Thursday, August 20, 2026

Parenting లో నేను చేసిన Biggest Mistakes 😔 | I Realised & Changed… ఇప్పుడు మీ వంతు! | AAA

Parenting లో నేను చేసిన Biggest Mistakes 😔 | I Realised & Changed… ఇప్పుడు మీ వంతు! | AAA

Author Name:amma aadi avakay_AAA

Youtube Channel Url:https://www.youtube.com/@ammaaadiavakay

Youtube Video URL:https://www.youtube.com/watch?v=w9nM0KWe84E



Transcript:
(00:00) ఎందుకు కొడుతున్నాం వాళ్ళు మనల్ని తిరిగి కొట్టలేరు కాబట్టే కదా ఇది కూడా తెలియదా నీకు ఇది కూడా చెప్పలేవా నువ్వు అసల ఇంకా క్లాస్ ఏం వింటున్నావ్ వాళ్ళు మన పిల్లలు మనం అజ్మాయిషి చేస్తాము మనం పెట్టింది తినాలి మనం చెప్పింది వినాలి మనం కొడితే పడాలి పేరెంటింగ్ లో ఎప్పుడైనా సరే పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని మనం చెప్పడం కాదు.
(00:22) ఫస్ట్ మనం నేను ఎప్పుడైతే పిల్లలు 10 పది యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిపోవాలి బాగా చదివేయాలి స్కూల్లో ఐఐటి లో ర్యాంక్స్ తెచ్చేసి హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఆది అవకా అసలు మన ఫ్యామిలీ లో ఉన్న పిల్లల్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా అర్థం చేసుకోవడం అంటే ఏంటి అంటే వాళ్ళు బాగుపడాలి అని మనం తిట్టడం కొట్టడం అర్థం చేసుకోవడం అంటే ఎంతవరకు కాదు నేను రీసెంట్ గా ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి విన్నది ఏంటి అంటే మా డాడీ నన్ను బెల్ట్తో కొడతాడు తిడతాడు చితక్క కొట్టేస్తాడు ఎందుకు ఎందుకు నాన్న అని అడిగితే నువ్వు క్రమశిక్షణలో ఉండాలంటే నేను నిన్ను
(00:54) శిక్షించాలి క్రమ శిక్షణకి శిక్షించడము అనేది ఎంతవరకు కర పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అనేది ఇది పిల్లల్ని అర్థం చేసుకోకపోవడం కాదు ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోకపోవడం ఫస్ట్ మనలో ఏ బాధ ఉంది మనలో ఉన్న బాధని మనం క్లియర్ చేసుకుంటేనే మనం పిల్లల్ని క్రమశిక్షణగా పెంచగలుగుతాం. కానీ ఎంతమంది అది ఫాలో అవుతున్నారు నేనైతే అది ఫాలో అవ్వలేదు నేను అవ్వలేదు కాబట్టే దాన్ని నేను అనుభవించాను కాబట్టే నేను మీకు ఈరోజు చెప్పగలుగుతున్నాను.
(01:24) సో ఫస్ట్ పిల్లల్ని అరవడం అసలు ఎందుకు అరవాలి ఎందుకు అరవాలి అంటే నీలో ఉన్న బాధని బయటకి చూపిస్తున్నావ్. ఎస్ అది మనలో ఉన్న బాధ మాత్రమే ఇప్పుడు బాబు ఒక గ్లాస్ పగలుకొట్టాడు లేకపోతే [గొంతు సవరించుకోవడం] ఒక పేజ్ చింపేసాడు ఇమ్మీడియట్ గా మనం చేసే పనిఏంటి ఎందుకు చింపేసావు ఎందుకు పగలు అరే చేస్తాను అసలు ఎందుకు అలవాలి ఏంటి నాన్న నీకేమన్నా అయ్యిందా గ్లాస్ గుచ్చుకుందా పేస్ట్ చింపావు ఎందుకు చింపావు ఎందుకు చింపాల్సి వచ్చింది ఫస్ట్ అసలు అడుగుతున్నామా మనం అడగము ఇమ్మీడియట్ గా వచ్చేది ఏంటి కోపం కదా తర్వాత రెండవది కొట్టడం ఎందుకు కొడుతున్నాం వాళ్ళు మనల్ని తిరిగి
(02:06) కొట్టలేరు కాబట్టే కదా అలాగే మన వర్క్ స్పేస్ లో మనక ఎవరి మీద కోపం వచ్చిన మనం తిరిగి కనీసం మన వాయిస్ రైస్ చేయగలమా చేయలేము సో మన ఇంట్లో మన కడుపున పుట్టిన పిల్లల్ని మాత్రం ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నాము ఎందుకంటే మనము ఫస్ట్ అన్హీల్డ్ గా ఉన్నాము. మనలో ఉన్న కోపం బాధ డిప్రెషన్ స్ట్రెస్ ఇవన్నీ మనం మన పిల్లల మీద చూపిస్తున్నాము.
(02:28) సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా పాప పుట్టింది చాలా హ్యాపీ మా అత్తయ్యగారే ఉన్నారు నా ప్రెగ్నెన్సీ అంతా సో తర్వాత ఇంకా ఊరికి వెళ్ళాము డెలివరీ అయిన తర్వాత వెళ్తే అక్కడ తనకి ఆ క్లైమేట్ సెట్ అవ్వలేదు సో నేను ఇక్కడికి వచ్చేసాను మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత ఎత్తుకునే ఉండాలి ఏద పడుకుంది అంటే బాగా వచ్చినప్పుడు నేను ఉయ్యాలు ఊపుతూ ఉండాలి లేదంటే నేను ఎత్తుకునే ఉండాలి.
(02:51) కొంచెం ఒకఎయిట్ నన్ మంత్స్ వచ్చాయి నేను పక్కన పడుకుంటేనే పడుకునేది ఇలా లేచానా తను కూడా లేచి కూర్చునేది సో ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది నాకు అక్కడ అలవాటు అయింది. తర్వాత ఇంత కంప్లీట్ గా నాకంటూ స్పేస్ లేకుండా కంప్లీట్ గా నా పాపతోనే ఉంటున్నాను నాకంటూ స్పేస్ లేదు దేర్ ఇస్ నో టైం ఫర్ మీ అనేది నేను రియలైజ్ అవ్వకుండానే అది మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది.
(03:14) ఇక్కడ స్టార్ట్ అయింది అన్నమాట అది. సో తర్వాత ఓ ఫోర్ ఇయర్స్ వరకు చాలా బాగున్నాం. ఆ పాప ఏం చేసినా నాకు అసలు కోపం వచ్చేది కాదు. మేము ఈ ఇంటికిటయటూ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాం మా పాపకి నా పాపకి చిన్న మిస్టేక్ జరిగితే సారీ చెప్పడం తెలుసు. ఎవరైనా దానికి హెల్ప్ చేస్తే థాంక్యూ చెప్పడం తెలుసు ఎవరు పలకరించినా నవ్వడం తెలుసు. ఏదైనా సరే చాలా పేషెన్సీతో ఆ ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకునేది కాదు.
(03:41) తన టాయిస్ తప్ప ఇంటికి ఎవరైనా వస్తే టాయిస్ అన్ని తెచ్చిచ్చేది. నేను అంత మంచిగా పెంచగలిగాను. కదా కానీ చేంజ్ ఎక్కడ వచ్చింది కరోనాకు బిఫోరే నేను మా అత్తయ్య గారిని కోల్పోయాను. అది నాకు నా జీవితంలో తీరని బాధ [గొంతు సవరించుకోవడం] టాపిక్ వేరైపోతుంది సారీ ఆ సో తర్వాత ఏమవుతుందంటే ఎక్కడో తెలియని బాధ నన్ను నేను దానినుంచి బయటకి తీసుకోలేకపోతున్నాను అది నాకు తెలిీదు నేను బానే ఉంటున్నాను తింటున్నాను తిరుగుతున్నాను అంతా బానే ఉంటున్నాను చాలా సంతోషంగా ఉన్నట్టే ఉంటున్నాను.
(04:15) కానీ ఆ లోపల నాకున్న బాధ ఎలా అంటే నాకు ఎవరు లేరా నన్ను చూసుకునే వాళ్ళు లేరా నాకంటూ టైం ఏది నా లైఫ్ ఏది నా ఇష్టాలు ఏవి ఇది ఎలా డెవలప్ అయింది కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. కరోనా స్టార్ట్ అయింది ఇంకా మొత్తం ఇంట్లోనే కదా ఇంక ఎక్కడికి వెళ్ళడానికి లేదు. కట్టేసినట్టు అయిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది అసలు నా లైఫ్ అంటూ ఏది ఇంకా ఇదేనా నా లైఫ్ నేను మ్యారేజ్ వచ్చినప్పుడు నేను కొంచెం చిన్న ఏజ్ లోనే నాకు మ్యారేజ్ అయింది.
(04:44) నేను అప్పుడు కూడా ఆలోచించలేదు ఏంటి నా లైఫ్ నా కరియర్ నేను చదువుకోవాలి నేను జాబ్ చేయాలి నేను ఆలోచించలేదు. నేను కంప్లీట్ గా ఇదే నా లైఫ్ నేను ఆయనని మంచిగా చూసుకోవాలి. ఇదే ఫిక్స్ అయ్యాను తర్వాత నా పాప పుట్టింది నాకు అప్పుడు కూడా ఆలోచన లేదు కానీ ఇది ఎలా డెవలప్ అయింది అసలు నా అనే ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను రియలైజ్ అవ్వలేకపోయాను.
(05:06) తర్వాత ఇంకా మెల్లగా కరోనాలో ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ అప్పుడు నర్సరీ జాయిన్ అయింది ఇంకా కరోనా స్టార్ట్ అయింది. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఏంటి అసలు నేను ఇంకా ఫోన్ అడిక్ట్ అయిపోయాను ఇప్పుడు 9:30 కి క్లాస్ స్టార్ట్ అయితే 9:00 కి లేవడం చకచక బాత్ చేపించేసి బ్రష్ చేపించేసి కూర్చోపెట్టేసేదాన్ని బ్రేక్ఫాస్ట్ ఏది క్లాస్ అయిన తర్వాత 12 ఓ క్లాక్ కి బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే అప్పుడునా నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే బాధ తప్ప నాకు ఇంకేది కనిపించట్లేదు.
(05:33) ఇది నేను చూస్ చేసుకున్న లైఫ్ కదా నేను ఎందుకు బాధపడాలి దాని గురించి నా పాపని నేను ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అనే ఆలోచన నాకు అప్పుడు రాలేదు. అది రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఈలోపు నా పాప మీద ఈ చిన్న తప్పు చేసినా నాకు కోపం వచ్చేసేది అప్పటివరకు ఎంతలా చేసినా నాకు కోపమే వచ్చేది కాదు పాలు ప్యాకెట్లు చింపేసేది నేను ముద్దుగా ఆనందపడేదాన్ని.
(05:55) అన్నం గిన్నెలోనుంచి మొత్తం కిందంతా ఇల్లంతా చల్లేసేది హ్యాపీగా ముద్దుగా వీడియోలు తీసుకొని క్లీన్ చేసుకునేదాన్ని నా పాప ఎప్పుడ అందరి పిల్లలాగా గోడల మీద గీయడం కానీ ఎక్కడ డెకర్ చేసుకున్న థింగ్స్ తీసి పడేయడం కానీ అలా కూడా చేయలేదు. నేను ఎప్పుడైతే ఆ ఇట్లా అరవడము తిట్టడము స్టార్ట్ చేశానో నా పాప ఇటు ఆపోజిట్ అవ్వడం స్టార్ట్ అయింది.
(06:18) ఫైవ్ ఇయర్స్ వరకు నా పాప అంతగా అల్లరి చేసిందే లేదు తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది కేవలం నా వల్ల స్టార్ట్ అయింది. నా బాధ నా పెయిన్ నా స్ట్రెస్ అంతా నా పాప మీద చూపిస్తున్నాను. అది నేను రియలైజ్ అవ్వలేకపోయాను. ఫస్ట్ జరిగిన మిస్టేక్ అది పేరెంటింగ్ లో ఎప్పుడైనా సరే పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని మనం చెప్పడం కాదు.
(06:43) ఫస్ట్ మనం అలా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఇప్పుడు నేను హెల్దీ ఆయిల్స్ అని హెల్దీ ఫుడ్స్ అని ఆర్గానిక్స్ అని అవన్నీ కొంటున్నాను కానీ టైం కి ఫీడ్ చేస్తున్నానా నా పాపకి లేదు అక్కడే కదా అసలు బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది. అవి కొనడం ఇంపార్టెంట్ కాదు. దాన్ని కరెక్ట్ గా యూస్ చేయడం ఇంపార్టెంట్ 9:00 కి లేచిన మనిషికి 12 ఓ క్లాక్ వరకు బ్రేక్ఫాస్ట్ లేదు అంటే అది జస్ట్ఫైవ్ ఇయర్స్ పాపకి గ్రోత్ ని కానీ మెంటల్ స్టేట్ ని కానీ హెల్త్ ని కానీ ఎంత డిస్టర్బ్ చేస్తుంది నేను రియలైజ్ అవ్వలేకపోయాను తన స్టడీస్ ని కూడా నేను పట్టించుకోలేదు ఆ
(07:14) చదువుకుంటుందిలే ఏముంది జస్ట్ ఏబి సిడి లే కదా అయిపోయింది పిపివన్ అయిపోయింది అలానే కంటిన్యూ అవుతుంది పిపిట అయిపోయింది. బిల్డింగ్ లో చాలా మంది ఏమనేవారో తెలుసా అసలు ఆది పాపని కొట్టనే కొట్టదు ఎంత గారాబం చేస్తదో అలాంటి స్టేట్ నుంచి అరుస్తున్నాను తిడుతున్నాను కొట్టేస్తున్నాను చిన్న పాపని ఎందుకు రియలైజ్ అయి ఉంటే ఈ సిచువేషన్ ఇంతవరకు వచ్చిండేది కాదు మనం పిల్లల మీద అరుస్తున్నాము వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం కొడుతున్నాము తిడుతున్నాము అంటే అది వాళ్ళ తప్పు కాదు కచ్చితంగా మన తప్పు ఎస్ అది మన తప్పే తర్వాత ఇంకా పిపిట ఫస్ట్ గ్రేడ్ టైం కి
(07:52) వచ్చేసరికి చదివించడానికి కూర్చోబెట్టా అడుగుతున్నా భయం అక్కడికే భయం ఇప్పుడు ఇప్పుడు అడుగుతుంది మమ్మీ అడిగింది చెప్పకపోతే ఏంటి ఆ భయం స్టార్ట్ అయిపోతుంది స్టవ్ ఆన్ అలా బిగసుకుపోతుంది. ఇది కూడా తెలియదా నీకు ఇది కూడా చెప్పలేవా నువ్వు అసలు ఇంకా క్లాస్ ఏం వింటున్నావ్ ఏం చదువుకుంటున్నావ్ అసలు నువ్వు ఫట్ ఫట్ కొట్టేయడం అసలు ఏం జరుగుతుంది ఇదే నా పేరెంటింగ్ అంటే పేరెంటింగ్ అంటే ఇది కాదు.
(08:21) సరే రాలేదు అందరి కిడ్స్ ఒకటి కాదు కదా ఈచ్ చైల్డ్ యూనిక్ అవునా వ షుడ్ నాట్ కంపేర్ అలాంటిది మనం ఏం చేస్తున్నాము తనకి ర్యాంక్ వచ్చింది నీకు రాలేదు తనకి మార్క్స్ వస్తున్నాయి నీకు రాలేదు ఇది చిన్నది ఇంత కూడా చదవలేవా అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. అసలు మనం పెరిగిన సిచువేషన్ మన పిల్లలు పెరుగుతున్న సిచువేషన్స్ ఒకటేనా అది ఆలోచించారా మీరు ఎప్పుడైనా మనకి ఇన్ని గాడ్జెట్స్ ఉన్నాయా లేవు కదా మన పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు మనతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళు ఫస్ట్ వాళ్ళకి లేవు గాడ్జెట్స్ సో మనకి అలవాటు చేయలేదు.
(08:52) ఇక్కడ మనం ఏం చేస్తున్నాము మనం ఫోన్ చూసుకోవడం కోసమో మనం సినిమా చూసుకోవడం కోసమో మన పిల్లలకి మొబైల్ అలవాటు చేస్తున్నాం. మన ఫ్రెండ్స్ తో మనం మాట్లాడుకోవడానికి మనం వాళ్ళకి మొబైల్ అలవాటు చేస్తున్నాం లేదా టీవీ పెట్టేస్తున్నాం లేదు అల్లరి చేస్తున్నారు టీవీ పెట్టేస్తున్నాం. మనక అప్పుడు ఏం చేసేవారు రోడ్ మీద వదిలేసావారు మనమే ఆడుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలాంటి సిచువేషన్ లేదు కాబట్టి అలా మనం వదలలేము ఏం చేయాలి మనమే ఆడుకోవాలి.
(09:18) జరుగుతుందా లేదు ఏం చేస్తున్నాం ఐదర్ మొబైల్ టాబ్లెట్స్ లేకపోతే టీవీస్ స్క్రీన్ అలవాటు చేస్తున్నాం అక్కడ తప్పు ఎవరిది అన్నం తినట్లేదు ఆ ఫోన్ ఇచ్చేస్తే అన్నం తినేస్తారు. చక్కగా ఫోన్ చూసుకుంటూ అన్నం తినిపించేస్తున్నాం. అక్కడ స్క్రీన్ ఎవరు అలవాటు చేస్తున్నారు మనమే కదా ఇన్ని మిస్టేక్స్ మనం చేస్తూ పిల్లల్ని ఎలా అండి తిట్టడం కొట్టడం మన హెల్త్ బాగోకపోయినా కూడా మనకి చిరాకులు ఎక్కువ అవుతాయి.
(09:42) నీకు ఒక హెడ్ేక్ వస్తుంది. నువ్వు దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి నీకు హెడ్ేక్ వస్తుంది కదా అని పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళ మీద అరిస్తే హెడేక్ తగ్గుతుందా తగ్గదు కదా కానీ మనం ఏం చేస్తున్నాము మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మనం పిల్లల మీదే చూపిస్తున్నాము ఎందుకంటే తిరిగి వాళ్ళు ఏం చేయలేరు కదా మనల్ని కదా అసలు పిల్లల పెరుగుదలలో ఆతీ టు 10 ఇయర్స్ ఆ టైం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దట్ ఏజ్ ఓన్లీ కానీ మనం అదే రూన్ చేస్తున్నాము స్కూల్ స్కూల్ లో వేసేస్తున్నాం టూ ఇయర్స్ కి
(10:16) మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా దింపేస్తున్నాము తీసుకొచ్చేస్తున్నాము అది క్లాస్ తర్వాత ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని ఆన్లైన్ క్లాసెస్ అని ఇన్ని చేపిస్తున్నాం కదా సో వాళ్ళు కూడా స్ట్రెస్డ్ గా ఉంటారు వాళ్ళు మన పిల్లలు 10 యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిపోవాలి బాగా చదివేయాలి స్కూల్లో ఐఐటీ లో ర్యాంక్స్ తెచ్చేసుకోవాలి ఆ ఎగ్జామ్స్ రాసేయాలి ఈ ఎగ్జామ్స్ రాసేయాలి ఎంట్రన్స్ లో అన్నిటిలో పాస్ అయిపోవాలి ఎవరు [నవ్వు] ఇంటర్మీడియట్ వాళ్ళు కాదు జస్ట్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ పిల్లలు ఇంత స్ట్రెస్ ని మనం వాళ్ళకి ఇస్తూ వాళ్ళు హ్యాపీగా లేరు అని మళ్ళీ మనమే
(10:46) కంప్లైంట్ చేస్తే ఎలా ఎస్ ఇప్పుడు నేను నా పాపకి ఇంత బర్డెన్ తో అరవడం కోపం ఏడుపు ప్రతి చిన్నదానికి దానికి కోపం వస్తుంది. దానికి నచ్చింది దొరకకపోతే ఏడుప వస్తుంది. ఈవెన్ జస్ట్ చిన్నగా ఆకలేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది. దానికి ఏదైనా చిన్న వస్తువు కావాలి అరిచేస్తుంది. కోపం ఎందుకు ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు పేరెంట్స్ గా మనమే వాళ్ళకి ఇస్తున్నాము.
(11:12) ఫస్ట్ మనల్ని మనం హీల్ చేసుకొని అప్పుడు మాత్రమే పిల్లల్ని పెంచాలి. చాలామంది అనుకుంటారు ఓ నీకైతే ఇప్పుడు ఈ స్ట్రెస్ో అదో ఇదో ఏదో ఒక పెయిన్ ఉంది బాధ ఉంది అందువల్ల నువ్వు అలా చేసావు కానీ మా పిల్లలు అసలు మా మాట వినరు కోపం రాకుండా ఎలా ఉంటుంది ఒక మాట అనకుండా ఎలా ఉంటాం పిల్లల్ని ఒక దెబ్బ వేయకుండా ఎలా పెంచుతాము పెంచొచ్చండి పెంచొచ్చు ఫస్ట్ మన హెల్త్ ని సెట్ చేసుకోవాలి మన హెల్త్ బాగుంటేనే మనం పిల్లల్ని పెంచగలము లేదంటే కచ్చితంగా పెంచలేము మన రిలేషన్ బాగుండాలి మన హెల్త్ బాగుండాలి మన స్టేట్ ఆఫ్ మైండ్ బాగుండాలి మనం హ్యాపీగా ఉండాలి కూల్ గా ఉండాలి వాళ్ళ మీద
(11:52) [గొంతు సవరించుకోవడం] అరవడం కాదు మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని అర్థం చేసుకుంటున్నామా ప్రేమగా మాట్లాడుతున్నామా ప్రతిరోజు వాళ్ళకి హగ్ చేసుకొని మన ప్రేమని మాటలతో కాదు మన స్పర్శతో వాళ్ళకి తెలియజేయాలి. కచ్చితంగా అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా మార్నింగ్ లేవడంతోనే మంచిగా హగ్ చేసుకొని వాళ్ళకి విష్ చేయాలి.
(12:17) నైట్ పడుకునే ముందు వాళ్ళని హగ్ చేసుకొని నిద్రపచ్చాలి. ఫోన్ చూసుకుంటూనో లేదు ఇది కూడా నేను చేసిన మిస్టేక్ ఇప్పుడు నా కెరియర్ నా లైఫ్ నా హ్యాపీనెస్ ఓకే ఇది కూడా ఇంపార్టెంటే కానీ నా పాప కన్నా ఎక్కువ కాదు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ పిల్లల్ని ప్రేమించేది అమ్మ నాన్న మాత్రమే. మనమే వాళ్ళని కొడితే వాళ్ళకి అది ఎంత పెయిన్ మీకు అర్థం అవుతుందా అసలు మేబీ కొట్టిన దెబ్బ నొప్పి రేపటికి తగ్గిపోవచ్చు అది ఆ దాని వల్ల వచ్చిన ఆ స్ట్రెస్ ఆ డిప్రెషన్ అనేది వాళ్ళ మనసులో వాళ్ళ మైండ్లో అలాగే ఉండిపోతుంది.
(12:52) ఏ ప్రాబ్లం అయినా పిల్లల్ని ఫస్ట్ అడిగి తెలుసుకోవాలి. నాన్న హౌ ఇస్ యువర్ డే నీ రోజు ఎలా గడిచింది అడగాలి. నీ ఫ్రెండ్స్ తో ఎలా టైం స్పెండ్ చేశవు అడగ మంచి కన్వర్సేషన్ తో స్టార్ట్ చేయాలి. అరవడం తిట్టడం కొట్టడం అనేది కంప్లీట్ గా మానేయాలి. నేను అది రియలైజ్ అయ్యాను కానీ చాలా మంది పేరెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు. ఆ మాట వినడు ఆ మాట వినదులే కొట్టేయాలి తిట్టేయాలి అరిచేయాలి అసలు బెల్ట్తో కొడుతున్నారంటండి నమ్మలేకపోయాను నేను హి ఇస్ జస్ట్ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బెల్ట్ తో ఎలా కొడతారండి అది క్రమశిక్షణ క్రమశిక్షణ కానే కాదు వాళ్ళతో కూర్చొని
(13:33) మాట్లాడడం నేర్చుకోండి వాళ్ళ పిల్లలు ఈ గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆడుకోవాలి ఆడుకుంటేనే వాళ్ళు ఆ స్ట్రెస్ అంతా పోతుంది వాళ్ళకి స్కూల్లో చదువు చదువు చదువు చదువు అని వాళ్ళు స్ట్రెస్ ఇచ్చేసి మనం ఇంటికి వచ్చాక ఆక్టివిటీస్ యక్టివిటీస్ అని మనం స్ట్రెస్ ఇచ్చేసి ఇంకా ఎగ్జామ్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఈ స్ట్రెస్ వాళ్ళు ఎక్కడ పోగొట్టుకుంటారు అదంతా మనము వాళ్ళతో హ్యాపీగా మాట్లాడాలి.
(13:57) రెండు ఆడుకోవడానికి కచ్చితంగా పంపించాలి. ప్రతిరోజు కుదరట్లేదు కచ్చితంగా వీకెండ్ టు డేస్ మాత్రం కచ్చితంగా పంపించాలి. వాళ్ళు మన పిల్లలు మనం అజ్మాయిషు చేస్తాము మనం పెట్టింది తినాలి మనం చెప్పింది వినాలి మనం కొడితే పడాలి కాదు అలా అస్సలు చేయొద్దు కచ్చితంగా మనం వాళ్ళకి అమ్మ నాన్నతో పాటు ఫ్రెండ్స్ అవ్వాలి.
(14:22) అప్పుడే ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఇంట్లో ఆ ఏంటి చిన్న పిల్లలకి స్ట్రెస్ అంటారా ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నారా అది కచ్చితంగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అర్థం అరుస్తున్నారా వాళ్ళు చాలా బాధంగా బాధగా ఉన్నారు అని అర్థం పిల్లలు కూడా అరవకుండా ఏడవకుండా ఏదైనా అడిగితే స్టబాన్ అవ్వకుండా ఉన్నారు అంటే వాళ్లే కరెక్ట్ గా ఉన్నారు అని అర్థం ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు ఆ తప్పు ఒప్పుకునే వరకు మనం వాదిస్తాం చిన్న పిల్లలు తప్పు చేస్తారు తెలుసుకుంటారు.
(14:53) మనం దాన్ని సరిదిద్దాలి. ఇన్ని మాటలు చెప్తున్నాను కదా నువ్వు ఇప్పుడు హీల్ అయ్యావా ఎస్ నేను అవుతున్నాను అదే ప్రాసెస్ లో ఉన్నాను అందుకే నేను చెప్పగలుగుతున్నాను. అరవడం జీరో తిట్టడం జీరో కొట్టడం జీరో పనిష్మెంట్స్ జీరో అండ్ బాధించడం జీరో హెల్దీ ఫుడ్ ఎస్ ఇంకా ఓన్లీ వన్ థింగ్ ఇస్ లెఫ్ట్ నా పాపకి కంప్లీట్ గా నేను అవైలబుల్ గా ఉండడం అది కూడా త్వరలోనే చేస్తాను.
(15:25) గుడ్ పేరెంటింగ్ అంటే పిల్లల్ని బాగా పెంచడం కాదు బాగా అర్థం చేసుకోవడం ఐ హోప్ ఈ ఎక్స్ప్లనేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థాంక్యూ.

No comments:

Post a Comment