ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ || Folk Dancers Eshwar Sai and Madhuri Rathod Controversy
Author Name:Anilkumar Yadav Deshmukh
Youtube Channel Url:https://www.youtube.com/@AnilkumarYadavDeshmukh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8opMbLarFis
Transcript:
(00:00) అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ వెల్కమ్ టు అవర్ YouTube ఛానల్ ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీళ్ళ మధ్యలో జరిగిన విషయం నిజంగా ఇది వాళ్ళ పర్సనల్ మేటర్ అబ్బా దీంట్లో మనం జడ్జ్ చేసేది గాని మనం ఇన్వాల్వ్ అయిపోయి డిసిషన్స్ పాస్ చేసేది గాని ఏమ లేదు ఇక్కడ కాకపోతే వాళ్ళ భార్య ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య చేసిన దానికి మనం ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది తప్పితే అదర్ వైస్ దొరికితే దొంగ దొరక్కపోతే దొరబడైనా ఒకసారి ఈ వీడియో చూడండి మీరు కొంచెం వీళ్లే ఆ మాధురి రాతోడు అండ్ ఈశ్వర్ సాయి దవాట్ వ బాండ్
(00:52) అది ఇది నీకోసమే మేము వచ్చామ యక్చుల పిల్లడా ఇంకా ఎవరు దొరకలా నీకు అరే రేయ్ రేయ్ సాయి రేయ్ బిడ్డ మీద ప్రేమ లేదా పెట్టు రేయ్ చూడు విషాల్ చూసావా విషాల్ చూసావా విషాల్ ఇదిగో ఈ అమ్మాయి పోలీసు రెడీగా ఉన్నా ఆ ఉన్నాడు పోలీసు రెడీగా ఉన్నారు ఇద్దరు ఏయ్ ఏయ్ ఏంటి ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతావ్ చిన్న కొడుకుని పెట్టుకొని ఏయ్ ఇందేరా ఏయ్ ఇంటికి లేదా దాన్ని చొప్పు తీసుకో చొప్పు ఆ విశాల్ రా అదిగో ఇందులో తెగించుకుంటున్నారు ఇదిగో
(01:38) ఇదిగో ఇదే అది ఈ ముండా ఇదిగో వీడు ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా ఏంటి ఏయ్ నేను అవసరం లేదా అది నేను అవసరం లేదా అది దీనికోసం రా వచ్చింది రేయ్ పది మందితో వెళ్తది రా అది ఏంట్రా ఆ ఏయ్ ఏయ్ దాని గుడ్ కింద ఇదిగో వీడు ఆ సిస్టర్ ఒక్కటి కాదు నేనే పడుతుంది తెలుసా అన్ని స్త్రీలన్నీ ఉన్నాయి ఏంటి ఏమన్నా అరే నీకు తల్లి లేదా ఎవరి తల్లి లేదా అమ్మ లేదా ఒక పెళ్లి కాలే పెళ్లియనోడు కాదు కాదు పెళ్లియనోడే దొరికాడా నీకు రేయ్ పెళ్లియనోడు దొరికాడా నీకు ఫోన్ కూడా పెళ్లి పెళ్లియనోడు దొరికాడా పెళ్లైనోడా ఏయ్ సిగ్గులే ఏయ్ కదా ఏయ్ కజ్జో ఏంటి ఏంటి
(02:28) ఆ ఏంటి ఏయ్ లైవ్ లో పెట్టు పెట్టు మొత్తం వీడియోలన్నీ లైవ్ లో పెడుతున్నా ఉండు నాన్న నువ్వు ఏం మాట్లాడవా మరి ఏం ఎక్స్ప్లోర్ చేస్తావ్ మరి ఏం ఎక్స్ప్లోర్ చేస్తావ్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తావ్ ఆ ఏయ్ నిన్ను ఫోన్ చేసి నాకొద్దు నాకొద్దు ఆ నాకొద్దు కేశవరు నాకొద్దు నాకొద్దు ఆ నేను తల్లి వాళ్ళ దగ్గర కలిసి కండా
(03:13) వాడిని కానీ మొక్కలు చూడు ఛీ 10 మంది పడుకునే పిల్ల దగ్గర ఏమ పడుకుంటే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఇస్తే నేను వచ్చాను తెలుసా బయట నువ్వు నువ్వు దాన్ని ఎందుకు పడుకున్నావ్ దానికి ముద్దు పెట్టావు కదా దాన్ని దెంకావా లేదా చెప్పు చెప్పు చెప్పు బయటకి రా ఆ వీడే ఆ ఇక్కడ లైవ్ లో ఫోన్ చేసే ఆ చేస ఆ చేసి అందరికీ వీడియో వాళ్ళందరికీ పెడతా ఆ అదే ఆయన పేరు ఏంటి ఆ వీడియో అదే శేఖర్ మగస అది టీవీ9 కూడా పెట్
(03:57) ఆ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ సంజురా ఆ సరే సరే సరే సరే తీ ఇప్పుడు చెప్పనా పిల్లాడు వస్తారా అంటే రేయ్ అరేయ్ అరేయ్ నువ్వు కూడా ఏమన వద్దంటా లాస్ట్ ఎండింగ్ ఇది అంటే నా హస్బెండ్ లో నేను ఏ ఈ ఏడు సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ చూడలేదు. టెక్స్ట్లు మెసేజ్లు నా దగ్గర ప్రూఫలు ఉన్నాయి చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి ఆ నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా అని కొంచెం ఇది చేసింది సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అనిని చెప్పి తను చెప్తున్నాడు.
(04:41) మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అన్నమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెటివ్ వైపు వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. ఉ నేను నాకు బాబు ఉన్నాడు బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడాని వరకు వెళ్ళిపోతే అవును ఆ అమ్మాయి నాకోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతాది ఉమ్ నువ్వు సూసైడ్ చేసుకోందామ అని పోయిన తర్వాత నీ భర్త వచ్చి ఆమెని రూమ్ లో తీసుకెళ్లి ఓదారుస్తున్నాడా ఆ పక్కన యాంకరింగ్ చేసేది ఎవరో నాకు
(05:12) తెలియదు కానీ ఆ గొంతు తింటంటే చాలా ఇరిటేటింగ్ గా ఉన్నది నిజంగా ఎందుకంటే ఏదనా ఉంటే భార్యా భర్తలు అలా మాట్లాడుకుంటారు కానీ మధ్యలో మూడో మనిషి దూరిపోయి దాన్ని ఇంకా పెంచి మరి ఏం చేద్దామో నాకు అర్థం కాలేదు ఇక్కడ ఈమ మాట్లాడే మాట చూస్తాంటే నాకు ఒకింత ఆశ్చర్యంగానే ఉన్నాయి ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అందరూ నాతో ఏకీభవించాలని నేను మాట్లాడట్లేను.
(05:32) నా భర్తని ఏమనకు నా భర్తని ఏమనొద్దు నేను చూసుకుంటా నా భర్తని ఏమనొద్దు అని చెప్పి మాట్లాడుతుంది. అంటే వీళ్ళ భర్త శ్రీరామచంద్రుడు కానీ అవతల అమ్మాయి మాత్రం గాలికి బుడ్డి గాలికి పెరిగి అసలు ఏ అండదండ లేకుండా వచ్చేసింది. వాళ్ళ ఇండస్ట్రీ ఫోక్ సినిమా ఇండస్ట్రీ అంటే ఫోక్ సాంగ్స్ చేసుకునే ఇండస్ట్రీ వాళ్ళది YouTube ఛానల్స్ మీద వాళ్ళద్దరి ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడు అని కొడితే బోల్డ్ అని సాంగ్స్ వస్తున్నాయి అందులో ఏదో శ్రీరకొంగో సాలు ప్రమిలో ఆ పాట కూడా వస్తుంది వాళ్ళ దాంట్లో రీసెంట్ గా ఈయన బాసింగా బాసింగాలి అనే పాట కూడా బాగా
(06:08) ఫేమస్ అయి ఈశ్వర్ సాయి అనేటయన అట్లానే పాపం ఆ మాధుర్ రాతోడు కూడా ఈటీవీ ఛానల్ వరకు టెలివిజన్ లో కూడా కనిపించింది ఆమె డి లోన దేంట్లోన పర్ఫార్మెన్స్ చేసినట్టు ఉంది వీడియోలు వస్తానే ఆమెకి ఆ స్థాయికి పోయిన తర్వాత నిజంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండు బట్ ఈ వైఫ్ చేసేది ఏదైతే ఉందో అది నిజంగా అట్లాంటి భార్యలు అసలు ఎవరికీ ఉండకూడదు అబ్బా నిజం చెప్తాను ఆ ఫీల్డే ఒక డిఫరెంట్ ఫీల్డ్ అందులోకి అన్ని తెగించి అన్ని భరించి అందులోకి పంపియాల దాంట్లో లేదు పద్ధతి ఉండాలి సుధపూస లాగా ఉండాలను అనుకున్నప్పుడు నీ ఇంట్లో మనిషి నువ్వు చక్కగా
(06:51) పెట్టుకోవాల అంతేగన అవతల మనిషి మీదకి అటాకింగ్ కి పోయి అవతల మనిషిని ఏదో పీకాలా నా భర్త మంచోడు నా భర్త శ్రీరాముడు కానీ అదే వచ్చి నా భర్తకు గాలం వేసి నా భర్తని రూమ్లోకి ఇలాకెళ్లి బలవంతంగా అనుభవిస్తాంది అన్న రేంజ్లో ఏంటి సాయి ఏంట్రా నీకు ఏం తప్పుఅయిందిరా మన మధ్య లవ్ లేదా అది లేదా ఇది చాలా చాలా తప్పు నిజంగా చాలా తప్పు మీరు అనొచ్చు ఒరే బాబు నీకు పెళ్లి కాలే పెటాకులు కాలే నీకుేం తెలుసురా భార్య బాధ నీకేం తెలుసురా మొగుడు పక్కదాంతో పోతుంటే ఆ బాధ ఎట్లా ఉంటదో అనుభవించాల తెలుస్తది నీకేం తెలుసురా ఆఫ్టర్ ఆల్ గాడివి సింగిల్ గాడివి సింగిల్ చింతకాయ గాడివి నీకేం
(07:32) తెలుసురా నొప్పి అని చెప్పి అనొచ్చు సింగిల్ అయినా మింగిల్ అయినా డబుల్ అయినా త్రిబుల్ అయినా ఫోర్బుల్ అయినా క్వాడట్రబుల్ అయినా ఏదైనా గాని ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఒకచ ఒక చేతితోటి గాలి ఎంత ఊపినా సౌండ్ రాదు. సో ఇక్కడ మాధుర్రాతోడు అతను ఇష్టపడ్డదా ఇష్టపడి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది కాసేపు ఆమె ప్రోత్సాహం నుంచే ముందు స్టార్ట్ అయింది అనుకుందాం ఆ చెయ్యే వచ్చింది అనుకుందాం కానీ ఈ చెయ్యి కూడా ఈశ్వర్ సాయి ఇలా తగిలితేనే శబ్దం వస్తది.
(08:07) ఆమె ఒక్కటి ఎంత ప్రోద్బలం చేసినా ఎంత బలవంతం చేసినా ఇంకే రకంగా ఫోర్స్ చేసినా గాని ఇక్కడి నుంచి చలనం లేకపోతే అది అట్లానే గాలిన కొట్టుకొని చస్తది గుడిసిపోతది. సో నేను చెప్పేది ఏందంటే ఈ భార్య ఎవరైతే ఉన్నారో ముందు నీ ఓవర్క్షన్ ఆపు తల్లి ఇంటికి వెళ్లి నీ భర్తకు నీ మొగుడికి బుద్ధి చెప్పుకో కుదిరితే మార్చుకో కుదరకపోతే కాంప్రమైజ్ అయి బతుకు లేదా డివోర్స్ ఇచ్చి నీ దారి నువ్వు చూసుకో అంతేగన పక్కనోళ్ళ పిల్లలు పక్కనోళ్ళ బిడ్డలు ఆడపిల్లలు ఫ్రీగా దొరికిరు కదా వాళ్ళని బ్లేమ్ చేసేద్దాం వీడియో తీసేద్దాం పబ్లిసిటీ చేద్దాం ఏ నీ మొగుంది
(08:46) కాదు అక్కడ ఇజ్జత్ పోయింది అంగిపు నిలబడ్డ నీ మొగుడు పడ్డాడు ఆ అమ్మాయి పాపం బట్టలు వేసుకొనే ఉంది. ఎవరెవరు నాగం చేస్తారో అక్కడ అర్థం కాట్లేదు ఆ మాత్రం ఇంగితం లేదా నీకు ఎవరెవరు నాగం చేస్తారు నీకు ఆ మాత్రం ఇంగితం లేదా సాట ఆడదానివి కదా నువ్వు కూడా అమ్మాయికి బలిపెక్కి ఇక దేశం మీద ఎవడు దొరకలే అని చెప్పి ఇక నీ మొగని మీదన పెళ్లియైన మీద కన్నేసింది అంటావా ఇక ఈ ఈశ్వర్ సాయి అనటోని బలవంతంగా లాక్కపోయిందా అమాంతం ఇట్లా ఎత్తుకొని పోయిందా డైరెక్ట్ అందులోకి రూమ్లోకి తోయలకి అంటే నీ చేతగాని తనాన్ని అవతలల్ల చేతగనితనం లాగానో లేకపోతే అవతలల్ల
(09:29) బల ప్రదర్శన మీదన నువ్వు రుద్దడానికి ప్రయత్నం చేస్తానని చూసినావా అది నాకు నచ్చల నిజంగా నాకు నచ్చలే నాకే కాదు అసలు నాకు తెలిసి చాలా మంది కొంత మెచూరిటీ ఉన్నవాళ్ళకి ఎవరికీ నచ్చదు. నీ భర్తకు నువ్వు ఇంట్లో బుద్ధి బుద్ధి చెప్పుకో మంచి మాటలు నేర్పుకో మనకు ఒక కొడుకు ఉన్నాడు సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా చేస్తానో సాయి ఇంట్లోనే పడుందాం పని చేసుకో వీడియోలు చేసుకో నేను వద్దనట్లేను కాకపోతే ఎందుకు అట్లా అడ్డగోలుగా తిరుగుతాను దానికి ఆ రోగం ఉందని ఏదో అంటాది ఏదేదో అంటాంది ఏమో మరి ఆ రోగం ఉన్నతోటి మరి వీడు ఎందుకు పోతాడు
(10:03) మరి వీనికి రోగం ఉందో అట్లా అనాల్సి వస్తది. అనవసరంగా అల్లరిపాలు చేసుకోవడ తప్పితే ఇందులో 10 పైసల ప్రయోజనం లేదు ఈ అమ్మాయికి గాని వాళ్ళ హస్బెండ్ కి గాని కానీ ఏమైతది ఇప్పుడు మాధుర్ రాతోటిని పాపం బ్లేమ్ చేయడం తప్పితే ఏమన్నా ఉందా అందులో భర్తని కూడా బ్లేమ్ చేసింది ఇప్పుడు ఇద్దరిని బ్లేమ్ చేసుకుంది ఈమె అయినంత మాత్రాన ఏదో ఊడి పడతది అనుకుంటే ఈమె బ్రమ దయచేసి నేను చెప్తానా ఈ భూమి మీద సుద్దపూసలు ఎవ్వరు లేరు అందుకే చెప్పినా దొరికినోడు దొంగ దొరకనోడు దొర అంతే కర్మగాలి ఇయ్యాల ఆ తిక్కలు దొచ్చి ఆ రాతోడిని బ్లేమ్ చేసింది కానీ ఆ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు గాని ఇంకా
(10:42) కొంతమంది ఎవరైనా గాని అసలు ఏ ఇండస్ట్రీకి సంబంధించిన సామాన్యులు గాని సోద్దపూసలు ఈ భూమి మీద అయితే లేరమ్మ 99% అందరూ మీరు చేస్తున్న పనులే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు దొరకలే మీరు దొరికిరు అంతేగానీ అధైర్య పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు సిగ్గుపడాల్సిన గొప్ప క్యారెక్టర్లు ఈ భూమి మీద ఎవరికీ లేవు ప్రస్తుతం అయితే లేవు.
(11:07) ఇంకా ముందు ముందు కూడా ఇంకా లఫుట్ లత్కోర్ క్యారెక్టర్లే వస్తాయి కానీ గొప్ప గొప్పవి అయితే ఇంలో సో మీరేం లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరేం కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన అవసరం లేదు. ఒ రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తాయి కొంతమంది ట్రోల్స్ చేస్తారు. అది అంతవరకే ఆ కొద్ది కాలం వరకే అది తర్వాత మళ్ళీ యస్ యూజువల్ మళ్ళీ నీ లైఫ్ నీది నీ సాంగ్స్ నీవి నీ ఫీల్డ్ నీది నీ పాపులారిటీ నీది నీ ఫాలోయింగ్ నీది డెఫినెట్ గా నీకు కుదిరినప్పుడు నిన్ను నచ్చి మెచ్చి చేసుకునేవాడు కచ్చితంగా నీ ఫీల్డ్ లో నీకు దొరుకుతాడు.
(11:40) లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అని నాకు అనిపిస్తుంది నా ఫీలింగ్ ఇది ఆ ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లా బట్ మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మాట్లాడినట్లు ఏమైనా తప్పుఉన్నా గానీ ఇది కాదు పద్ధతి అని చెప్పండి తప్పేం లేదు ఇబ్బంది ఏం లేదు నాకు కానీ నాకైతే ఈ మొత్తం ఎపిసోడ్ లో భార్యదే నాకు ఎక్కువగా తప్పు కనపడుతుంది.
(12:04) ఎందుకంటే ఒక ఆ వీడియో చేయకుండా ఏదనా ఉంటే ఇంట్లో సెటిల్ చేసుకొని ఉండాల్సింది పబ్లిసిటీ చేయకుండా అది ఇంకా పక్కన ఇంకోటి ఉంది అది అది అందరికీ పంపిస్తా అంటాను మరి ఆల్రెడీ పంపించేసిందిలే అన్ని ఛానల్లో స్క్రోల్ అవుతుంది. బట్ ఏమ అవ్వదు ఏం నో యూస్ ఎందుకంటే వాళ్ళఇద్దరు మేజర్లు ఇష్టపడే బెల్లు కాబట్టి మీరు చట్టపరంగా ఏం పీకలేరు లీగల్ గా ఏం చేయలేరు వాడు ఇష్టపడిపోయిండు కాబట్టి మీరు ఆమెని ఫిజికల్ గా కూడా ఏం చేయలేరు వాడు సాయి అనేటటువంటి మంచోడు అయితే ఆ మీద అసలు గీత కూడా పడకుండా తప్పు నాదే అమ్మాయి వెళ్లనివ్వు ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం అని చెప్పి పంపాల్సింది
(12:35) చేతగానోడు అనవసరంగా ఆ అమ్మాయిని కొట్టిం్చి ఆ వీడియోని బయటికి తీసిండు. బట్ ఆడపిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మ నేను చెప్పేది ఏందంటే ఆ ఏమంటాం సరే తప్పు తప్పులు చేయనోళ్ళు ఎవరు లేరు కానీ అయినప్పటికీ గాడా తప్పులు చేస్తాను కదా అని చెప్పి ఏదో మటన్ తింటాన్నాం కదా అని చెప్పి పేగులు తీసి మెళలు వేసుకొని అయితే తిరగలేం కదా మనం సో చేయకుండా ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం తప్పులు ఒకవేళ చేయాల్సి వస్తే దయచేసి ఇట్లాంటి విషయాలల్ల ఇట్లాంటి కుటుంబాల మధ్యలోకి అయితే వెళ్ళకుండా ఉంటేనే మంచిది.
(13:17) ఏదున్నా మీ బాయ్ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాం అన్న ఉద్దేశం మీద ఉండి ఇద్దరు పెళ్లి కానోళ్ళ అయ ఉండి ఇద్దరు మేజర్లు అయి ఉంటే మీరు వెళ్లొచ్చు కలవచ్చు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు ఇంకా వేరే థాట్స్ ఏమన్నా ఉన్నా గాని ఇంకా వేరే వేరే పెళ్లయి పెళ్లి కాకుండా డివోస్ ఇంకేమన్నా అలాంటివి ఉన్నా గాని ఒక ఇద్దరు అండర్స్టాండింగ్స్ తోటి అటు నుంచి ప్రాబ్లం లేదు ఇటు నుంచి ప్రాబ్లం లేదు అనుకుంటేనే ప్రొసీడ్ అవ్వండి.
(13:42) ఇప్పుడు ఉదాహరణకి ఒక భార్య లేని భర్త సింగిల్ అట్లనే పెళ్లిగాన అమ్మాయి ఇటు ఆ అబ్బాయి సైడ్ ఫ్యామిలీ నుంచి ఏ ప్రాబ్లం లేకపోతే ఈ పెళ్లిగాన అమ్మాయి ఈ పెళ్లిఅయి భార్య చచ్చిపోయిన అబ్బాయితో కంటిన్యూ అవ్వచ్చు. మీకు ఇబ్బంది లేక లేదు అనుకుంటే అట్లానే ఒక పెళ్లై భర్త చచ్చిపోయి సింగిల్ గా ఉన్న ఒక వీడో అట్లా పెళ్లి కాకుండా ఉండే ఒక అబ్బాయి ఇటు అబ్బాయి సైడ్ అటు ఆ లేడీ సైడ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలా ఉంటే డెఫినెట్ గా వీళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు.
(14:22) కానీ డిస్టర్బెన్స్లు అవుతాయి అనుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ ని అక్కడితో బ్రేక్ చేసుకోవడం మంచిది. నేను ఎందుకు చెప్తానో ఏం చెప్తానో మీకు అర్థమైంది సో ఆలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి బోల్డ్ అన్ని ఉంటాయి నాకు తెలిసి మనం లేరా చూసేటోళ్ళు ఉంటారు. కానీ అందరూ బయట పడరు కదా బయట పడితే దొంగ పడపోతే దూరం కాబట్టి కొంచెం ఆలోచన చేసుకోండి.
(14:49) మరి ముఖ్యంగా ఆకెలి ముల్లు మీద పడ్డ ముల్లు వచ్చి ఆకు మీద పడ్డ డామేజ్ ఆకే జరుగుతది అది కూడా అర్థం చేసుకోండి ఇక్కడ ఆక ఎవరు అనేది ఆ సిచువేషన్ బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఉంటది కొన్ని కొన్ని సార్లు చాలా మంది అంటారు అమ్మాయి ఆకుతో సమానం అబ్బాయి ముల్లుతో సమానం అంటారు కాదు కొన్ని సిచువేషన్స్ లో అబ్బాయే ఆకు అవుతాడు కొన్ని పరిస్థితుల్లో అమ్మాయే ముల్లుగా మారుతది.
(15:10) సో ఆ రిలేషన్షిప్ ని బట్టి ఆ ఏజ్ గ్యాప్ ని బట్టి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆకు ముల్లు అనేది మారుతా ఉంటది సో డామేజ్ అమ్మాయిలకే జరుగుతది అనుకోవద్దు ఇటు అబ్బాయిలకు కూడా జరుగుతది. సో రెండు చూసుకొని ఆలోచించి ఏమన్నా మూవ్ ఆన్ అవ్వండి థాంక్యూ జైహింద్
No comments:
Post a Comment