Monday, November 23, 2026

 -------------------
🌺 *మహనీయుని మాట*🌺

        -------------------------
"ఎండలో నడిచేటప్పుడు నీడ కూడా మన వెంటే వస్తుంది. చీకటి పడగానే అదే నీడ కనిపించకుండా పోతుంది.
'మన చుట్టూ కొందరు మనుషులు కూడా అంతే'.
మన రోజులు బాగున్నప్పుడు మన వెంటే ఉంటారు. కష్టం అనే చీకటి రాగానే ఎవరు మనవాళ్లో ఎవరు నటించారో తెలిసిపోతుంది." 
       --------------------------
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment