Monday, November 23, 2026

 ‘ఆధ్యాత్మికత’ అంటే ఆకాశం వైపో, నేల వైపో చూస్తూ ఉండడం కాదు. ప్రార్థన చేయడం కాదు, గుళ్ళకూ, గోపురాలకూ వెళ్ళడం కాదు. 

అది భౌతికమైన పరిమితులకు అతీతమైన ఒక అనుభవం. 

ఆ అనుభవంలో ప్రయాణిస్తూ ఎలాంటి హద్దులూ లేని చోటుకు లేదా స్థితికి మనం చేరుకుంటాం. 

ఆ స్థితే అంతిమమైన, దివ్యమైన స్వేచ్ఛ!🍁
  *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment