🙏 *రమణోదయం* 🙏
*పూర్ణ వస్తువుగా మనం నిల్చి ఉంటే ఇతరులు మనలని ఎట్లాగ అగౌరవపరచగలరు? ఆ స్థితిలో అగౌరవపరచే వాళ్ళూ, గౌరవ పరచే వాళ్ళూ ఉంటారా? పూర్ణ స్థితి నుండి చ్యుతుడైనప్పుడే తల నుండి రాలిన జుట్టులాగ జీవుడు అల్పుడవుతున్నాడు.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.610)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment