Sunday, March 23, 2025

 🌺☘ శ్రీ రమణుల బోధ: శ్రీ గురుదేవాయ నమః!🪷✍️  కైవల్య నవనీతం నుండి ఒక పద్య భావాన్ని మహర్షి ఇలా వివరించారు:               "నేను" అన్న  ఎఱుకయే బ్రహ్మానందం. పరిపూర్ణము,శుద్ధ చైతన్యము అయిన ఆ "నేను" అనే ఎఱుక లోనే ఎల్లప్పుడు ఉంటే చాలు. ఇక ఏం చేసినా ఏమిటి? కర్తృత్వ భావన ఉన్న వాడికే ఈ కార్యకలాపాలు, అసత్యాలు,కల్లలు ఉంటాయి.
భగవాన్ రమణ మహర్షి.🪷✍️

No comments:

Post a Comment