Tuesday, June 3, 2025

 *ఓంకారం(ఓం om) అని పలుకుతున్నప్పుడు మీ మనసులో సంకల్పం ఇలా చేయండి...*

*శివ పరమాత్ముని దగ్గర్నుంచి నా ఆత్మలోకి శివశక్తి ప్రవేశిస్తున్నది నేను శివ శక్తులతో పూర్తిగా చార్జింగ్ అవుతున్నాను.. నేను శివ శక్తిని అని మనసులో అనుకుని నోటితో ఓంకారం పలకాలి (చేయాలి) ఓం జపంతో క్యాన్సర్ నయమైంది*

*ఓం అంటే కేవలం శబ్దం కాదు, ఓం అంటే శివ శక్తి, విశ్వ శక్తి -సూక్ష్మమైన కంటికి కనిపించని శక్తి*

*ఓంకార శక్తితోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఓంకారం మన జీవ జగత్ కి జీవనాధారం ప్రాణాధారం*

*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🧘‍♂️🍁 🙏🕉️🙏 🍁🧘‍♀️🍁

No comments:

Post a Comment