రూపాయ టాక్స్ కడితే
కేంద్రం కి వెళ్ళేది కేవలం
26 పైసలు మాత్రమే
మిగతా
74 పైసల టాక్స్ లు రాష్ట్రాలకే
ఉచిత పథకాలతో అడ్డగోలు గా కేంద్రం పై నెపం వేస్తారు*..
ఊర్లో వేసే మొక్క నుండి పంచాయతీ నిధులు .. మున్సిపల్ నిధులు ..
అన్ని కేంద్రమే
వాస్తవం గా వ్యక్తి గత ఆదాయం పరిమితి
గతం లో 2 లక్షల వరకే ఉండేది..
అది దాటితే టాక్స్ పరిధి లోకి వచ్చే వారు...*
ఇప్పుడు `12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి టాక్స్ లేకుండా చేసారు`
GST లో ఉన్న స్లాబ్ లు 5..12..18..28 గతం లో అయిన
ప్రస్తుతం ఉన్న 5..12..40 శాతం అయిన కూడా *
సగం రాష్ట్రాలకు వస్తుంది*..
అలాగే
కేంద్రం కి వెళ్ళిన దాని లో
42 శాతం మళ్ళీ రాష్ట్రాలకు వస్తుంది..
5 శాతం GST అంటే
కేంద్రం కి 2.5 శాతం.
.రాష్ట్రం కి 2.5 శాతం వస్తుంది..
_*కానీ
`పెట్రోల్ డీసెల్ పై 25-30 రూపాయల వరకు
రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తున్నది
పంచాయతీ టాక్స్
మున్సిపల్ టాక్స్ లు..
RTA టాక్స్ లు..
రిజిస్ట్రేషన్ ..
మద్యం ఆదాయం...
రెవెన్యూ డిపార్ట్మెంట్..ఆదాయం ..
రాష్ట్ర ప్రభుత్వాలకు.
పంచాయతీ లకు నిధులు
రేషన్ బియ్యం
ఉపాధి హామీ పనులకు
జాతీయ రహదారులు
జాతీయ విద్య సంస్థ లు..
దేశ రక్షణ ఆయుధాలు...
ఎయిర్పోర్ట్ లు.
.కేంద్ర ప్రభుత్వ సంస్థ లు..
ఊర్ల లో నిర్మించే
ఇందిరమ్మ ఇళ్ల లో
కేంద్రం వాటా...
నాబార్డ్ నిధులు..
ఇస్రో నిధులు..
DRDO నిధులు...
రైల్వే లైన్ లు..
ఊర్ల లో వేసే మొక్కలు...
అన్ని కేంద్రమే ఇస్తుంది.
*రైతులకు ఇచ్చే యూరియా ఒక బస్తా కి 2000రూపాయలు కు పైగా భరిస్తుంది..*..
FCI ద్వారా వడ్లు కొనేది
*రూపాయ టాక్స్ లో
కేంద్రం కి వెళ్ళేది 26 పైసలు రాష్ట్రం కి 74 పైసలు వస్తుంది*..
గతంలో
వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి 12లక్షలకు
GST పన్ను విభాగాలను కేవలం రెండు స్లాబ్ లోకి
_* ఆరోగ్య మరియు వ్యక్తిగత ఇన్సూరెన్స్ ప్రీమియం మీద పూర్తిగా పన్ను తీసేయడం...*_
విద్యకు అవసరం అయ్యే పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, క్రేయన్స్, మ్యాపులు, చార్టులు, ఎరెసర్లు అన్నిటిపై సున్నా శాతం పన్ను...
*వైద్యకు పరీక్షలకు అవసరం అయ్యే కిట్స్ మీద 5% కి తగ్గింపు...*
నిత్యవస్ర వస్తువులైన నూనెలు, షాంపూలు, సబ్బులు, టూత్ పేస్ట్లు, బ్రష్ లు, షేవింగ్ క్రీములు మీద పన్ను 18% నుండి 5% తగ్గింపు...
ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద పన్ను 28% నుండి 18%కి తగ్గింపు...
బైకులు, కార్లు మీద పన్ను 28% నుండి 18% కి తగ్గింపు...
*11ఏళ్ల నుండి ఇటుక మీద ఇటుక పేర్చి ఇళ్లు కట్టేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటామో అంతకన్నా శ్రద్ధగా దేశ ఆర్థిక రంగాన్ని నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ అభివృద్ధి ఫలాలను ఒక్కొకటిగా అందిస్తోంది...*
గతంలో vat,
సర్వీసు ట్యాక్స్,
స్టేట్ ట్యాక్స్,
సెంట్రల్ ట్యాక్స్ ,
సెస్ గట్రా పన్నులు ఉన్న పరిస్థితి....
*అక్కడి నుండి GST తెచ్చి పన్నులను సంస్కరించుకుంటూ అభివ్రుద్ది ఫలాలను ప్రజలకు చేరువ చేయాలి*
Sekarana
No comments:
Post a Comment