సహనంతో విజయం
""""""""""""""""""""""""""
మనిషికి తొందరపాటు ఎక్కువ.... అనుకున్నది వెంటనే చేసేయాలనుకుంటాడు.
మనిషికి భయం ఎక్కువ....
ఆపద కలగగానే డీలా పడిపోతాడు.
మనిషికి ఆవేశం ఎక్కువ.....
ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కుతాడు.
మనిషికి నిరాశ ఎక్కువ....
బాధ కలగగానే పొగిలిపోతాడు.
అయితే... కాస్తంత ‘సహనం’తో నిరీక్షిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు.
దానిని వివరించేందుకే ఈ ప్రత్యేక వ్యాసం....
సహతే తాచ్ఛీల్యేన ఇతి
సహిష్ణుః...
సహిష్ణుః
అంటే సహనం కలవాడు అని అర్థం.
ఏది ఇబ్బంది కలిగిస్తుందో దానిపట్ల సానుకూలంగా ఆలోచించడమే సహనం.
అనుకున్నది జరగకపోయినప్పుడు... మౌనంగా, చిరునవ్వుతో ఆ పని పూర్తయ్యేవరకు ఎదురుచూడడమే సహనం.
ఈ సద్గుణం ఉన్నవారు నిశ్చలంగా, స్థితప్రజ్ఞతతో ఉంటారు.
సహనశీలురకు అంతటా విజయమే.
సహనశీలి ఉత్తముడు. అతడు జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను ఎదుర్కోగలుగుతాడు.
సాత్వికంగా మారాలనుకునేవారికి సహనమే విజయాన్ని ఇస్తుంది.
Source - Whatsapp Message

No comments:
Post a Comment