*ఓంకారం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాల*
*నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.*
*ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది.*
*రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం. మెరుగుపడుతుంది.*
*మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.*
*ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుండి.*
*జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది.*
*కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది.*
*థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది.*
*ఓ రంలో ఉన్న మహత్యం ఇదే.*
*┈━❀꧁ నమః శివాయ ꧂❀━┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚❤️🦚 🙏🕉️🙏 🦚❤️🦚
No comments:
Post a Comment