Friday, May 2, 2025

 *ఇది లోకం కాదు ఇది పరీక్షాశాల*
*ఇది జీవితం కాదు నరక యాత్ర*
*మనుషులు కాదు మృగాలు* 
*బంధాలు కాదు బంది ఖానాలు* 
*ప్రేమ కాదు అవసరాల ఒప్పందం* 
*మాటలు కాదు మాయ ముసుగు* 
*ఇది నువ్వు కాదు నీ మీద నువ్వు కప్పుకున్న ముసుగు* 
*నీ చుట్టూ జరిగేదంతా బూటకం* 
*అవసరం ఉన్నంత వరకే ఈ నాటకం.*

  *ఓం శివోహం సర్వం శివమయం*
*🌹🌹🌹🙏\!/🙏🌹🌹🌹*

No comments:

Post a Comment