*****ఇలా చేస్తే ఎప్పటికీ కోపం రానే రాదు | జార్జ్ gurjiff ఆధ్యాత్మిక బోధనలు | Kanth’Risa
కోపం అవసరమా జీవితానికి అస్సలు అవసరం లేదు. ఈరోజు జార్జ్ బుడ్జిఫ్ అనే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక వేత్త తన తండ్రి గారు ఇచ్చిన సలహాలు కోపాన్ని తాను ఎట్లా అర్థం చేసుకున్నాడు తన శిష్యులకి కోపం లేకుండా ఎట్లా జీవించాలని చెప్పాడు అట్లాంటి విషయాలతో ఈ చిన్న ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ కళ్ళు మూసుకొని వినండి. మీరు ఏరోజు కోప్పడకుండా హాయిగా ప్రశాంతంగా జీవించే ఒక దారి దొరుకుతుందేమో తెలియదు క్రీసవైస జార్జ్ గుడ్జీఫ్ ఒక ఆధ్యాత్మిక గురువు తత్వవేత్త ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు ఒక రహస్యవాది ఆయన భారతదేశానికి పరిచయమైంది ముఖ్యంగా ఓషో గారి వల్ల ఓషో తన స్పీచెస్ లో అప్పుడప్పుడు జార్జ్ గుడ్జీఫ్ ది ప్రస్తావించి హి వాస్ ద మోస్ట్ రిమార్కబుల్ మ్యాన్ అని చెప్పాడు. అలా చెప్పడానికి కారణం ఏమిటి? ఈరోజు ఒక ముఖ్యమైన విషయం జార్జ్ గుడ్జిఫ్ యొక్క బోధనలను ఆధారంగా చేసుకొని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ భూమి మీద కోపం రాని మనిషి లేడు ప్రతి ఒక్కడికి ఏదో సందర్భంలో కోపం వస్తది. ఎవరో ఒకరి మీద ఏదో కారణం చేత కోపం వస్తది. సో జార్జ్ గుడ్జీఫ్ ఈ విషయం గురించి అనంతంగా మాట్లాడాడు. తను రాసినటువంటి ప్రముఖ రచనలు రెండు ఉన్నాయి. అందులో మొదటిది మీటింగ్స్ విత్ రిమార్కబుల్ మెన్ అని ఈ పుస్తకం నేను 2009 10 ప్రాంతంలో చదివాను రియల్లీ అమేజింగ్ నాకు ఈ పుస్తకం మా మిత్రుడు రంగా ద్వారా పరిచయం ఆ తర్వాత అట్లాగే బీల్బబ్ అనే ఇంకొక పుస్తకం ఆ పుస్తకం ఆ తన మనవడితో చేసిన కాన్వర్సేషన్స్ అన్నమాట సో జార్జ్ గుర్జిఫ్ తన జీవితంలో ఒక అద్భుతమైన వర్క్ చేశాడు. కొన్ని గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సూత్రాలను ఈ భూమికి అందించిపోయాడు. అతని వల్ల ఎందరో లాభపడ్డారు కూడా అప్పుడున్న జనరేషన్ లో అనుకుంటే జ్ఞానం జ్ఞాన గంగ కాబట్టి ఎవడైనా ముంచుకొని తాగొచ్చు. సో జార్జ్ గుడ్జీఫ్ ఒక కొత్త ఆధ్యాత్మిక దృక్పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు దాన్ని ఫోర్త్ వే అని పిలుస్తారు నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో దీని గురించి ఎలాబరేటరీ గా మాట్లాడాను. మళ్ళొకసారి చెప్పుకుందాం పర్వాలేదు. సో ఈరోజు జార్జ్ గుడ్జీఫ్ తన నిబంధనలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు తన కోపం వచ్చినప్పుడు తను అన్కంట్రోలబుల్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు తన తండ్రి తనకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చాడు ఆ విషయాల గురించి గురుజీఫ్ తన జీవితంలో ముఖ్యంగా ద రిమార్కబుల్ మీటింగ్స్ విత్ రిమార్కబుల్ మెన్ అనే పుస్తకంలో రాశారు ఆయన సో ఈరోజు జార్జ్ గుడ్జీఫ్ కి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అంటే ఎట్లా జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు ఎవరికి వారే దాంతో పాటు కోపం వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి అన్న విషయాన్ని నేను సరదాగా మీకు పరిచయం చేస్తా ఊరికి అట్లా కళ్ళు మూసుకొని వినండి ఉపయోగపడుతది. జీవితంలో కోపం అనేది వెళ్ళిపోవాలి. సరదాగా కోపపడొచ్చు పందును జరిపించుకోవడం కోసం కానీ జీవితానికి కోపం అక్కర్లేదు అసూయ అక్కర్లేదు ద్వేషం అక్కర్లేదు దుగ్ధ అక్కర్లే ప్రతిస్పర్ధ అక్కర్లే ఈ ప్రపంచంలో మనం కాస్త డబ్బు సంపాదించుకోవడంకో దేనికో ఒక మోతాదు ఆ కాంపిటిటివ్ స్పిరిట్ అంతవరకు ఓకే కానీ పక్కవాళ్ళని చూసి పోల్చుకోవడం మనకంటే వాళ్ళ దగ్గర బాగుందని అసూయ చెందడం ఇట్లాంటి రుగ్మతలు అక్కర్లేదు. దాని వల్ల ఉపయోగం లేదు బేసికల్లీ సో మొట్టమొదట జార్జ్ గుడ్జిఫ్ ఇచ్చిన ఆ సలహా ఏమిటి అని నేను మీకు చెప్తాను. అదేంటంటే కోపంతో లేదా తీవ్రమైన భావోద్వేగ స్థితిలో ఏదైనా చర్య చేసి తీసుకునే ముందు ఒక 24 గంటలు ఆగు అని ఒక సలహ ఇచ్చాడు. ఈ సలహ గురుజీఫ్ యొక్క ఆధ్యాత్మిక బోధనల్లో సెల్ఫ్ అవేర్నెస్ అనే ఒక కేటగిరీలో అతను చెప్పేవాడు అట్లాగే సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ కూడా సో అసలు 24 గంటలు ఆగు అన్నప్పుడు గురుజీ ఫేమ అర్థం చేసుకున్నాడు ఒకవేళ ఏ మనిషి ప్రయత్నించినా ఈ విషయం అర్థమవుతది. మనక ఎప్పుడైనా సరే ఏదైనా జరిగినప్పుడు చాలా కోపం వస్తది ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే మన స్వభావాన్ని మనం మర్చిపోతాం. మన మనసులో వచ్చిన ఒక ఆలోచన దాని తీవ్రత దాని భావోద్వేగం దానికి లొంగిపోయి మన శరీరాన్ని ఉపయోగించి ఏదో ఒక మాట అనేస్తాం ఏదో ఒక చేష్ట చేస్తాం దానివల్ల తర్వాత చాలా అనర్థం వస్తుంది మనం చాలా డిస్టర్బెన్స్ అనుభూతి చెందుతాం. మన రోజువారి జీవితంలో కూడా ఎన్నో వడిదుడుకులు వస్తాయి. ఇవి అందరికీ తెలిసిందే కోపం వల్ల ఎందరెందరో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు ఆ ఒక్క గంట సేపు కాస్త కోపపడకపోయిఉంటే ఈ 10 సంవత్సరాలు నాకు మిగిలి ఉండేది అని చెప్పిన వాళ్ళు నాకు పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు తెలిసింది ఒక మిత్రుడే కోపంలో ఒక వ్యక్తి తల బగలకొట్టి ఆ తర్వాత 10 సంవత్సరాలు కోర్ట్లు చుట్టూ తిరిగి ఒకనొకరు చెట్టు కింద కూర్చొని నాకేం చెప్పాడంటే ఎందుకు చేశను ఆ పని దాని వల్ల అసలు సాధించబడ్డది ఏమిటి ఆ రెండు మూడు రోజులు ఏదో ఒక ఆవేశంతో విర్రవీగిపోయాను నేనేదో కక్ష తెరుచుకున్నాను అనుకున్నాను వాడి జీవితం నాశనం అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పటికీ స్నేహం సెట్ అవ్వట్లే ఇట్లాంటివన్నీ సో ఆ సలహా యొక్క సారాంశం ఏమిటరా అంటే కోపం లేదా ఇతర తీవ్ర భావోద్వేగాలు అంటే అది ఆవేశం గాన నిరాశ గాని అసూయ గాని డిప్రెషన్ గాని ఆ టైంలో వెంటనే చర్య తీసుకోవద్దు. ఒక 24 గంటలు వేచి చూడు నువ్వు ఏమి చేయకు జస్ట్ వెయిట్ ఆ వేచి చూడడంలోనే ఆ ఆలోచన యొక్క తీవ్రత తగ్గి ఆ భావేద్వేగం యొక్క ఆ వేగం తగ్గి నువ్వు నిర్ణయం తీసుకునే విషయంలో ఒక పరిణితి వస్తుంది అంటాడు. అంటే కోపం వచ్చినప్పుడు హటాత్తుగా ఒక యాంత్రిక స్పందన ఎస్టాబ్లిష్ అయితది. ఆ టైంలో పక్కన కట్టె ఉంటే కట్టె రాయి ఉంటే రాయి విసురుతాం. అట్లా కాకుండా నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో నీ యొక్క ఒరిజినల్ స్టేట్ ఏమిటి? ఈ కోపాన్ని ప్రదర్శించడం వల్ల నువ్వు పొందే లాభం ఏమిటి? ఒక వ్యక్తిని తిట్టడం వల్ల ఒక వ్యక్తిని నువ్వు ఇన్సల్ట్ చేయడం వల్ల వ్యక్తిగతంగా నువ్వు పొందేది ఏమిటి ఒక తాత్కాలికంగా నువ్వు ఏదో ఉపశమనం పొందుతావు లేదో నీ చిన్న ఈగో ఏదో సాటిస్ఫై అవుతది అంతే సో గుడ్జీ దీని గురించి జీవితంలో అనంతంగా మాట్లాడాడు. అందులో ఒక ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి ఇదందరూ చేయొచ్చు. ఇట్ ఇస్ యూస్ఫుల్ టు ఎవరీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ లివింగ్ ప్రెసెంట్లీ ఆన్ ప్లానెట్ ఎర్త్ పోయిన వాళ్ళ సంగతి అవసరం లేదు వాళ్ళే పోయినప్పుడు కోపం ఎట్లా ఉంటది సో కోపం వచ్చినప్పుడు అతను ఏమంటాడంటే టేక్ ఏ పాస్ స్పృహలో ఒక్క సెకండ్ ఆగొట్ల అంటాడు ఆ టైంలో కళ్ళు మూసుకొని ఒక 10 సార్లు శ్వాసను గమనించ ఎందుకనే మా శంకరయ్య మామ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చర్చ కూడా జరిగింది. కోపం వల్ల చాలా ఇబ్బందులు పడి కుటుంబాలు ఏవేవో జరుగుతున్నప్పుడు ఎవరో చెప్తే నేను చెప్పాను చేతిని మెల్లగా కదిలించు దయచేసి స్టైల్ లో అప్పుడు నీ కోపం పూర్తిగా పడిపోతది. ఎందుకంటే అది అబద్ధం గనుక సో గుడ్జిఫ్ వాళ్ళ ఫాదర్ చెప్పిన సలహాకి గుడ్జిఫ్ భవిష్యత్తులో అంటే తన జీవితంలో ఈ ప్రయోగాలు చాలా చేయించాడు తన శిష్యులతో అంటే కోపం వస్తే వెంటనే ఆగు ఒక్కసారి డోంట్ డు ఎనీథింగ్ జస్ట్ ఒక 10 సెకండ్లు ఆగు జస్ట్ వెయిట్ ఆ తర్వాత కోపం వచ్చినప్పుడు సంకేతాలను గమనించమంటాడు. అంటే గుండె వేగంగా కొట్టుకోవడం గానీ చేతులు బిగుసుకుపోవడం దవడలు బిగుసుకుపోవడం పళ్ళు బిగబట్టడం నీ స్పృహ కోల్పోయావు అని అర్థం సో గురుజీఫ్ తన బోధనల్లో ఒక ముఖ్యమైన అంశాన్ని చాలా ఎలాబరేట్ గా చెప్పారన్నమాట అందులో సెల్ఫ్ రిమెంబ్రెన్స్ గురించి ఈరోజు కొంతసేపు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అసలు కోపం ఎందుకు వచ్చింది దాని అంతర్గత మూలాన్ని ఎప్పుడనా పరిశీలించే ప్రయత్నం చేశారా గురుజీఫ్ తన జీవితంలో ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పేవాడు అబ్సర్వ్ ద కోర్ ఆఫ్ దట్ యangర్ సో నీ అంతర్గత అసంతృప్తి నుంచి ఒక్కొక్కసారి కోపం వస్తుంది లేదా నీ అహంకారం నుంచి ఒక్కోసారి కోపం వస్తుంది. నీ గౌరవానికి భంగం వాటిలితే కోపం వస్తుంది. నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్ గా ఏదైనా తీసుకున్నప్పుడు కోపం వస్తది. అసలు నీవు ఎవరు అసలు నీ గురించి నీకు ఏ అవగాహన లేకుండా దాని మీద నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈగో గాని ఆ డిగ్నిటీ గాని రెస్పెక్ట్ గాని అవన్నీ అబద్ధాలే రెండవది నువ్వు కోప్పడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి కలపాలని కోపపడుతున్నావా విడదీయాలని కోప్పడుతున్నావా నాశనం చేయాలని కోపపడుతున్నావా వై ఆర్ యు గెట్టింగ్ యంగ్రీ ఇది పేపర్ మీద రాయమని తన శిష్యులకు చెప్పేవాడు అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటిరా అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఇది మర్చిపోతారు. అంతే ఆ కోపం వచ్చిన సమయంలో ఇవన్నీ చేయాలన్న స్పృహ ఉండదు అన్నట్టు అందుకే గుడ్జీఫ్ యొక్క కోర్ అండర్స్టాండింగ్ ఏంది నీ స్పృహ నీ మీద నీకున్న స్పృహ పోవడమే కోపం అంటాడు. అందుకని గుడ్జీఫ్ కోపాన్ని ఎట్లా నిజంగా కోపపడే వాళ్ళు కోపం వల్ల కుటుంబ సభ్యులని గాని పిల్లల్ని గాని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళు ఎట్లా బయట పడొచ్చు అనేది ఒక ఎలాబరేట్ టాక్ ఎప్పుడైనా చేద్దాం డెమన్స్ట్రేటివ్ గా అయితే ఈరోజు జస్ట్ గుర్జీఫ్ గారి తండ్రి ఆ తనక ఇచ్చిన సలహాలు ఏమిటి దాన్ని ఆధారం చేసుకొని గుర్జీఫ్ ఎట్లాంటి బోధనలు చేశాడు అన్నది టూగా చెప్తాను ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. ఉపదేశ సారని రాస్తున్నా సో అకార్డింగ్ టు గుర్జీఫ్ ఏంటంటే మనిషి ఒక స్పృహ లేని నిద్ర అనుభవిస్తున్నాడు. అంటే దీన్ని ఏమంటారు వేకింగ్ అస్లీప్ అంటారు. అంటే యాంత్రికంగా జీవిస్తున్నాడు అంతే జీవితంలో రసం పోయింది. దానివల్ల తన యాంత్రికతకి ఏదనా భంగం వాటిలితే కోపం వస్తుంది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒక ఫ్యాన్ యాంత్రికంగా తిరుగుతుంది మూడు రెక్కలు ఊ అని తిరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కట్టప అందులో పెట్టాను టక్ టక్ టక్ అని కోపం శబ్దం వస్తది. అందుకని కోపం వచ్చింది. అది ఒక నది ప్రవహిస్తుంది అది యాంత్రికంగా ప్రవహించట్లే అది ఒక జీవంతో ఒక చైతన్యంతో ప్రవహిస్తున్నది అందుకే నువ్వు దాంట్లో ఏదైనా ఒక కట్టు పెట్టిన కూడా నది ప్రవాహం ఆగిపోదు అది దాన్ని కలుపుకొని అట్లా వెళ్ళిపోతది అంతే సో ఒక రకమైన అండర్స్టాండింగ్ అవసరం అని చెప్తున్నాడు. తర్వాత జార్జ్ గుడ్జీఫ్ యొక్క కోర్ అండర్స్టాండింగ్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు సెల్ఫ్ రిమెంబ్రెన్స్ అంటే నీవు నిరంతరం నీ యొక్క ఆలోచనలని నీ కదలికలని నీ భావోద్వేగాలని నీ చర్యలని గమనిస్తూ ఉంటావు. సో ఏదో ఒక అంశం మీద నీ శరీరంలో దృష్టి పెట్టు నీ పొత్తి కడుపు గాని నీ శ్వాస గాని లేదా నెమ్మదైన కదిలికలు గాని నీ హృదయ స్పందన గాని ఏదో ఒక దాని మీద నిరంతర దృష్టి పెట్టు అన్ని పనులు చేస్తూ పో అప్పుడు సెల్ఫ్ రిమెంబ్రెన్స్ ఆ సెల్ఫ్ అంటే అదే ఎగజాంపుల్ శ్వాసని గమనిస్తూ అన్ని పనులు చెయ్ ఆ శ్వాస నీ సెల్ఫ్ అవుతది పొత్తి కడుపు కదలికలను గమనిస్తూ అన్ని పనులు చెయ్ ఆ పొత్తి కడుపు కదలిక నీ సెల్ఫ్ అవుతది. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతది. నేను ఎవరికీ చెప్పను కానీ దిస్ ఇస్ వాట్ ఐ ఆల్సో డు ఇది గుడ్జీఫ్ చెప్పినందుకు నేను చేయడంలే నాకు కూడా స్ఫురించింది అట్లా బట్ వెన్ ఐ రెడ్ గుడ్జీఫ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఆధ్యాత్మికత అంటే వేరుగా ఏదో ఉందన్న ధారణ వదిలేయమని చెప్పేవాడు గుడ్జీఫ్ రోజువారి జీవితంలో సాధారణ కార్యకలాపాలు అంతా ఆధ్యాత్మికతనే నీకు ఆధ్యాత్మికత అర్థమైంది అనుకో అంటే జీవితం మూలం అర్థమైంది అనుకో గొప్ప పని మామూలు పని అంటే ఏమ ఉండదు. ఏం చేసినా నీ మనసు శరీరము నీ యొక్క సామరస్యము నీ యొక్క బ్యాలెన్స్ అక్కడి నుంచి చేయబడతది. తర్వాత గుడ్జీఫ్ ఏమంటాడు సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం అంటాడు. సో ఇఫ్ యు అండర్స్టాండ్ లైఫ్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్ ఒక క్రమానుక్రమణికలో నీ రోజువారి కార్యక్రమాలు చెయి హడావిడి లేకుండా నెమ్మదిగా ఆ తర్వాత ఒక చిన్న నిర్ణయం తీసుకో అంటే వర్క్ ఆన్ వన్ సెల్ఫ్ నీ మీద నీవే పని చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకో నీ కదలికలు నువ్వే గమనించు నీ భావద్వేగాలను నీవు గమనించు ఎక్స్ట్రార్డినరీ డైమెన్షన్స్ ఉన్నాయి గుడిజీవ బోధనలో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు ఒక్క సెకం అట్లా పక్కకెళ్లి బాత్్రూమ్లో ఒక రెండు నిమిషాలు ఆలోచించు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ [సంగీతం] అతనితో ఎంతసేపు మాట్లాడతావ్ ఎవరితో మాట్లాడుతున్నావ్ దానికి కారణం ఏమిటి అసలు నువ్వు నిజంగా ప్రశ్నించుకొని దాని జవాబు వచ్చింది అనుకో యాక్చువల్ నువ్వు టైం పాస్ కాక మాట్లాడుతున్నావ్ అతను చెప్పే ఏ సమాచారం నువ్వు తీసుకోవడం లేదు బట్ట యు జస్ట్ వాంట్ టు స్పీక్ టు సంబody బికాuse యు areర్ బోర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అక్కడ ఈ ప్రశ్నకి నిజంగా నీకు జవాబు వస్తే రమణ మహర్షి లాంటి మౌనం ఎస్టాబ్లిష్ అయితది అవసరమైతే మాట్లాడతావ్ అవసరం లేకపోతే మౌనంగా ఉంటావ్. ఒక ఇద్దరు కలిసి ఉండడం ఇంపార్టెంట్ కానీ మాటలు ఇంపార్టెంట్ కాదు మాటలు మాధ్యమం ఏదైనా పని ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నా గదిలో ఎగజక్ట్లీ అదే జరుగుతది. ఎవరున్నా మాట్లాడేది ఏమ ఉండదు ఎవరి తిప్పలకి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత గురుజీఫ్ ఏం చెప్పాడంటే ఇతరులు చెప్పింది ఏదైనా అంగీకరించకు. ఇప్పుడు నేను మీకు చెప్తున్న గురుజీఫ్ చెప్పిన దాన్ని నేను ఆచరిస్తూ అనుభవిస్తూ మీకు చెబుతున్న దాన్ని వెంటనే గుడ్డిగా అంగీకరించొద్దు. నీవు ఆచరించి నీ అనుభవంతో తెలుసుకో సో గురుజీఫ్ కూడా ఆచరణాత్మక ఆధ్యాత్మికతనే చెప్పాడు ఆయన తర్వాత నీ మనసులో ఉన్న అంధవిశ్వాసాలు సూపర్స్టిషన్స్ గుడ్డి నమ్మకాలు మూఢ నమ్మకాలు అన్నిటిని తీసి బయటపడేయ్ సత్యాన్వేషణ అంటేనే నమ్మకాల వల నుంచి బయట పడడం అని తెలుసుకో సో ఈ మాటలన్నీ తండ్రి గారి నుంచి తెలుసుకొని గుడ్ చీఫ్ ఆయన సాదా సీదా మనిషి ఆయన ఆయన చెప్పిన దాన్ని గురుజీఫ్ అర్థం చేసుకొని అక్కడి నుంచి ఆయన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. తర్వాత అత్యంత ముఖ్యమైనది శరీరాన్ని వంచి పని చేయడం మర్చిపోవద్దు అంటాడు. కష్టపడి పని చేయడం అని కాదు ఉద్దేశం. హాయిగా ఆడుతూ పాడుతూ పని చెయ్ బట్ శరీరం కదలింది నీ రోజంతా అందుకే నీకు శరీరం ఉంది. ఏ పనైనా సరే చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా నీ పూర్తి శక్తి సామర్థ్యంతో చెయ్ అలసత్వం వద్దు అంటాడు. సో పూర్తి దానికి సమర్పిస్తూ నీ పని చెయి ఆ సమర్పణలో నీ మనసు శరీరం ఆ తర్వాత నువ్వు వాడే పని ముట్టు నీ పరిసరాల యొక్క ఏకీకృతంలో ఆధ్యాత్మికత యొక్క గులాబి విరబూస్తది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి గుణం ఉంటది. సో మంచిని మంచి గుణాల్ని మంచి లక్షణాలని గుర్తించడం మొదలుపెట్టు ఎవ్వరిని తక్కువ చేయకు నిన్ను నువ్వు ఎక్కువ చేసుకోకు తర్వాత ఎవరనా తెలుసో తెలియకో తప్పు చేస్తే దాన్ని అర్థం చేసుకో ప్రతి చిన్న విషయానికి మనుషులని వదిలేయకు మనుషులు లేకపోతే నీ జీవితం నిరర్థకం ఎండమావ అయిపోతుది. నీకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరెందరో సహాయపడితే నీ రోజు గడుస్తుంది. సో బుర్జిఫ్ వాళ్ళ తండ్రి ఒక బార్డ్ అంటే ఏమంటారు సాంప్రదాయ కథకుడు ఆయన పురాణ కథలు నీతి కథలు ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. సో అందుకని జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకో పుస్తకాలు కూడా చదువు పుస్తకాలు అంటే నావెల్స్ ఉన్నాయి అటువంటివి కాదు నువ్వు ఆచరించి అనుభవించగలిగేటువంటి జ్ఞానం ఏది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అట్లాంటి పుస్తకాలు చదువు తర్వాత ఫైనల్ గా ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ జీవితానికి నీవే బాధ్యుడివి నీ యొక్క అపజయాలకు నీ బాధలకు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపి నీ మార్గాన్ని నీవే నిర్మించుకో నీ మార్గం మీద నీవే నడువు నీ గమ్యస్థానాన్ని నీవే చేరుకు నేను దీన్ని ఇంకొక విధంగా రాసుకున్నాను ఎవరి చావు వాడే చేస్తాడు మీ చావు మీరు చావండి నా చావు నేను నేను చస్తాను ఎవ్వరి వెలుగు వాళ్లే కనుక్కొని అందులో వెలిగిపోవాలింతే ఈ ఆధ్యాత్మిక వెలుగు ఎటువంటిది రా అంటే వేరేవాళ్ళ వెలుగు ఎక్కువసేపు నీకు ఉపయోగపడదు. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తది. అందుకని ఈ గుడ్జీఫ్ చెప్పినటువంటి ఈ చిన్న విషయాల్ని నా ద్వారా మీరు విన్నారు సో మీరు అర్థం చేసుకోవాల్సింది జీవితంలో ఎప్పుడూ కోపం తోగిపోకండి దానివల్ల ఏ ఉపయోగం లేదు. తాత్కాలిక తృప్తి ఆనందం ఏదో వస్తుది ఒక వ్యక్తి మీద పై చేయి వేసినట్టు మీరు చెప్తే ఎవరో వింటున్నట్టు అట్లా మీకేదో ఒక ఆనందం కలిగినట్టు ఇవన్నీ అభావాలే వాటి నుంచి శాశ్వతంగా బయట పడండి చిన్న జీవితం అన్ని పనులు ఆనందంగా చేస్తూ మన ఇంట్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సామరస్యంగా బతుకుతూ ఎవరికైనా ఏదైనా చెప్పవలసి వస్తే కోపంలో కాకుండా గౌరవంగా సామరస్యంగా అలా చెబుదాం ఒకటేసారికి వినలేదు లేదు రెండోసారి విందు లేదా మూడో సారి వింటారేమో లేదా పేపర్ మీద రాసివ్వు లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టు గౌరవంగానే ఇలాంటి వ్యక్తి అయినా వింటాడు. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి మీ యొక్క సహజమైన ప్రశాంతతకి మీరు అకారణంగా అనుభవించే ఆ గాఢ నిద్రకి ఇక్కడి నుంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా స్వీకరించండి రే సరసవైస
No comments:
Post a Comment