****రమణ మహర్షిని ఆరాధించేవాడు విముక్తి పొందగలడా | ఒక రమణ సత్సంగం | Kanth’Risa
మరి ఈనాటి మన ప్రవచనముల కార్యక్రమంలో తరువాయి శ్రీ రీసా గారు ప్రవచనం చేయబోతున్నారు. వారు ఇదివరకు మన సత్సంగంలో పాల్గొన్నారు. వారు రమణ మార్గంలో ప్రయాణము అనే అంశంపై ప్రవచనం చేస్తారు. దీసా గారు మీకు మా హృదయపూర్వక స్వాగతం అండి. మీరు ప్రవచనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అన్మ్యూటెడ్ ఆ అందరికీ నమస్కారం సో ఇంతసేపు అమ్మాజీ గారు మాట్లాడిన మాటలు విన్నాను చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది అయితే నేను రమణ మార్గం గురించి ఇంకటి ఉన్నదే రమణ మార్గం ఉన్నదే ప్రకృతి మార్గం దానికి మించి ఏ మార్గం లేదు. నిజానికి అది మార్గము గానే కాదు జస్ట్ అత్యంత సహజ నిశ్చల నిర్మల జీవన విధానం అంతే అయితే అమ్మాజీ గారు చెప్తున్నప్పుడు నాకు ఒక చిన్న చిన్న రెండు మూడు ఆలోచనలు వచ్చాయి ఫస్ట్ ఆవిడ చెప్పిన దానికి ఒక మాట చెప్పి అక్కడి నుంచి నేను చెప్పాలనుకున్న దాంట్లోకి వెళ్తా ఎందుకు నేను అమ్మాజీ గారి మాటలతో రెజనేట్ అయ్యాను అంటే ప్రస్తుతం ఉపదేశ సారం మీద నేను వ్యాఖ్య చేస్తున్నా చేతిరాతో దాదాపు గడిచిన రెండు నెలల నుంచి ప్రతిరోజు రోజు పొద్దున సాయంత్రం అర్ధరాత్రి సమయం తెలియకుండా అప్పుడప్పుడు రాస్తున్నారు అన్నమాట. సో ఉపదేశసారం సంబంధించిన పుస్తకంలో ఒక చిన్న నేను రాసింది ఒక పోయం ఉంది చదువుతా సరదాగా వినండి ఎంజాయ్ చేయండి. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతికోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణ కోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం శ్రీసామృతవాక్ అద్వయం రమణ నీ స్థితినా నా హృదయం రమణ నీ స్థితి నా హృదయం సో ఉపదేశసారం వ్యాఖ్య రాయాలంటే రమణ మహర్షి రాయాలి అంతే వేరే వ్యక్తిగా రాసినప్పుడు అది పండదు సో మన అనుభవం ప్రమాణమైనప్పుడు దానికి ఒక బలం వస్తది అది చాలా సహజంగా ఉంటది అంతే అయితే ఈ ఉపదేశసారం రాసినప్పుడు అందులో ఫస్ట్ ఓపెనింగ్ ఒక చిన్న రిమార్క్ ఉంది అసలు ఏది ఉపదేశము ఏది ఉపన్యాసము ఏది ప్రవచనం ఇప్పుడు మీరు పెట్టిన ఈ చిన్న పోస్టర్లో ప్రవచనం బైర్ సీరియస్ అని ఉంది కదా నేను అస్సలు ప్రవచనానికి పనికి రాను. దీనికి చిన్న వ్యత్యాసం ఏంది ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు చెప్పేది ఉపన్యాసం అంతే అంటే తనకు సంబంధం లేదు పిల్లలకు ఉపయోగపడుతుదో లేదో తెలియదు ఏదో పుస్తకంలో ఉన్నది ఊరికే చెప్తున్నాడు. ప్రవచనం అంటే ఎవరో చెప్పిన ఆధ్యాత్మిక పరమైన విషయాలని వాళ్ళు అర్థం చేసుకొని ఓన్లీ మనసు నుంచి మాట్లాడటం అంతే వాళ్ళు ఆచరిస్తారు అన్న గ్యారెంటీ లేదు. మరి ఉపదేశం అంటే ఏమిటి అంటే క్లుప్తత ఉపదేశం అంటేనే క్లుప్తం ఉంటది బేసికల్లీ. అయితే ఆ క్లుప్తత ఎట్లా ఉంటది అనేదానికి ఒక చిన్న వ్యాఖ్య ఉంది కొన్నిసార్లు ఒక్క మాట క్లుప్తత మరి కొన్నిసార్లు పది మాటలు మరికొన్నిసార్లు వంద మాటలు అరుదుగా మౌనం, కొన్నిసార్లు తీక్షణ చూపు, మరికొన్నిసార్లు చిన్న దెబ్బ, ముక్తిలో ఉన్నవాడు, ముక్తి కోరే వాడికి మధ్య మాత్రమే ఉన్న సజీవ రహస్యం అది. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నది ప్రవచనం కాదు అది ఊరికే మనం మాటవరసకి ఏదో పెట్టుకోవాలి కాబట్టి అట్లా నేను ఉన్న స్థితిలో నుంచి మాట్లాడుతున్నది ఏదైనా పర్వాలే సో తర్వాత అమ్మాజీ గారు చెప్పిన ఒక రెండు మాటలు టెర్రిఫిక్ గా నేను పుస్తకంలో ఆ కాంటెక్స్ట్ వచ్చింది అదేంది పూజ అంటే ఆ అన్ని పనులు పూజగా చేయడం రమణ తత్వం మరి మనమేమో పూజని పనిగా చేస్తున్నామ అన్నారు ఎక్సలెంట్ కానీ ఊరికే ఎవరికి వాళ్ళ అడగవలసిన ప్రశ్న అసలు పూజ చేస్తున్న వాడి మానసిక స్థితి ఏమిటి అన్నదాన్ని అన్వేషించాలి ఇప్పుడు రమణ మహర్షి విచారణ చేయమంటున్నాడు కదా ఎక్కడో ఒక చోట మనం మన ఆలోచన సరిలని పట్టుకొని కొంచెం ముందుకు వెళ్లి దాంట్లోకి తొంగి చూస్తే కొన్ని రహస్యాలు బయటపడతాయి. పూజ చేసినప్పుడు శరీరం నిర్మలంగా ఉంటది. ఆ వేరే చెత్త ఆలోచనలు ఏమి చేయకుండా మన దృష్టంతా ఒకట ఒక దాని మీద పెట్టి దాని నటిషల్ గా ఏమిటి సంపూర్ణ శ్రద్ధలో చేసేది ఏదైనా పూజ కింద వస్తుంది. అట్లా అన్ని పనులు సంపూర్ణ శ్రద్ధగా చేస్తే ఇక జీవితమే పూజ అవుతుంది సో పూజ అన్నదానికి సంపూర్ణ శ్రద్ధ సో రమణ మహర్షి యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్ అంతా నీ మీదకే వస్తది. మనం దాన్ని ఫిలాసఫీస్ చేశమ అనుకోండి మళ్ళీ అది రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాల్లో పుట్టుకపోతది. సో నీవే ప్రమాణం నీ జీవితానికి నీవే ప్రమాణం నీ మాటకి నీవే ప్రమాణం అట్లా సో రమణ మార్గం అంటున్నప్పుడు నాకు అట్లా అమ్మాజీ గారి మాటల నుంచి నాకు చాలా ఆనందం కలిగి ఈ కాస్త రెండు మాటలు చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న రెండు మూడు విషయాలు చెప్తాను. ఆ ఇప్పుడు ఎవరు రమణ మహర్షి అన్నది తెలియకుండా నువ్వు రమణ మహర్షిని అనుసరించలేవు అసలు విచారణ చేయవలసింది నీవఎవరు అని కాదు అసలు ఎవరు రమణ మహర్షి అని ఒకసారి చూడు ఈ క్షణమే చూడు మాటి మాటికి చూడు ఎవరు అతను నేను ఆ నా డిగ్రీ అయిపోయే వరకు ఒక్క పుస్తకం కూడా చదవలే పాఠ్య పుస్తకాలు ఏదో చదివాను ఆసక్తి ఉండో లేకునో అది వేరే సంగతి నాకు నిరంతరం ఆట మీద ఆసక్తి సో అనుకోకుండా నేను ఎక్కడో నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక న్యూస్ పేపర్ లో రమణ మహర్షి అతను మహర్షి అని తెలియదు కదా నాకు సో నేను అనుకున్నాను ఎవరు ఈ తాత అని సో ఎవరి తాత అని అనుకున్నాను. అనుకొని నాకు అప్పుడు అనిపించిన ఒకానొక సంవేదన ఏమిటిరా అంటే ఈయన ఎవరో ఏ బరువు లేకుండా ఉన్నాడు శరీరంగా సో మనసులో కూడా ఏ చలనం లేకుండా నిశ్చలముగా ఉన్నాడు సో మొట్టమొదటిసారి అట నిశ్చలత్వాన్ని చూసిన సందర్భం అది. ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలకి కొంచెం సిటీకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత ఏమిటి అంటే నేను రకరకాల సంఘర్షణలో ఉండి అసలు ఏమిటి జీవితం అని తెలుసుక అంత బాగుంటే ఎవడు తెలుసుకుంటాడు ఆరోగ్యంగా ఉంటే ఎవడు టాటా దగ్గరికి వెళ్తాడు. మనసు కుదుట ఉన్నవాడికి రమణ మహర్షి ఎందుకు అవసరం లేదు. అందరికీ మనసు ఎటెటో పోతుంది చంచలం అవుతుంది. సో అప్పుడు నేను విచారణ చేసిన ఈ విషయం అంటే రమణ మహర్షి నేను ఎవరో తెలుసుకున్నామ అన్నాడు కానీ అసలు రమణ మహర్షి ఎవరు అని నేను చాలా కాలం ఊరికే చూసి వనట్లే ఒక్క మాటలో నిర్వచించగలను రమణ మహర్షిని ఆ నిర్వచనం నాకు దొరికితే అది నా మీద ఇంప్లై చేసుకుంటే సరిపోతది. అప్పుడు నాకు దొరికిన ఏకైక నిర్వచనం ఏంది రకరకాల ఇన్సైట్స్ కలిగాయి అవి ఇప్పటికీ ఫిలాసఫీ కాదు అది నా జీవన విధానం ఇప్పుడు నేను చెప్తున్నది ఏది ఫిలాసఫీ కాదు నేను ఆచరిస్తూ చెప్తున్నా అది తప్పైనా ఓకే వినేవాళ్ళకి రైట్ అయినా ఓకే అర్థమైనా ఓకే అర్థం కాకపోయినా ఓకే డజంట్ మటర్ సో ఏ మనసుకైతే ప్రపంచము మరకలు అంటుకోలేదో అదే రమణ మహర్షి అంతే అక్కడి నుంచి చెబితేనే ఉపదేశ సారం వస్తది. అక్కడి నుంచి చెబితేనే రమణ మహర్షి నుంచి బయటికి వచ్చిన రకరకాల ప్రవచనాలు వస్తాయి జవాబులు వస్తాయి ఒక తాత్విక దృష్టి వస్తది ఒక నిశ్చల మనసు వస్తది. సో ఇప్పుడు ప్రపంచం అంటుకున్న మనిషి ఎవడు ప్రపంచం అంటే ఏంది పేరు ప్రఖ్యాతులు పరువు ప్రతిష్టలు డబ్బు కులము మతము ఆడ మొగ ఈ దేశం ఆ దేశం ప్రతిస్పర్ధ ఇవన్నీ కలిస్తే కదా ప్రపంచం అయింది. సో ఇప్పుడు ఇవేవి అంటుకొని మనసు రమణ మహర్షి సో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఒక్క విషయాన్ని మీరు జ్ఞప్తికి పెట్టుకోండి నేను చెప్తున్నాను అని కాదు సత్యము గనుక అదేమిటి రమణ మహర్షిని మీరు ఆడా మొగగా చూసిన రమణ మహర్షి అంటే శరీరముగా చూసిన ఎప్పటికీ ఆ స్థితి అర్థం కాదు సో రమణ మహర్షి అంటేనే స్థితి అని స్థితి ఇస్ బియాండ్ జెండర్ అది మీలోనూ ఉంది అసలు రమణ మహర్షిని అర్థం చేసుకోవాల్సింది ఆ రమణ స్థితి అన్ని చోట్లా ఉందని తెలుసుకో డంతో లిబరేషన్ ఉంటది. రమణ మహర్షి అనుభవించే స్థితి ప్రతి పిల్లవాడు అనుభవిస్తున్నాడు అడవిలో జింక అనుభవిస్తున్నది ఒక చెట్టు అనుభవిస్తున్నది ఒక ఎగిరే పక్షి అనుభవిస్తున్నది మనిషి ఒక్కడే అనుభవించడం లేదు ఎందుకు మనసు ఉంది ఆ మనసు ప్రపంచం ఇరుక్కుపోయింది ఇంతకుమించి స్ఫురణ అక్కర్లేదు ఒక్క చిన్న విషయం ఇది ఎక్కడెక్కడ నీ మనసు ప్రపంచంలో ఇరుక్కుపోయిందో వెరీ ప్రాక్టికల్ అపరుచి ఇది మనం ఊరికే ఫిలాసఫికల్ గా చెప్పుకోవచ్చు జీవాత్మ ఆత్మ పరమాత్మ పరమాత్మలో లీనం కావాలి మనం తప్పించాలి తప్ప ఇదంతా ఎవ్వడికి అర్థం కాదు ఊరికే ఏదో టైం పాస్ అర్థమయ్యేది ఏంది నీ మనసుకు ప్రపంచపు మరగలు అంటుకున్నాయా నీ మనసుకు కులం అంటుకుందా తీసేయ్ నీ మనసుకు మతం అంటుకుందా తీసేయ్ నీ మనసులో ప్రతిస్పర్ధ ఉందా తీసేయ్ నీ మనసులో ద్వేషం ఉందా తీసేయ్ నీ మనసులో పరుగు ఉందా అది తీసేయ్ పోలిక ఉందా అది తీసేయ పనికి అభిప్రాయాలు ఉన్నాయా తీసేయ్ నీ మనసులో భయాలు ఉన్నాయా తీసేయ్ ఏవేవి ప్రపంచ డబ్బు అంటుకుందా తీసేయ్ ఇవన్నీ తీసేస్తే మిగిలింది రమణ మహర్షి బేసికల్ ఇది వెరీ ప్రాక్టికల్ ఇప్పుడు ఒక వ్యక్తికి తెలుస్తది తను ఎక్కడ లిబరేట్ అయ్యాడో ఎక్కడ ఇరుక్కున్నాడో ఎక్కడ బంధింపబడ్డాడో ఎక్కడ సఫర్ అవుతున్నాడు ఎక్కడ బాధపడుతున్నాడు. సో రమణ మార్గం అంటే అసలు మార్గం లేనిదని అసలు ఉపదేశ సారం చివరిలో అసలు నేను అన్నది లేదు అన్న చోట ముగిస్తుంది. ఇది అనుభవానికి సంబంధించిన విషయం పాండిత్యముగా పాండిత్యం ప్రకారం మనం దాన్ని ఎంత చెప్పుకున్నా చెప్పేవాడికి ఉపయోగపడదు వినేవాడికి ఉపయోగపడదు. సో అనుభవించినవాడు దాన్ని ఆచరిస్తూ అట్లా స్థిరంగా కూర్చుంటే అతని చుట్టూ రమణ మహర్షి యొక్క క్షేత్రం ఏర్పాటది. అదొక పూర్తి ఆ జీవితం పట్ల సరైన అవగాహన కలగదు రమణ మార్గం అనేదానికి ఇంకో చిన్న నేను ఎక్కడో చదివిన ఒక మాట గుర్తొచ్చింది ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అంటే ఎవడైతే ఉన్నది ఉన్నట్టు చూస్తాడో అది జ్ఞానము వాడు జ్ఞాని ఎవడైతే ఉన్నదానికంటే ఎక్కువగానో తక్కువగానో చూస్తాడో అది అజ్ఞానము అట్లా చూసేవాడు అజ్ఞాని అని రమణ మార్గం అంటే ఏంది జస్ట్ ఉన్నది ఉన్నట్టు చూడడు నువ్వు చిన్న కథ విన్నా చిన్న కథ విందాం ఆ కథ ఏమిటి రమణ మహర్షి కొండమి నుంచి వచ్చాడు చాలామంది భక్తులు శిష్యులు ఉన్నారు. ఆయన ఎవ్వరిని శిష్యులు అనుకోలేదు. రమణ మహర్షి మీద ఆ బ్రిటిష్ ఇరాలో ఉన్నప్పుడు ఒక చిన్న కోర్టు కేసు కూడా నడిచింది చాలా మందికి తెలుసో తెలియదో చదివితే తెలుస్తుంది. అప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికే వచ్చారు అది ఎలా ఉంటుంది శిరిడీ సాయిబాబ మహత్యం సినిమాలో బాబా దగ్గరికి వస్తారు కొందరు అట్లా ఒక సన్నివేశం అన్నమాట ఆ అడిగారు ఆ కోర్టు కమిషనర్ ఏమయ్యా ఈ ఆశ్రమం నీదా కాదు మరి నీ పేరే ఉంది ఆ పేరు నాది కాదు అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు ఉంటుందో పిట్టలు ఉంటుంది బుట్టలు ఉంటుంది అన్ని ఉంటుంది అట్లా నేను ఉంటుంది అన్నాడు మరి మరి నీ పేరు మీద వచ్చారంటే వాళ్ళు ఎందుకు వచ్చారని నాకు తెలియదు మరి మిమ్మల్ని గురువు అనుకుంటున్నారు అంటే నేను ఎవరికీ ఇంతవరకు మంత్ర దీక్ష ఇవ్వలేదు కుంభించి ఏమి ఇవ్వలేదు నేను ఏ జపం ఇస్తలేను ధ్యాన పద్ధతి ఇస్తలేదు మీరు ఒక్కసారి ఆలోచించండి రమణ మహర్షికి ఎవ్వరికీ ధ్యాన పద్ధతి కూడా చెప్పలే నీవు ఎవరో విచారణ చేయమన్నాడు విచారం వేరు విచారణ వేరు చాలా మంది విచారణ చేస్తున్నారు నేను ఎవరు నేను ఎవరు నేను అది నేను ఇది కోర్టు కమిషనర్ నేను ఆ కులం ఈ కులం అది కాదు విచారణ అంటే అసలు ఈ నేను అన్నది ఎట్లా ఒరిజినేట్ అయింది అన్నదాన్ని చూడు ఇప్పుడు వినేవాళ్ళందరూ ఒక్కసారి ప్రాక్టికల్టీలోకి రండి. ఇది ఊరికే కూర్చొని సుత్తేసుకునే టాపిక్ కాదు. ఇది తొందరగా ఆచరించి అనుభవంలోకి తెచ్చుకొని గట్టు మీద పడి ఎవరి జీవితంలో ఎవరి విముక్తిలో ఎవరి జీవన ముక్తిలో వారు అట్లా జీవించాలి. రమణ మహర్షి ఎట్లైతే జీవన్ ముక్తిలో ఉన్నాడో అందరి ఆ స్థితికి రావాలి ఈ ఆరాధన భావం పోవాలి. వినడానికి విడ్డూరంగా ఉన్న సత్యం ఇది ఆరాధించేవాడు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేడు. రమణ మహర్షి స్పష్టంగా చెప్పాడు నన్ను వదిలి వెళ్ళిపోండయ్యా ఇక్కడి నుంచి మీరు ఎందుకున్నారు ఇక్కడ అనేవాడు కానీ అది కూడా చాలా గొప్పగా ఆయన ప్రేమ ఆయన కరుణ మూఢ భక్తి వెరీ డేంజరస్ సో రమణ మహర్షి ఏం చెప్పాడు ఈ ఆశ్రమం అంతా వాళ్ళు కట్టుకున్నారు నాకేం సంబంధం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు అది రమణ మహర్షి అన్నిటి మధ్యనే ఉండు కానీ ఏది నీ సొంతం చేసుకోకు గ్లాసు ని వాడుకో కొండని వాడుకో ఒక రాయి మీద కూర్చో చేతిలో కట్టెను పట్టుకో కానీ ఏది నాది అనుకోకు ఇంతే రమణ మహర్షి అసలు ఇంతదానికి ఇంతంత సాధన లేందో ఈ ఊరికే మూఢంగా ప్రదక్షణలు చేయడం ఏందో నాకైతే అర్థం కాదు. డైరెక్ట్ పాయింట్ కి రా ఏదేది నాది అనుకుంటున్నావో అది ఉపయోగించుకో ఏది త్యాగం చేయకు మళ్ళీ అదిఒక స్టూపిడిటీ త్యాగం చేయవలసిన అవసరం లేదు. నీదే అవసరం ఉంది కాబట్టి ఉపయోగించుకో అవసరం తీరగానే ఎవరికన్నా ఇచ్చేసేయ అంతే బాధకతం సో మనసులో ఏది లేదు అది రమణమారు సో నాకు ఎవరో ఆ పెద్దాయన చెప్పిన గుర్తు నాకు నీవు నీలా ఉండు నీవు నీవై ఉండు నీవు నీలో ఉండు ఎందుకంటే ఉన్నది నీవే సో రమణ మార్గం అంటే అసలు నేను ఎవరో తెలుసుకో అని చెప్పాడు కదా అసలు ఫస్ట్ ఫస్ట్ నేను అనేది ఎట్లా ఒరిజినేట్ అవుతుందో ఎప్పుడనా విచారణ చేయకపోతే అది ఉత్త ఫిలాసఫీనే లైఫ్ అంతా ఫిలాసఫీతో నింపుకొని ఆలోచనతో నింపుకొని అట్లా కాదు. ఇప్పుడు నేను ఒక చిన్న రహస్యం చెప్పి బాయ్ చెప్తే ఎక్కువ చెప్పన అవసరం లేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మీరు జస్ట్ మీ జీవితాన్ని ప్రమాణంగా తీసుకొని వినండి నేను చెప్పే ఈ మూడు నిమిషాల వ్యాఖ్య తర్వాత దీని మీద రియల్ గా మీ లైఫ్ ని ప్రమాణంగా తీసుకొని చూడండి అందరూ ఐఏఎస్ లు కాలేరు అందరు బిల్ గేట్స్ కాలేరు అందరూ ఇలాన్ మాస్క్ కాలేరు అందరూ ఐన్స్టీన్ గారు బట్ అందరూ రమణ మహర్షి కాగలరు. ఎందుకంటే ఆ స్థితి ప్రకృతి స్థితి కాబట్టి నేను మొదట చెప్పిన నాలుగు పేర్లు ప్రపంచానికి సంబంధించినవి ప్రపంచంతో రమణ మహర్షికి ఏం సంబంధం ప్రపంచంలో ఉన్నది ఏది ఆయన తీసుకోలేదు చివరికి డబ్బుతో సహా ముట్టుకోలేదు అంతే బాధ కథం ఇప్పుడు మీరు నేను వింటున్న ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. ఒకరిన్నా 10 మంది ఇట్ డజంట్ మటర్ నా పక్కన టైసన్ కూర్చొని పెయింటింగ్ వేస్తూ వింటున్నాడు సో వింటున్న అందరూ ఒకప్పుడు పుట్టి ఉన్నాం భూమిమీద మన పుట్టుకంతా ప్రకృతిలో జరిగింది. మనం పుట్టినప్పుడు మన మనసు క్లీన్ స్లేట్ లాగా ఉంది. అప్పుడు నాది నీది అనే భావన లేదు అప్పుడు ఆకలి ఉంది అప్పుడు భోజనం ఉంది అప్పుడు పరుపు ఉంది అప్పుడు ఇల్లు ఉంది అప్పుడు కారు ఉంది అప్పుడు ఎవ్రీథింగ్ ఉంది బట్ నాది అన్న భావన పుట్టలేదు. కానీ చుట్టుపక్కల ఉన్న బంధువులు శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు వీళ్ళంతా కలిసి వాళ్ళ మూర్ఖత్వాన్ని రుద్దడం మొదలు పెడతారు తప్పదు అది అదేమిటి ఈ బొమ్మ నీది ఈ పేరు నీది ఈ ఫ్రాక్ నీది అయినా సరే నాది అన్న భావన పుట్టలే మరి ఎప్పుడు పుట్టింది ఒక మూడేళ్ళ తర్వాత మాటి మాటికి రిపిటేటివ్ గా ఇది నీది ఇది మన ఇల్లు ఇది నీ కారు ఇది నీ వస్తువు అని అంటున్నప్పుడు మొట్టమొదట ఎదుటి వ్యక్తి రిజిస్టర్ అవుతాడు పర మొట్టమొదట రిజిస్టర్ అవుతుంది మనసులో ఆ తర్వాత స్వారి రిజిస్టర్ అవుతది. ఇది ఆశ్చర్యంలో ఒక ఆశ్చర్యం మొట్టమొదట పుట్టే భావన నేను అనేది కానీ కాదు అసలు సో ఏదైతే నాది నేను నా అంటున్నామో ఇదంతా అబద్ధపు నేను అని చెప్తాడు రమణ మహర్షి తన జీవన విధానం ద్వారా ఇట్స్ నాట్ ఫిలాసఫీ ఎవరైతే రమణ మహర్షిని ఒక ఫిలాసఫిక టూల్ గా వాడుకుంటున్నారో వాళ్ళంతా రమణ మహర్షికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ రమణ మహర్షి రమణ మహర్షిని ఆరాధించడం అనేది అసలు నాన్సెన్సికల్ రమణ మహర్షి ఎట్లా అంటే మనం ఇంట్లో తాతలాగా చూడాలి అసలు భగవానుని దూరం చేసుకోవడం ఏంది మహర్షిని దూరం చేసుకోవడం ఏంది ఒక ఎమోషన్ అవ్వడం ఏంది కాదు సత్యం ఒక చెట్టు దగ్గరికి పోతే ఎట్లా ఉంటదో రమణని తలుచుకుంటే అట్లా ఉండాలి అది ఎప్పుడైతే నువ్వు భగవాన్ అట్లాంటి ఉపమానాలు ఉపమేయాలు మాయలో పడ్డావ అనుకో అసలు నువ్వు సత్యాన్ని ఎప్పుడు చూస్తావ్ రమణ మహర్షి అందరూ భగవాన్ అంటున్నారు రమణ మహర్షి అందరూ మహర్షి అన్నారు బట్ ఆయన్ని ఆయన ఎప్పుడు భగవాన్ అని మాటవరస కనుకున్నారు అంతే ఏదో ఒక పేరు ఏముంది అందులో ఇట్స్ జస్ట్ ఏ నేమ్ టైటిల్ అది గణపతి గారిది అది అదర్వైస్ సత్యము నామరూపాలకు అతీతం అన్నది ఫిలాసఫీ కానీ రమణ మహర్షిని చూస్తే ఎగజక్ట్లీ అది అనిపించిందా ఇప్పుడు ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో శరీరాల పరంగా రమణ మహర్షి వేరు నేను వేరు వినేవాళ్ళు వేరు కానీ స్థితి పరంగా నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. సో ఏదైతే ప్రపంచం వల్ల మనకు ఒక ఐడెంటిటీ వచ్చిందో ఆ ఐడెంటిటీ అన్నది అబద్ధం అని తెలుసుకుంటే నిజమైన నేను సో చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా అబద్ధపు నేను అంటే నేను డాక్టర్ని నేను ఇంజనీర్ ని నేది కులము నాది మతము అట్లా అనుకోడం నేనే అని నాదే అని నీది నాది ఉన్నప్పుడే అబద్ధపు నేను ఉంటది నిజమైన నేను అంటే ఉన్నదే నేనని ప్రకృతిలో నేను ఒక అవిభాజ్య అంగమని నాకు అన్యముగా ఏది లేదని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనసు లేని స్థితి నాది నీదంతా మనసుకు సంబంధించిన గొడవనే చుట్టుపక్కల ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి ఎవరెవరో కేసులు అయతున్నాయి ఎవరో ఫెయిల్ అయ్యారు మనక ఎందుకు ఏడుపు రావట్లేదు కోపం రావట్లేదు అంటే దానికి నా జోడించలేదు గనుక మనిషి కి ఆశ్చర్యం ఆశ్చర్యాల్లోకి ఆశ్చర్యం మరణం మీద ఏ బాధ లేదు నా అనుకున్నవాడు మరణిస్తే బాధపడుతున్నాడు దోమ చచ్చిపోయిన మరణించ దోమ ప్రాణి కాదా మనమే చంపుతాం కానీ నా దోమ కాదు కదా అదే మనం పెంచుకున్న దోమ అయితే కచ్చితంగా బాధేస్తది. సోవాట్ ఐ యమ ట్రయింగ్ టు సే ఇన్ దట్ షెల్ రమణ మార్గం అన్నది అత్యంత తేలికైన ఆచరణాత్మకమైన జీవన విధానం దాన్ని ఫిలాసఫీగా మార్చుకున్న వాడికి విభక్తి లేదు రమణ మహర్షి ఇస్ నాట్ ఫిలాసఫీ రమణుడు అక్కడ కొండ మీద కూర్చున్నాడు ఆశ్రమంలో ఉన్నాడు తనని చూస్తే తెలుస్తది జీవితం ఎట్లా జీవించాలి అన్ని పనులు చేయి దాంట్లో ఇరుక్కోకు అన్ని పనులు చెయి క్లెయిమ్ చేసుకోకు ఎంతమంది మెచ్చుకున్న నీ ముఖంలో హావభావాలు మారనియకు పొగడతలకు గుర్తింపులకు పడిపోకు ఎంత అవసరమో అంత తిను మిగతాది నీకు సంబంధం లేదు అందరినీ ఒకేలా చూడు భేదభావం లేని స్థితి సో రమణ మార్గం సంబంధించిన ఒక ఏడు స్టేట్మెంట్స్ నా అనుభవంలో నుంచి నేను జీవిస్తూ చెప్తున్నది నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా ఎంత పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చినా ఈ భూమి మీదనే పెద్ద ప్రవచనకారుడివైనా డజంట్ మటర్ నీలో భేదభావం ఉందా అంత శుద్ధ వృధ నీలో భేదభావం ఉందా భ్రమణ మార్గం పనికి విషయం అర్థం కాలే నీలో పోలికలు ఉన్నాయా ఎన్ని ధ్యానాలు చేసినా వృధ నీది నాది అన్న భావన నీ జీవన గమనానికి ఆధారం అయతే యువర్ వరల్డ్ యువర్ అన్స్పిరి రమణ మార్గం అంటే జస్ట్ ఎక్కడున్నా హాయిగా ఉండటం చాలా మందికి వచ్చింద రహస్యం చెప్తా ఆలోచించుకొని మీ అంతకు మీరే నిర్ణయించుకోండి అవునా కాదా రమణ మహర్షి అన్నాడు అరుణాచలం ప్రపంచం ఉన్నదాంట్లో గొప్ప ప్రదేశం అని అసలు ఉన్నదే అరుణాచలం ఎవరో ఐర్లాండ్ నుంచి ఒక లేడీ వచ్చి అక్కడ ఉంటే నాకు బాగాలేదు ఇక్కడ ఉంటే బాగుందిఅని రమణ మహర్షి అడిగాడంట ఇక్కడ అంటే కొండ మీదనా విరూపాక్ష గుహలోనా లేకపోతే ఇక్కడ నా సమక్షంలోనా లేకపోతే ఆ భోజన హాల్ లోనా అంటే ఇక్కడ ఎక్కడున్నా బాగుంటుంది అరుణాచలంలో అప్పుడు రమణ మహర్షి అన్న మాట నేను చెప్పి ముగిస్తా నీ ఐర్లాండ్ అనేది అరుణాచలంలో కలిపే అన్నాడు రమణ మహర్షి అర్థమవుతున్న కొద్దీ నువ్వు సమస్తంగా మారడం ఉంటది. ప్రపంచంలో జరుగుతున్న కొద్ది సమస్త నుంచి బయటపడి నేను నాది నా అన్నది బాధించడం ఉంటది. సో అప్పుడు ఎంత ఆధ్యాత్మికత గురించి మనం మాట్లాడినా మనసులో మాత్రం ఏ పరివర్తన జరగలేదు. అందుకని ప్రాక్టికల్ గా విచారణ చేయదగ్గ అంశం ఏందంటే ఏది నిజమైన నేను ఏది అబద్ధపు నేను అన్నది తెలుసుకోవడం ముఖ్యం దేన్ని సొంతం చేసుకోకుండా అన్ని గౌరవంగా అవసరార్థం వాడుకోవడం ముఖ్యం. ప్రపంచం ఉన్నది అవసరం కోసమే తప్ప గుర్తింపు కోసం లేదని తెలుసుకోవడం ముఖ్యం. అట్లాగే నీ చుట్టూ ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యులైనా పరాయ వాళ్ళైనా నా అని జోడించకుండా జస్ట్ వ్యక్తిని వ్యక్తిగా చూస్తూ తాత్కాలిక మానవ సంబంధాలు ఏర్పరచుకొని ఒక శాశ్వత సత్యంలో అట్లా జీవించడం ముఖ్యం అలాంటప్పుడు మనసు ఒక అఖండ స్థితిలో నిలబడుతది. కొంత అబ్స్ట్రాక్ట్ గా అనిపించినా ఏదైనా ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని గనుక ఆచరణ చేస్తే దెన్ ఎవరీథింగ్ విల్ బి రిజల్వడ్ సో ఆచరించదగ్గ సూత్రం ఏది అంటే ఒక్కటే ప్రపంచం మరకలంటుకొని మనసు లేదా ఆ స్థితి రమణ మహర్షి దీని మీద విచారణ చేయండి. ఇప్పుడు మీ మనసుకు వింటున్న వాళ్ళ మనసు ప్రపంచంలో ప్రపంచపు మరకలు అంటుకొని ఉందా? చెక్ చేసుకోవాలి ఏ ఏ విషయాలు అంటుకొని ఉన్నాయో అవి గనుక పోతే మిగిలింది రమణ మహర్షి స్థితి సో రమణ మహర్షి ఆడ కాదు మొగ కాదు లేకపోతే అరుణాచలం వాడు కాదు తమిళనాడు వాడు కాదు మగవాడు కాదు ఏమి కాదు రమణ మహర్షిని నువ్వు ఆధ్యాత్మిక పరంగా చూస్తే స్థితి అట్లా కాకుండా ప్రాపంచికంగా చూస్తే ఆయన మగవాడు ఆయన బ్రాహ్మణుడు అట్లా ఇట్లా సో నేను చూసేది ఓన్లీ స్థితి మాత్రమే ఆ స్థితి ఎందుకంటే అన్ని చోట్ల ఉందది ఈ క్షణం నా ఎదురుగా ఉన్న చెట్టులో కూడా రమణ స్థితి ఉన్నది రమణ స్థితి అన్నది అస్తిత్వపు స్థితి అని చెప్తూ ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న రమణ మహర్షికి ఆ స్థితికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా యక్సెప్ట్ చేయండి రిసావైసా సెలవు నమస్కారం అండి చాలా చక్కగా శ్రవణ మహేష్ అంటే ఏమిటో తెలియజేశారు. మీరు వీలైనప్పుడన్న అభ్యర్థులను మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థన అలాగే మరొక చిన్న రిక్వెస్ట్ మీరు ఒకసారి దర్శనం ఇస్తే బాగుంటుంది. ఆ నేను నేను అనుకుంటున్నాను త్వరలో ఉపదేశసారం నా రచన పూర్తఅవుతది. ఒకవేళతే అక్కడనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకుందాం ఒక సెట్ తప్పకుండా తప్పకుండా అంతే అంతే అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయా అలాగే ఆ ఇక్కడి నుంచి సెలువు తీసుకుంటుందాం మళ్ళీ కలుసుకుందాం. ఒక్కసారి దర్శనం ఇవ్వండి మీ వీడియో ఆన్ చేయండి ఆన్ చేయాలా ఓకే ఎట్లా ఆన్ చేయాలో తెలియదు అచ్చా ఓకే వచ్చిందా ఆ ఓకే కొంచెం అడ్జస్ట్ చేయాలి కెమెరా ఇప్పుడు ఓకేనా ఆ ఇంకొంచం కనిపిస్తుంది ఆ ఓకే ఎలాగ దర్శనం ఇచ్చాను కదా ఒక్క నిమిషం ఆగండి నమస్కారం మాటలుఎందుకు ఒక 30 సెకండ్స్ వైల్ వాయిస్తా తర్వాత బాయ్ చెప్పుకుందాం వంట వినిపించడం లేదు వినిపిస్తలేదా మరి ఏమో తెలిీదు మరి ఆ సౌండ్ బయటికి రావడం లేదు ఇప్పుడు వినిపిస్తుందా లేదు లేదు లేదు సరే వాళ్ళు మీరు మ్యూట్ లో పెట్టారేమో తెలియదులే మళ్ళీ ఎప్పుడైనా కలిసి మాట మీరు వినిపించుకున్న దాంట్లో ఏముంది సరే సరే ఈసారి ట్రై ముందుగా ట్రై చేసుకొని చేస్తాం నమస్కారం నమస్తేశం శలో శలో అందరికీ నమస్కారం ఇక్కడి
No comments:
Post a Comment