Thursday, May 22, 2025

****ఇది అర్థమైతే నీ జీవితం హాయిగా గడిచిపోతుంది | true spiritual understanding | Kanth’Risa

 ఇది అర్థమైతే నీ జీవితం హాయిగా గడిచిపోతుంది | true spiritual understanding | Kanth’Risa


ఈరోజు మధ్యాహ్నం ఒక పెద్దాయనంతో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది అది నోట్స్ ఆఫ్ మిషన్ లో ఉన్న ఒక చిన్న పారాగ్రాఫ్ గురించి ఫస్ట్ అది చదువుతా దాంట్లో ఉన్న ఒక హిడెన్ స్పిరిచువల్ యాంగిల్ మాట్లాడతాను ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెೆಟ್ చేసుకోవాల్సిన విషయం అంతే ఇది అబౌట్ ద ఆథర్ ఉన్నచోట ఇలా ఉంది ఐ నెవర్ డు ఎనీథింగ్ ఆర్ ఐ డు ఎవ్రీథింగ్ విత్ సేమ్ ఇంట్రెస్ట్ డివోషన్ అండ్ క్యూరియాసిటీ అంటే నేను నేను ఎప్పుడు ఏ పని చేయలేదు లేదా ఒకవేళ చేసినా సమశ్రద్ధ పూర్ణ భక్తి అండ్ పూర్ణ ఆసక్తితోనే చేశాను దట్స్ వై ఐ హావ్ నాట్ చోజన్ ఎనీ ప్రొఫెషన్ ఇన్ పర్టికులర్ సో అన్ని పనులు సమాన శ్రద్ధతో చేయడం వల్ల ప్రత్యేకంగా వృత్తిని ఎంచుకోలేదు ఐ యామ్ జస్ట్ డూయింగ్ నథింగ్ ఫెలో ఐ రైట్ వాక్ రీడ్ పెయింట్ పర్ఫార్మ్స్ కల్ట్ కుక్ సింగ్ అండ్ డు ఇన్యుమరబుల్ థింగ్స్ అంటే నేను ఒక అనామకుడిని నేను రాస్తాను నడుస్తాను చదువుతాను బొమ్మలు ఇస్తాను పర్ఫార్మ్ చేస్తాను బొమ్మలు చెక్కుతాను వండుతాను పాడతాను ఇట్లాంటివి ఎన్నో చేస్తాను ఏం చేసినా సంవత్సరం అంతా కొనసాగుతుంది ఇప్పుడు ఈ సెకండ్ పారాగ్రాఫ్ యాక్చువల్ గా ఈ కాన్వర్సేషన్ కి ఒక డోర్ ఓపెన్ చేసింది అన్నట్టు అతను దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఈ రమణ మహర్షి నేనెవరు అన్న ఒక దాని గురించి ఎంక్వయిరీ చేస్తూ త్రిశంకు స్వర్గంలో నిలబడిపోయాడు ఆయన ఆయన దగ్గర చాలా సమాచారం ఉంది కానీ సంశయం పోలేదు సో ఈ పారాగ్రాఫ్ ఏంటంటే ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోనూ ప్రతిదీ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది అనేది నా యొక్క స్వానుభవం ఈవెన్ ఇన్ రైటింగ్ దిస్ నోట్ అంటే ఇది రాయడం వెనుక కూడా అన్ని భాగస్వామ్యమైనవి ఇలా అంటే మై కంప్యూటర్ మై పబ్లిషర్ హాట్ కాఫీ సైలెన్స్ గుడ్ మ్యూజిక్ రివాల్వింగ్ ఎర్త్ మై చైర్ ప్లెజెంట్ వెదర్ అండ్ సో మెనీ థింగ్స్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే నేను ఈ నోట్ రాస్తున్నప్పుడు అందులో నా కంప్యూటర్ ఇన్వాల్వ్ అయింది ఎవరైతే రాయమన్నారు ఈ పుస్తకం పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు నేను కూర్చున్న చైర్ ఇన్వాల్వ్ అయింది ఆ క్షణంలో ఉన్న ఒక ఆహ్లాదకర వాతావరణం ఇన్వాల్వ్ అయింది అట్లాగే నేను తిన్న ఆహారం ఇన్వాల్వ్ అయింది అన్ని ఇన్వాల్వ్ అయితే ఆ అక్షరాలు అట్లా బయటికి వచ్చాయి ఐ విట్నెస్ దెమ్ ఆల్ అండ్ రెస్పెక్ట్ దెమ్ ఆల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ఈచ్ మూమెంట్ సో తద్వారా అన్నింటిని ఈ క్షణం యొక్క ఒకానొక రహస్య అంతర్భాగంగా నేను గుర్తిస్తాను సో ఐ జస్ట్ బో డౌన్ టు వాట్ సో ఏది ఉందో నేను దానికి శిరస్సు వంచి నమస్కారం చేసి చేస్తాను ఫర్ గివింగ్ అపార్చునిటీ టు బి టు బి పార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ సో ఏదైతే ఉందో దాంట్లో ఒక భాగస్వామిగా ఉండే అవకాశం ఇచ్చిన ఈ సమస్తానికి నేను బోర్ డౌన్ చేస్తున్నాను కానీ స్పెసిఫిక్ ఒక దానికి బోర్ డౌన్ చేయడం అంటూ లేదు సో ఇది ఆయన చదివి నాకు ఫోన్ చేశారు ఈరోజు మధ్యాహ్నం ఆ అప్పుడు నేను అతనికి చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోకూడదు ఆ గ్లిచ్ ఏమిటి ఇప్పుడు ఈ రెండు కాంటెక్స్ట్ లు డివైడ్ చేసి ఎక్కువ చెప్పను ఎక్కువ చెప్పడానికి ఏమి లేదు జస్ట్ ఎక్కడో చోట స్ట్రైక్ అవ్వచ్చు ఇప్పుడు నేను ఇది స్పిరిచువల్ ఇది వరల్డ్లీ లేదా ఇండివిడ్యువల్ సో ఈ రెండు నేను వాడినప్పుడు రాసినప్పుడు ఒకేలా కనిపిస్తది కానీ ఒక యోగిని నేను వాడితే దాని అర్థం వేరు ఒక భోగి నేను వాడినప్పుడు దాని అర్థం వేరు ఒక భోగి నేను వాడితే నేనే అని మిగతా దాన్ని వాడు డజంట్ కేర్ ఇక్కడ ఐడెంటిటీ ఉంది లేదా నేను ఉన్నాను నన్ను గుర్తించండి అన్న ఒక చిన్న కాంక్ష ఉంది కొన్నిసార్లు అది మహత్వంక్షగా మారొచ్చు ఇక్కడ నేను అంటే అంతా అని సో అన్నిటి కలయికలో ఇది ఉంది అని తద్వారా గుర్తింపు లేదు సో ఇలా చెప్పిన తర్వాత నేను అతనికి ఏం చెప్పానంటే ఒక చిన్న జెన్ స్టోరీ చెప్పాను ఆ జెన్ స్టోరీ ఏమిటి అంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలని తహతాలాడుతున్న ఒకానొక శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు అయ్యా నాకు చెప్పండి అంటే ఏం చదవాలి ఎంత సాధన చేయాలి అవన్నీ తర్వాత చేద్దు పక్కనే సముద్రం ఉంది వెళ్లి చూసిరా అంటే సముద్రానికి వెళ్తాడు అక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ అతను ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఇది మనందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు బట్ ఆ కాంటెక్స్ట్ అతను ఎక్స్పీరియన్స్ చేయడంలో రియలైజేషన్ ఉంది ఎందుకంటే సంఘటనలు అందరికీ జరుగుతాయి ఇప్పుడు లావచ్చు జ్ఞానోదయం పొందడానికి కారణం ఎక్కడో 60 ఏళ్ల వయసులో కూర్చున్నప్పుడు ఒక చిన్న లీఫ్ ఎండుటాకు అట్లా రాలి కింద పడ్డది చెట్టు నుంచి అది చూడగానే హి వాస్ ఎన్లైటెడ్ అంటే ప్రకృతి ధర్మం రాలిపోవడం అని తెలుసుకున్నాడు పట్టుకోవడం కాదు సో నువ్వు రోజింత రోజింత రాలిపోతున్నావ్ తద్వారా అనవసరంగా పట్టుకొని బాధపడ్డవు ఎందుకు సో మనం పట్టుకోవడం వల్ల బాధపడుతున్నావ్ తప్ప నువ్వు రాలిపోతున్నావ్ అని గుర్తుంచుకొని ఆ రాలిపోయే స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో నీకు బరువు ఉండదు ఎఫర్ట్ లెస్నెస్ లోకి వచ్చేస్తావ్ అక్కడ పుట్టింది తావత్ తేచింగ్ నెక్స్ట్ ఎప్పుడైనా మార్నింగ్ మనం చేసే ఫిలాసఫికల్ టాక్స్ లో తావత్ తేచింగ్ ని స్పృషిద్దాం 80 ఆర్ స్టాంజా 86 స్టాంజాస్ ఉంటాయి ఎక్స్ట్రార్డినరీ స్టాంజాస్ అవి అమేజింగ్ అన్నమాట అంటే చాలా పారడాక్సికల్ గా ఉంటాయి ఆక్సిమోరానిక్ ఉంటాయి కానీ మూలం తెలుస్తున్న కొద్దీ అందులో ఉన్న సత్యం మనకి దోతకం అయితది అదర్ వైస్ సూపర్ ఫిషియల్ గా చదివితే ఏదో పిచ్చి పుస్తకం ఎవడో తాగి రాశాడు అనిపిస్తుంది కానీ కాదు సో అతనితో నేను ఏం చెప్పానంటే అయ్యా ఈ జెన్ స్టోరీ ఒక వెళ్లి ఒక వ్యక్తి వెళ్లి ఇట్లా సముద్రపు అదిగ నిలబడ్డాడు ఇక్కడ సముద్రంలో అలలు వస్తున్నాయి చూస్తున్నాడు తీక్షణంగా ఈ అలలు వచ్చి వచ్చి వచ్చి వచ్చి వచ్చి తన కాళ్ళ దగ్గర వచ్చి ఇట్లా ఆగింది ఇట్లా వాటర్ ఇట్లా వచ్చి ఆగుతది కదా మళ్ళా సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు చూస్తే ఒక చిన్న గవ్వ కనిపించింది షెల్ సీ షెల్ అది చూడగానే తనలో కలిగిన సంవేదన ఏంటంటే ఈ సముద్రం అంతా ఈ గవ్వను నా వైపు తోసాయి అని అనిపించింది ఈ చిన్న ఒక ఇన్సైట్ తన జీవితాన్ని మార్చేసింది అన్నమాట ఇప్పుడు ఈ క్షణం నేను ఇది రాస్తున్నాను ప్రాపంచికంగా అయితే నేనేదో రాస్తున్నాను ఏదో గొప్ప చేస్తున్నాను నేను కాబట్టి రాస్తున్నాను నేను తప్ప ఎవడు రాయలేడు ఇవన్నీ వస్తాయి అది ఇక్కడికి వచ్చినప్పుడు మారిపోతది నేను ఇలా రాయడం వెనుక ఈ పెన్ను తయారు చేసిన కంపెనీ వాడి హస్తం ఉంది దాంట్లో ఇంకు తయారు చేసిన వాడి హస్తం ఉంది నాకు చిన్నప్పుడు రాయడం నేర్పిన గురువు హస్తం ఉంది ఈ పలక తయారు చేసిన వాడి హస్తం ఉంది ఇప్పుడు నేను ఒక శక్తితో ఉన్నాను మధ్యాహ్నం నిన్న భోజనం దాని హస్తం ఉంది ఆ భోజనం ప్రిపేర్ చేసిన వాళ్ళు అందులో ఉన్నారు ఈ బిల్డింగ్ కట్టిన వాడు ఉన్నాడు ఈ క్షణం మనం మాట్లాడుతుంటే ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా భూకంపం రాకుండా పరోక్షంగా సహకరిస్తున్న భూమి ఉంది తర్వాత అందరూ సైలెన్స్ గా ఉన్నారు మీ పరోక్ష భాగస్వామ్యం ఉంది ఇది తీస్తుంటే బాలాజీ షూట్ చేస్తున్నాడు వాడి భాగస్వామ్యం ఉంది ఎవ్రీథింగ్ ఆ మాట చెప్పు గట్టిగా ఐపాడ్ తయారు చేసిన ఐపాడ్ తయారు చేసిన అంటే ఎందరెందరో భాగస్వామ్యాల కలయికలో ఈ పెన్ ఇట్లా కదులుతుంది సో నువ్వు అనుభవించే ఒక క్షణము సమస్తం యొక్క కదలిక తప్ప నీది కాదని తెలుసుకోవడం ఆధ్యాత్మిక అదే అదే వన్ ఎస్ అనుకోవచ్చు అంతే అంటే అంతే సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అహంకారి ఎవడు నేను రాస్తున్నా అనుకుంటాడు అహంకారం పోయిన వాడు ఎవడు అంతా కలిస్తే నా చేత రాయబడుతుంది అని అందుకే జపనీస్ పరిభాషలో హాలో బొంబు అనే కాన్సెప్ట్ ఉంది ఐ యామ్ జస్ట్ ద హాలో బొంబు చేయించబడుతున్న వ్యక్తిని హాలో బొంబు అంటే ఇప్పుడు హరిప్రసాద్ చౌరాస్య చేతిలో ఒక ఫ్లూట్ ఉంది ఆ ఫ్లూట్ అక్కడ ఉందనుకో అందులో ఏమీ లేదు ఉమ్ అటు హోల్ ఉంది ఇటు హోల్ ఉంది పైన కూడా హోల్స్ ఉన్నాయి కానీ హరిప్రసాద్ చౌరస్య ముట్టుకోగానే దాంట్లో సంగీతం పలుకుతుంది అందులో ఆ హోల్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంది అవును దాంట్లో అటు ఇటు పరిగెడుతున్న గాలి ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఆ గాలి లేకపోతే సంగీతం ఎక్కడిది ఆ కర్ర ఆ గాలి లేకపోతే సంగీతం ఎక్కడిది ఆ కర్ర లేకపోతే సంగీతం ఎక్కడిది సో ఇప్పుడు అతని సంగీతం అతను ఊదితే సరిపోదు ఆ సో ఇదే ఒక హ్యూమిలిటీ తీసుకొస్తది హ్యూమిలిటీ అంటే తెలుగులో ఒక కృతజ్ఞత ఒక రకమైన ఏమంటారు దాన్ని ఒక అణువ నేను ఒకదాన్నే కాదు అందరితో కలిసి చేసింది సో సమస్తము కలిస్తే ఒక పని అవుతుంది ఇక్కడ మరి ఇలా చూస్తే అన్ని విషయాల్లోనూ సమస్తం అన్ని విషయాల్లో ఇప్పుడు నేను తల ఇట్లా తిప్పడం వెనుక సమస్తం ఉంది నిన్ను చూడడం వరకు సమస్తం ఉంది అట్లా ఇది నా అనుభవం ఇది నీవు కూడా అనుభవించినప్పుడు ఒక విశ్వం మరొక విశ్వాన్ని దర్శిస్తది అన్నట్టు అచ్చా అంటే అంటే నేను ಶೇక్ హ్యాండ్ ఇస్తే సమస్త విశ్వమంతా నా చేతిని ముందుకు దొబ్బితే నీలో ఉన్న సమస్త విశ్వమంతా నీ చేతిని ముందుకు దొబ్బితే ఈ రెండు విశ్వాలుగా కనబడ్డది కలవగానే ఒక విశ్వం అయిపోతుంది సో స్పిరిచువాలిటీ యొక్క కోర్ ఇది పుస్తకాలకు అతీతం నువ్వు అనుభూతి చెందడమే అయితే ఎవరైతే ఈ విషయాన్ని అనుభూతి చెందిరో వాళ్ళ ఫస్ట్ టైం గుర్తించినప్పుడు ఒక మ్యాడ్నెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద ఒక టైం లో ఒకసారి అన్నాడు హటాత్తుగా నాకు అనిపించింది ఎవరు కనిపించినా వాళ్ళు కాళ్ళు మొక్కాలి నేను ఒక ఆరు నెలలు ఎవరు కనిపించినా కాళ్ళు మొక్కుతుంది అంటే అప్పటికే నువ్వు వివేకం మీద చదవలేదు చదవలేదు నీకు ఎలాంటి భావన కలుగుతుంది అంటే అసలు వీళ్ళు లేకపోతే నేను లేను అని తెలుస్తుంటది నీకు అది నువ్వు మొట్టమొదటిసారి గుర్తిస్తున్నావ్ అదర్ వైస్ నువ్వు ఇగ్నోర్ చేస్తావ్ ఇప్పుడు మనిషి ఎందుకు నెగేట్ చేస్తుండు ఒక మనిషిని అంటే వీడు ఉన్నా లేకపోయినా కుచ్ ఫరక్ నై పడతా అమ్మ లేకపోతే ఏమైతది నేను హాయిగా అమ్మ వల్లనే నువ్వు వచ్చినావు నీ క్షణం నువ్వు జీవించే జీవితం వెనుక ఆమెకు అప్పుడు పడ్డ శ్రమ ఉంది ఆమె నీకు పెట్టిన భోజనం ఉంది అదంతా కలిపితే ఈ క్షణం నువ్వు కదులుతున్నావ్ అన్న చిన్న ఎరుక కలిగినప్పుడు ఒక సమూల పరివర్తన జరుగుతుంది సో ఎవరికైతే ఈ అనుభవం అయిందో నేను 2014 లో నా ఆత్మ కథ 2013-14 పూర్తి చేసిన రాయడం దాదాపు ఒక టూ మంత్స్ నేను మొత్తం రాసిన తర్వాత చేసిన పని ఏంటంటే నేను కూర్చున్న కుర్చీ కాళ్ళు మొక్కడు ఓకే మా ఫ్రెండ్ చూసి అన్నాడు ఏం చేస్తున్నావ్ అంటే నాకు దేనికి కాళ్ళు మొక్కా అనిపిస్తుంది సో ఇప్పుడు కాళ్ళు మొక్కే ప్రక్రియలో కూడా ఒక చిన్న మనం మనిషి మర్చిపోయిన డైమెన్షన్ ఉంది అంటే అది ఇప్పుడు ఎక్స్టింట్ అయింది మళ్ళీ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నా కోరిక అదేమిటి ఒక మనిషి ఇట్లా నిలబడితే మనం డైరెక్ట్ కాలు మొక్కుతాం కదా ఇది రాంగ్ ఓకే ఇట్లా మొక్కకూడదు నీ రెండు చేతులతో అతని శిరస్సు నుంచి కళ్ళు ముక్కు నోరు భుజాలు ఆ తర్వాత తొడలు తగులుతూ కాళ్ళను ముక్కి ఆపాద మస్తకం నువ్వు స్పృశిస్తున్నావ్ అంటే సర్వము అంటే దాని యొక్క ఎండ్ నువ్వు టచ్ చేస్తున్నది తప్ప ఓన్లీ కాళ్ళను టచ్ చేస్తలేవు ఇది అనుభవమైన వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన మొత్తానికి ఇచ్చినట్టే కాళ్ళను మొక్కిన మొత్తానికి మొక్కినట్టే ఒకవేళ ప్రియుడైతే ప్రియురాలికి ముద్దు పెట్టిన మొత్తానికి ముద్దు పెట్టినట్టే తద్వారా నిరంతరం సమస్తాన్ని వాడు అడ్రెస్ చేస్తున్నాడు తప్ప ఖండి అందులో మళ్ళీ ఖండాన్ని కాదు అందుకే కాళ్ళు మొక్కడం లేదు కాళ్ళు చివరగా ఉన్నాయి కాబట్టి మొక్కుతుంది ఒకవేళ అదే స్నేహం అయితే మొత్తాన్ని స్పృశించి చేతుల దగ్గర ఎండ్ చెయ్ నువ్వు ప్రియుడివైతే అంతా స్పృశించి పెదవుల దగ్గర ఎండ్ చెయ్ అదే తల్లివి అయితే మొత్తాన్ని స్పృశించి తల దగ్గర ఎండ్ చెయ్ ఆశీర్వాదం అయితది అదే ఇంకా థిక్ ఫ్రెండ్స్ అయితే అంతా స్పృశించి కౌగిలితో ఎండ్ చెయ్ సో ఎక్కడ టచ్ చేసినా సమస్తాన్ని టచ్ చేస్తున్నావ్ ఎక్కడ టచ్ చేసినా మొత్తాన్ని టచ్ చేస్తున్నావ్ ఈ క్షణం నువ్వు ఒక చెట్టును ముట్టుకుంటే ఆ చెట్టు తగిలిన భూమి దాన్ని స్పృశిస్తుంది అంటే తప్ప జస్ట్ చెట్టును ముట్టుకున్నట్టు కాదన్న ఒక స్పృహ నిజంగా జాగృతమైనప్పుడు పుస్తకాలలో ఉన్న సమాచారానికి అతీతమైన ఒకానొక కేవల జ్ఞానం కలుగుతుంది అంటే విచ్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇప్పుడు నేను కొంచెం బ్యాడ్ ఉంది కాబట్టి నాకు కొంచెం భాష తెలుసు కాబట్టి ఏదో ట్రై చేస్తున్నా ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ గోయింగ్ టు రీచ్ ఆర్ హిట్ ద పీపుల్ అది మనకు తెలియదు అది మన చేతిలో లేదు ఇది మీకైతే అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు ఆ సెన్స్ నాకు 2009 లో నాకు ఈ ఫీలింగ్ వచ్చింది మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయకముందే మీ బుక్ లో ఫస్ట్ అది చదివినప్పుడే ఎస్ ఇట్ మేడ్ సెన్స్ ఇట్ మేడ్ సెన్స్ యా సింప్లీ ఇట్ మేడ్ సెన్స్ అంతే అంతే అందులో ఏం హైపోతేసిస్ లేదు ఊహ లేదు ఊహ లేనే లేదు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళకి అంతటా కృతజ్ఞత బాగుంటుంది ఇది నిజంగా అర్థమైతే ఒక పెద్ద డేంజర్ ఉంది ప్రత్యేకంగా సాధించేది ఏమి ఉండదు కోల్పోయేది ఏమి ఉండదు ఇది ఎలా ఉందంటే ఈ సముద్రంలో ఇటు పక్క ఒక లోట నీళ్లు తీసుకుపోయి ఒక ఐదు కిలోమీటర్లు సముద్రంలో ఈదుకుంటూ పోయి అటు పక్క కలిపినట్టు ఉంటది నువ్వు ఇటు నుంచి అటు కలపలేదు అటు నుంచి ఇటు కలపలేదు బట్ నీకు ఒక ఫీలింగ్ వస్తది యాస్ ఇఫ్ యు డిడ్ సంథింగ్ బట్ యు హావ్ డన్ నథింగ్ ఎస్ అని తెలుస్తది ఆ ఓకే బట్ ఇప్పుడు ఇదంతా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నిజంగా రియాలిటీకి కంప్లీట్ గా కనెక్టెడ్ ఉంది బట్ ఈ పరుగులు ఎత్తే పోల్చుకునే ప్రపంచంలో దీన్ని ఎట్లా కన్వే చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు ఎవడైతే జీవితంలో నిజంగా నిరంతరం ఆనందంగా ఉండాలి అనుకున్నాడో నిరంతరం అలజడి లేని ఒక మానసిక స్థితిని దర్శించాలి అనుకున్నాడో అట్లాంటి వాడికే ఇది అండర్స్టాండింగ్ ఓకే ఇప్పుడు స్పీడ్ గా డ్రైవ్ చేసే వాడికే పల్సర్ బండి కొనుక్కోవాలి మనకు అక్కర్లేదు అవును అంటే వాడి రిక్వైర్మెంట్ ని బట్టి వాడికి ఉంది ఒకవేళ నీ జీవితం యొక్క మూల వస్తువు డబ్బే అయితే ఇది పనికిరాదు అప్పుడు నీ జీవితం యొక్క మూల వస్తువు పరువు అయితే ఇది పనికిరాదు నీ మూల వస్తువు అహంకారము లేకపోతే సక్సెస్ అయితే ఇది పనికిరాదు నీ మూల వస్తువు ఆనందం ప్రశాంతత నిలకడ హాయి నిశ్చలత్వము చైతన్యము ఎరుక నిష్కామ కర్మ సాక్షి సామరస్యము సమభావం అయితే గనుక ఇదొక్కటి దారి వేరే దారి లేదు వేరే దారి లేదు ఇప్పుడు ఈ దారికి పేరేంటి అంటే అంతా నీవే అన్నప్పుడు ఎట్లా నీవైతావు అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్థిత ప్రయజ్ఞత అంటారు అట్లా ఇప్పుడు ఇది ఏదైతే కాన్సెప్ట్ రియాలిటీగా ఇది రియలైజ్ అయిన తర్వాత అవన్నీ పుడతాయి ఒకటేసారి దీనికి ఏమని పేరు ఉంది దీనికి దీనికి ఏం పేరు పెడితే ఏదో మనం పెట్టుకోవచ్చు అంటే ఏదో పేరు పెట్టొచ్చు ఇంగ్లీష్ లో వన్ ఎస్ అంటారు ఏకాత్మ భావన ఏకాత్మ భావన ఓకే అయితే నేను అతనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించిన ఇప్పుడు స్టేజ్ మీద మళ్ళా రెండు భాగాలు చేద్దాం ఒక వ్యక్తి స్టేజ్ మీద పాడుతున్నాడు అతనే అనుకుందాం మైక్ ఉంది ఇతనికి ఫస్ట్ ప్రైస్ వచ్చింది ఇప్పుడు అతను ఏం చెప్తాడు నాకు ఫస్ట్ ప్రైస్ వచ్చింది అంటాడు అవును ఇదే వ్యక్తి హటాత్తుగా పక్కన 100 మంది పాడుతున్నారు అందరిలో ఒకడు ఒకడు అతనుగా పాడుతున్నాడు ఓకే అప్పుడు ఈ టీం మొత్తానికి ఫస్ట్ ప్రైస్ వచ్చింది అప్పుడు ఏం చెప్తాడు టీం మొత్తం అందరికీ వచ్చింది అందులో నేను కూడా ఉన్నాను అవును కరెక్ట్ ఇది ఆధ్యాత్మిక సారం అన్నమాట అంటే నేను సాధించిన విజయంలో అందరూ భాగస్వాములే కానీ నేను పోస్టర్ బాయ్ గా ఉన్నాను అంతే ఇప్పుడు టాక్స్ లో కూడా అందరం భాగస్వాములే అందరికీ సమాన భాగస్వామి ఉంది కాకపోతే కొందరు తెర వెనక నడిపిస్తున్నారు కొందరు అసలు కనబడుతుందనే లేరు కొందరు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు నేను మరీ ప్రత్యక్షంగా కనిపిస్తుండొచ్చు కానీ ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా అసలు ఏమంటారు స్పీచ్ మిస్ అయినా అనుకో youtube టాక్ ఉండదు అవును టెక్నాలజీ మిస్ అయింది youtube డిసపియర్ అయింది అనుకో ఎస్ నీవు ఉంటావు బట్ youtube టాక్ ఉండదు విడిగా ఉంటుంది ఆ విడిగా సో అప్పుడు నేను ఏం చెప్పానంటే ఈ 100 మందిలో నువ్వు ఒక్కడివి అన్నప్పుడు అహంకారం లేదు నేను 100 మందిలో ఒకడిని నేను ఆ జరుగుతున్న దానిలో భాగస్వామిని ఆ భాగస్వామ్యానికి ఒక ప్రైస్ వచ్చింది అవును ఇప్పుడు రియల్ మ్యాజిక్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ 100 మందిలో ఒకడు కదా ఇతన్ని తీసేసి పాట ఉంది ప్రైస్ ఉంది ఓకే ఇది అహంకార శూన్యత అన్నమాట ఇంకా చెప్పుకోవడమే లేదు ఇంకా నేను ఉన్నా లేకపోయినా అది కొనసాగుతుంది సో నేను ఉన్నా లేకపోయినా అనే ఒక అహంకార భావన ఉంది కదా అది మరి మనకి ఎట్లా అంటుకుంది ప్రపంచం వల్ల చిన్నగా ఉన్నప్పుడు ప్రయోజనం అనగానే మళ్ళీ కనీసం కలెక్టివ్ ఇగో వస్తదేమో ఈగో ఎప్పుడు కలెక్టివ్ ఉండదు ఆహా ఇప్పుడు నేను 20 మందితో కలిసి ఒక నృత్యం చేశాను మాకు ఒక ప్రైస్ వచ్చింది ఆ మిగిలిన 20 మంది కంటే మా 20 మందిని గొప్ప అంటే అది వస్తది కదా అసలు మీరు ప్రైస్ వస్తది కచ్చితంగా అది అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అవన్నీ రావచ్చు బట్ నువ్వు వ్యక్తిగతంగా క్లెయిమ్ చేసుకోవడానికి ఏమి ఉండదు లేదు ఆ 20 మందితో పాటు చెప్పుకుంటేనే నువ్వు ఉన్నావు తప్ప నువ్వు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి లేదుగా లేదు అట్లా ఈ సమస్త విశ్వం యొక్క కదలికల్లో నీవు ఒక అంశంగా ఉన్నావు నువ్వు బయట లేవు సో అహంకారం అంటే విశ్వానికి బయట నేను ఉన్నాను విశ్వానికి నువ్వు చేయాలి అనుకోవడం 2009 లో యా నువ్వు చేసేది ఏమి ఉండదు అట్లా చేయడానికి కావాల్సిన శక్తి విశ్వం ఇస్తుంది నీకు 2009 లో నీకు ఈ స్పృహనో ఎరుకనో జరిగినప్పుడు అది ఎలా జరిగింది మరి నీకు దాని వెనుక ఎన్నెన్నో ప్రశ్నలు అంటే హటాత్తు చెప్పడం రాదు అంటే అది డిఫైన్ చేయడం కష్టం అందుకే ఆత్మ కథ రాసిన ఎలాబరేటెడ్ గా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వస్తది రెడీగా ఉంది అది కూడా ఇన్స్టింక్ట్ కానీ ఆత్మ కథ ఇంగ్లీష్ లో కూడా రాయాలి తప్పకుండా అయితది తప్పకుండా అయితది అంటే నువ్వు నీ పని చేస్తూ పో మిగతావన్నీ ఆటోమేటిక్ గా కలుస్తాయి అది అంటే నువ్వు జస్ట్ ఒక దాన్ని నువ్వు గట్టిగా మంచిగా పాడావు అనుకో రోడ్డు మీద ఒక వినేవాడు వస్తాడు అంతే కానీ వినేవాడి కోసం ఎదురు చూడకు నువ్వు పాడుతూ ఉండు వస్తాడు వినేవాడు అంతే చెమట రావాలని ట్రై చేయకు పని చేస్తూ పో చెమట వస్తది ఎస్ ఎస్ అంతే యాక్చువల్ గా ప్రైస్ అనేది ఒక ఉదాహరణలో చెప్పారు కానీ అంతే అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ బేసికల్లీ ఇంటిగ్రేటెడ్ గా అంటే మొత్తం అందరిలో ఫీల్ అవ్వడానికి మీరు మాకు అర్థం కావడం కోసం ప్రైస్ అనేది అర్దవైస్ అంటే వ్యక్తిగతంగా అహంకారం నీకు 100% క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు లేదు నేనే పాడాను అని చెప్పడానికి లేదు మేము అసలు ఆ కాంటెక్స్ట్ వదిలేసి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే మీరు విశ్వంలో ప్రతిదీ మనకు అంతర్భాగం తెలుసుకున్నారో అప్పుడు ఆ కలెక్టివ్ ఐడెంటిఫైడ్ ఇగో కూడా ఉండదు టోటల్లీ యు ఆర్ జస్ట్ సిన్సిలీ పార్ట్ అప్పుడు ఏముంటది ఒక కదలికలో ఉంటాం అంతే అంతే అంటే ఇక్కడ స్టార్ట్ అయింది నీ యొక్క ఫిజికల్ ఫామ్ యొక్క మూమెంట్ ఫిజికల్ మూమెంట్ ఎండ్ అయ్యి మూమెంట్ కంటిన్యూస్ అప్పుడు నీకు ఏం తెలుస్తది ఆకలి నాలో అయినా వేరే వాడిలో అయినా ఆకలి సత్యము గనుక అది కొనసాగుతుంది అది సత్యం అంటే నీ ప్రమేయం లేకుండా ఏదైతే ఉందో అదే నీవు తప్ప నీవు క్రియేట్ చేసినవి నీవు కాదు అవేవి నీవు కావు అవన్నీ నీ నుంచి పడిపోతాయి అని నీకు జ్ఞాన మాత్రంగా తెలుస్తుంది అందరిలాగే నువ్వు కారు వాడుకుంటావు అందరిలాగే నువ్వు అందరి మధ్యన ఉంటావు అలాగే నీకు భవ బంధాలు ఉండొచ్చు కానీ వాటి వల్ల నీకు బాధ ఎప్పటికి ఉండదు ఒక చిన్న జెన్ స్టోరీ చెప్పుకొని ముగిద్దాం ఒక గురువు ఉన్నాడంట అతను చేతిలో ఎవరో కప్పు ఇచ్చారు గిఫ్ట్ అయ్యా మీరు టీ తాగుతారు టీ తాగండి ఇందులో అని అది ఇవ్వగానే అతను అన్నాడంట ఇది ఆల్రెడీ పగిలిపోయి ఉంది అన్నాడు అంటే లేదండి కొత్త కప్పు అంటే సరే మీ కొత్త కప్పు గాని నేను పగిలిపోయిందనే నేను తీసుకుంటున్నా సో పగిలిపోయిన కప్పు నేను వాడుతున్నా ఒక 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి నిజంగానే పగిలిపోయింది అందరూ అయ్యో పగిలిపోయింది లేదు నాకు ఫస్ట్ తెచ్చినప్పుడే తెలుసు పగిలిపోయింది అని అందుకే నాకు ఆ బాధ ఏ బాధ లేదు ఇందాక మీరు ఆగు రాలిపోయిన తర్వాత అంటే ఎలాగో మరణించబోతున్నావ్ నువ్వు జీవితంలో 100 గంటలు నివసిస్తే ఇది నేను సమస్త మానవజాతిని అట్లాగే నా youtube మిత్రులని ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నా 100 గంటలు నీ లైఫ్ టైం అనుకుంటే సరే 10 గంటలు బాల్యంలో పోయింది అనుకో మిగతా 90 గంటలు నువ్వు ఎలా గడపాలి అనుకుంటున్నావ్ కొట్లాటలు గొడవలు ఆరోపణలు వేరే వాళ్ళ గురించి ఆలోచించి అట్లా గడుపుతావా జస్ట్ ఆనందంలో పాడుకుంటూ క్రియేటివ్ గడుపుతావా అన్నది చేతిలో నీ చేతిలోనే ఉంది నేనైతే 100కు 100 గంటలు ఆనందం గడపాలని నిర్ణయించుకున్నాను అవసరమైతే నాకున్న పేరు సంకనాగిపోని నా దగ్గర ఉన్నదంతా పోనీ ఆనందం గడపాలి అనుకోవడం కూడా మరి ఎక్స్పెక్టేషన్ అనుకోవడం కాదు నీ అస్తిత్వం తినాలి అనుకోవడం ఎక్స్పెక్టేషన్ కాదు అది నీ అస్తిత్వాన్ని నువ్వు కలవడం ఇలాంటి అలాంటి తినాలి అనుకోవడం ఎక్స్పెక్టేషన్ ఆ అది అంటే నేను ఆ రెస్టారెంట్ లోనే తింటా లేకపోతే లేదు నాకు కచ్చితంగా మూల సీట్ ఇవ్వాలి లేకపోతే నాకు నచ్చదు ఇలా అయిపోయింది అంటే నువ్వు బొంద పెట్టేసుకున్నావ్ అట్లా మీరు మీ మనస్థితిలో ఉన్నారు అనుకుంటున్నాను అంతే అంతే అంతే అంతే అందుకే ఆ మూల నేర్చుకున్నాను సో అట్లా సో ఒక లైన్ ఫస్ట్ ఇది స్టార్ట్ చేసే ముందు మౌనంగా ఉండాలి అన్నావు నువ్వే చెప్పుకుంటూ వెళ్ళు మేము సైలెంట్ గా ఉంటాం మళ్ళీ జస్ట్ అంటే మౌనం కొనసాగుతూనే ఉంది అంటే మనం ఫ్లో ని బ్రేక్ చేయనంత వరకు మనమంతా ఒక్కటే దట్స్ ఇట్ అట్లా ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీ కార్యకర్తలంతా కలిస్తే ఒక్కరు కలిసి ఒక్కరు ఉన్నట్టే అక్కడ అక్కడ కమ్యూనిస్ట్ వస్తేనే ప్రాబ్లం అదే అందుకే అనార్కిస్ట్ ఇస్ డేంజరస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంటేనే ఉంది అదే చెప్తున్నా వేరే వాడు వస్తే ఐడియాలాజికల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మన హిందూ కాంగ్రిగేషన్ జరుగుతుంది కుమ్మేళాకి హటాత్తుగా ఎవడో వేరే మతం వాడు వచ్చాడు అనుకో వాడు వీడు ఎవడు గొర్రె అనిపిస్తుంది వాడేం తప్పు చేయలే అన్నిట్లో వాడు ప్రత్యేకంగా నా సింక్ ఉండదు ఆ సో ఇదొక్కటి రాసి ముగిద్దాం అరే బాల అది కనపడ్డాడు చూడు నీవు లేదా ఇది తప్పు ఇది కూడా అది కూడా భాషలో తప్పే నువ్వు చేసే ప్రతి పనిలో కాదు భాష చాలా కష్టం యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ చేసుకుందాం అనుకున్న దాన్ని కష్టపడి ఏదో చేస్తుంటారు అది కొద్ది భాష లేకుండా సైగలతో బ్రతికే ఎక్స్పెరిమెంట్ చేయాలి సమస్తం సమస్తం సమస్త విశ్వం బాగా కదులుతుంది ఇంతే కానీ సమస్త విశ్వం కదలడంలో మన కదలిక అవుతుందా మన కదలికలు సమస్త విశ్వం జరుగుతుందా నీ కదలికలు అంతా ఉంది ఆ సమస్త విశ్వం నువ్వు ఏమి చేయనప్పుడు దాంతో పాటు నీవు నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు నీతో పాటు అది ఎగ్జాంపుల్ నది ప్రవహిస్తుంది అనుకో నదితో పాటు కొట్టుకుపోతే ఒక డెఫినిషన్ అవును నదికి అగైన్స్ట్ గా ప్రవహిస్తే కూడా ఒక డెఫినిషన్ కూడా అంటే అక్కడ నీవు ప్రధానంగా కనిపిస్తున్నావ్ కానీ నువ్వు తిన్న అన్నము నువ్వు కొట్టే ఈత అని నీకు గీత నేర్పించినప్పుడు కొట్టాలన్న నది ఉండాలా ఉండాలి కదా అది పరోక్షంగా నీకు కోఆపరేట్ చేస్తూనే ఉంటది నువ్వు ట్రై చేసి ట్రై నవ్వుతా ఉంటది ఈత కొట్టి ఎవడో ఒక జన్ గురువు దగ్గరికి వచ్చి అన్నాడంట కచ్చితంగా అంటే గురువు చెప్పే లోపే అన్నాడంట హార్డ్ వర్క్ చేస్తేనే ఎన్లైటన్మెంట్ అయితది అది నా నమ్మకం అండి అప్పుడు అన్నాడంట గురువు యు ఆర్ రైట్ అంతే పోయి అన్న తర్వాత మరి నాకు ఏదైనా చెప్పండి అంటే వాడు బండరా అయింది కదా నీ శక్తితో కదిలించు అన్నాడు థాంక్స్ మాస్టర్ అని చెప్పి దాన్ని వాడు రోజు ట్రై చేస్తున్నాడంట అప్పుడప్పుడు మాస్టర్ వెళ్తూ వస్తూ ఉండగా ట్రై చేస్తున్నా తప్పకుండా కదిలిస్తే ఏదో మాస్టర్ అది అన్న తర్వాత వెరీ వెరీ గుడ్ నువ్వు తప్పకుండా కదిలి అన్న తర్వాత పక్కన ఉన్న శిష్యుడు అన్నాడంట మీరు ఎందుకు అతను అజ్ఞానాన్ని సమర్ధిస్తున్నారు అంటే తను చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తది ఏదో రోజు ఆపుతాడు కదా అప్పుడు మళ్ళా అర్థంలే ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు అంటున్నాడు కానీ నా దగ్గరికి ఏమి రాలేదు వాడు ఇంకా వాడి దగ్గరే ఉన్నాడు వాడు అజ్ఞానం లోనే ఉన్నాడు వాడు ఏ ఊర్లో ఉన్న ఏజెస్ ఇక్కడ అదే చేస్తున్నాడు అట్లా ఇప్పుడు నా నేను ఒకసారి ఢిల్లీలో రెస్టారెంట్ కి వెళ్తే మా ఫ్రెండ్ ఆ రెస్టారెంట్ కి వెళ్లి అక్కడున్న షెఫ్ కి తనకి ఎట్లా కావాలో చేయించుకుంటున్నాడు అప్పుడు నేను అడిగాను మనం రెస్టారెంట్ కి వచ్చి ఏం లాభం నీకు నచ్చినట్టు రెస్టారెంట్ లో చేయించుకున్న తర్వాత ఇంట్లో తింటే నేను ఆల్రెడీ ఇల్లు ఉంది ఇంట్లోనే చేసుకున్నాం కదా పదార్థాలు తెచ్చి అవును అందుకని నువ్వు ఒక పని చెయ్యి బాబు నీకు నచ్చినట్టు నువ్వు చేయించుకో నేను షెఫ్ చేసి పెట్టినట్టు అది నచ్చితే నచ్చొచ్చు నచ్చకపోతే నచ్చకపోవచ్చు బట్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ వాట్ హి అతని జ్ఞానం ఏమిటి అవును అతను ఎలా చేస్తాడు ఆ సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇంట్లో రెస్టారెంట్ కి వెళ్లి అదే ఇంట్లోనే తినొచ్చు సీ నీకు నచ్చినట్టు ఒకడు ఉండాలి అనుకుంటే అతన్ని నువ్వు చంపేసినట్టే అతను ఎలా ఉన్నా అంగీకరిస్తే ఇద్దరు సజీవంగా ఉన్నట్టు ఉమ్ సరేలే ఇదబ్బా ఇప్పుడు దీని యొక్క డ్రాయింగ్ చేస్తే ఇట్లా ఇది విశ్వము ఉమ్ ఇందులో నీవు ఇది ఒక నేను అంటే అన్నిటిలో నేను ఒక భాగం అని అహంకారం అంటే ఇది నువ్వు బయట ఉన్నావు అని నేను సపరేట్ ఐ యామ్ ట్రయింగ్ టు అండర్స్టాండింగ్ దట్ అని చెప్తుంది నీలో ఉన్న ఒక భాగము సమగ్రాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు యాక్చువల్లీ ఫాక్ట్ అది అది అయ్యే పని కాదు అది ఎంత సమగ్రత అని అర్థం చేసుకున్న అది అసమగ్రంగానే ఉంటది బికాజ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ సో ఏమి అర్థం చేసుకో ఉండి జస్ట్ దాంతో యూనిఫికేషన్ అయితే చాలు ఇది ఎట్లా అంటే నేను ఒక చిన్న షార్ట్ కూడా పెట్టిన ఒక తండ్రి స్కూటర్ నడుపుతున్నాడు తల్లి కూర్చుంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ ఒడిలో ఒక పాప ఇట్లా పడుకొని ఉంది అట్లా ఉండాలి ఒడిలో ఉండాలి లేచి నీకు డ్రైవింగ్ వస్తా ఒకసారి నడిపి చూపి అని అడగొద్దు ఆ పాప ట్రస్ట్ ట్రస్ట్ ఇన్ సచ్ ఏ వే నైట్ పడుకున్నప్పుడు ప్రకృతి నిన్ను చంపదు అని తెలుసుకొని పడుకో అంతే తద్వారా ఒక అద్భుతమైన ప్రశాంతత అనేది జీవితంలో ఆవిర్భవిస్తుంది కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నది అంతా ప్రాక్టికల్ కాబట్టి నీలాగా నీ దగ్గర లేదంటే కొంచెం టచ్ లో ఉండి మనలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇదంతా బానే ఉంటది ఇక కొంచెం చెత్త మైండ్ ఉన్నవాళ్ళ మధ్యలో కొంచెం కాలం ఉంటే కొంచెం అటు ఇటు అయిపోతాం నేను చెప్పేది ఏంటంటే అదంతా ఓకే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళందరూ కలిస్తేనే కాన్వర్సేషన్ ఉంది మళ్ళా లేదు ఆ వాళ్ళు కూడా మళ్ళా ఉంటే అసలు ఈ కన్వేషన్ ఉంటుంది ఇప్పుడు ఒక టెర్రరిస్టులు స్ట్రాంగ్ అవుతున్న కొద్ది మన రక్షణ వ్యవస్థ కూడా స్ట్రాంగ్ అవుతుంది అంటే రెండు అవసరం రెండు అంటే పగలు రాత్రి ఇదంతా విని అంటే ఇదంతా అర్థం చేసుకొని కూడా వాళ్ళందరి మధ్యలో తిరుగుతూ అప్పుడు ఎలా ఉన్నామో చూసుకోవాలి అప్పుడే ఇది ఎవడికి వాడు అందుకే పూర్తి వైయక్తికమే నిజానికి మనం అంటాం కదా నేను ఒక ఇండివిడ్యువల్ అని ఈ ఇండివిడ్యువల్ అనే పదం మూలం ఇండివిజబుల్ నుంచి వచ్చింది అంటే విడదీయరా అని సమస్తము నుంచి విడదీయరా విడదీయరా అని ఒకానొక అంశం నీవు అట్లే ఇండివిడ్యువల్ గా ఉండాలి కానీ ప్రపంచంలో ఇండివిడ్యువల్ డెఫినిషన్ ఏంది నేను మా ఇంటి నుంచి వేరే అయిపోయినా నేను మా ఇంట్లో నాకు సపరేట్ రూమ్ అంటే నువ్వు ఐలాండ్ అవుతున్నావ్ అవును ఐలాండ్ ప్రకృతి ఏమంటది నువ్వు ఓషన్ గా నిన్ను నువ్వు సముద్రంలో దుంకి ఇంకా కొట్టుకుపోదాం అంటుంది అది సముద్రంలో దూకితే కావాలన్నప్పుడు ఐలాండ్ ఇంకా ఇంకా అంత అది అంటే నువ్వు ఎట్లా అనుకుంటే అట్లానే అట్లా ఇది ఎట్లా ఉందంటే ఎన్నో కథలు గుర్తొస్తాయి చదివినవి ఒక వ్యక్తి ఒక పెద్ద అడవిలో ఒక చిన్న ప్లాట్ కొన్నాడంట దాంట్లో గుడిసేసుకున్నాడు ఎందుకు మనుషులందరూ చేస్తుంది ఇదే కదా అంటే భూమిలో ఒక ముక్క కొనుక్కొని నాది అనుకుంటున్నాడు అంతే ఆ తర్వాత అతనికి ఎక్స్పాన్షనిజం స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకో రెండో గుడిసె కొన్నాడు ఇంకో ప్లాట్ కొన్నాడు వేసుకున్నాడు ఎంత అనుకున్నా ప్రపంచం అడవి చాలా పెద్దగా ఉంది చూస్తుంటే తనకి 60 ఏళ్ళు వచ్చినాయి అందులో 001% కూడా ఆకుపై వేసుకోలేకపోయాడు అప్పుడే గురువు వచ్చాడు ఎట్లా చేయాలి సార్ అంటే నువ్వు కట్టుకున్న ఈ పది గుడిసలు కూలగొట్టు అడవి నీది అనుకో హాయిగా పడుకో అసలు అనగానే రియలైజ్ అంటే నీ మైండ్ అఖండంగా మారిస్తే నీకు పొందే తృప్తిలో ఆ కండిషనాలిటీ ఉండదు అట్లా కాకుండా నీవు అనుకున్నట్టు జరిగితే నువ్వు పొందే తృప్తి కండిషన్ నువ్వు అనుకున్నట్టు వేరే వాళ్ళు లేకపోతే మళ్ళా ప్రాబ్లం వస్తది నిరంతరం కాన్ఫ్లిక్ట్ ఉంటది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఏ లేదు ఎవడు ఎలాగైనా ఉండదు నువ్వు హాయ్ ఉండు వాడిని మార్చొచ్చు ఏకాత్మ భావన అనుకోవచ్చా 100% 100% 100% ఏకాత్మ భావన అంటే ఉన్న దానితో నీ ఒక భాగం నువ్వు చెప్తున్నది ప్రతిదీ మాకు అర్థమవుతుంది అని అనుకుంటున్నావా నువ్వు చెప్తున్నప్పుడు అంటే మేము మాట్లాడే మాటల్లో ఆ అంటే నువ్వు ఇచ్చే రెస్పాన్సెస్ లో తెలుస్తుంది యు ఆర్ అండర్స్టాండింగ్ అనేది అంటే ప్రాక్టికల్ చేస్తామా తర్వాత ఇంకోటి సైకలాజికల్ గా ఎంత బాగా అర్థమైతే నెక్స్ట్ అంత బాగా బాగా ప్రాక్టికాలిటీ వస్తది ఓకే రెండు ఇంపార్టెంట్ చలో ఉమ్

No comments:

Post a Comment