Sunday, March 15, 2026

If lust not restraind (kalee maa 🙏is going and sleeping 🥺 in muulaadhaar chakr)

If lust not restraind (kalee maa 🙏is going and sleeping 🥺 in muulaadhaar chakr)

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=F_mWjbnRTT4



Transcript:
(00:01) ఓం నమో నారాయణాయ మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ కామెంట్ పెట్టారన్నమాట కామాన్ని ఎలా అరికట్టాలి ఎందుకంటే అరిషడ్ వర్గాలలో కామం కూడా ఒకటి కదా నిజానికి అతే ముఖ్యంగా ఈ ఈ కామెంట్ చదివిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా అన్నమాట ఇట్లా మీరు కూడా మీకుేమన్నా సందేహాలు ఉంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వేలో మీకు ఏమైనా అనుమానాలు గాని ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి నాకు తెలిస్తే నేను ఒక వీడియోనే తయారు చేసి చెప్తా సరేనా చాలా చిన్న ఆన్సర్ అయితే అక్కడే ఆన్సర్ చేసేస్తా ఇంకా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నప్పుడు వీడియో చేసేస్తా అయితే ఈ కామెంట్ మోస్ట్
(00:40) రిక్వెస్టెడ్ కామెంట్ అన్నమాట ఇది ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి నాకు ఆ గతంలో కూడా నేను ఒక వీడియో చేసిన టూ ఇయర్స్ బ్యాక్ కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది టూ ఇయర్స్ బ్యాక్ నాకు 2000 సబ్స్క్రైబర్స్ ఉండే కాబట్టి ముఖ్యంగా కామం అనేది కామం కామం అంటే అదేందో తప్పు అని చెప్పేసి అది బ్యాడ్ అని చెప్పేసి అనుకోవడానికి వీలు లేదు అది ఏ స్టేజ్ లో ఉంటే బ్యాడో ఏ స్టేజ్లో ఉంటే బ్యాడ్ కాదో చాలా మందికి తెలుసు అది చాలా స్మాల్ విషయమే అండి అది అబ్నార్మల్ గా ఆ దుర్మార్గపు స్థితిలో అంటే ఇతర స్త్రీలను చూసి కామభావనలు రావడం కూడా తప్పు కాదు
(01:19) కానీ రావడాన్ని మళ్ళీ నివారించాలన్నమాట ఇప్పుడు మనుషులమై పుట్టినప్పుడు మనుషులకే కాదు పశుపక్షాదులకు జంతువులకు ఈ జంతువులకు అన్నిటికీ ప్రతి ఒక్క జీవికి ఈ కామ భావనలు అనేవి ఉంటాయి క్రిమి కిటకాదుల కానుంచి కాబట్టి ఇదేం తప్పు కాదు కానీ మానవులమై పుట్టినప్పుడు మానవులమై పుట్టిన తర్వాత ఒక ఆ ఒక నీతి నియమము ఒక బుద్ధి విచక్షణ అనేది ఉంటది కదా అది మనం ఉపయోగించాలన్నమాట అయితే ముఖ్యంగా భక్తుల విషయం అన్నమాట ఇది ఒక భక్తుడు కామెంట్ చేసిండు అన్నమాట ఇది ఏమని భక్తి మార్గంలో కామవాసలు వస్తున్నాయని ఎందుకు వస్తాయి అవును నేను చెప్పాను చెప్పా కదా అవి డిలీట్ అవ్వబోయే ముందు
(02:01) వస్తాయి అవి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఆ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవి అటాక్ అవుతాయి అన్నమాట అయితే మీరు భక్తి మార్గంలోకి రాగానే ఈ జన్మలోని కామవాసనలే కాదు మీ ఆత్మ అనేది ఎన్నో జన్మలు ఎత్తుతుంది కదా ఆ అన్నిన్ని కోటి కోట్ల జన్మలలో మీ ఆత్మలో ఎన్ని వాసనలు అనేవి నిక్షిప్తం చేసుకున్నారో ఆ వాసనలన్నీ డిలీట్ అవ్వబోయే ముందు మీకు వస్తాయి అన్నమాట అవి రావడం కాదా వెళ్ళిపోతున్నాయి అని అర్థం కాకపోతే ఇక్కడ ఒక విషయం విషయం ఏందంటే ఒక అద్భుతమైన విషయం కాదు అసలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏందంటే మనము అవి వచ్చేటప్పుడు మనం వాటికి వాటిని
(02:39) సాక్షి భావంతో చూడాలి గన వాటిని వాటికి మనం దాసోహం అవ్వకూడదు అన్నమాట ఆ ఇప్పుడు ఆ స్పిరిచువల్ జర్నీలో ఎలా ఉంటదంటే ఈ కామవాసనలు అనేవి స్వాధిష్టాన చక్రం పైకి అమ్మ ఎక్కినప్పుడు అంటే కుండలిని జాగరణ కాగానే మూలాధార చక్రంలో అరిషడ్ వర్గాల నియంత్రణ ఇంద్రియ నిగ్రహం అనేది జరుగుతది కానీ మళ్ళీ స్వాధిష్టాన చక్రం మీదకి అమ్మ కాలు మోపుతది కింద కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి కింద కొంచెం ఉన్నా కూడా ఇంకా క్లీన్ ప్రాసెస్ అనేది ఇంకా ఉన్నా కూడా అమ్మ స్వాధిష్టాన చక్రం మీద కూడా రెండు చక్రాలను కూడా ఈ మూడు చక్రాలను కూడా ఏకదాటిలో క్లీన్
(03:15) చేస్తుంటది. ఏంటి ఇది మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం. ఒక్కొక్కసారి అట్లా కూడా చేస్తది. ఒక్కొక్కసారి రెండు చక్రాలను ఒకేసారి క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతుంటది అప్పుడు సాధకుడు ఉక్కిరి బిక్కిరికి గురయ్యే అవకాశం కూడా ఉంటది. ఇక్కడ స్వాధిష్టాన చక్రం మీద రెండో చక్రము అది మన పొత్తి కడుపు స్థానంలో ఉంటది.
(03:39) అది ఏందంటే అది ముఖ్యంగా కామవాసనలకు అదొక పెట్టిన పేరు పెట్టిన ఏమంటారు కామవాసనలు అనేవి ఎక్కువ అవుతాయండి స్వాధిష్టాన చక్రం పైకి అమ్మ పాదం మోపినప్పుడు అక్కడ ఒక పాదం మోపింది అని అర్థం ఇంకా మీకు వాసనలు అనేవి ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు అప్పుడు మనం దాన్ని నిరోధించాలన్నమాట ఆ ఆపాలి మన మన కోరికలను మన బ్యాడ్ వాసనలను అంటే కామానికి సంబంధించిన విచిత్రమైన భావాలు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే నార్మల్ గా ఇంతకుముందు మనం మంచివాళ్ళమై ఉన్నా కూడా మనం ఎంతో ఒక మంచి పురుషుడు అతను చాలా మంచోడబ్బా అయినా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ
(04:25) కుండలిని జాగరణ సమయంలో స్వాధిష్టాన చక్రం పైకి అమ్మ పాదం మోపినప్పుడు క్లెన్జింగ్ ప్రాసెస్ లో చాలా జరుగుతాయి చాలా జరుగుతాయి కానీ ఇది చెప్తున్నా నేను వీడియో కామానికి సంబంధించింది కాబట్టి కామం గురించి చెప్తున్నా కామవాసనలు కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట ఎక్కువైనప్పుడు ఏం జరుగుతది ఎంతో మంచి వ్యక్తి అయిన ఇతను కూడా ఇతనికి కూడా ఇతర స్త్రీలను చూసినప్పుడు కూడా కామ భావనలు అనేవి కలిగే అవకాశం ఉంటది ఇక్కడ సాధకుడు జాగ్రత్తగా గా ఉండకపోతే కుండలిని మాత సాధిష్టాన చక్రం పైకి వచ్చినట్టే వచ్చి ఈ సాధకుడు గనుక ఈ సమయంలో తప్పు చేస్తే ఒకవేళ భావన వచ్చినా
(05:00) కూడా వెంటనే భగవన్ నామ స్మరణ స్టార్ట్ చేయాలన్నమాట మనసులో అంతేకాదు ఇక్కడ నేను సొల్యూషన్స్ కూడా చెప్తూ వీడియో చేస్తా దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటది భక్తులు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు దూసుకొని వెళ్ళిపోయే స్పీచెస్ అన్నమాట కాబట్టి లాస్ట్ వరకు వినండి. ఇక్కడ ఎలా ఉంటదంటే మంచి వ్యక్తి కూడా అట్లా మారిపోయే అవకాశం ఉంటదండి కాబట్టి మనం మారిపోకూడదు ఎందుకంటే మనం భక్తి మార్గంలో ఉన్నాము అది గ్రహింపుతోనే ఉండాలన్నమాట నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నేను ఏ మార్గంలో ఉన్నా అనేది కూడా మనకు జ్ఞాపకం ఉండాలి ఇక తప్పించుకోవడానికి చేసే పనులు ఏంటంటే ఆ
(05:40) ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి భక్తుడు స్త్రీని చూడగానే కామభావన కలగగానే ఆమెను జగన్మాత లాగా ఊహించుకోవాలన్నమాట కట్ అయిపోతుదిన్నమాట అమాట అక్కడికి మనకి కామవాసన కట్ అయిపోతది జగన్మాతగా ఆమెను ఊహించుకోగానే ఇంకా కుండలిని మాతే మీకు హెల్ప్ చేస్తదిగా నా భక్తుడు నా బిడ్డ నా కర్ణ బిడ్డ ఒక స్త్రీని చూసి కామభావన కలగగానే అన్ని గమనిస్తుంటది అమ్మ కాళీమాత కుండలిని మాత ఉగ్రంగానే ఉంటది ఆమె స్వాధిష్టాన చక్రం మీద కూడా ఉగ్రంగా ఉంటది ఆ రక్తబీజుని చంపుతుంటది చూడు అంత ఉగ్రంగా ఉంటది ఆమె అక్కడ అమ్మ గమనిస్తద అన్నమాట ఆ నా బిడ్డకు కామభావన వచ్చింది రాగానే ఆ అమ్మాయిని
(06:21) జగన్మాతగా ఊహించుకున్నాడు. ఊహించుకోగానే అమ్మ హెల్ప్ చేస్తది మీకు మీ కామభావనలు అనేవి కట్ అయితాయి ఆ అమ్మాయిని మీరు జగన్మాత గానే చూస్తారన్నమాట ఇట్లనే స్త్రీలు కూడా ఆ శివుడి లాగా మీకు మీరు విష్ణు భక్తులు అయితే శ్రీమన్నారాయణుడి లాగా శ్రీకృష్ణుడి లాగా ఊహించుకోవాలి అర్థంవుతుంది అనుకుంటా ఇక్కడ మీకు అదన్నమాట ఈ స్వాధిష్టాన చక్రం మీద చాలా జరుగుతాయి మోహ విచ్చేదనం కూడా జరుగుతది ఏందంటే ఎవరిపై ఎవరి పట్లనైనా మీకు ఈ విపరీతమైన ప్రేమ ఉంటది చూడండి వాళ్లే వచ్చి మిమ్మల్ని మోసం చేసేస్తా రు కాళీమాత పరీక్షలే ఇవన్నీ ఆ నిజం ఇదంతా ముందే
(06:58) డిజైన్ చేయబడి ఉంటది మనం ఆ జాతక చక్రము అనేది ముందే రాయబడి ఉంటది. ఆ మనం ఇప్పుడే భక్తి చేస్తున్నాము మనకి భక్తి అనేది అక్కే అక్క వీడియోలు చూడడం మూలంగానే మనం భక్తి మార్గంలోకి వస్తున్నాము అని కాదు మీరు జాతక చక్రం రాసుకొనే పుడతారు అన్నమాట పుట్టడం పుట్టడమే కాబట్టి ఆ సమయం వచ్చింది కాబట్టి నా వీడియోలు మీకు కంట్లో పడ్డాయి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్నమాట మీ వీడియోలు చూసి భక్తి మార్గంలోకి వస్తున్నామని చెప్తున్నా ఆ సమయానికి ఇలాంటి వీడియోలు కంట్లో పడతాయి భక్తి మార్గంలోకి వచ్చేస్తారు జపము నామ జపము మాలతో జపము ఏదో ఒకటి సాధన తన ధ్యానంలోకి
(07:32) కొంతమంది ధ్యానం కూడా చేస్తున్నారు మన ఛానల్ చూసి ఇంకా ధ్యానం చేయడము ఇలాంటివి అనేవి చేస్తారన్నమాట ఇది ముందే మీకు రాయబడి ఉంది మీ జీవిత చక్రంలో అయితే ఇలా కాబట్టి పరమాత్మ అనేవాడికి అన్ని తెలుసన్నమాట అమ్మ అన్ని గమనిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటది అన్నమాట నా బిడ్డ ఎలా ఆలోచిస్తున్నాడు ఏంది అనేది ఆ తప్పుగా ఆలోచించిన ఒక క్షణం తర్వాత మనము సెట్ అయిన తప్పు అని చెప్పేసి మనకు అర్థమయింది అనుకోండి అది తప్పు అని అర్థం కాగానే అమ్మ మనకి హెల్ప్ చేస్తది మనకి వెంటనే హెల్ప్ చేస్తది.
(08:07) ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఎవరినైతే ఇప్పటిదాకా చెప్పిన కదా ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ పట్ల కూడా కామం మోహం అన్ని నశిస్తాయి అన్నమాట భర్త అయినా భార్య అయినా ఇలాంటివి పూర్వజన్మలోనే మీరు అన్ని పరీక్షలు పాస్ అయి వచ్చిన వాళ్ళకి ఇలాంటివి జరగవు ఈ జన్మలోనే మీరు గనుక మీకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది అంటే ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి ఇవన్నీ ఇవన్నిటిని దాటి పోందే మీరు సంపూర్ణంగా ఆధ్యాత్మిక పురభివృద్ధి సాధించలేరు అర్థమైందా అయితే ఇక్కడ మనకి చెప్పేది ఏందంటే వ్యామోహం కూడా నశిస్తది ఎందుకంటే ఇప్పుడు భార్యా భర్తలు అన్నప్పుడు భర్త పట్ల భార్యకు విపరీతమైన ప్రేమ భార్య
(08:50) పట్ల భర్తకు విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నప్పుడు అమ్మ ఆ వ్యామోహం అనేది ఆ మోహం అనేది ఉంటది కదా ఆ మోహ విచ్చేదనం చేసేస్తది అన్నమాట ఎందుకు అది నిజం కాదు భార్య భర్త ప్రేమలు పిల్లలు బంధువులు ఇదంతా నిజం కాదు నిజతత్వంలోకి తీసుకురావడమే అమ్మ కాళీమాత చేసే పని కాబట్టి అమ్మ ఏం చేస్తది తన వైపుకు వ్యామోహాన్ని తెప్పించుకుంటది అన్నమాట ఆ కాబట్టి మొత్తం అందరూ మోసం చేసే వాళ్ళని మన చుట్టూ ఉంచుతది అన్నమాట అంటే ఫ్రీ ప్లాండ్ చెప్పాగా ముందే జాతక చక్రంలో రచించబడి ఉంటది కాబట్టి ముందే ఇప్పుడే జరగట్లేదు ముందే మీకు అన్ని ఆ ఏమంటారు అది
(09:30) జాతక చక్రం రాసుకొనే వస్తారు కాబట్టి అట్లా ఉంటదన్నమాట అట్లాంటి వాళ్లే మీ చుట్టూ ఉంటారున్నమాట అర్థమవుతుంది అనుకుంటా అక్కడ మీరు మీకు ఆ వ్యామోహం అనేది కూడా నశిస్తది స్వాధిష్టాన చక్రం పైనే మీకు వ్యామోహం నశిస్తది ఆ ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కనిపించరు అప్పుడు ఆ సమయంలోనే కొంచెం డిప్రెషన్ కి లోన అయ్యే అవకాశం ఉంటది కానీ అక్కడ మీరు గనుక డిప్రెషన్ కి లోన్ కాకుండా మాయే అంతా మాయే అని చెప్పేసి మీరు గనక తెలుసుకొని చక్కగా మీ మనసును నచ్చ చెప్పే అమ్మే నిత్యం అమ్మే సత్యం పరమాత్మే నిత్యం పరమాత్మే సత్యం నిజ తండ్రి నిజ తల్లి పరమాత్మే అని మీ మనసుకు నచ్చ చెప్పుతూ
(10:12) మీరు గనుక భక్తి సాధనలు చేస్తూ ఉన్నట్లయితే మీరు పాస్ అయిపోతారు ఇంకా స్వాధిష్టాన చక్రం పూర్తిగా క్లెన్జింగ్ అయిపోతది స్వాధిష్టాన చక్రం పైన ఇవ్వే ఉంటాయి అన్నమాట ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఎక్కువగా వచ్చేస్తది స్వాధిష్టాన చక్రం ఎవ్వరి గురించి ఎవ్వరు గురించి కూడా ఆలోచించారు అంటే భయపడరు అన్నమాట ఆ చుట్టాలు లేకపోతే ఎట్లా ఆ మనం గుంపులలో ఉండం కదా ఇంకా స్వాధిష్టాన చక్రం మీదకి వచ్చినమంటే గుంపులలో ఉండం నచ్చరు మనకి ఈ కాబట్టి ఎట్లా మళ్ళీ సతమతం అవుతుంటారు కొంతమంది బంధువులు లేకపోతే ఎట్లా చుట్టాలు లేకపోతే ఎట్లా పక్కింటి ఆమెతో మాట్లాడకపోతే ఎట్లా అయ్యో
(10:48) పక్కింటఆమె మనల్ని రక్షిస్తది కదా వచ్చి అందుకని కాదు పరమాత్మే రక్షిస్తాడు పక్కింటఆమె కాదు చేసేదంతా పరమాత్మే మీరు పరమాత్మ ధ్యానించండి పరమాత్మ మిమ్మల్ని మీ సంగతులఅన్నీ చూసుకుంటాడు మీ జీవితానికి సంబంధించినవి అయితే ఇక్కడ ఈ విధంగా జరుగుతది అన్నమాట కాబట్టి స్వాధిష్టాన చక్రం మీద ఈ కామం అనేది కూడా మెయిన్ సింబల్ అన్నమాట మెయిన్ టాపిక్ అన్నమాట మెయిన్ ఉంటది ఇక్కడ అది మూలాధార చక్రంలో ఉన్నా కూడా మెయిన్ టాస్క్ అనేది మెయిన్ పరీక్షలు పరీక్షలు ఉక్కిరిబికిర్రి అయ్యే పరీక్షలు ఇవన్నీ స్వాధిష్టాన చక్రం మీద కూడా ఉంటాయి ఆ కాబట్టి కాబట్టి ఈ
(11:29) దీన్ని ఎట్లా మరి నేను నిరోధించాలి అని అంటే ఎక్కువ అవుతుంటాయి కదా అప్పుడు ఎలా నిరోధించాలి అని ఒక సోదర సోదరుడు మరి ప్రశ్న అన్నమాట అయితే ముఖ్యంగా ఇక్కడ భయం కూడా సమాప్తం అవుతది స్వాదిష్టాన చక్రం మీద మీరు ఆత్మ కానీ శరీరం కాదు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నారు కానీ ఆత్మ ఒక్కటే అయితే అన్ని జన్మలలో మీరు ఏమైనా కామవాసనలతోటి ఏమైనా తప్పులు చేసినా ఏమైనా ఏమైనా ఊహించుకున్నా అలాంటివన్నీ డిలీట్ చేస్తది అన్నమాట కర్మదోసం జరుగుతూ ఉంటది అక్కడ కాబట్టి మీకు ఇక్కడ ఒకటి చెప్తా వినండి ఒకటి గుర్తొచ్చింది నాకు రామనామం ఒక ఏదో ఒక శాస్త్రం అన్నమాట రామ ఉన్న
(12:11) దగ్గర కామం ఉండదు కామ ఉన్న దగ్గర రాముడు ఉండడు అవును ఏదో బుక్ లో చదివిన నేను అంటే రాముడు అంటే పరమాత్మ ఆ కామవాసనలు ఎక్కువగా ఉన్న వ్యక్తి లోపల పరమాత్మ సంతోషంగా ఉండడు కాబట్టి నిద్రావస్థలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటది కుండలిని మాత అనాహత చక్రంలో కూడా మీ ఇష్టదైవం పరమాత్మ జాగృతి అయినప్పుడు పిచ్చి పిచ్చి భావనలు మనసులో చేసినా కూడా అక్కడ కూడా మళ్ళీ మీకు ఆ పరమాత్మ మళ్ళీ మీకు కొన్ని సిద్ధులు వస్తాయి కదండీ ఆ సిద్ధులన్నీ నిద్రపోయే అవకాశం ఉంటది.
(12:54) ఆ సిద్ధుల గురించి కాదు బాధ గానీ ఆ సిద్ధులు అనేవి మనము కరెక్ట్ గా స్పిరిచువల్ జర్నీలో విజయవంతంగా ప్రయాణిస్తున్నామ అనడానికి అవి చిహ్నాలు అన్నమాట సిద్ధుల పట్ల ఆకర్షితులం కావద్దు కాకపోతే అవి మనకు తెలియజేస్తుంటాయి అన్నమాట ఆహా మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారని ఆ సిద్ధులు నిద్రపోతున్నాయి అన్నప్పుడు ఇక అక్కడ పరమాత్మ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నాడు అని అర్థం అయితే ఇంకా ఇంక మనం కొన్ని విషయాలు చెప్పుకుందాము ఇక కొంతమంది ఈ కామవా వాసనలని తట్టుకోలేక తప్పులు కూడా చేసేస్తారు చూడండి ఇది తప్పు అని భావించి మంచి మార్గంలోకి వెళ్ళిన వాళ్ళను కాళీమాత రక్షించి ముందుకు
(13:30) తీసుకెళ్తది కానీ తప్పు అని భావించి భావించి కూడా ఆ తప్పు చేసేస్తారన్నమాట అంటే వాళ్ళు వాళ్ళకు ఏమంటారు నిగ్రహ శక్తి అనేది ఉండదన్నమాట ఈ నిగ్రహ శక్తి ఉండకపోవడం మూలంగా ఏం జరుగుతుందంటే తప్పు చేసేయడం మూలంగా కాళీమాత అమ్మ కింది చక్రం స్వాధిష్టాన చక్రం పైకి వచ్చిన అమ్మ మూలాధార చక్రంలో పలికి వెళ్లి మళ్ళీ మళ్ళీ నిద్రించిపోతది అన్నమాట అంటే సర్పమైన మళ్ళీ చుట్ట చుట్టుకొని సర్పం ఆ చుట్ట లోపలికి తన తలకాయ దూర్చి నిద్రపోతది.
(13:58) అవును అందుకనే భక్తి మార్గం అంటే అదేమి భక్తి మార్గం అంటే ఈజీయే కానీ కుండలిని జాగరణ జరిగినప్పుడు అది ఈజీ కాదన్నమాట దాన్ని మనం అధిగమిస్తూ ఈ సలహాలు సూచనలు ఉండే వీడియోస్ అయినా చూస్తూ గురువులు ఉండేవాళ్ళు గురువుల సమక్షంలో ఇలాంటివి గురువు చెప్తూ ఉంటే చెప్తారా చెప్పరా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. గురువు ఇలాంటివి జాగ్రత్తలు చెప్తూ ఉంటే మీరు విజయవంతంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట కుండలిని మాత కూడా విజయవంతంగా ఒక్కో చక్రంపై ఆమె పాదాన్ని మోపుతూ వాటిని క్లీన్జింగ్ చేసుకుంటూ పైకి ఈజీగా వెళ్తది అన్నమాట అయితే ముఖ్యంగా ఇక్కడ భార్యా భర్తలు అయినా
(14:40) కూడా అతి ఉండకూడదండి అతి ఉండకూడదు భార్యా భర్తలు పవిత్ర బంధం కానీ అతి అతి మాత్రం సర్వత్ర వర్జయేత్ అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాల తప్పుచే తప్పు తప్పు జరిగిపోతుంది అనుకోండి ఒకసారి జరిగిపోతే ఏమో ఇంకా అందులో పడి పందిలాగా అందులో పడి బొర్లుతున్నాడు అనుకోండి కామంలో పిచ్చి పట్టినట్టుగా అయిపోయిండు అనుకోండి ఇక అమ్మ అయితే ఉండదు అంటే అమ్మ నిద్రావస్థలోకి వెళ్ళిపోతది అప్పుడు సాధకుడికి ఇంకా చాలా పరిస్థితి దీన స్థితిలోకి వెళ్ళిపోతదని చెప్పొచ్చండి ఇక్కడ ఎట్లా వెళ్ళిపోతది అంటే అమ్మ నిద్రించిన అమ్మ మళ్ళీ నిద్రావస్థలోకి కాదు కాదు నిద్రావస్థలో నుంచి బయటిక
(15:24) వచ్చిన అమ్మ కళ్ళు తెరిచిన అమ్మ మళ్ళీ ఒక చక్రం పైకి కూడా ఎక్కింది ఇంకా ఆహా ఎక్కి మళ్ళీ కింది చక్రం లోపలికి వెళ్లి మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది అంటే సాధకుడు పిచ్చివాడు అయిపోతాడు అని అంటారు కదా పిచ్చివాడు ఏమో అయిపోడండి అది అబద్ధం అది అబద్ధం నమ్మమాకండి పిచ్చివాడు అయిపోడు కానీ అందులో ఎక్కువ పండి బొరలాడతాడు అన్నమాట ఇంకా కామం ఎక్కువైపోయి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయడం అనేది చాలా ఎక్కువ ఎక్కువైపోతది అన్నమాట ఇగ అంతే ఆ ఇంతకుముందు ఉన్న వాడు కాదన్నమాట అట్లా అట్లా తయారైతారు అన్నమాట ఇంకోటి ఏందంటే ఇక్కడ అమ్మకి ఎందుకు మరి కామం విషయంలో
(16:03) ఎందుకు అంత బాధ అని చెప్పేసి కూడా కొంతమంది అనిపించవచ్చు అది నార్మల్ ఏ కదా అని అనిపించవచ్చు కానీ అబ్నార్మల్ స్టేజి లలోకి వెళ్ళినప్పుడు అది అది నార్మల్ కాదు కదా ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు చెప్తా ఒక భక్తుడు భక్తుడు కాదు ఒక తల్లి కొడుకు కొడుకు యువకుడు అన్నమాట యంగ్ ఏజ్ పర్సన్ కొడుకు తల్లి కొడుకు బస్సులో ప్రయాణం చేస్తురు ఒక సీట్లోనే కూర్చున్నారు తల్లి కొడుకు కూర్చున్నప్పుడు కొడుకు ఆ పక్కనే నిలబడ్డ బస్సులో పక్కనే నిలబడ్డ స్త్రీల వైపుకు అసభ్యంగా చూస్తున్నాడు అది తల్లి గమనిస్తుంది అనుకోండి మాయా తల్లే మళ్ళీ గమనిస్తూ ఈ జన్మలోనే ఆమె తల్లి అంతే
(16:44) అలాంటి తల్లులు మనకు అనేకమంది ఉన్నారన్నమాట కోటి కోట్ల తల్లులకు మనం పుట్టినాం అయితే ఈ మాయా తల్లి బస్సులో కూర్చున్న మాయా తల్లి కొడుకుని చూసింది మాయ కొడుకును చూసి ఆ వీడేందిరా ఇట్లా చూస్తున్నాడు ఆడపిల్లల పట్ల అసభ్యంగా చూస్తున్నాడు వీడు చూపులు అంతా బాగాలేవు అని చెప్పేసి ఆ తల్లి లోలోపల కృంగిపోతది మాయా తల్లి కృంగిపోయి తర్వాత వాడిని అదిలిస్తది వాడిని అదిలించిన తర్వాత ఇంటికి పోయినక చీవాట్లు పెడతది అవునా చీవాట్లు పెడతది ఏందిరా ఇంత చెడ్డగా ప్రవర్తిస్తున్నావు నా కొడుకువే నా అసలుకి నువ్వు నువ్వు నా బిడ్డవే నారా అసలుకి నువ్వు అని చెప్పేసి కృంగిపోతది
(17:22) ప్లస్ చీయివాట్లు పెడతది అవునా ఇట్లానే మా కుండలిని మాత కాళీమాత ఎవరో కాదు జగన్మాత అనే అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాం కదా మనము అనేక జన్మలలో కూడా మనకు ఈ మొక్కతే మాత అన్నమాట అంటే ఇక్కడ పరమాత్మ అని కూడా అనుకోవచ్చు ఆ ఒక జన్మలో వచ్చిన మాయా తల్లికే అంత కోపం వచ్చి అంత కురింగిపోతే మరి అనేక జన్మలు కోటి కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటే ఆ అమ్మ కాళీమాతే మన మన పరమాత్మ మన జగన్మాత మన కన్నతల్లి ఆమె ఎన్నో విధాలుగా మనము పిలుచుకోవచ్చు ఆమె మన కన్నతల్లి మరి ఆమెక ఎంత బాధగా ఉండాలి మీరు తప్పుడు చూపులు చూస్తున్నప్పుడో మీరు తప్పుడు భావనలు చేస్తున్నప్పుడో ఆమెక ఎంత
(18:04) బాధ కావాలి అవుతది ఆమెకి కాబట్టే ఆమె బాధతోని మూలాధారంలో ముడుచుకొని మళ్ళీ నిద్రపోతది అర్థమైంది అనుకుంటా ఇక్కడ కాబట్టి అలాంటివి ఇవి జరగకుండా ఉండాలి అంటే అంటే ముఖ్యంగా మనము ఇలాంటి భావనలు ఇలాంటి భావన అనేది ఒక భక్తుడికి ఒక సాధకుడికి మంత్ర జపం చేసేవాడికి భక్తి సాధనలలో ఉన్నవాడికి ధ్యానంలో చేసేవాడికి ఇలాంటి భావన అనేది స్త్రీకి గాని పురుషుడికి గాని రాగానే ఫస్ట్ జగన్మాత గాను ఊహించుకోవాలి పురుషుడిని శ్రీమన్నారాయణుడి గానో సాక్షాత్తు పరమశివుడి గానో ఊహించుకోవాలి ఊహించుకుంటే అక్కడికి మీకు అది కట్ అవుతది ఇంకోటి ఏందంటే ఇలాంటి భావనలు మాటిమాటికి రాకుండా
(18:49) ఉండాలంటే మీరు సెల్ ఫోన్ లో తప్పుడు వీడియోస్ చూడకూడదు మీరు మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు అనేవి పాటించాలన్నమాట ఆ పాటించకపోతే మీరు విజయవంతంగా ఈ జన్మలో కనీసం అండి కనీసం అనాహత చక్రం వరకైనా వెళ్దాం కనీసం మణిపూరక చక్రం వరకైనా వెళ్దాం వెళ్ళలేరు లేకపోతే కాబట్టి కొన్ని విషయాలలో జాగరకతగా ఉండడం తప్పనిసరి సాధకులు భక్తి సాధనలు చేసేవాళ్ళు తీవ్ర సాధనలు చేసేవాళ్ళు రోజు సాధనలు చేసేవాళ్ళు స్తోత్ర పారాయణాలు మంత్ర జపాలు నామజపాలు ధ్యానాలు చేసేవాళ్ళు తప్పకుండా కుండలిని జాగృతి అయితది వాళ్ళకి కాబట్టి వాళ్ళు
(19:35) ఎక్కువగా ఎక్కువగా కాదు అసలు బ్యాడ్ వీడియోస్ చూడడం గానీ బ్యాడ్ సినిమాలకు వెళ్లి సినిమా సినిమాలలో కూడా బ్యాడ్ ఉంటది అది ఆపేయాలి ఆ మళ్ళీ గుంపులలోకి వెళ్ళకూడదు గుంపులలో మాటలు మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడకపోయినా వేరే వాళ్ళు ఇలాంటి కామానికి సంబంధించిన ఏదైనా పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడినప్పుడు మనకు హిప్నటైజ్ లాగా అయి మళ్ళీ వాళ్ళలో కలిసిపోయి వాళ్ళతో పాటు మనం కూడా సంభాషిస్తాం కాబట్టి దూరంగా ఉండాలన్నమాట ఎక్కువ శాతం ఒంటరిగానే ఉండాలి దాదాపు మనము స్వాధిష్టాన చక్రం వైపుకు అమ్మ వచ్చింది అంటే కచ్చితంగా మనము ఒంటరిగానే ఉంటము అట్లానే మన మైండ్సెట్
(20:14) మారిపోతది దీని గురించి అయితే నేనైతే భయపడ భయపడకండి మీరు కూడా ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండాలనే మీకు కోరిక అనేది మీ లోపల నుంచి బయటికి వస్తూ ఉంటది అన్నమాట ఎవరైనా గుంపులు కనిపిస్తే ఇష్టం ఉండదు తప్పించుకొని పారిపోతూ ఉంటారు పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్ళాలని అనిపించదు. అయితే కాకపోతే ఈ పరీక్షలు జరుగుతాయి కాళీమాత పరీక్షలు పెట్టి ఆ పరీక్షలలో పాస్ అవుతూ ఉంటేనే ఆమె ఒక్కో చక్రాన్ని అధిరోహిస్తది అంతే లేకపోతే ఆమె ఫెయిల్ అయితే ఆమె కిందికి వెళ్ళిపోద్ది.
(20:47) ఆ అయితే ముఖ్యంగా ముఖ్యంగా ఇంకొక టిప్ చెప్తా వినండి ఏందంటే మీరు ప్రతిరోజు సాధనలు చేస్తూ ఉంటారు కదా పూజ పునస్కారాలు మంత్ర జపాలు ప్రతిరోజు గుర్తొచ్చినప్పుడు అల్లా గుర్తు రాకపోతే ఒక బోర్డు మీద రాసి పెట్టుకోండి అర్థమైందా నేను ఇట్లా ప్రార్థిస్తా అని చెప్పేసి మాటి మాటికి ధ్యానంలో కూడా ఒకసారి ప్రార్థించి ధ్యానం చేయండి మంత్ర జపం చేసే ముందు కూడా ఒకసారి ప్రార్థించండి అమ్మ అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవడానికి నాకు సహాయం చేయమ్మ అని చెప్పేసి మీరు ప్రార్థన చేయాలన్నమాట అర్షడ్ వర్గాలలో కామం కూడా ఉంటది కామం అనేది ఎక్కువైనప్పుడు కామము కామకు తల్లితో ఎంత
(21:24) ఫ్రీగా మాట్లాడుతారో అంత ఫ్రీగా మనం పరమాత్మతో మాట్లాడాలి మన ఇష్టదైవంతో సిగ్గుపడొద్దు కావలసిస్తే తలుపులు వేసుకొని ఒక్కరే మాట్లాడుకోండి అంటే ఒక్కరే అమ్మతో మాట్లాడండి ఆజ్ఞ చక్రం దగ్గర అమ్మని చూస్తూ చూడలేని స్టేజ్లో ఉంటే ఒక విగ్రహమో ఒక ఇమేజో పెట్టుకోండి మీ దగ్గర అమ్మ కామం విషయంలో చాలా నేను ఆ దిగజారిపోయే పరిస్థితి స్థితి వస్తుంది నేను ఎందుకన నిగ్రహ శక్తిని కోల్పోతున్నా అమ్మ నాకు సహాయం చేయమ్మ నన్ను మంచి మార్గంలోకి తీసుకెళ్ళమ్మ అలాంటి చెడు భావనలు కూడా నాది నాకు రానియకమ్మ అని చెప్పేసి మాటి మాటికి ప్రార్థనలు చేస్తూ ఉండాలి అమ్మ వింటూ ఉంటది అర్థమైందా సృష్టి
(22:01) ఊరికనే నడుస్తుంది రోజు పొద్దున్నే సూర్యుడు కరెక్ట్ టైం కి వస్తాడు పొద్దున్నే పొద్దున అయితది రాత్రికి చీకటి అయితది ఏంది ఇదంతా సృష్టి కరెక్ట్ గా నడుస్తుంది మనుషులు కూడా కరెక్ట్ గా నడుచుకోవట్లే కానీ సృష్టి ఏంది కాలాలు ఏంది ఎట్లా కరెక్ట్ గా నడుస్తున్నాయి అంటే సృష్టిని పరిపాలిస్తున్న పరమాత్మ అతి శక్తివంతమైన పరమాత్మ ఒకటి ఉన్నాడు ఒకటి ఉంది అది అందరినీ గమనిస్తుంది ఒక పురుగును ఒక చీమను కూడా గమనిస్తుంది ప్రతి ఒక్కటి ఆ సిసి కెమెరాలలో రికార్డు అయినట్టుగా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా పరమాత్మ గ్రహిస్తూ ఉంటాడు అన్నమాట పరమాత్మ చూస్తూ ఉంటాడు
(22:36) అన్నమాట కాబట్టి మీ ప్రార్థనలు పరమాత్మకు చేరుతాయి అర్థమైందా పరమాత్మ ఉన్నాడు అర్థం చేసుకోండి లేడు అని అనుకోవద్దు మూడనమ్మకం అని అనుకోవద్దు మూర్ఖులతో వాదన చేయొద్దు మూర్ఖులకు మీ ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పొద్దు చెప్పొద్దు మూర్ఖులకు అస్సలు చెప్పొద్దు వాళ్ళు నమ్మరు పిచ్చిది అంటారు. లేకపోతే గొప్పలు చెప్పుకుంటుంది అని అంటారు మీరు మీరు ఎవ్వరికీ చెప్పొద్దు మీ ఆధ్యాత్మిక అనుభవాలు ఇంకా ఇంకా ఇంకా హైయర్ ఎవరెస్ట్ శిఖరం అంతా ఆ ఎత్తుకు ఎదుగుతూ ఉంటారు అన్నమాట ఎవరికీ చెప్పకపోతే అర్థమైందా చెప్పకపోతేనే ఎదుగుతారు చెప్పితే కాదు ఆ ఇంకోటి ఏందంటే ఇక్కడ
(23:18) ఇంకా కొన్ని మీకు చెప్తా వినండి ఏందంటే ఇట్లానే ప్రార్థన వలన చాలా ఫలితం ఉంటది ప్రార్థనల వలన పరమాత్మ తొందరగా కరిగిపోతాడు నా బిడ్డ చాలాసార్లు అడుగుతుంది ఇంకా నా బిడ్డకి నేను సహాయం చేస్తా అని అంటాడు అన్నమాట కాబట్టి ఈరోజు ఒక్కరోజే ప్రార్థన చేసి ఆయ కాలేదేంది అని కాదు ఒక్క రోజులో గుర్తొచ్చినప్పుడల్లా మైండ్లో బాగా రివైండ్ చేసుకుంటూ ఉండండి భగవన్ నామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మళ్ళీ అరిషడ్ వర్గాల ఇంద్రియాల నిగ్రహానికి నాకు సహాయం చేయమ్మ కాళీమాత తల్లి జగన్మాత అని ప్రార్థిస్తూ ఉండండి.
(23:53) ఆ అప్పుడు అమ్మ మీకు సహాయం చేస్తది అన్నమాట తప్పకుండా సహాయం చేస్తది తప్పకుండా ఎందుకంటే ఇది నా నా స్వానుభవము ఆ ఇది చెప్పా కదా నేను నా వీడియోస్ చూసే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతది. ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి నా గురించి కూడా నేను చెప్తూ నేనెలా నిగ్రహంగా ఉండగలిగిన నేనెలా బ్రహ్మచర్యాని లోపలికి వచ్చినా మళ్ళీ భర్తతోనే ఉంటూ కూడా అని చెప్పేసి కూడా నేను వీడియోస్ చేసిన అవి అందుకనే ఓల్డ్ వీడియోస్ కూడా గోల్డ్ వీడియోస్ చూస్తూ ఉండండి.
(24:27) వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఇతరులకు భక్తుల దగ్గరికి వెళ్ళే ఆస్కారం ఉంటదండి ఈ వీడియోస్ కాబట్టి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఒక సాధకుడు ఏ విధంగా ఉండాలి అంటే నేను చెప్తా వినండి ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు మనకు కొన్ని బోధనలు కూడా చేశారన్నమాట ఎట్లా ఉండాలి అంటే ఒక సాధకుడు ఈ అరిషడ్ వర్గాలను ఇంద్రియాలను ఒక పాములుగా భావించాలన్నమాట పాములు కాలకూట నాగులండి కాలకూట నాగులు వాటి మధ్యలో మనము ఉన్నామ అన్నమాట భక్తులం సాధకులం వాటి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఆ పాములను మన దగ్గరికి రాకుండా అనుక్షణం మనము జాగరూకతతో ఉండాలన్నమాట ఒక ఒక గుడిస
(25:07) ఉందండి ఆ గుడిసలో మనం ఆరోజు రాత్రి గడపవలసి వచ్చింది కానీ ఆ గుడిసలో చాలా 10 20 పాములు ఉన్నాయి అప్పుడు నిద్రపోతామా మనము హాయిగా చక్కగా నిద్రపోతామా ఆ రాత్రి ఆ గుడిసెలో నిద్రపోము ఏం చేస్తాము మెలకోతూ ఉంటాం ఏ పాము వచ్చి నన్ను కాటేస్తదో అని చెప్పేసి మెలకోతూ ఉంటాం కాబట్టి ఆ విధంగా మనము అరిషడ్ వర్గాలు ఇంద్రియాలు అనే పాముల పాములు మన చుట్టూ ఉంటాయి కాబట్టి మన లోపలనే ఉంటాయి అట్లా మనం జాగరుకతతో ఉండాలి అన్నమాట ఏ ఇంద్రియం ఏ ఏ అరిషడ్వర్గ అరిషడ్ వర్గాలలో ఏది కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలలో ఏ ఒక్కటి కూడా నన్ను టచ్ చేయకూడదు నన్ను కాటేయకూడదు బాబోయ్ ఆ పాము
(25:48) నన్ను కాటేయకూడదు ఇంద్రియాలు ఇంద్రియాలు కూడా కళ్ళు మంచే చూడాలి చెవులు కామాన్ని నియంత్రణలోకి తీసుకురావాలంటే చెప్తున్నా వినండి కళ్ళు మంచే చూడాలి చెవులు మంచే వినాలి నోరు మంచి మంచి ఆహారాన్ని తినాలి ఆహారం ద్వారా కూడా కామం ఎక్కువతది. కొంతమంది అన్నారు ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదు నాన్ వెజ్ అయితే మానేసినా గాని ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదు అంటే ఉల్లి వెల్లుల్లి కూడా రజోగుణం అన్నమాట అది ఈ అర్షడ్ వర్గాలను ఇంద్రియాలను నిద్రలేపుతాయి అన్నమాట కాబట్టే ఉల్లి వెల్లుల్లి యోగులు తినరు మనం కూడా మీరు కూడా ఆ స్థాయికి వచ్చిరు అంటే మానేయండి
(26:26) ఏదో నార్మల్ భక్తి చేస్తున్నారు మీరు నార్మల్ గా ఉన్నారు మీకు ఇంకా కుండలిని జాగరణ జరగలేదు అని అనిపిస్తే మీరు తినండి అందరికీ కాదు నేను చెప్పేది అతి సాధనలు చేసేవాళ్ళు అతిధ్య ధ్యానము అన్ని అతి మంత్ర జపము ఇవి చేసే వాళ్ళకి కుండలి నిజాగరణ అయింది అని మీకు అనిపిస్తే అనిపియకపోయినా కూడా అవుతది ఇక మీరు అతి చేస్తున్నారు అంటే అయ్యే తీరుతది కాబట్టి అతి స్తోత్ర పారాయణాలు కాబట్టి అయ్యే తీరుతది కాబట్టి మీరు ఆహారాన్ని కూడా మార్చమని అందుకనే నేను చెప్తూ ఉంటా అన్నమాట మూడు రోజుల కింద ఒక వీడియోలో ఆహారం గురించి కూడా చెప్పిన చాలా ఎక్కువ చెప్పిన ఆ వీడియో చూడండి అందుకనే
(27:00) ఎవ్రీ వీడియో వెనకాలకు వెళ్లి చూస్తూ ఉండండి మీరు గనుక భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఆహ్ అయితే ముఖ్యంగా ఇట్లా పాములు పాముల్లాగా భావించాలన్నమాట ఏ అరిషడు వర్గం ఏ ఇంద్రియం ఏదొచ్చి నన్ను కాటేస్తదో అన్నట్టు అంత అంత భయభక్తులతో అంత జాగరూకతతో మెలుకవతో ఉండాలన్నమాట ముఖ్యంగా పాములు కంట్ల పడ్డప్పుడు మనము ఏం చేస్తాం మన ఇండియన్స్ అయితే ఏం చేస్తాం ఎక్కువ శాతము కొంతమంది చేయరు అట్లాగాని మొక్కుతాం మనం దాదాపుగా అయితే పామును పాము కనిపియగానే మొక్కుతాం అమ్మ తల్లి మాన మానసా వెళ్ళిపో తల్లి దూరంగా తొలగిపో తల్లి అని మనం ప్రార్థనలు చేస్తాం చేసినప్పుడు ఆ
(27:43) పాము చటుక్కున మాయమైతది అది ఎటో వెళ్ళిపోతదండి ఎప్పటికి ఒక దగ్గర ఉండదు అది. ఆ అట్లా అన్నమాట చంపారు చాలా వరకు అయితే ఇట్లా ఎట్లా అయితే మనం ప్రార్థన చేస్తామో పాములు కనిపించినప్పుడు పుట్టల దగ్గర కూడా పోయి ధ్యానాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అంటే అంటే ప్రార్థనలు మొక్కుతుంటాం కదా అట్లానే ఈ అరిషడ్ వర్గాలనే పాములను పాములను కూడా కామ ఇప్పుడు కామం గురించి కాబట్టి కామాన్ని ఉద్రేక పరిచే ఈ విషయ వాసనలు ఏమైనా ఉంటే మనము ప్రార్థన చేయాలి ఇప్పటిదాకా నేను చెప్పిన చూడండి ప్రార్థన చేయాలి తొలగిపో తల్లి తొలగిపో అని చెప్పాలన్నమాట మనసుకు కూడా ఇంకొక విషయం
(28:22) ఏందంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకో విషయం ఏందంటే మనసే పెద్ద శత్రువు అండి మనసే మనల్ని నాశనం చేసేది కాబట్టి మనసు గనుక చెడు భావనలు చేస్తున్నప్పుడు దాన్ని తిట్టాలి అర్థమైందా తిట్టాలి ఆ అంటే తిట్టాలి అంటే వల్గర్ లాంగ్వేజ్ తో కాదు నేను తిట్టాలి అని చెప్పేదే ఏమే మనసా నీకు సిగ్గు లేదా కామవాసనలు తీసుకొస్తున్నా సిగ్గు లేదా నన్ను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తిపిస్తావే ఇప్పటికే కోటి కోట్ల జన్మలు ఎత్తి ఉంటా నేను ఈ జన్మలోనైనా కనీసం కొన్ని మూడు నాలుగు చక్రాలయనా అధిరోహించ నీవే కాళీమాతను ఎందుకే మనసా కామవాసనలు వచ్చేటట్టు చేస్తున్నావు ఎందుకే అసూయా ద్వేషాలు
(29:00) వచ్చేటట్టు చేస్తున్నావు నా మనసులో ఆ ఇన్ని రోజులు బతుకుతామని ఈ అసూయ ద్వేషాలు ఎందుకు అందరి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకే అసూయ ద్వేషం గర్వం ఎందుకే మనసా నీకు ఏం సాధించినవ అనే గర్వము గర్వం వలన నువ్వు సాధించవవి అసలుకి జన్మకినే నిరర్థకం అవుతది. గర్వం అహంకారం వచ్చినప్పుడు ఆ అమ్మ గమనిస్తుంటది ఆ సాధకుడిని గమనిస్తుంటది కదా సాధకుడికి గర్వం అహంకారం వచ్చినప్పుడు అమ్మ ఇంకో చక్రం మీదకి ఎక్కకుండా అట్లా నిలబడిపోతది ఎక్కడ నిలబడిందో అక్కడ స్థానం లాగా కాబట్టి ఎందుకే మనసా నన్ను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తిపిస్తావే నాకు వైకుంఠవాసమో లేకపోతే
(29:40) కైలాస ప్రాప్తో కలగజేయవా మనసా సిగ్గు లేదా అని పడిఉండవే అక్కడ లేకపోతే కర్ర తీసుకొని కొడతానే నిన్ను సిగ్గులేని జన్మ అని చెప్పేసి కూడా ఇట్లా తిట్టాలి నేనైతే చాలాసార్లు నా మనసుని నేను తిట్టుకున్నా నిజం ఎందుకంటే ఇట్లానే చాలా విషయాలు జరుగుతుంటాయి కదండీ ఆధ్యాత్మికత్వంలో ఉన్న వాళ్ళకి అరిషడ్ వర్గాల పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి అసూయజ జరిగే సంఘటనలు కూడా జరిగినాయి నాకు నేను అసూయ పడే సమయంలో నాకు నేను అసూయ పడుతున్న అది అది కుండలిని జాగన జరిగిన వాళ్ళకి తప్పు చేస్తున్నావ అని చెప్పేసి వెంటనే అర్థమైతే అసూయ ఎందుకు అసూయ ఎందుకు
(30:18) ఏం సాధిస్తావు అసూయ వలన సాధించవు నువ్వు కోల్పోతావు కోల్పోతావు కుండలిని మాత అక్కడికక్కడికి స్థానుగా నిలిచిపోతది ముందుకు వెళ్లదు అసలు అసూయ ఎందుకు నీకు ఏ ఇతరులందరూ బాగుపడాల బాగుపడాలని మంచి మనసుతో అనుకో కదా ఓ మనసా సిగ్గు లేదా నీకు అసూయ పడుతున్నావ్ బాగుపడని రాదు నీకంటే ఎత్తుకు ఎదగని రాదు వాళ్ళని అని చెప్పేసి మనసుని ఇట్లా నేను తిట్టుకునేదాన్న అన్నమాట గర్వం వచ్చినప్పుడు కూడా ఆధ్యాత్మికత్వంలో గర్వం కూడా వస్తది ఎందుకంటే అమ్మవారు పిలిస్తే పలుకుతాది కదా మరి అందుకని మన కోరికలు నెరవేరుస్తుంటది మనక ఏమ ఇయ్యాలో అవి ఇస్తుంటది వద్దన్నవి ఇయ్యది ఆ ప్రేమకి
(30:57) పొంగిపోతాము అమ్మ మనవైపుకు ఉంది అమ్మో నేను జగన్మాత బిడ్డను అని చెప్పేసి గర్వం కూడా వస్తది అహంకారం కూడా వస్తది ఎందుకు అహంకారం అని చెప్పేసి అక్కడ కూడా మనసుని తిట్టాలి అదన్నమాట మనసుని తిడుతూ కూడా మనం కామవాసనల్ని నిరోధించొచ్చు మీరు ఏమనుకుంటున్నారు మనసుని తిడితే కామవాసనలు ఆగిపోతాయా గర్వం అహంకారం తిట్టి చూడండి మీరు తిట్టి చూడండి మీరు ఒకసారి మనసును ఏమైనా తప్పు తప్పుగా తప్పు పనులు చేస్తుంటే దాన్ని తిట్టి చూడండి మీరు మనసుని తిడితే అది సైలెన్స్ అయితది అది మీ మాట వింటది తిట్టి చూడండి ఒక్కొక్కసారి బుజ్జ బుజ్జగించండి రామకృష్ణ
(31:34) పరమస గారు అంటారు బుజ్జగించి చూడండి వినలేదనుకో కర్ర తీసుకొని కొట్టండి అంటే తిట్టండి తిట్టండి దాన్ని కఠినంగా ఆ అదుపాజ్ఞలలో ఉంచుకోండి ఉంచుకుంటే మీరు ఆకాశంఅంతా ఎత్తుక ఎదుగుతారు. తండ్రి శ్రీమన్నారాయణ అనంగానే శ్రీమన్నారాయణుడు మీ ముందుకు ప్రత్యక్షమ అవుతాడు. నిజం అంతా మనస మనసు చేసేమాయే కాబట్టి ఈ ఇంకొకటి కూడా అంటాడు రామకృష్ణ పరహంస గారు ఇప్పుడు భక్తి మార్గంలోకి రాకముందు మనము నార్మల్ గా పెళ్లైన వాళ్ళు పెళ్లైన వాళ్ళు కామవాసన అంటే నార్మల్ే అనుకుంటారు ఇంకా భార్యా భర్తలు కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అయినా కూడా సంభోగం అనేది
(32:17) చేస్తూనే ఉంటారు కదా అది నార్మలే నార్మల్ థింగ్ అనుకుంటారు కానీ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాతభ భక్తుడికి అతి అయితది కదా అతి అయినప్పుడు దాన్ని భార్యతోనైనా కూడా అతి అయ్యే ఆస్కారం ఉంటది. ఒక పురుషుడు సాధకుడు అయినప్పుడు అప్పుడు మనము ఎట్లా అంటే రామకృష్ణ పరంస గారు ఏమంటే ఇన్ని రోజులు నువ్వు బుజ్జగించినవి ఎత్తుకున్నావు కదా ఒక కుక్క పిల్లని పెంచుకున్నామఅండి మనం ఒక కుక్కపిల్లను పెంచుకొని డ్యూటీ నుంచి రాంగానే కుక్కపిల్ల ఊరుకొచ్చి యజమాని ఒళ్ళు ఇట్లా అతుక్కోపోతది అన్నమాట అయ కౌగిలించుకుంటది కుక్క అంత అలవాటు అయిపోయిందండి కుక్క ఆ యజమానికి కామం అనే
(32:57) కుక్క ఈడ ఉదాహరణక ఆ కుక్క ఎవరో కాదు కామం అండి దాన్ని అంత ఎత్తుకొని బుజ్జగించి లాలించి ఆ కుక్కను పెంచుకుంటుండండి పెంచుకుంటుండు ఇప్పుడు సడన్ గా నువ్వు భక్తి మార్గంలోకి వచ్చినావు ఆ కుక్క మళ్ళీ నీ దగ్గరికి కురుకొస్తానే ఉంటది మరి నువ్వు ఇంతకుముందు ఎత్తుకున్నావు కదా మరి ఆ కుక్కని కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆ కుక్కని కర్ర తీసుకొని కొట్టాలి అంటే ఫస్ట్ ఎలగొట్టాలన్నమాట ఫస్ట్ ఎత్తుకోవద్దు మీరు ఎత్తుకోవద్దు ఫస్ట్ ఆ కుక్కని ఛి ఛి అనాలన్నమాట ఛి పోవే ఛి పోవే ఛి పోవే అనాలి పోవే పోవే అంటే కూడా అది పోదు అనుకోండి అప్పుడు కర్ర తీసుకోవాలి. కర్ర తీసుకుంటే
(33:30) ఆ కుక్క మీ దగ్గరికి ఎందుకు వస్తది ఎత్తుకోమని రాదు యజమానిగా నన్ను నన్ను యజమానిగా ఎత్తుకోడు యజమానికి యజమాని నాకు విడాకులు ఇచ్చేసిండు అన్నట్టుగా ఆ కుక్కకు అర్థమైపోతది అన్నమాట ఏ ఇది ఇది జరిగే పని కాదు యజమాని దగ్గర నేను పరిగెత్తానిగా నేను నన్ను ఎత్తుకో అని చెప్పేస్తే అసలు పోను నేనుఇగా ఈ యజమానిగా అనిపించినా కూడా అది యజమాని దగ్గరికి పోదు కామని కుక్క అర్థమైంది అనుకుంటా కూలంకుశంగా వివరిస్తున్నా ఇట్లానే ఒకసారి ఏం జరిగిందంటే అంటే రామకృష్ణ పరమహంస గారికి ఆ రామకృష్ణ పరమహంస గారు కాళీమాత దక్షిణేశ్వరంలో కాళీమాత ఆలయంలో పూజారిగా
(34:08) ఉన్నప్పుడు కాళీమాత పట్ల ఆకర్షితుడయి ఆ కాళీమాత దర్శనం కోసం చిన్న పిల్లగాలగా మట్టిలో బోర్లాడి ఏడ్చేవాడు అన్నమాట ఏడిచేవాడు ఆ మళ్ళీ అమ్మను అన్నం తిను ప్రసాదం తిను అని మాట్లాడుతూ ఉండేవాడు కన్నీరు కార్చేవాడు అయితే ఒకసారి అమ్మ దర్శనం ఇస్తది దర్శనం ఇచ్చినక ఇంకా పిచ్చి ఇంకెక్కువ పీక్ స్థాయిలోకి వెళ్ళిపోతది రామకృష్ణ పరమహంస గారికి ఎందుకంటే ఆ దర్శనం అయినప్పుడు ఆయనక వచ్చిన ఆనందం ఆనందం అమ్మను చూసిన ఆనందం అదంతా మళ్ళీ ఇంకా మళ్ళీ కావాలనిపిస్తది మళ్ళీ దర్శనం కావాలనిపిస్తది అందుకని మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు ఇంకోసారి దర్శనం ఇంకోసారి
(34:44) దర్శనం అని చెప్పేసి పరమహంస గారు ఇదంతా జనాలు చూసే జనాలు ఏమనుకుంటారంటే పిచ్చోడు రామకృష్ణ పరమహంస గారికి పిచ్చికి ఒక మంద అన్నది మందులన్న ఇప్పిద్దాము ఏం మందులు ఆయుర్వేద మందులు ఆ కాలంలో ఆయుర్వేద మందులన్నీ ఇప్పిద్దాము అని అనుకుంటారున్నమాట అయితే కాళీమాత ఆలయంలో ఈయన పూజారిగా ఉన్నప్పుడు కాళీమాత ఆలయంలో పూజారి వద్దు ఈయన ఈయనకు పిచ్చిలేసింది అని చెప్పేసి జనాలు అనుకుంటారు మళ్ళీ ఆ కాళీమాత ఆలయానికి యజమాని అయిన మధుర్ అన్నమాట యాక్చువల్ గా రాణి రాసుమని అని ఉంటది ఆయన పెద్దల్లుడు యాజమాన్యం వహిస్తాడు మొత్తం ఆమె ఆస్తులకి ఆ పెద్దల్లుడు అన్నమాట మధుర్ ఆ మధుర్ కూడా
(35:23) నార్మల్ వ్యక్తి కాదండి భక్తుడే అయితే కానీ ఇంత కాదన్నమాట నార్మల్ వ్యక్తే నార్మల్ గా ఏదో భక్తి అయితే మధురికి అనుమానం అన్నమాట రామకృష్ణ పరమహంస గారిని పిచ్చోళ్ళు అంటురు పిచ్చోడు అని అంటున్నారు కదా జనాలు ఈయనను పరీక్షలు పెడతా ఈయనకు పరీక్షలు పెట్టి ఈయన పిచ్చోడా కాదా అని నిరూపించుకుంటా నేను ఎందుకంటే ఆయన జమీందారు ఆయన ఆ ఊరికే జమీందారు అన్నమాట ఆయనదే పెత్తనం అంతా కాబట్టి ఆయన చేయగలడు రామకృష్ణ పరమహంస గారిని అనేక పరీక్షలకు మధురు అనే ఈ వ్యక్తి గురి చేశాడు అన్నమాట ఆ ఎందుకంటే ఆయనదే గుడి పూజారిగా పరమహంస గారు పని చేస్తున్నారు కాబట్టి నార్మల్ గా పరమహంస గారితో
(36:04) శిష్యరికం చేసి మళ్ళీ ఆయన మనసులో అలజడు అన్నమాట ఈయన నిజంగా యోగినా అని చెప్పేసి ఈయనకు నిజంగా అమ్మవారి దర్శనం అవుతుందా లేదా అని చెప్పేసి ఈయన ఈయనకు పెళ్లయినా శారదాదేవిని ముట్టుకోడు కదా ముట్టుకోడు కదా ఆయన పెళ్లాన్ని మరి నిజంగా ఈయన కామాన్ని జయించిండా అని చెప్పేసి కూడా మధురు అనే ఈ వ్యక్తి జమీందార్ గారు పరీక్షలకు గురి చేశాడు అన్నమాట.
(36:30) ఒకసారి ఏం చేసాడంటే ఆ రామకృష్ణ పరహంస గారికి చెప్పకుండా మనం ఒక ప్లేస్ కి వెళ్దాము అని చెప్పేసి ఏదో వేరే ప్లేస్ చెప్తాడు. ఏదో వేరే ప్లేస్ చెప్పి తీసుకెళ్తాడు అన్నమాట. ఇక్కడికి వెళ్దాం అని. తీసుకెళ్లి సడన్ గా తీసుకెళ్లి వేశవాటికకి తీసుకెళ్లి ఆమె ఒక పేరు మోసిన కలకత్తాలో పేరు మోసిన వేశ్య అన్నమాట.
(36:50) ఆమె దగ్గరికి పోవడానికి పోటీలు పడతారంట. అయితే ఆమె పేరు ఏం పేరు అంటే లక్ష్మీబాయి. ఈమె దగ్గరికి రామకృష్ణ పరమంస గారిని తీసుకెళ్లి ఆ లోపలికి తీసుకపోతాడు అన్నమాట తీసుకుపోయి నిలబెట్టేసి ఆయన బయటికి వచ్చేసాడు అన్నమాట ఆ లక్ష్మీబాయి చాలా అందాల రాశి అంట అయితే ఆమెను చూస్తే గాని ఎవరైనా కూడా ఇంకా డబ్బులు చాలా కోట్లు పెట్టి కూడా ఆమె దగ్గరికి పోతారంట అయితే ఈ ఈ మధురు రామకృష్ణ పరహంస గారికి ఏం చెప్పడన్నమాట ఏం చెప్పకుండా ఇదేమి గృహము అని పరమహంస గారు చూసే లోపలనే ఆయన తీసుకెళ్లి అక్కడ నిలబెట్టేసాం ఇక్కడ రెండు పట్ట చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి లక్ష్మీబాయి ముందు నిలబెట్టేస్తాడు.
(37:27) నిలబెట్టేయంగానే పరమహంస గారు ఒక యోగి కదా ఆయనకు తెలిసిపోతది ఇది వేషవాటిక ఈమె ఈమె ఒక విలయాలు అని చెప్పేసి తెలిసిపోతదిన్నమాట తెలిసిపోగానే పరమహంస గారు ఆ లక్ష్మీబాయిని చూసి ఏమంటారో తెలుసా తల్లి ఆనందమయ్యి అమ్మ జగన్మాత అంటూ ఈ రెండు చేతులు జోడించి ఆమె కాళ్ళ పైన పడతారు అన్నమాట ఇట్లా పడి లేచి వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు అన్నమాట ఎందుకు లక్ష్మీబాయిని చూసి ఆయన జగన్మాతగా ఊహించుకున్నాడు ండి జగన్మాత దర్శనం అయిపోతది ఆయనకు జగన్మాత దర్శనం అయిపోగానే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు ఇట్లానే అయితదండి నేను నిన్నటి వీడియోలో
(38:06) చెప్పిన మీరు ఒక్కసారి నిన్నటి వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తది నేను కూడా అన్కాన్షియస్ అయ్యేదాన్ని ఇట్లా భగవత్దర్శనం కాంగానే ఆజ్ఞ చక్రం దగ్గర అన్కాన్షియస్ అంటే అది సమాధి స్థితి కానీ నేను అంత స్థాయికి నేను రాలేదు కాబట్టి నేను అన్కాన్షియస్ కాలేదు అంటే అవ్వబోతున్నా అనే సమయంలో నేను నేను అవ్వకూడదు అదేందో భయం అనటు నాకు అది భయాలేమ మన కొంప ముచ్చుతాయి అన్నమాట అయితే సమాధి స్థితో కాదో మరి నన్ను అంత గొప్పదానివో అని మళ్ళీ అనమాకండి నేనైతే అనుకుంటున్నా మరి నేను అన్కాన్షియస్ ఎందుకు అయ్యేదాన్ని చెప్పండి నాకు మీకు తెలిస్తే చెప్పండి నేను స్పృహ తదప్పిపోతు
(38:40) పోతూ ఉండే స్థితికి వచ్చేదాన్ని అన్నమాట ఆల్రెడీ ధ్యానంలో కూడా ఒకసారి నేను నీ ధ్యానం ఎప్పుడు మా బెడ్రూమ్ లో మంచం పక్కనే చేసేదన్నమాట ఆ రోజు ఎందుకో ధ్యాన స్థితిలోకి విపరీతంగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి రౌండ్ గా స్పీడ్ గాచు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఇక స్పృహ గోల్పోతున్న తెలిసింది క్లియర్ గా తెలిసింది ఆసార అయితే ఎంత క్లియర్ గా అంటే నేను స్పృహ తప్పుతున్న నాకు మొత్తం మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది ఏమీ లేదు ఇక చుట్టుపక్కల ఏమీ లేదు అంతా చీకటి నేను స్పృహ కోల్పోతున్న సమయంలో పరమాత్మ నీకు ఇది సమయం కాదు ఇంటిమేషన్ కూడా ఇచ్చిండు. ఈ
(39:17) ఇది నీకు ఇది సమయం కాదు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే చుట్టూ శిష్యులో ఆ బంధువులో లేకపోతే కట్టుకున్న భర్తో పిల్లలో సహాయం చేసేవాళ్ళు అయి ఉండాలన్నమాట సమాధి స్థితిలో ఉన్న వ్యక్తికి సపరిచర్యలు చేయాల్సి వస్తది చుట్టుపక్కల ఉండాలి కానీ నా సంసారము నా కాపురమో ఆ వేలో లేదు కాబట్టి నాకు సహకరించే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడే నీకు ఇది సమయం కాదు ఈ జన్మలో నీకు నీకు ఆ సమాధి స్థితి రాదు నువ్వు అత్యంతగా అతిగా ప్రవర్తించకూ కూడా అని కూడా ఇంటిమేషన్ వచ్చింది [నవ్వు] అవును నిజం ఎందుకంటే లేరు నాకు కాబట్టి ఎవ్వరు ఉండి నన్ను కాపాడే వాళ్ళు ఎవరూ
(39:56) లేరు సమాధి స్థితిలోకి వెళ్ళిపోగానే ఆ ఇక మధురు వస్తాడు అన్నమాట మధురు వస్తాడు లక్ష్మీబాయి ఈ తల్లి ఈమె ఉంటది కదా అంటే వెలయాలు లక్ష్మీబాయి ఉంటది కదా ఈమె ఈమె చాలా ఆశ్చర్యపోతది అన్నమాట ఇంత యోగి దర్శనం నాకు అయిందంటే ఇది మామూలు విషయం కాదు యోగుల దర్శన ఊకనే కాదు ఈ లక్ష్మీబాయి కూడా చాలా గొప్ప వ్యక్తి అన్నమాట ఈమె కూడా పూర్వజన్మలలో ఏదో పుణ్యం చేసినావ అన్నమాట ఈ జన్మలో నా పాపకర్మం అంతా భస్మీ పటలనం అయిపోయింది పరమహంస గారి దర్శనంతోని అని చెప్పేసి ఆయన కాళ్ళకు ఆమె నమస్కరిస్తది అన్నమాట ఈయనలో కామం కించిత్తు కూడా లేదు నన్ను చూడగానే జగన్మాత అని చెప్పేసి సమాధి
(40:38) స్థితిలోకి వెళ్ళిపోయిండు అని మధురికి చెప్తది అన్నమాట మధుర్ పరీక్షకు వెళతాడు కదా అప్పుడు మధుర్ని ఏమి అనడు పరమహంస గారు [నవ్వు] ఎన్ని పరీక్షలు పెడతాడో ఎన్ని పరీక్షలు పెడతాడో అనే వీడియో తంబ్నెయిల్ కూడా తయారు చేసి పెట్టిన మధురు పెట్టిన పరీక్షలు పరమహంస గారిని అని చేయడానికి టైం లేదు మీరు కామెంట్ బాక్స్ లలో ఏమన్నా సందేహాలు తెలియజేస్తుంటే మళ్ళీ ఆ వీడియోలు చేస్తున్నా అన్నమాట నేను అందుకని లేట్ అయిపోతుంది.
(41:07) మధుర్ చాలా పరీక్షలు పెడతాడు పరమహంస గారు నిజంగా యోగేనా అని చెప్పేసి పిచ్చోడా యోగ అని చెప్పేసి అప్పుడు ఇక లక్ష్మీబాయి ఇతర విలయాలు కూడా ఉంటారు కదా అక్కడ వేషావాటిక కదా వాళ్ళందరూ పరమహంస గారి పాదాల మీద పడి మొక్కుతారన్నమాట ఆ అయితే మధుర్ని పరమహంస గారు ఏమి అనరు పరీక్షించుకుంటే పరీక్షించుకో అనుకుంటాడు కానీ అక్కడ ఉన్న స్త్రీలు ఉంటారు కదా ఈ లక్ష్మీబాయి దగ్గర ఉన్న స్త్రీలు ప్లస్ లక్ష్మీబాయి వీళ్ళు కలిసి మధుర్ని చీవాట్లు పెడతారు అన్నమాట మా ఆ మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినావ్ అని చెప్పేసి [నవ్వు] ఆయన ఒక గొప్ప యోగి ఆయనను పరీక్షిస్తావా నువ్వు నువ్వు నీ అర్హత ఎంత
(41:48) అని చెప్పేసి చీవాట్లు పెట్టి పంపిస్తారఅన్నమాట ఇదన్నమాట ఇట్లా ఉండాలన్నమాట ఓకేనా అర్థమైంది అనుకుంటా ఇప్పటికి చాలా వరకు చాలా విషయాలు చెప్పిన ఆహారంలో కూడా నాన్ వెజ్ తినడం మానేయాలి ఉల్లి వెల్లుల్లి మానేయాలి సాధకులకు చెప్తున్నా నార్మల్ భక్తి చేసేవాళ్ళకి కాదు ఉల్లి వెల్లుల్లి మానేయాలి చలవ చేసే ఆహారం తినాలి వేడి చేసే రజోగుణం వేడి చేసే ఆహారాన్ని తినకూడదు చల్లగా ఉండాలి ఎప్పుడు సాధకుడు ఒకవేళ సాధకుడు చలవ చేసే శరీరంతో ఉంటే కొంచెం కొంచెం కొద్ది గొప్ప వేడి చేసే ఆహారం కూడా తినొచ్చు కానీ రజోగుణాన్ని పెంచే ఆహారం తినకూడదు ఓకేనా
(42:24) అవి కూడా మనకి అరిషడ్ వర్గాల ఇంద్రియాలను నిద్రలేపుతాయి అన్నమాట ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment