Sunday, March 15, 2026

నాకున్న High BP మాయమైపోయింది - ఈ సూపర్ టిప్స్ & చిన్నLifestyle మార్పులతో

నాకున్న High BP మాయమైపోయింది - ఈ సూపర్ టిప్స్ & చిన్నLifestyle మార్పులతో

Author Name:Devika Bhatnagar's Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@devikabhatnagarsteluguchannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VnGRC3LezPk



Transcript:
(00:01) అందరికీ నమస్కారము హై బీపి చాలా మందికి వస్తూ ఉంటుంది ఒక ఏజ్ క్రాస్ అయినాక స్పెషల్లీ 40 50 సంవత్సరాలు దాటిన అంటే చాలా మందికి 60 ట 70% హై బిపి తో బాధపడుతున్న వాళ్లే ఎందుకు వస్తుంది హై బిపి అంటారా టెన్షన్స్ ఎక్కువ తీసుకోవడము మన దైనందిక జీవితంలో అలవాట్లు ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కారణాలుఅని చెప్పొచ్చు ఇంకా హెరిడిటీ కూడా ఉంటుంది హై బిపి కి సరే హై బిపి వచ్చిందని ఎలా తెలుస్తుంది మెయిన్ గా ఇరిటేషన్ చాలా కోపం రావడం చిన్న చిన్న వాటి చిరాకు పడడము అండ్ అనవసరమైన వాటికి కోపం రావడము ఇసిరి పడేయడము అది ఏది దెబ్బలాడడము గొడవ పడడం ఇవన్నీ మెయిన్ అండ్
(00:39) ఇక నిద్ర రాకపోవడం ఒకటిను అండ్ హార్ట్ బీట్ ఒకటి ఇంక్రీస్ అవ్వడం ఇవన్నీ హై బీపికి కారణాలే సో నాకు కూడా ఒక టైంలో హై బిపి వచ్చింది. వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ సింటమ్స్ ని చూసి నేను బీపి వచ్చిందని కొంచెం ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా మా ఇంట్లో ఎప్పుడు మిషన్ ఉంటుంది బీపి మెజరింగ్ కిట్ ఉంది దాంతో చెక్ చేసుకుంటే కొంచెం స్టార్ట్ అయింది బీపి స్టార్టింగ్ లో ఎప్పుడైనా మనము కంట్రోల్ చేసుకుంటే గనుక ఆటోమేటిక్ గా దాన్ని అంటే మొగ్గలోన తుంచి వేయడం అంటారు చూడండి అలా చేసేసాను నేను ఏం చేశను అంటారా దాని గురించి కొన్ని చెప్తాను. సో ముందు
(01:16) దాని గురించి వెళ్ళే ముందు ముఖ్యంగా చెప్పాల్సింది మనకి బీపి డయాబెటిస్ హార్ట్ ప్రాబ్లం ఈ మూడు ఇంటర్లింక్డ్ ఒక త్రికోణం అంటారు చూడండి ట్రయాంగిల్ లాగా ఉంటాయి ఇది వచ్చిందంటే ఇంకొకటి ఫ్రీవన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా మనకి ఫ్రీగా వచ్చేస్తూ ఉంటాయి నాకు డయాబెటీస్ ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సో మే బి బికాజ్ ఆఫ్ దట్ ఐ గాట్ బిపి బిపి వచ్చింది తర్వాత ఇంకా తర్వాత ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్ చేశను చేయకపోతే మళ్ళీ ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది.
(01:42) సో కాబట్టి ఈ మూడు ఇంటర్లింక్డ్ బిపి డయాబెటిస్ అండ్ హార్ట్ ప్రాబ్లం సో కేర్ఫుల్ గా ఉండి మీకు ఏది వచ్చినా మిగిలిన వాటి గురించి కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎప్పుడు ఏమ వస్తుందో తెలియదు కాబట్టి సో ఇంకొకటి ముఖ్యంగా డిజిటల్ మెజరింగ్ కిట్ ఉంటుంది ఇది బిపి ని మెజర్ చేసుకొని డిజిటల్ ది అది ఈజీ మనం ఎవరైనా చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఉంది నేను ఒక వీడియోలో చూపించాను కూడా లో బిపి దాంట్లో సో ఆ కిట్ ద్వారా మనకి రోజులు ఎన్ని సార్లునా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు బీపి పెరుగుతుందా తగ్గుతుందా అనేసి ఎప్పుడైతే మీకు హై బిపి ఎక్కువగా
(02:13) ఉంది అనుకుంటారో రోజులు ఒక రెండు మూడు సార్లు అట్లా చెక్ చేస్తూన్నా ఎక్కువ హై బీపి ఉంటే కూడా చాలా డేంజర్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గనీ యు హావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ డాక్టర్ ని అయితే కలవడం తప్పనిసరి నాకు ఇనిషియల్ లో వచ్చినప్పుడు నేను ఏం చేస్తానని ఇప్పుడు చెప్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ గా ప్రాణాయామ స్టార్ట్ చేశను సీరియస్ గా ప్రాణాయామ రోజు కంపల్సరీగా రోజు చేసేదాన్ని యోగా చేసి యోగా తర్వాత ప్రాణాయామ ప్రాణాయామ అనులోమ విలోమ ఇంకా
(02:46) ఇంకా కొన్ని ఉన్నాయి కపాల్ బాతి ఇంకా బ్రమరి ప్రాణాయామ ఈ ప్రాణాయామ గురించి గురించి ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మీరు మన ప్లేలిస్ట్ లోకి వెళ్లి ఆ యోగా అండ్ మెడిటేషన్ ప్లేలిస్ట్ చూడండి తెలుస్తుంది. సో ప్రాణాయామ రోజు చేశను ప్రాణాయామ చేస్తే ఏమవుతుందంటే మనం ఆక్సిజన్ తీసుకుంటూనే వదులుతున్నాం అంటే మైండ్ కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది.
(03:06) ఎప్పుడైతే ఎక్కువ ఆక్సిజన్ మనం ఇస్తామో ఆటోమేటిక్ గా అది బీపీని కంట్రోల్ చేస్తుంది. సో వండర్ఫుల్ వెపన్ అండి ప్రాణాయామ చేయడం రోజు అదొకటి మెడిటేషన్ ఒకటిను మనసుని ప్రశాంతంగా పెట్టుకొని శ్వాసం మీద కొద్దిసేపు ధ్యానాన్ని ఉంచి ఒక ఐదు 10 నిమిషాలు మెడిటేషన్ చేసినా గన మీ మనసు చక్కగా ప్రశాంతంగా అవుతుంది మెడిటేషన్ ఒకటి చేసేదాని రోజు ఇంకా తర్వాత ఏం చేశనంటే సాల్ట్ ఒకటి ఉప్పు ఉప్పు ఎక్కువ తినడం మూలాన మనకి బీపి పెరుగుతుంది ఉప్పు తగ్గించాలి ఉప్పు లేనిది కూరలు చప్ప చప్పగా ఉంటాయి నచ్చవు ఇదిఒక ప్రాబ్లం సో కాబట్టి నేను ఏం చేశనంటే సాల్ట్ చేంజ్ చేశను అయోడైస్ సాల్ట్ వాడేదాన్ని టాటా
(03:43) అయోడైస్ టాటా సాల్ట్ నుంచి నేను ఇంకొక సాల్ట్ కొనుక్కున్నాను. ఇది టాటా సాల్ట్ లైట్ కనబడుతుంది కదా టాటా సాల్ట్ లైట్ ఈ సాల్ట్ మొదలుపెట్టాను. చక్కగా కంట్రోల్ అయింది సాల్ట్ ఒకటి ఇది వాడడం మొదలు పెడితే గనుక తర్వాత ఇంకేం చేశనంటే చాలామంది బీపి వస్తే గనుక అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ మెడిసిన్స్ మొదలు పెట్టేస్తారు.
(04:07) అది ఏంటంటే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది ఇంక ఎవ్రీ టైం ఆ మెడిసిన్ పడితేనే మీకు బీపి కంట్రోల్ లో ఉంటుంది. అలా కాకుండా నేను ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లి పతంజలిలో ప్రతి పతంజలి స్టోర్స్ కి వెళ్తే గనక అక్కడ మీకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రీ కన్సల్టెన్సీగా దొరుకుతారు. అలా నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మెడిసిన్స్ తీసుకున్నాను ఏది ఇచ్చారంటే నాకు ఇది ముక్తావట్టి కనపడుతుంది కదా ముక్తావట్టి చాలా మంచి మెడిసిన్ అండి పతంజలి స్టోర్స్ లో ఉంటుంది ఇది ఇది నేను కేవలం హాఫ్ టాబ్లెట్ వేసుకునేదాన్ని భోజనం తర్వాత హాఫ్ టాబ్లెట్ పొద్దున ఒకటి రాత్రి
(04:41) ఒకటి హాఫ్ హాఫ్ అలా ఒక వారం రోజులో 15 రోజులో వేసుకున్నాను అంతే తగ్గిపోయింది దానితోటి ఇంకా మెయిన్ గా మనకి హై బిపి ఉన్నప్పుడు నిద్ర రాదు. నిద్ర బాగపోతే బీపి కంట్రోల్ లో అవుతుంది కానీ నిద్ర రాదే ఏం చేయాలి దానికోసం సో మనసుని కొంచెం ప్రశాంతంగా పెట్టుకొని రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామం చేయడం ఇంపార్టెంట్ భోజనం అర్లీగా చేయండి 8ఎ 8 ఓ క్లాక్ కల్లా 8:30 కల్లా చేసి 10 ఓ క్లాక్ కి అంటే ఒక గంటన్నర రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామ సింపుల్ అనులోమ విలోమ చేయండి లేకపోతే ఒక కపాలబాతి ఇంకా ఇంకొకటి
(05:21) ఉంది కదా బ్రమరీ ప్రాణాయామం ఈ ప్రాణాయామలు కొంచెం ఒక ఐదు నిమిషాలు చేయండి పడుకునే ముందు దాంతో ఏమవుతుందంటే మనకి మైండ్ లోకి ఆక్సిజన్ బాగా వెళ్తుంది. వెళ్లి నిద్ర బాగా పడుతుంది. నేను ఇంకొకటి కూడా వాడతాను అశ్వగంధ అనేసి ఇది కూడా పతంజలి స్టోర్స్ లో దొరుకుతుంది ఇది కనపడుతుంది కదా సో అశ్వగంధ ఇది చాలా మంచి మెడిసిన్ ఇది ఏం చేస్తుందంటే ముఖ్యంగా మనకి మైండ్ లో టెన్షన్స్ ఏమన్నా ఉంటే గనుక నర్స్ ని టెన్షన్ నుంచి కొంచెం రిలీజ్ చేస్తుంది అన్నమాట నర్స్ ని కొంచెం కామ్ డౌన్ చేసి నిద్ర బాగా పట్టిస్తుంది.
(05:53) ప్లస్ ఇమ్యూనిటీ సిస్టం పెంచుతుంది బాగా ఇమ్యూనిటీ సిస్టం బాగా పెరుగుతుంది దీని వలన సో కాబట్టి ఈ మెడిసిన్ ఒకటి నేను రోజు రాత్రి పడుకునే ముందు వేసుకునేదాన్ని ఇప్పుడు కూడా అట్లీస్ట్ వీక్లీ త్రీ డేస్ వేసుకుంటాను బీపి కోసం కాదు ఇమ్యూనిటీ సిస్టం కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్ అన్నమాట సో మంచిది ఇది ఎప్పుడైనా ఎవరైనా వేసుకోవచ్చు దేర్ ఇస్ నథింగ్ హామ్ ఇదిఏ మాత్రం హానికారం అయితే కాదు సో ఇట్లా ఇవన్నీ అలవాట్లు నేను చేసుకొని మెల్లగా బీపి ని కంట్రోల్ చేసుకున్నాను హై బిపి నుంచి నార్మల్ కి వచ్చింది నార్మల్ కి వచ్చింది అని సంతోషంగా ఉంటే కరోనా వచ్చింది. కరోనా వచ్చిపోయినాక లో
(06:27) బిపి వచ్చింది. లో బిపి అంటే ఇంకా డేంజర్ సో లో బిపి ని కూడా కంట్రోల్ చేసుకున్నాను ఎలా కంట్రోల్ చేసుకున్నాను ఆల్రెడీ ఒక వీడియో చేశను నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు మీరు జస్ట్ దేవికా భట్నగర్ లో బిపి అని సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియో దొరుకుతుంది. లో బిపి కి ఒక డ్రింక్ కూడా చెప్పాను నేను ఆ డ్రింక్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపించాను చూడొచ్చు హై బిపి లో బిపి రెండు నాకు వచ్చిపోయినాయి కరోనా వచ్చిపోయింది ఇక డయాబెటిస్ ఒకటి హ్యాండిల్ చేస్తున్నాను మనకి ఒక ఏజ్ వచ్చాక ఎలా ఉంటుందంటే వి హావ్ టు లీవ్ విత్ దిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ
(06:58) రోగాలు వస్తాయి వాటిని హ్యాండిల్ చేస్తూ ఉండాలి దాంతో పాటు మూవ్ అవుతూ ఉండాలి అంతకుమించి ఏమీ లేదు మెయిన్ గా టెన్షన్స్ పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అంటే ఎట్లా మేడం వస్తాయి అంటారు వస్తాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేదాన్ని దాని మీద ఫోకస్ చేయండి అంటే సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి కానీ దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి.
(07:18) జస్ట్ డ ఇట్ సాల్వ్ ఇట్ లీవ్ ఇట్ ఇఫ్ యు కెనాట్ సాల్వ్ ఇట్ లీవ్ ఇట్ దానికి సొల్యూషన్ లేదు అనుకుంటే దాన్ని వదిలేయండి సొల్యూషన్ ఉంటే దాన్ని ట్రై చేయండి అంత సింపుల్ అండి. ఇట్లా మీరు టెన్షన్ పెట్టుకోకుండా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గనుక ఏ బిపి లో బిపి గాని హై బిపి గాని ఏది మీ దరికి చేరదు పక్క ఇలా మీ జీవితాన్ని మెల్లగా హ్యాండిల్ చేసుకోండి.
(07:38) మీకుఅందరికీ యూస్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. హోప్ ఇట్ ఇస్ యూస్ఫుల్ టు యు ఆల్ సరే ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా గెంతులు వేస్తూ మంచిగా హెల్దీగా ఉండండి టేక్ కేర్ గుడ్ లక్ [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment