Sunday, March 15, 2026

అనూస్ సిస్టర్ నుంచి అనుమా గా ఎలా మారాను? #meditation #healing #trending #viral #shorts #ytshorts

అనూస్ సిస్టర్ నుంచి అనుమా గా ఎలా మారాను? #meditation #healing #trending #viral #shorts #ytshorts

Author Name:WayToMoksha - Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@WaytomokshaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=j9k1xpHCI7A



Transcript:
(00:01) నేను మీ అనుష్ సిస్టర్స్ నుంచి వేటు మోక్ష ఫౌండర్ గా అనుమాగా ఎలా మారాను నేను లైఫ్ లో అన్ని చూశాను ఒక కష్టం చూశాను ఒక సుఖం చూశాను సో దాంట్లోంచి పుట్టిందే వేటు మోక్ష సో నేను ఎన్నో కోర్సెస్ చేసి ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో నేర్చుకోవాలి అనిపించింది. సో అన్నిట్లో నేను నేర్చుకుంది ఏంటంటే సింపుల్ టెక్నిక్స్ మన లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండే టెక్నిక్స్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే టెక్నిక్స్ అలాగే డ్రీమ్ లో మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యే టెక్నిక్స్ మనము యూనివర్స్ కి సారీ థాంక్యూ చెప్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటది ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా అనుభవించి అప్పుడు వేటు
(00:48) మోక్షాన్ని స్థాపించాం సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ ఏ సొల్యూషన్ ప్రతి కష్టానికి ఒక సుఖం ఉంటుంది సో ఈ వేటి మోక్షంలో జాయిన్ అయితే మీకే తెలుస్తుంది కదా

No comments:

Post a Comment