Sunday, March 15, 2026

మన మనసు చేసే రెండు పిచ్చి పనులు🌹దిమ్మదిరిగే పరిష్కారం✍️POSTCARD (23) from KANTHRISA

మన మనసు చేసే రెండు పిచ్చి పనులు🌹దిమ్మదిరిగే పరిష్కారం✍️POSTCARD (23) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DUbS1N1oWfE



Transcript:
(00:02) మనం జీవితంలో రెండు విషయాలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నేను చెప్పే విషయాన్ని కాస్త కేర్ఫుల్ గా గమనించండి. ఒక దాని గురించి మనం పదే పదే ఆలోచిస్తాం. ఇది ఒకటి రెండవది ఒకటి పదే పదే మనకు గుర్తుకవస్తుంది ఇది రెండవది మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక విషయం గురించి మనం పదే పదే ఆలోచిస్తాం. అంటే మన అబ్బాయి చదవట్లేదని పదే పదే మనం ఆలోచిస్తాం రెండవది ఎవరో చనిపోయిన వ్యక్తితో ఏదో సంఘటనో మన ప్రమేయం లేకుండా అదే పదే పదే గుర్తుకవస్తుంది.
(00:34) ఈరోజు దీని నుంచి ఎట్లా బయటపడాలి అన్న దాని గురించి ఒక కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్ చాలా ఫేమస్ రష్యన్ రైటర్ ఉన్నారు ఫిలాసఫర్ కూడా ప్యోదోర్ దోస్తు వెస్కి అని ఆయన చాలా గొప్ప పుస్తకాలు రాశారు. ఆయన రాసిన ఒక ఫేమస్ బుక్ ద బ్రదర్స్ కర్మజోవ్ అని అది చదవాలంటే చాలా పెద్దది ఎప్పుడైనా దాని ఆ అనాలసిస్ చదవండి. సో ఆయన ఒక టర్మ్ ని కోడ్ చేస్తారు సైకాలజీలో అదేంటంటే వైట్ బియర్ ఎఫెక్ట్ అంటారు.
(01:11) మన భారతీయ ఆధ్యాత్మిక వ్యత్తలు కూడా దాన్ని ఇంకొక రకంగా చెప్తారు. వైట్ బియర్ ఎఫెక్ట్ అంటే ట్రై నాట్ టు థింక్ ఆఫ్ ఏ వైట్ బియర్ అండ్ యు విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవరీ మినిట్ సో ఒక వ్యక్తిది గురువు దగ్గరికి వచ్చి నేను జ్ఞానోదయం పొందాలనుకుంటున్నాను అంటే వెరీ సింపుల్ అయ్యా ఒక 24 అవర్స్ కోతి గురించి ఆలోచించకు అంటాడు. ఆ క్షణం నుంచి కోతి వచ్చి మనసులో కూర్చుంది.
(01:33) ఇక అదే ఆలోచిస్తున్నావ్. అంటే కోతి పదే పదే వస్తుంది మనసులోకి సో సైకాలజీలో రుమినేషన్ అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే ఒక వ్యక్తి గాని ఒక సంఘటన గాని ఒక విషయం గాని దానంత అదే పదే పదే గుర్తుకు రావడం ఇది ఒక మనసు యొక్క ప్రవాహ స్థితిలో అట్లా జరుగుతుంది అని చెప్తారు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మనం ఉద్దేశపూర్వకంగా ఆలోచించడం అంటే ఇంటెన్షనల్ థింకింగ్ రెండోది రుమినేషన్ అంటే మనకి అనుకోకుండా మన ప్రమేయం లేకుండా నిద్రలో మెలుకువలో నడుస్తుంది అప్పుడు రకరకాల సందర్భాల్లో హటాత్తుగా గుర్తుకు రావడం ఈ రెండు ఒకటి కానే కావు
(02:19) ఒకటేమో థింకింగ్ మనం ఆలోచిస్తున్నాం కాబట్టి రెండోదేమో మెమరీ ఫ్లో ఆ మెమరీ ఫ్లోలో ఏదో ఒక ఛాయిస్ వల్ల మన మనసు మీద ప్రగాఢమైన ముద్ర వేసిన దాన్ని మనం గుర్తు చేసుకుంటాం ఒక వ్యక్తి మరణం కావచ్చు ప్రేమ కావచ్చు లేకపోతే ఒకడు మనకు చేసిన మోషన్ కావచ్చు అది అయిపోయింది ఎప్పుడో ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు అట్లా అద్దితగా గుర్తొస్తుందిన్నమాట సో ఆ మనసు యొక్క పని ఏమిటి అంటే ఆ గతంలో ఉన్న సమాచారాన్ని తిరిగి తిరిగి పునః పునః మనకు గుర్తు చేస్తుంది.
(02:51) సో బౌద్ధంలో ఒక మంచి అనాలజీ ఉంది. బుద్ధుడిని అడిగాడంట ఒకాయన గురువుగారు ఒకే ఆలోచన పదే పదే వస్తుంటే ఏం చేయాలి అప్పుడు బుద్ధుడు అన్నాడు బుద్ధుడు అన్నాడు నువ్వు ఆలోచనతో పోరాడొద్దు దాన్ని కేవలం గమనించు ఆలోచనని ఆకాశంలో మేఘం వలే చూడు అక్కడనే విట్నెసింగ్ పుట్టింది చివరికి అంతా విట్నెసింగ్ దగ్గరే వస్తుంది మిత్తమాత్రత అకర్తా భావన అభావము అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్ అక్కడికే వచ్చి అవుతుందిన్నమాట వచ్చిందా కథ మీకు తెలిసిందే కదా జన సాంప్రదాయంలో ఈ కథ చాలా ఫేమస్ ఇద్దరు భిక్షువులు ఒక నది దాటాలని వెళ్తున్నారు.
(03:36) సో ఆ భిక్షు సాంప్రదాయం ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళ వైపు చూడకూడదు ఆలోచించకూడదు వాళ్ళని అసలు ముట్టుకోకూడదు అసలు థింక్ కూడా చేయకూడదు. అందులో ఒక యువకుడైన వాడు ఒక ముసలివాడు ఇద్దరు ఉన్నారు. అక్కడ నది దగ్గర ఒక ఆవిడ వెయిట్ చేస్తుంది యువతి నది కాస్త ఉదృతంగా ఉంది వెళ్ళొచ్చు బట్ ఆమె భయపడుతుంది. అప్పుడు ఈ ముసలి భిక్షు అటుపక్క తిరిగి నిలబడ్డాడు ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కానీ యువకుడు వెళ్లి ఆమె అడిగాడు ఏంటమ్మా ఈ విషయం అంటే మా అత్తగారికి ఏదో ఇష్యూ ఉందండి వెళ్ళాలి బట్ నాకు భయం అంటే మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని
(04:12) ఎత్తుకొని అటుపక్క దింపేస్తాను పర్వాలేదా ఎందుకంటే ఇంకా కొన్ని గంటలు ఇలాగే ఉండేటట్టు ఉంది. అంటే సరేనండి దాంతో ఈ ముసలి భిక్షుకు చాలా కోపం వచ్చింది. అసలు ఆలోచించనేకూడదు అంటే నా కొడుకు ఆలోచించడం కాదు పోయాడు మాట్లాడాడు కళ్ళలో కళ్ళు పెట్టి చూశడు తాకాడు ఎత్తుకున్నాడు మహాప్రభువు ఎంత పెద్ద పాపం ఇద్దరు దాటారు భిక్షువులు ఆ అమ్మాయిని అక్కడ దింపేశారు ఆ తర్వాత ఈ ముసలి భిక్షువు పరిగెత్తుకొని ఆశ్రమానికి వెళ్ళాడు ఈ విషయాన్ని అందరికీ చెప్తాను గురువుగారి దృష్టికి తీసుకెళ్తారు అది ఇది అన్నాడు ఇతను ఏమ అనలేదు నవ్వుతున్నాడు గురువు సమక్షంలోకి వెళ్ళింది ఈ విషయం
(04:48) అప్పుడు గురువుకి తెలుసు విషయం సత్యం ఏంటి ఏమిటిరా అంటే నేను ఆ అమ్మాయిని ఆపద నుంచి కాపాడటానికి ఇటు నుంచి ఎత్తుకొని అటు దింపానండి. నేను మోసింది రెండున్నర నిమిషాలు మాత్రమే కానీ ఈ ముసలి భిక్షువు ఇప్పటికి ఆరు గంటలైనా దాన్ని మోస్తూనే ఉన్నాడు. ఇది చాలా ఎక్స్ట్రార్డినరీ స్టోరీ ఏదనా ఒక సంఘటన జరిగినప్పుడు దానితో మనం మాట్లాడడం పోరాడడం అది వేరు అది అయిపోయిన తర్వాత అది గతించిన గతం దాని గురించి ఎందుకు ఆలోచించడం ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ వ ఆల్ హవ్ టు అండర్స్టాండ్ సూపర్ ఫేమస్ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ అనివెన్ వాట్ యు రసిస్ట్ దట్ పర్సిస్ అంటాడు ఏదైతే
(05:33) నువ్వు వద్దు వద్దు అంటావో అది మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తుంది అందుకని ఏదైనా ఒక ఆలోచన పదే పదే గుర్తుక వస్తున్నప్పుడు నువ్వు చేయవలసిందల్లా దాన్ని గుర్తుకు రానివ్వు అని అంగీకరించడం ఆ గుర్తుక వస్తున్న దాన్ని నువ్వు ఒక్కసారి చూడగలిగితే వెళ్ళిపోతుంది. అది నీ దర్శనం కోసమే వస్తుంది ఒకసారి తేలిపార చూడు దాన్ని ఆ వచ్చావా సరే కాలేదు కానీ నేను చేసేది ఏమీ లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో దాంతో కలబడితే కథ సో దీనికి పరిష్కారాలు ఉన్నాయి మనకి మూడు పరిష్కారాలు ఇది అందరికీ వర్తిస్తాయి ప్రపంచంలో ఒకటి గమనించడం అంటే విట్నెసింగ్ అంటే అబ్జర్వేషన్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆర్
(06:17) జడ్జ్మెంట్ ఆర్ గెట్టింగ్ ఐidెంటిఫైంగ్ విత్ ఇట్ ఒకటి గమనించడం రెండోది ఇగ్నోర్ చేయడం దానికి మనం ఆ నిమిత్తమాత్రత అని చెప్పామ అన్నమాట లేదా ఇండిఫరెన్స్ మూడవది ఏదన్నా రాని నువ్వు ఒక పనిలో ఉండు ఈ మూడు చాలా గొప్ప సూత్రాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్తిస్తుంది. ఏదైనా ఒక పనిలో ఉండి ఇష్టాఇష్టాలకు అతీతంగా అది ఒక కపుల్ ఆఫ్ డేస్ ఖాళీగా ఉండకు నువ్వు అసలు ఎప్పుడన్నా జగద్గురు ఆ శృంగేరి పీఠం ఆదిశంకరుల వారు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఉన్నవాళ్ళు విధుశేఖర ఇంద్ర సరస్వతి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ దినచర్య చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అన్ని ఉన్నాయి
(06:59) వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 12 వరకు అనుష్టానము పూజ విధి కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత కాసేపు ప్రశ్న తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ మీటింగ్స్ అనుగ్రహ భాషణాలు ఆ తర్వాత రకరకాల వాళ్ళ ప్రశ్నలకు సందేహాలు మళ్ళీ ఆ తర్వాత పడుకునే ముందు ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటారు. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి 12 వరకు పచ్చి గంగ కూడా తీసుకోరు.
(07:20) అది కొన్ని సంవత్సరాలుగా తరాలుగా జరుగుతుంది. అంటే కారణం ఏదైనా కానీ పని ఆపడానికి వీలులేదు. అందుకని ఏదో పని పెట్టుకో రెండోది ఇగ్నోర్ చేయడం అంటే ఏదైనా ఒకటి వచ్చినప్పుడు టిక్ నాట్ హన్ అంటాడు. నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టుకొని టీ పెట్టుకొని కూర్చో టీ తాగుతూ ఉండు ఐ మీన్ టు సే ఏదో పనిలో ఉండు అక్కడి నుంచి ఈ డోర్ నుంచి ఆ డోర్ లోకి ఆ డోర్ నుంచి ఈ డోర్ లోకి మనుషులు వస్తుంటారు పోతుంటారు నువ్వు చేయవలసిందల్లా వాళ్ళని టీ కి ఆహ్వానించకపోవడమే అంటాడు.
(07:57) అంటే ఇగ్నోర్ చెయ్ వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారు ప్రతిదాన్ని చూసి దాన్ని ఒక వ్యాఖ్యగా మార్చుకో ఇది చాలా పెద్ద మనోవ్యాధి అది మూడోది విట్నెస్ ఏ పని చేయడం లేదు మరి కేకరి పొద్దస్తమానం పని చేస్తూ కూర్చోలేంు కదా అప్పుడు జస్ట్ ఏది ఉంటే దాన్ని నిష్పక్షపాతంగా చూడు దాంతో పోరాడుకు ఇది చిన్న విషయాలే కదా అర్థమైతే జీవితంలో ఒక రిమార్కబుల్ చేంజ్ వస్తుంది సో మనసు ఒక నది దాన్ని నువ్వు ఆపలేవు కానీ దాని ఒడ్డున నిలబడి చూడవచ్చు మనకి సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి తటస్థము కూటస్థము అని వాటి గురించి మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం
(08:42) స్వాధ్యాత్మికత అన్నది రెండవ మార్గం అన్ని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టకుడి నువ్వు అన్నిటిని సెట్ చేయలేవు నీ వల్ల కాదు. ఒక ఇంట్లోనే అన్ని పనులు ఒకరు చేయలేరు అందుకే ముగ్గురు నలుగురు ఒక కంపెనీలో 1000 మంది ఉంటారు ఎందుకు చేయలేరు అందరు ఎవరి పనిని వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించాలి. మన శరీర ధర్మం కూడా అదే గుండె పని గుండెది ఖాళీ పని ఖాళీ అయింది.
(09:05) అందుకని వేరే విషయాలు తలదూర్చ సో మనకున్న పూర్వ ప్రవృత్తి కారణంగా ఇట్లా పుంఖాను పుంఖాలుగా పునః పునః ఆలోచనలు వస్తాయి గానీ నిజంగా మనసు యొక్క ప్రవృత్తి తెలిస్తే అసలు ఆలోచనలే రావు. సో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఆలోచనలతో పోరాడొద్దు నీకు దండం పెడతా వాటిని నిష్పక్షపాతంగా గమనించు తర్వాత ఏదో ఒక పని పెట్టుకో కొంతకాలం వేరే వాళ్ళ గురించి ఆలోచించకు వాళ్ళని ఎదురుగా ఉంటే ఏదో మాట చెప్పు పంపు ఓకేనా చాలా మంది నా దగ్గరికి వస్తారు ఎప్పుడో పోయిన వ్యక్తి ఎవరో ప్రేమించి వదిలేసిన వ్యక్తి పోయిన వస్తువు పదే పదే గుర్తుకొస్తుంది అని చేయమంటారు.
(09:43) నేను ఇదే చెప్తాను ఎందుకంటే ఇంతకంటే మార్గం లేదు. అలాగని పక్కదోవలకి వెళ్ళకండి ఎవరనా మిమ్మల్ని మోసం చేస్తారు ఇది చేస్తే పోతుంది అది చేస్తే పోతుంది జవాబు నీలోనే ఉంది అది మర్చిపోకు నువ్వు నీ పనిలో ఉండు అన్ని వెళ్ళిపోతాయి అసలు నువ్వు తలెత్తి ఎవరిని చూడకు కొంతకాలం కొంతకాలం ఒక సెవెన్ డేస్ చేసినా నీ జీవితంలో 70 ఏళ్ళు బాగుంటుంది.
(10:07) కానీ నమ్మడం కష్టం మనిషికి కాన్సెప్ట్స్ కావాలి ఆచరణ యోగ్యమైనవి కాకుండా ఆలోచించేవి ఏదో చేస్తే ఏదో వస్తుంది అది చెయి ఇది చెయ అంటే నమ్ముతాడు గాని అరే నువ్వు ఇది చేసి చూడు ప్రాక్టికల్ గా అంటే కొంచెం నమ్మబుద్ది కాదు సో పదే పదే గుర్తుకు రావడం అన్నది అది మనసు యొక్క ఒకానొక ప్రవృత్తి అది రుమినేషన్ అంటారు. గాబర పడకండి సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోండి.
(10:37) ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే 10 సెకండ్స్ లో ముగించండి. వేరేవాళ్ళ ప్రస్తావన మీ నోటి ద్వారా తీసుకురావద్దు. నిష్పక్షపాతంగా వినండి చూడండి. ఇవి లేకుండా అసలు ఆధ్యాత్మికత లేదు ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్నటువంటి నిష్పక్షపాతానికి నేను నమస్కారం చేస్తున్నాను. మీ సరస్సు వయసు వెళ్లి వంట చేసుకుంటారు.

No comments:

Post a Comment