Sunday, March 15, 2026

Exposing shocking health Lies! (MUST WATCH)

Exposing shocking health Lies! (MUST WATCH)

Author Name:Telugu Superhumans

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguSuperhumans

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wbj0GalSrZE



Transcript:
(00:02) హాయ్ గాయస్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి నాకు నిజంగా కోపం వస్తుంది రియల్ చెప్తున్నా ఏంటంటే Instagram లో కొంతమంది రీల్స్ షేర్ చేస్తా ఉంటారు నేను YouTube లో వీడియోస్ చూస్తా ఉంటాను. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఎందుకంటే చాలా మంది హెల్త్ గురించి ఎంత పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంటే అసలు క్లారిటీ కూడా ఉండట్లేదు అసలు ఎందుకు ఇంత వర్స్ట్ గా లైఫ్స్ తో ఆడుకుంటున్నారో నాకు అసలు అర్థం కూడా కావట్లేదు.
(00:22) మీకు ఇక్కడ ఒకటే ఒకటి చెప్తున్నాను గుడ్డిగా నమ్మద్దని ఎప్పటి నుంచో చెప్తున్నాను. మొన్న నా మెసేజెస్ లో ఒక రీల్ వచ్చింది. ఒక డాక్టర్ ఏదో చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఒక వీడియోకి ఏంటంటే మటన్ మంచిది కాదు ఎందుకంటే దాని వల్ల హార్ట్ ఇష్యూస్ వస్తాయి లేకపోతే క్యాన్సర్ వస్తాయి ఇవన్నీ రాస్తున్నారు. అసలు దాని వెనకల రీసెర్చ్ చదివారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని గురించి ఇలాంటి దాని గురించి ఒక వీడియో చేశాను.
(00:38) అప్పుడు మనం చేసాం ఎగ్స్ మంచి అన్ని చెప్తే ఎగ్స్ తింటే షుగర్ వస్తుంది అని చెప్పి కొంతమంది వీడియోస్ చేశారు. దాని లోపల ఏ స్టడీ గురించి అయితే చెప్తున్నారో ఆ స్టడీ లోపలికి వెళ్లి చూస్తే ఎగ్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా చాక్లెట్స్ తిన్నా కేక్స్ తిన్నా అది కూడా ఎగ్స్ కింద వేశారు. సో అలాంటప్పుడు ఎగ్స్ అని ఎలా చెప్తారు.
(00:54) సో అది కూడా ఏంటంటే వీక్ స్టడీ సో ఇలా చాలా మందికి అర్థం కావట్లేదు. అలా అయితే మీకుఒకటి చెప్పినా షాక్ అయిపోతారు 1950 60 70స్ ఆ టైం లో ఏంటంటే డాక్టర్స్ సిగరెట్స్ ప్రొమోట్ చేసేవాళ్ళు అది కూడా ఏంటి ప్రెగ్నెంట్ ఉమెన్ కి మీరు సిగరెట్ తాగితే రోజుక ఒకటి మంచిది అని చెప్పి ఎంత ఫూలిష్ గా ఉంది ఇప్పుడు వింటా ఉంటే కానీ ఆ టైం లో అలా ప్రమోట్ చేశారు ఇక్కడ ఏంటి వాళ్ళందరూ చెడ్డోళ్ళు కావాలని ఏదో చేయాలి అనుకుంటున్నారని నేను చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్ సరిగ్గా నేర్చుకోవట్లేదు ప్లస్ ఏంటంటే అరొకర ఇన్ఫర్మేషన్ లో చాలా మంది బయటికి చెప్తున్నారు.
(01:20) ఇంకొకటి చెప్తే ఇంకా షాక్ అవుతది. లోబోటమన కాన్సెప్ట్ ఉంటది. ఏంటంటే ఒకప్పుడు ఒకవేళ చిల్డ్రన్ చాలా యాక్టివ్ గా ఉంటే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు తెలుసా ఒక నీడిల్ తీసుకొచ్చి కళ్ళ లోపల నుంచి బ్రెయిన్ వరకు ఇట్లా గుచ్చి ఇట్లా ఇట్లా క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏంటంటే అలా చేస్తే బ్రెయిన్ నార్మల్ అవుతది అని చెప్పి దాని వల్ల నార్మల్ అయ్యేవాళ్ళు ఎలా అంటే జీవత్సవం లాగా అయిపోతా ఉండేవాళ్ళు.
(01:37) బతుకుంటారు కానీ వాళ్ళు ఒక డల్ ఫెలోస్ లాగా అయిపోయేవాళ్ళు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఒకప్పుడు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఎందుకంటే సైన్స్ అప్డేట్ అయింది. మనక అది ఫూలిష్నెస్ అని అర్థం అవుతుంది. సరే ఇప్పుడు ఊహించుకోండి రవి అనే ఒక పర్సన్ ఉన్నాడు అతను ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని చూస్తాడు నెట్ లోకి వెళ్లి చూస్తేమో మీరు తక్కువ తినాలఅని చెప్తాడు లేకపోతే ఇది తినకూడదు మటన్ తింటే ఇది అయిపోతది అందుకని ఇది తినాలి లేకపోతే సంథింగ్ అని చెప్పి ఏంటంటే ఫుల్ కన్ఫ్యూషన్ లో ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చిన చేసుకుంటున్నారు. నాకు తెలిసి
(01:59) ప్రపంచంలో మనం ఒకే ఒక అనిమల్ మనకి ఎలా తినాలో తెలియట్లేదు. మిగతా అన్ని అనిమల్స్ కి ఏం తినాలో క్లారిటీ తెలుసు కానీ మనకే తెలియట్లేదు. ఇక్కడ రియల్ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు చెప్తాను ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సైన్స్ అనేది అప్డేట్ అవుతా ఉంటది చాలా మంది అప్డేట్ చేసుకోవట్లేదు ఇప్పుడు సైన్స్ అనేది ఒక బిల్డింగ్ లాగా కాదు ఫిక్స్ అయిపోయి ఉండేదానికి ఒక ట్రైన్ లాగా ఎప్పుడూ మూవ్ అవుతా ఉంటది మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్స్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్స్ డాక్టర్స్ ఏంటంటే ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఏంటంటే లేటెస్ట్ సైన్సు అవన్నీ రీసెర్చ్
(02:24) చేసుకోవట్లేదు ఇప్పుడు మామూలుగా టూత్ పేస్ట్ మీకు వాడతా ఉంటారు దాంట్లో ఫ్లోరైడ్ ఉంటది ఫ్లోరైడ్ వల్ల బ్రెయిన్ కి చాలా ఇష్యూస్ వస్తాయి అని చాలా స్టడీస్ ఉన్నాయి. కానీ ఇప్పటికి ఫ్లోరైడ్ గురించి ఎవ్వరు చెప్పట్లేదు. తర్వాత కొలెస్ట్రాల్ మంచిది కాదని చెప్తారు. కానీ అది ఎప్పుడో అంత ఇంపార్టెంట్ కాదు కొలెస్ట్రాల్ చాలా మంచిది అని చెప్పి 2016 లో చాలా స్టడీస్ వచ్చినాయి. ఎవ్వరు చెప్పట్లేదు.
(02:41) తర్వాత కొవ్వు తింటే కొవ్వు ఎక్కువ వచ్చేస్తుంది అంటారు. కాదు కొవ్వు తింటేనే కొవ్వు కరుగుతది. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మటన్ తింటే క్యాన్సర్ వస్తదా అంటే ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు బయటకి చెప్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే అసలు న్యూస్ పేపర్స్ లో చదివింది మీరు జనరల్ గా 99% నమ్మడానికి లేదు హెల్త్ కి సంబంధించిన ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళు ఏంటి వాళ్ళఏమన్నా సైంటిస్ట్లా కాదు కదా వాళ్ళు ఏంటంటే అక్కడ ఏమన్నా రీసెర్చ్ అలాంటివి చూస్తే దాన్ని పీపుల్ కి అందించడానికి కొంచెం మంచిగా రాస్తారు.
(03:06) ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పాను కదా కోడిగుడ్డు తింటే మీకు షుగర్ వస్తది అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. చాలా మంది ఏంటంటే అవునా అని చెప్పి నమ్మేసేసి టీవీ లోనే న్యూస్ పేపర్ లోనే చెప్తున్నా అంటే రియల్ అనుకొని చేస్తారు కదా తప్పు అది అది మీరు రియల్ గా స్టడీ లోపలికి వెళ్లి చూస్తే అది కరెక్ట్ కాదని తెలిసింది వాళ్ళే చెప్పారు మేము సరిగ్గా స్టడీ చేయలేదు అని చెప్పి సో ఇలాంటి వీక్ సైన్స్ ని తీసుకొచ్చి హెడ్లైన్స్ లో పెద్ద పెద్దగా చేస్తా ఉంటారు.
(03:27) సో న్యూస్ పేపర్ లో కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వెంటనే గుడ్గా నమ్మద్దు. చెప్పాను కదా ఇందాక ఏంటంటే ఆ ఎగ్ స్టడీ మామూలుగా అయితే దొరకదు. నేను డబ్బులు పెట్టి పే చేసుకొని లోపలికి వెళ్లి కిందకి వెళ్లి చదివితే వాళ్ళే క్లారిటీగా రాశారు ఏంటంటే మా దృష్టిలో ఎగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కేక్ లో ఎగ్ వాడతారు కాబట్టి కేక్ కూడా ఎగ్ కిందే వస్తది.
(03:42) చాక్లెట్ లో ఎగ్ వాడితే చాక్లెట్ కూడా ఎగ్ కిందే వస్తది. సో చాక్లెట్ మిల్క్ అలాంటివి ఏదైనా కూడా ఎగ్ కిందే వస్తదంట ఎక్కడైనా ఉందా ఎగ్ అంటే ఎగ్ గురించి స్టడీ చేయాలి కానీ ఏదో కలిపిన షుగర్ ఐటెమ్స్ అవన్నీ ఇగ్నోర్ చేసేస్తారా? సో బేసిక్ గా ఇట్లా మీరు న్యూస్ పేపర్ లో చూసే హెడ్లైన్స్ అవన్నీ బేసిక్గా ఒక వీక్ స్టడీస్ నుంచి వస్తాయి. దాని పేరు ఎపిడిమాలజికల్ స్టడీస్.
(03:57) ఇప్పుడు మామూలుగా క్లినికల్ స్టడీస్ అనేది చాలా గోల్డెన్ స్టాండర్డ్ అది చెప్పేదంటే నమ్మాలి కానీ ఇలా ఎపిడమాలజికల్ స్టడీస్ అంటే ఏంటంటే వీక్ సైన్స్ ఇప్పుడు ఏంటంటే ఒక హెల్తీ పర్సన్ ఉంటాడు. హెల్తీ పర్సన్ ఏం చేస్తాడంటే అన్నీ హెల్తీ చేస్తాడు మంచిగా షుగర్ మానేస్తాడు బయట ఎండలో తిరుగుతాడు అన్నీ చేస్తాడు. సో అతను ఒకవేళ అతనికి పడక ఒకవేళ ఏదో ఒక ఐటం మానేసాడు అనుకోండి ఫుడ్ చికెన్ తినటం మానేసాడు అనుకోండి సో చికెన్ తినకుండా ఉండటం వల్ల అతను హెల్తీగా ఉన్నాడు అని చెప్పి మార్చేస్తారు.
(04:20) ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు షాక్ అవుతారు ఇప్పుడు నిక్కులస్ కేజ్ అని చెప్పి ఒక మూవీ యాక్టర్ ఉన్నాడు హాలీవుడ్ లో అతని సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి చాలా మంది సముద్రంలో మునిగి చనిపోయారు. ఇప్పుడు ఇతని సినిమాలకి ఆ మునగదానికి సంబంధం అంటే లేదు కానీ అట్లా కూడా రిలేట్ చేయొచ్చు. సో మీరు అడగొచ్చు అయితే సరే ఎపిమాజికల్ స్టడీస్ కరెక్ట్ కాదు అంటున్నారు మన క్లినికల్ ట్రైల్స్ పవర్ ఫుల్ అన్నప్పుడు దాని గురించి చేయొచ్చు కదా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది ప్లస్ చాలా కోట్ల డబ్బులతో సంబంధించింది. ఇప్పుడు ప్రతి దాని గురించి
(04:44) క్లినికల్ ట్రైల్ చేయాలంటే ఎవరు ఫండ్ చేస్తారు. సో అందుకని ప్రతి దాని గురించి క్లినికల్ ట్రైల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్టడీస్ అనేవి రియల్ గా సరిగ్గా చేయలేకపోతున్నారు. చాలా మంది డబ్బులు ఇచ్చి మరి స్టడీస్ ని మార్పించేస్తున్నారు. రీసెంట్ గా బయట కూడా పడింది చూడండి రీసెర్చ్ చేయడానికి కావాల్సి వస్తే 1970 లో వాళ్ళు చాలా మంది షుగర్ కంపెనీస్ వాళ్ళు ఏం చేశారంటే షుగర్ మీద ఫాల్ట్ రాకుండా దేనో దాని మీద టాపిక్ డైవర్ట్ చేయడానికి కోవ్ మీదకి షిఫ్ట్ చేశారు.
(05:10) చాలా మంది సైంటిస్ట్లు డబ్బులు పే చేసి అసలు కొవ్వు ఎందుకు చెడ్డది అని చెప్పి కావాలని ఎగ్జాజరేట్ చేసి కావాలని చూపించేది. దాని బట్టి ఏంటంటే షుగర్ వల్ల కాన్సెప్ట్ పోయి ఓ కొవ్వు తింటే హార్ట్ ఎటాక్ వస్తది అనే కాన్సెప్ట్ లో ఇరుక్కపోయారు చాలా మంది కానీ రియాలిటీలో షుగర్ కి మంచిది కాదని కాన్సెప్ట్ ని తొక్కేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు బయటికి వచ్చినాయి.
(05:24) సో ఇట్లా తెలియకుండా చాలా మోసాలు జరుగుతున్నాయి. ప్లస్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా వీడియోస్ చేయొచ్చు. జస్ట్ ఫోన్ కెమెరా ఉంటే ఎవరైనా రికార్డ్ చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు అరకొర ఇన్ఫర్మేషన్ తో కూడా చేయొచ్చు. కానీ ఏమంటే ఎవరి కొంతమందికి రికార్డింగ్ ఎలా చేయాలి మంచి వీడియో ఎలా తీయాలి క్లారిటీ ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళు ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పినా అది వైరల్ అయిపోయడం వల్ల చాలా మందికి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది ప్లస్ రియల్ అని నమ్మేస్తున్నారు ఇందాక చెప్పాను కదా మటన్ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మటన్ తింటే క్యాన్సర్ వస్తాయి అసలు ఏ స్టడీ బ్రో చేయట్లేదు మీకు
(05:48) తెలుసా ఏ స్టడీ అది చెప్పట్లేదు కానీ వాళ్ళు ఏంటంటే వీక్ థింగ్స్ చూసుకొని నమ్మేస్తున్నారు. అందుకనే నేను ది సూపర్ హ్యూమన్ కోడ్ అనే బుక్ రాశను మామూలుగా ఏంటంటే నేను వీడియోస్ చేస్తా ఉంటే మీకు తెలుసు అసలు ఇంత హెల్త్ ఇన్ఫర్మేషన్ తీసేయాలని చెప్పి సో ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి పీపుల్ కి ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్పి ది సూపర్ హ్యూమన్ కోడ్ బుక్ రాసాను.
(06:07) దాంట్లో ఏంటంటే ఎంత మిస్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ బుక్ ఒక్క చదివితే మీరు బయట వచ్చేస్తారు. మీకు క్లారిటీగా హెల్త్ అంటే ఏంటో అర్థం అవుతుంది. మీరు నిజంగా దీనినుంచి బయట రావాలంటే మీరు నిజం చెప్తున్నాను ఆ బుక్ తీసుకొని చదవండి. నా బుక్ అని చెప్పట్లేదు. రియల్ గా చాలా ఫైవ్ స్టార్ రివ్యూస్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు ఎక్స్ట్రార్డినరీ గా పోడుతున్నారు.
(06:22) ఎందుకంటే అంత సింపుల్ గా రాసాం ఎవరికైనా అర్థం అవ్వాలని చెప్పే లాంగ్వేజ్ రాసాం. సో ది సూపర్ హ్యూమన్ కోడ్ బుక్ మీరు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మన హెల్త్ అనేది మన వెల్త్ మన హెల్త్ గురించి కరెక్ట్ గా మనం కాపాడుకొని రియాలిటీ తెలుసుకొని కాపాడుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ప్లస్ ఈ బుక్ నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ అయిపోయింది Amazon మొత్తం ఇండియాలో జస్ట్ టు డేస్.
(06:40) సో మనం ఒక ఇన్ఫర్మేషన్ రియల్ దా కాదా తెలుసుకోవాలంటే నేను కొన్ని ఫిల్టర్స్ పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షల సంవత్సరాల నుంచి మనం చాలా ఫాలో అవుతున్నాం. దానికి ఇది సూట్ అవుతుందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ సన్ మంచిది అని అంటారు మనం లక్షల సంవత్సరాల నుంచి సన్ కింద ఉన్నాం కదా సో అంటే ఓజన్ లేయర్ అయ్య అంటారు అవన్నీ కూడా అబద్ధాలు దాని మీద కూడా వీడియో చేశాను సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సెస్టరీ చూడండి తర్వాత కామన్ సెన్స్ కి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటిది కామన్ సెన్స్ రియల్ేనా అని ఫీలింగ్ వస్తది కదా సో కామన్ సెన్స్ వాడటం తర్వాత అసలే ఇప్పుడు ఎవరైనా ఏమైనా విన్నారనుకోండి ఇది
(07:07) చేస్తే ఇది అవుతది లేకపోతే జస్ట్ ఇది ఒక్కటి చేయండి మీకు జరిగిపోతది అన్నా అలా విన్నారనుకో దీనికి వెనకాల క్లినికల్ ట్రైల్ ఏమైనా ఉందా లేకపోతే నోటికి వచ్చింది చెప్తున్నారా తర్వాత మీరు ఏమైనా హెల్త్ ఇన్ఫ్లయెన్స్ ని ఫాలో అవుతున్నారు అనుకోండి డాక్టర్ ఫాలో అవుతున్నారు అనుకోండి వాళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే చెప్తున్నారా లేకపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమనా అప్డేట్ చేస్తున్నారా అవన్నీ కూడా మీరు క్వశ్చన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు రియల్ ఇన్ఫర్మేషన్ కాదా అని తెలుస్తుంది.
(07:27) నాకు అన్నిటికన్నా కోపం వచ్చేది ఏంటో తెలుసా ఇప్పుడు ఏంటంటే ఇది ఒక్క ఆకు తినండి మీకు డయాబెటిస్ రివర్స్ అయిపోతుందంట అసలు ఎక్కడైనా కుదురుతదా డయాబెటిస్ అని వచ్చేది మామూలుగా ఏంటంటే మీరు షుగర్స్ తింటాము లేకపోతే కార్బోహైడ్రేట్స్ తింటాము ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది జస్ట్ అయన్నీ చేయకుండా అయన్నిటి గురించి మాట్లాడుకుందాం జస్ట్ ఈ ఒక్క ఆకు తినటం వల్ల ఎలా రివర్స్ అవుతది ఏ మెకానిజం రివర్స్ అవుతాది సో కానీ వ్యూస్ చూస్తే మిలియన్స్ అఫ్ వ్యూస్ ఉంటా ఉంటాయి.
(07:45) సో మనం అలా గుడ్డి గా నమ్మొద్దు. ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ కూడా నమ్మద్దు ఇది ఒక్క జైడిని అయిపోతది. 10 రోజుల్లో 1000 కేజీలు తాగండి అలాంటివి ఏమి మీరు వినద్దు. సో మనం హెల్త్ ని కాంప్లికేట్ చేసేసుకున్నాం కానీ దాన్ని సింపుల్ చేసుకోవాలంటే బేసిక్స్ కొన్ని అర్థం అవ్వాలి కామన్ సెన్స్ వాడాలి మన ఆన్సెస్ట్ లక్షణ సంవత్సరం నుంచి ఏం ఫాలో అవుతున్నాయో చూడాలి తర్వాత క్లినికల్ ట్రైల్స్ కాదా అని తెలుసుకుంటే ఏంటంటే ఇలాంటి బేసిక్ తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు మన హెల్త్ మన చేతిలో ఉంటుంది.
(08:10) సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగు సూపర్ హిమస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది హెల్త్ మీద అని చెప్పి సో మీకు ఆటోమేటిక్ గా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు. ఫమేష [సంగీతం] యా

No comments:

Post a Comment