మనసు రహస్యాలు అసలు మనసు ఎలా పనిచేస్తుంది? | Satya Darshanam | Meditation Secrets | PMC Telugu
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=T9D2MGwbPvo
Transcript:
(00:04) [సంగీతం] [సంగీతం] పత్రీజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన పుస్తకాల యొక్క విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం మిత్రులారా మనం గత 14 ఎపిసోడ్లుగా ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనేటువంటి నీలకంఠం గారి ద్వారా మనకు అందించారు బాబాజీ వారు ఆ ఎపిసోడ్స్ మనం గత 14 ఎపిసోడ్లుగా చేసుకుంటూ వస్తున్నాం నేటి సత్యదర్శనంలో ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 15 15వ ఎపిసోడ్ లో ఉన్నాం. సో ఈ జ్ఞానం
(00:50) మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన రామాయణం అనేది అద్భుతంగా బోధించి ఆ తర్వాత అనస్తాస్య పుస్తకాన్ని మనకు తెలుగులోకి పరిచయం చేశారు పిఎంసి ద్వారా సత్యదర్శనం ద్వారా వారే సురేష్ గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఎపిసోడ్ 15 సార్ థాంక్యూ సార్ థాంక్యూ 15 ఎపిసోడ్లుగా మాట్లాడుతున్నాం బాబాజీ వారి యొక్క జ్ఞానాన్ని రైట్ సో ఇంతకుముందు 14 ఎపిసోడ్స్ ద్వారా మ్ ఓవరాల్ గా ఏమన్నా గ్లిమ్స్ ఇస్తారా గ్లిమ్స్ అంటే ఫస్ట్ ఆ మనకు అంటే చెప్పింది ఏంటంటే గురువు పట్ల విధేయతతో
(01:33) ఉండాలి ఇంపార్టెంట్ పాయింట్ అది అది డైరెక్ట్ వారే చెప్పారు ఎస్ మ్ గురువుకి అంటే ద్రోహం గాని ఇంకా వేర రకమైన అటువంటివి చేసినా ఏ గురువు యొక్క స్థానంలో కూడా ప్లేస్ ఉండదు. ఆ ఒక్క గురువు దగ్గర ఎలాగైనా అలా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏ గురువు దగ్గర స్థానం దొరకదు అందరి గురువులు ఒక్కటే అనే సత్యాన్ని ఆ కర్మే మనల్ని తోసేస్తది. ఓకే అంటే ఒక గురువు దగ్గరికి వెళ్లే మహాయోగం మనకు ఉందంటే ఎంతో అద్భుతమైన విషయమే ఎస్ వా ఇది అల్టిమేట్ పాయింట్ అవును గురువు సస్ీరంతో ఉన్నత లోకాల్లో ఉన్న గురువు గురువే
(02:17) అంతే గురువును మించిన శిష్యులం ఎప్పటికీ కాదు వారి బాటలో వెళ్ళడమే అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి మూడు ఒకటే అని చెప్పరు ఏంటంటే ఒకటి భగవంతుడు మ్ రెండు గురువు మూడోది సెల్ఫ్ రియలైజేషన్ నిన్ను నువ్వు తెలుసుకోవడ ఈ మూడు పేర్లు మాత్రమే డిఫరెంట్ కానీ మూడు ఒకటే గురువు భగవంతుడు భగవంతుడు నిన్ను తెలుసుకోవడం నిన్ను తెలుసుకోవడం ఓ ఈ మూడు ఒకటే ఈ మూడు ఒకటే ఈ మూడిట్లో నువ్వు ఏది తెలుసుకున్నా మిగిలిన రెండు ఆటోమేటిక్గా నీలోనే ఉన్నాయి.
(02:53) గురువుతో ఉంటే భగవంతుని తెలుసుకున్నట్టే నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే భగవంతునితో ఉంటే ఈ రెండు అర్థమైనట్టే మనల్ని మనం తెలుసుకున్న భగవంతుడు గురువు మనతో ఉన్నట్టే వావ్ యా ఇది అల్టిమేట్ పాయింట్ సార్ సరే ఈ ఎపిసోడ్ ద్వారా య మనసు యొక్క లక్షణాలు ఏమని చెప్తున్నారు సార్ బాబాజీ వారు యా మనసు ప్రతి మనిషిలో ఉంటుంది కాబట్టే మనిషి అయినాడు ఆహా ఆహ మనసుతో ఉన్నారు కాబట్టి మనసుతో ఉన్నాడు కాబట్టి మనిషి అయినాడు.
(03:25) [నవ్వు] ఓకే సో ఆ నిర్వచనం కూడా మనసు నుంచే వచ్చింది.హ ఉమ్ ఎందుకంటే పైన మనసు ఉండదు కాబట్టి అప్పుడు దేవుడు అవుతాడు దివ్యుడు అంటే దేవుడు ఇక్కడ జన్మ తీసుకున్నాడు అంటే మనిషి మనిషి అంటే మనసు ఉంది మనసుతో ఉన్నావు ఉన్నారు ఒక ఆ పదార్థం ఇప్పుడు ఆ మనసు యొక్క లక్షణాలు ఏంటంటే ఫస్ట్ పుట్టిస్తుంది. ఉమ్ ఓకే తర్వాత దాన్ని మన ఉనికిలోకి తీసుకొస్తుంది.
(03:58) మూడోది ఏంటంటే దాన్ని పెంచుతుంది. ఆహా పుట్టిస్తుంది ఉనికిలోకి తీస్తుంది దాన్ని పెంచుతుంది. తర్వాత దాన్ని తగ్గిస్తుంది. ఆహా మళ్ళీ ఇదొకటి మ్ తర్వాత దాన్ని ఆ నశింప చేస్తుంది. ఓ కంప్లీట్ లా లేకుండా కూడా చేస్తాయి ఆ తర్వాత దాన్ని కంప్లీట్ గా మన ఫ్రేమ్ నుంచే తీసేస్తుంది. నశించడం అంటే ఒకటి నశించడం అంటే తగ్గడం అందుకే అంటే దాని యొక్క ఇది డౌన్ గ్రేడ్ అవ్వడం ఓకే తర్వాత ఏమీ లేకుండా చేసేస్తుంది.
(04:27) కంప్లీట్లీ రిమూవ్ కంప్లీట్ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ ఆర్ డికే అండ్ డిస్ట్రాక్షన్ ఓకే డికే అంటే తగ్గడం రిమూవ్ కంప్లీట్ డిస్ట్రాయ్ ఓహో సో ఈ ఆరు లక్షణాలు ఉన్నాయి మనసులో సృష్టి ఎక్కడో జరుగుతుంది అనుకోకండి సృష్టి జరిగేది మనసులోనే ఒక ఆలోచన వచ్చింది అంటే ఇంకా అది మనిఫెస్ట్ కాలేదు. సో ఆలోచనే సృష్టికి మూలము అని మనసు నుంచే జరుగుతుంది.
(04:52) ఎవరైతే మనసుని బాగా అర్థం చేసుకుంటారో వాడు అద్భుతంగా సృష్టికర్త అవుతాడు. మనము మనసుని అర్థం చేసుకోకుండా అది ఒక అడ్డంకి అడ్డంకి అనుకుంటున్నారు కాదు అది అర్థం చేసుకుంటే సృష్టి మీ చేతిలో ఉందంటే అర్థము సో దాన్ని ఎప్పుడు నిందించకండి దాన్ని అపనిందలు చేయకండి అది లేకపోతే మీ జీవితంలో ఏమీ ఉండదు ఒక చచ్చిన పాము లాగబడి ఉంటారు అది ఉంటేనే బుసలు కొడతారు రకరకాల రంగులు చూపిస్తారు మీరంటే వేరేవాళ్ళకి భయం వస్తుంది అది లేకపోతే ఏమీ ఉండదు సో దాన్ని అర్థం చేసుకోండి సో ఆరు ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది అంటే ఆలోచనని బర్తి ఇచ్చారు మీరు అంతవరకు లేదు అది అంటే
(05:31) మీరే పుట్టుక ఇచ్చారు తర్వాత ఏం చేశారు దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చారు. ఆ చా రియాలిటీ రియాలిటీ ఎందుకంటే ఆలోచన కనిపించదు మనసు ఎవరికీ కనిపించదు. ఇప్పుడు మీకు ఆలోచన వచ్చింది ద వాయిస్ ఆఫ్ బాబాజీ నేను చదివాను పిఎంసి ద్వారా అందించాలి. ఎస్ పుస్తకం మీ దగ్గరికి వచ్చింది చదవాలన్న ఆలోచన వచ్చింది. చదివిన తర్వాత దీన్ని అందించాలి.
(05:52) ఎస్ రియాలిటీ లో ఒక తెచ్చారు పిఎంసి కి వచ్చి చెప్తే ఆ అది రియాలిటీ కి వచ్చింది వచ్చింది ఏమైంది ఇది ఎంతమందికి వెళ్తుందో ఈ జ్ఞానం పెరుగుతూ ఉంది. ఇంక్రీస్ తర్వాత ఏమవుతుంది కంటిన్యూస్ కాదు కదా 15 ఎపిసోడ్లు అయినాయి ఇంకా రెండు ఉంటాయి అయిపోతాయి ఏ పనినా తీసుకుంటే అది కొన్ని అవుతుంది తర్వాత ఆగుతుంది తగ్గిపోతుంది నాచురల్ గా ఇలా వెళ్తుంది మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ ఇలా వస్తుంది తర్వాత దాని యొక్క డికే అంటే దాని ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తది.
(06:24) లాస్ట్ కి లేకుండా పోతుంది. ఇక్కడ మనము బాబాజీ మెసేజ్ తీసుకున్నాం కాబట్టి ఇది ది వాయిస్ ఆఫ్ బాబాజీ ఇది సబ్జెక్ట్ వేరు ఇది మనం ఆలోచించలేదు ఇది మనకు ఆలోచన ద్వారా గురువులు అందించారు. ఇది మనసు ప్రమేయం కాదు మనం అనుకొని ప్రణాళిక వేసింది కాదు కాదు మనం జస్ట్ అలైన్ అయినాం భగవంతుని దానితో కాబట్టి మన ద్వారా ఇది చెప్పించబడు జరిపించబడుతుంది మనసు అలా కాదు మనసు ఎప్పుడు భౌతిక మీదనే ఆధారపడుతుంది.
(07:00) సో ఎగ్జాంపుల్ అది సరిగ్గా ఇది సరింది కాదు మహవతార్ బాబు ది వాయిస్ ఆఫ్ బాబాజీ ఒకయోగి ఆత్మకథ పత్రీజీ సందేశాలు ఇవన్నీ మనసుకు సంబంధించిన లేనిది కంప్లీట్ అదే సో దీన్ని మనం రిలేట్ చేసుకోలేము అవును అవును అతీత ఆ ఆలోచన వరకే తీసుకుంటాం తప్ప దీన్ని మనం ఎక్కడ పోల్చడానికి లేదు ఆ కానీ ప్రపంచంలో ఆలోచన తీసుకోవచ్చు నేను ఒక బిల్డింగ్ కట్టాలి ఆలోచన వచ్చింది అంతే ఏమవుతుంది ఇప్పుడు కట్టాలి అంటే మేనిఫెస్ట్ చేయాలి.
(07:26) సో దాన్ని ఎగ్జిస్టెన్స్ ఇచ్చేదానికి లోను ఇంకా రకరకాలుగా డబ్బులు సంపాదించి దాన్ని చేస్తాడు బిల్డింగ్ కడతాడు ఏమవుతది అంతవరకు బిల్డింగ్ లేదు ఇప్పుడు బిల్డింగ్ అవుతుంది తర్వాత కొన్ని సంవత్సరాలక ఆ బిల్డింగ్ విసుకవచ్చేసి మెయింటెనెన్స్ పెరుగుతుంది ఇంకా రకరకాలు పెరుగుతాయి దీన్ని దీన్ని ఎట్టన వదిలించుకుందాం అంటాడు. తక్కువ వచ్చినా సరే అమ్మేసి దీన్ని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని అంటే డిక్రీస్ అయితుంది అంటే మోహం తగ్గింది ఇప్పుడు ప్రాబ్లం్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు దాన్ని ఎట్లా వదిలించుకోవాలని చూస్తాడు సెకండ్ హాఫ్ సో ఎంతో ఒక అమ్మేయరా లక్ష
(07:59) తగ్గినా ఏమన్నా గాని అక్కడి నుంచి బయట రావాలంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది వాడు కొంటే వాడు ఏమన్నా ఉంటాడా ఎందుకంటే అది ఆల్రెడీ ఫుల్ కి వెళ్లి ఇప్పుడు అన్ని ప్లంబర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి దాని యొక్క ఆయువు అయిపోయింది. సో అది అయిపోతుంది తర్వాత ఏమవుతుంది అది అందరూ ఖాళీ చేస్తూ వస్తారు ఇది పాత బిల్డింగ్ ఏంది ఎప్పుడు పడిపోతుంది అనేసి అంటే డికే స్టార్ట్ అయింది.
(08:22) ఒక ఫైన్ రోజు ఏమవుతుంది దీన్ని కొట్టేసి ఇంకొక బిల్డింగ్ కడదామని ఇంకొక ఆలోచన స్టార్ట్ అయితది. ఇంకొకరు ఆలోచన అంటే ఈ ఆరు చేయించేది ఎవరు మనసే ఒక ఆలోచన వచ్చిందంటే పుట్టుక అది కంప్లీట్ అయ్యి డిస్ట్రాయ్ అయిపోయిందంటే అది కంప్లీట్ అయినట్టు వావ్ ఇలాంటి పుట్టు అంటే కోట్లు కోట్లు ఉన్నాయి మనిషి దగ్గర ఒక మనసు దగ్గర అచ్చా అచ్చా ఓకే అది సో మనసు అనేది ఇన్ని లక్షణాలతో కూడుకని ఉన్నది అని చెప్తు మనిషిని రూల్ చేస్తుంది.
(08:57) మరి మనసు ఆహారంగా ఏం తీసుకుంటదయ్యా అని చెప్పారు సార్ మా బాబాజీ వారు యా ఇది అంటే మనము సూక్ష్మంగా గాని అర్థం చేసుకుంటే పత్రి సార్ ఎందుకు శుద్ధ సాత్విక ఆహారము అది కూడా పిరమిడ్ మాస్టర్ ఆ వండాలి తర్వాత అనస్తాశ మేడం దానికి యాడ్ చేసిందంటే మనమే దాన్ని పండించాలి ఒక్కొక్క మాస్టర్ మనకి ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తున్నారు ఇక్కడ బాబాజీ ఏం చెప్తారంటే మనం తీసుకునే ఆహారాన్ని ని మూడు రకాలుగా విభజించారు.
(09:28) సో చూడండి ఒక 10 సంవత్సరాల క్రితం మనమే ధ్యానంకి వచ్చినా రాకపోయినా ఎక్కువ సాలిడ్ తీసుకునేవాళ్ళం ఇది ఘన పదార్థం బాగా ఉండాలి. ఘన పదార్థం మీరు ఎంత తీసుకుంటే దాంట్లో ఆ ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది. మిక్సీలో ఒక పైనాపిల్ వేస్తే లేకపోతే ఒక చెరుగగాడ వేస్తే అది అయిపోయింది పిప్పి అంత వెళ్ళిపోతుంది కదా అది ఘన పదార్థంలో తీసుకునే ఆహారం ఆ పిప్పితో ఏమీ పనిలేదు సో అదంతా బయటికి వెళ్ళిపోతుంది.
(10:00) శరీరం నుంచి అంటే మేజర్ మీరు సాలిడ్ ఏం తీసుకుంటున్నారు అది ఏం చేస్తుంది ఈ దేహము విసర్జిస్తుంది అని అర్థం మనం ఏం సాటిస్ఫై అవుతున్నాం పొట్ట నిండుతుంది అని చూస్తున్నాం. అచ్చా భౌతికంగా అది పొట్ట నిండుతుంది కానీ వెళ్ళిపోయేది దాని పనికి వచ్చేది ఎంత చాలా తక్కువ తక్కువ పనికివచ్చి మిగతాదంతా అన్డైజెస్టెడ్ ఫుడ్ ద్వారా వెళ్ళపోతుంది వెళ్ళిపోతుంది అంటే ఎంత పని కల్పిస్తున్నారు మీ శరీరానికి అంటే ఎంత శక్తి తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఎంత వినియోగిస్తున్నారు ఇన్కమ్ వచ్చేది చూస్తున్నాం కానీ ఖర్చులు ఎన్ని ఉన్నాయో చూడట్లే ఆ సో ఆ వ్యర్థమైనటివన్నీ వెళ్ళిపోతాయి.
(10:36) ఇప్పుడు ఏ రెండు ఇంకా రెండు మిగులుతాయి తీసుకున్న ఆహారంలో వ్యర్థం అంటే సాలిడ్ మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు మిడిల్ అంటారు మిడిల్ ఏంటంటే ఈ దేహ పోర్షన్ కోసము అది తీసుకుంటుంది. అది మిడిల్ పోర్షన్ ఇవి రెండు కాకుండా సూక్ష్మంగా ఉంటుంది ఎసెన్స్ ఒక గ్రంథం యొక్క ఎసెన్స్ ఒక పేజీలో రాసేస్తాడు బాగా పట్టున్న ఒక రచయిత గ్రంథాన్ని మొత్తం అదే మనము ఒక ఆధ్యాత్మిక వేద దగ్గరికి వెళ్ళామ అనుకోండి అతను జీవితం మొత్తం కలబోసేసి ఇంకేమీ చెప్పడు రెండు పదాలు ఒక పదంతో నువ్వు ఎలా ముక్తి పొందుతావు నీ సకల
(11:21) సమస్యలు ఎలా పోతాయని ఒక పదం రెండు పదాలు చెప్పేస్తాడు. అంటే ఒక జీవితంలో ఒక బుక్ని ఎలాగైతే ఒక పేజీలో రాస్తారో అలాగ గురువులు ఏం చేస్తారు అన్ని దీంట్లో ఉన్నాయిరా ఇదొక్కటి నువ్వు చదివితే నీకు అన్నీ వచ్చేయనట్టే హింసా చూడడో హంసా పకడో అని ఒకటే లైన్ ఇచ్చారు ఇంకేం లేదు అది ఒక్కటి చేస్తే నీకు ముక్తి వచ్చినట్టే శ్రద్ధ సబూరి అయిపోయింది ఇంకా నువ్వు ఎవరో తెలుసుకో ఈ చిన్నవి సరిపోతది అంతే సో అలాగా ఏం చేస్తారంటే ఆ ఎసెన్స్ మనం తినే మొత్తం మొత్తం ఎసెన్స్ ఏదైతే ఉందో అది బ్రెయిన్ కి వెళ్తుంది.
(11:59) చూడండి ఫస్ట్ దేమో విసర్జి చేస్తారు ఎక్కువ భాగం వెళ్ళిపోతుంది. రెండోది బాడీ యొక్క డెవలప్మెంట్ కి పనికొస్తుంది. జీవకణాలు ఉన్నాయి కాబట్టి మూడోది ఎసెన్స్ ఆ సారం ఏదైతే ఉందో జ్యూస్ ఒక చెరుగడ మొత్తం తీస్తే ఎంతైతే ఆ జ్యూస్ వస్తుందో ఆ జ్యూస్ మాత్రమే బ్రెయిన్ కి వెళ్తుంది. బ్రెయిన్ ద్వారా మైండ్ పనిచేస్తుంది. భౌతికంగా బ్రెయిన్ అది పనిచేసే చేష్టలు కనిపించని మనసు ఎసెన్స్ తినే ఆహారమే ఫుడ్ బ్రెయిన్ ని మనసుని తయారు చేస్తుంది ఎస్ అందుకే జైసా అన్ వైసా మన్ అన్నారు.
(12:41) మనసు ఎలా ఏర్పడుతుంది అంటే మనం తీసుకునే ఆహారము శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటే దాని యొక్క ఎసెన్స్ వెళ్తుంది కాబట్టి సాత్వికుడు అవుతాడు సాధువు అవుతాడు మనము మాంసం ఇి తీసుకుంటే ఆ క్రూరత్వం వెళ్తుంది కాబట్టి దాని యొక్క ఫలితాలే అది చేష్టల్లో వస్తాయి సో ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అది సో మనసుకు ఇవ్వాల్సిన ఆహారం ఏంటో ఇంత అద్భుతంగా చెప్పారు ఎస్ అంటే కృష్ణ భగవానుల వారు కూడా భగవద్గీత ద్వారా చెప్పారు అవును పత్రి సార్ సింపుల్ లైన్ లో చెప్పారు మ్ అందరూ చెప్పినరు వీరు కూడా నీలకంఠం గారి ద్వారా ఇది అందించారు. వా మనసు గురించి
(13:21) ఎన్ని డీటెయిల్స్ ఇచ్చారు సార్ అవును లక్షణాలు ఇవ్వాల్సిన ఆహారము యా బ్రెయిన్ కనిపిస్తది కానీ మనసు కనిపించదు ఇది చెప్పారు. మీకు బ్రెయిన్ే కనిపిస్తది. మనసు ఎడ కనిపిస్తది అది ఇన్విజిబుల్ మన ఆలోచన రూపంలో తెలుస్తది తప్ప తెలియదు కనబడదు అది ఆలోచన రూపంలో కూడా తెలియదు. అది పని చేసినప్పుడు ఆ పని చేస్తే వచ్చే మేనిఫెస్టేషన్ చూసి ఫలానా మనిషి ఈ మనసుతో ఉన్నాడు అనుకుంటాం కానీ అచ్చా ఓకే అది ఆలోచన ఉండే పసిగట్టేది గురువులు ఆ అతీంద్రియ శక్తులు ఉండేవాళ్ళు కామన్ గా పీపుల్ కి లేదు కాబట్టి మనం పత్రి సార్ దగ్గరికి వెళ్ళగానే మన ఆలోచనలు గుర్తు స్కాన్ అయిపోతది మొత్తం
(14:01) ఆ ఇయ్యాల్సిన జ్ఞానం ఇస్తూ మనకు కాకుండా ఎవరికో చెప్పినా మనకు అందేటట్టు చేస్తారు అవును నోటితో డైరెక్ట్ చెప్పకపోయినా అది ప్రతి కూడా మనకు అందించ అర్థమైపోతుంది అవును అది వావ్ సో మనసు గురించి మనం ఇచ్చే ఆహారమే మన మనసుని అద్భుతంగా తయారు చేస్తుంది అని ఇక్కడ ఎసెన్స్ వండర్ఫుల్ సార్ మనసు గురించి చెప్పారు ఇప్పుడు ఆత్మ దాన్ని వ్యక్తీకరించడానికి యా వచ్చే అడ్డంకులు ఏమని చెప్తారు ఇప్పుడు మనసుని తెలుసుకున్నాం ఆత్మ ఉంది దాన్ని వ్యక్తీకరించేటప్పుడు అడ్డంకులు వస్తాయి కదా దాని గురించి ఏం చెప్తారు బాబాజీ వా ఇప్పుడు ఆత్మ బాబాజీ ఏం చెప్తారుంటే
(14:41) ఎప్పుడు ఆత్మ తనను తాను అంటే నాకు నాశనం లేదు నేను అనంతంగా ఉన్నాను ఇంకా నాకు అందరూ ఒకటే అనేది ఎప్పుడు చెప్పాల అనుకుంటది. అది స్ట్రగుల్ చేస్తానే ఉంటది ప్రతి ఆత్మలో ప్రతి మనిషిలో ఉంది కాబట్టి అది చెప్పాలనే చూస్తది ఆ ఎక్స్ప్రెషన్ బయట రావాలి వీడు తెలుసుకోవాలి నన్ను అని ఉంటది కానీ అడ్డంకులు ఏవి మనసు అదేం చెప్తుంది చేస్తుంది అంటే ఒక భయం క్రియేట్ చేస్తుంది.
(15:14) రెండోది అటాచ్మెంట్ రెండు పదాలు అక్కడ వాడారు ఒకటి ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానము అజ్ఞానం చేత ఏం చెబుతుంది అసత్యం బయటికి రాదు ఆత్మకు ఉంది చెప్పాలని కానీ అడ్డంక ఏంటి అజ్ఞానం అనేది రెండోది అటాచ్మెంట్ దేన్నో పట్టుకొని ఉంటావు దాన్ని వదలలేదు కాబట్టి ఆత్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు సో ఒకటి అజ్ఞానము రెండోది అటాచ్మెంట్ అంటే బంధం బంధం దాని మీద ఇప్పుడు ఒక వస్తువు ఉంది దాని మీద బంధం ఏర్పడిపోయింది.
(15:42) నేను అన్నిటికీ అతీతుడు అని ఆత్మ చెప్తుంది కానీ మనం దేన్ని పెట్టుకున్నాము ఒక కారునో వస్తువునో వ్యక్తి ఒక బిల్డింగ్నో లేకపోతే నగలనో ఒక మనిషి యొక్క సాన్నిహిత్యమో పిల్లల పట్ల ప్రేమో లేకపోతే కోపము ద్వేషము పగ ఏదో ఒకదాన్ని అటాచ్ పెట్టుకొనిన్నాం కాబట్టి ఆ శాశ్వతత్వము బయట ఎక్స్ప్రెస్ కావట్లేదు ఇవి రెండు తీసేసినప్పుడు లోపల ఏముంది అది అద్భుతంగా ప్రకటించబడుతుంది.
(16:12) సో అజ్ఞానము బంధము రెండే ఈ రెండే అడ్డంకులు అడ్డంకులు ఆత్మ వ్యక్తీకరణ చేయకుండా అందుకే పత్రి సార్ గాని ఆదిశంకరాచార్యులు చెప్తారు పద్మపత్ర మిమాంబస ఉండు జీవితంలో కుటుంబంలో ఉండు సంసారంలో ఉండు కానీ ఎలా ఉండాలి ఆ పద్మం ఎలాగైతే ఉంటదో ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు ఉంటావు కానీ దాన్ని పట్టించుకోవు అన్నిటిలో ఉంటాం యాక్షన్ అండ్ రియాక్షన్ రెండు ఉండవు.
(16:46) ఎందుకంటే అది మనసు చేసే పని నువ్వు వచ్చింది విట్నెస్ కోసం హ్యూమన్ బీయింగ్ యా డూయింగ్ అయిపోయింది డూయింగ్ అయిపోయింది. యాక్షన్ రియాక్షన్ ఉండకూడదు. చేస్తున్నామ అంటే చేస్తున్నాం అంతే ఇప్పుడు ఇది చేస్తున్నాం ఒక పని ఇప్పుడు ఇది అందించబడుతుంది అలా ఉన్నాం మనం మన ద్వారా అలా ఫ్లో అయితుంది అంతే యోగానంద ప్రవన్స్ గారు చెప్తారు ఒక సినిమా చూస్తావు కదా నువ్వు ఏమన్నా చేయలేవు ఏం చేయలేవు సినిమాలో ఎలా ఇటు ఉండి చూ చూడాల్సింది అంతే ఇక్కడ ఏం జరిగినా మనం ఏం చేయలే నీకు అన్ని ఫీలింగ్స్ వస్తాయి బాగు చూసినప్పుడు మొత్తం అయితే కానీ నువ్వు ఏం చేయలేవు ఎందుకంటే చేసేదానికి కూడా నువ్వు
(17:21) ఏమ లేదు ఓన్లీ చూడడమే అదేలాగా విశ్వ చలన చిత్రం చూడు విశ్వ విశ్వ చలన చిత్రం వావ్ ఇదేంటి ఇది సినిమా డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నాం. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే కదా ఈ భూమి మీదకి వచ్చినావు ఏదో ఒక పుణ్యాన్ని అక్కడ దాక పెడితే భూమిమీద ప్రవేశం దొరికింది ఇక్కడికి వచ్చినాక ఆ సినిమా ఎలా చూస్తావో ఇక్కడ కూడా ఈ విశ్వంలో ఏం జరుగుతుందో ఆ సినిమా చూడు నేను మారస్తానని కాదు ఆ సినిమాలో ఏముంది సబ్జెక్ట్ దానినుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు అది నేర్చుకునేదానికి సినిమా థియేటర్ కి వచ్చాం కానీ నువ్వు చెప్తే ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ ఆ యాక్టర్లు నీకు అనుగుణంగా
(17:57) మారరు. అల్టిమేట్ సార్ అసలు అది చెప్తుంటే ఒక ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఉంది ఇప్పుడు యా సినిమాలో ఎన్నో భావాలు ఎగిసిపడుతున్నాయి ఏం చేయలేము అలా కూర్చొని చూస్తున్నాం అంతే విట్నెస్ లాగా భూమిమీద ఎన్నో జరుగుతాయి. మ్ దాన్ని చూస్తూ ఉంటే జరిగింది జరగంది ఇవన్నీ కూడా క్రియేట్ చేసేది మైండ్ అన్నీ చేసేది మైండే దాన్ని నేర్చుకోవాలంటే దాన్ని గమనించాలి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే యాక్షన్ వస్తుంది రియాక్షన్ వస్తుంది నువ్వే మర్డర్ చేస్తావ్ మళ్ళీ నీకు తెలియకుండా మర్డర్ చేసేస్తావ్ మళ్ళీ దాని ఫలితాన్ని నువ్వే పొందుతావ్ కానీ చూస్తే నిన్ను ఎవడు చేయలేడు ఎందుకంటే
(18:43) నువ్వు మూడు గంటల కోసం వచ్చావు తర్వాత వెళ్ళిపోతావ్ సినిమా ఎలా ఉంది ఏమని నిన్ను ఎందుకు అడుగుతారు డైరెక్టర్ కి వాళ్ళకి ప్రాబ్లం కానీ నీకుేం ప్రాబ్లం నువ్వు నేర్చుకుంటావు ఏది ఆ సినిమాలో ఏం జ్ఞానం ఉందని అదేలాగ భూమి మీదకి వచ్చిన మనము ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి కదా దీన్ని జ్ఞానం తీసుకొని మన లోకానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను ఉండిపోతాను అంటే నువ్వు ప్రాజెక్టర్ ఆన్ చేసేవాడు కాదు దాంట్లో స్వీపర్ కాదు ఓనర్ అంతకన్నా కాదు ఓన్లీ మనం ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి ప్రేక్షకులం ప్రేక్షకులం అంతే ఈ విశ్వ థియేటర్ లో ఈ యూనివర్సల్ థియేటర్ లో ఒక ప్రేక్ష
(19:21) చలన చిత్రం విశ్వ చలన చిత్రమును ప్రేక్షకులం మనం య అటు స్క్రీన్ కాదు ఆపరేటర్ కాదు స్వీపర్ కాదు ఓనర్ కాదు డిస్ట్రిబ్యూటర్ కాదు డైరెక్టర్ కాదు సంబంధం లేదు మనకి ఎంతకన్నా కాదు ఒక ప్రేక్షకుడిలాగా చూడాలి మనిషిని ఏం చేస్తాడుంటే అనలైజ్ చేస్తాడు. మ్ వాడికి ఎంత డబ్బు వచ్చి ఆ హీరోకి మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది విలన్ ఏమైనాడు ఇది కాకుండా దీని కోసం నువ్వు రాలే ఈ అమ్మాయి కాకుంటే ఈ అమ్మాయి అయితే ఇంకా బాగా యాక్టింగ్ గా వేసేది కదా కథ ఇలా కాకుండా అలా ఉంటే ఇలా అయఉంటే క్లైమాక్స్ ఇలా ఉంటే [నవ్వు] దీనివల్ల
(20:00) సార్ సినిమాల్లో ఇప్పుడు ఇప్పుడు అదే కదా తర్జన వర్జన్లు అయితున్నారు. ఎవ్వరి ఊహ కందని కథ ఇయ్యాలంటే చూడండి మరి ఏదైనా సరే ఇలా ఉంటే ఇంకా బాగుంటది అలా ఉంటది అంటే సినిమా చూసినప్పుడు అనుకుంటాం మన జీవిత సినిమాను కూడా అలా మనం కరెక్షన్ చేసుకోకుంటే ఇంత బాగుంటది కరెక్షన్ చేయాల్సి వస్తే మన జీవిత సినిమాలో చేసుకోవాలి అంతే ఎందుకంటే మనం పాత్రదారి కాదు అంటే బయట ఏం చేయరాదు మనల్ని చూసే దృష్టిని మార్చుకోవాలి.
(20:32) ఉమ్ అంతే కదా సార్ అంతే వావ్ ఉమ్ ఇది నెక్స్ట్ లెవెల్ లో చెప్పినట్టున్నారు సార్ అంటే బాబాజీ వారు బాబాజీ వారు మ్ సో మనసు ఆత్మ రెండు చెప్పారు ఇంకేం చెప్తారు వీటికి సంబంధించి ఇంకా మనసు యొక్క లక్షణాలు గన మనం బాగా గమనిస్తే అది ప్రకృతి అచ్చా నేచర్ మళ్ళీ ఇటు కనెక్ట్ చేశారు. మనసే ప్రకృతి అది ఇండివిడ్యువల్ అయితే ఒక మనిషిలో ఉండే ఇండివిడ్యువల్ అంటే మైక్ మక్రో లెవల్ మక్రో లెవెల్ అవుతుంది మైక్రో లెవెల్ అవుతుంది.
(21:08) అదే కాస్మిక్ మైండ్ అంటే ప్రపంచము విశ్వం ఎలా నడుస్తుంది అంటే అది మక్రో అవుతుంది. ఉమ్ సో మైక్రో లెవెల్ లో ఉండేది ఒక మనిషిలో ఉండే మనసు మ్ మొత్తం విశ్వం నడిపించేదిందే అదే మైండ్ గ్రూప్ గా అది కాస్మిక్ మైండ్ రెండిట్లో ఒకటే లక్షణాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. అచ్చా యూనివర్సల్ మైండ్ కి హ్యూమన్ మైండ్ మైండ్ రెండు ఒకటే ఒకటి తన్ని అర్థం చేసుకున్నది కాస్మిక్ వీడు ఇంకా నేర్చుకుంటున్నాడు కాబట్టి మైక్రో లెవెల్ లో ఉన్నాడు.
(21:37) సో ఇప్పుడు ఇతని ఏదైతే అంటే ఈ మనిషి ఏదైతే ఉన్నాడో మనసు ఒక విషయాన్ని దీర్ఘంగా ఒకటే దాని మీద కాన్సంట్రేట్ చేయమనండి ఉండలేడు ఒకే దాని మీద పట్టుపట్టి దీన్నే ఆలోచిస్తాను నేను 10 నిమిషాలు అని దాని మీద ఆదిమేసి చేయమని చెప్పండి ఎప్పుడైతే అనుకుంటాడో వెంటనే అది షిఫ్ట్ అయిపోతూ వస్తది ఆడ ఏకాగ్రత ఉంటేనే మీరు ఒక దాని మీద దృష్టి పెట్టగలరు అంటే సాధన ఎందుకంటే ఇది అగైన్స్ట్ ద నేచర్ నేచర్ ఎప్పుడు ఒక్క మూమెంట్ లో ఉండదు అది మూమెంట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఎవడికి అర్థం కానిది నేచర్ వావ్
(22:20) మీరు చాలా చూసిఉంటారు ఇప్పుడు వర్షం పడుతుందని రాసి చెప్తారు ఎన్ని చేస్తారో ఆడ పడదు ఏడైతే పడుత పడదంటో ఆడ పడిపోతుంది. అంటే మనము ఎస్టిమేట్ వేయలేము భవిషత్తుని ప్రెడిక్ట్ చేయగలం కానీ ఇలాగే అని చెప్పలే చెప్పలేము నేచర్ తనకి ఇష్టంగా ఎలాగైనా మార్చుకో ఎలాగైనా మార్చుకోగలదు దాని యొక్క సహజ స్వభావం ఇది ఇలాగే ఉంటుంది అంటే ఇప్పుడు ఎండాకాలంలో వర్షం పడుతుంది ఒకే రోజులో మూడు కాలాలు కనిపిస్తున్నాయి పొద్దుట చలి వస్తుంది మధ్యాహ్నం ఎండ వస్తుంది సాయంత్రం వర్షం వస్తుంది అంటే నేచర్ ని మనిషి అర్థం చేసుకోలేడు దాన్ని ఆదిమాయిషి చేసుకోలేడు అది తనకు తానుగా పని జరుగుతుంది. మనం
(23:01) లెసన్స్ నేర్చుకోవాలి దాని నుంచి అంటే ఇప్పుడు మన మనసు అంటే ఆ ప్రకృతి మనకు నేర్పిస్తుంది. అంతే అంటే కదా ఆహా ఇప్పుడు దాన్ని ఎలా మైండ్ కి ఎట్లా తీసుకోమంటారు బాబాజీ వారు రెండు ఒకటే అంటున్నారు. అదే ప్రకృతి అదే ప్రకృతి రెండు మన మనసు కూడా అంతే ఒకలాగా ఉండదు గా ఒకలా అచ్చ అట్లా కనెక్ట్ చేశారు ఇప్పుడు మనసు ఎప్పుడూ కూడా ఒక దాని మీద ఉండదు ఉండదు ఎప్పుడు మారుతూ ఉంటది ప్రకృతి కూడా అనుక్షణము మారుతూ ఉంటది అది ఎప్పటికప్పుడు దానికి అసలు దిగులే లేదు ఒక పిఎం చచ్చిపోతే ప్రజలంతా బాధపడతారు దానికి లేదు ఇంకొకరిని కూర్చొని పెడుతుంది. ఒక ఇంట్లో
(23:38) ఒక పెద్ద చనిపోతే లేకపోతే పిల్లలు చనిపోతే ఆ స్థానంలో ఇంకొకడు వచ్చేస్తాడు. అంటే ప్రకృతిలో ఏది ఆగదు దానికి బాధ అనేది అసలు లేనే లేదు చింత అనేది లేనే లేదు సో మనసు కూడా ఏంటి చిన్న చిన్న విషయాల పట్ల ఆ భావన వచ్చేస్తే అది మీరు ఎంత కష్టం ఉన్నా గాన కొంత సమయం అయిన తర్వాత వాడు దాన్ని మర్చిపోతాడు. రైట్ రైట్ రైట్ ప్రకృతిలో ఎంత గొప్ప మార్పు ఉంటదో మనసు కూడా అంత మార్పు ఉంది ఉంది కానీ మనమే దాన్ని పట్టుకొని పదే పదే చేస్తాం అయినా అయినా మరుపు అనేది ఉంది అది నేచర్ కాబట్టి రాత్రి పడుకొని నిద్ర లేవంగానే రాత్రిదంతా వెళ్ళిపోతది వెళ్ళిపోతుంది అంతే
(24:18) అది వాసుని ప్రకృతితో పోల్చి మరింత అండర్స్టాండింగ్ లెవెల్ పెంచారు సార్ సో మనసు లక్షణాలు మనసు తీసుకునే ఆహారము మనసే ప్రకృతి ఎలా అనేటువంటి అద్భుతమైన విషయాలు ఆత్మ వ్యక్తీకరించాలంటే అడ్డంకులు కూడా అద్భుతంగా చెప్పారు వండర్ఫుల్ సార్ మరి మానవుని యొక్క అనంతమైన శక్తి శక్తి మానవుని యొక్క అనంతమైన శక్తి ఉందనితే తెలుసు మనకి దాని గురించి ఏం చెప్తారు బాబాజీ వారు ఈ శక్తి అనేది ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనసే అనుకున్నాం మనసు ఆ శక్తే మనకు వ్యక్తీకరించ బడుతది అచ్చా అనంతమైన శక్తే వ్యక్తీకరించబడుతుంది
(25:03) ఇప్పుడు ఇక్కడ ఏమవుతది అంటే మనసు అనేది మూడు గుణాలతో ఉంటది ప్రాథమికంగా తామస గుణము రాజ ఆది గుణము మళ్ళీ సాత్విక గుణము చూసుకోండి రాజో సాత్విక ఆ దీంట్లో కూడా అదే ఉంది కదా నేచర్ లో నేచర్ లో కూడా మూడు ఉన్నాయి మనసులో కూడా మూడు ఉన్నాయి ఓకే ఓకే ఒక మనిషి ఎప్పుడూ కూడాను ఒక దాంట్లో స్థిరంగా ఉండడు చూసుకోండి ఒకే మనిషి ఒకసారి లేజీగా ఉంటాడు ఒక పని చెప్పినప్పుడు యక్టివ్ గా ఉంటాడు మూడోది ఏమి ఆల్టర్నేట్ ఉంటాడు.
(25:39) అంటే మనిషిలో ఒక సమయము అంటే ఒక క్షణం మీరు తీసుకుంటే ఆ క్షణంలో ఒక గుణమే ప్రధానంగా ఉంటది. మూడు గుణాలు కలిపేసే మనిషి ఉండడు. అచ్చా ఆ కాల సమయం క్షణంలో ఒకే గుణం బీట్ అయితది తనలోని అనంత శక్తి ఒకదాని మీద నుండే వస్తది అంతే ఎప్పుడు ఒక మనిషిలో మూడు గుణాలు ఉండలేవు ఒక్క సమయంలో ఒక గుణమే ఉంటది రైట్ మీరు మనము చాలా మంది చూసి ఉంటాం ఇతను ఎంతో యాక్టివ్ అంటారు కదా ఎందుకు అలా గమ్మును కూర్చున్నాడు అంటే ఆ సమయంలో అతను ఏ గుణంలో ఉన్నాడు తమో తమోలో ఉన్నాడు.
(26:16) తమ్ములో ఉన్నోడు గబగబా పని చేస్తున్నాడు ఒకసారి అదేందిలోకి వచ్చేసా ఇంట్లో ఇట్టుఉన్నాడు వీడు బయట బయట ఎందు బైక్లో అంత స్పీడ్ కి వెళ్తున్నాడు ఇంట్లో చూస్తే ఇట్ట వీడు ఉంటాడని అనుకోలేమే అంటే ఇక్కడ ఒక గుణంలో ఉన్నాడు అక్కడ గుణంలో మారిపోయినాడు వాడికి వీడు అర్థం కాదు వీడికి వాడు అర్థం కాడు అంటే గుణం మారింది మనిషి వాడే అంత మనసు మారుతూ ఉంటే గుణం కూడా ఆ వాడు చేసే పనిని బట్టి మనకు గుణం అర్థం వుతది.
(26:40) ఓకే ఏది నిలకడగా ఉండదు ఆ స్థితిని బట్టి గుణం అర్థం చేసుకుంటాం గుణాన్ని బట్టి మనము ఈ సమయంలో వాడు ఆ గుణంలో ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తించాడు అని అర్థం చేసుకోవాలి అంటే చేష్టా క్షేత్రం అనేది గుణ ప్రధానంగా ఉంటది అనేది కూడా అవును పత్రి సార్ చెప్పారు కదా మన గుణాలు మన చేష్ట మనం చేసే పనులు గుణ ప్రధానంగా ఎస్ ఓహో అది ఒక సందర్భంలో ఒకే గుణంలో ఉంటారు అంతే మూడు కలగా మూడు కాదు రెండు ఇంపాసిబుల్ అచ్చా రెండు కూడా ఉండాయి ఒకటే ఉంటది ఆ క్షణంలో ఒక గుణంలో ఉంటాడు ఎవరైనా సరే ఆ క్షణం తర్వాత ఇంకో గుణంకి మారిపోవచ్చు షిఫ్ట్ అయిపోవచ్చు సో అందరూ మూడు గుణాల్లో అటు ఇటు అయితూ
(27:22) ఉంటాం అంతే ఎప్పటికీ సాత్విక గుణంలో ఉండలే ధ్యాన సాధన చేస్తున్నామ అంటే శుద్ధ సాత్వికంలోనే ఉన్నాము ఉంటాము ఉండాలి అనుకుంటాం అనుకుంటారు ఉన్నాము ఉంటాము ఉన్నాము ఉండాలి అనుకుంటాం అలా అక్కర్లేదు ఓహో అది సహజం అది అంటే శుద్ధ సాత్విక గుణం అనేది వచ్చినా కూడా మళ్ళీ సమయ సందర్భాన్ని బట్టి ఇది వస్తూ ఉంటది ట్రిగ్గర్ అవుతానే ఉంటది.
(27:49) ఇప్పుడు ఒక క్లాస్ చెప్పేటప్పుడు మనం ఒక రజోగుణం తెచ్చుకోవాలి కదా ఆ సబ్జెక్ట్ నేను మరి మాస్టర్ ని ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు అని ఓకే వావ్ సార్ అది బాగా అండర్స్టాండింగ్ డెప్త్ గా ఇచ్చారు మరి మ్ ఒకప్పుడు ఒకే గుణంలో ఉండడం ఉమ్ అంటే శుద్ధ సాత్వికులుగా ఉన్నామని అందులోనే ఉండాం మనం శుద్ధ సాత్విక గుణం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే జీరో అవుతామో ఉమ్ అప్పుడు మనసు జీరో అవుతుంది కాబట్టి అప్పుడు ఈ శరీరము ఆ మనసు కాస్మిక్ మైండ్ తో కలుస్తుంది.
(28:25) యూనివర్సల్ మైండ్ కి అలైన్ అయి ఉంటుంది అలైన్ అవుతుంది. కాస్మిక్ మైండ్ కలిసినప్పుడు ఏమవుతుంది నీ ప్రమేయం ఏమ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమ చేయాలనుకుంటున్నారో చేయించాలనుకుంటున్నారో ఈ జీరో మైండ్ తో చేయిస్తారు. అంటే గుణాలకు అతీతుడు అయినాడు. ఇప్పుడు ఏ కర్మ చేసినా వాడికి అంటుకోదు ఎందుకు వీడు మనసు వీడి మనసులో లేదు కాస్మిక్ మైండ్ అంటే ఆ విశ్వ చైతన్యంలో ఉండే ఆ కాస్మిక్ మైండ్ తో ఈ మైండ్ అలైన్ అయింది అంటే ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడ్డాడు అంతే అట్లా శుద్ధ సాత్వికంలోకి వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంటల్ గా ఉన్నప్పుడు ఇవేమి ఉండవు ఏ కర్మలు అంటుకోవు
(28:59) ఒకవేళ శుద్ధ సాత్వికంలోకి వెళ్ళనప్పుడే ఆ ప్రభావము ఆ క్షణంలో ఆ గుణంలో ఉంటాం దాని ప్రభావం ఉంటుంది కర్మ సిద్ధాంతం పని చేసేది పనిచేస్తది ఈ మూడు గుణాల్లోనే నాలుగో గుణంలో కర్మ సిద్ధ పని చేయదు. శుద్ధ సాత్వికుడిగా నిర్గుణిగా ఉన్నప్పుడు ఏమ ఉండదు. యా నిర్గుణగా ఉన్నప్పుడు మన ద్వారా అది ఫ్లో అయితది. ఆ నిర్గుణ అంటే సాక్షిభూత తత్వం ఇంకేది లేదు అక్కడ నేను వాడుకునేదానికి కూడా లేదు.
(29:24) అచ్చా ఆ మరి శివుడే దానికి ఫ్లో అవుతూ ఉంటది ఆ అలా జరతా ఉంటది వీళ్ళ ఆనందంగా ఉంటాడు. ఓ భూమి రెండుగా విడిపోతే శివుడికి ఏం పోదు. ఎందుకంటే ఇంకొక భూమి ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటది. ఇది విడిపోయింది కదా ఓకే అంటాడు ఇంకొకటి ఏర్పడింది ఓకే అంటాడు అన్ని చూస్తా ఉన్నాడు. ఇంకొకటి మనసు మూడిటి మీద బేస్ అయి ఉంది. ఓకే దాని యొక్క పునాదులు మూడు మ్ భూమి మీద అదే ప్రధానమైనటివి అచ్చా ఒకటి సమయము ఉమ్ సమయం అనేదాన్ని ఎవరు ఆత్మకు కాదు ఆత్మకు సమయమే లేదు.
(30:03) మనం ఈ బాడీ వదిలిన తర్వాత సమయం యడ్డు ఉంది అంతేగ ఎప్పుడు కావాలంటే అప్పుడు రా నీ సిలబస్ ఎప్పుడనా చదువు నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు చదువు అంతేగనీ ఈ సమయంలో చదవాలి ఇప్పుడే ఎగ్జామ్ రాయాలి ఆ మార్చిలో సెప్టెంబర్ లో ఇది అంతా లేవు చనిపోయిన తర్వాత ఈ భూమిలోనే అంటే సమయం ఉంది ఎవరు క్రియేట్ చేశారు మనసే అంటే నేచర్ ఓకే నేచర్ క్రియేట్ చేసింది అంటే మనసు అంటే సమయం పట్ల ఎంతో వినమ్రతతో దాన్ని అర్థం చేసుకొని దాన్ని గాని మనం పాటిస్తే సమయాతీతానికి వెళ్తాం అంటే నాలుగో గుణం గుణాతీతం అంటే ఏంటి సమయాన్ని కూడా దాటేస్తావు ఎందుకు మనం వాల్యూ ఇచ్చాం మీరు టైం ఇచ్చారు తొమ్మిది గంటలకి ఎవరు వచ్చారు
(30:48) రాకపోయినా మీరు ఉన్నారు అంటే అక్కడ రికార్డు అయిపోయింది. ఈ మనిషి దానికి విలువ ఇస్తున్నాడు. రేపు పొద్దుట మీరు వెళ్ళలేదని ఆ ఫ్లైట్ వెళ్ళదు తెలుసా మీకు మ్ ఎందుకు సమయం చేత కదా అన్ని ఉన్నాయి అక్కడ ఇంజిన్ ప్రాబ్లం్ వస్తుంది లేకపోతే ఏదో గొడవ అవుతుంది ఎవరో ఏమి చేస్తారో మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్లి మీ బ్యాగ్ చెకింగ్ అయిన తర్వాత మీరు ఎక్కేంత వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు మీరు వెళ్ళిన తర్వాత అన్నీ క్లియర్ అయిపోతుంది వెళ్ళిపోతారు అంటే ఆ ఫ్లైట్ ని కూడా అంటే ప్రకృతిలో దేన్నైనా సరే మేనేజ్ చేయగల శక్తి సమయానికి ఉంది ఆ సమయానికి విలువ వచ్చినప్పుడు ఈ ఆత్మ
(31:26) దాన్ని అనుగుణంగా జీవించగలదు. ఓకే అంటే ఆత్మ శక్తితో ఆధిపత్యము ప్లస్ ఆటోమేటిక్ గా అది జరుగుతది ఇది ఆధిపత్యం అని అనుకోకూడదు మనం సామరస్యము హార్మోనిీ అంటారు కోఎక్సిస్టెన్స్ ఆ హార్మోనిీ అంటే ఆ వీళ్ళకి దాని మీద అనుభవం ఉంది దాన్ని నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి వీళ్ళకి అవసరమైనప్పుడు సమయానికి విలువ ఇచ్చినప్పుడు ఈ ఆత్మ శక్తి ద్వారా అవి ప్రకృతి అలా నడిపిస్తది ఆ అలైన్మెంట్ ఇస్తారు ఓ వావ్ అది నిజమే ఇక్కడ గురువులు ఎప్పుడు ఆధిపత్యం చేయరు లేదు లేదు ఇప్పుడు ఇది రావద్దు ఇది అనరు అనరు ఇది ఇలా ఉండాలి ఇప్పుడు జరిగేది ఇది అనేది మాత్రమే ఉంటది కాబట్టి ప్రకృతి ఏం
(32:11) చేస్తుంది గురువు వాక్కుకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది చూడండి గురువు ఎన్నో జన్మలు సాధన చేసి తపించి ఒక శిష్యుడు కోసమే ఎన్నో జన్మలు వేస్తాడు ఒక్క శిష్యుడి కోసం మరి అటువంటిది సమయము గురువు వెనకల ఎందుకు ఉండదు నిజమే సార్ మనకు అర్థం కాదు సమయం ఒకటి ప్లస్ ప్రకృతి ఒకటే చెప్పారు కదా ఇప్పుడు పత్రి సార్ మనకు మనకు ఎక్కడ వైజాగ్ లో ధ్యానమహా చక్రం 2011 ధ్యానమహా చక్రం జరిగింది కదా తన అన్నీ చెప్పినప్పుడు ప్రోగ్రాం మొత్తం అయిపోయి నెక్స్ట్ డే కి ముందురోజు మనం ఉన్న స్టేజ్ మొత్తం నీటి మాట
(32:55) నీబత్సం అన్ని లేసిపోయినాయి తను అనుకుంటే ఆపడానికి లేదు అక్కడ తనకు తెలుసు అది అలా జరగాలి జరిగేది చూశారు. ఇంకొకటి స్టేజ్ ఆల్రెడీ రెడీ పెట్టారు అవును రెండు రోజులు మీకు ముందే అవును ఒక పెద్ద స్టేజ్ అది నిజంగా సార్ సంభ్రమ ఆశ్చర్యం ఆరోజు అవును మనం అది అప్పుడు 10 తొమ్మిది రోజులు చేసిన సాధనతో మ్ నీటిమట్టమై మళ్ళీ ఇటువచ్చి ఇక్కడ ఉండడం ఇది ఎందుకు అబ్బా ఇదఎందుకు ఫస్ట్ నుంచి ప్రశ్నే మ్ లాస్ట్ రోజు దొరికింది మనకి అంటే ఆ ఆ అలైన్మెంట్ ఆ విధంగా జరుగుతది.
(33:34) అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ తోటి ద్వారకా తిరుమలలో శ్రీనివాస పిరమిడ్ ఉంది అప్పుడు వెళ్ళాము అసలు అన్ని రెడీ చేశారు మూడు గంటలకు కొట్టింది సార్ వర్షము బీబత్సము వీళ్ళ వేసింది మొత్తం పోయింది. చెట్లు పడిపోయినాయి కరెంట్ లేదు మొత్తం ద్వారక తిరుమలు మొత్తం ఏం చేసేది ఏమీ లేదు పత్రి మేడం కూడా వచ్చేశారు అందరూ వచ్చేశరు ఇంకా స్టార్ట్ అవ్వాలి సాయంత్రం ఏం చేస్తారు సో శివరామప్ప ప్రతి నెల క్లాసెస్ ఉన్నాయి కానీ దానికోసము ఆ వాళ్ళు ఉన్నారు బాలరామ ప్రతాప్ గారు గాని సామశివరావు గారు ఒక షెడ్ వేసి ఉన్నారు సైడ్లో రేకులు వేసి అది చేసేదానికి అది ఉపయోగపడింది దీని కోసం
(34:16) చూడండి సో ప్రోగ్రాం్ ఎప్పుడు ఆలేదు క్లాస్ జరుగుతుంది ఉపయోగపడ్డ ఆ ఇదంతా అయిపోయింది ఎలా అన్నారు ఎలానా అయితది అని అక్కడ పెట్టారు మార్నింగ్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇది ఎలాగ పడిపోయిందో యదా తథదంగా మళ్ళీ చేసేసారు. ఈవినింగ్ అయింది పోయింది ఆటోమేటిక్ గా ప్రతి వేద మంత్రాలు అయినాయి జ్యోతి ప్రజలు అయింది క్లాస్ కూడా అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోయారు విరామానికి పొద్దుట వచ్చి చూసేసరికి ఇది పడిపోయిన దాన్ని యదార్థం చేసేసారు.
(34:50) అంటే మనిషి అనుకుంటే కంప్లైంట్ చేయకుండా దేన్ననా సృష్టిని ప్రతిసృష్టి చేయగలడు. అంటే సరైన దానికి ఉపయోగించే విధంగా మనందరినీ సారు ప్రకృతిని తిట్టొద్దు అయిపోయిన దాన్ని ఏం చేయొద్దు కానీ నీ యొక్క టాలెంట్ ని వారం రోజుల నుంచి వేసిన స్టేడియం ని లేకపోతే దాన్ని నాలుగు గంటల్లో కూడా చేయగలవు నువ్వు లేకపోతే నీ కెపాసిటీ నీకు ఎలా తెలుస్తుంది? ఎస్ సార్ గురువు ఏదనా అనుకుంటే అది మన శక్తిని బయటికి తీసుకురావడమే కానీ మనల్ని పరీక్ష చేయడము అంటే ఇక్కడ గురు కృప గురించి కూడా బాబాజీ వారు చెప్పారు గురు కృప లేనిదే ఎవ్వరు ఆధ్యాత్మికతలో ముందడుగు వేయలేరు ప్రకృతిలో అన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని
(35:33) లైట్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ గురు కృప పని చేస్తది. ఇది రియల్ గా వండర్ఫుల్ సర్ ఇ అందరికీ అనుభవాలే మొట్టమొదటి పిరమిడ్ వచ్చే రోజు అప్పుడు అర్థమయింది మనకు పత్రి సార్ కృప ఎలా ఉంటుంది అనేది గురుపు కృప లేకపోతే అంత ఈజీగా ఆ పిరమిడ్ నిర్మాణం జరగదు మనల్ని ముందు పెడుతున్నారు తప్ప ఎనుకుండి నడిపించేదంతా ఆ గురువులే సార్ ఎస్ ఎస్ పిరమిడ్ నిర్మాణాల దగ్గర మనం ప్రాక్టికల్ గా ఇది గమనించాం ముఖ్యంగా నైట్ ఆ ప్రాసెస్ లో ఆ వర్క్ జరిగేటప్పుడు ఇప్పుడు వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సో గురు కృప గురించి య మన మానవుని యొక్క అనంతమైన శక్తి గురించి
(36:15) కూడా చెప్పారు. యా ఇప్పుడు రెండోది ఒకటి అనుకున్నాం ఏది మనసు క్రియేట్ చేసేది సమయము మనసు లేకపోతే సమయం లేదు చూసుకోండి. అంతే కదా ఇప్పుడు మాట్లాడుకుంటున్నా మనసు ఏం చేస్తది అనుభూతి చెందుతుంది మీరు మనం తింటున్నాం ఆహారము నాలికి కాదు అనుభూతి చెందేది మనసు వింటున్నాము ఆ పాటని దాని ఫీలింగ్ ఎవరు మనసు అనుభవిస్తుంది. చెవులు కాదు సో ఏది మనం తీసుకున్న ఈ ఫైవ్ సెన్సెస్ నుండి అనుభూతి చెందేది అది మెమరీలో వేసుకునేది ఎవరు మనసు సో దానికి అది గుణము ఏదనా మాట్లాడుతున్నాము నాకు చిన్నప్పటి నుంచి ఇది తెలుసురా అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది లోపల ఉన్న మెమరీ
(36:57) మనసులో ఆ మనసులో ఉన్న మనసులో ఉంది అది బయటికి వస్తుంది. సో ఈ జీవితం ప్రకారము తీసుకున్న ఇప్పుడు తీసుకునే అనుభవాలు అనుభూతులు గాని తర్వాత ఇది గాని రెండు అదే చేస్తున్నాం రెండు ఒకటి కొత్త అనుభూతులు పాత అనుభూతుల నుంచి అనుభవాలు ఓకే ఓకే వండర్ఫుల్ సార్ సో మొత్తం మీద రెండిటి మీద నాడుతుంది అంటున్నారు. హమ్ ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ మరి ఒక రోజుని మనం ఎలా యా ఎలా గడపాలి ప్రణాళికల అనేది బాబాజీ చెప్తారు.
(37:37) ఫస్ట్ అంటే రోజు లేసిన వెంటనే ప్రశాంతంగా ఫస్ట్ అవర్ లో ప్రశాంతంగా ఉండి ప్రకృతిని గమనిస్తే చిన్న చిన్న పనులు ప్రకృతిలో చిన్న చిన్న పనులు గమనిస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరేం చేయకండి లేసిన వెంటనే చిన్న చిన్న పనులు అంటే ఆ పక్షులు సౌండ్ తర్వాత మీరు మిమ్మల్ని లోపలికి వెళ్లి ఏం తెలుసుకోవాలంటున్నారు ఏదనా పని చేసేటప్పుడు ఎలాగ ఈ చిన్న చిన్నవి గాని గమనిస్తే ఫస్ట్ హాఫ్ న్ అవర్ లేసిన తర్వాత ఈ అవగాహన అనేది రోజంతా ప్రశాంతంగా నడుస్తుంది.
(38:18) అలా కాకుండా లేసిన వెంటనే దూకేయడం ఏదో పెండింగ్ ఉందని ప్రశాంతత లేకుండా దూకేస్తే గందరగోలంగా నడుస్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ న్ అవర్ లేసిన వెంటనే ధ్యానం చేయమంటారు సార్ అప్పుడు ఏమిటి వింటున్నాము పాల్గొంటున్నాము మనకు ఏం చేయాలో ఒక ప్రణాళిక వచ్చేస్తుంది మైండ్ కి ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ ఈజీ అవుతుంది. దిగిన తర్వాత నేను సిక్స్ కొట్టాను ఫోర్ కొట్ట కాదు ప్రిపేర్ అయితే ఫిజికల్ గా వార్మ్ అప్ అయి అప్పుడు కొడతావు దూకిన వెంటనే నేను కొట్టేస్తామ అంటే సో ఈ ఫస్ట్ హాఫ్ న్ అవర్ వన్ అవర్ మనము ధ్యానానికి స్వాధ్యాయానికి ఒక్క పేజ్ అనా చదవమంటారు
(38:55) సార్ ఒక పేజ్ అనా చదవండి ఏమవుతుంది ఆత్మ స్థితి తెలుస్తుంది ధ్యానమైంది ఇది అయింది ఆటోమేటిక్ గా పిఎంసి చూడండి ఒక 10 నిమిషాలు ఎందుకంటే ప్రతి రోజు మనకి ఎప్పుడు కావాలంటే పత్రి సందేశం ఉంది మాస్టర్ల సందేశం ఉంది అది ఎక్కువ ఉండవు షార్ట్ వీడియోస్ ఈ మూడు చూసినప్పుడు ఏమవుతుంది ఆ రోజు ప్రశాంతంగా నైట్ టైం మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి.
(39:16) పొద్దునంతా చూసింది ఎలా ఎలా ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేసి దాని రివ్యూ అంటే బాబాజీ వారు ఒక రోజుని ఎలా అద్భుతంగా గడపాలో కూడా చెప్పారు ఎస్ వా ఇప్పుడు అలాంటి చిన్న విషయాలు కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. చిన్న విషయాలే పనికొస్తాయంట అది పెద్ద విషయాలు పనికి రావు పత్రి సార్ అదే చెప్పారు చిన్న చిన్న వాటి మీదనే బాగా గమనంతో ఉండండి పెద్దవి ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి అని ఒక రోజుని ప్రణాళిక వేయాలి అంతే 24 అవర్స్ కి ప్రణాళిక ఉండాలి పొద్దున లేవంగానే ధ్యానంతో ప్రారంభించాలి ప్రశాంతిగా ప్రశాంతంగా ఆత్మజ్ఞానంతో ప్రారంభించాలి వావ్ వావ్ వావ్
(39:56) సో ఆ రోజంతా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈవినింగ్ ఒక రివ్యూ సో ఇది బాబాజీ వారు నీలకంఠం గారి ద్వారా అందించారు అవి మూడు అనుకున్నాం కదా మనసు సమయా సమయాన్ని క్రియేట్ చేస్తది ఓకే రెండోది ప్రదేశాన్ని క్రియేట్ చేస్తది. మ్ మూడోది కారణాన్ని ఇస్తది. ఈ మూడు మనసు చేతిలో ఉంటాయి. వెళ్ళిపోయేటప్పుడు గాని కోరికలతో వెళ్ళిపోతే బాడీ భూమి మీద ఉండిపోతుంది.
(40:26) మనసు ఆత్మ రెండు పై లోకాలకి వెళ్తాయి. ఎందుకంటే కోరిక ఉంది కాబట్టి కోరిక లేనివాడు మాత్రమే ఆత్మ ఒకటే పైకి వెళ్తుంది. కోరిక ఉంటే రెండు అటాచ్ అయి వెళ్తాయి. అంటే నెక్స్ట్ జన్మకి ఏది ప్రణాళిక ఏది బీజం వేస్తుంది ఈ మనసే పోయేటప్పుడు పట్టకపోయిన ఈ మనసు ఈ కోరికే చిన్న కోరికయనా ఇదే నెక్స్ట్ జన్మకి పునాది అది ఆత్మ మాత్రం వెళ్ళింది అనుకోండి ఏ బంధం లేకుండా అప్పుడు వస్తే రావచ్చు రాకుండా ఉండొచ్చు ఎందుకంటే మనసు లేదు అక్కడ కానీ మనసుతో వెళ్తే మాత్రం కచ్చితంగా అది ఇంకొక జన్మకి పునాది వేస్తుంది.
(41:03) సో ఒకటి కారక కారణ సంబంధం ఎవరి చేతిలో ఉంది మనసు చేతిలో ఉంది ప్రదేశము అంటే ఈ ప్లేస్ లో పుట్టాలి అక్కడ పుట్టాలి అంటే అక్కడ బంధం ఉంది కాబట్టి బంధాన్ని బట్టి ఆ బంధాన్ని బట్టి నేర్చుకోవడాన్ని బట్టి కూడా నేర్చుకోవడానికి కూడా నేర్పించడానికి నేర్పించడానికి కూడా ఏదన్నా మనసే ఓహో ఆ అంటే జ్ఞానం ఉంటేనే మనసు శుద్ధి అయి ఇవన్నీ కరెక్ట్ గా మనం వెళ్ళిపోతాం ఓ ఏది ఏది మిస్ అయినా మిస్ మ్యాచ్ అయినా మళ్ళీ ఈ మూడు ఎంచుకొని మళ్ళీ నెక్స్ట్ జీవితం స్టార్ట్ అయితది.
(41:35) ఏది ఏమ ఉండదు మళ్ళీ స్టార్ట్ చేస్తాం అంతే అంతే స్టార్ట్ చేస్తాం చదివిందే చదువుతాం చూసిందే చూస్తాం చేసిందే చేస్తాం అంతే వావ్ వావ్ వావ్ సో ప్రకృతి ఈక్వల్ టు మనసు మనసు ఈ ప్రకృతి అంటే ప్రణాళికతో గనుక ఇప్పుడు మనకు ఒక రోజు ప్రణాళిక ఎలా చెప్పారో ఆ ప్రకారంగా చేసినప్పుడు ఎక్కడ ఉన్నా మనం ఉండం అక్కడ అవును నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం నేర్పియాల్సింది నేర్పిస్తాం అలా డిటాచ్డ్ గా వెళ్ళిపోతూ ఉంటాం.
(42:00) ఈరోజు పని అయిపోయింది అని తృప్తిగా పడుకుంటాం కాబట్టి ఏది క్యారీ ఫార్వర్డ్ కాబట్టి వెళ్లలేదు కాబట్టి అక్కడ మనసు శూన్యం అయిపోతుంది ఆత్మ సూక్ష్మ శరీరం ఎలాగైతే విడుదల అవుతుందో మన లోపల ఉండే ప్రాణం కూడా అలాగే వెళ్ళిపోతుంది. అది వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఈసారి అంటే ఈ ఎపిసోడ్ లో మొత్తం మనసు యొక్క ప్రాముఖ్యతనే చెప్పారు విరాట్ స్వరూపం విరాట్ స్వరూపం మనసు తర్వాత ఆత్మను వ్యక్తపరచడానికి అడ్డునికి కూడా ఇదే అని చెప్తున్నారు.
(42:33) ఒకరోజు ప్రణాళిక చేసుకుంటే దీంతో అద్భుతంగా మనం ఉన్నత లోకాలకు ఎలా వెళ్తామో కూడా చెప్పారు. అవును ఉన్నప్పుడు ఎలా ఉండాలి వెళ్ళిపోతే కూడా ఎలా ఉంటాం అనే ఒక టోటల్ క్లారిటీ ఇచ్చారు. వావ్ ఇంకేమైనా ఉన్నాయా అడిషనల్ పాయింట్స్ సార్ యా ఇప్పుడు అంటే ఆ మనం చివరికి వచ్చాము. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో గౌరీ శంకర్ పీఠం గురించి తర్వాత ఆ బృందంలో ఎంతమంది ఉన్నారు ఓకే మహావతారు బాబాజీ అక్కడ మనం అసలు బాబాజీ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం వెళ్దామా లేకపోతే ఆయనే మన దగ్గరికి వస్తారా ఆ విషయాలు కూడా చెప్పారు ఆ విషయాలు కూడా చెప్పారు రాబోయే ఎపిసోడ్ లో
(43:13) రాబోయే ఎపిసోడ్ లో మనం అది ఎందుకని ఎంతో మంది కోరిక ఉంది వెళ్ళాలని సో అది సాధ్యమా ఏం చేస్తే సాధ్యము ఇవన్నీ మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో 16వ ఎపిసోడ్ తో మనం ఒక కంక్లూషన్ కి వస్తే అందరూ మన విన్నపం ఏంటంటే స్వాధ్యాయం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ బుక్ తీసుకొని చదివితే ఆ డైరెక్ట్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతాం.
(43:37) మనం ఓన్లీ పరిచయం చేస్తున్నాం బుక్ గురించి మీరు చదివారు మీరు అనుభూతి పొందింది అందరికీ అందిస్తున్నారు అంతే సో ఓవరాల్ గా ఈ 15 ఎపిసోడ్లు మీరు మాట్లాడడం ద్వారా మీకు యాడ్ అయిన అంటే మీకు అందిన మీ అనుభవం ఏంటి సార్ చాలా అవగాహన వచ్చింది. మనిషి పట్ల గాని ఆ పరిస్థితుల పట్ల గాని ఒక అంటే ఎలా ఇంకా రిఫైన్ కాగలము ఎందుకంటే ఎక్కడ కూడా పర్ఫెక్ట్నెస్ అనుకుంటాం కానీ అది ఈ సమయానికే పర్ఫెక్ట్నెస్ రేపు కొత్త పాఠం ఉంటది కొత్తగా ఇంకొంచెం నేర్చుకునేది ఉంటది.
(44:13) సో ఆత్మ ప్రయాణము అనంతం అని సార్ ఎప్పుడైతే చెప్పారో అది ఒక్కొక్క బుక్కు చదువుతున్నప్పుడు ఓ ఇంకా మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ ఆ సమయాన్ని బట్టి ఆ నేర్చుకోవాలి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే మనకు వచ్చిందంటే మనం చెప్పాలి అనే బాధ్యత కూడా వస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యారో మీరు నేర్పించమని వాళ్ళు కూడా ఫోన్ చేయడం వ్యక్తిగత సాధన వ్యక్తిగత జ్ఞాన సాధన అయిపోయినాక విశ్వ ప్రణాళిక ఆ సంఘానికి అందించడం అనేది వస్తుంది.
(44:45) ఎస్ అయితే ఇప్పుడు మీకు ఈ నాలెడ్జ్ ముఖ్యంగా ఈ ఎపిసోడ్స్ మీరు చదవడం లెవెల్ వన్ అందించడం లెవెల్ టూ కదా ఇప్పుడు అందిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు అనస్తాశయ మేడం గారు చెప్పినట్టు ఒక ల్యాండ్ ని క్రియేట్ చేసే పనిలో ఉన్నారు కదా ఇది అక్కడ ఎలా అప్లై అవుతుంది రెండు ఒకటే అని అర్థం వుతుంది. ఏమి ఆశించొద్దు ఏమి జరిగితే దాన్ని గమనించు అంటున్నారు.
(45:09) మ్ సో ఏమి ఆశించము దాన్ని గమనిస్తున్నాము చిన్న చిన్న ప్రణాళికలు వేస్తున్నాం. ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది చుట్టుపక్కల ఉండే రైతులకు గాని గ్రామాలకు గాని బంధువులకు గాని కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది ఇది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మెటీరియలిస్టిక్ బాండేజ్ లేదు ఒక పని ఒక రోజులో జరుగుతుంది. వాళ్ళేమో రెండు గంటల్లో చేస్తారు.
(45:34) కాంట్రాక్ట్ బేసిస్ మనము రోజంతా వాళ్ళని పెట్టుకొని వాళ్ళ చేత మెల్లిగా చేయించి వాళ్ళకి నాలుగు మాటలు చెప్పి ఆ అనుసంధానం అనేది మనకు జరుగుతుంది. అంటే నేచురల్ గా ఆ ప్రాసెస్ లో జరుగుతుంది. కానీ బయటలో అలా కాదు టైం అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి అనేది సో అక్కడ లెర్నింగ్ ప్రాసెస్ లో తేడా వచ్చేస్తుంది. ఒక పాఠము మీరు దీర్ఘంగా డెప్త్ గా వెళ్లే కొద్ది బాగా అర్థం అవుతుంది.
(46:04) నేను ఎగ్జామ్ రాయాలి అనే ఉద్దేశంతో పాఠం చదివారు అనుకోండి ఎగ్జామ్ రాసిన తర్వాత మర్చిపోతారు మీరు అదైతే నిజం కానీ నాకు జ్ఞానం కావాలి అంటే మీరు 10 రోజులు చదివినా 20 రోజులు చదివినా అది జీవితాంతం ఉండిపోతుంది ఇంకొకటి పత్రి సార్ మనకి ఇచ్చింది ఏంటంటే ఏ జ్ఞానం అయితే మీరు అంతరాలకి వెళ్తుందో అది నెక్స్ట్ జన్మకి బీజం అవుతుంది అక్కడ కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది అంటారు.
(46:27) వండర్ఫుల్ సార్ అంటే ఇప్పుడు మనం భూమి మీద ఉన్న వర్క్ ని అద్భుతంగా చేయడంతో పాటు మనల్ని మనం తీర్చి దిద్దుకోవడంతో పాటు ఉన్నత లోకాల్లో కూడా మనం అద్భుతంగా ఉండడానికి వినియోగపడేటువంటి అద్భుతమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్ సూపర్ సార్ ఫైనల్ గా మీ మెసేజ్ మరి ఈ యొక్క మెసేజ్ ని మనక ఇచ్చిన పత్రి సార్ కి పత్రి మేడం గారికి ఎందుకంటే ఆ ఆ పిరమిడ్ వాలీ ఇంటర్నేషనల్ లోనే మరి వాళ్ళద్దరి ద్వారా మనకు ఈ బుక్ ఇవ్వడం జరిగింది.
(47:00) సో వాళ్ళు ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ప్రకృతి అంటే ఆ శక్తి అంటే పత్రి మేడం పురుషుడు అంటే పత్రి సార్ అంటే ఆత్మ చైతన్యం ఇవి రెండిటిని మనం ఎప్పుడైతే వినయంగా విధేయతగా ఉంటామో ఆటోమేటిక్ గా మనకి ఆ వైబ్స్ అనేటివి వచ్చి మన ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కృప ఉన్నప్పుడు ఆ బ్రీజ్ ఆ చల్లని గాలి ఉన్నప్పుడు ఒక అద్భుతంగా మనము ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాం.
(47:33) సో అందరికీ పిఎస్ఎస్ఎం లో గాని బయట వాళ్ళకి కూడా మరి పిఎంసి అనేది ఒక వెన్నుముకై ఒక దివిటి లాగా వెలుగును చూపించి ఈ భూమిమీద శాంతిని సౌభ్రాతిత్వాన్ని అందరమూ ఒక్కటే అంటే మనుషులే కాదు సకల జీవరాశులు ఒకటే అనేది పిఎంసి ద్వారా మరి పిఎస్ఎస్ఎం ద్వారా మనకు చూడాలని మనందరి యొక్క ఆ యొక్క దృఢ నిశ్చయం ఏదైతే ఉందో అది మనం రాబోయే రోజుల్లో చూడగలమనే విశ్వాసంతో అందరి ఇండ్లకి పిఎంసి వెళ్ళాలి ఇదే మన యొక్క లక్ష్యం వండర్ఫుల్ సార్ థాంక్యూ సో మచ్ సర్ సో ఇది మిత్రులారా ఎపిసోడ్ 15 ద్వారా ద వాయిస్ ఆఫ్ బాబాజీ వారు మనసు యొక్క లక్షణాలను
(48:19) మనసుకి ఇవ్వాల్సిన ఆహారాన్ని ఒక అల్టిమేట్ విషయం చెప్పుకున్నాం మనం మన గుణం ఆ క్షణంలో ఆ గుణంలో ఉంటాము అని నిర్గుణిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ గుణం లేకుండా ఉంటాం అది మన ద్వారా ఫ్లో అవుతుంది. తర్వాత ఆత్మ శక్తిని వ్యక్తపరచడానికి అడ్డుపడేదే మనకు మనసు అనేది కూడా చెప్పారు. మనని మానవుని యొక్క అనంతమైన ఆత్మ శక్తిని చెప్పారు గురు కృప ఎంత అవసరమో చెప్పారు ఒక రోజంతా ప్రణాళిక ఎలా ఉండాలి అద్భుతంగా జరగాలి ఆ రోజు అంటే ధ్యానంతో జ్ఞానంతో ఉండడం మనకు పత్రీజీ ధ్యాన మహా యజ్ఞాలు యాగాల ద్వారా చెప్పారు మార్నింగ్ లేస్తే ధ్యానము తర్వాత వారి ఇచ్చే సందేశంతో ఆ
(49:06) రోజంతా ప్రణాళిక ఒకటి ఉంటుంది. మళ్ళీ నైట్ ధ్యానంతో అది క్లోజ్ చేస్తాం మనం రోజంతా అద్భుతంగా ఉండాలి అంటే ధన్మని వర్క్ లోకి ధన్మని జంప్ చేయకుండా ధ్యానముతో జ్ఞానముతో స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఈవినింగ్ రివ్యూ చేసుకుంటే మరింత అద్భుతంగా ఎదుగుతాం. సో ఈ వాయిస్ ఆఫ్ బాబాజీ అనే పుస్తకం పత్రీజీ పత్రి మేడం ద్వారా అందించబడిన ఈ పుస్తకాన్ని వారు చదివి వారు అనస్తాసియా వారు చెప్పినటువంటి ఒక ల్యాండ్ ని క్రియేట్ చేస్తున్నారు.
(49:41) ఆల్రెడీ ల్యాండ్ ఉంది దాన్ని గమనిస్తూ ఇంట్యూషన్ ద్వారా ప్రకృతి ద్వారా ఏం చెప్పబడితే అది చేస్తూంటూ వస్తున్నారు. వారు అనుకుంటే ఫాస్ట్ గా చేయొచ్చు అలా కాదు ఎక్కడ ఏమి జరగకుండా నాచురల్ గా జరిగే మెథడాదిలో వెళ్తున్నారు. సో మనసు ఉంది అంటే టైం ఉంటది. మనసు లేదు అంటే కాలాతీతంగా వెళ్తాం. ఈరోజు అద్భుతంగా ఇంకొక విషయం ఏం చెప్పుకున్నాం అంటే వారి ద్వారా చెప్పబడింది ఏంటి అంటే బాబాజీ వారు మనం ఇక్కడ తెలుసుకున్న ఈ విషయాలు మనల్ని మనం ఉన్నతీకరించుకోవడంతో పాటుగా ఇక్కడ జరిగే ప్రతిదాన్ని అద్భుతంగా చేయడంతో పాటు మనం ఉన్నత లోకాల్లో కూడా ఈ విధంగా అద్భుతంగా ఉండడానికి వినియోగపడుతుంది
(50:21) అనేటువంటి అల్టిమేట్ విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా మనం పిఎంసి కి సపోర్ట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేస్తూ అందరికీ షేర్ చేయాలి. తర్వాత ఎవరైతే ఏ ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలరో అందిస్తూ పిఎంసి ని మనం ఎంత బలోపేతం చేస్తే సపోర్ట్ చేస్తే ఇలాంటి అద్భుతమైన విషయాలు ప్రపంచానికి అందించడం జరుగుతుందని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవ్ థాంక్యూ వన్ అండ్ ఆల్ [సంగీతం]
No comments:
Post a Comment