Channel: adhyatmika chaduvu-study of true self
16 hours ago
... విని మంచి నేర్చుకునే వారు , చెడు తొలగించుకునే వారు , మానసిక ప్రశాతతను పొందేవారు , సత్యమును జ్ఞానము ద్వారా తెలుసుకొని మంచిగా జీవించేవారు , మూఢ నమ్మకాలనుండి బయటపడేవారు , దైవము పేరిట, మతముల పేరిట , నకిలీ గురువులు, స్వాములు, మాతాజీల వలలో పడి మోసపోకుండా వుండేవారు , అనవసరపు అంతర్గత భయాలను పోగొట్టుకునేవారు , కుటుంబ జీవితములో కలహాలు వదలి - ఒకరినొకరు ప్రేమించుకుంటూ కుటుంబ శాంతిని పెంచుకునేవారు ---- ఇలా అనేక రకాల గందరగోళాలనుండి బయటపడి శాంతిగా ,సంతోషముగా జీవించాలని ప్రయత్నించేవారు ------ సత్యాన్వేషకులు ,ధర్మాభిలాషులు , జిజ్ఞాసులు , ముముక్షువులు , శాంతి కాముకులు , ఇతరుల మేలును కోరుకునేవారు, ఇతరులకు మేలును చేసేవారు , ---- ఇలాంటి వారి వల్లనే మంచి సమాజము , మంచి సంఘము , మంచి దేశము , మంచి ప్రపంచము ఏర్పడతాయి ................
మనము మంచిగా జీవించటము అంటే మనవంతు మంచి ప్రపంచానికి సహకరించడమే --- మనకు మనము మేలు చేసుకోవడమే -- మన చుట్టూ వున్న అందరికీ మేలు చేయడమే ......అందుకే ఈ ఆధ్యాత్మిక --ఆత్మజ్ఞాన చదువు శీర్షికలు ........ మీలో కలుగుతున్న మంచి మార్పును తెలియచేస్తూ కామెంట్స్ పెట్టెవారే ఈ శీర్షికలు ముందుకు సాగటానికి సహకరిస్తున్నవారు .. కొంతమందికైనా మేలు జరుగుతున్నది అని తెలిసినప్పుడు -- ఈ శీర్షికలు ఆపకుండా చెప్పాలని అనిపిస్తున్నది ..సంతోషము కలుగుతున్నది .... తమలో కలుగుతున్న మంచి మార్పును కామెంట్స్ లో తెలియచేస్తున్న సోదర , సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ...
No comments:
Post a Comment