Tuesday, March 17, 2026

జీవన సంపూర్ణత్వం. Purity of life #MUSTWATCH

జీవన సంపూర్ణత్వం. Purity of life #MUSTWATCH

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rfx1HC-CDxs



Transcript:
(00:05) మనకందరికీ ఇదంతా కావాలి ఇదంతా కావాలి దానికోసమే పెద్ద నాటకం ఆడుతున్నాం అందరం కూడా మనందరికీ ఇదంతా కావాలి ఇదంతా కావాలి కాబట్టే మనకు మోక్షం కావాలి ఇదంతా అక్కర్లేనోడికి మోక్షం కూడా అక్కర్లేదు ఇది కావాలి కాబట్టే మనకి అది కావాలి ఇది అక్కర్లేనోడు అది కూడా అక్కర్లేదు [సంగీతం] ఇదంతా గొప్ప జగన్నాటకం అని మీకు తెలుసు ఇదేదో
(00:50) ఒక ప్రత్యేకమైనటువంటి కర్త ఎవడో ఒకడు ఉన్నాడు వాడు నడిపిస్తున్నాడు అనే విషయం మీకు తెలుసు ఇది త్వరలో లోనే బద్దల అవ్వబోతుంది అని చెప్తున్నాను నేను మీరు ఏదైతే నిర్ధారించారో అది వాస్తవం కాదు అన్న విషయాన్ని మీరు అతి త్వరలో తెలుసుకుంటారు అంటున్నాను నేను ఈ సహజ జీవన విధి విధానానికి ఈ సహజ జీవన వైభవానికి మీరు ఎప్పుడైతే కర్తను ఆపాదించారో అప్పుడే మీకు కతృత్వం మొదలైంది అంటున్నాను నేను కర్త ఉన్నప్పుడే కతృత్వం ఉంటుంది కర్త లేనప్పుడు కతృత్వానికి తాగులేదు అంటున్నాను మీకంటే భిన్నంగా ఏమీ లేదు అంటున్నాను నేను అసలు మీరు ఊహించినప్పుడే మీకు మీరు
(01:36) అన్యమయి దాన్ని మీ శారీరక మానసిక వ్యక్తీకరణగా వ్యక్తీకరిస్తారు అంటున్నాను నేను మీ స్వేచ్ఛ కంటే మీరు కల్పించుకున్న దేవుడికే మీరు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ స్వేచ్ఛ కంటే మీరు కల్పించుకున్న గురువుకి మీరు కల్పించుకున్న శాస్త్రాలకి మీరు కలిప కలిపించుకున్నటువంటి ఈ శారీరక మానసిక భౌతిక పరమైనటువంటి నిర్ధారణలకు ఎప్పుడైతే మీరు ప్రాధాన్యత ఇచ్చారో అప్పుడు మీ దుఃఖం పది రెట్లు పెరుగుతుంది అంటున్నాను ఈ దుఃఖం నుంచి ఎలా విడుదల పొందాలని ఆలోచించాలి ముక్తి మోక్షం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంటున్నాను.
(02:17) 64 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి తప్ప మిగతా ఏ జీవరాశి కూడా మానసికంగా చాలా సమృద్ధిగా చాలా శాంతియుతంగా జీవిస్తున్నాయి అంటున్నాను ఒక్క మనిషికి మాత్రమే నిరంతరము నిరంతరము నిరంతరము దుఃఖంతోటి పతనం అవుతున్నాడు అంటున్నాను మీకు ఎప్పుడు కీర్తి కావాలి మీకు ఏ రకమైన కీర్తి దక్కుతుంది అనుకుంటున్నారు అంటే మీ దైవానికి కీర్తి పెరిగితే మీరు కల్పించుకున్న దైవానికి కీర్తి పెరిగితే మీరు కీర్తివంతులు అవుతారు అనుకుంటున్నారు మీరు మీరు కల్పించుకున్న గురువుకి కీర్తి గనుక దక్కితే ఆ కీర్తి మీకు వస్తుంది అనుకుంటున్నారు.
(03:00) మీరు సృష్టించుకున్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మీరు సృష్టించుకున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అది ప్రథమ స్థానంలో నిలబడితే ఆ కీర్తి మీకు దక్కుతుంది అనుకుంటున్నారు. మీరంతా కీర్తికాంక్షలో పడి మీ సహజ జీవన వైభవాన్ని మీ చేజేతులారా దుఃఖమయం చేసుకుంటున్నారు అంటున్నాను నేను దీనిని వినడానికి మీకు చాలా మీకు మీరు అడ్డుపడుతున్నారు అంటున్నాను నేను మీకు శాంతి లేనప్పుడు మీకు స్వేచ్ఛ లేనప్పుడు మీ మనసంతా బరువుతోట ఉన్నప్పుడు మీరు కాని బాధ్యతల్లోకి మీరు పూర్తిగా
(03:48) నిమర్జనం అయిపోయినప్పుడు అసలు ఇదంతా దేనికోసం ఎవరికోసం ఇదంతా మీకు ట్రూ ఎడ్యుకేషన్ అవసరం లేదా నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోవడం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో చూడు ఒకసారి మీరు కాని దాన్ని మీరు అలవరుచుకున్నారు అది మీరు అంటున్నారు దాన్ని వదలాలంటే ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు అంటున్నాను
(04:32) నేను మనమంతా ఎలా ఉన్నామ అంటే పొందడము పొందడము పొందడం కాదు మీరు ఎలా ఉండాలంటే వదులుకోవాలి వదులుకోవాలి వదులుకోవాలి అన్నిటిని వదులుకోవాలి మీరు వదులుకుంటే సుఖపడతారు మీరు కల్పించుకుంటే దుఃఖ పడతారు. మీరు ఎంతసేపు ఎలా ఉన్నారంటే మనం అంతటిని కల్పించుకుంటున్నాము మీరు కాని అంశములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని నాది నాది నాది అని దగ్గర పెట్టుకుంటున్నాము అలాగే మిమ్మల్ని మీరు పొందటము దేవుని అనుగ్రహాన్ని పొందటము
(05:18) దేవుని పొందటము వీటిని కూడా కల్పించుకుంటున్నారు. దైవానుభవం అంటే అదొక అదొక స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు అది ఆ ఒక గురువుని కంప్లీట్ గా శరణు పొందటం అంటే అది ఒక స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు మీరు ఆ మీ సహజ జీవన వైభవాన్ని ఎంత ఎంతలా తాకట్టు పెట్టుకుంటున్నారో మీకు తెలియటం లేదు అంటున్నాను నేను ఆ మీరు మీ సహజత్వానికి దూరమైపోతున్నారు అంటున్నాను నేను ఆధ్యాత్మికత అంటే నువ్వు ఒక్కడవు మాత్రమే ఆధ్యాత్మికత అంటే త్యాగము తాలకు పరిపూర్ణ
(06:05) వైభవం అది కానీ మన ఆధ్యాత్మికత దానికి భిన్నంగా జరుగుతుంది చూడమంటున్నాను నేనుది మనకందరికీ ఇదంతా కావాలి ఇదంతా కావాలి దానికోసం పెద్ద నాటకం ఆడుతున్నాం అందరం కూడా మనందరికీ ఇదంతా కావాలి ఇదంతా కావాలి కాబట్టే మనకు మోక్షం కావాలి ఇదంతా అక్కర్లేని మోక్షం కూడా అక్కర్లేదు ఇది కావాలి కాబట్టే మనకి అది కావాలి ఇది అక్కలేనోడు అది కూడా అక్కర్లేదు మీరంతా సాధన లేదా తపస్సు అనేటువంటి
(06:53) మోసపూరితమైనటువంటి జీవన విధానంలో ఉన్నారు సరి చూసుకోండి అంటున్నాను నేనుది ఒక్కసారి సరి చూసుకో నీ మనసుకి ఏది ఆనందంగా ఉంటే ఆ పని చెయి నీ మనసుకు ఏదైతే అడ్డుగా ఉందో ఏదైతే నీ మనసు రిజెక్ట్ చేస్తుందో దాని దగ్గరికి వెళ్ళద్దు అంటున్నాను నేను పక్కోడి గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు అంటున్నాను ఎవరి సలహా సూచనలతోటి నీకు అవసరం లేదు అంటున్నాను నేను నీకు ఏదైతే అవసరమో అది నీ లోపల నుంచి ప్రకాశిస్తుంది నువ్వు బరువు లేకుండా ఉంటే అందరికీ ఈ టైం ఒక టైం ఉంటుంది ఈ టైం అనే
(07:38) బరువు ఉంటుంది మనసులో [సంగీతం] కానీ చాలా గ్రేట్ గా ఏమని చెప్పుకుంటావ అంటే మాకు టైం సెన్స్ ఉందని చెప్పుకుంటాం కానీ చాలా బరువు అది ఆ నిన్ను నువ్వు తెలుసుకుందాం అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలింటే చాలా తేలిగ్గా ఉండాలి నువ్వు బరువుగా ఉండకూడదు కానీ ఎప్పుడైతే మనం ఆ కాలం అనే బరువును పెట్టుకున్నామో ఎప్పుడైతే మనం పని అనే బరువును పెట్టుకున్నామో ఎప్పుడైతే మనం బంధం అనే బరువును పెట్టుకున్నామో ఇంత బరువు పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే నేను నేను నేను అంటూ వెళ్తుంటుంటారు అది ఇంకో బరువు అయిపోతది ఆ అది ఇంకా బరువు అయిపోతది
(08:26) త్యాగం లేని విచారణ అది మీకు ఎందుకు పనికి రాదు అంటున్నాను నేను త్యాగం లేని భక్తి త్యాగం లేని జ్ఞానం త్యాగం లేని వైరాగ్యం అది మీరు నటించడానికి పనికొస్తుంది తప్ప జీవించడానికి పనికి రాదు నూటికి నూరు శాతం వాస్తవం చేదుగా ఉంటుంది కానీ వాస్తవంలో ఒక పరిపూర్ణమైన స్వేచ్ఛ దాగి ఉంటుంది అంటున్నాను నేను మీరు మీ గురించి సమృద్ధిగా ఆలోచిస్తే మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారు అనే విషయం తెలుస్తుంది.
(09:02) మీరు మీ గురించి ఆలోచించకపోతే అర్థంవుతుందా మీరు పూర్తి అసహనానికి లోనవుతారు. సమయం చాలా అమూల్యమైంది. అది చాలా చిన్నది. అది ఒక ఒక లిప్త అంటే ఒక సెకండ్ ని 60 భాగాలు చేస్తే దాన్ని లిప్త అంటారు కాలం దానికి సంబంధించింది కాలం ప్రస్తుతానికి సంబంధించింది ఇప్పుడు అంతే అదే కాలం అంతే దాన్ని మీరు ఊహించినప్పుడు
(09:47) ఇంతటి జగత్ భావనను సృష్టిస్తుంది అంటున్నాను నేనుది జస్ట్ ఊరికే కూర్చో ప్రశాంతంగా ఉండు ఉన్నదాన్ని ఉన్నట్టుగా నీ కంటికి కనిపించే ప్రతి వస్తువుని మార్పు చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించు సదా ప్రస్తుతంలో ఉండు నీ అంగీకారంతోటి సంబంధం లేకుండా నీ నిర్ధారణలోకి సంబంధం లేకుండా ఉన్నదాన్ని
(10:32) ఉన్నట్టుగా చాలా స్వేచ్ఛగా అంగీకరించు చాలా పరిపూర్ణంగా ప్రేమించమంటున్నాను నేను [సంగీతం] ఇతరులు ఎలాగంటూ ఉండనివ్వండి వారిని ప్రేమించండి అంతే ఎందుకు ప్రేమించాలి అంటే నువ్వు బరువు ఎక్కుపోకుండా ఉండడం కోసం ఆ అది మీ సహజ జీవన విధానాన్ని దెబ్బ తీస్తుంది కాబట్టి వాళ్ళని ప్రేమించడం అది అందరినీ ప్రేమించడం వారు ఎలా ఉన్నా స్వీకరించడం ఎందుకోసం అంటే మనం గొప్పోళ్ళు అనిపించుకోవడం కాదు మనం శాంతిగా ఉండడం కోసం ప్రతి మనిషికి లెక్క ఉంటది తెలుసా
(11:25) ప్రతి వాళ్ళకి ఒక లెక్క ఉంటది ఇది చేస్తే ఇది ఇది చేస్తే ఇది ఇది చేస్తే ఇది ఆ ఈ లెక్కల్లో నుంచి బయటికి రావాలంటున్నాను నేను ఈ టైం కి చేస్తే ఇది ఈ టైం కి చేయకపోతే ఇది ఈ మాట అంటే ఇది ఈ మాట కాకపోతే ఇది మనం ఇలా ఉంటే ఇది మనం ఇలా కాకపోతే ఇది ఈ లెక్కల్ నుంచి బయటికి రావాలి ఈ కొలతల్లో నుంచి బయటికి రావాలి సమృద్ధిగా స్వీకరించాలి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చాలా సమృద్ధిగా స్వీకరించాలి.
(12:02) ఈ వీక్ లో ఒక ఒక చిన్న ఒక చిన్న సంఘటన జరిగింది నా దగ్గరికి ఒకాయన వచ్చి ఏం చెప్పారంటే ఆయన మంచి ఆయన కాదు మీరు ఆయన మంచి ఆయన అంటున్నారు ఆయన మంచి ఆయన కాదు నా దగ్గర నుంచి సమట ఆర్త లాక్స్ పట్టుకెళ్ళిపోయాడు ఆయన అని చెప్పారు మంచిదే కదా 30 40 తీసుకెళ్లేదు కదా ఇది చాలా మంచి విషయం కదా ఆ లేదు లేదు లేదు మీరు అందరినీ అలాగే అంటారు లేదు లేదు మీరు కూడా అలా అంటేనే మీకు సుఖం అది ఆ అంతకంటే ఎక్కువ పట్టికెళ్లేదు కదా ఒకవేళ వాడు వాడు ఆ 2త లాక్స్ పట్టికెళ్ళిపోయాడు పట్టికెళ్ళపోడు నీవు బరువెక్కుతున్నావ్ చూసుకోండి మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం లేదు అక్కడ మీరు
(12:42) బరువెక్కిపోతున్నారు చూసుకోండి ఆ మీరు గతంలోకి భవిష్యత్తులోకి ప్రయాణిస్తున్నారు చూసుకోండి అక్కడ ఆ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు అర్థమైందా దాన్ని స్వీకరించాలి మీరంతా నటిస్తారు ఈ విషయంలోనూటికినూ శాతం స్వీకరించరు నటిస్తారు ఇది మీ ఆధ్యాత్మికతకి పెద్ద పెరు ప్రమాదం అంటున్నాను నేను అది మీరు ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా ఉండాలన్నమాట ఆ అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్నమాట మీకు ఇవతలను చూస్తే అవతలకి కనిపించాలి.
(13:20) ఆ అప్పుడు మీ సాధన తపస్సులతో పని లేదు మీరు ఆ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడే సాధనలో తపస్సులు జోలికి వెళ్తారు. ఆ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడే ఇదిగో ఇటువంటి సత్సంగ ప్రవచనాలకు వస్తారు మీరు మీకు ఆ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మీరు ఎక్కడికి రారు ఎందుకంటే మీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది మీరెంత ఆధ్యాత్మికతని ఒక ముద్ర కింద గుద్దారు మీరు ఎంత అంటున్నాను నేనుఅది ఒక తప్పుడు అభిప్రాయాన్ని దాన్ని ఎలాగైనా నిజం చేద్దామని చెప్పి మీరు 100 సంవత్సరాలకి వ్యోహ రచన చేశారు అంటున్నాను నేను ఆ దీన్ని తప్పనిసరిగా ఇలాగే చేయాలి అని నిర్ధారించారు మూర్ఖత్వపు వారసులంతా
(13:59) మూర్ఖత్వానికి వారసులు వీళ్ళంతా ప్రతి జీవి కూడా తన సహజ సిద్ధమైనటువంటి జీవన వైభవాన్ని కలిగి ఉంది. ప్రతివారు ఒక ప్రత్యేక వైభవాన్ని కలిగి ఉన్నారు. ప్రతివారు ఒక ప్రత్యేక నైపుణ్యతను కలిగి ఉన్నారు. ప్రతి వారిలోన ఒక గొప్ప సృజనాత్మకత దాగి ఉంది. ప్రతివారు ఆనందానికి పరాకాష్టతోటి ఉన్నారు ప్రతివారు మీకు మీరే సాక్షి ఇతరం ఎప్పుడూ సాక్ష్యత్వం కాదు దానికి మీకు మీరే మీకు మీరు ఎప్పుడైతే చేరువ అవుతారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రెజెంటేషన్స్ లోకి తీసుకెళ్లరో మీ మనసుని ఎప్పుడైతే మీరు తేలికగా ఉంచుకుంటారో
(14:47) ఆ తేలికతనం కోసం పరితపిస్తారో ఎక్కడ మీ మనసు బరువు అవుతుంది ఎక్కడ మీ మనసు తేలిక అవుతుంది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని దాని పట్ల ఎక్కువ ఎంత అవగాహన అయితే పొందుతారో అంత సహజత్వంలోకి మీరు స్వేచ్ఛగా జారిపోతారు అంటున్నాను అమితమైన ఆనందాన్ని రుచి చూస్తారు అంటున్నాను నేను మీ జన్మ కర్మలతోటి సంబంధం లేకుండా మీ జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మార్చకుండా యధాతదంగా దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు స్వీకరించినప్పుడు మీ మనసు చాలా తేలిక అయిపోతుంది అంటున్నా మీ మనసు విషయంలో మీరు చాలా అజాగ్రత్తగా ఉన్నారు
(15:24) అంటున్నాను నేను ఆ మీ బాడీ విషయంలో తీసుకున్నంత కేర్ మీ మైండ్ విషయంలో మీరు కేర్ తీసుకోవట్లేదు మీరు కేర్ తీసుకుంటే మీరు కేర్ టేకర్ అవసరం లే అంటే మీకు ఫిజికల్ గురువు అవసరం లేదు అప్పుడు మీ కేర్ తీసుకోవట్లేదు కాబట్టి కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది ఒకవేళ కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళినా సరే అర్థమవుతుందా మీరు వాడిని కేర్ తీసుకుంటున్నారు తప్ప ఆ వాడు మిమ్మల్ని కేర్ తీసుకుంటారు అంటే మీరు రిజెక్ట్ చేస్తున్నారు మీరంతా ఆ గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు నిన్ను సంస్కరించడానికి అర్థమవుతుందా నువ్వు సంస్కరించనివ్వు నువ్వు నీకు అవసరం
(16:00) లేదు ఇది ఎంతసేపు వాడి పక్కన నిలబడి ఫోటోలు తీయించుకోవడానికో లేక దండ వేయడానికో ఇటువంటి ప్రజెంటేషన్ వాల్యూస్ కే ఎక్కువ ప్రయారిటీ ఉంది తప్ప గురువుని పరిపూర్ణంగా హృదయపూర్వకంగా అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు నాకు తెలిసి రెండు కోట్ల మందికి ఒక్కడు కూడా లేడేమో మనమందరం కంప్లీట్ ఫెయిల్ అయిపోయాం ఆ విషయంలో అంటున్నాను నేను ఆధ్యాత్మికతకు ఏదో రకంగా కొత్త రంగు పులిమి దాన్ని వినూత్రంగా ప్రెజెంటేషన్ లోకి తీసుకొద్దాం అనేది తప్ప పరిపూర్ణమైన త్యాగమే ఆధ్యాత్మికత అనేటువంటి అంశానికి మనం బాగా దూరమైపోయాం అంటున్నాను మీరు ఎవరి గురించి ఆలోచించద్దు మీకోసం
(16:38) మీరు కొంత సమయం పెట్టుకొని నిజాయితీ చాలా చాలా చాలా అత్యవసరం ఇక్కడ మనం దేని గురించి మాట్లా మాట్లాడుతున్నాం అంటే దేవుడి గురించి దేవతల గురించి మన పనుల గురించి దీని గురించి కాదు మనం మాట్లాడుకున్నది పూర్తిగా మన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన నిజాయితి చాలా చాలా చాలా అవసరం. ఆధ్యాత్మికతలో మనం తెలియని విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నాం కేవలం పేరు కోసం గొప్ప కోసం అలా ఎప్పుడూ చేయకూడదు.
(17:05) అర్థమవుతుంది ఎందుకంటే అవన్నీ మీకు బరువు మీరు లేని దాన్ని సృష్టించుకుంటున్నారు అంటున్నాను నేను చాలా సమృద్ధిగా సృష్టిస్తున్నారు మీరు లేని దాన్ని మీరు ఎప్పుడైతే మీ పరిధి మేరకే మీరు ఉన్నారో మీరు ఎప్పుడు మీ మనసు పట్ల మీరు ఎంత అవగాహన కలిగి ఉన్నారో మీరు ఎప్పుడు స్వేచ్ఛవంతులు అవుతారు అంటున్నాను ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఎవరి సహాయం కోసం ఎదురు చూడొద్దు మీకు మీరు దగ్గరగా ఉండండి అంతే మీరు ఏ సాధన తపస్సు మీరేమి మీరేదో చేయడానికో ఏదో పొందడానికో మీరు ఒక గొప్ప కీర్తిని గొప్ప ప్రతిష్టని మీరు ఏదో
(17:50) కొనసాగింపులోకి తీసుకెళ్లి ఆధ్యాత్మిక వారసులుగా మీరు వెలుగొందడానికి మీరు రాలేదు మీరు మీకులా జీవించడానికి వచ్చారు మీరు ఇక్కడికి మీరు ఏ కుల మత జాతి వర్గ వ్యవస్థకు సంబంధించినటువంటి వారు ఎప్పటికీ కారు అవన్నీ మీరు కల్పించుకున్నటువంటి ఒక సుదీర్ఘమైన మహా స్వప్నం అంటున్నాను నేను దాన్ని మీకంటే భిన్నమైన వాటిల పట్ల మీరు ఎంతటి ప్రాధాన్యత ఎంతటి ప్రాధాన్యతన అయితే ఇస్తారో అవి మెలుకు అంతటికీ మీరు అంతటి ప్రాధాన్యతను ఇస్తారో వాటిని మళ్ళీ కళలోకి తీసుకెళ్లి అనుభవిస్తారు వాటిని మళ్ళీ దివ్య స్వప్నాలు అని పేర్లు
(18:34) పెట్టుకుంటారు. ఆ ఇదేంటో నాకు అర్థం కావట్లేదుఅది ఆ యుఆర్ ప్యూర్ బీయింగ్ నువ్వు ఒక సహజ సిద్ధమైన ఉనికివంతే నువ్వు స్వప్నానివి కాదు. యు ఆర్ ప్యూర్ బీయింగ్ యు ఆర్ కంప్లీట్లీ సైలెన్స్ నువ్వుఒక ఒక ప్రచండమైన మహాస్పృహువు నువ్వు

No comments:

Post a Comment