Friday, May 29, 2026

కర్మ సిధ్ధాంతం గురించి internet లోనే best వీడియో | Best video on Karma theory | Geetha Kumar

కర్మ సిధ్ధాంతం గురించి internet లోనే best వీడియో | Best video on Karma theory | Geetha Kumar

Author Name:SumanTV Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yJBoC8vj0OQ



Transcript:
(00:00) లక్ష మంది శివభక్తులతో కలిసి మహా రుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మరియు శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. బోల్ని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం అమ్మగారితో మాట్లాడి అమ్మ నమస్తే అమ్మ.
(00:21) శ్రీ గురుభ్యే నమః శ్రీ మాత్రే నమః నమస్తే అమ్మ అమ్మ మామూలుగా అంటారు కర్మ నిన్ను అంత ఈజీగా వదలదు. దేవుడన్నా నిన్ను క్షమిస్తాడేమో కానీ కర్మ మాత్రం నిన్ను క్షమించదు అంటారు. కొంతమంది ఏంటంటే మమ్మల్ని ఏం చేసుకోలేరు ఇవన్నీ ఊరికనే చెప్తూ ఉంటారు అందుకే చూడు మేము ఎన్ని తప్పులు చేసినా మేము ఈరోజు మాకేం కాలేదు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి అవును వీళ్ళు ఇన్ని చేస్తున్నా ఎన్ని పాపాలు చేస్తున్నా ఎన్ని తప్పులు చేస్తున్నా వీళ్ళకి ఏం జరగలేదు అసలు నిజంగా కర్మ సిద్ధాంతం అనేది ఉందా నిజంగా కర్మ అనేది దాని ఫలితం ఎలా ఉంటుంది
(00:56) కర్మ సిద్ధాంతం లేదు అంటే ఈ జన్మ లేదు ఎవరైనా లేదు అంటారు కదా మళ్ళీ ఈ జన్మ నీకు ఎలా వచ్చింది నువ్వు కర్మలు చేసి చేసి సంచితం పోగు చేసుకున్నావు కాబట్టి దాంట్లో ప్రారబ్ధం వచ్చినప్పుడు భగవంతుడు నీకు ఈ జన్మ ఇచ్చినాడు. కర్మ ఉంటేనే జన్మ నీకు ఏ కర్మ లేకపోతే నువ్వు ఏ మోక్షంలో ఉంటావ్ లేదా గంధర్వంగా తిరుగుతావ్ లేదంటే యమలోకంలోనే ఉండిపోతావ్ పాపమంతా తీరిపోయిన తర్వాత పుణ్యానికి వస్తారు పుణ్యం అంతా తీరిపోయిన తర్వాత జన్మ తీసుకుంటారు కానీ దేవలోకాలలో ఉండాలంటే మోక్షం లభించాలి.
(01:29) నీకు కర్మ లేదు అనింటే నువ్వు దేవలోకాలలో ఉంటావు కానీ భూమిపైన ఎందుకు ఉంటావు నిజం ఈ కర్మ అనే కాన్సెప్ట్ే లేదు అంటే కర్మ ఉంది కాబట్టే జన్మ ఉంది జన్మ లభించేదే కర్మ కొరకు కర్మను అనుభవించడానికే జన్మ తీసుకుంటాం నువ్వు దుష్కర్మ అనుభవిస్తావా సత్కర్మ అనుభవిస్తావా అనేది అది భగవంతుడు నీ అకౌంట్లో ఎంత వేసింటాడు అనే దాన్ని బట్టి ఉంటది అంటే మనకి సంచితం అనేది ఒక బ్యాగ్ ఉంటది ఆ సంచితం అనేది ఏంటి అంటే జన్మ జన్మలు మనం పోగు చేసుకుని ఉంటాం అదేమో ఒక జన్మది కాదు కర్మ ఎన్నో జన్మలుగా పోగు చేసి పోగు చేసి పోగు చేసి అది సంచితంలోకి వెళ్తది అది ఒక పెద్ద బ్యాగ్ దాంట్లో నుండి ఈ పుణ్యాన్ని
(02:06) పాపాన్ని రెండిటిని భగవంతుడు తీసి ప్రారబ్ధ కర్మగా ఇచ్చినప్పుడు మనకి జన్మ వస్తది. ఇప్పుడు నువ్వు టూ బ్యాగ్స్ వేసుకొని ఉంటావు పుణ్యం అనేది ఒకటి ఉంటది పాపం అనేది ఒకటి ఉంటది అది నువ్వు ఎంత మోతాదులో నీకు భగవంతుడు వేస్తాడు అనేదాన్ని బట్టే నీ జీవితం ఇక్కడ ఉంటుంది. ఒకవేళ నీకు పుణ్యం అనేది ఎక్కువ ఇచ్చాడు అనుకోండి ప్రారబ్ధంలో నీ జీవితం బాగుంటుంది నీ సంచితంలో పాపం ఎక్కువ ఉంది పాపం పర్సన్ నీకు ఎక్కువ ఇచ్చాడు అంటే నువ్వు కంపల్సరీ కష్టపడాల్సిందే ఇబ్బందులు పడాల్సిందే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పుణ్యము పాపము మధ్యలో భగవంతుడు అనే కాన్సెప్ట్ ఆధ్యాత్మికం
(02:41) అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆధ్యాత్మికం అనేది ఏం చేస్తుంది అంటే నువ్వు చాలా కర్మ అనుభవించేది రాసి ఉంది తెచ్చుకున్నావు కూడా ఏది బ్యాడ్ కర్మ తెచ్చుకున్నా కూడా నువ్వు చేసుకున్న పుణ్యం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ పుణ్యం వల్లనో నువ్వు భగవంతుని పాదాలు పట్టుకుంటావు ఈ జన్మలో భగవంతుని పాదాలు పట్టుకొని భగవంతుని సేవిస్తూ ఉన్నావు అనుకో ఆటోమేటిక్ గా ఆ కర్మ అనేది ఎట్లా అయిపోతుందిఅంటే పూర్తిగా తీసివేయబడదు కర్మనే దేవుడు కూడా తీసివేయలేడు అంటే ఇది అందుకు వచ్చింది అంటే నీకు 1000% ఉంటుంది కర్మ నువ్వు భగవంతుని పాదాలు పట్టుకోవడం వల్ల నీకు ఏమైపోతుంది ఒక 500 300 పర్సంటేజ్
(03:20) తగ్గుతది పర్సెంటేజ్ తగ్గుతుంది పర్సెంటేజ్ భగవంతుడు తగ్గిస్తాడు అంతేగానీ నువ్వు ఎంత నా పాదాలను పట్టుకున్నావ అన్నా కూడా పూర్తిగా తీసివేయలేడు ప్రారబ్దం అనేది అనుభవించాల్సిందే ప్రారబ్దం అనేది విడిచిపెట్టిన బాణం లాంటిది అంటారు అది కచ్చితంగా వచ్చి పడాల్సిందే ఏదో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా వస్తుంది ఒకవేళ నీకు ఒక యాక్సిడెంట్ జరిగి నీ ప్రాణమే పోవాలి ఒక యాక్సిడెంట్ జరిగి నీ కాళ్ళు ఫ్యాక్చర్ కావడం నీ చేతులు ఫ్రాక్చర్ కావడం ఏదో నువ్వు ఒక మూడు నెలలో ఆరు నెలలు బెడ్ రెస్ట్ లో ఉండడం కానీ నీకు తెలుసు ఆ యాక్సిడెంట్ వల్ల
(03:51) పోయింటే నా ప్రాణమే పోయిండు అని మనక ఆ విషయం అవగతం అవుతుంది. అంత పెద్ద యక్సిడెంట్ జరిగింది కానీ నా కాలు చేయి మాత్రమే పోయింది అనిఅంటే నీ కర్మ భగవంతుడు తగ్గించి ఇచ్చినాడు దేని కొరకు ఇచ్చినాడు అంటే నువ్వు భగవంతుని పాదాలు పట్టుకోవడము ప్లస్ నువ్వు కొంచెం పుణ్యాన్ని కూడా పోగు చేసుకొని వచ్చావు కాబట్టి దాని వల్ల నీకు అది తగ్గి వస్తుంది.
(04:11) ఇంకా మీరు అన్నట్టుగా పక్కన వాళ్ళు బాగున్నారు మేము బాగలేము ఈ కర్మ సిద్ధాంతం లేదు అంటే ఇదే అప్లికబుల్ అవుతుంది వాళ్ళక కూడా ఏంటి వాళ్ళు పోయిన జన్మలో గాని జన్మ జన్మాంతర సంచితంలో మంచి పుణ్యాన్ని తెచ్చిపెట్టుకుంటుంటారు ఈ జన్మలో పుణ్యం దండిగా ఉంది వాళ్ళ పుణ్యం తరిగిపోతాఉంది వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు అన్ని చేస్తున్నారు ఎదుగుతున్నారు అంతా ఉంది నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు బాగున్నా నీకు ఇబ్బందిగా ఉందంటే నీకు పోయిన జన్మలో పాపం ఎక్కువ ఉంది నువ్వు ఈ జన్మలో మంచివాడు ఎవ్వరైనా కూడా వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి ఏంటి
(04:42) నేను ఈ జన్మలో మంచివాడిని పోయిన జన్మలో నేను ఎలా ఉన్నానో ఎవరికి తెలుసు అవును మనిషి జన్మ తీసుకోవడంతోనే కర్మ మొదలవుతుంది కర్మ మొదలైన తర్వాతే జీవుడు వస్తాడు ఈ కర్మ అనేది ముందే ప్రాసెస్ ఈ ప్రాసెస్ఏ లేదు అనుకోవడం నాస్తికత్వం లేదా ఎట్లా పుడతావు నువ్వు దేని కొరకు పుడతావ్ అవునమ్మ నువ్వు పుట్టి ఏం చేస్తావ్ సరే నీకు కర్మ అనేది నువ్వు నమ్మవు మరి అందరిలాగ నువ్వు ఉండాలి కదా నువ్వు ఎందుకు లేవు అంద ఇదే బ్రహ్మదేవుడు ఎంతో మంది మంది మనుషులు ఎన్నో ఫేసెస్ ఉన్నాయి.
(05:12) అందరి ఫేస్ లాగా నీ ఫేస్ ఎందుకు లేదు నువ్వు ఎందుకు డిఫరెంట్ గా ఉన్నావ్ నీ మైండ్సెట్ ఎందుకు డిఫరెంట్ గా ఉంది అందరు చదివినట్టు నువ్వు ఎందుకు చదవలేకపోయినావ్ నీ రాత కొద్దే కదా నీ కర్మ కొద్దే కదా ఇంకా కర్మ సిద్ధాంతం లేదు అనింటే నీకు ఎలా జరుగుతుంది ఇదంతా ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా ఏం మాట్లాడుతారు అంటే ఏదో సూపర్ నేచర్ పవర్ అని చెప్తారు కదా ఆ సూపర్ పవరే భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఏదో సూపర్ పవర్ నడిపిస్తుంది సూపర్ పవర్ నడిపిస్తుంది అంటే సూపర్ పవర్ అంటే అదేదో సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ కాదు కాదు అదే భగవంతుడు ఆ
(05:43) భగవంతుని శక్తే మనల్ని నడిపిస్తుంది భగవంతుడు శక్తి అనింటే అది శక్తి రూపంలో ఉంటుంది అది కంటికి కనిపించదు ఇప్పుడు ఈ కెమెరాస్ ఎలా పనిచేస్తున్నాయి ఈ లైట్స్ ఎలా పని చేస్తున్నాయి అంటే ఎలక్ట్రిసిటీ వల్ల పనిచేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ నీ కంటికి కనిపిస్తుందా కరెంట్ పాస్ అయ్యేది కనపడదు కదా కనపడదు కానీ ఈ లైట్స్ కెమెరాస్ అయితే మనకు పనిచేస్తున్నాయి ఈ కనపడని యొక్క ఎలక్ట్రిసిటీ ఉందే ఆ శక్తి ఉంది కదా అలాంటి కనపడని శక్తే దేవుడి శక్తి ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది ఆ శక్తే మనల్ని కర్మని అనుభవించేలాగా చేస్తుంది ఏదైనా కూడా కర్మ సిద్ధాంతం అనేది ఉంది లేదు
(06:14) అనుకోవడం మూర్ఖత్వం జన్మే లేదు మీరు అన్నట్లు జన్మే లేదు అసలు జన్మ రాదు చాలా చక్కగా చెప్పానమ్మ ధన్యవాదాలు నమస్తే అమ్మ ఆ

No comments:

Post a Comment