*_“ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే జీవితాన్ని ఆనందంగా గడపగలం. మంచి ఆహారం మరియు మంచి అలవాట్లు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.”_*
*_“వినయంగా వినడం, వివేకంతో జవాబు ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, మంచి నిర్ణయం తీసుకోవడం... ప్రతి మనిషికి అవసరం."_*
*_“ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటం అనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి."_*
*_నిర్లక్ష్యం ఉన్నచోట ఎదురు చూడకు. అలక్ష్యం ఉన్నచోట వ్యక్త పరచకు."_*
*_ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకుని తమను తాను సరిదిద్దుకుంటారు. అధములు మాత్రం పరనింద చేస్తూ తామే దిగజారుతుంటారు._*
*_అవసరమైనప్పుడు పక్కన నిలబడడమే నిజమైన మంచితనం._*
*_మన గురించి చెడుగా మాట్లాడేవాళ్లు మనకంటే క్రింద స్ధాయిలో ఉన్నారనే సత్యాన్ని మర్చిపోవద్దు._*
*_అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండేవాళ్లు స్నేహితులు కాదు అవకాశవాదులు.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🪭🙇🪭 🌺🌺🌺
No comments:
Post a Comment