Thursday, May 28, 2026

*గురుబోధ:*
ఇంట్లో గ్రహదోషాలు,వాస్తు దోషాలు, దుష్ట లేదా దృష్టి దోషాలు ఏవైనా ఉంటే గోమయం, గోమూత్రం వంటివి చల్లి ఇల్లు తుడిస్తే వెంటనే గ్రహదోషాలు తొలగుతాయని శాస్త్రం.  - శ్రీ నారదపురాణము

No comments:

Post a Comment