నేటి మంచి మాట
ఆకలి ఆచారాలు చూడదు మరణం ముహూర్తాలు పెట్టుకోదు ప్రాణాన్ని ఏ పుణ్యాత్ముడు కొనలేడు చావును ఏ సిద్ధాంతి ఆపలేడు అందుకే నాకు ఉందనే గర్వంతో గగనంలో ఎగరకు చివరకు నీకు నేల మీద సమాధి కట్టాలి.
ఈ భూమిపై రెండే ప్రధానం ఒకటి కాలం రెండు ప్రయాణం ప్రాణం పోతే కాలంతో పనిలేదు కాలం వృధా చేస్తే ప్రాణం ఉన్నా ఉపయోగము లేదు
శ్రమిస్తే శరీరానికి మంచిది ప్రేమిస్తే మనసుకు మంచిది నవ్విస్తే నలుగురికి మంచిది.
తెల్లవారితే సూర్యుడు రాజు చీకటి పడితే చంద్రుడు రాజు. ఒకే రోజు ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment