Friday, May 29, 2026

లైఫ్ లాంగ్ ఉంటామని చెప్పి సడన్గా మీ లైన్ కట్ చేశారా అయితే ఈ వీడియో మీకోసమే

లైఫ్ లాంగ్ ఉంటామని చెప్పి సడన్గా మీ లైన్ కట్ చేశారా అయితే ఈ వీడియో మీకోసమే

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XuqO-fkGW8A



Transcript:
(00:02) అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాంటిోళ్ళు ఎవరైనా రోజుక ఒకళ్ళైనా సరే బాగున్నారా అని అడుగుతా ఉంటారు కదా అలాంటప్పుడు చాలా జోష్గా బదులు చెప్పండి. నేను చాలా బాగున్నాను ఐ యమ ఫెంటాస్టిక్ ఐ యమ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ ఇలాంటి సమాధానాలు చెప్పి చూడండి మీరు అప్పటిదాకా చాలా డల్లుగా ఉన్నా సరే పాజిటివ్ ఎనర్జీ మీకు యక్టివ్ అయ్యి మీరు నిజంగానే సంతోషంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పట్లాగా
(00:32) ఈరోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి అందరూ టైటిల్ చూశారు కదా లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ అని అంటున్నారు కానీ లైవ్ లోకి కూడా రావట్లే ఇదే సమస్య చాలా మందికి మీలో ఎంతమంది ఈ సమస్యతో ఉన్నారు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చూద్దాం. మన లైఫ్ లోకి ఎవరు వచ్చినా సరే లైఫ్ లాంగ్ ఉంటాం అని అంటారు కొంతమంది మాత్రం లైన్ లోకి కూడా రారు ఎందుకు దీని వెనకాల కారణాలు ఏంటి? అప్పటివరకు ఆ క్షణం వరకు బాగున్న వాళ్ళు నిన్నటి వరకు మొన్నటి వరకు బాగున్న వాళ్ళు ఈరోజు ఏమవుతుంది సడన్ గా ఎందుకు దూరం చేస్తారు ఎందుకు లైన్ లోకి రారు ఎందుకు
(01:05) అవాయిడ్ చేస్తారు ఎందుకు ఇగ్నోర్ చేస్తారు ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాంఅండి అంతకన్నా ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి అంతే కాదు ఫ్రెండ్స్ బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.
(01:26) అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ వెళ్ళిపోదాం ఓకేనా మీ లైఫ్ లోకి ఎవరైనా అనుకోకుండా వచ్చి లైఫ్ లాంగ్ ఉంటాను అని అంటున్నారు అనిఅంటే మీరు వెంటనే తేడా కొట్టేస్తుంది అన్నమాట అక్కడ తెలుసుకోవాల్సిందే లైఫ్ లాంగ్ అన్నారు అంటే అసలు లైన్ లో కూడా రారు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు కొంతమంది ఇలాంటి బిహేవ వ్యర్థం ఎందుకు ఉంటారు అంటే ఆన్ ఆఫ్ సిచువేషన్స్ ఒక వారం బాగుంటారు రెండో వారం మీరు నమ్మకం కుదిరింది ఈ వ్యక్తి ఓకే అని అనుకునేటప్పటికీ సడన్ గా చేంజెస్ వస్తాయి.
(02:08) కొన్ని సమాధానాలు ఉన్నాయండి వాటికి అది మీరు డైజెస్ట్ చేసుకోగలరా మరి వాళ్ళ లైఫ్ లో మీరు కాకుండా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి బిహేవియర్ కచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఎంత మోసగాళ్ళయినా సరే ఆ నన్ను మోసం చేయరులే వాళ్ళ లైఫ్ లో నేను తప్ప ఇంకఎవరు లేరులే అని మీరు బ్లైండ్ గా నమ్మారు అనుకోండి ఇలాంటిోళ్ళు మంచిగా యూస్ చేసుకుంటారు అన్నమాట స్టార్టింగ్ లో ఉన్న అటెన్షన్ ఎక్సైట్మెంట్ ఇంట్రెస్టింగ్ ఏది ఉండదు రాను రాను తగ్గిపోతూ ఉంటుంది.
(02:40) ఫర్ సపోజ మీరు ఒకవాట్ లో ఏదైనా ఒక మెసేజ్ పెట్టారు అనుకోండి స్టార్టింగ్ లో అయితే వెంటనే రిప్లై ఇస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే అసలు రిప్లై ఉండదు. అరగంట అయినా గంట అయినా రోజంతా అయినా సరే మీరు ఎదురు చూస్తూ ఉంటారు కానీ అవతల నుంచి రిప్లై మాత్రం రాదు అంటే మీ మీద అంత ఇంట్రెస్టింగ్ లేదు మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టారు సరే ఓకే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు వెంటనే మీరు ఏం చేయాలంటే వాళ్ళ స్వభావం అంతే వాళ్ళు ప్రతిసారి రియాక్ట్ అవ్వరు ప్రతి మనుషులు రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మనం పెట్టిన మెసేజెస్ కి ఆన్సర్స్ ఇవ్వాలని అనుకోవడం మన తప్పే అన్నమాట మీరైతే వాళ్ళు ఏదైనా
(03:18) మెసేజ్ పెట్ట నప్పుడు వెంటనే ఆన్సర్ ఇస్తున్నారు కదా వాళ్ళు కూడా అలానే ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ తప్పు మనమంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ మనమంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసామ అనుకోండి డిఫెక్ట్ అవుతుంది అన్నమాట.
(03:37) అయినా మీరు ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఏది చేయరు చేసేవాళ్ళు ఏది చెప్పరు. మీకు లైఫ్ లాంగ్ అంటున్నారంటే లైఫ్ లాంగ్ ఉండదు. ఉండేవాళ్ళు ఎప్పుడు చెప్పరండి అరిసే కుక్క కరవదు కరిసే కుక్క కరవదు అని విన్నారా మీరు సామత ఉండేవాళ్ళు 10 సార్లు చెప్పుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ చేతల్లో తెలుస్తుంది అన్నమాట ఉండని వాళ్ళు మాత్రమే వాళ్ళ గురించి మీ దగ్గర డబ్బా కొట్టుకుంటూ ఉంటారు.
(04:06) ఇది ఒక సైకాలజీ మిమ్మల్ని ఎటు వెళ్ళకుండా చేయటానికి వాళ్ళతోనే కట్టి పడేసుకోవడానికి మీకు రెండో థాట్ రాకుండా ఉండటానికి వాళ్ళు ఆడే ఒక మైండ్ గేము అది తెలుసుకోకుండా మీరు సెన్సిటివ్ గా ఉంటూ సిన్సియర్ గా లవ్ చేస్తూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళేమో మిమ్మల్ని హోల్డ్ లో పెట్టి మిమ్మల్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేసి మిమ్మల్ని పవర్స్ లో పెట్టేసి వేరే ఆప్షన్స్ తో బిజీగా ఉంటూ ఉంటారు.
(04:31) వాళ్ళ మీద మీకు ఏమాత్రం అనుమానం కలగకుండా అప్పుడప్పుడు ఎంట్రీలు ఇస్తారు మీతో కొద్దిగా ప్రేమగా ఉన్నట్టు మాట్లాడతారు వాళ్ళ అవసరాలు ఏమైతే ఉంటాయో వాటిని తీర్చుకుంటారు ఆ తర్వాత మళ్ళీ కనపడకుండా పోతారు. నిన్న చెప్పిన మాట ఈరోజు ఉండదున్నమాట టైం పంక్చువాలిటీ ఎవరైతే తప్పుతా ఉంటారో వాళ్ళు కచ్చితంగా మాట మీద నిలబడరు అండి ఒకసారి మీరు గమనించండి ఎక్కడికైనా సరే ఫలానా చోటికి వస్తాము అని చెప్పేసి మిస్ అయ్యారు అనింటే ఆ వ్యక్తిలో క్రమశిక్షణ లేదు క్రమ శిక్షణ లేని వ్యక్తి మాట మీద నిలబడలేరు మాట మీద నిలబడలేని వ్యక్తి లైఫ్ లాంగ్ ఏముంటారు చెప్పండి స్టార్టింగ్ లోనే మూటాముళ్ళ సద్దేసుకొని
(05:05) గుడ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొంతమంది మనకి అనుమానం రాకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు పూర్తిగా వెళ్ళరు ఉండను ఉండరు ఇట్లాంటి వాళ్ళతో చాలా కష్టం అన్నమాట మాట్లాడారులే అని మీరు సంతోషపడేలోపు సడన్ గా కట్ అవుతారు కట్ అయిపోయారులే అని చెప్పేసి మీ పని మీరు చూసుకుందాం అనుకునేలోపు మళ్ళీ వచ్చి కనెక్ట్ అవుతారు.
(05:25) వీళ్ళ మైండ్ గేమ్స్ కి మనం ఏమాత్రం టెంప్ట్ అవ్వకూడదు. మన పనులలో మనం బిజీగా ఉన్నామ అనుకోండి వీళ్ళు ఫోన్ చేశరా చేయలేదా మెసేజ్ పెట్టారా లేదా వాట్ లోకి వచ్చారా లేదా ఆన్లైన్ లో ఉన్నారా లేదా ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు పదే పదే పట్టించుకుంటూ వాళ్ళని అబ్సర్వ్ చేస్తున్నారు అనిఅంటే మీరు చాలా ఖాళీగా ఉన్నారు అని అర్థం ఎప్పటికప్పుడు మనల్ని టెన్షన్ పెడుతూ మనల్ని ముందుకు సాగనివ్వకుండా వెనక్కి వెళ్ళకుండా ఆపే వాళ్ళతో రిలేషన్షిప్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి ఇట్లాంటి రిలేషన్షిప్ లో మీరు ఎవరైనా ఉంటే అతి త్వరగా అందులో నుంచి బయట
(05:56) పడిపోండి ఎందుకంటే మీకు లైఫ్ లో ఏ గోల్స్ లేకుండా చేస్తారు మిమ్మల్ని లైఫ్ లో ముందుకు వెళ్ళకుండా చేస్తారు ఏది సాధించనేయకుండా చేస్తారు ఎంతసేపు వీళ్ళ చుట్టూ తిరగడమే మీ పని ఇలాంటి వాళ్ళని గనుక నమ్ముకొని కూర్చున్నారు అంటే వాళ్ళ మెంటాలిటీని మార్చడానికి మీరు లేరండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని మార్చే డ్యూటీ మనది కాదుఅన్నమాట వాళ్ళు అంతే అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో వాళ్ళు చేసే పనులు మనల్ని బాధించవు.
(06:20) వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు మీ గురించి ఆలోచించాలఅనుకుంటున్నారు మీరు పెట్టిన మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు మీరు కాల్ చేస్తే వెంటనే లైన్ లోకి రావాలనుకుంటున్నారు ఎనీ టైం మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మైండ్ సెట్ లో ఏముంది అంటే ఎక్కువగా మీతో ఇంట్రెస్ట్ గా ఉండాలని లేదు కాల్ చేయాలని లేదు మెసేజ్ చేయాలని లేదు వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి వాటిలో బిజీగా ఉండాలి అని అనుకుంటున్నారు.
(06:40) అప్పుడు దీన్ని బట్టి ఆలోచించినప్పుడు వాళ్ళ మైండ్ ని మీరు కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారా లేదా అంటే మీ మైండ్ లో ఏదైతే థాట్స్ రన్ అవుతున్నాయో అవన్నీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తే మీకు మంచోళ్లా లేదంటే కాదా ఇది ఎక్కడ న్యాయం అండి వాళ్ళ థాట్స్ వాళ్ళకి ఉంటాయి వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ పని వాళ్ళకి ఉంటుంది వాళ్ళ బిజీ వాళ్ళకి ఉంటది అవన్నీ కూడా మానేసి మీ చుట్టూనే తిరగాలి అనింటే మరి వాళ్ళు మిగతా ఆప్షన్స్ ని ఎలా మెయింటైన్ చేస్తారు ఒకసారి ఆలోచించి చూసారా మరి ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఉండాలి ప్రతి నిమిషం
(07:09) ప్రతిక్షణం మీ మైండ్ లో ఏదైతే ఆలోచిస్తున్నారో అది వాళ్ళు చేసేయాలి ఎట్టి పరిస్థితిలోన చేయలేదు అనుకోండి వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్టుగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళుగా అనుకుంటూ ఉంటారు. అవతల వ్యక్తులు ఏది చేసినా సరే మనం రియాక్ట్ అవ్వకుండా ఉన్నామ అనుకోండి మనల్ని ఎక్కువగా బాధ పెట్టరు.
(07:29) సైకాలజీలో ఇదొక భాగం ఏంటంటే అవతల వ్యక్తుల్ని మన లైన్ లోకి తెచ్చుకోవాలి అనుకోవటం అవతల వ్యక్తులు మన మైండ్ కి తగినట్టుగా నడుచుకుంటే మనం సంతోషపడతాం. నడుచుకోలేదుఅనుకోండి సంతోషపడం ఒక ఎగజాంపుల్ చెప్తానండి అందరికీ అర్థమయ్యేలాగా ఒక వ్యక్తి కార్ నడుపుతూ ఉంటాడు పక్కనే మీరు ఉంటారు అతనికి తెలిసిన డ్రైవింగ్ స్కిల్స్ ని ఉపయోగించి కార్ని నడుపుతా ఉంటారు మీరు పక్కనండి గమ్మును కూర్చోకుండా స్టీరింగ్ ఇలా పట్టుకో గేర్ ఇలా మార్చు బ్రేక్ ఈ విధంగా నొక్కు అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటారు వీలైతే మీకు అనుగుణంగా మార్చుకోవడానికి అతని చేతిలో ఉన్న స్టీరింగ్ ని మీరు లాకుంటా ఉంటారు.
(08:03) అతనికి మండుద్దా లేదా ఎక్కడో మండుద్ది అన్నమాట కాబట్టి అతను ఏమనుకుంటాడుఅంటే ఎహేపో నువ్వే ననుపుకో కారు నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి తెలిసిన స్టైల్ లో వాళ్ళు ఉంటారు ప్రతిదానిని మనకి నచ్చినట్టుగానే చేయాలి అని అనుకోకూడదు. మనం అట్లాగ అతన్ని పక్కన కూర్చొని ఇబ్బంది పెడతా ఉంటే స్టీరింగ్ పట్టుకొని లాగుతా ఇలా కాదు అలా అలా కాదు ఇలా అని సలహాలు ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే యక్సిడెంట్లు కూడా అయిపోతాయండి.
(08:29) ఇక్కడ రిలేషన్షిప్ లో కూడా అంతే నువ్వు నాతో ఇలానే ఉండు నువ్వు నాతో ఇలానే మాట్లాడాలి నువ్వు ఫలానా టైం కే ఫోన్ చేయాలి నేను ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వాలి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి అది కూడా ఏమాత్రంనా లేట్ చేశవో నువ్వు మంచోడివి కాదని నేను అనుకుంటా ఇక్కడ కార్ డ్రైవింగ్ అప్లై అవుతుందా వీళ్ళక కూడా ప్రతిదానికి మనల్ని కండిషన్ లో పెట్టడానికి చూస్తున్నారు అని చెప్పేసి చిరాక వేసి మన నుంచి దూరమైపోతూ ఉంటారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనింటే అది వాళ్ళ ఇష్టం నీకు ఇష్టమఉన్నా లేకపోయినా నువ్వు నాతోనే పడిఉండాలి అని
(09:05) కోరుకోవడం మన స్వార్థం మనక ఇష్టంవచ్చిన పనులు మనం ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటున్నామా లేదా వాళ్ళని మనిపులేట్ చేసే హక్కు మనక అసలు ఎక్కడఉంది చెప్పండి నువ్వు నన్ను మాత్రమే ఇష్టపడాలని కోరుకోవడం ఎంత స్వార్థం వాళ్ళ క్యారెక్టర్ అంతే వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ జీవన విధానాన్ని మార్చడానికి మీరెవరు ఒకసారి ఆలోచించి చూశరా మరి ఎవరి లైఫ్ ని ఎవరు హ్యాండిల్ చేయలేరు అండి కారు డ్రైవింగ్ ఎలా అయితే డ్రైవర్ చేతిలో ఉండి స్టీరింగ్ ముందుకు నడుస్తూ ఉంటుందో ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో డ్రైవింగ్ లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం సలహాలు సూచనలు ఇచ్చినంత
(09:41) మాత్రాన మనల్ని ఇష్టపడరు ఎక్కువగా చేసామ అనుకోండి కట్ చేస్తారు. నేను అసలు ఏమి చేయలేదండి అయినా సరే కట్ చేశారు కట్ చేశారంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళక అది హాబీ అలవాటు అలాంటి వాళ్ళ లైఫ్ లోకి అసలు మీరు ఎందుకు వెళ్ళారు నేను వెళ్ళలేదండి వాళ్ళే వచ్చారు మరి మీరు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు వాళ్ళ తేడా అని తెలిసిపోయింది కదా అప్పుడు వెంటనే మీరు కట్ చేసేయాలి కదా వాళ్ళే మిమ్మల్ని కట్ చేసిందాక ఎందుకు ఊరుకుంటున్నారు ఇక్కడ మీరు వాళ్ళని మార్చాలని చూస్తున్నారు మీరు మార్చాలని చూసినంత సేపు వాళ్ళు మీతో ప్రేమగా ఉండే పరిస్థితి అనేది ఉండనే ఉండదు. ఒక వ్యక్తి మన లైఫ్ లో నుంచి
(10:19) వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఆపటానికి మనకి రైట్స్ లేవు వాళ్ళ జీవితం వాళ్ళదే అని వదిలేసేయాలి. మనం ఎప్పుడైతే పాపులాడుతూ ఉంటామో పెయిన్ మనకి వస్తుంది కానీ వాళ్ళని ఏమాత్రం మార్చలేము. మీ మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తిని పట్టుకొని మీ మీద ఇంట్రెస్ట్ రావాలని ప్రేమ రావాలని మీరు ఎంత కోరుకున్నా సరే అది వచ్చే ప్రసక్తి లేదు అన్నమాట.
(10:43) ఇష్టం లేని వ్యక్తులతో పాకులాడటం ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ మీకు వాళ్ళకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనే ప్లేస్ లో వాళ్ళు ఒక గోడ కట్టేసారు గట్టిగా ఆ గోడని మీరు ఒట్టి చేతులతో వెళ్లి పగలుకొడుతూ ఉంటున్నారు అలా చేసే క్రమంలో మీ చేతులు నెప్పెడతాయి కానీ వాళ్ళు కట్టిన గోడని మీరు ఏమి చేయలేరు. రకరకాల సాధనాలు తీసుకుంటారు సుతితో పగలగొడదామా లేదంటే రాయితో పగలగొడదామా గడ్డపార తీసుకొని దీన్ని ఏమనా పగలగొడదామా అని రకరకాల పరికరాలు వెతుక్కుంటూ మీరు పగలగొట్టే ప్రయత్నంలో ఉండిపోతారు ఆ క్రమంలో మీ చేతులు నింపబెడతాయి మీ మనసు పెయిన్ అవుతుంది కానీ అవతల వ్యక్తుల్లో ఏమాత్రం మార్పు ఉండదు. మార్పు కావాలంటే
(11:23) వాళ్ళు కట్టిన గోడకి ఆపోజిట్ గా ఒక తలుపు ఆల్రెడీ ఓపెన్ గా ఉంది మీరు ఈ గోడను పగలగొట్టడం ఆ ప్రయత్నాలన్నీ మానేసి ఆ తలుపు గుండా బయటికి వెళ్ళారు అనుకోండి బయట చాలా అందమైన ప్రపంచం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మీకు అవన్నీ అవసరం లేదు మీకు కావాల్సింది ఏంటంటే ఇష్టం లేని వ్యక్తి మనసులోకి జొరపడటం వాళ్ళు నిర్మించిన గోడని బలవంతంగా బద్దలు కొట్టి వాళ్ళ మనసులోకి ప్రవేశించాలని చూడటం.
(11:51) వీటిల వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది పెయిన్ మిగులుతుంది కానీ వాళ్ళ మనసులోకి మీరు వెళ్ళలేరు. అట్లాంటి వ్యక్తులని మీరు వదిలేసుకున్నప్పుడే నిజమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు మీ లైఫ్ లోకి అడుగు పెడతారు. అదే రెండో వైపు ఉన్న తలుపు అది మీకు ఫస్ట్ చిరాగ్గా అనిపించొచ్చు ఒకసారి ఆ తలుపు గుండా బయటికి వెళ్లి ప్రపంచాన్ని చూడండి. ఇంకా ప్రపంచం చాలా అందంగా ఉంది విశాలమైనది ఉంది.
(12:20) మీకు కావాల్సిన చాలా విషయాలు అందులో లభించడానికి అవకాశాలు ఉంటాయి. ఇష్టం లేని వ్యక్తుల వెనకాల పడినంతసేపు మీ విలువని మీరు కోల్పోవటమే తప్ప రెండోది ఏమీ ఉండదండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన లైఫ్ లో మనం తీసుకునే నిర్ణయాలకి మనం ఎలా అయితే విలువ ఇస్తామో ఎదుటి వ్యక్తుల లైఫ్ లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మనం విలువ ఇవ్వాల్సిందే లేదనుకోండి బంధాలు చెడిపోతాయి. రిలేషన్స్ దెబ్బ తింటాయి.
(12:45) రిలేషన్షిప్ చూసారా ఈ పేరులోనే ఒక షిప్ అనేది ఉంది ఈ రిలేషన్షిప్ నదిలో ఉన్న షిప్ లాగా అన్నమాట రెండు పక్కల బ్యాలెన్స్ ఉంటేనే షిప్ కరెక్ట్ గా నడుస్తుంది. ఒక సైడ్ పల్లంగా ఉండి ఒక సైడ్ ఎత్తుగా ఉండి ఏమైనా డిఫరెంట్ గా ఉంది అనుకోండి ఆ షిప్ లోపలికి నీళ్ళన్నీ వచ్చేసి మునిగిపోవడానికి ఛాన్సులు ఉంటాయి. రిలేషన్షిప్ కూడా అంతేనండి ఈ షిప్ చివరి వరకు మునిగిపోకుండా ప్రయాణం సాగించాలి అంటే రెండు వైపులా బలమైన ప్రేమ సమానంగా ఉండాలి.
(13:16) ఒకళ్ళ మనసులో ఎక్కువ ప్రేమ ఒకళ్ళ మనసులో అసలు ప్రేమ లేకపోవడం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ రిలేషన్షిప్ మునిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన మీద ఎవరైతే ప్రేమను పెంచుకుంటారో అట్లాంటి వ్యక్తితో మనకి లైఫ్ సజావుగా సాగుతుంది కానీ ఎవరైతే అవకదవకలతో కూడిన ప్రేమ అవసరాలకి మాత్రమే వాడుకునే ప్రేమ అనవసరమైన ప్రేమ పనికి మాలిన ప్రేమని మన మీద చూపిస్తూ ఉంటారో ఇట్లాంటి వ్యక్తులతో జీవితం చివరి వరకు సాగదు.
(13:46) మీ లైఫ్ లోకి ఎవరైనా సంబంధం లేకుండా వ్యక్తులు ప్రవేశించి అసందర్భంగా నేను నీకు లైఫ్ లాంగ్ ఉంటా అని అంటున్నారు అనిఅంటే కచ్చితంగా వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండరు అండి లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు చెప్పరు. చేసి చూపిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్ మీ రిలేషన్షిప్ కూడా మునిగిపోకుండా ప్రశాంతంగా చివరి వరకు సాగాలి అనింటే మీకైనా వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. మీ మీద ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించాలని తాపత్రయ పడకండి అది జరగని పని అటువంటి వ్యక్తుల నుంచి ఎప్పుడైతే దూరం వచ్చేసి మూవ్ ఆన్ అవుతారో మీ లైఫ్ లోకి నిజమైన వ్యక్తులు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.
(14:23) ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ జై హింద్

No comments:

Post a Comment