Thursday, May 28, 2026

డబ్బు ఎక్కువై ఎండిపోయిన పుల్కాలు తింటున్నారు జీవితాలు కూడా అలానే #pulka #bathroom #technology #fyp

డబ్బు ఎక్కువై ఎండిపోయిన పుల్కాలు తింటున్నారు జీవితాలు కూడా అలానే #pulka #bathroom #technology #fyp

Author Name:Sri Chakram TV

Youtube Channel Url:https://www.youtube.com/@srichakramTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DI6_tLHUSDM



Transcript:
(00:00) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది అనుకుంటున్నాం మనల్ని నాశనం చేయడానికి వచ్చింది ఈ టెక్నాలజీ ఎవడైనా ఇంట్లో వెనకట్లో బాత్రూమ్స్ డిటాచ్డ్ గా ఉండేవి మనుషులు అటాచ్డ్ గా ఉండేవారు ఇప్పుడు మనుషులు డిటాచ్డ్ అయినారు బాత్రూమ్స్ అటాచ్డ్ అయినాయి ఏం కర్మ అండి ఆ ఏం దౌర్భాగ్యం అది ఎవ్వడు చూడండి అంతా పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం భారతంలోనే విధురుడు చెప్పాడు ఆకలి కోసం పరిగెత్తినంత కాలం ఏ వ్యాధులు లేవు మహారాజా ఆశల కోసం పరిగెత్తడం మొదలు పెట్టిన తర్వాతే వ్యాధులు బయలుదేరాయి ఎంత చక్కగా చెప్పాడండి ఆ ఎవడికైనా స్ట్రెస్ 30 ఏళ్ల వాడికి స్ట్రెస్ే 70 ఏళ్ల వాడికి
(00:45) స్ట్రెస్ే 16 ఏళ్ల వాడికి షుగరే 60 ఏళ్ల వాడికి షుగరే శుక్రవారం తర్వాత సోమవారం ఆఫీస్ టేబుల్ మీద పేపర్ వెయిట్ పెట్టు ఉంటే వీళ్ళు వేరే ఉద్యోగం చూసుకోవాలి ఎందుకు ఆ తుమ్మితే ఊడిపోయే ముక్కు ఆ వెనకటి ఎక్కటి వాళ్ళు డబ్బు లేదు చక్కగా ఉడికిన అన్నం వండిన కూరలు అంత గోంగూర పులుసుకూర అంత ముద్దపప్పు అంత ఊరు మిరపకాయలు అంత గుమ్మడి ఉడియాలు అంత మజ్జిగ పులుసు బ్రహ్మాండంగా తిన్నారు ఇప్పుడు డబ్బు ఎక్కువగా వచ్చిన తర్వాత పచ్చికూరలు తినటం మొదలు పెట్టారు పచ్చికూరలు అందులో కూడా డ్రై ఫుల్ కాలు దాని మొహం అది దాని మొహాన నూనె ఉండదు నిప్పు ఉండదు వీడు
(01:23) బతిక ఎట్టా ఎండిపోయిందో పులకా కూడా ఎండిపోయింది. ఇప్పుడు అది కూడా దాటాం మీరు ఏ గడ్డి తింటున్నారు మేము గోధుమ గడ్డి తింటున్నాం మరి మీరు మీరు లేత గోధుమ గడ్డి తింటున్నాం. పశువులు తిట్టిపోస్తున్నాయి పాపిష్టు వాళ్ళలారా మేము తినే గడ్డి కూడా మమ్మల్ని తిన్నయిరా అసలు అంతకుముందు అడ్డమైన గడ్డి తినే కదరా ఈ డబ్బు సంపాదించారు ఇప్పుడు డబ్బు సంపాదించినప్పుడు కూడా అన్నం తినకుండా మళ్ళా గడ్డి తింటున్నారా మిమ్మల్ని ఏమనాలిరా ఆ తద్దినానికి తక్కువ మాసికానికి ఎక్కువ మీ బతుకులు చూడండి భగవంతుడు టెక్నాలజీ వేరే ఉంటుంది టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్డ్ ఆయన ఎప్పుడు
(02:08) దేన్ని ఎలా ట్యూన్ చేయాలో ఆయన చేస్తాడు ఎప్పుడైతే అతిగా ఆశపడతామో అందేది కూడా అందకుండా పోతుంది భక్తిని మించిన మోక్ష సాధనం లేదు తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు అందుకే అమ్మ సకాలంలో వివాహాలు చేసుకోండి సకాలంలో పిల్లల్ని కనండి మళ్లా ఒక మంచి భావితరానికి ఒక మంచి వివేకానందుడు లాంటి సంతానాన్ని జగత్తుకి అందించాలి అది భారతీయ సనాతన వైదిక ధర్మము ఈ ప్యాకేజీలు లీకేజీలు అన్నీ పక్కన పెట్టండి.

No comments:

Post a Comment