Thursday, May 28, 2026

 [5/28, 20:14] +91 92473 43585: 

రెండు శరీరాల కలయిక - సంయోగము
నీతో నీ కలయిక - యోగము

➡️ మొదటి కలయిక -  క్షణికానందము.
➡️ రెండవ కలయిక - అనంత బ్రహ్మానందము.

[5/28, 20:15] +91 92473 43585: 

నామరూపాలను కలిగిన ఈ వేషాలన్నీ దేవుడు ధరించిన వేషాలే అని గ్రహించిన క్షణం నీవు "వేషధారిని (దేవుణ్ణి)" కనుగొన్నట్టే.

No comments:

Post a Comment