వైరల్ కావాలంటే ఏమైనా చేస్తారా..? Women Doing Worst Reels | Best Moral Video |Instagram Reel |SumanTV
Author Name:SumanTV Lifestyle
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7D5gIUVLsl8
Transcript:
(00:00) జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సు లో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే నమస్కారం అమ్మ మామూలుగా అంటూ ఉంటారు మనం కష్టపడి సంపాదించిన డబ్బు చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు అది స్థిరంగా ఉంటుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు స్థిరంగా ఉంటుంది ఆత్మ తృప్తిగా కూడా ఆత్మ తృప్తిగా ఉంటుంది మనల్ని చూసి మన పిల్లలు కూడా ఎలా కష్టపడాలి ఎలా నీతి నిజాయితీగా బతకాలి అనేది మన పిల్లలకు కూడా మనం ఒక రకంగా చెప్తున్నట్లే అవును అది మనం చెప్పకనే పిల్లలు నేర్చుకుంటారు మనల్ని కానీ ఇప్పుడమ్మ ఈ రీల్స్ పిచ్ లో
(00:34) ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్లే వాళ్లే అక్కడ కూర్చొని ఆడవాళ్ళై మీరే ఇట్లా మాట్లాడుతున్నారా లేనిపోనివని మీరు సృష్టిస్తున్నారా అని అనుకుంటారేమో మేమేం సృష్టించట్లేదు ఓపెన్ చేస్తే ఇవే కనిపిస్తున్నాయి అందరూ ఆడవాళ్ళని అనట్లే ఎవరైతే చేస్తున్నారో పిచ్చి పిచ్చి రీల్స్ పిచ్చ ఎక్స్పోజింగ్ ఇంకా అసలు నోరుతో అయితే నేను చెప్పలేను మీరే దాని గురించి ఒకసారి చెప్పండి ఎందుకు ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు అసలు వాళ్ళు ఎలాంటి రీల్స్ చేస్తున్నారు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు అంటే నిజంగా ఈ ప్రపంచంలో బతకాలి అంటే డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్
(01:06) అది చాలా ముఖ్యమం డబ్బులు ఉండేవాళ్ళకు నిజంగానే విలువ ఇస్తున్నారు ఈ కాలంలో ఇదివరకు ఉండేది మా కాలంలో డబ్బులు ఉన్నా లేకపోతే మనిషికి విలువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనుషులకు విలువ ఇయ్యట్లేదు మీరు వేసుకున్న డ్రెస్సింగ్ ని బట్టి మీరు మాట్లాడే భాషను బట్టి మీకు ఉండే డబ్బులను బట్టి విలువ ఇస్తున్నారు ఓకే కరెక్టే అలా అనేసి మనిషికి కొన్ని విలువలు ఉంటాయండి విలువలను దిగజారి చేసుకొని సో ఒక మనిషి నీతి నితాయిగా బతకాలంటే మీకు మీకు డబ్బులు కావాలంటే ఎన్నో విధాలుగా కష్టపడి సంపాదించుకోవచ్చు ఎన్నో మార్గాలు ఉన్నాయి దానికి అవును అది వదిలేసి అంటే నోటితో మనము
(01:44) చెప్పడానికి కూడా వీలు కాలేనటువంటి భాషతో ఆడవాళ్ళు మాట్లాడుతూ రాత్రి 10 11 తర్వాత లైవ్ షోస్ ఇస్తూ వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత ఇదిగా ఉంటుంది నైట్ 11 అయితాది ఆ షోస్ అన్ని 11 కే సో నేను కూడా విన్నాను 11 తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి అదేంటో మెంబర్ మెంబర్షిప్ అంటే 99 రూపాయలు తర్వాత అదేంటి అంటే అంటారు కదా స్టెప్ బై స్టెప్ ఒక మెట్ ఎక్కుతా ఇంత రెండు మెట్లు ఎక్కుతా సో స్టెప్ బై స్టెప్ స్టేజ్ వైస్ గా అంటే ఒంటి మీద బట్టలు తగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ రేట్ పెరుగుతూ ఇక్కడ రేట్ పెరుగుతూ ఉంటుంది 399 మీరు పే చేస్తే మెంబర్షిప్ తీసుకుంటే
(02:26) మీకు అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళు చూపిస్తారు అర్ధ నగ్నంగా ఉండి చూపిస్తారు సో దాని దాని వల్ల అంటే అంటున్నారు నా రీల్స్ నేను చేసుకుంటా నేనేమ మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగానా అని అంటున్నారు కానీ మీరు అనట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అనట్లేదు కానీ మీరు అంటే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నట్టు మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే మొగపిల్లలు పాడైపోతున్నారు మొగపిల్లలు చెడిపోతున్నారు మొగపిల్లలు ఆడవాళ్ళ మీద పడి పీకుతున్నారు అంటే ఇది కూడా ఒక కారణమే కదా హాస్టల్స్ లో మొగపిల్లలు నలుగురు
(03:03) ఐదుగురు కూర్చొని చదువుకోవడానికి హాస్టల్స్ లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి షోస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే తల్లి తండ్రి తిని తనక డబ్బులు పంపించి చదువుకోండిరా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా పాడ మీరు నమ్మరు ఒక అమ్మాయికి సెలబ్రిటీకి దాదాపు నాలుగుఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సెలబ్రిటీకి సెలబ్రిటీకి ఒక సెలబ్రిటీకి సో అంటే అంతమంది ఉన్నారు అంటే మీరందరూ ఇది అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నట్టు సో వాళ్ళ వర్షన్ అంటున్నారు నేనేమ ఏం అనట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు అంటున్నారు మీరు
(03:38) ఏం చేస్తున్నారు అంటే ఏదైనా అంతేనండి దట్టు కొంచెం పెద్దవాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు ఈ పిల్లలు ఏమవుతున్నారంటే నిజంగానే ఏమో ఏముంటుందో ఏమో అని చేసేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని 12:00 అండి అది ఒక ఆవిడ అంటది ఒక ఏంటి లైవ్ షో ఉంటది మీరు అదేంటి ఆ ఇంకా అంటే నా నోటితో కొన్ని మాటలు చెప్పకూడదు అంటే నేను చెప్పలేను అలా చాలా నీత తాతా నీచగా నీచంగా మాట్లాడుతూ ఇంకా అసలు ఆపేవాళ్ళు ఎవర లేరు ఇంకా లైవే మొత్తం చూడొచ్చు మీరు అన్ని అంటుందన్నమాట ఆ అమ్మాయి అంటే సెలబ్రిటీస్ గురించే కాదండి నేను కొన్ని చూసాను కొన్ని విన్నాను కూడా మామూలుగా రైతు కుటుంబాలు
(04:19) ఇళ్ళల్లో పని చేసుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా 11 12 అయితే వచ్చేసి హస్బెండ్ పక్కనే ఉంటాడు పిల్లలు పక్కనే ఉంటాడు ఆవిడ లైవ్ షో స్టార్ట్ చేస్తది ఆంటీ నీ నడుము చూపించరంగానే చూపించి ఒక డాన్స్ చేస్తది ఆంటీ ఇంకొకటి ఏంటి ఇంకో కొంచెం బయట కిందకి దిగు ఐ సారీ టు సే నేను ఇలా చెప్పకూడదు కానీ నేను చెప్పాల్సి వస్తున్నది నేను చాలా బాధతో చెప్తున్నానండి ఈ మాట కొంచెం బయట ఇంకొంచెం కిందకి దింపు అనంగానే దింపాలి అంటే ఇప్పుడు కాదు నువ్వు ఈ డబ్బులు కట్టు అని మాట్లాడుతున్నారు అన్నమాట చదువు రాకుండా కూడా తెలిసి తెలియకుండా YouTube అంటే ఏమో తెలి
(04:54) ఇంత ముందర పిల్లల ముందర ఇలాంటి వీడియోలు చేయనికి వీళ్ళు ఏం నేర్పిస్తున్న అంటే మీరు ఏం అంటే ఒక YouTube అంటే మీరు ఎన్నో ఎన్నో చేసుకోవచ్చండి వంటలు చేసుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు ఎన్నో ఒక ఇన్స్పిరేషన్ గా మాట్లాడొచ్చు మీరు ఇన్స్పిరేషన్ చేయొచ్చు కదా మీరు ఇలా చేస్తే నీ పక్కన ఉన్న భర్త ఏం చేస్తున్నాడు నీ పిల్లలే నేను ఒకచోట విన్నానండి కొడుకు పిలుస్తున్నాడు అమ్మ రామ్మ పడుకుందాము అంటే ఆగు నేను లైవ్ చేస్తున్నాను అంటే వాడు వెనక నిల్చున్నాడు ఈవిడ మళ్ళీ అర్ధ నగ్నంగా బట్టలు తీయడం మొదలుపెట్టింది మరి నీ పిల్లలు ఏం చేస్తారు రేపు పొద్దున నీ
(05:27) కూతురు 11 ఏళ్ళు కాగానే అది కూడా ఒక ఫోన్ తీసుకొని పక్క రూమ్ లోకి వెళ్లి ఫ్రాక్ ఇప్పేస్తది అంతే ఒక రూమ్ నీ బిడ్డ ఒక రూమ కదా ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు కదా మరి మీరు ఏం చేస్తున్నారు వీటన్నిటికీ ఏమిటంటే రాదు గారు వీటన్నిటిని అందరూ అడుగుతారు ఎలా ఆపాలి ఎలా ఎలా ఆపాలి అంటే ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మిమ్మల్ని వాళ్ళు అంటున్నారు మేమేం మిమ్మల్ని రమ్మనట్లేదు మీ ఇష్టమైతేనే రండి అంటున్నాము అప్పుడు ఏంటంటే నేను ఈ షో చూడాలా వద్దా అనేది నేను నిర్ణయించుకోవాలి కదా ఎన్నో బార్స్ ఉన్నాయి ఎంతమందో
(06:00) సాగేవాళ్ళు ఉన్నారు ఎంత ఎంతమందో తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు త్యాగకూడదు అంటే పది మంది వచ్చి రా తాగుదాం అన్న కూడా తాగచ్చు కదా అంతే కదా సరే ఈరోజు ఒక పార్టీ ఉంది పబ్బుకి వెళ్దాం అంటే నేను వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు నా చుట్టుపక్కలప మంది నన్ను ఫోర్స్ చేస్తారు నేను వెళ్ళద్దు ఎందుకంటే అది ఏంటి నాది డిసిప్లిన్ నేను చేయకూడదు ఒక పని అనుకుంటా మనం అనుకుంటే చేయొచ్చు కానీ అదే ఒప్పుకోవచ్చు కంట్రోల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి ఏముంటుంది చెప్పండి ఏముంటుంది దాంట్లో ఇంక నేను నేను కౌన్సిలింగ్ కూడా చేస్తాండి నా దగ్గర
(06:31) మొన్న ఒక ఫ్యామిలీ వచ్చింది రాజుగారు ఆ అమ్మాయి ఆవిడ వయసు దాదాపు 55 60 ఏళ్ళు అతను 65 సంవత్సరాలు అట ఆవిడ కంప్లైంట్ ఏంటంటే అమ్మ మీతో మాట్లాడాలి అంటే నా దగ్గరికి వచ్చారు ఏంటంటే మీరు నమ్ముతారు ఏంటంటే ఆవిడ కంప్లైంట్ ఈయన 60 సంవత్సరాలు అయిన రాత్రి 11 గంటలు అయిందంటే ఫోన్ తీసుకొని పక్క రూమ్కి వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోతాడు అంటే ఈ మెంబర్షిప్ ఈ మెంబర్షిప్ తీసుకొని ఇవన్నిటికీ డబ్బులు కట్టేసి రాత్రి 12 గంటల వరకు ఆ షో చూస్తాడు ఇంత పెద్ద 65 సంవత్సరాలు ఆయన అంటుంటి అమ్మ నాన్న మనవలకు మనవరాలకు నా కొడుకులకు నేను ఏం చెప్పుకోవాలో నాకు
(07:09) అర్థం కావటం లేదు ఏంటమ్మా ప్రాబ్లం అంటే నేను విషయం నా కొడుకుకి ఏం చెప్పుకోను నా కోడలకి ఏం చెప్పుకోను నా అల్లుడికి ఏం చెప్పుకోను అని అడుగుతుంది ఆమె అప్పుడు నేను అడిగాను ఏంటి సార్ మీ వయసు ఏంటి మీరేంటి ఏముంటుంది దాంట్లో అదొక ఏంటి ఆత్మ తృప్తిగా ఉంటుంది మేడం అలా చూస్తే ఆయన వయసు ఏంటండి అదే కదా అంటే ఇదన్నిటిని మీరు యువతనే కాదండి మీరు మీ కొంతమంది యువతతో పాటు మగవాళ్ళు కూడా అంటే పెద్దవాళ్ళు కూడా తప్పుద అమ్మ పిల్లల నుంచి అందరూ చెడిపోతున్నారు కదమ్మా అంతే కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఆవిడకి ఏంటి చెప్పండి సమస్య ఆవిడ ఆ సమస్య ఎవరికి
(07:45) చెప్పుకుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు ఏమీ లేదు హాయిగా రిటైర్ అయినా ఆయన కృష్ణ రామా అనుకుంటా నీకు దేవుడి మీద భక్తి ఉంటే అనుకోలేకపోతే లేదు లేకపోతే వేరేది చూసుకో గాని ఇలాంటిది ఏంటి అమ్మ నేను అదే అంటుంది ఏంటో ఆఫీస్ లో ఏదో మాట్లాడుతున్నాడేమో అనుకుంటే ఒకరోజు నేను తలుపు తీసుకొని పోయేటప్పటికి 12 గంటల అప్పుడు ఒక షో చూస్తున్నాడు ఒక అమ్మాయి 25 30 సంవత్సరాల అమ్మాయి మొత్తం అంటే ఒంటి మీద నూలుపోగు ఉందా లేదా కళ్ళు ఇలా మీరు పెద్దవి చేసుకొని చూస్తున్నా కూడా ఒంటి మీద ఒక వస్త్రం అనేది లేదు అవి చూస్తున్నాడండి ఈ నేను ఏం చేయాలి చెప్పండి అంటే దీనికి
(08:19) ఎక్కడ ఉందండి ఏం చెప్తాను నేను మాత్రం ఏం చెప్తాను అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఆ కంట్రోల్ అది నా వైపు మనది నేనేంటి నేను ఇప్పుడు అంటే మంచి చెప్పసిన వయసు కదా ఇలా నేను ఎందుకు చేస్తున్నాను అని అను అనుకోవట్లేదు ఎందుకండీ ఇలా చేస్తున్నారు సార్ మీరు పెద్దవాళ్ళు ఇలా చేయకూడదు అంటే మీ కొడుకులు మీ కూతుర్లు ఇలాంటి పని చేస్తుంటే తప్పమ్మ అని చెప్పాల్సిన వయసులో మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అతను ఈ సమాధానం చెప్తున్నాడు.
(08:47) అప్పుడు నేను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసిన తర్వాత అవునా ఇదా విషయము అని అనుకున్నా అంటే 65 సంవత్సరాల వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అవసరం మరి 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వాళ్ళకి మీరు ఏం చెప్తారండి సో వీటన్నిటిని ఆపాలి అంటే మనం చేసేవాళ్ళని అనట్లేదండి సరే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు అంటే మనిషి ఈ అన్నం తింటున్నాను ఈరోజు నేను లగ్జరీగా బతుకుతున్నాను అంటే నేను ఏం చేశను నాకు ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తే వచ్చినాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి లేకపోతే అంతే మరి అంటే 8 మిలియన్స్ ఉన్నారు అంటే మరి ఎంత కరువులో ఉన్నారండి అది కదా కరెక్ట్ అవును కరువులోనే ఉన్నారు కదా
(09:26) పెళ్లైన వాళ్ళు ఉన్నారు భార్య ఉన్నా అంతే ఉన్నవాళ్ళు ఉన్నారు లవర్స్ ఉన్నా అంతే ఉన్నవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఆడవాళ్ళు నేను ఒక అమ్మాయిని నేను ఇలా చెప్తుంటే అసలు ఏమిటో ఇది అని చెప్పేసి నేను ఎందుకో ఒకటి ఓపెన్ చేస్తే అసలు ఒళ్ళంతా మనకి ఇది అవుతుంది అన్నమాట చదువుకొని వాళ్ళ వాళ్ళు రాదు గారు చదువుకున్న వాళ్ళు ఈ పని చదువుకో చదువురాని ఎందుకంటే ఈజీగా క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు కదా లేదు కదండీ ఒళ్ళు ఉందా లేదా బాడీ కట్టేసారు అంటే వాడు అదే చెప్పా ఇందాక అడిగినట్టుగా ఇంకొకసారి ఇంకొకసారి డాన్స్ చేస్తారా ఒకసారి నడుము ఊపుతారా ఆ నడుము కొంచెం పైకి
(09:59) అంటారా అంటే ఆమె చేస్తుంది ఇది ఎవరు ఎవరిని మార్చలేరు మారాలి ఎవరు వాళ్ళే కంట్రోల్ లో ఉండాలి మీరు ఎవరు మీరు అన్నట్టుగా ఎవరు ఎవరిని ఫోర్స్ చేయట్లేదండి ఇవన్నిటికీ మారడానికి మనం ఎన్ని చర్చలు చెప్పినా ఎంతమంది ఎన్ని ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా నేను చేయకూడదు నేను చేసినందువల్ల నేను నా ఫ్యామిలీ పాడవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ 65 సంవత్సరాలు అతనికి అలాంటివి చూస్తున్నప్పుడు నిజంగా అతని హెల్త్ ప్రాబ్లం ఏముంటుంది చెప్పండి అతని మెంటల్ కండిషన్ ఏముంటుంది కదా మరి 12 13 15 పిల్లలు ఇలాంటివి చూస్తే నిజంగా వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాక
(10:35) ఇలాంటివన్నీ చేసేసి ఆడవాళ్ళ మీద పడిపోతున్నారు అంతే కాబట్టి ఇవన్నీ మానాలి అంటే ఒకటేనండి సో మనం చేసే వాళ్ళని ఎవరు అన్నట్ ఇదివరకు ఉన్నట్టుగా నా బట్టలు నా ఇష్టం నా వాళ్ళు నా ఇష్టం అనే వాళ్ళని మనం ఏం చేయలేదు కానీ వాళ్ళక కూడా ఒక ఎథిక్స్ అనేది ఉండాలి నేను ఏం చేస్తున్నాను నేను ఏం మెసేజ్ ఇస్తున్నాను సొసైటీకి నా చేతిలో ఫోన్ ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు కదా ఇది తప్పు కదా నేను ఏం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదండి రాదు గారు ఏ పని చేసి నేను డబ్బులు సంపాదించాను అనేది చాలా ఇంపార్టెంట్ అఫ్కోర్స్ మీకు
(11:08) వ్యూవర్స్ తగ్గొచ్చు కానీ నీతి నిజాయితగా నేను ఈ పని చేశాను నాకు ఈయ లో ఈ నెల నాకుపవే వచ్చాయి కాబట్టి నేను చేసిన చర్యల వల్ల ఎవ్వరు పాడవ్వలేదు నేను మంచి మెసేజ్ ఇచ్చాను అన్న తృప్తి వేరే నేను నా ఇష్టం వచ్చిన నా ఒళ్ళు చూపించుకున్నాను నాకుఎనిమిది లక్షలు వచ్చాయి 10 లక్షలు వచ్చాయి అనేది అది ఎవరి విజ్ఞతకు వాళ్ళకే మనం వదిలేయాలి అంతే కరెక్ట్ గా నమస్కారం అమ్మ థాంక్యూ
No comments:
Post a Comment