Why Do Humans Suffer? 2 Yogic Practices for Lasting Happiness | Anuradha Naresh #sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1XU_-rtw-VI
Transcript:
(00:02) [సంగీతం] చాలామంది ఆనందానికి దూరంగా ఉంటున్నామ అంటారు నిత్యం దుఃఖంలో ఉన్నామ అంటారు మాకు కష్టాలు వస్తున్నాయి అంటారు అసలు ఈ దుఃఖ దుఖం అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది మనిషికి దీనికి గల కారణం ఏంటి అసలు ఆనందం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి ఈ బాధ అనేది మన శారీరకానికి సంబంధించిందా మానసికానికి సంబంధించిందా దాన్ని ఎట్లా మనం రిమూవ్ చేసుకోవాలమ్మా మంచి ప్రశ్న అండి యాక్చువల్ గా నా గోలే మన ఫిజికల్ ఎమోషనల్ అండ్
(00:51) స్పిరిచువల్ హెల్తీనెస్ కోసం అన్నమాట మనము మనల్ని తెలుసుకున్నప్పుడే మనకు అసలైన సంతోషం వస్తుంది. అది ఎక్కడో [గొంతు సవరించుకోవడం] మనం వెతుక్కోనక్కర్లేదు మన సెల్ఫ్ ని మనం తెలుసుకొని మనం ఇతరులకు ఇవ్వగలిగేది అదిఒకటి బయట నుంచి మనం తెచ్చుకోవడానికి ఏమీ లేదు. రమణయ మహర్షి గారు అన్నట్టు హూ యమ్ ఐ ఫస్ట్ నేను నేను తెలుసుకుంటే అప్పుడు మనం వికసిస్తాం అన్నమాట.
(01:20) మన [గొంతు సవరించుకోవడం] చుట్టూ ఏముందో ఫస్ట్ కనబడడానికి మనమే కారణం. మన మనసు ఆనందంగా హ్యాపీగా ఉందనుకోండి మనకు చుట్టూ జీవితం కూడా అలానే కనిపిస్తుంది. సో ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ మన సెల్ఫ్ లవ్ కానీ మన సెల్ఫ్ టాక్ కానీ మనం ఏంటో మనం తెలుసుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంటే అమ్మో ఇప్పుడు ఈ కారణాలు ఎక్కువగా సొసైటీ నుంచి ప్రెజర్ తీసుకోవడంలో వస్తుందా లేదు వీళ్ళు ఏదైనా వేరే గత జన్మ కర్మలను మూసుకొని రావడం అంటూ ఉంటుందా అసలు ఈ కర్మ అనే కాన్సెప్ట్ మన లైఫ్ లోకి ఎలా ఎంటర్ అవుతుంది దానినుంచి ఏ విధంగా మనం
(01:56) బయట పడాల అంటే కర్మలు డెఫినెట్ గా ఉంటాయ అంటే అది మంచి కర్మ చెడ్డ కర్మ ఏదైనా కానీ కర్మలు మన యాక్షన్ మనం ఎలా [గొంతు సవరించుకోవడం] చేస్తే దాన్ని బట్టి మన ఫలితం ఉంటుంది ఇప్పుడు ఈ కర్మల్లో సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమి కర్మ ఇలా త్రీ టైప్స్ వస్తాయి మనము ఫస్ట్ మనం పాత జన్మల నుంచి తెచ్చుకుంటాం కొన్ని ఈ జన్మలో కొన్ని తెచ్చుక చేస్తున్న పనులు ఇప్పుడు మనకు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇవి క్యారీ చేస్తామ అన్నమాట సో [గురకలు] మనము మనం చేసే ప్రతి పని కూడా మనం ధ్యాస పెట్టి మనం ఆలోచించి చేస్తే మనం మంచి కర్మలే చేస్తాం సో దాంట్లో డౌట్ ఏమీ
(02:36) లేదు సో మనం చెడ్డ కర్మలని ఫాలో తీసుకుంటాము మంచి మంచి కర్మలను కూడా తీసుకుంటాం కర్మ అనేటప్పటికి అది చెడ్డనే అని మాత్రం ఆలోచించుకోకండి కర్మలు రెండు ఉంటాయి మంచి కర్మ చెడ్డ కర్మ సో మనం రెండిటిని క్యారీ చేస్తాం. సో మనకు పోయిన జన్మలో మనం ఏం చేసామో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ఫ్యూచర్ ని మనం డిసైడ్ చేసుకుంటాం.
(03:01) మనం ఇప్పుడు చేసే మంచి పనుల వల్ల కొన్ని మన పాత కర్మలు కూడా సమిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకు [గొంతు సవరించుకోవడం] సో ఎప్పుడు కూడా కొంచెం మైండ్ఫుల్ గా మనం చేసే ప్రతి పని ఒక మంచి కర్మ కిందే వస్తుంది. గతంలో మనం చేసిన కర్మలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటాం కదా మరి అలాంటప్పుడు ఈ మార్గంలో ఏం ఉపయోగపడుతుంది ఎలాగైనా కర్మను అనుభవించేదే కదా అదే ఎలాగైనా కర్మ అనుభవించాల్సిందే ఆ [గొంతు సవరించుకోవడం] కర్మని మనం తగ్గించుకునే ప్రయత్నం ఈ జన్మలో మనం చేస్తాం.
(03:32) మ్ మనము [గొంతు సవరించుకోవడం] పుట్టిన దగ్గర నుంచి మనం చావు అవి రెండు మన చేతిలో లేనివి. ఈ మధ్యలో ఉన్నదంతా మన చేతిలోనే మనం ఎలా ఉండాలి అనుకుంటామో అలా ఉండొచ్చు. హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే హ్యాపీగా ఉంటాం లేదు నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అనుకనే వాళ్ళు అలా డిసైడ్ అయితే అలానే ఉంటారు. సో మన పాత కర్మలని మనం చేంజ్ చేసుకోవాలంటే మొత్తానికి మనం చేంజ్ చేసుకోలేము మనం అనుభవించాల్సిందే ఆ అనుభవంలో కూడా మనము హ్యాపీగా అనుభవించి మనం ఇప్పుడు మంచి [గొంతు సవరించుకోవడం] కర్మల వల్ల దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు.
(04:08) ఓకే మనం ఇప్పుడు మంచి కర్మలు చేసామంటే మనకి ఫ్యూచర్ అంతా మంచిగానే జరుగుతుంది. ఆ సో కర్మలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనం చేసే ప్రతి యక్షన్ ఒక కర్మ అన్నమాట అంటే ఎలా వచ్చారమ్మా మీరు అసలు ఏంటి మీరు ఎక్కడ మీ లైఫ్ ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది దీనిలోకి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి నేను యాక్చువల్ గా మాది ముందు నుంచి కొంచెం అంటే స్పిరిచువల్ వేలో ఉన్న ఫ్యామిలీనే మ్ మావారు నరేష్ కుమార్ గారు ఆయన వచ్చి బాబాని చాలా చాలా నమ్మేవారఅన్నమాట మ్ [గొంతు సవరించుకోవడం] ఆయన ఒక చిన్న బుక్ కూడా రాశరండి నేను మీకు అది చూపిస్తాను
(04:50) ఆయన రిటైర్డ్ డిప్టీ కమిషనర్ అన్నమాట ఇది బాబా సత్చరిత్రని 13 చాప్టర్స్ ని చిన్నగా చేసి రాశరన్నమాట కన్సైజ్ బుక్ లాగా అంటే మనం డైలీ చదువుకోవడానికి ఉపయోగపడేటట్టు మనం పెద్ద చాప్టర్స్ చదవలేము కాబట్టి దాన్ని చిన్నగా చేసి ఇంగ్లీష్ లో రాశారు 2012 లో రాశారు ఈ బుక్ కానీ 2007 17 లో ఆయన పోయారండి. హమ్ సో నాకు అంతకుముందు ఒక 2001 నుంచి 2022 వరకు ఒక బొటిక్ ఉండేది.
(05:26) నేను అది నా పాషన్ ఓకే 21 ఇయర్స్ నడిపాను సో 17 లో నాకు జరిగిన ఈ ఆ ఏమంటారు ఈ పరిణామం అనేది తట్టుకోలేనిది అన్నమాట దాంతో 2022 వరకు లాగగలిగాను తర్వాత ఆపేసాను 2017 నుంచి నేను పడిన డిప్రెషన్ అనండి డ్రామా స్ట్రెస్ వాట్ఎవర్ ఇట్ ఇస్ చాలా చెప్పలేని కష్ట బాధ అది మనసుకు సంహౌ ముందు నుంచి కూడా కొంచెం నీ స్పిరిచువల్ వేలో ఉన్నా కూడా నాకే ఎందుకు జరిగింది బాబా నాకు ఎందుకు ఇలా చేశారు అనే మదనం ఉంటుంది చూసారా అది
(06:14) చాలా తీవ్రంగా అయిపోయింది. ఓకే చాలా నాకు ముందు నుంచి కూడా అంటే మెడిటేషన్ అని యోగ అని బ్రీతింగ్ అని అవన్నీ రొటీన్ గా జరుగుతున్నవి మనకి ఇంట్లో కాకపోతే అవన్నిటిని తట్టుకోలేని పరిస్థితి నాకు ఇది తెచ్చింది అన్నమాట మా వారు అలా అవ్వడం వల్ల అప్పుడు మొదలయింది [గొంతు సవరించుకోవడం] సరే నాకు జరిగింది నేను ఇంత బాధపడ్డాను మ్ అన్న దాని తర్వాత నుంచి నాకు పుట్టింది నేనెవరు ఉ నేను ఎందుకు వస్తాను నేను ఇంత పడిన బాధలు మిగతా వాళ్ళు పడకుండా ఎలా తొందరగా బయటికి రాగలగాలి.
(06:55) ఉమ్ అది నా ఎయిమ్ నా ఇంటెన్షన్ అది తప్పవు మనం మనుషులం కాబట్టి మనకు కష్ట సుఖాలు తప్పవు బట్ వచ్చిన దాన్ని ఎలా నిలదొక్కుకోవాలి ఎంత మాత్రం మన చేతిలో ఉంది దీన్ని నిలదొక్కుకోవడానికి అనే ఆ ఇంటెన్షన్ తో నేను ఇలా స్టార్ట్ అయింది నాది అంటే ఎక్కడ ఎక్కడ అట్లా మీ రియలైజేషన్ కి కారణమైంది ఏంటి ఇది ఏ మార్గాన్ని పట్టుకొని మీరు దీనినుంచి బయటకి పడ్డారు ఏ సాధనాలను మీరు ఉపయోగించుకున్నారు నేను ఫస్ట్ మెడిటేషన్ అండి నేను హార్ట్ ఫుల్నెస్ కనహా శాంతివనం దాజి గారి మెడిటేషన్ లో నేను జాయిన్ అయ్యాను తర్వాత బ్రెత్ వర్క్ నేర్చుకుంటున్నా నేర్చుకున్నాను అన్నమాట డాక్టర్ అశోక్ భట్
(07:38) గారుని ఆయన హిమాలయన్ గురుం పరంపర వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళవి ఆ బ్రెత్ వర్క్ నేర్చుకున్నా నాకు మెయిన్ మెడిటేషన్ నా బ్రెత్ వర్క్ నన్ను బయట పడేసినాయండి నన్ను నేను తెలుసుకోగలిగినది దాంట్లో నుంచి అన్నమాట సో ఆ బయట పడిన తర్వాత నన్ను నేను హీల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నాదేంటి ఉమ్ అనే దాని వల్ల ఈ హోప్న పోను ద్వారా అలా అందరికీ కొంచెం ట్రీట్ చేసుకుంటూ అలా వస్తున్నాను అన్నమాట మ్ మెయిన్ థింగ్ ఏంటంటే అంటే మనకు రోజు మనకు మనం టైం ఇచ్చుకోవాలి.
(08:14) అది మార్నింగ్ కానీ నైట్ కానీ మార్నింగ్ అయితే నేను అందరికీ అదే సజెస్ట్ చేస్తాను మార్నింగ్ మీకు మనకు మనం ఒక హాఫ్ న్ అవర్ టు వన్ అవర్ స్పెండ్ చేసామంటే మనం ఏంటిని మనకు అర్థం వుతుంది. మనం లోపలికి వెళ్ళాలి మన బయట ప్రపంచంతో మనకు సంబంధం ఉన్నా ఫస్ట్ మనది మనం తెలుసుకోవాలి ఆ మెడిటేషన్ కానీ ఆ బ్రెత్ వర్క్ కానీ అది కాన్సంట్రేట్ చేసి చేస్తే మనకు ఫ్యూచర్ ఏంటి మనం ఏం చేయాలి ఎలా ఉండాలి మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అది దారి చూపిస్తుంది మనకు మనం ఎవరినో అడగక్కర్లేదు మనల్ని మనం నమ్ముకొని మన సెల్ఫ్ టాన్తో మనం వెళ్ళామంటే మనకు దారి దొరుకుతుంది
(08:55) అంటే బ్రెత్ వర్క్ మీరు అన్నది ఏద ఏదైతే ఉన్నదో అంటే ఏదైనా ఒకటి రెండు చెప్పగలుగుతారా మాకు ఏదైనా ముద్రలు అట్లా ఏదన్నా అంటే మెయిన్ గా నండి అనులోం విలోమం కానీ బ్రమరి కానీ అన్ని కొంచెం కొంచెం మనం చేసుకుంటూ ఉండాలి. నేను ఎక్కువ బ్రామరి ప్రాణాయం చేసుకుంటానండి అనులో విలోం చేసుకుంటాను సో దాని వల్ల ఏంటవుతుందంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది మనకు ఫోకస్ పెరుగుతుంది మనం ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది సో ఆ బ్రెత్ వర్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం రోజు ఇదొక అంటే ఒక ప్రాసెస్ ఇది మనం మార్నింగ్ లేచాం కొంచెం సేపు మెడిటేషన్ కొంచెం బ్రెత్ వర్క్
(09:36) యోగ ఎక్సర్సైజ్ వీటితో మన ఆ రోజంతా ఇంకా పాజిటివ్ గా మన మైండ్ సెట్ మారిపోతుంది. అంతా మన మైండ్సెట్ే మనలో ఏదైనా కానీ మన సబ్కాన్షియస్ మైండ్ లో మనం ఏమి చూస్తామో అదే మనకు జరుగుతుంది. [గొంతు సవరించుకోవడం] సో అవి చాలా ఇంపార్టెంట్ అవందరూ చేసుకోవాలి అనే సజెస్ట్ చేస్తాను నేను అవును [సంగీతం]
No comments:
Post a Comment