Tuesday, June 23, 2026

మీ జీవితాన్ని మార్చే “మూడు” అలవాట్లు🌹ఆచరించి చూస్తే 100% రిజల్ట్స్ 🌹Kanthrisa

మీ జీవితాన్ని మార్చే “మూడు” అలవాట్లు🌹ఆచరించి చూస్తే 100% రిజల్ట్స్ 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RIuKjv_N_G4



Transcript:
(00:01) సో కొంచెం చిన్నప్పటి నుంచి అంటే శరీరం ఎదుగుతా ఉంటది మైండ్ ఒక స్టారి పుట్టి మెల్లగా దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటా ఉంటావు. అట్లా కులము మతము మా మాది మేము మా వంశము నేను ఇట్లే నా వస్తువు ఇదంతా వస్తుంది. అవును అయితే ఇది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను నా మనసు ఎదుగుతూనే ఆడుకుంటూ ఉండగా నేను ఎవ్వరికీ చెప్పనివి నా మనసులో అనిపించినవి కొన్ని ఉన్నాయి బాగుంది అవి ఇప్పటికీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.
(00:33) ఇప్పుడు నేను చెప్తున్నా YouTube ద్వారా అవి ఇంతకుముందు నేను చేతన లిఖిత మాట్లాడుతుంటే కొన్ని చర్చలోకి వచ్చినాయి అవి నేను జస్ట్ రాండమ గా చెప్తాను మ్ ఇప్పుడు ఒక పర్సన్ గురించి చెప్పాను నిర్ణయాలు చాలా మంది తీసుకుంటారు కానీ హాయిగా ప్రశాంతమైన వదనంతో ఎవ్వరిని తిట్టకుండా తన్ను తాను బ్లేమ్ చేసుకుండా నిర్ణయాలు తీసుకున్న ఒక వ్యక్తిని నేను కలిశా అప్పుడు నాకు అనిపించింది నిర్ణయం ఇలా తీసుకోవాలి అని నేను ఎవరు చెప్పలే ఇప్పుడు ఊరికే చెప్తుంది ఇప్పుడు ఆ పర్సన్ ఒక కామన్ మ్యాన్ే గొప్పవాడుఏమి కాదు కానీ హి హాస్ ఏ వండర్ఫుల్ ఐడియా అబౌట్నో హ్యూమన్
(01:13) రిలేషన్స్ ఒక చిన్న సందర్భం చెప్తే అయిపోతుంది. ఒక ఫ్రెండ్ ఒకొకడు చెప్తున్నాడు. వాడు వినడంలే వాడు వితండవాదం చేస్తున్నాడు అట్లా కాదు నేను చెప్పేది విన మళ్ల వాడు వినట్లేదు ఒక ఏ ఆగు నేను చెప్తున్నా నువ్వు వింటున్నా నువ్వు చెప్తే అసలు నేను చెప్పింది నువ్వు అసలు వినడమే లేదు ఓ పని చేస్తే ఇప్పటి నీతో మాటలు లేవు నేను నీకు ఏది మాటలు చెప్పను ఇంకా అయిపోయింది కదా అనండి జీవితకాలం నేను నీకు వర్బాల్ గా ఏం చెప్పు కోపంగా ఏం చెప్పాలి ఇక్కడ కోపం ఎక్స్ప్రెస్ అవుతుంది కోపం అంటే కోపం కాదురా ఆర్గుమెంట్లు వాయిస్ రైజ చాలా మంది కి బుర్ర ఉండదు ఇప్పుడు గ మరే
(01:53) గట్టిగా పాడదు కోపం ఏమన్నా గట్టిగా మాట్లాడడం కోపం కాదు చాలా మందికి చిన్న సెన్స్ ఉండదు అసలు గట్టిగా మాట్లాడాలి నువ్వు నీకు వోకల్ కార్డు ఎందుకు ఇచ్చిండు నువ్వు అరవాలి కేకలు వేయాలి డైనమిక్స్ తో చెప్తేనే కన్వే అయితది ఇప్పుడు కుక్క కూడా అంట అంటది రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తది. అది ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటే రోబో ఇప్పుడు ఫ్యాన్ శబ్దం ఎప్పుడు న్యూట్రల్ గా వస్తుంది టక్ టక్ టక్ టక్ ఏం బాగుందది బాలేదు సరే ఇప్పుడు ఈ చిన్న విషయం తెలియదు ఎవడన్నా మీ మీద గట్టిగా మాట్లాడితే తిట్టినట్టు కాదు ఎమ్మడి అఫెండ్ అవుతున్నారు విషయాన్ని పట్టుకోండి అంటే
(02:27) నువ్వు వినడం లేదు అందుకే అరుస్తున్నాడు వాడు అని తెలుసుకుంటే సరిపోతది విన్నవాడికి గుసగుసనే ఉంటది ఆ అయితే ఈ ఫ్రెండ్ తర్వాత ఏంటి అన్న అయింది ఏదో అయిపోయింది నాతో మాట్లాడ అంటే నేను నీతో మాట్లాడానురా అంటే ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ తర్వాత నేను నిర్ణయానికి వస్తాం లైఫ్ అంతా ఈ న్యూసెన్స్ నాకు వద్దు అందుకని మనఇద్దర లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ మనఇద్దరం కలిసి భోజనం చేస్తాం కలిసి సినిమాకి వెళ్తాం కానీ నీకు నాకు మధ్యన చెప్పుకునే అంశం ఏది ఉండదు ఇక వర్బల్ గా కావాలంటే రాసిస్తా లేకపోతే మెసేజ్ పెడతారు నాకు మళల నువ్వు రిప్లై ఇస్తావా ఇవా ఐ డోంట్ ఈవెన్ కేర్
(03:02) ఇక్కడితో అది అయిపోయింది నేను అనుకున్న కొంత కాలం తర్వాత అది మారుతది అని ఇప్పటికీ మారలేదది ఆ ఇంకోటి అతను అర్థం చేసుకున్నాడు అప్పుడు తెలిసింది ఏంది అతను ఇతనితో మాట్లాడతాడు ఇతను అతనితో మాట్లాడు ఇది నాకు మస్త నచ్చింది. అంటే ఇంకా సంబంధమే ఉంటే ఉంటిండు పీకితే పీకిండు డోంట్ ఫైట్ విత్ ఏ పర్సన్ చూడదో ఇదొక బ్యూటిఫుల్ థింగ్ నాకు హిట్ అయింది.
(03:33) ఇప్పుడు నేను నా లైఫ్ లో నా పెళ్లితో సహా ఇల్లు కొనడంతో సహా ఇట్లా తీసుకున్న డెసిషన్స్ ఎక్కువ ఆలోచించాలి ఇప్పుడు చేతన నా బిడ్డ అనుకున్నా ఇట్లా తీసుకు ఇప్పుడు ఇక్కడ టాక్ చేద్దాం అనుకున్నా ఇట్లా తీసుకున్న డిసిషన్ ఓ సిన్న ఎవడో నాకు YouTube ఫ్రెండ్ కలిసింది మా లేక లేక సంతానం కలిగింది ఏం పేరు పెట్టాలని ఆలోచించి స్ట్రెస్ వస్తుందన్న ప్రపంచంలో ఎవరికి లేని పేరు పెట్టాలి అని అంటే నువ్వు ఆల్రెడీ ఉన్న సమస్యలకి ఇంకో సమస్య జోడిస్తున్నావ్ అసలు నీ కొడుకు నువ్వే వాడురా పేరు పెట్టు నీకి నువ్వు ఏదో పేరు పెట్టు వాడు పెరిగిన తర్వాత చెప్పు నాకు బుద్ధి లేక ఏదో పేరు
(04:12) పెట్టాను నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకో అంటాం కదా నీకు నచ్చిన ఇల్లు నువ్వు కొనుక్కో నీకు నచ్చిన అమ్మాయిని ఎంచుకో వారి పేరు ఎందుకు తల్లిదండ్రులు పెట్టి అందుకని నువ్వు నా మాటలు వినుకుంటే కూడా నువ్వు మళ్ళ అదే చెట్టంలో తర్వాత నన్ను పెట్టమంటుంది ఒక పేరు నేను పెట్టను ఎందుకంటే నేను పెట్టే పేరు ఏది పెడితే అది లక్కీ వుడ్ అబ్బా పెట్టుకుంటావా ధైర్యం సరిపోదు నీకు ఇగో స్వేచ్ఛలోకి రావాలంటే ఈ చెత్త తీసేసేయాలి ఒక పేరు విషయంలో నువ్వు అంత ఆలోచిస్తే ఇంకా వాడు ఏమనా బీడి గీడి తాగినట్టు బతుకుతావా నువ్వు అయ్యే పని అది ఒకటి అయిపోయింది కదా రెండోది నేను అంటే మా
(04:47) ఇంటెదురుగా విపరీతంగా గొడవలయ్యి అన్నదమ్ముల మధ్య తమ్ముడికి వదినకి ఆ ఆయనకి వాళ్ళ మరిదికి తర్వాత అందరికీ వాళ్ళ అత్తగారికి వీళ్ళందరికీ కలిపి పక్కింటోళ్ళకి ఇట్లా ఎవ్రీ డే రకరకాల గొడవలు అయ్యాయి ఇదంతా బాగుంది అనుకుంటే కొడుకుల విషయంలో బాధపడి గొడవ పడేటుంది. వాళ్ళు ఒక టైం లో విడిపోవాల్సి వచ్చినాడు. పెద్ద గొడవ లేనిి అంటే చింపేసుకున్నారు లేడీస్ బట్టలు కూడా చినిగినయి ఆ రేంజ్ లో గొడవలేనాయి తర్వాత ఇంట్లో బర్రెల గిర్రెలు ఉంటాయి ఆ బర్రెల గిర్రెలు ఉన్న చోట ఆ కొట్టుకుంటూ పడ్డారు మొత్తం బుడద అంటింది.
(05:24) నీతో నాకు సోభత వద్దు నేను విడిపోతా నేను అప్పుడు నేను దూర నుంచి చూస్తున్నా నాకు అనిపించింది ఆ మాట ఇప్పుడు చెప్తున్నది ఇలాగ విడిపోయే దానికి ఇది ఎందుకు కొట్లాడుకోదు అనిపించింది. సో ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మనిషికి విడిపోవడం కంటే అరవడం మీద ఇంట్రెస్ట్ ఉంది. వాడు దాన్ని వేదికగాక చేసుకొని వాడి మనసులో ఉన్న విషయాన్నంతా కక్కి విడిపోయి వాడు ఫస్ట్ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఊరికే విడిపోతే మజా లేదు.
(05:50) కానీ వాడు ఇప్పటికి ఇన్ని సంవత్సరాల్లో వాడి తమ్ముడిని ఏదో అనాలనుకున్నాడు. నీ చెప్పుల పెండ అద్ది నీ ముఖానికి కొడతా ఊరికే రాదు సందర్భం అందుకని గొడవైనప్పుడు వాడి వెపన్స్ అర్జునుడు గనుక ఒక్కొక్క బాణం వేసినట్టు ఈ వెధవలందరూ బూతులు మాట్లాడుతారుని నాకు అర్థం అయింది. సో నిజంగా విడిపోవడానికి గొడవకు సంబంధం లేదు. అదేమనా కోర్ట రామ మందిర్ ఇష్యూ అనుకో దెన్ అది అంటే ఆర్గ్యూ చేసి అక్కడ ఒక డాక్యుమెంట్ బేస్డ్ ఉంటది చారిత్రక ఆధారం ఉంటది ఈ విధవలకి చారిత్రక ఆధారాలు డాక్యుమెంట్ అంతా అక్కసు తప్ప అందుకని నాకు అనిపించింది ఇలాగ విడిపోతున్నప్పుడు
(06:25) నవ్వుకుంటా విడిపోండి. హాయిగా ఓకేరా ఇట్స్ ఓకే డబ్బుల గురించి అంతా ఈరోజే అంతా ఈరోజే సెటిల్ కావాలంటారు. అట్లా అవ్వద్దు డాడీ అవ్వదు పోయి ఒక వారం తర్వాత డబ్బుల గురించి మాడుకుందాం. ఇంకో వారం తర్వాత ఇంట్లో ఉన్న బర్రెలు పంచుకుందాం. ఇంకో వారం తర్వాత కుటుంబ విషయాలు మాట్లాడుకుందాం. ఎట్లున్నా సరేరా ఎక్కడో వచ్చ ఒప్పుకుందాం కానీ మనం గొడవ పడొద్దురా కలిసి ఉండాలని రూల్ ఏమీ లేదు.
(06:49) నిజానికి మనం కలిసి ఉండే వాళ్ళమైతే ఒకే బాడీతో పుట్టేవాళ్ళం కదా రెండు బాడీలతో పుట్టామంటేనే రెండు వేరు వేరు పోవాలని పోనీ రెండు బాడీలు ఉంటే ఒకటి రెండు కాళ్ళు ఉంటే ఒకటే చోటికి పోయేటోళ్ళు ఎట్లా ఉంటది ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉన్నాయి ఎవరి ఆలోచన విధానం వాళ్ళ ఇది నాకు అప్పుడు అనిపించింది ఒకవేళ నేను ఎవరితోనా విడిపోతే గొడవ పడకుండా విడిపోవాలని అట్ట నేను చాలా మందితో విడిపోయాను గొడవ పడలేదు ఐ లర్న్ ఇట్ ఒకరోజు ఏదో రోజు నా కుటుంబంలో వచ్చినా ఈ అక్కసు లేదు నాకు ఆర్గ్యుమెంట్ చేస్తా అక్క అంటే నాకు ద్వేషము లేదో అనయాలు ఆర్గ్యుమెంట్ గంట సేపు చేస్తా నేను
(07:20) ఇప్పుడు ఇంట్లో మా అమ్మతో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తా అందరూ అనుకుంటారు మీ అమ్మతో నేను విషయాన్ని విషయంగా మాట్లాడుతున్నా వ్యక్తిగతం ఏమీ లేదు. చాలా మందికి అది అర్థం కాదు వాళ్ళు తిట్టే దూరంలోనే నేను తిడుతున్నా అనుకుంటారు. అది వేరే సంగతి ఇది రెండో ఒక అబ్జర్వేషన్ మూడవది డిస్ట్రాక్షన్ మైండ్ ఏమి సాధించలేదని తెలుసుకోవడం ఇప్పుడు నాతో పాటు చాలా మంది ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉండేవాళ్ళు ఫైన్ ఆర్ట్స్ లో అక్కడిక్కడ కానీ వాళ్ళలో ఉన్న స్కిల్ తో పాటు వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి డిస్ట్రాక్షన్స్ అంటే పక్కవాళ్ళ విషయాల మీద అంతులేని ఆసక్తి
(07:52) వాళ్ళు సాల్వ్ చేయలేని విషయాల మీద అంతులేని డిస్కషన్ తర్వాత టూ మచ్ గాసిపింగ్ ఏ వయసు ఉంది నాకు అని అనుకోవడం నేను చూసినా ఇప్పుడు ఉదాహరణకి నేను అంటే స్కెచ్చింగ్ చేస్తుంటే రోడ్డు మీద ఒక ఆర్టిస్ట్ నాతో అన్నమాట ఏమన్నాడఅంటే అంటే ఇంకా తర్వాత వేసుకుందా రా బయ అంటే ఏమన్నా లేదు నాకు ఒక గంట సేపు స్కెచ్చింగ్ వేసుకోవాలి అనిపిస్తుంది ఆడు పరాజ్ అంటే ఏమంటారు దీన్ని పరిహాసంగా అన్న మాట తెలుసా ఇంకా వీడు స్కెచ్చులు నూకి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అతడు ఇంకా నీ అవ్వ ఈ గంట చేయపోతే పెద్ద ఏం నష్టం అన్నాడు నేను ఆరోజే వాడిని మానసికంగా వదిలేసి అంటే వీడు వాడు చెడిపోవడం కాదు
(08:34) వాడు నన్ను జడగొడుతున్నాడు. ఇప్పుడు నేను బొమ్మలు వేసుకుంటే వాడికి వచ్చి నష్టం లేదు నేను వేసుకున్న పెన్సిల్ పేపర్ నాదే కానీ ఏం సంబంధం లేని ఒక వ్యక్తి వాడు నా జీవితానికి సంబంధించి ఒక వ్యాఖ్య చేస్తున్నాడు. అటువంటి వాడితో నాకు ఫ్రెండ్ షిప్ వద్దు వాడితో టీ వద్దు నాకు అవసరమైతే నేను ఒంటరిగా టీ తాగుతా ఐ లైక్ ఇట్ ఆ తర్వాత నేనేమ అనలేదు నేనైతే వేసుకుంటాను నేను రాను అని చెప్పిన ఏ వాడు పెద్ద పోదు కొడతాడు రావాడు వాడు పెద్ద కాలేజీ వదిలేసిండు కానీ కొడుకని వాడేదో అనుకుంటూ పోతున్నాడు సో నేనేం ఫీల్ కాలేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మాటల్ని పట్టుకుంటే నా దమ్మా
(09:04) ఖరాబ్ అయితది వాడి మైండ్ అది సో అప్పటినుంచి ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది ఇది నువ్వు ఒకరితో మాట్లాడుతున్నావ్ అవసరమైన మీరకు మాట్లాడు మాటలు అయిపోయి అని మాటలు కొనసాగించడు నీ పనిలోకి రా ఉదాహరణకి నువ్వు 100 ఇళలు తిరిగిన నీ ఇంటికి వస్తావు కదా అట్లా 100 బట్టల సైజు చూసిన నీ సైజు కోసం చూస్తావు కదా అట్లా నీ పని దగ్గరికి రావడమే నీ అంతిమ లక్ష్యం తప్ప మాట్లాడడం కాదు ఉదాహరణకి ఇప్పుడు నేను టాక్ చేస్తున్నా ఇది నా పనిలో భాగంగానే చేస్తా అది కాకుండా గాసిప్ చేస్తున్నావ అనుకున్నా అరే మా ఇంటి బంగారం సినిమాకి పోయినవ అంటే నాకు కొంచెం బోర్ అనిపించింది కానీ తన
(09:42) పర్ఫార్మెన్స్ బాగుంది తర్వాత తర్వాత అంత లేడీస్ ఓరియంటెడ్ బాగుంది ఇది అయిపోయింది నేను తెలుసుకున్న ఒక గొప్ప విషయం చెప్తా మీరు ఆచరించి చూడండి నేను చెప్పి నేను అది పాటిస్తా కాబట్టి నేను చెప్పగలను వన్ థింగ్ ఎట్ వన్ టైం ఇది ప్రాక్టీస్ చేయాలి ఫోన్లో ఒక విషయమే చర్చించి ఫోన్ పెట్టేసుకోవాలి విషయం తర్వాత విషయాన్న ఇప్పుడు మా ఇంటి బంగారం ఇది అయిపోయేలోపు అవును ఇంకో సినిమా ఉంది కదా అట్లా వెళ్ళకూడదు అప్పుడు నువ్వు ఏం చేయాలంటే నేను ఒక సినిమా చెప్పేసిన ఈరోజు సినిమా డిస్కషన్ అయిపోయింది ఇలా నువ్వు స్టాండ్ స్టాండ్ తీసుకోవడం అంటే నీకు స్టాండ్ అంటే మనసులో పరిపక్వత
(10:18) వచ్చి స్పష్టత వస్తే స్టాండ్ తీసుకుంటాడు లేకపోతే స్టాండ్ తీసుకుంటాడు ఇంపాసిబుల్ టు టేక్ ఏ స్టాండ్ ఇప్పుడు అందరూ చాలా మంది ఏదో ఒక స్టాండ్ తీసుకో క్లారిటీ లేకుండా స్టాండ్ తీసుకోలేంు ఇంపాజబుల్ ఇప్పుడు ఐఫోన్ ఆండ్రాయిడ్ స్టాండ్ తీసుకుంటే నాకు రెండిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా స్టాండ్ తీసుకునేది ఆ ఇందులో సెక్యూరిటీ రీజన్స్ బాగుంటాయి ఇందులో ఫీచర్స్ బాగుంటాయి నాకు మోర్ ఇంట్రెస్ట్ నాకు సెక్యూరిటీ కాబట్టి ఐ టేక్ ఐఫన్ అని చెప్పడానికి వస్తది.
(10:40) ఇప్పుడు ఇది ఒకటే ఇప్పుడు నేను లైఫ్ లో ఫోన్ విషయంలో ఇంతమంది ఫోన్ వస్తది నేను చాలా మంది ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడితే ఆశ్చర్యపోతాను. ఎందుకంటే ఒక్క విషయం ఒక్క టైం మాట్లాడడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేస్తారు రీసా గారు ఇప్పుడు మా అబ్బాయి ఇష్యూ ఉందంటే చెప్పండి అంటే వాడు తర్వాత నేను దానికి ఆన్సర్ ఇచ్చేసినా తర్వాత నేను ఈ మధ్య ధ్యానం చేస్తున్నాంటే హలో మనం జీవితకాలం మాట్లాడుకుందామా ఇది నా నీ ఫైనల్ కాలం ముందు ఫస్ట్ చెప్పు అంటే ఆశ్చర్యపోతారు జీవితకాలం అంటే ఫోన్ పెట్టేయ్ మళ్ళ ఒక వారం తర్వాత మళ్ళ ఫోన్
(11:12) చేయ నిమిషం మాట్లాడతా నేను నీ ఇయర్ పీస్ కాదు రూ స్పష్టంగా చెప్పేస్తా నేను లైఫ్ అంతా ఫోన్ నీకు ఎవడు ఫోన్ పికప్ చేయడు నేను చేసిన ఫీల్ దాన్ని మిస్ యూస్ చేయకు ఒక నిమిషం నర మాట్లాడి రెండు నిమిషాలు మాట్లాడు హాయ్ హలో మాట్లాడకు అమ్మ బాగుందా నాయన బాగుందని పిచ్చి వాగుడు వాకు నీకు ఏం కావాలో అనుకో తెలుసు పెట్టేసేయకు నేను ఇట్లా చెప్తే అపార్థం చేసుకున్న వ్యక్తి ఒక్కడు లేడు.
(11:36) ఎవ్రీవన్ అండర్స్టుడ్ ఇప్పుడు నాకు ఫోన్ వస్తది అసలు నిస గారు చిన్న విషయం ఒక 30 సెకండ్ టైం ఉందా ఆ ఉంది ఇట్లా ఇట్లా అనుకుంటుందా ఇది ఓకేనా ఓకే థాంక్యూ అండి సో వన్ థింగ్ ఎట్ వన్ టైం నువ్వు ఒక వస్తువు ఎత్తినప్పుడు రెండు చేతులతో ఒక వస్తువు ఒకసారి ఎత్తు అది పోయి పెట్టి ఇంకో వస్తువు ఎత్తు అట్ట కాకుండా దీని మీద మూడు పెట్టామ అనుకో ఒకసారి మూడు పోయే ప్రమాదం చాలా మందికి గాసిపింగ్ ఇది నేను చెప్పింది చేయండి ట్రమండస్ గా మీరు ఆశ్చర్యపోతారు గొప్ప సమయం మిగులుతది ఇప్పుడు మీకు అమ్మ ఫోన్ చేసింది అమ్మతో సహా చెప్పండి ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తే
(12:08) ఒక వన్ ఇయర్ లో ఆచరణలోకి వస్తారు అందరు ఏ వాడితో భలే ఉంటదిరా ఒక్క విషయం మాట్లాడుతాడు వాడు వాళ్ళు నిర్ణయించుకుంటారు అప్పుడు అందులో ముఖ్యమైన విషయం ఏది అప్పుడు చెత్త మాట్లాడరు నీతో ఆ తర్వాత ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాం ఇప్పుడు గాసిప్ అంటే ఏంది ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ అట్లా కాకుండా ఒక్క టాపిక్ మాట్లాడి నువ్వు గంట సైలెన్స్ అయిపో నేను అంటున్నది కమ బ్యాక్ టు యువర్ వర్క్ లేదా కమ బ్యాక్ టు యువర్ సైలెన్స్ లేదా నేను అంటా నువ్వు వీల వీలైతే ఏకాంతం ఉండి ఒక్కదానివి సినిమా చూసుకో కానీ మనుషులతో ఉండి సుత్తేసుకుంటా కూసోవద్దు ఈ
(12:39) సుత్తేసుకునే మైండ్ కి మెల్లగా పవర్ పోతది. ఆ అది సెల్ఫ్ టాక్ స్టార్ట్ అయితది. బా ఎవరు లేరు ఏదనా మాట్లాడుకుందాం అంటే అనిపిస్తదా అసలు ఎందుకు మాట్లాడుకోవాలి ఇప్పుడు మైండ్ కి స్పష్టత ఉందనుకో వన్ థింగ్ ఎట్ వన్ టైం నేను ఒక మూడు నాలుగు అంతకు లిఖితా నేను ఉన్నాం. నాకు తెలిసి నేను రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ సుట్టు వేసేస్తుందని లేదు.
(13:03) నువ్వు మా అమ్మ నేను చూస్తున్నా అసలు నేను ఎప్పుడు మాట్లాడను కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు టూ త్రీ అవర్స్ కి ఒకసారి కరెక్ట్ గా అయితది అమ్మ భోజనం నువ్వు చేస్తావా నేను చేయాలి నేను చేస్తాను ఓకే రైట్ దాంతో సినిమా చూస్తా ఉంటే ఏమైనా అవసరం ఉంటే పిలువు అయిపోయింది ఇంకా అరే నాకు మా అక్క విషయం గుర్తొస్తుందిరా నీకు చెప్పుకోవాలి అనుకుంటున్నా అంటే నేను వినను నాకు ఇంట్రెస్ట్ లేదు వై షుడ్ ఐ లిజన్ రెండోది నేను సొల్యూషన్ చెప్తా తీసుకుంటే అంటే వింటా లేదా నాకు ఎప్పుడన్నా ఖాళీగా బేవర్స్ గా ఉన్నప్పుడు అప్పుడు చెప్పు
(13:38) వింటా ఇప్పుడు నేను వినా ఇప్పుడు నాకు సమయం చాలా వాల్యూబుల్ యు రియల్లీ రియలైజ్ హౌ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అని తెలిస్తే నువ్వు గాసిప ఎట్లా చేస్తావ్ నువ్వు పరచింతనలు ఎట్లా చేస్తావ్ నువ్వు వేరే వాళ్ళ విషయాలు ఎట్లా తలదూరుస్తావ్ సో ఈ మూడు విషయాలు నేను వేరే వాళ్ళని చూసినప్పుడు నాకు పుస్తకాల వల్ల కాదు నాకే అనిపించింది నేను వెంటనే పాటిస్తున్నా అదేంటంటే పెద్ద పెద్ద పెద్ద గొడవలు లేకపోతే జేషాలు వాడిని చూడాలిరా నా కొడుకు ఇట్లా చేసిండి ఉంటది ఇలో కచ్చ అంటాం చూసినా కచ్చ అనేది ఉంటది చాలా మందిలో చూసిన పళ్ళు కొరుపుతారు ఆ [గొంతు సవరించుకోవడం] ఎప్పుడైతే నాకు
(14:14) అప్పుడు ఆ అన్న తమ్ముళ్ళు ఇట్లా ఉంటారు ఎవడనా ఫోన్ చేస్తే వాడు ఎందుకు ఇయ్యాల నా కొడుకు అది ఇట్లా వచ్చేస్తుంది లోపట అది నాలో లేదు. సో నేను చాలా మందిని వదిలేసిన నేను చాలా వస్తువులు వదిలేసుకున్న కొన్నిసార్లు పొందిన బట్ ఈ గల్లాలు గల్లాలు పట్టుకొని కొట్టుకోవడము రారా చూసుకుందాం ఏం చూసుకుంటావ్ చూపియాల్సింది చూపిస్తావా నువ్వు ఏం చూపియలేవు ఉంటదే ఏం చూస్తావ్ ఏం చూపియను ఒక చిన్న జోక్కిన నేను నిన్న అంటే వాడు మిమిక్రీ చేస్తాడు అన్నమాట నిన్న నేను మా ఫ్రెండ్ పేకాటాడితే ఆ నాకే కేమో మూడు ఎక్కలు పడ్డాయి వాడికిఏడుతది 11 పడ్డాయి అంటే నెంబర్స్
(14:59) వేరే పడ్డాయి కానీ ఆడే గెలిచాడు అంటే డబ్బుఅంతా వాడికి ఇచ్చేసాను అంటే ప్యాకెట్ తెలిసినవాడు అంటాడు అన్నమాట నీ దగ్గర మూడు ఎక్కలు ఉంది నువ్వే గెలవాలి అంటే నా దగ్గర మూడు ఎక్కలు ఉన్నాయి వాడి దగ్గర తుపాకు ఉందిగా అంటాడు అంటే [నవ్వు] తుపాకు ఉన్నవాడితో నువ్వు ఆరుగు చేయొద్దు ఇప్పుడు ఒక పంది బురద రాసుకొని వస్తుంది దానికి దూరంగా ఉండు అట్లనే ఎవడైతే కక్షలు కుతులతాలు కుట్టలు వేరే వాళ్ళ విషయాలు నీకు చెప్తున్నాడు ఏదో రోజు నీ విషయము వేరే వాళ్ళకు చెప్పబోతున్నాడు వాడు గుర్తుపెట్టుకో ఇది మస్ట్ ఇప్పుడు నేను ఎవడన్నా వేరే వాళ్ళ విషయం నా దగ్గర చెప్పిన ఫస్ట్
(15:32) చెప్పిన నీ విషయం నువ్వు చెప్పుకో నా విషయం అడుగు రెండోది వన్ థింగ్ వాట్ వన్ టైమే రకరకాల ప్రశ్నలు రాలింగ్ ఇయ నా సమయం నాది నీకోసం లేదు నా సమయాన్ని గౌరవంగా వాడుకో నీకు ఇయ్యా ఇప్పుడు డబ్బులు ఎట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇయవో సమయాన్ని ఎవరు పడితే వాళ్ళకి ఇయ్య నువ్వు డబ్బులని దుర్వినియోగం చేస్తావా మరి సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తావ్ ఇప్పుడు డబ్బులతో ఏది పడితే అది కొంటావా మరి సమయాంతో ఏది పడితే ఎట్లా మాట్లాడతావ్ చిన్న కామ అందుకే టైం ఇస్ మనీ అన్నాడు అది ఇప్పుడు నేను పెట్టిన ఫ్రేజ్ కాదు పూర్వీకులు పెట్టిరు టైం ఇస్ మనీ సమయమే
(16:09) డబ్బురా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో సో ఇది ఒకటి నిర్ణయాలు తీసుకోవడం రెండవది ఎలాగో విడిపోక తప్పదు అన్నప్పుడు నవ్వుతూ ఎందుకు విడిపోరు ఇప్పుడు నేను సరదా ఒక మాట చెప్తా కొందరికి తగులుతది ఇది అదేంది కోపంతో ఇల్లో వదిలి వెళ్ళిపోతా అంటాడు నేనుంటా ఆనందం ఉన్న రోజు ఇల్లో వదిలిపో అది రియల్ గా రెస్పెక్ట్ ఇచ్చే గౌరవం అని అంటే అంతవరకు తిని దాన్ని వాడుక దొబ్బి కోపంతో పోతావా బయటికి నేను చాలా బాగున్నాను నాకు ఇంటి వాతావరణం నచ్చింది.
(16:42) ఇప్పుడు నేను ఏదో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. నన్ను మనస్ఫూర్తిగా మీరు సాగనమ్మడి అంటే నేను ఆటో డబ్బులు ఇచ్చి పంపిస్తా కానీ కోపంతో పోకూడదు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి కోపంతో ఇప్పుడు మా ఇంట్లో నేను సపరేట్ ఉన్నా మా ఇంట్లో నాకు సపరేట్ రూమ్ ఉంది గొడవలే కాదు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఏకాంతంగా ఉందామ అనుకుంటున్నా ప్లీజ్ అంటే ఉండే ఏం చేస్తావ్ అంటే బట్టలు వేసుకోవద్దు అనుకుంటున్నా కొంత కాలం అని చెప్పి అందరికీ ఎక్కి నవ్వారు నిజం ఏమోరా నీకు మంచి ఉందో పిచ్చి ఉందో అంటే నా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదని వాగ్దానం చేస్తున్నాను.
(17:16) నేనేదో ప్రశాంత ఐ డోంట్ వాంట్ టు సి ఫేసెస్ ఇప్పుడు నేను మనుషులని చూడాలనుకోవట్లే అని చెప్పిన మా అమ్మకి చెప్పిన మాకు నాకు తెలిసిన ఐదారు మందికి చెప్పిన కొంత అందరూ అర్థం చేసుకొని మా అమ్మ అర్థం చేసుకోలే నేను తలుపు చిన్న రూమ్లో ఉంటూ అంటే తలుపు తీసి వచ్చి కూర్చునేది ఎదురుగా ఏమన్నా నా వల్ల ఇబ్బంది అయిందా నీకు ఒరే నాయన చంపుతారే మీరు అట్లా రెండు మూడు నెలలు గడిచింది.
(17:35) ఆ తర్వాత మెల్ల మెల్ల మెల్ల మెల్లగా చాలా చర్చలు జరిగిన తర్వాత నేనుేం డిక్లేర్ చేసిన రోజు ఒక హాఫ్ అన్ అవర్ కలుద్దు. హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాం అది కూడా వ్యక్తిగత విషయాలు కాకుండా విషయాల గురించి హాఫ్ అన్వర్ కంటే నేను ఎక్కువ మనుషుల మొహాలు చూడను ఐ డిసైడ్ ఎందుకంటే ఆకాశం ఉంది పూలు ఉన్నాయి అమ్మ ఎన్నో ఉన్నాయి ఎప్పుడు మీ మొహాలు చూసుకుంటా కూసోలేను నేను ప్లీజ్ ఏమ అనుకోదు మీరు చూసుకుంటే చూసుకోండి నేను చూసుకోను నేను పుస్తకం మొహం చూడాలి నేను పెయింటింగ్ మొహం చూడాలి ఫ్రెష్ మొహం చూడాలి ఒక ఆకాశ మొహం చూడాలి నా నా శరీరం నేను చూసుకోవాలి నాకు చాలా చూడాల్సింది
(18:07) మీరు దిక్కి ఎప్పుడు చూసుకుంటా వస్తుంది ఐ డోంట్ వాంట్ టు సీక్ అటెన్షన్ ఆఫ్ దిస్ ఇంకా ఆశ్చర్యపోయే విషయం చెప్తా మాందలో ఉన్నప్పుడు నేను ఇలా నా గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి నా పర్మిషన్ లేకుండా ఒక ఇద్దరు కిటికి తీసి చూశారు చూస్తే నేను ఏం చెప్పానంటే చూస్తున్నట్టు తెలుసు ఈసారి చూశరు అనుకో బట్టలు ఉండవు అని చెప్పాడు.
(18:32) ఎవరైనా సరే అక్కడ తెరిచింది ఎవరినైనా నేను చూడలే ఎవరైతే చూస్తున్నారో బీ ప్రిపేర్డ్ మీరు ఊహించంది ఉంటది ఇక్కడ నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఆ తర్వాత అని మూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరో నాకు ఇప్పటికి తెలియదు. ఆ తర్వాత నన్ను ఊరికూరికే అవుట్ ఆఫ్ లవ్ టీ అవుతావా ఆ తర్వాత సరదాగా పాట పాడ ఏదో డిస్టర్బ్ చేస్తుంటే నాకు అనిపించింది వీళ్ళు అర్థం చేసుకున్నారు కానీ కొంత అటాచ్మెంట్ లో ఉన్నారు.
(18:55) ఓరోజు నిద్ర లేసి చూస్తే నా తలుపు వేసే ఉంది. గంట అయింది గంటన్నర అయింది తర్వాత నేను లేకపోయేసరికి మెల్లగా తీస్తే నేను లేను. నాకు అటు భయపడి ఫోన్ చేశరు మా ఇంట్లో ఇవన్నీ గొడవలు లేకుండా చేసినవ అని చెప్తున్నాను మీకు ఎటు పోయినవ అంటే నేను వేరే రూమ తీసుకొని ఆ అదేందంటే మీరు నన్ను నన్ను ఏకాంతంగా ఉండనేసలేరు మీరు మీకు ఎప్పటికి అర్థం అవుతది ఇంత చిన్న కోరిక నేను ఆస్తులు కోరింనా డైమండ్ కోరినా ఐ వాంట్ టు బి అలోన్ ఈ చిన్న స్టేట్మెంట్ అర్థం కాని వాడితో నేను ఉండను ఇంకా ఇప్పుడు ఐ వాంట్ యువర్ ప్రాపర్టీ అంటే అర్థం కాకపోవచ్చు ఐ వాంట్ టు బి అలోన్ వచ్చి తిన్నావా బాబు
(19:30) బాగున్నా ఇది ఏందిది నా ముఖం చూడవా ఒకసారి నవ్వవా నన్ను చూసి ఏంది ఇది ఎందుకు ఇట్లా హింసిస్తారు నీకు జుట్టు పెరిగితే నాకు సంతోషం అయది ఎందుకు ఇది నువ్వు పెళ్లి పెళ్లి చేసుకుంటేనే నేను ఆనందంగా ఉంటా నేను చేసుకొని చచ్చిపో నేను చేసుకొని చచ్చిపో మనంతా లైఫ్ అంతా కలిసి ఉండాలి నాకు నమ్మకం లేదు నేను ఇట్లా మాట్లాడుతుంటే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నేను చెప్పేది కొన్ని ఏళ్లుగా మాట్లాడుతున్నా కాబట్టి అందరూ సరదాగా నాతో చర్చించే ఒక మానసిక వైశాలతో వచ్చేసినా ఇప్పుడు చాలా మంది అట్లీస్ట్ నేను చెప్పగలను ఒక 1000 మంది హ్యాపీగా బతికేస్తున్నారు ఇప్పుడు నిన్న ఎంతమంది
(20:04) వచ్చారు గ్యాలరీకి అందరూ చెప్పింది ఒకటే ఉన్న పెంట అట్లనే ఉంది మేము మేలుకున్నాం ఏది మారదు [నవ్వు] చూసే అదృష్టమా అట్లా లాస్ట్ అబ్జర్వేషన్ ఏంది నీ సమయాన్ని వృదా చేయకు దాసిపులో ఒక్క విషయాన్ని ఒక్కసారే మాట్లాడు ఇది అర్థం కాని వాడికి ఇంకేది అర్థం కాదు మీరు దయచేసి భగవద్గీతలో చదవకండి డోంట్ వేస్ట్ టైం ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థం కాకపోతే యు నెవర్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంత నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్ అట్ట చాగంటి గారిని గరికపాటి గారిని కూల్ చేయడం ఆపేయండి.
(20:38) ఊరికే వాళ్ళని మీరు వాడక దొబ్బుతున్నారు ఒక్కరన్నా వెళ్లి వాళ్ళకి చెప్పట్లేదు మీరు చెప్పింది నాకు ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు క్రాస్ చెక్ చేయట్లే విత్తనాలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇతన ప్రపంచంఅంతా విత్తనాలతో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి కదా మళ్ల వచ్చి ఏమిరా నిన్న నేను టాక్ ఇసిన ఒక చిన్న ప్రవచనకారులకు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాడు అందులో చాగంటి గారికి తర్వాత గరికపాటి గారికి ఏం సలహా అంటే మీరు ఒక టాక్ ఇచ్చినాక నెక్స్ట్ టాక్ ఇయకండి అది ఏం అర్థమైందో అడగండి కాస్త మీరు చెప్పుకుంటా పోతున్నారు
(21:07) అందరూ తల చచ్చ ఊపుతా ఉన్నారు పాములు ఊపినటువంటి ఆ అరే భలే చెప్తారు చాగంటి దానికోసం కాదు ఆయన చెప్తున్నది నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసినావ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేసినావ్ టాక్ టు దెమ నేను చెప్పిన విషయం ఎంతమందికి అర్థమైందో నాకు ఉత్తరం రాయండి అని చెప్పండి మీరు అదర్వైస్ ఇట్ బికమ్స్ స్పిరిచువల్ జబర్దస్త్ మీ మాటలు వింటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా నేను మాట్లాడుతున్నా నాది ఎవరికి వచ్చి మూడోసారి కంటే ఎవరైనా ప్రశ్న అడిగాడు అనుకో ఫస్ట్ అఫ్ ఆల్ ఈ మూడు సార్లు నేను చెప్పింది ఏంది నీకు అర్థమైంది ఏంది ఫస్ట్
(21:38) అది చెప్పు ఆ తర్వాత నీ విషయం మాట్లాడడేది లేకపోతే నో స్పిరిచువల్ కాన్వర్సేషన్ టాటా బాయ్ బాయ్ అందుకే నాతో ఎవడు సోది పెట్టాడు. ఇంపాజబుల్ అది ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఓగ తర్వాత ఒక లాస్ట్ అబ్సర్వేషన్ చెప్తా మీరు ఎవరితోనా ఎక్కువసేపు మాట్లాడితే మాట్లాడుకోండి ఇక జీవితంలో వాళ్ళని కలవకపోతే లైఫ్ అంతా కలిసే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడకండి.
(22:02) ఇంట్లో వాళ్ళతో ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఒక టూ అవర్స్ గ్యాప్ తీసుకోండి. మళ్ళీ ఒక వచ్చే ఫ్రెష్ గా ఉంటది ఫ్రెష్ గా బుక్ చదువుకొని వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగుంది తిరువాత కాసేపు మాడుకుందాం మేక్ షూర్ నో పర్సనల్ థింగ్స్ ఒకవేళ పర్సనల్ ఉంటే వేరే వాళ్ళు లేకుండా పర్సనల్ మాట్లాడుకోండి. అందరి ముందు పర్సనల్ టాపిక్స్ తీసుకోవద్దు పర్సనల్ టాపిక్ అంటే ఒకటి నీకు పర్సనల్ విషయం అడుగుదాం అనుకుంటున్నా నీకు ఆసక్తి ఉంటేనే లేకపోతే లైట్ తీసుకుందాం అని చెప్పి ప్రిపేర్ చేస్తే అందరూ మాట్లాడుతారు.
(22:28) మామూలు కంటే ఎక్కువ మాట్లాడుతారు. ఇన్వెస్టిగేషన్ అట్లాగే తీస్తాను నేను అంటే చాలా విషయాలు ఎట్లా లావుతాడు ఒక లాయర్ ఒక నెగోషియేటర్ అంటే ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసి అప్పుడు లావుతాడు. సో ఈ మూడు విషయాలు రూపాయ ఖర్చు లేకుండా ఎవరనా సాధన చేయదగ్గ టైం ఇస్ మనీ అని అర్థం చేసుకున్న మహానుభావులు డబ్బును వృధా చేయని వాళ్ళు ఎంత అద్భుతంగా మీరు టైం వేస్ట్ చేస్తున్నారని ఆశ్చర్యపోత టైం వేస్ట్ చేయమంటే గొప్ప గొప్ప విషయాలు చేయమనట్లే దాన్ని గొడవల్లో దాన్ని గాసిప్ లో ఎట్లా వేస్ట్ చేస్తారు అవును అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ సో ఈ అవకాశం ఇచ్చిన టైసన్ కి తర్వాత కెమెరా తీసిన లిఖితకి చేతనకి తర్వాత
(23:08) నిశశబ్దంగా విన్న నరహరికి అట్లాగా ఫ్రీగా ఈ అవకాశం స్టూడియో మాకు ఇచ్చిన వారికి అంతే కదా చాలా మంది గుర్తుపడుతున్నారు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు సెల్ఫీ పెట్టిండు. మీరు కూర్చొని ఎక్కడైతే మాట్లాడుతున్నారో అక్కడ మా ఫ్యామిలీ టీ తాగుతున్నాం సార్ వెరీ హ్యాపీ అని పెట్టా [నవ్వు] చూడు రకరకాలుగా పండగ చేసుకుంటున్నారు అసలు ఆ తర్వాత ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగింది.
(23:32) సో నెక్స్ట్ మళ్ళీ అందరం కలిసి ఒక గ్రూప్స్ లో చేయబోతున్నాం వెరీ సూను అప్పుడు నేను ఈసారి నేను ఒక్కడిని చేశను నెక్స్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారు చేతన మే కోఆర్డినేట్ సంథింగ్ టైసన్ మే కోఆర్డినేట్ సంథింగ్ బాలు మే కోఆర్డినేట్ సంథింగ్ ఒక్కొక్కరి బాధ్యతలు ఉంటాయి నాకు బాధ్యత ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి కలుద్దాం గృహిణులు ఇంకో వారం రోజులో చచ్చిపోయాయి అనుకునేవాడు పెయింటింగ్ వేయాలి అందరూ వేయాలి అట్లా వేసే ఉద్దేశం ఉంటే నేను త్వరలో ఒక ఆర్ట్ వర్క్షాప్స్ 10 డేస్ కి ఒకసారి వీక్లీ వన్స్ తీసేద్దాం అనుకుంటున్నా నేను సంవత్సరాన్ని 10 రోజులుగా విభజిస్తున్నా ఇదో కొత్త పద్ధతి దానికి ఏదన్నా కొత్త
(24:05) టైటిల్ పెట్ట ఏడు రోజులు ఉంటే వారం అన్నారు కదా 10 రోజులని ఏమంటారు అంటే కొత్త పేరు ఏదనా పెడితే వారాన్ని ఇప్పుడు ఉదాహరణకి 15 రోజులు పక్షం అంటారు తెలుసా ఫోర్ట్ నైట్ 15 రోజులు పక్షం అంటారు. ఆ ఇప్పుడు 10 రోజులకి ఏదన్నా ఒక కొత్త పేరు ఏదన్నా ఆలోచించి దానికి ఆ పేరు పెట్టుకుందాం ఇప్పటి నుంచి దశమం ఉంది అప్పుడే తద్దినం అనుకుంటారని నేను ఆ పాట చెప్పలే అట్లా అంటే ఇమ దశం అనగానే ఆ థాట్ వస్తుంది నవమి అనగానే నెగిటివ్ థాట్ వస్తుంది అష్టమి అనగానే నెగిటివ్ వస్తుంది థాట్ అమావాస్య అనగానే ఒక థాట్ వస్తుంది పౌర్ణమి ఇవేమి లేకుండా లక్కీ ఊటపలాగా ఒక కొత్తది
(24:44) పెట్టుకుందాం 10వ రోజుట ఏదో తెలిీదు వస్తుంది ఎవరో ఒకరు చెప్పినా ఓకే అట్లా 10 రోజులకి ఒకసారి కలుసుకోవడం దట్ కుడ్ బీ వన్ ఆర్ టూ హవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ దానికి కొంచెం టైం ఫిక్స్ ఉంటది. ఉంటే లైవ్ ఫిజికల్ కలుసుకుంటాం లేకపోతే జూమ్ లో కలుసుకుంటాం. ఏదేవైనా ఆ వన్ అండ్ అవర్ పక్క కలుసుకోవడం అనేది ఫిక్స్ చేసిన రోజు స్టార్ట్ చేస్తారు.
(25:04) లేకపోతే స్టార్ట్ చేయండి ఎందుకంటే అనవసరంగా తలగాను ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన మూడు ఏమతోందో ఎవరనా ఒక్కరు చెప్పరా మూడు స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు సాగంటి గారు చెప్పింది నేను చేస్తున్నాను చెప్ప అంటే నిజంగా విన్నారా లేదా టెస్ట్ కాదు ఈజీ టు ఇంప్లిమెంట్ ఆ అదే అంటే విడిపోవాలనుకున్నప్పుడు గొడవ పడాల్సిన అవసరం అవసరం లేదు సింపుల్ గా ఒకటి అంటే టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా గాసిప్స్ లో ఇప్పుడు మనీ ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయనప్పుడు టైం ఎట్లా ఖర్చు చేస్తావని అడుగుతున్నా మహానుభావులు చెప్పండి ఆ నేనైతే ఖర్చు అవసరం లేదు కాసి అవసరం లేదు టైం వేస్ట్ చేసుకోవద్దు
(25:35) మూడోది ఎవరితో మాట్లాడినా తక్కువసేపు మాట్లాడి వేరే పని చేసుకో పర్సనల్స్ ఆ ఒక్క విషయాన్ని నేను నిజానికి ఆ మూడోది మర్చిపోయిండు సింపుల్ గా నిర్ణయం తీసుకోగలగాలి పూర్తి స్పష్టతలో నుంచి అంతే అంటే ఉదాహరణకి ఒక ఫ్రెండ్ నీకు నచ్చలే లైఫ్ అంతా పోరాడక దానితోటి ఒక నిర్ణయం తీసేసుకో ఈ విషయాలు తను నచ్చాడు ఈ విషయాలతో అతనితో ఉండను డబ్బు విషయం మీతో మాట్లాడనండి ఏమ అనుకోరు అని చెప్పేసి మిగతా అన్ని విషయాలు మాట్లాడాడు.
(26:05) అంటే ఎవరితో ఇంతవరకు సాధ్యమో ఆ మేటర్ పెట్టుకుందాం ఇప్పుడు రాజమౌడి దగ్గరికి పోయి చీర అంచెట్లా కొట్టాలంటే కచ్చితంగా గొడవ అయితే ఆయనకు తెలవదు కదా సినిమా డిస్కషన్ చేసుకోవచ్చు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్లి ఇప్పుడు మా పిల్లవాని డైపర్ వేయాలనుకుంటున్నా ఏ డైపర్ మధ్య ఆయన ఏం చెప్తాడు అరే నువ్వు జ్ఞాని నీకు అన్నీ తెలవదారా అబ్బాయ అన్నికి లేదు ఆయనకు తెలిసిన ఆయనకు తెలుస్తది అది నువ్వు తీసుకో ఎవరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర కొంత కొంత అవసరం మన సేమ్ కురాయాలు కొన్నట్టే అందరి దగ్గర అన్నం దొరుకుతాయి అట్లా ఇది నేను చెప్పాలనుకున్నది అట్లీస్ట్ నేనైతే
(26:35) చూసి నాలో రిఫ్లెక్ట్ అయిన తర్వాత నేను పాటిస్తున్నా రెండోది ఇప్పుడైనా గంట సేపు మాట్లాడి ఉండొచ్చు పావు గంట మాట మాట్లాడొద్దుని అనది చాలా మంది అపార్థన మాట్లాడు ఫస్ట్ ఎక్కడ పర్సనల్ లేదు జ్ఞానం ఉంది ఓ పాట ఉంది తర్వాత నేర్చుకున్న విషయాన్ని చెప్పడానికి మాటను ఉపయోగించు సరి చేయడానికి మాటను ఉపయోగించు విడగొట్టడానికి లేకలేక ఒక మాట అంటారు కుటుంబం బద్దలైతే ఉదాహరణకి కుటుంబం బద్దలయ్యే మాటలు కొన్ని ఉన్నాయి నువ్వు పుట్టినప్పుడే నిన్ను చంపినా బాగుండేది అంటారు అట్లా అనేసరికి పిల్లలకి ఎంత బాధ అయతది ఆ తర్వాతనే ఐడియాస్ వస్తాయి తాగుతున్నప్పుడు
(27:12) డాడీ వేసేద్దామ ఎలారా పోలీసుక కదా అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి వెబ్ సిరీస్ లో చూపించారు చూడు [నవ్వు] అలా సరే [నవ్వు] [గురకలు]

No comments:

Post a Comment