Tuesday, June 23, 2026

పీర్ల పండుగకు హిందువులు ఎవరు వెళ్ళకండి

పీర్ల పండుగకు హిందువులు ఎవరు వెళ్ళకండి

Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ongiOyPkC3Q



Transcript:
(00:00) నిన్న 17 తారీకు నాడు మొహరం ప్రారంభమయిందని అన్నారు. మనక ఏ సంబంధం [సంగీతం] లేదు మహమ్మదీయ మత పెద్దలే చెప్తారు మనవాళ్ళు ఎందుకు పోవాలి పీర్ల పండుగకు ఈ దర్గాలకు మాకు సంబంధం లేదు. ఏమి చేస్తలవి ఆ పిచ్చి చేష్టలకి ఎందుకు పోతున్నారో అర్థం కాదు లేదు లేదు లేదు ఇది భవిష్యత్తులో చాలా ముక్కుగా [సంగీతం] మారబోతుంది బాగా గుర్తుపెట్టుకోండి శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యే మహాదేవ్యే శివాయై సతతం నమః నమః ప్రకృత్యే భద్రాయే నియతాహం ప్రణతాహం స్మతం అందరికీ శ్రీమాత యొక్క ఆశిస్సులు ఆ నిన్న 17వ తారీకు నాడు మొహరం ప్రారంభమైందని అన్నారు పీర్ల పండగ
(00:45) సరే ప్రారంభం అయింది అయిపోయింది చాలామంది చేసుకుంటున్నారు చేస్తున్నారు సంతోషం సంతోషం అని కాదు కానీ వాళ్ళకి సంతోషం మాకైతే సంతోషం కాదు నీకెందుకు సంతోషం కాదు స్వామి అంటే సంతోషానికి ఆ సంతోషంలో ఉండేటటువంటి తత్వానికి ఒక అర్థం పరమార్థం అంటూ ఒకటి ఉన్నది. ఏది సంతోషం ఏది శాంతం అన్నదానికి నిర్వచనం కూడా ఉన్నది. మీరు చేసేది ఎన్నటికీ కూడా శాంతమైనవి కావు సంతోషమైనవి కావు కాబట్టి నేను అన్నాను.
(01:13) చూడండి వీటికి మనకు ఏ సంబంధం లేదు నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా ప్రోగ్రామ్స్ లో కూడా చెప్పాను అంతెందుకు మహమ్మదీయ మత పెద్దలే చెప్తారు పేర్ల పండుగకు ఈ దర్గాలకు మాకు సంబంధం లేదు మాకు అల్లాహ్ ఒక్కడే ప్రమాణం ఖురాన్ ప్రమాణం మహమ్మద్ ప్రవక్తనే మాకు ఆదర్శం అని చెప్పారు తప్ప మిగతా వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పారు.
(01:36) వాళ్లే సంబంధం లేదని చెప్పిన తర్వాత మన వాళ్ళు ఎందుకు పోవాలి? మీకేం సంబంధం పోవడానికి. గతంలో మీ పెద్దలు చేశారు అంటారు వాళ్ళు తెలియక చేశారు వాస్తవంగా వాళ్ళకు తెలియదు కాబట్టి చేశారు ఇది సత్యం ఆ తెలియని తనాన్ని మనం ఎందుకు పోకడగా పోవాలి నీకు తెలియకపోయినా భగవంతుడు ఇప్పుడు శాస్త్రంలో ఒక మాట చెప్తారు దైవం మానుష రూపేన భగవంతుడు ఏదో ఒక జీవరాశి యొక్క మనమున యందు ప్రవేశించి ఆ జీవరాశితో ఆ సత్కార్యం చేయిస్తుందని చెప్పి మన శాస్త్రాలు నమ్మిన సత్యం ఏదో మాలాంటి వాళ్ళ యొక్క జ్ఞానమునందు భగవంతుడు ఒక సెకండ్లో ప్రవేశించి ఆ వాక్కుని చెప్పించాడేమో చేసేదంతా మనవాళ్లే మన హిందువులే ఏమి
(02:16) చేష్టలవి ఆ పిచ్చి చేష్టలకి ఎందుకు పోతున్నారో అర్థం కాదు. మనక ఏం లేదని పోతున్నారు ఏమి కరువైంది అని పోతున్నారు చెప్పండి అది అశాస్త్రీయమైనది మనకు వాళ్ళకు శాస్త్రీయమై ఉండుగాక వాళ్ళకు మనకు సంబంధం లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకోకు మనకు అశాస్త్రీయం మనకు ప్రమాణం అయితే కాదు దయచేసి మళ్ళీ చెప్తున్నాను పీర్ల పండగకు హిందూ జాతికి ఏ సంబంధం లేదు సనాతనుకి మా మొహరం పండగకు ఏ సంబంధం లేదు లేదు లేదు దయచేసి ఆ పీర్ల పండుగను బైకాట్ చేయండి వెళ్ళకండి జరుపుకోండి కోకండి మన దేవీ దేవతల యొక్క ఉత్సవాలు మీరు చేసుకోండి. మీ జన్మ మూలాలకు మీ గోత్రమునకు
(02:56) మన దేవుళ్లకు సంబంధం ఉందయ్యా జన్మ మూలం ఎక్కడి నుంచి మీ మూలం ప్రారంభం అవుతుంది 16 16 ధర్మాలకు వెనక ఉండేదే జన్మమూలం ఏదైతే 16వ మూలం ఉందో అది తండ్రి యొక్క శరీరమునందు ఉండేటటువంటి అంకురము ఓజస్సు కణం ఆ కణము తల్లి గర్భంలో పడుట ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మానిక ఆ అనము ఆ కణము ఆ రెండు కలిసిన స్థితి ఏదైతే ఉన్నదో అది 16వ ధర్మం అంతకు మునుపు 16 ధర్మాలతో ఉంటుంది ఆ జన్మ మూలాన్ని మనం క్రోడీకరించుకున్న కూడా ఆ పీల పండుగకు మనకు ఏ సంబంధం లేదు.
(03:31) దయచేసి అర్థం చేసుకోండి ఇది భవిష్యత్తులో చాలా ముప్పుగా మారబోతుంది బాగా గుర్తుపెట్టుకోండి బానిసత్వం కటుబానిసత్వం బాహుబలి సినిమాలో కట్టప్ప ఎట్లా ఉంటాడు అంతకన్నా హీనమైనటువంటి బానిసత్వంలో మన వాళ్ళు ఉన్నారు. దయచేసి దీన్ని మార్చండి చరిత్రను మనమే రాయాల ఎవరో మన గురించి రాయాలి రాయాల్సిన అవసరం మనకు లేదు. మన చరిత్ర మనం రాసి మన పిల్లలకు అందచేసి పోవాలి అది మన విద్యుక్త ధర్మం దీన్ని ప్రతి ఒక్కరూ నమ్మండి దీనికి ఇప్పుడే శ్రీకారం చుట్టండి దయచేసి ఎవరు కూడా హిందూ ధర్మంలో ఉండేటటువంటి బంధువులు ఎవరు కూడా పీల పండగ ఉత్సవాలు జరుపుకోవద్దు ఉరుసులు
(04:09) చేయొద్దు కందుర్లు చేయొద్దు ఆ మొహరం వేడుకలు చేసుకోవద్దు. ఎవరు వాళ్లే ఎవరు చేయలేని సంతంత మనం ఎందుకు చేయాలన్నదే నా బాధ దయచేసి అర్థం చేసుకుంటారని చెబుతూ పీర్ల పండగను బందు చేయండి పీర్ల పండగను బందు చేయండి పీర్ల పండగను బందు చేయండి శుభమస్తు శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు

No comments:

Post a Comment