2 చుక్కలు బోడ్డులో వేయండి, శరీరంలోని అన్ని రోగాలు మాయం అవుతాయి, మోకాళ్ళ నొప్పి, కంటిచూపు, గ్యాస్
Author Name:Telugu Show
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguShowChannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yiUkVYlHELc
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యం కోసం చెప్పబోయే ఈ సమాచారం చాలా విలువైంది ఫ్రెండ్స్ శరీరంలోని ఈ నాలుగు భాగాల్లో నూనె రాయండి దీంతో మీ శరీరమే స్వయంగా అన్ని రోగాలను చంపేస్తుంది అనగా తనకు తానే అన్ని రోగాలను నయం చేసుకుంటుంది కావున ఆ నాలుగు శరీర భాగాలు ఏమిటి మరియు వాటికి ఏ నూనెతో మర్దన చేయాలో అనేది ఈరోజు మనం ఇదే విషయం విషయంపై చర్చిద్దాం కావున ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు
(00:43) చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కావున ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా మన శరీరం అనేది దేనితో తయారైందో అలాగే మన శరీరంలో ఎలాంటి మూడు దోషాలు ఉంటాయో తెలుసా కాబట్టి అన్నింటికంటే ముందుగా మనం దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం మన శరీరం పంచతత్వాలతో తయారు చేయబడింది అలాగే మన శరీరంలో మూడు దోషాలు కూడా ఉంటాయి అవే వాత పిత్త కఫ దోషాలు వీటి గురించి తెలుసుకోవటం ఎంతో ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే ఇవే అన్ని రకాల వ్యాధులు రావటానికి కారణం అవుతాయి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాధికి మూలం ఈ మూడు దోషాలు మాత్రమే కావున వీటి గురించి
(01:27) ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఒకవేళ మీ మీ శరీరంలో వాత దోషం ఇబ్బంది పెట్టింది అనుకోండి 60 నుంచి 70% వ్యాధులు వస్తాయి అలాగే ఒకవేళ మీ శరీరంలో పిత్త దోషం ఇబ్బంది పెట్టింది అనుకోండి అప్పుడు మీ శరీరంలో 15 నుంచి 20% వ్యాధులు రావటానికి కారణం అవుతాయి అదే ఒకవేళ మీ శరీరంలో కఫ దోషం ఉందనుకోండి అప్పుడు ఐదు నుంచి 10% వ్యాధులు రావటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ మూడు లక్షణాలు కూడా మన శరీరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయో తెలుసుకుందాం ఎప్పుడైతే మనం బాల్య అవస్థలో ఉంటామో అనగా ఎప్పుడైతే మన జననం జరిగి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు మన శరీరంలో కఫం శాతం
(02:11) ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కఫం చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది న్యాచురల్ గా జరిగే ఒక ప్రక్రియ కఫం ఎందుకు తయారవుతుంది అంటే మన శరీరం గ్రో అవ్వాలి కాబట్టి కఫం అనేది మన శరీరం యొక్క చాలా మహత్తర పూర్వమైన ఒక భాగం కాబట్టి మనం దృష్టి పెట్టి పెట్టాల్సింది ఏంటంటే మనం మన పిల్లలకు ఇలాంటి పదార్థాలు ఏవి పెట్టకూడదు వాటి వల్ల వాళ్ళ కఫం ఇంకా పెరిగేలాగా ఉండేవి అస్సలు పెట్టకూడదు ఎందుకంటే చిన్న పిల్లలకి ఆ సమయంలో ఏమీ తెలియదు ఇందువల్ల తల్లిదండ్రులే తగిన జాగ్రత్తలు తెలుసుకోవాలి కాబట్టి మనం పిల్లలకు ఏవి కూడా ఇలాంటివి పెట్టకూడదు వాటివల్ల వాళ్ళ కఫం ఇంకా పెరిగే అవకాశం
(02:55) ఉంటుంది కఫాన్ని తయారు చేసే పదార్థాలు వాళ్ళకి మనం తినిపించకూడదు లేదంటే ఏం జరుగుతుందో తెలుసా కఫానికి సంబంధించిన ఐదు నుంచి 10 శాతం వ్యాధులు ఏవైతే ఉన్నాయో అనగా టిబి దమ్ము అస్తమా ఇసినోఫిలియా లాంటి ఈ మొత్తం వ్యాధులన్నీ కూడా ఈ కఫం పెరగటం వల్లనే వస్తాయి కాబట్టి ప్రతి తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి ఇక దీని తర్వాత వచ్చే దశ ఏమిటంటే బాల్య అవస్థలో నుంచి యువ అవస్థలోకి వస్తాం యువ అవస్థ అనగా మనం 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య మధ్య ఉన్నప్పుడు ఈ సమయంలో మన శరీరం యువ అవస్థలో ఉంటుంది అలాగే ఈ సమయంలోనే మన శరీరంలో పిత్త లక్షణాలు చాలా
(03:39) ఎక్కువగా ఉంటాయి అలాగే చాలా ఎక్కువ మోతాదులో పిత్తం అనేది ఉత్పత్తి అవుతుంది ఇందువల్ల మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మనం ఇలాంటి పదార్థాలు ఏవి కూడా తినకూడదు వాటివల్ల మన శరీరంలో పిత్త దోషం ఇంకా పెరిగే అవకాశం ఉన్న వాటిని అస్సలు తినకూడదు ఇకపోతే ఒకవేళ మన శరీరంలో పిత్త దోషం కనుక పెరిగితే మన శరీరంలో 15 నుంచి 20% వ్యాధులు రావటానికి అవకాశం ఉంటుంది ఇకపోతే దీని తర్వాత వచ్చే దశ వచ్చేసి వృద్ధావస్థ 60 సంవత్సరాల వయసు తర్వాత మనకు వృద్ధ అవస్థ అనేది వస్తుంది ఈ సమయంలో శరీరంలో వాత దోషం అనేది పెరుగుతుంది అలాగే వాత దోషానికి సంబంధించి 60 నుంచి 70% వ్యాధులు
(04:26) మన శరీరంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఇలాంటి పదార్థాలు ఏవి కూడా తినకూడదు వాటి వల్ల మన శరీరంలో వాత దోషం పెరిగే అవకాశం ఉన్న వాటిని అస్సలు తినకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైందా మీ శరీరంలో ఈ మూడు దోషాల యొక్క రోల్ ఏంటి అనేది కాబట్టి ఈ మూడు దోషాలకు సంబంధించిన సమాచారం మీకు ఎక్కడి నుంచి లభించినా సరే దానిపై దృష్టి పెట్టి వాటిని మీ యొక్క జీవితంలో ఆచరణలో పెట్టండి వ్యాధులకు కారణమైన వాటిని దూరం చేయండి అలాగే ఎల్లప్పుడూ ఈ విషయంపై దృష్టి పెట్టండి అది ఏంటంటే ఈ మూడు దోషాలు ఉన్నప్పుడు ఏం తినాలి మరియు ఏం తినకూడదు అనే దానిపై మీరు ఖచ్చితంగా దృష్టి
(05:09) పెట్టండి ఇలాంటి దోషాలను పెంచే పదార్థాలు ఎప్పుడూ కూడా తినకండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మీరు ఈ మూడు దోషాల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు మనం ఇది కూడా తెలుసుకుందాం మీ శరీరం పంచతత్వాలతో ఎలా తయారైంది అనేది అలాగే ఈ పంచతత్వాలలో ప్రోటీన్లు విటమిన్లు అన్ని తత్వాలు కూడా ఈ కోవలోకి వస్తాయి అయితే ఇప్పుడు ఈ ఐదు తత్వాలలో మరియు మూడు దోషాలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మీ శరీరంలో రోగాలు వస్తాయి లేదంటే మీ శరీరం ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడదు ఇక ఇప్పుడు మీకు అర్థమైందా మీ శరీరం వ్యాధుల బారిన పడటానికి కారణం ఏంటి అనేది ఇక ఇలా కూడా
(05:51) కొంతమంది ఉంటారు భగవంతుడు మాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు భగవంతుడు మాకు ఈ రోగాన్ని ఇచ్చాడు మాకు గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చింది మాకు థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ షుగర్ వ్యాధులు వచ్చాయి అని అంటారు కానీ ఎందుకు వచ్చాయి ఈ వ్యాధులు భగవంతుడు ఏమీ చేయలేదు మీకు మీకు మీరే ఇవన్నీ పెంచుకున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ప్రకృతి అనేది మీకు తినే తిండి విషయంలో నియమాలు పాటించాలి అని చెబుతూ ఉన్నప్పుడు తాగే నీళ్ల విషయంలో నియమాలు పాటించాలి అని చెబుతూ ఉన్నప్పుడు ఈ నియమాలు మీరు ఎందుకు పాటించడం లేదు ఎందుకంటే మన శరీరం అనేది ఆ తత్వాలతోనే తయారు చేయబడింది ప్రకృతి
(06:32) తత్వాలతోనే రూపుదిద్దుకుంది నీటితోనే కదా తయారైంది భోజనంతోనే కదా నిర్మించబడింది పోషక తత్వాలతోనే కదా రూపుదిద్దుకుంది కాబట్టి ఈ అన్ని నియమాలను మీరు పాటించాల్సి ఉంటుంది అది ఎలాగంటే ఎప్పుడైతే మీ పిత్త దోషం చెబుతుందో ఇది తినకూడదు అని ఇది తింటే మీ శరీరంలో పిత్త దోషం ఇంకా పెరుగుతుందని హెచ్చరించినప్పుడు మీరు ఎందుకు వాటిని తింటారు పిజ్జా బర్గర్ ను మీరు ఎందుకు తింటున్నారు చాయ్ మీరు ఎందుకు తాగుతున్నారు చక్కెరను మీరు ఎందుకు తింటున్నారు మైదా పిండిని ఎందుకు తింటున్నారు మీరు ఇన్ని పదార్థాలు తింటూ ఉన్నప్పుడు మీ కడుపులో ఎసిడిటీ
(07:12) తయారవుతుంది మీ జీర్ణ వ్యవస్థ రోగాల బారిన పడుతుంది ఇలా ఎప్పుడైతే మీ జీర్ణ వ్యవస్థ అనారోగ్యానికి గురవుతుందో అప్పుడు మీకు అనేక రకాల వ్యాధులు రావటం జరుగుతుంది ఇదైతే స్వయంగా మీరే మీ చేజేతులా చేసుకుంటున్నారు కదా బ్రహ్మాండం అయితే చేయటం లేదు కదా భగవంతుడు చేయటం లేదు కదా మనమే వీటిని తెలుసో తెలియకో చేస్తున్నాం మనం మన మనస్సును మన నాలుకనే కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడు ఇక రోగాలు రాక ఏం వస్తాయి చెప్పండి సరే ఇవన్నీ వదిలేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం మన శరీరంపై ఎలాంటి నూనెను పెట్టాలి ఏ భాగాల్లో పెట్టాలి అనేది
(07:54) ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇప్పటికే మీరు అర్థం చేసుకొని ఉన్నారు కదా మీ శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది దీన్ని సురక్షితంగా ఉంచడం మీ చేతిలోనే ఉంది దీని రక్షణ బాధ్యతను మీరే స్వయంగా తెలుసుకోండి ఇకపోతే శరీరంలో నాలుగు ముఖ్యమైన అంగాలు ఉన్నాయి వీటితోనే మీ శరీరంలోని అన్ని నరాలు కనెక్ట్ అయి ఉన్నాయి ఇందులో మొదటిది వచ్చేసి నాభి ప్రదేశం ఇక రెండవది వచ్చేసి కాళ్ళ యొక్క అరిపాదాలు ఇక మూడవది వచ్చేసి మీ ముక్కు ఇక నాలుగవది వచ్చేసి మీ తల భాగం ఈ నాలుగు కూడా అన్నింటికంటే మహత్తరపూర్వమైన అంగాలు మరియు ఈ నాలుగు భాగాల్లోనే మీరు నూనె పెట్టాల్సి ఉంటుంది
(08:38) కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలో గుర్తుంచుకుంటే సరిపోతుంది కాబట్టి అన్నింటికంటే ముందుగా మీ అరికాళ్ళ వద్దకు వెళ్దాం ఏ వ్యక్తి అయితే ప్రతి రోజు ఉదయాన్నే లేచి పాదాలపై వాకింగ్ కి వెళ్తారో అనగా కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా భూమిపై నడుస్తారో లేదా పచ్చిక కాళ్ళపై అనగా పచ్చి గడ్డిపై నడుస్తారో అలాంటి వారి కంటి చూపు ఎప్పుడూ కూడా తగ్గుముఖం పట్టదు కాబట్టి మీరు మీ అరి పాదాలపై స్వచ్ఛమైన బీరకాయ నూనెను పెట్టండి లేదా స్వచ్ఛమైన ఆవాల నూనెను పెట్టండి ఇందుకోసం మీరు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో మీ పాదాలను శుభ్రంగా
(09:20) కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పొడి గుడ్డతో మీ పాదాలను తుడిచి పాదాల తడి ఆరిన తర్వాత మీరు బెడ్ పై పడుకొని మీ పాదాలను మసాజ్ చేస్తూ మర్దన చేసుకోవాలి ఇలా రాత్రిపూట స్వచ్ఛమైన ఆవాల నూనెతో మీ రెండు చేతులతో ఐదు నిమిషాల పాటు మర్దన చేయటం వల్ల నూనెలో నుండి వేడి ఉత్పత్తి అవుతుంది దీనివల్ల మీకు వెంటనే నిద్ర పట్టేస్తుంది కూడా ఒకవేళ మీరు నిద్ర మాత్రలు వాడుతున్నారా లేదా మీరు డిప్రెషన్ లో ఉన్నారా మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా అయితే ఇలాంటి సమస్యలు మరుసటి రోజు నుంచే దూరం అవుతాయి మీకు నిద్ర మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు పిచ్చితనం
(10:01) ఉన్నవారికి పిచ్చి దూరం అవుతుంది జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలు దూరం అవుతాయి అలాగే మీరు రాత్రి 10 గంటలకి పడుకున్నట్లయితే ఉదయం నాలుగు గంటలకు ముందే మీకు మెలుకువ రాదు అంత అద్భుతంగా మీకు నిద్ర పడుతుందన్నమాట అదేవిధంగా పాదాలకు నూనెతో మర్దన చేయటం వల్ల మీ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మీ మెదడు చురుగ్గా పని చేస్తుంది అలాగే ఆకలి కూడా బాగా వేస్తుంది శరీరంలో శక్తి పెరుగుతుంది ఎనర్జీ లభిస్తుంది అనగా శరీరానికి కావలసిన అన్ని పోషకాలను సరఫరా చేస్తుంది ఇక రెండవ స్థానం వచ్చేసి నాభి ప్రదేశం ఇది మన
(10:42) శరీరంలో అన్నింటికంటే ముఖ్యమైన ఒక భాగం నాభి వెనకాల ఒక పెకోటి అనే గ్రంధి ఉంటుంది మరియు ఈ పెకోటి అనే గ్రంధితోనే శరీరంలోని అన్ని నరాలు కనెక్ట్ అయి ఉంటాయి మరియు ఇది శరీరంలో అన్నింటికంటే శక్తివంతమైన గ్రంధి అని చెప్పొచ్చు ఇందువల్లనే మీరు కూడా నాభి ప్రదేశంలో నూనెను పెట్టండి ఇది మీరు కూడా చూసే ఉంటారు అదేంటంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉండి ఉంటే మీ ఇంట్లోని స్త్రీలు ఆ చంటి పిల్లాడికి నూనె పెట్టి ఒళ్ళంతా కూడా మర్దన చేసేవారు కానీ నేటి ఆధునిక యుగంలో పిల్లలకు నూనె పెట్టడమే మర్చిపోయారు కానీ పూర్వం రోజుల్లో ఇంట్లోని మహిళలు చంటి పిల్లలకు వారానికి
(11:25) ఒకసారి నూనెతో బాగా మర్దన చేసేవారు దీనికి కారణం వాళ్ళు ఏమని చెప్పేవారు అంటే మనం ఎంత ఎక్కువగా నూనెను మసాజ్ చేస్తే అంత ఎక్కువగా వాళ్ళ ఎముకలు దృఢంగా తయారవుతాయి అని చెప్పేవారు మరియు ఆ నూనె కూడా ఇంట్లోనే తయారు చేసిన స్వచ్ఛమైన ఆవాల నూనె ఉంటూ ఉండేది కానీ నేటి రోజుల్లో ఫ్యాషన్ అనేది మారిపోయింది ఎక్కువ శాతం మంది ప్రజలు కెమికల్ కలిసిన నూనెతో మసాజ్లు చేస్తున్నారు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్ మార్కెట్లో ఉండే కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయి వీటి వల్ల వ్యాధులు ఇంకా పెరుగుతాయి ఎందుకంటే చిన్న పిల్లలకి మర్దన చేయటానికి అన్నింటికంటే
(12:05) మంచి నూనె ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆవాల నూనె మాత్రమే అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు నేటికి కూడా వారి పిల్లలకు ఆవాల నూనెతో మర్దన చేస్తున్నారు ఇందుకే నగరంలోని పిల్లలు గ్రామాల్లోని పిల్లలతో పోలిస్తే ఎంత నీరసంగా ఉంటారో మీరే ఒక అంచనా వేయండి ఫ్రెండ్స్ ఇకపోతే ఈ నాభి ప్రదేశం అనేది మీ శరీరంలో అన్నింటికంటే శక్తి శక్తివంతమైన ఒక భాగం కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచే రాత్రి పడుకునే సమయంలో నాభి ప్రదేశంలో స్వచ్ఛమైన ఆవాల నూనె ఐదు చుక్కలు వేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయండి ఇలా నాభి ప్రదేశంలో నూనె పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే
(12:48) వీటిని మీరు వింటే ఆశ్చర్య పోతారు ఇందులో మొదటి ప్రయోజనం వచ్చేసి మీకు నిద్ర బాగా పడుతుంది రెండవ ప్రయోజనం వచ్చేసి మీకు మెదడుకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావు ఇక మూడవ ప్రయోజనం వచ్చేసి మీ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది నాలుగవ ప్రయోజనం వచ్చేసి మీకు ఆకలి బాగా వేస్తుంది ఇక ఐదవ ప్రయోజనం వచ్చేసి మీ శరీరంలో ఉన్న అన్ని నొప్పులు మాయమవుతాయి మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఉన్నట్టుండి పట్టేసేటటువంటి నొప్పులు అన్నింటిని ఇది చాలా బాగా తగ్గిస్తుంది అలాగే ఆరవ ప్రయోజనం వచ్చేసి మీ కంటి చూపు కూడా బాగా పెరుగుతుంది వాత నొప్పులను తగ్గించడంలో
(13:29) ఇది నెంబర్ వన్ గా పనిచేస్తుంది మొత్తంగా చూసుకుంటే మీ శరీరంలో ప్రతి భాగానికి ఇది చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పాదాలు నాభి ప్రదేశం అయిపోయింది ఇక మూడవ భాగం వచ్చేసి ముక్కు ప్రదేశం ఫ్రెండ్స్ ఒకవేళ మీకు స్వచ్ఛమైన దేశవాలి ఆవు నెయ్యి కనుక లభిస్తే ఆ నెయ్యిని ఒక చుక్క కుడి ముక్కులో ఒక చుక్క ఎడమ ముక్కులో ఇలా ముక్కు రెండు రంధ్రాల్లో ఒక్కో చుక్క వేసుకోవాలి ప్రతి రోజు ఇలా ముక్కులో నెయ్యి రెండు చుక్కలు వేసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటే వాటి గురించి చెప్పి చెప్పి నేను అలసిపోతాను అన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల మీ పిచ్చి
(14:09) అనేది తొలగిపోతుంది ఒకవేళ ఎవరికైనా పిచ్చి అనేది ఉంటే మీ మెంటల్ స్టెబిలిటీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మూడు నుంచి నాలుగు నెలల లోపల మీ మెంటల్ స్టెబిలిటీ కోసం వాడే మందులు పూర్తిగా మానేస్తారు అలాగే మీ చెవి ప్రాంతంలో పెద్ద పెద్ద రంద్రాలు ఉంటే గనుక అవి ఎలాంటి ఆపరేషన్ లేకుండా కూడా నయమవుతాయి మీ మీకు నిద్రలేమి సమస్య ఉంటే మీ నిద్రలేమి సమస్య తొలగిపోతుంది అలాగే మీకు మతిమరుపు ఎక్కువగా ఉంటే మీ మతిమరుపు సమస్య కూడా దూరమవుతుంది మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే శరీరంలో నీరసంగా ఉంటే శరీరంలో ఉన్న నీరసం అలసట దూరం అవుతుంది అలాగే మీకు
(14:48) జీవితంలో ఎప్పుడూ కూడా దగ్గు అనేది రాదు ఎందుకంటే దగ్గు జలుబు లాంటి ముక్కుకు సంబంధించి ఎన్ని రోగాలు ఉన్నా సరే అవి మీకు ఎప్పుడూ కూడా రావు ఇక చివరి భాగం వచ్చేసి మీ తల ప్రదేశం ఫ్రెండ్స్ ఒకవేళ ఎండాకాలం వచ్చిందంటే మీరు ఎక్కువ సార్లు స్నానం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు తల స్నానం చేసి మీ తల వెంట్రుకలు పూర్తిగా ఆరిపోతాయో అప్పుడు మీరు మీ తలకి స్వచ్ఛమైన ఆవాల నూనె పెట్టాలి ఎప్పుడైతే మీరు మీ తలకి ఆవాల నూనె పెట్టి మీ తలకి మసాజ్ చేస్తారో అప్పుడు 10 నిమిషాల తర్వాత మీకు నిద్ర అనేది విపరీతంగా వస్తుంది అలాగే రాత్రి పడుకునే సమయంలో తలకు ఈ నూనె
(15:28) పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎలాగంటే ఒకవేళ మీకు తెల్ల వెంట్రుకల సమస్య అధికంగా ఉంటే అది ఆగిపోతుంది మీకు నిద్ర బాగా పడుతుంది మీ జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది శరీరంలో ఉన్న నీరసం అంతా తొలగిపోతుంది అనగా శరీరంలో ఉన్న అన్ని శక్తులు మీకు లభిస్తాయి మీరు తలకి నూనె పట్టించడం వల్ల కాబట్టి ఫ్రెండ్స్ మీరు స్వచ్ఛమైన ఆవాల నూనెను మీ శరీరంలో ఈ నాలుగు ప్రదేశాల్లో పెట్టండి అలాగే దేశవాలి ఆవు నెయ్యిని మీ ముక్కులో వేయండి ఈ ప్రక్రియను మీరు పాటించి చూడండి
(16:07) దీనివల్ల మీ శరీరం ఆరోగ్యం దృఢంగా తయారవుతుంది ఎలాగైతే ఇంతకుముందు మేము చెప్పినట్లుగా ఇది మన శరీరం మన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే ఎంత ఎక్కువగా మనం మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటామో అంత ఎక్కువగా మన శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అనారోగ్యాలు రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి
No comments:
Post a Comment