ఈ ఒక్కటి జీవితంలోంచి పోతే మీ దశ దిశ మారిపోతాయి🌹100 పర్సెంట్ గ్యారెంటీ🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X8O_S76v60U
Transcript:
(00:01) అదే పబ్బా అంటే ఎప్పుడు అలగడం అనేది ఆ అంటే అలగడం అనేది ఎవరి మీద చేయొచ్చు ఎవరి మీద ఎవరి మీద చేయొద్దు ఆన్సర్ అయిపోయింది. ఎవరి మీద చేయొచ్చు ఎవరి మీద అసలు అలగొద్దు ఒకవేళ అలక వచ్చింది అనుకుందాం అది ఇప్పుడు గజ్జి వస్తే దాన్ని తీయాలని ట్రై చేస్తావా గజ్జి బాగుందని ఉంచుకుంటావా? తీయాలనే ట్రై చేస్తా తీయాలని ట్రై చేస్తావ్ ఒక మూడు నాలుగు ఉండనే డాక్టర్ అంటావా తొందరగా వెళ్ళిపోవాలి అంటావా అబ్బో అసలు రావద్దు మళ్ళీ అనుకు ఎగజక్ట్లీ అలక వెళ్ళిపోవాలి అలక లైఫ్ వెంటనే అది గజ్జి అది మనసుకు పట్టుకున్న గజ్జి అలక ఒకవేళ లవర్స్ అనుకున్నాం వాళ్ళు కూడా అల
(00:39) అసలు అలగొద్దు ఓకే అలిగిన వేళనే చూడాలి అని పాట గోకుల కృష్ణుని అందాలు ఇది పోయెట్ ఇంటర్ప్రిటేషన్ దేవుడు ఎప్పుడు అలగాడు అలిగితే దేవుడే కాదు గురువు ఎప్పుడు అలగడు ఒకవేళ అలిగితే అది మెడిసినల్ గా ఉంటది అంటే ఒకవేళ గురువు మొహం చాటేసాడు ఒకడు వచ్చిన పలకరలేదు గురువుగారి నమస్కారం అంటే చూడలేదు గురువుగారు అని ఇట్లా ఎదురుగా వచ్చినా చూడలేదు గురువు అని మొహం మీద మొహం పెడితే ఇట్లా చూసాడు అతనికి ఏం కావాలో కనుక్కొని పంపించండి నాకు ఆసక్తి లేదు అతని మీద ఇది అలక కాదు నేను ఏదో చెప్పాలన్న ప్రయత్నంలో ఆ సీరియస్ నెస్ ని నేను ఒక డివైస్ గా
(01:25) ఉపయోగించుకుంటున్నాను మరి అది ఇంతవరకు కొనసాగాల సీరియస్నెస్ అయ్యో ఉండదు వాడికి అర్థం చేయించడం కోసమే అర్థం కాని వాడితో గురువు ఎప్పుడూ ట్రై చేయడు అర్థం చేసుకునే క్షేత్రం ఉన్నవాడికే మనం టైం ఇస్తాం ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు వేయగలవు గనుక నేను నీకు టైం ఇస్తున్నా నువ్వు వేయలేకపోతే నేను పిచ్చోడిన నేను ఏమన్నా ఇంపాజబుల్ అది అట్లా అందుకని అలగొద్దు మ్ కాంప్లైంట్ మైండ్ నుంచి అలక వచ్చింది.
(01:52) అలక అందం కాదు ఇది ప్రపంచం మన కంటకట్టింద దరిద్రమైన అబద్ధాలు ఇది ఒక అబద్ధం అయితే ఈ పప్ప ఇది నీకు ఎప్పుడు తెలిసింది 2009 లో తెలిసింది అవునా నేను 2009 చాలా రకరకాలు కలుగుతుంటి నాకెవరో ఈ కూర చేసి పెడతాను పెట్టకపోతే ఘోరంగా అలుగుతుంది మొహం అంతా మాడుచుకుంటుంది ఓకే తర్వాత తెలిసింది నేను ఎవరి మీద అలుగుతున్నా అసలు ఇప్పుడు అలగడం వల్ల ఇప్పుడు రెండు ఉన్నాయి నాకు కోపం వచ్చిందని చెప్పడం ఇంటెలిజెన్స్ కోపపడడం కాదు ఓకే ఇగో నాకు కోపం వస్తుంది నువ్వు అల్లరి చేస్తున్నావ్ ఇట్లా చెప్పాలి తండ్రి తల్లి కోపపడొద్దు నువ్వు నాకు కోపం తెప్పించే పని చేసావో తెలుసా అనాలి
(02:35) కోప్పడొద్దు ఓకే కోపపడితే నువ్వు చెడిపోతావ్ నువ్వు దాన్ని రిపోర్ట్ చేయాలి. ఇది నాకు ఆ నాకు నచ్చలే ఏమనుకోవద్దు సరే సినిమాకి వెళ్దాం ఇంకోసారి ఇట్లా చేయకు ఒకవేళ నువ్వు ఇది కొనసాగించావ అనుకో నేను ఆలోచిస్తాను నీతో ఉండాలా వద్దా కోపం ఏమి లేదు వి ఆర్ హియర్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఇప్పుడు ఒక టేబుల్ జరపాలి ఈ తలుపులలోకి వెళ్లి పట్టుకు రావాలి మనం దాన్ని ఇట్లా జరుపుతాం అట్లా జరుపుతాం ప్రయత్నిస్తున్నాం దాన్ని ఇటు పక్క తీసుకురావడానికి ఇద్దరు మనుషులు కూడా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు తొందరగా అగ్రీమెంట్ కి వచ్చేసేయాలి.
(03:07) ఓకే ఎక్కువ సమయం [గొంతు సవరించుకోవడం] కొనసాగించ అసలు జీవితంలో నిజంగా ఏమన్నా రహస్యాలు అర్థం కావాలంటే అలకలు తర్వాత నారాజ్ అంటాం కదా ఆ తర్వాత కాంప్లైంట్ మైండ్ ఆ తర్వాత జ్ఞాపకం పెట్టుకొని తర్వాత రివెంజ్ తీర్చుకుంటా అనడాలు ఇవంతా పోతే అప్పుడు జీవితంలో నిజమైన ప్రవాహం స్టార్ట్ అవుతది. ఓకే అయితే పప్ప ఓకే ఎదుటి వాళ్ళ వల్లే నాకు ఇబ్బంది కలిగింది.
(03:35) సరే నేను అలగొద్దు మరి నేను ఏం చేయాలి? అసలు ఇబ్బంది అనేది నిర్వచనం చూద్దాం. అంటే వాళ్ళు నా మీద అడిచిరు అనవసరంగా నన్ను ఏదో మాట అనేసిరు ఏదో తెలియక సరే నేను మార్చుకుంటే అయిపోతది కదా ఎవరు నేనా అందరూ ఒకరొకరు మార్చుకుంటూ బతకాలి ఇక్కడ ఆ సరేలే ఇట్లా అంటే నీకు ఇబ్బంది ఉందా నేను చేయనులే ఇప్పుడు రాత్రిపూట గట్టిగా శబ్దం పెడితే పొద్దంతా అమ్మాయి ఏమన్నా రాత్రిపూట పడుకునేటప్పుడు మనం పాటలు వింటే ఆమెకు కోపం వచ్చింది.
(03:56) సరేలే ఇయర్ ఫోన్స్ తెచ్చుకొని వింటా పర్వాలేదులే అసలు ఫోనే లాగేసుకుంటా అంటే నువ్వు అమ్మని వదిలేయ్ మ్ అది కరెక్ట్ కాదు అంటే ఏదైనా ప్రతిదానికి ఒక పరిధి ఉంది. కానీ ఎక్కడో చోట మధ్యం సంధి ఉంటది. పెద్ద పెద్ద దేశాల మధ్యనే సంధి ఉంటుంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత మన నరేంద్ర మోదీ మన ప్రధాని అమెరికాలో కలుసుకున్నారు. వాళ్ళద్దరి మధ్యన ఎంతసేపు జరిగింది అనుకోండి డిస్కషన్ ఒక హాఫ్ అనవరా మూడు నాలుగు నిమిషాలు అబ్బా రెండు దేశాల గురించి ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు.
(04:27) మోదీ ఇస్ మై గ్రేట్ ఫ్రెండ్ అండ్ ఐ యమ అడ్మైర్ హిమ సో మచ్ అండ్ వి ఆల్వేస్ విత్ యు మా మధ్య ఏ దేశం మీద ఒప్పందం లేపోయినా భారతదేశానికి ఏదైనా కష్టం వస్తే మేము ఉంటాం అని చెప్పాడు. మోదీ ఏం చెప్పాడు ఆ ప్రెసిడెంట్ ట్రంప్ నేను చాలా సంతోషం కలిగింది నాకు ఇక్కడ రావడం సో మన భారతదేశం కాదు ఈ యుద్ధాల వల్ల ప్రపంచం అంతా కొంచెం ఇబ్బంది పడుతుంది.
(04:49) ఇప్పుడు ఆ ఇరాన్ దగ్గర హర్మోజ్ అని ఉంటది. హార్మోస్ అనేది సముద్రం మీద ఒక గేట్ వేయడం వల్ల ఇక్కడి నుంచి అక్కడికి సిలిండర్ గాని పెట్రోల్ గాని ట్రావెల్ అయితే లేదు. పెట్రోల్ లేకపోయినా సిలిండర్ లేకపోయినా ప్రజలు అల్లలాడతారు. ఒకసారి నువ్వు ఒక దేశానికి పెద్దవు కాబట్టి కొంచెం ఆ విషయం గురించి ఆలోచించి క్లియర్ చేసేద్దాం. ఉమ్ అయిపోయింది డిస్కషన్ చెప్పవలసింది చెప్పు ఎక్కువసేపు చెప్పకు ఎక్కువసేపు చెప్పేది లెర్నింగ్ కోసం అయితే ఓకే బర్నింగ్ కోసం అయితే నాట్ ఓకే [నవ్వు] అర్థమైందా ఓకే మనుషులు ఏం చేస్తున్నారు చెడగొట్టుకుంటున్నారు మానవ సంబంధాలు అతిగా మాట్లాడుకొని ఒకరినొకరు ఎక్కువ చూసుకొని
(05:25) ఓకేనా మ్ ఇప్పుడు నేను 2009 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలగలేదు నేను అలిగే అలిగే సందర్భాలు లేవని కాదు అసలు అలాగే అనవసరం అని తెలుస్తున్న తర్వాత అలగడం ఎక్కడికి పోనీ ఇప్పుడు నీవు ఉన్నావు ఇన్ని ఒక రెండు నుంచి రెండు మూడు ఏళ్లుగా చూస్తున్నావ్ ఎప్పుడైనా అలిగాను నేను నటించడమే నేను మీతో మాట్లాడని పేపర్ మీద రాసి తలపేసుకొని యాక్చువల్ సినిమా చూస్తా ఉంటాను నిజంగా అలకుంటే నేను ఎందుకు మనుషులతో మాట్లాడతా ఇప్పుడు అలకని సారీ చెప్తే మర్చిపోయినవాడు ఆ సారీ చెప్పకుండా మర్చిపోలేడా ప్రశ్న అంటే సారీ చెప్పడం వల్ల మనసు వాళ్ళకి తేలుక అవుతదా
(05:59) అంతే కదా మరి సారీ వల్ల ఏమన్నా అవుతుందా మ ఏమతలేదు జస్ట్ నాకుఒకటి మనసులో ఒక థాట్ ఏర్పడ్డది సారీ వల్ల జరపబడ్డది అది అంటే నీకు అర్థమైంది అని దానికి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి సారీ చెప్పినా చెప్పకపోయినా నువ్వు వాళ్ళకని వదిలేయ్ ఓకే ఎవరన్నా హుందాగా సారీ చెప్తే గౌరవించు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే పాప వాళ్ళు అరిచిరు సరే వాళ్ళకి ఏదో సిచువేషన్ ఉంది అని నాకు ఎందుకు రాదు మైండ్లో తెలుసు మన ఎరుక లేకపోవడమే టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా ఎప్పుడు తీసుకోవద్దు ఏ సందర్భంలో ఉన్నా మన పరిధిలో మనం ఉండాలి.
(06:31) ఎక్కడున్నా ఒక ఒక సార్వజనీమైన జీవన విధానాన్ని అవలంబించుకోవాలి అదేంది ఎవరి మీద అరవకూడదు ఎవరి మీద కేకులు వేయొద్దు ఎవరి మీద అసహనం ప్రదర్శించొద్దు ఎక్కడా ప్రొటెస్ట్ చేయొద్దు. [గురకలు] ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా యక్సెప్ట్ చేయాలి ప్రతిదాన్ని నాకు నచ్చినట్టే ఉండాలి అన్న ధోరణ వదిలేస్తే జీవితంలో ఒక సరళత వస్తుంది.
(06:51) జీవితంలో నిజమైన కాంతి వస్తుంది. అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు నేను బ్రెస్ట్ టిప్ే పెడుతున్నా కదా అవును ఇప్పుడు ఇది వైట్ ఈ నామం అట్లా ఓకే ఇప్పుడు ఎవరన్నా నా మీద ఆలగడమో లేకపోతే నన్ను తిట్టడమో చేస్తే నేను దాన్ని పర్సనల్ గా తీసుకోను నేను చిన్న పిల్లల్లాగా అనుకుంటాను ఓ ఇంకా అక్కడ ఆగారు వీళ్ళు ఓ ఇది ఇంపార్టెంట్ లైన్ దీన్ని నువ్వు అది ఆ లైన్ చెప్పిన తర్వాత దాన్ని కావాలంటే కొంచెం వదిలేయ్ ఇది అటు పక్కన పెట్టుకో ఆ లైన్ ఇంపార్టెంట్ అంటే అందం అక్కడి నుంచి వస్తుంది.
(07:32) అంత అక్కర్లేదమ్మ నువ్వు కష్టపడుతున్నావ్ చూడు ఇట్లా కొంచెం అంటింది పక్కకి బికాజ్ ఆఫ్ రాంగ్ బ్రష్ ఇది దాని బ్రెస్లు సగ్గా లేవు కొంచెం బ్లాక్ ఇక్కడ వేసేద్దాం తర్వాత అర్థమైందా ఇందులో వైట్ ఏదన్నా ఏదైనా ఇందులో ఇందులో తర్వాత రెడ్ ఉంది కదా ఇట్లా ఇట్లా ఇట్లా మధ్యన డాట్స్ పెట్టు వైట్ తో పెట్టు రెడ్ తో అంటే వైట్ రెడ్ వైట్ రెడ్ వైట్ రెడ్ పెట్టు రకరకాలు వస్తుంది.
(08:15) సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం నిష్కర్ష కంక్లూజన్ ఏమిటి అది అలక అనేది ఓ రావద్దు ఒకవేళ వచ్చినా కూడా ఇలా బెట అసలు అడగొద్దు ఇప్పుడు నీవు ఎప్పుడైనా క్యాన్సర్ రావాలనుకుంటావా నో అట్లా అలక రావద్దు కోరుకో బాతకతం ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మంచి హెల్దీ ఫుడ్ తింటున్నావ్ మంచి ఎన్విరాన్మెంట్ లో ఉంటుందో మంచి గాలి పిలుస్తుందో అలక రావద్దు అంటే ఏం చేయాలో తెలుసుకో ఇప్పుడు నాకు ఏదైనా క్యాన్సర్ మా ఇంట్లో అందరికి వచ్చింది నాకు వద్దా అని ఎవడు అనుకోడు అది వద్దు ఎందుకంటే దాని వల్ల ఎవరు చస్తున్నారు మనమే అలక వల్ల కూడా మనకే దమా ఖరాబ్ అయతుంది.
(08:48) నేను అలిగితే పక్కింటి వాడికి ఏం ప్రాబ్లం లేదు నేను అలిగితే నాకే మైండ్ చెడిపోతుంది. నా మనసు ఇది కుచించుకపోతది. ఓకే అదే అంతే కాకుండా వెజిటబుల్ కూడా హర్ట్ అయితారు [గురకలు] అసలు ఎవ్వరిని ఒక ఉద ఒక ఆకాశమంత విశాలమైన ఒక మనసును కలిగి ఉండే అవకాశం ఉంది నీకు చిన్న చిన్నగా చాకెట్ల దగ్గర బిస్కెట్ల దగ్గర రెండు గజాల దగ్గర ఒక పావుతులం బంగారం దగ్గర పడుకునే బెడ్డు దగ్గర చిన్న మాటతో చిన్న చిన్న వాటికి చిన్న మెసేజ్తో ఒక అద్భుతమైన జీవితాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం ఉదాహరణకి చిన్న పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ గ్లాస్ నీళ్లుు కింద వేశారుఅనుకో ఉమ్
(09:26) నువ్వు ఏమంటావ్ తండ్రి పోలీస్ కేస వేస్తావా ఆ పోనీ నేను వాడు గ్లాస్ నీళ్లు వేస్ట్ చేసిండు వారం రోజులు మాట్లాడను అంటారా ఎవడ ఏ తండ్రి అంటా ఇప్పుడు వాడిని ఇంట్లోకి వెళ్లి పంపించేసేయండి వాడు మాకు వద్దండి వాడు ఇప్పటికి రెండు సార్లు నీళ్ళ కింద అంటరా నువ్వు ఏం చేస్తావ్ ఒకవేళ తండ్రి తల్లి మదర్ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీళ్ళ దగ్గర నుండి వాళ్ళని జరిపేస్తాం ఇంకా నీళ్ళు తు నీ లోపట ఏమన్నా వాళ్ళ మీద పగ కక్ష ప్రతికారం అట్లా చూ అసలు నేను పెట్టా పెట్టాల్సింది కాదేమో నెక్స్ట్ ఏ తర్వాత సంగతి ఏదేమైనా ఏమ ఆడు పిల్లగాడురా వదిలేయరా రేయ్ ఆడేదో
(09:59) తెలియక చేశడు అట్లనే పెద్దవాళ్ళు కూడా తెలియక అలుగుతున్నారు. అంటే పెద్దళ్ళు చిన్నవాళ్ళ అందుకే ఓషో చెప్పిండు ఇక్కడ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారు అంతే మనుషులు ఎవరు లేరు ఓకే ఓకే 60 ఏళ్ల వ్యక్తి కూడా పెద్ద పిల్లవాడు వాడు వాడికి ఇంకా మనసు ఎదగలే శరీరమేమో ప్రకృతికి అనుగుణంగా ఎదుగుతుంది. మ్ కానీ మనసు అట్లా కాదు మనసు నువ్వు ఎరుకలో ఉన్నప్పుడే అది మనసు ఎస్టాబ్లిష్ అవుతుంది.
(10:24) ఇప్పుడు ఉదాహరణక ఊర్లో ఒకరు ఉంటారు 50 ఏళ్ళు ఉంటే మనసు ఎదగదు. వాళ్ళకి జ్ఞానం రాదు పుస్తక పరిజ్ఞానం ఉండదు ఫ్రెడ్ డెకనేషన్ తెలియదు షార్ట్స్ తెలియదు పెయింటింగ్ తెలియదు కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియదు ఇంగ్లీష్ తెలియదు ఒక పాట తెలియదు. ఎవరైనా వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. ఏదనా ప్రాబ్లం్ వస్తే పోలీస్ స్టేషన్ కి పోతే ఎలా కంప్లైంట్ ఇయాలో తెలియదు.
(10:42) ఒక భూమి ఎట్లా అమ్మాలో తెలియదు. డబ్బు అంటే తెలియదు, ఇన్వెస్ట్మెంట్ తెలియదు, షేర్ మార్కెట్ తెలియదు. దేశ విదేశాలు తెలియదు, ఆర్థిక పరిస్థితి తెలియదు. జీడిపి అంటే తెలియదు. అసలు ప్రభుత్వం ఎట్లా ఎన్నికయతో తెలివదు మనల్ని పరిపాలించే వ్యక్తి పేరు తప్ప వాడు ఎట్లా ఎన్నికయ్యాడో తెలియదు అసలు ఎంపీ ఎవడో తెలియదు ఎమ్మెల్యే ఎవడో తెలియదు విధానసభ తెలియదు పార్లమెంట్ తెలియదు ఆ తర్వాత ఆర్టికల్స్ తెలియదు కాన్స్టిట్యూషన్ తెలియదు ఫండమెంటల్ రైట్స్ తెలియదు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ తెలియదు మన కాన్స్టిట్యూషన్ రాసింది ఎవడో తెలియదు మనకు స్వాయంత్రం రావడానికి ముఖ్య కారణం
(11:08) ఏందో తెలియదు భూమి మీద ఉన్న గొప్ప పుస్తకాలు ఏంటో తెలియదు వాడు తింటున్నాడు బీడి రాజుడు పండుకుంటున్నాడు ఎందుకు ఆ బతుకు బతికి అడవిలో ఒక చెక్క ముద్దు బతికినట్టు బతుకుతున్నాడు వాడు అంటే వాడి మనసులోకి సరైన దాన్ని ఆహ్వానించాలి శరీరానికి ఆహ్వానిస్తున్నాడు తింటున్నాడు బజ్జి తింటున్నాడు అవి తింటున్నాడు శరీరం ఫైలాయించింది.
(11:24) మనసు ఇంతే ఆవగించి ఉండిపోయింది. రమణ మహర్షి శరీరం ఇంతే ఉంది కానీ మనసు ఆకాశం అంతా విస్తరించింది. అంటే ఇట్ కెన్ అకామడేట్ ద హోల్ యూనివర్స్ నీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అది ఓన్ చేసుకొని నువ్వు ఏం చేస్తావో చెప్పు మ్ నీ దగ్గర రెండు గజ 100 గజాల ప్లాట్ ఉంది. మ్ తర్వాత నీ దగ్గర 1000 ఎకరాల భూమి ఉంది. ఉమ్ రెండు నీవే అయినప్పుడు 100 గజాల ప్లాట్ ఉన్నప్పుడు నీ దృష్టి ఎంతవరకు ఉంటది? దేని మీద 100 గజాల ప్లాట్ నీకు ఉంది నువ్వు ఏం చేసినా నీ దృష్టి 100 గజాల మీదనే ఉంటది.
(12:01) ఇది 1000 ఎకరాలు అయితే 1000 ఎకరాల మీద ఇప్పుడు 100 గజాల్లో ఒక గజం పోయిందనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంది? దాని గురించి ఆలోచిస్తారు ఆలోచిస్తావ్ గొడవ పడతావ్ వెయి గజాల్లో ఒక గజం పోతే ఆలోచించమ ఆ అందుకే నేను ఒక చిన్న కథ చెప్తాను ఒక గురువు నేను మనసు మనసు వైశాల్యంగా ఎట్లా మార్చుకోవాలండి అని అడిగాడంట ఓకే అప్పుడు గురువు చెప్పాడు ఉప్పు తెచ్చుకోపో అన్నాడు ఉప్పు ఉప్ప ఏది ఐడనా ఏదో ఉప్పు తెచ్చుకోపో గుట్లే అంటే తెచ్చుకున్నాడు పిడికెడు పిడికెడు తెచ్చుకో తెచ్చిన తర్వాత గ్లాస్ నీళ్లుు తెచ్చుకో వెయ కలుపు తాగ అబ్బా అసలు ఎట్లఉంటది తాగలేము ఆ అంటే తాగలేము కదా నువ్వు దేంట్లో వేసావ్
(12:40) వాటర్ లో ఆ దేనితో కలిపావ్ స్పూన్ తో కదా స్పూన్ వాటర్ ఉప్పు ఈ మూడు తాగింది ఎవడు నేను నీకు నచ్చలేదు ఎందుకంటే ఉప్పు ఎక్కువ పదా అని అదే ఉప్పుని తీసుకపోయి నదిలో వేయమన్నా ఓకే స్పూన్ తో కలుపు ఇప్పుడు తాగు ఉప్పు ఉన్నాయా అంటే లేవు అంటే నది వైశాల్యం ఉండటం వల్ల ఉప్పు కరిగిపోయి అది ఉన్నట్టు కూడా తెలియలే నువ్వు మనసు వైశాల్యం ఉంటే ఎవడైనా తిడితే నదిలో ఉప్పు కరిగినట్టు కరిగిపోతది అది మరి మనసు వైశాల్యం ఎట్లా పెంచుకోవాలి సక్సెప్టెన్స్ వల్ల ఆ మనిషి అన్నాక కొంచెం కోపం యక్సెప్ట్ చేసిన మరక్షణమే నువ్వు ఆకాశం అయిపోతావ్ యక్సెప్ట్ చేయని మరుక్షణం
(13:14) నువ్వు మురుకాలవైపోతావ్ ఓకే ఈ క్షణం ఇప్పుడే నువ్వు అనుకుంటే ఇప్పుడే బుద్ధుడు లేకపోతే ఇప్పుడే గుద్దుడు [నవ్వు] నాకు అర్థమయింది ఆ అంటే గుద్దుకుంటా ఉంటారు బుద్ధుడు అంటే ఎవడు ఆ సరే పోని గుద్దు మీ అన్న కొంచెం పొలం లాక్కున్నాడు ఎందుకు లాక్కోవద్దుఅని చెప్పండి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆ కావాలంట వాడికి ఎందుకట కనుక్కోండి నాతో వచ్చే ఒకసారి మాట్లాడమనండి ఎక్కడ కోపం లేదు చూడు అంటే ఇట్ ఇట్లా అట్టఇట్లా పొద్దుడు అన్నట్టునా ఆ ఇగో చూడురా నీకు రావల్సింది నువ్వు తీసుకో పిచ్చి వేషాలు వేయొద్దు నువ్వు ఓకే ఇప్పుడు నాకు కూడా ఇది కావాలి మరి నేను
(13:52) నీకు ఇవ్వలేను నీకు కావాల్సింది తీసుకో ఇంక నువ్వు విషయం ఏంటే నాతో చర్చించు అక్కడితో పోయింది అయినా సరే వాడు జ్యద్దికి వెళ్ళాడు అనుకో ఆ ఓకే వీడికి బుద్ధి చెప్పవలసిందే పోలీసు దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా కంప్లైంట్ ఇచ్చి వాడిని పై వాళ్ళ కొట్టించి వాడికి లైఫ్ అర్థం చేయించి అర్థమైిందా అది ఫస్ట్ ఒప్పుకుంటే అయిపోయేది.
(14:09) ఇంతక నీకు ఎందుకు డబ్బు ఇట్లా చేద్దాం ఆడతే సరిపోయాయి కదరా నీ భూమి నువ్వే తీసుకో నా భూమి నేను తీసుకో తీసుకుంటాను నీకు రెండు లక్షలు ఇస్తాలు ఏముంది పో పని చేసుకోపో ఇట్లా బుద్ధుడు ప్రవర్తన ఉంటది. బుద్ధుడు అయితే ఏంది ఫస్ట్ దానికి నువ్వు చిన్న చిన్న విషయాలకు నువ్వు టెంప్ట్ అయ్యి నువ్వు ఆవేశపడిపోతే ఇది ఎట్లా ఉందంటే యుద్ధం చేసేవాడు గుర్రం ఎక్కగానే కత్తి తిప్పకూడదు.
(14:30) [నవ్వు] ఎదురొక ప్రత్యర్త వస్తే తింపాలి కత్తి చింటకి [నవ్వు] నువ్వు ఆడ వచ్చే పడి పడిపోతావ చాలా మంది చేసే ఎనర్జీ అయిపోతది తర్వాత ఎక్కువ ప్రిపేర్డ్ గా ఉండకూడదు లైఫ్ లో అర్థం చేసుకొని రెడీగా ఉండు నీ ఎదురుగా బుద్ధుడు రావచ్చు నీ ఎదురుగా ఒక మూర్ఖుడు రావచ్చు ఒక పొలిటిషియన్ రావచ్చు ఒక స్వామీజీ రావచ్చు ఒక కపట నాటక సూత్రధారి రావచ్చు ఒక హవలగాడు రావచ్చు ఒక రోమియో రావచ్చు నువ్వు ప్రిపేర్ అయి ఉండకు సందర్భం బట్టి నీ అవగాహనలో నుంచి మాట్లాడు అయితే ఓకే అయితే పాపా ఈ అలక ఎందుకు వచ్చిందో ఓకే మరి వీళ్ళు కూడా ఏదో ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు దానికి ఏదైనా పద్ధతి ఉంది
(15:06) ఇప్పుడు నేను అలిగాను ఈ అలగడం కాకుండా మరి నేను ఎలా చెప్పగలను మాట్లాడు నాకు ఇబ్బంది అనిపిస్తుందిఅని చెప్పలేవా అచ్చా ఓకే నాకు ఇట్లా అవుతుంది ఆ అవును ఇప్పుడు ఎవరనా సౌండ్ ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టని అలుగుతావా అంటే నేనుఇలా నువ్వు ఇలా అంటే నాకు ఇబ్బందిగా ఉంది నేను ఇబ్బంది పడడం ఇష్టమైతే అను మనకు ఓల్డ్ సామెత ఉంది సాధనమున పందులు సమకూరు ధరలోన విశ్వదా విరామం నిద్ర అవును కరెక్ట్ అంటే ఇప్పుడు సౌండ్ ఎక్కువ రెండు సందర్భాలు సౌండ్ ఎక్కువ సౌండ్ తక్కువ చెయ్ నిద్ర పోతుంటే వినిపిస్తలేదా చవడు అవలం ఉండ వాడిక తక్కువ చేయని ఏం పిక్కుంటావ్ పీకో గొడవ
(15:40) అయిపోయింది రెండోది రేయ్ నిద్ర వస్తుంది రా సౌండ్ తక్కువ చెయ్ వాడు కొంచెం అరగంట పోలే అనుకో మా బంగారు కదా తక్కువ చేయరా నువ్వు ఆ చెప్తే ఆ ఒక ఐదు నిమిషాలు అయితే తక్కువ చేస్తా ఐదు నిమిషాలు అయి తక్కువ చెయ్ తల నొక్కుంది రా కొంచెం టీ పెట్టుకోరా చేస్తారు మనుషులు నువ్వు కొంచెం హంబులుగా ఉండు నీ మొత్తం దారపోస్తారు. నువ్వు కొంచెం ఆరగంటుకుండు ఉన్నది కూడా లాక్కుంటారు.
(16:05) మ్ ఒకటి ప్రపంచంలో చాలా మంది జ్ఞానులు కొన్ని వేల మందితో పని చేశారు. దానికి ఏకే కారణం తెలుసా అందరూ పర్ఫెక్ట్ అని కాదు ఎవరిలో ఏది ఉంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేశరు. డ్రైవర్ తో అటెండర్ పని చేయించలేదు డ్రైవర్ తో డ్రైవర్ పని చేయించారు. ఓకే బాగా క్లీన్ చేసేవాడికి టీచర్ పని ఇయలేదు వాడికి కిచెన్ అప్ప చెప్పారు.
(16:29) బాగా మాట్లాడే వాడికి ఫ్రంట్ డెస్క్ లో కూసోపెట్టిరు ఏమి చేయని వాడికి మెడిటేషన్ చేసుకోపో తోట పని చేసుకోపోంది డబ్బుల పట్ల వ్యాహం ఉన్నవాడికి ఆఫీస వ్యవహారాలు ఎకానమీ అంటకట్టిరు అట్లా వినగలిగేవాడు ఒకడు వాడు వాడు వెయిట్ చేయగలుగుతాడు. అట్లాంటి వాడు ఎవడికైతే ఏ వ్యామోహం లేదో వాడికి ఆశ్రమం అంటకట్టిరు. ఉమ్ నువ్వు చూసుకోరా నా భద్ర అందర అన్నారు అరే వాడికి డబ్బు తెలియదే వాడికి ఏవి తెలియకపోయినా చేయించగలడు ఏది అంటుకోకుండా వాడికి వ్యక్తిగతంగా ఇదని కావాలని లేదు ఏ పనిలో ఉంటే ఆ పని చేసుకో అట్లా సో అవగాహన అంటే ఏంది మనోవైశాల్యతలో నుంచి
(17:08) చూడడం ఇరుక్కుపోయి చూడడం కాదు ఉదాహరణకి నువ్వు బస్సు కోసం వెయిట్ చేస్తే బస్సు రాలే ఇరుక్కుపోతే ఏమైతది అమ్మో బస్సు రాలే అసలు గవర్నమెంట్ అయితే పానిక్ వచ్చేస్తుంది. మనోవైశాలత అంటే ఏంది బస్సు రాధ ఈరోజు ఓకే ఓకే ఓకే అర్జెంట్ గా అయితే వెళ్ళాలి. సరే వచ్చిందా టీ తాగే మా చూద్దాం ఫోన్ చేసి అరేయ్ కార్ ఉందా ఊరు వెళ్ళాల అర్జెంట్ ఓ 10 మందికి ఫోన్ చెయ్ అంతలో ఎవరో ఉంది పెట్రోల్ కొంత డబ్బులు ఇస్తుంది నీకు పని కావడం ముఖ్యం నీకు ఎట్లో అట్లా పని నువ్వు ప్రశాంతత ఏ పాట పాడుకుంటూ బస్ కోసం వెయిట్ చేసినవో అదే పాట పాడుకుంటూ కాలు వెళ్లి రావచ్చు. ఉమ్
(17:41) రెడీగా ఉండు మొన్న రామ్ కి నాకు మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ ఇంకా ప్రవాహ స్థితి అంటే ఏంటో నేను మొదట అనుభూతి చెందిన మొట్టమొదటిసారి రామ్ నాతో చెప్పాడు. ఉమ్ ఇది ఎప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఓకే అదేంటి రామ్ ఆ మహబూబ్నగర్ వెళ్తు వస్తావా అంటే నాకు కుదరదన్న మ్ అన్నాడు నేను సరే అన్నా తర్వాత రామ్ ఆ నేను టైసన్ వెళ్దాం అనుకుంటున్నానులే పర్వాలేదు సరే అన్నా అన్న నేను వద్దాం అనుకుంటున్నా సరే అన్నా మ్ అన్న నేను రాలేకపోతున్నా సరే సరే అన్న ఇప్పుడు బయలుదేరుతున్నా సరే మ్ సో ఏదేమైనా నువ్వు పోవడం కాయమని తెలిసి నువ్వు అకామిడేట్ చేస్తున్నావ్ వచ్చినా
(18:20) సరే ఇప్పుడు అట్లా కాకుండా స్టుపిడిటీ అంటే ఏంటి నువ్వు వస్తా అని చెప్పినావ్ వస్తా అని చెప్పినప్పుడు రావాలే నువ్వు మళ్ళా గంటకి ఫోన్ చేసి రాకపోతే నేను నీ మీద ఆశలు పెట్టుకున్నా అసలు ఎవడి మీద ఏ ఆశలు పెట్టుకో కావాలంటే ఎదురుగా దోషలు పెట్టుకో [నవ్వు] భయపడతాయి ఆశలుఎందుకు దోషలు బాగుంటాయి అసలు నువ్వు ఏం ఆశించకపోయినా అనంతంగా జరుగుతుంది ఆశించేవాడికి ఆశించినంతే వస్తది ఆశించిన వాడికి అనంతంగా వస్తది లెక్క ఓకే ఇప్పుడు నేను ఎప్పుడు ఆశించలేదు కదా నా లైఫ్ లోకి ఎన్నన్నో వచ్చినాయి నిజంగా చాలా బహుమతులు వచ్చాయి నాకు అది నేను కోరుకోలే అట్లా నాకు నా దగ్గరికి వచ్చి
(18:55) నిలబడ్డాయి. అంటే ప్రేమతో ఇవ్వడం ఆ నేను ఇంకోటి వాటి మీద నాకు ఇప్పుడు నేను కోరుకోకుండా నాది వచ్చింది నాదని ఎట్లా చెప్తా చెప్పు గౌరవంగా ఉపయోగించుకోవడానికి ఇప్పుడు మనసుని ఆకాశం అంతా చేసుకోవడం యక్సెప్టెన్సీ వల్ల వస్తుంది ఆకాశం అంత కాదు ఉన్నదే ఆకాశం ఉన్నదే అంతా అంటే సైజు ఉన్నదానికి సైజు ఉండదు మనసు ఆకాశం మనసుని ఆకాశంలో చేసుకోవాలి అంటే యక్సెప్టెన్స్ అంగీకరిస్తే నువ్వు ఆకాశానివి పోరాడితే నువ్వు మురుక్కాలివి ఓకే అయితే పాప ఇది ఒక్కటేనా ఇంకేమన్నా ఉన్నా ఏం లేదు ఇంతే ఈ ఒక్కదానితో అంత పెద్దవి అయితదా మన మనసు అవును ఇప్పుడు ఎగ్జిబిషన్ నీ పెయింటింగ్స్
(19:36) పెట్టొద్దు అనుకుంటున్నా [నవ్వు] ఓకే యక్సెప్ట్ ఈ క్షణం నువ్వు ఆనంద ఆనందం అంటే ఆకాశం అంటే నీ ఉన్న స్థితి అట్లే ఉండడం అది అట్ట ఇట్లా పెట్టావ్ సాయి చిన్నగా అయిపోతది ఇట్లా చిన్న అయిపోయి పోరాడుతది పోయి అలిగి పండుకుంటది తింటుంటే కూడా నోరు ప్రచుంచదు నేను జోక్ చేస్తా అంటే నాతో జోక్ చేస్తా బాగా ఉంటది అంటే హెల్దీ గా తీసుకోదు అది ఓకే అదే సేమ్ వేరే ఇప్పుడు నేను ఈవెంట్ కి బయలుదేరే ముందు ఆ మిస్టర్ కాంత్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటే ఓకే ఇనిషియల్ గా మా శాలి పర్సెంట్ అరే ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఎట్లా అంటే స్టీరింగ్ అటు పక్కది ఇప్పుడు రా భోజనం
(20:09) చేసి ఇంటికి పోయి సినిమా చూసుకొని పోదాం అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు వాడున అంటే నో అన్న నీకేం కోపం రాలేదు నాకు కోపం రాలే నాకు వేరే పని ఉంది నేను వాడి మీద ఆధారపడలేను వాడి ఇచ్చే డబ్బు మీద ఆధారపడలేను అంటే ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే అదే విషయం వేరే టాపిక్ లో కూడా వచ్చు ఏదైనా మాటతోనైనా ఓకే అని యక్సెప్ట్ చే అసలు అంగీకరిస్తే 100 సమస్యలు సాల్వ్ అయితాయి ఓకే ఉదాహరణకి ఎవరన్నా కొంచం మెల్లగా మాట్లాడొచ్చు కదా అంటే నువ్వు మాట్లాడలేదా మెల్లగా నువ్వు కూడా గట్టిగా మస్తా మాట్లాడే ఇట్లా వాదానికి మీకు దిగుతారు.
(20:40) ఓహో నీకు ఇబ్బంది ఉందా సరే మెల్లగా మాట్లాడతాలే అసలు మొత్తం క్లియర్ అయిపోయింది నువ్వు ఫస్ట్ పీస్ ఫుల్ గా ఉంటావ్ ఇంకోటి అలాగని అన్నిటికి అంగీకరించకు నీ ఆశ నాకు రాస్తే ఓకే అన ఓకే అబ్బా ఎవరైనా నీలోని లోపాలని ఇట్లా అంటే వాళ్ళది వర్షన్ కా యతే గుర్తించి తీసేసేయ ఓకే లేదా వాళ్ళకి దూరం జరుగు ఆ లోపాలు ఉన్నాయా లేదా తర్వాత విషయం కానీ అట్లాంటి సిచువేషన్ ఏదన్నా సంభాషణ జరిగినా వాళ్ళ కావాలని అనుకోలే అనాలనుకోలేదేమో ఏదో చెప్పాలని చెప్పిరేమో దాన్ని ఎలా తీసుకోవడం యక్సెప్ట్ చెయి అవును కానీ దానికి న్యూ వెర్షన్ కూడా ఎత్తుకోవచ్చా లేదా నువ్వు ఏమన్నా ఎత్తుకో
(21:20) ఉన్నది చెడిపోకూడదు అది ఇంకెంత అందంగా మారాలి ఓకే నీ జీవితంలో కోల్పోయిన భవన కలగొద్దు ఎవరికీ నువ్వు బరువు అనిపించకూడదు. అది నువ్వు ఫిగర్ ఇట్ డౌట్ ఉదాహరణకి నేను ఒక బ్యాగ్ ఎత్తుతున్నా ఇప్పుడు నేను బస్సులో ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఎక్కడ నా బ్యాగ్ పెట్టుకునే ప్లేస్ లేదు ఇప్పుడు నా మీదనే పెట్టుకోవాలి. నేను బ్యాగ్ ఎట్లా పెట్టుకుంటా అనేది కొంత ఆలోచిస్తున్నా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పెట్టుకుంటా తర్వాత కాసేపు ఒళలో పెట్టుకుంటా ఆ తర్వాత ఇట్లా పెట్టుకొని కాళ్ళ దగ్గర పెట్టుకుంటా నేను ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నా కదా మనం మనుషులతో కూడా అట్లే చేయాలి. అంటే పర్వా
(21:49) ఉన్నది చెడిపోకుండా దాన్ని మరింత అందంగా అందంగా అట్లీస్ట్ న్యూట్రల్ గా ఉండు నువ్వు చెడగొట్టకు అంటే యక్సెప్ట్ చేయాలి ఓకే [గొంతు సవరించుకోవడం] వాట్ నెక్స్ట్ ఒక్కటి నేను నేను ఈ వీడియో ద్వారా చూసే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా ఎప్పుడు కోపంతో కుటుంబాన్ని కుటుంబ సభ్యులని వదిలిపెట్టి పోబాకండి మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే కొంచెం దూరం ఉంటారు చాలా క్లోజ్ అనుకుందాం అంటూ అట్లా ఫ్రెండ్స్ ఏమో నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతారు కుటుంబ సభ్యులు నచ్చకపోతే వదిలి పెట్టరు లైఫ్ అంతా ఆలోచిస్తారు ఎప్పుడు కలిసిన మన మాటిమాటికి చూసుకని పెళ్లిలో చూసుకోవాలి
(22:24) ఫంక్షన్ కి వెళ్తే చూసుకోవాలి ఇద్దరికి పడదు గానీ వాళ్ళ అంకులు చచ్చిపోతే కలిసి పోవాల్సి వస్తది కార్లు ఇదంతా వస్తుంది. ఉమ్ అందుకని కుటుంబ సభ్యులతో ఉండాలి న్యూట్రల్ గా ఉండాలి ఎవరనా కుటుంబ సభ్యులు నీవు అంగీకరించని చెప్పినా మ్ ఒక ఆరోపణ చేసినా యక్సెప్ట్ చెయ్ ఓకే ఏమి కాదు అవును నిజానికి మనం అనవసరంగా ఈగోలకి పోయి నన్ను అంటావా అంటే అంతే మా అన్ననే కదా ఇప్పుడు ఉదాహరణ ఒక సహృద్భావం కలిగితే అందరూ నీకు దోస్తులు అయిపోతారు.
(22:49) అరే మొన్న అనవసరంగా మీ అన్న తిట్టిండు. మా అన్న తిట్టింది అనవసరమే గానీ ఆయన నా మంచి కోసమే చెప్పిండు ఏముంది అందులో అయితే తప్పేం లేదు. మా అన్న నా కోసం చాలా చేసాడు. ఒకసారి ఒక రెండు సార్లు తిడితే ఏం కాదు ఇది మాట అన్ని విన్నాడు అనుకోటట విన్నాడా [గొంతు సవరించుకోవడం] వాడుకో [నవ్వు] ఊరికి లైట్ జోక్ తీసుక వాడు వెళ్ళక క్లోజ్ గా ఉండి ఆస్తతో దొబ్బాలని చూస్తున్నా ఇట్లవద్దు [నవ్వు] కలిసి ఇప్పుడు దానికి నేను ఒక కథ చెప్పాను నీకు గుర్తుందో లేదో నాకు బంగారం కావాలంటే బంగారం అంతా ఇస్తాను మ్ కానీ ఒక కండిషన్ మీది ఆ మీ వదిన గారి దగ్గర 20 తులాలు ఉంది ఆ
(23:28) నీకు కోట్ల తులాలు ఇస్తా ఆ అవునా దేవా నాకు ఇచ్చేయ అన్నది కానీ ఒక కండిషన్ ఆ నువ్వు అడవిలో ఒంటరిగా ఉండాలి. ఓకే నీ చుట్టూ ఎవరు మనుషులు ఉండరు. నాకు ఓకే నాకు ఓకే నాకు బంగారం ఉంటే చాలు. అదే దేవుడు చెప్పిన మేలుకి అర్థం చేసుకో గుర్తొచ్చింది ఇదొకటి ఇప్పుడు పోయిన తర్వాత బంగారం మీద ఇంట్రెస్ట్ పోయింది చూసేవాళ్ళు లేకపోతే బంగారం ఎక్కడిది చూసేవాళ్ళు లేకపోతే సెలబ్రిటీ ఎవడు చూసేవాడు లేకపోతే మేకప్ ఎక్కడిది అంటే ఆ చూసేవాడు మనలో ఉన్నాడు ఆ నువ్వు వాడి కోసమే అంత వేరళ కోసం బతుకుతున్నారు బెగ్గర్స్ ఒకవేళ చూసేవాడు మనలో నుండి పోయిండు అనుకో బాబు
(24:00) ఎవరా నవ్వింది [నవ్వు] బెగ్గర్ అని అన్నావు కదా బెగ్గర్స్ అందరు దానికి నవ్వుతున్నారు బెగ్గర్గా ఉండకు బిగ్గర్ కావాలనుకుంటాం కదాప ఆ నువ్వు అంగీకరిస్తే బిగ్గర్ అంగీకరించకపోతే బిగ్గర్ అంటే తెలిీదు [నవ్వు] తెలిీదు చింతపండు చింత గింజ ఉంటది దాని చుట్టూ ఉంటది [నవ్వు] లేదు ఇంట్లో లేదు లేదు అయిపోయింది వాళ్ళు అయితే ఆ చాలా మంది చింతపండు అంటే గుర్తొచ్చింది చాలా మంది ముసలుళ్లు ఇంట్లో చింతపండులాగా ఉంటారు.
(24:38) ఆ అంటే అది ఎన్ని సంవత్సరాలు పులుపు చావద్దు [నవ్వు] ఎట్లా కనిపిస్త పప్ప ఓవరాల్ గా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇది నువ్వు ఫోటో తీసినావ అనుకో ఎవరికైనా దీన్ని ఏమంటేనే ఇంట్లో పెట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత దీనికి మనం ఇంకొక ప్రయోగం చేస్తున్నా ఇప్పుడు చెప్తానని అంటే ఇప్పుడు ఇంతవరకు ఓకే కదా నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఒకటి తీసుకొస్తా బోలరే ఆ అయితే పప్ప ఇప్పుడు వర్షన్ ఏదైనా కావచ్చు మ్ మనసుని ఆకాశంఅంతా ఆకాశంలా చేసుకుంటే ఫస్ట్ మనం నేను చిన్న చిన్న సలహా చెప్తా నీకు చిన్న చిన్న ప్రశ్న అడుగుతా
(25:22) పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటారా కోరుకుంటారు పెద్ద బెడ్డు కావాలని కోరుకుంటారా కోరుకుంటారు కొంచెం ఎక్కువ ఆస్తి కావాలని కోరుకుంటారా ఖచ్చితంగా కోరుకుంటారు కొంచెం పెద్ద కారు కావాలని కోరుకుంటారా మరి పెద్ద మనసు ఎందుకు వద్దు అవును కదా ఇప్పుడు అబ్బాయి మంచిగా ఏపుగా ఎదిగాడు అది కనిపిస్తలేదు కదా పెద్దగా ఏపుగా ఎదిగాడు సంతోషం మా అబ్బాయి అని ఇట్లా భుజం ఇచ్చి వాడికి ఇత్త ఉన్నాడు ఆవగింజ అంత జీడిగింది లాగా ఉన్నాడు నువ్వు ఇంట్లోకి పోరా ఇజ్జత్ పోతది మాకు గ అని అంత చెప్తారా లేదా ఆ అవును కరెక్ట్ కొంచెం మంచిగా ఉంటే ఏపు మహేష్ బాబుని చూస్తే ఎందుకంటే పెద్దగా ఉన్నాడు
(25:51) అందంగా ఉన్నాడు ఆ అంటే కొంచెం పెద్దగా చార్మినార్ పెద్దగా ఉంది మరి పెద్ద మనసు వద్దా పెద్ద హృదయం వద్దా కావాలి కనిపిస్తలేదు కదా ఆ కనిపియడం కాదు యక్సెప్టెన్సే అది ఓకే ఇప్పుడు ఎవరో అడిగారు అంతకు ముందు రోజే నీ గొడవ అయింది అయనా సరే రిఫ్ట్ అడిగారు కూర్చోండి సార్ పర్వాలేదు. అప్పుడు బాబు ఏమనుకోక బాబు నిన్న కోపడ్డా అంటే దానిక తర్వాత చూసుకుందాం దీనిి దీనిి దాని దానిది నాకేం కోపం లేదు వాళ్ళని పక్కన పెట్ట నేను విషయం గురించి మీతో కొట్లాడను కానీ నాకు మీతో గొడవ లేదండి అని చెప్తే అయిపోయా మీకు నీకు అద్భుతమైన అండర్స్టాండింగ్ ఉన్నట్టు లైఫ్ కొట్టలేదు
(26:24) అసలు అసలు ఇక అండర్స్టాండింగ్ కి నిన్ను [గురకలు] ఇక స్పిరిచువల్ పర్సన్ అయిపోతాడు కదా బాబు కదా బాగు 100% ఓకే ఏ ఇంత చిన్న చిన్న మైండ్సెట్ ఇంత నారో మైండెడ్నెస్ చింతపండుకి బిస్కెట్లకి రెస్పెక్ట్ ఇలేదని పీక్లాడే వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తారు లైఫ్ అంతా పీకలాడతారు అంతే అయితే వాళ్ళు అట్ల ఎట్లీస్ట్ బార్డర్ కి పోతే అట్లీస్ట్ దేశం కోసం వీక్లాడతారు.
(26:48) అక్కడ పీక్లాడది ఏడు ఆర్మీ పైన ఆఫీసర్ ఉంటాడు చెప్పినట్ట ఇప్పుడు నరహర్ వచ్చిండు ఎట్లా ఉంటది అబ్బో చాలా డూయింగ్ నరహర్ అంత సైలెన్స్ గా ఉంద అక్కడ కంప్లీట్ డిసిప్లిన్ ఉంటది. అందుకే ఇప్పుడు పొద్దున్న లేచి 10 ఓ క్లాక్ వరకు ఊరికే వెయిట్ చేస్తాడు నాకు ఫోన్ చేయడం మెసేజ్ చేయడం ఏమ ఉండదు. వచ్చి ఒక్కసారి కూడా అసహనం ఉండదు ఏందన్నా లేచి ఇంతసేపే రావచ్చు కదా ఉండదు అసలు ఘోరంగా వాళ్ళు ఎవ్వరు లేని చోట రోజులు రోజులు డ్యూటీ చేస్తారు ఏకాంతంలో ఇది నథింగ్ అన్నమాట అట్లా అందుకని అట్లీస్ట్ నేను ఈ మానవ జాతికి ఇచ్చే సలహాలు అట్లాంటివి ఏమీ లేవు కానీ
(27:20) అట్లీస్ట్ నేను నాకు అనుకుంటా ఈ అలకలు ఈ ఆక్రందనలు ఈ ఆందోళనలు ఈ అనవసర ఒత్తలు వద్దురా డాడీ దుఃఖం వద్దు దుఃఖం వద్దప వద్దు లేదు దుఃఖం నొప్పి ఒక్క దుఃఖం వస్తుంది ఏదో అదే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అంగీకరించకపోతే ఇప్పుడు అదతుంది ఇప్పుడు నేను ఎగ్జిబిషన్ లో నీ పెయింటింగ్స్ వద్దు అనుకుంటున్నా నాకు దుఃఖం అయితది కానీ ఇప్పుడు అవద్దు ఆహా ఒకప్పుడు అవ్వద్దు అంటే ఇంకా అసలు అవునా ఎందుకు అప్పుడు రీజనింగ్ లో ఎందుకు ఎందుకు బాయ్ ఆ అంటే స్పేస్ లేదంట ఓకే ఓకేనా నీవు అట్లా కాదు ఇంకొక నువ్వు రెండు పేర్లు తీసి నాదఒకటి పెట్టు అంటే అప్పుడు హెల్తీగా ఉంటది కాన్వర్సేషన్
(27:57) అయ్యా అవును బేట కరెక్ట్ అరే ఒకటి తీసేసి అయిపోయా అసలు వచ్చేసి నువ్వు ఇట్లా వద్దంట అనగానే [నవ్వు] అయిపోయా నువ్వు అసలు డిస్కషన్ే లేదు ఏ నీలాంటి వాళ్ళతో ఏడుతో పని చేయనోడనే ఆ మాట్లాడు సరేయ్ ఒక్కటి పెట్టరా నీ అబ్బా ఒకటి తగిలియొద్దు ఊరికే కింద పెడదాం. ఫైండ్ ఐడియాస్ అయితే పప్ప ఎదుటి వాళ్ళ వల్ల హర్ట్ అయి దుఃఖం వస్తుంది అనుకో మరి ఎట్లా పప్ప దానిి బయట దుఃఖము లేదని తెలుసుకో మరి దుఃఖం వస్తుంది ఎట్లా తెలుసుకో లేదు అంగీకరిస్తే దుఃఖం లేదు ఇంత ఎగ్జాంపుల్ ఇచ్చినా ఇంతకంటే ఎగ్జాంపుల్ నా దగ్గర లేదు.
(28:33) ఆ లేదు అని చెప్తాను కానీ ఎట్లా లేదని తెలుసుకోవాలి అంగీకరిస్తే లేదు. ఇప్పుడు అన్నం లేదన్న దుఃఖం ఎప్పుడు వస్తది అన్నం ఉండిలే ఉండి కూడా లేదని చెప్పినప్పుడు కాదు కాదు నేను వస్తాను లేట్గా వచ్చినా నేను వస్తాని తెలిసి కూడా నాకు అన్నం వండి పెట్టలే ఆ ఇట్లా వస్తది కోపం వస్తది కోపం నుంచి దుగ్ధము దుగ్ద దుఃఖం ఇవన్నీ వస్తాయి అట్టా కాకుండా అన్నం లేదా ఎందుకు ఉండలేదా అంటే మాట్లాడు దుఃఖాన్ని డిస్కస్ ఎందుకు ఎందుకు ఉండలే సరదాగా అడుగుతున్నా అంటే ఏదో పనిలో ఉండే ఉండదు నాకు తలనొప్పు వచ్చింది అవునా నేను సరదా బయటికి వెళ్లి తిందామా నాతో కూడా వస్తావా ఆ కూడా చూద్దా అనుకుంటే ఒక గొప్ప క్రిటికల్ సిచువేషన్
(29:10) నువ్వు ఒక ఆరోగ్యకర సందర్భంగా మార్చుకోవచ్చు. స్వామి స్వామి మంచిగా ఉన్నాడా నీ మనవరాలు వేసింది ఇంకా నువ్వు అట్లా చూపించినాకు ఏం దేవుడు అంటే తిరుపతి [నవ్వు] దేవుడే ఇప్పుడు నీకు టెక్నిక్ చెప్తా పట్టుకో ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా స్కేల్ ఉందా చూడు స్కేల్ పప్ప స్కేల్ ఉందా పేపర్ ఉన్నా ఏదన్నా పర్వాలే మొబైల్ అది కూడా అక్కర్లే మొబైల్ అక్కర్లే పేపర్ ఉంది ఇక్కడ ఏది మామూలు పేపర్ ఇదిగో ఆ పేపర్ తీసుకో మబ్బే మసకేసిందిలే జడమంచే తరగా ఇదఎవరో రాసిన డాక్యుమెంట్ అది నీరు
(29:58) చెరటంటిటటిర ఇది ఉంది కదా దీనికి ఒక టెక్నిక్ ఏందంటే ఒక కొలత రావాలి. ఉమ్ ఇప్పుడు ఇది స్ట్రెయిట్ ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇది ఉంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు కొంచెం కిందికంటే స్ట్రెయిట్ ఉందా లేదా ఇంకా నిజానికి ఇది స్ట్రెయిట్ లేదు. అవును ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి కింద జరుపుకోవాలి.
(30:29) ఉ ఈ చుక్కలకి ఈక్వల్ గా అప్పుడు వచ్చేస్తుంది కదా కొలత లేకపోయినా పెట్టేసుకోవచ్చు ఓకే అటు చుక్కలు పెడతావా దీని నిండ మొత్తం చుక్కలు పెట్టాలి అప్పుడు నీకు ఒక కొత్త తరహ హార్ట్ వర్క్ లాగా కనిపిస్తది. ఇప్పుడు చుక్కల్లో బ్యాలెన్స్ చాలా అట్లా రౌండ్ గా ఇది ఎంత రౌండ్ తిప్పు అది అంతే అంతే అంతకంటే పెరుగు కొద్ది ఇంకా ఓకే చాలు అంతే అది ఓకే సో ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పినవ ఎగ్జిబిషన్ లో నీకు స్థానం లేదంటే నువ్వు అంగీకరించిందన్నావ్ అది బలహీనత ఆ తప్పు తప్పు ఈ లైన్లోనే ఉండాలి పెట్టొద్దు ఓకే కిందకి కొంచెం కిందకి అది ఇప్పుడు ఇప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు
(31:12) హి విల్ రీజన్ విత్ యు ఏమ అర్థం ఏం చెప్పు ఇది మళ్ళ సేమ్ సందర్భం ఎగ్జిబిషన్ నేను నీది వద్దు అనుకుంటున్నా అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటే కచ్చితంగా బాధ కోపం ఇవన్నీ వచ్చేస్తాయి ఈరోజు మేము మధ్యాహ్నం భోజనం మానేస్తావ్ రాత్రి అలుగుతావ్ అట్లా కాకుండా ఎందుకు ఎందుకు వద్దు చర్చించాలి ఏ జోక్ చేస్తున్నావ్ లేదు నిజంగానే వద్దు అనుకుంటున్నా కారణం నిజంగా బలమైన కారణం ఉంటే ఓకే బట్ ఏందది ఎదుట నేను అసలు కారణం కూడా చెప్పదలుచుకోలేదు వద్దు అని అన్నప్పుడు అట్లాంటి వాళ్ళతో జీవిత జీవితంలో పని చేయక ఇంకా అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకో ఏ నువ్వు ఓకే ఈసారి నేను వద్దు కానీ
(31:49) రీజన్ చెప్పి ఓకే రీజన్ అప్పుడు వాడు కూడా నిజంగా రైట్ పర్సన్ అయితే నువ్వు ఓకే అంటే అట్లా అంటే ఎందుకు ఇప్పుడు ఐదు పెయింటింగ్స్ అనుకుంటున్నా రెండు కూడా పెట్టే ప్లేస్ మీద మాట్లాడు ఫస్ట్ 50వ డైలాగ్ కాడ కోపం తెచ్చుకో ఫస్ట్ కి ఎందుకు అవును మాట్లాడు నెగోషియేషన్ మనకి ఇంగ్లీష్ లో నెగోషియేషన్ డెలిబరేషన్ ఉంది. ఆ రీజన్ విత్ మీ అంటారు ఎందుకు నీకు ఒక చిన్నది ఇంత పెడతా తెలిీదు ఇంత చిన్న చిన్న పెయింటింగ్ పెడతా ఇంత చిన్నది నేను ఇక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక పెద్ద ఇది చెప్పి ముగిద్దాం ఓ పెద్ద ఈవెంట్ లో నాకు పర్ఫార్మ్ చేసే అవకాశం వచ్చింది.
(32:27) ఫస్ట్ నాకు ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పాడు ఏందంటే ఇట్స్ ఏ బిగ్ కంపెనీ ఒక పెద్ద కాన్ఫరెన్స్ అందులో నీదే ఓపెనింగ్ యాక్ట్ ఆ పెట్టు కరెక్ట్ కానీ నువ్వు అడగాల్సిన అవసరం లేదు స్ట్రెయిట్ లైన్ కొంచెం అటు పోయింది. అంటే నువ్వు స్ట్రెయిట్ లైన్ పట్టుకోవాలి. ఉమ్ తర్వాత అంటే సరే అన్నా ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద ఆ అది సరే అన్న తర్వాత ఆ పెట్టు అంతే నీకు అర్థం అయిపోయింది.
(32:51) ఓకే దాన్ని ఫాలో గా సరే ఒక 30 మినిట్స్ షో చేయాలి. ఆ నీకు అది అతుకుతది ఆ అది ఇది క్రాస్ స్ట్రెయిట్ లేదు ఇది ఇది క్రాస్ ఉంటది ఇది స్ట్రెయిట్ ఉంది ఇది ఇది స్ట్రెయిట్ సరే ఆ తర్వాత నాకేంది ఒక వన్ మంత్ ముందే కన్ఫర్మ్ అయింది షో మ్ తర్వాత నాకు హటాత్తుగా ఏం చెప్పారంటే 30 మినిట్స్ కాదంటే ఇది తీసేసేయ డైరెక్ట్ పెట్టేసి 30 మినిట్స్ కాదంట మ్ ఓన్లీ 15 మినిట్స్ే మీకు అపర్చునిటీ ఉంటదంట అంతకంటే ఆప్షన్ లేదంటే నేను సరే అన్నా అవును నువ్వు అటు పక్క పోతా ఉన్నావ్ మెల్లగా నువ్వు కొలత చూసుకోవాలి సరే ఏం చెప్తున్నా మర్చిపోయాను
(33:34) 15 మినిట్స్ మాత్రమే మళ్ళ తర్వాత కరెక్ట్ గా ఈవెంట్ కి వారం రోజుల ముందు 15 మినిట్స్ కూడా లేదంటే ఫైవ్ మినిట్స్ ఉంటుందంట సరే అన్నా ఓకే ఆ తర్వాత ఈవెంట్ కి బయలుదేరుతుంటే వచ్చిన తర్వాత ఆ రీస దేర్ ఇస్ నో పాసిబిలిటీ చైర్మన్ వద్దు అంటున్నాడు టైం లేదంట మ్ ఇప్పుడు ఆబియస్ గా అయితే అఫెండ్ కావాలి అవును ఇంకోటి ఏం చెప్పాడో తెలుసా మీరు ఇదంతా చేసినందుకు మీకు కొంత డామేజ్ ఇస్తాం.
(33:56) అంటే ఇచ్చే రెమునరేషన్ లో 20% విల్ గివ్ యు. కానీ మీకు టైం లేదంట. నేను ఒకటే అన్నా టైం లేదంటే ఎంత టైం లేదు. ఉమ్ అంటే మూడు నిమిషాలు కూడా లేదు. మూడు నిమిషాలు మీరు చేయలేరు కదా ఎవడు చెప్పాడు? ఒకసారి మీ సఈఓ తో మాట్లాడతా. ఆయన పైన రూమ్ లో ఉన్నాడు. ఓకే ఆర్టిస్ట్ వాంట్స్ టు యాక్చువల్ వెళ్ళిపోతున్నాడు బట్ హి వాంట్స్ టు సీ యు సే హాయ్ హలో.
(34:17) ఉ వెళ్ళిన తర్వాత ఎవడ ప్రవ టైం లేదంటే నిమిషం ఉందా అన్నా నిమిషం ఉందన్నాడు నిమిషం చాలా ఇప్పుడు చూడు మరి నిమిషంలో ఏం చేస్తావ అంటే ఏం చేస్తాను అనవసరం అందరూ లేచి క్లాప్ కొడితే మీతో సహా ఎంతమంది చప్పట్లు కొట్టారో అన్ని 100స్ ఇవ్వండి నాకు లేదా అన్ని 50స్ ఇవ్వండి ఏదో మాట్లాడినా ప్రయోగమే కదా నిజంగా అందరూ స్టాండింగ్ ఓవేషన్ చేయాలి ఐ విల్ డబుల్ ద పేమెంట్ అన్నా డబల్ వద్దు ఎంతమంది క్లాప్స్ కొట్టారో అంతా ఇంటూ మల్టిప్లై చేయాలి గ్రూపే రామంజ ఫిలిం సిటీలో ఓకే నేను చిన్న ఎప్పుడు వేసి అమ్మ బొమ్మ పిల్లగాడి బొమ్మన వేసి అది తలసేమియా అనే ఒక వ్యాధికి సంబంధించిన
(34:57) కాన్ఫిడెన్స్ తలసేమియా అంటే రక్త సంబంధ వ్యాధి ఓకే రక్తం చెడిపోతది ఇంక దానికి మెడిసిన్ మెడిసిన్ లేదు మళ్ళీ రక్తం మొత్తం ఎక్కియాల్సిందే ఎవ్రీ వీక్ రక్తం ఎక్కించుకోవాలి. రక్తం అంతా చెడిపోతది. చెడిపోయిన తర్వాత రక్తం ఎక్కించుకోవాలి డయాలసిస్ లాగా అది చాలా ధారుణమైన వ్యాధి అది వచ్చినవాడు ఇంకేమీ చేయలేడు. ఉమ్ ఓకే ఇ రక్తం చెడిపోతా ఉంటది.
(35:18) అవును చెడిపోగానే నువ్వు మళ్ళీ రక్తం ఎక్కించుకోవాలి రక్తం చాలా ఎక్స్పీరియన్సివ్ ఎక్కించాలంటే ఇంట్లో మనం ఎక్కించ నీకు రాదు. ఉ సో ఇది దీన్ని వన్ మినిట్ లో ఏం చెప్తావ్ అంటే నేను జస్ట్ మదర్ అండ్ చైల్డ్ బొమ్మ వేసి క్లోజ్ యువర్ ఐస్ మ్ అని చెప్పి నేను ఒక మాట చెప్తాను. మ్ పూర్తిగా వినండి అని చెప్పి స్టేజ్ మధ్యలో వచ్చి నిలబడి ఒక నాకు వన్ మినిట్ే నిజంగా వన్ మినిట్ే ఒక 10 సెకండ్స్ పాస్ తీసుకొని తల్లి తన సంతానానికి ప్రేమని ఇవ్వాలి వ్యాధిని కాదు.
(35:47) ఉమ్ ఇంతే నేను చెప్పింది ఓకే సో అప్పుడు ఆ నాకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ కి దాదాపు ఒక రెండు రేట్లు ఎక్కువ ఇచ్చారు నాకు నేను వద్దన్నా అతను హగ్ చేసుకొని నో నోనో యు డిసర్వ్ దిస్ మన్ ఎంత పాజిటివ్ గా అసలు అవకాశం లేదన్నా నువ్వు ఒక అవకాశం క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ యు నీ గురించే మాట్లాడుతున్నారు దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ మై హోల్ కాన్ఫరెన్స్ నీ చెప్పిన మాటనే నాకు ఓపెనింగ్ స్టేట్మెంట్ గా నేను స్పీచ్ ఇస్తాను దానికి ఒక కలర్ అంటే ఒక నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా మార్చుకుంటాడు ఒక తెలిసినవాడు చాలా పాజిటివిటీని కూడా నెగిటివ్ గా మారుస్తాడు
(36:25) ఒక మూర్ఖుడు అట్లా ఇది ఎక్కడ ఉంటది అనేది మనం తెలుసుకోవాలి ఓకే అంటే మనం ఈ అలకలు ఇవన్నీ కూడా వాటి లిస్ట్ లోకి వెళ్తే మనం డామేజ్ చేసుకున్నట్టు తెలివిగా దాన్ని పాజిటివ్ గా చేసుకోవాలి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటది ఓకే దాన్ని అసెట్ గా మార్చుకో మిగతాది వదిలి ఇప్పుడు ఎవడో అరుస్తున్నాడు అరుపుని ఇగ్నోర్ చేసి వాడు అద్భుత వంట చేయగలడు వాని వంటలో పెట్టుకో ఓకే వాడు అర్జదాన్ని పట్టించుకోకు ఓకే అంతే వాడు కొద్ది రోజుల్లో ఎప్పుడైతే నువ్వు ఆ వంటకి రెస్పెక్ట్ ఇస్తావో వాడు కొంత మారుతాడు.
(36:55) అట్లా కాకుండా అందరూ అరుస్తున్నావ్ అరుస్తున్నా అరుస్తున్నావ అనుకో వాడు ఇంకా అరుస్తాడు అరుస్తలేనవా అని అరుస్తాడు. ఓకే ఎక్కడో ఒక చోట యు హావ్ టు [నవ్వు] ఎక్కడో చోట యు హావ్ టు యక్సెప్ట్ అంతేనా కదా అవును అయితే ఇప్పుడు ఏం చేయాలి అలకలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అలగొద్దు ఫస్ట్ అలగకండి అంగీకరిస్తే అలక లేదు లేదు ఎక్స్పెక్టేషన్ పడిపోతే అలక లేదు లేదు అలక అన్నది కొంచెం కూడా ఎక్స్పెక్టేషన్ వద్దు దాని వల్ల ఉపయోగం లేదు ఎక్స్పెక్టేషన్ చేస్తే ఒక్కటి ఎక్స్పెక్ట్ చెయ్ ఆహా నువ్వు చెప్పినావు కదా ఎక్స్పెక్ట్ చేస్తే చేసినంతనే వస్తది చేయకపోతే ఎంతో వస్తది లైఫ్ లో
(37:31) సో మనం అనంతంగా తీసుకున్నాం అనుకుంటే ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎక్స్పెక్ట్ చేస్తున్నావ అంటే నువ్వు అలిసిపోతావు లైఫ్ లో ఓకే ఎక్స్పెక్ట్ చేసేవాడు నాకు అనంతంగా కావాలి పాప అనంత అనేది అనంతం అంటే ఆనందం అనే ఓకే అది వస్తువు ఎప్పుడు అనంతంగా ఉండదు ఫ్రిడ్జ్ అనంతంగా ఉంటదా అనంతమే ప్రకృతి తత్వాలే అనంతంగా ఉంటాయి స్వేచ్ఛ అనంతంగా ఉంటది ప్రశాంతత అనంతంగా ఉంటది.
(37:54) హాయి అనంతంగా ఉంటది నిశ్చలత అనంతం సృజనాత్మకత అనంతం పెయింటింగ్ అనంతం వేసుకోపో క్యాన్వాస్ కొంత ఉంది పెయింటింగ్ అనంతంగా ఉంది వైలెన్ ఇంతే ఉంది సంగీతం ఎంతుంది అనంత అట్లా ఎందుకు గీతత్తున్నావ్ బట్ నువ్వు ఒక ఆనందం అందుకే ఎవరైతే జ్ఞానులు జ్ఞానోదయం పొందినప్పుడు వాళ్ళకి మనసంతా దానికి ఏమంటంటే బుద్ధి గల్గయి అని ఒక హిందీ ఉంటది బుద్ధి అంటే వాళ్ళ జ్ఞానము వాళ్ళ సమాచారం అంతా పోయి ఉన్నది మిగిలింది ఆ స్థితిలో వాళ్ళు ఒక ఉన్మత్త ఆవేశంలో చెప్పిన మాట నువ్వు ఎవరు నిన్ను ఆకాశం అన్నాడు ఒకడు నువ్వు ఎవరు అంటే నేను ఆ వర్ణించలేని ఒకటి నేను నువ్వు ఎవరంటే నేను ఆదింతం లేని వాడిని
(38:27) అని చెప్పాడు స్వామి రామతీర్థం నువ్వు ఎవరంటే సూర్యచంద్రుని సృష్టించిన వాడు అన్నాడంట [నవ్వు] ఏం మాట్లాడుతున్నావ్ డాడీ అంటే అఫ్కోర్స్ ఐ క్రియేటడ్ ద మూన్ అండ్ సన్ వాట్ నెక్స్ట్ అన్నాడు ఇంకా సూర్యుని చంద్రుని సృష్టించిన వాడికి ఏముంటది దాని అర్థం ఏమిటంటే సూర్యుడు చంద్రుడు సృష్టించిన అంటే దాని అనుకున్న రహస్యం ఆయన సృష్టించడం అని కాదు సూర్యుడు చంద్రుడు రావడం అంటే దాని వెనుక ఒక మనిషి ఉండాలి కదా అంటే దానికంటే ముందటి వాడిని నేను అని చెప్పాడు ఓకే అంటే వాటికన్నా ముందు ఇప్పుడు నేను పెయింటింగ్ చేయాలంటే పెయింటింగ్ అంటే ముందు నేను ఉండి ఉండాలి దాని అర్థం అది ఆ
(38:56) విదేశులకు అర్థం కాక హి క్రియేటెడ్ మూన్ అండ్ సన్ ఇస్ మాడ్నెస్ అని చెప్పారు బట్ దాని రియల్ అర్థం అది కాదు నేను అనంతం అంటే అనంతం అని కాదు అంటే నాకు ఈ యొక్క ప్రవాహంలో ఉన్నాను నాకు బౌండరీ లేదు నన్ను ఎవ్వరు నిర్బంధించలేరు నా శరీరాన్ని పట్టుకుంటావు కానీ నన్ను పట్టుకోలేవు ఇదంతా అట్లా నువ్వు నన్ను తిడుతున్నావ్ అనుకుంటున్నావు కానీ నన్ను తిడుతున్న తిట్టు నాకు తాకుతలేదు అనంతం అంటే నువ్వు నా సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అని అనుకుంటే అనంతమైన స్థితి అన్నమాట నేను ఒక్కడినే బాగుండాలి నువ్వు సంక నాకు నువ్వు సంఘ ఎవడిని [నవ్వు] ఆశీర్వదిస్తాడా
(39:26) ఎవడన్నా ఒక్కడిని నువ్వు 10 కాలాల పాటు కాదు రేపే చచ్చిపో అని ఎవడైనా అంటాడా అన్ననైతే అన్నారు 100 సంవత్సరాలు బ్రతకంటారు ఎందుకంటే ఎవడు శాశ్వతంగా ఉండడు కాబట్టి అట్లా కాకుండా కొందరు ఏంటంటారు ఆనందంగా ఉండు అని చెప్తారు ఇది అనంతానికి సంబంధించింది అట్లా నేనైతే నేను చాలా అనంత తత్వాన్ని నేను నేను నాలో ఫిక్స్ చేసేసుకున్నా నాకు అసలు అరమరికలు గాని ఆ తర్వాత ఇది లేదన్న బాధ గాని నాకు లేదు.
(39:54) నేను ఏది ఉంటే దాన్ని ఆస్వాదిస్తా లేకపోతే బయటికి వెళ్లి తింటా దాన్ని కూడా ఆస్వాదిస్తావ్ ఏమి కాదని తెలుసుకున్న తర్వాత ఇంకేమీ కాదు. అయితే పప్ప అన్న ఆకాశంలో అవ్వాలంటే యక్సెప్టెన్స్ నెక్స్ట్ గో విత్ ద ఫ్లో గో విత్ ద ఫ్లో ఒక ప్రవాహంలో ఉంది అంతే అంటే యక్సెప్ట్ చేసినప్పుడు అది ప్రవాహంగా మారుతది. 100% అదే కదా నేను చెప్ప 100% అంటే అలక లేకుండా వాళ్ళు అరిచ్చిన దాన్ని యక్సెప్ట్ చెయి వాళ్ళు ఏదైనా అది తెలుసుకో అంటే మరీ బ్లైండ్ గా కాదు నిజంగానే ఇబ్బంది ఉంటే దాన్ని సవరించుకుందాం.
(40:26) ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మాట్లాడకంటే బయట మాట్లాడొద్దుఅని కాదు ఫోన్ లో మాట్లాడది కాదు మాట్లాడుకో మిద్ద మీద మాట్లాడుకో ఇంట్లో వద్దు అంటున్నారు. ఇప్పుడు సిస్టర్ చెప్పింది నా మీద అరవక నేను అరవద్దు అని చెప్పలేదు నా మీద అరవద్దు అన్నది. ఆ ఒక్కరి మీద అరవకపోతే అయిపోయా బూచ్చడు అరుచుకోవచ్చు బయట ఇప్పుడు మన పిచ్చింది అంగీకరించే వాళ్ళు బయట లో ఉంటారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడ అరుస్తాను నాకు ఎక్కువ క్లోజ నేను చెప్పేది అరవద్దు అసలు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ అరుస్తావా అరవ అంతే జడ్జ్ ముందు అరుస్తావా అట్లా అర్థం చేసుకుంటే అరుపు ఆగిపోతది
(40:56) ఓకే పప్ప ఇప్పుడు ఫ్రెండ్స్ కి చాలామంది చాలా మంది అరవడానికి కావడం ఒక వ్యక్తిని తేలిగ్గా తీసుకోవడమే మా ఓడే కదా అందరిని గౌరవించ తీసుకోవద్దా తీసుకోవద్దు ఎవరు నీ వాళ్ళు కాదు. అంటే అయినా కూడా అడగొద్దు మనవాళ్ళ నాకు తెలిసిన ఒక ఆవిడ చాలా హ్యాపీగా ఉందఅంటే రీసెంట్ గా మా ఆయన చ్చిపోయి అని చెప్పి [నవ్వు] నిజంగా అయిపోయింది చెప్పింది ఆ అదేందంటే ఉన్నంతసేపు తాగుడు గొడవలు ఆస్తులు ఇప్పుడు ఏమి లేవు హాయిగా సినిమా చూస్తేన వేసుకుంటుంది ఇప్పుడు ఎవడ తింటే ఇంత నెగటివ్ గా ఉంది ఇది కానీ యాక్చువల్ గా బాగుంది ఆమె మొట్టమొదటిసారి కాళ్ళు చాపుకొని ఇట్లా
(41:34) పెట్టుకొని నిద్రపోయింది అంట చెప్తుంది మీ ఆయన చ్చిపోగా నువ్వు ఏం చేసావ అంటే [నవ్వు] వాడ అంటే శని పోయినది [గురకలు] శని చాలా మంది మనుషులు ఇంటికి పట్టుకున్న శనిలాగా ఉంటారు ఎందుకు పుట్టాడురా వీడు మనకు ఏదనా ఎలిమినేట్ చేస్తే కేసులు అయితాయి కాబట్టి ఊరుకుంటున్నారు కానీ లేకపోతే భారతదేశం యొక్క జనాభా 70% హాఫ్ అన్వర్లో తగ్గిపోతుంది.
(41:58) ఇట్లా చాలు చాలు సో ఈరోజు ఫ్రేమ్స్ వచ్చేస్తాయి మిగతా అన్ని పెట్టేసుకో పర్వాలేదు అది ఓకేనా నైస్ ఇ టైసన్ బాగుందారా ఇప్పుడు ఇది ఫ్రేమ్ కట్టేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటాి మా పనిగాడు చెప్పిన ఒక మాట వాడు 50,000 తీసుకొని చెప్పిన వాడు నాకేం కోపం లేదు కానీ వాడు చెప్పిన మాటలు బాగున్నాయి. బతికున్నప్పుడు ప్రతి ఒక్కడు ప్రేమలో బంది కావాల్సింది చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు ప్రేమలో బంది కావాల్సింది [నవ్వు] నిజం కాదమ్మ ఎక్సలెంట్ వాడికి నేను నా అంతకు నేను డబ్బులు తీసుకుపోయి ఇచ్చి నువ్వు వ్యాపారం చేసుకుంటే వాడు తాగి జీవితం నాశనం చేసుకుంటాడు.
(42:40) అని చాలా మంది అడుగుతారు నీకు కోపం లేదా అంటే నాకు డబ్బులు పోయినందుకు లేదు వాడు వాడు హి మిస్ అండర్స్టుడ్ మీ ఎస్ నేను ఊరు వెళ్తే బైక్ లాకొచ్చుకో అని చెప్పారు నాకు నిన్న ఉన్న బైక్ కూడా పోతే వాడు ఎట్లా బతుకుతాడు నేను అనుకుంటే డబ్బు సంపాదిస్తా ఆ 50,000 దగ్గర ఆగిపోతే నేను 50,000 కంటే ఎక్కువ సంపాదించలేను. అర్థం చేసుకో సందర్భాన్ని బట్టి అట్లా ఇప్పుడు ఆ డబ్బులు నేను వాడు ఇచ్చినా తీసుకోలేను నేను.
(43:05) నువ్వు ముందు హాయిగా ఉండరా బాబు నీ భార్య పిల్లలు కొంచెం ప్రశాంతంగా ఉండటానికి లైఫ్ ఇద్దరు ఉపయోగించుకో ప్రతిదీ లాభము నష్టం అనే దాంట్లో చూడడానికి లేదు. అట చూసేవాళ్ళు ఉన్నారు అందులో మనం ఉంటే ఇరుక్కపోతాం కొంచెం విశాల దృక్పదం ఉంటే బాగుంటది. అంటే ఈ విశాల దృక్పదం ఆకాశంలో అవ్వాలి [గొంతు సవరించుకోవడం] దానికి యక్సెప్టెన్స అది అది మొదటి మెట్టు అది చెప్పు తర్వాత రీజన్ విత్ దెమ మాట్లాడు ఏదైనా ఇవ్వనంటే ఎందుకు ఇవ్వవు కోపంతో కాదు తెలుసుకుందాం అని నిజం గౌరవంగా అడుగు అచ్చా నిజంగా కారణం ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది లెట్స్ నాట్ డూ ఇట్
(43:38) పాప నువ్వు చెప్పిన విషయం అంతకుముందు కొంచెం క్లోజ్ జోన్ అంటూ ప్రతి ఒక్కరికి ఉంటది కానీ వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడు నేను అంటుంది తీసేసేయ ఇంకా అవన్నీ ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే క్లోజ్ లేదు ఫార్ లేదు సందర్భం ఉంది మనిషి ఉన్నాడు బాతకతం క్లోజ్ ఎవడు నీ ప్రశాంతత నీకు క్లోజ్ లేదా మరి దాంతో ఉండు మరి ఇంత ఘోరంగా చెప్పకు పప్ప మరి అప్పుడు క్లోజ ఫ్రెండ్స్ వస్తారు ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో క్లోజ్ ఒకరో ఇద్దరో ఉంటారు అప్పుడు ఒకరు ఇద్దరు నాకు నువ్వు అక్క ఇట్లా కారా అయితారు కదా అడ్డు కూడా వద్దా నేను చెప్పేది నీకు లైఫ్ కోర్ కావాలా
(44:13) లేకపోతే దాని పైన ఉన్న క్రీమ్ కావాలా కొంచెం క్రీమ్ కూడా కావాలి అట్లైతే కొందరితో ఉంచుకో [నవ్వు] అప్పుడు వాళ్ళతో కేర్ఫుల్ గా ఉండు మరి అప్పుడు ఈగో ఈగో పనికి రాదు ఇప్పుడు నేను అన్నది బ్రూటల్ గా జీవిస్తే నాకు ఎవరు లేకపోయినా నేను ఉంటాను అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటా ఇప్పుడు అనుకుంటే జీవించగలం అది పెద్ద విషయం కాదు అనుకుంటున్నావా అది ఓకే రెండు చూద్దాం రెండు చూడడం కాదు నీ ప్రశాంతత నీ జీవితం 100 గంటలు అనుకుంటే అందులో నిద్రలో భోజనానికి స్నానానికి అంత పోని ఒక 40 గంటలు మిగిలింది అనుకో బాల్యంలో ముసలుతనంలో పోయి 40 గంటలు మిగిలితే ఆ 40 గంటల్లో నువ్వు 39 గంటలు
(44:46) ప్రశాంతంగా ఉండగలిగితే అందరి మధ్య ఉంటూ అప్పుడు నీకు లైఫ్ అర్థమైనట్టు ఇప్పుడు ఎవరో యాక్టివిస్ట్ ఉంటారు వాడు సమాజం కోసం పని చేస్తురు వాళ్ళేం ధమా ఖరాబ్ చేసుకోరు వాళ్ళు రీజన్ చేస్తారు పోలీసులతో వాళ్ళు రీజన్ చేస్తారు సమాజంతో వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు ఆ ప్రెస్ మీట్ అయిపోదా భోజనం అని చెప్తారు ఎవ్వడు భోజనం మానుకోడు ధర్ణ చేసి ఇంటికవెళ్లి సినిమా చూసి పడుకోవాలి.
(45:12) అంటే నువ్వు ప్రపంచాన్ని మార్చే ఉద్దేశంలో నువ్వు సంకనాకిపోవద్దు సరిగ్గా తెలుసుకుంటే బ్యూటిఫుల్ ఉంది. తెలుసుకోకపోతే ప్రతి చోట నీకు అడ్డు వస్తా ఉంటది నీ మనసు నీ చేష్ట నీ మాట నేను అంటున్నది అందరితో గౌరవంగా మాట్లాడడం ఒకటి అలవాటు చేసుకోవాలి. నాకు క్లోజ్ కాబట్టి జోక్లు వేస్తాను ఆ ఇచ్చుతాను దూరం కాబట్టి వాడికి అతిగా రెస్పెక్ట్ ఇస్తున్నట్లు కాకుండా అందరిని గౌరవించు.
(45:36) నీ లైఫ్ లో ఒక్కరు దొరుకుతారు. వాళ్ళతో ఏదైనా మాట్లాడుకో వాళ్ళు నీ మాటల్ని గాని నీ చేష్టలు గాని పట్టించుకోని ఒక మానసిక స్థితి అవధూతలు అయితే అప్పుడు నీకు ఏం ప్రాబ్లం లేదు. ఆ ఒక్కరితో నువ్వు ఏమన్నా చేసుకో అదే అట్లా అనుకొని చెప్పినప్పుడు వాళ్ళ ఎదుటోళ్ళు నువ్వు గుర్తు అడగడం చేస్తే నువ్వు గుర్తించే స్థితి నీకు వచ్చినప్పుడే దొరుకుతారు అటువంటి వాళ్ళు ఓకే లేకపోతే ఆకాశాన్ని ఉంది లేకపోతే కుక్కని పెంచుకో ఇప్పుడు కాఫీ ఉంది నువ్వు దానికి ఏమనా చెప్పు ఇండియన్ ఎకానమీ గురించి నీకు నోటికి వచ్చింది చెప్పు అది చూస్తా ఉంటది అది నిన్ను క్వశ్చన్ చేయదు. నిజంగా
(46:06) [గురకలు] తృప్తి మనుషులతో అసోసియేషన్ కంటే ప్రకృతి అసోసియేషన్ లో ఉంటది మనుషులతో అసోసియేషన్ అవసరార్థమే ఇది ఇది 100% అర్థం చేసుకోలేదు అవసరం కోసమే మనుషులు కలిసి ఉంటున్నారు భార్య భర్త పిల్లల గురించి శృంగారం గురించి ఆ అవసరం కోసం కలిసి ఉన్నారు కుటుంబం అంతా ఊర్లో ఏమనుకుంటారో వీడిపోతే అనే భయంతో కలిసి ఉంటారు. చాలా మందికి ఇష్టం ఉండదు హింసించుకుంటున్నారు ఒకరినొకరు వేస్ట్ అది నేను నేను కుటుంబాలు విడిపోమని చెప్పట్లే అసలు ఒకరి మట్ ఒకరు ఒకరి పట్ల ఒకరి గౌరవం లేకుండా సామరస్యం లేకుండా ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేకుండా కలిసి ఉండడం కలిసి ఉండటమేనా అసలు ఎట్లా అవుతుంది అది
(46:46) అది ఎట్లా ఉంటుంది కార్ లోకి వచ్చింది ఫోటో దిగినట్టు ఉంటది కార్ డ్రైవర్ అని చెప్పుకుంటాం అప్పుడు అంటే కలిసి ఉన్న గ్రూప్ ఫోటో దిగితే నిజంగా గ్రూప్ ఉందరా లేరు కలిసి దిగిర్రు అంతే దిగిన తర్వాత ఎటు తిప్పాలి అటు పోయిండు నేను ఒకటి మౌలి చూసిన వాడు లిటిల్ హార్ట్స్ లో యాక్ట్ చేసింది కదా వాడు సినిమాలకి రాకముందు ఒకటి చేసిండు వాడు మా ఫ్రెండ్స్ తో ఉంటున్నా నేను చాలా క్రియేటివ్ పర్సన్ నా గురించి చెప్తారు చెప్పండిరా అంటే అసలు మౌళీ లాంటి వాడు నా జీవితంలో చూడలేదు.
(47:12) అసలు ఎంత ఎక్స్ట్రార్డినరీ పర్సన్ అసలు ఏ కథ లేకపోయినా ఒక కథ రాస్తాడు. ఆ క్విక్ గా ఎడిటింగ్ చేస్తాడు మా అందరికీ భోజనం చేసి పెడతాడు అసలు మౌళీ ఉంటే చాలు మాకు ఇంకేమ అక్కర్లే అని చెప్పి అయిపోయిందా షూటింగ్ కట్ చేసినావా అంటాడు. [నవ్వు] చాలా మంది అట్లే ఉంటారు ఇట్లల్లా బంధువులు రాగానే కొంచెం కలిసి ఉండి వాళ్ళు పోగానే ఆ వాళ్ళ ముందు అట్లా అన్నావ్ ఇట్లా అన్నావ అని అదంతా గుర్తు రికార్డ్ అయితా ఉంటది.
(47:36) ఒకరి తప్పులు ఒకరు ఎంచుకుంటూ లాస్ట్ కొట్లాడి వెళ్ళిపో చచ్చిపోతారు. అంటే తప్పుల్ని అసలు చూడొద్దు తప్పు ఉంటే రీజన్ చెప్తే రీజన్ నువ్వు అట్లా చేసావు నాకు కొంచం ఇబ్బంది ఉందమ్మా అని చెప్పు అంతే లేదా జస్ట్ పక్కన పెట్టే దీనివల్ల [గురకలు] నాకు బాధ అయతుంది ఇబ్బంది అవుతుంది ఓకే నెక్స్ట్ బాధ లేదు ఇబ్బంది మల్ల బాధ అనే పదం ఇబ్బంది రెండు ఒకటి కాదా అస్సలు కాదు ఓకే బాధ అంటే లోపట పిసుక్కుంటున్నాం ఆలోచన అట్లా ఇబ్బంది అంటే డిస్కంఫర్ట్ బస్సులో సీట్ దొరకకపోతే అయ్యేది ఇబ్బంది ఎండకాలం నీళ్ళు దొరక కపోతే ఇబ్బంది తర్వాత డ్రెస్ ఫిట్ అయితే అయ్యేది ఇబ్బంది
(48:14) చెప్పులు కొరుకుతే అయ్యేది ఇబ్బంది తర్వాత నువ్వు ఒక్క దాని మీద బస్ స్టాప్ లో ఉంటే ఒక ఏడు మంది అబ్బాయిలు అక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా తర్వాత 1000 రూపాయలు ఉన్నాయి ₹000 రూపాయల ఖర్చులు ఉన్నాయి డబ్బులు చేతిలో మిగిలే కొంచెం ఇబ్బందిగా ఉంది అది బాధ ఎందుకు ఉంటది ఎక్స్పెక్టేషన్ వల్లనే బాధ ఉంది. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు.
(48:34) ఇప్పుడు నేను చెప్తుంది నాకు పూర్ణ అక్షర సత్యం అది నేను [గురకలు] జీవితాన్ని చాలా ఆనందంగా క్రియేటివ్ గా హాయిగా బతకడానికి నేను నిర్మించుకున్నాను. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అప్పుడప్పుడు వస్తున్నాయి వాటిని అర్థం చేసుకుంటున్నా నా వల్ల ఎవరికీ ఇబ్బంది రాకుండా చూస్తున్నా కొన్నిసార్లు నేను డబ్బు కూడా వదిలేస్తా అనవసరంగా చర్చించి కిట్టకి పిట్ పిట్ అని ఎందుకు వచ్చాడని మనీ ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు ఈ ఒక్క పెయింటింగ్ ఇప్పుడు YouTube లో మన ఒక్క ఫ్రెండ్ అనుకుంటే నీకు లక్ష రూపాయలు వచ్చేస్తాయి.
(49:02) కొంచెం తక్కువ అనుకుంటే 5000 వస్తాయి పర్లేదు సపోర్ట్ చేద్దాం అనుకుంటే 10,000 వస్తాయి. డబ్బు అనేది రకరకాలు వస్తది. మనం వర్క్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఏంది వి ఆర్ క్రియేటింగ్ అంటే మనం అడుక్కు తింటే బాగోదు ఎవరు మనకు ఫ్రీగా అన్నం పెట్టా పెట్టదు ఎక్కువ కాలం సత్రంలో తినలేము. అందుకని మనం తినడానికి మనం ఉండటానికి మన బట్టల కోసం మన వ్యవహారానికి డబ్బు కావాలి కాబట్టి దాన్ని గౌరవంగా ఎట్లా సంపాదించుకుందాం అనేది ఆలోచిస్తున్నాం ఫిగరింగ్ అవుట్ నేను ఒక్కటి చెప్పగలను ఇవన్నీ చేసి మనం అంబాని అయితే కాలేం [గొంతు సవరించుకోవడం] క్లియర్ అయిపోయింది ఇంకా మనం అంబానిని కూడా మనం మనం
(49:34) ఆ అంత డబ్బు సంపాదించలేవు అంటున్నా అంటే మనం ఎంచుకున్న మార్గంలోనే అనంతమైన డబ్బు లేదు అరేంజ్ అంటున్నావా అంబాని కావాలంటే నువ్వు ఫస్ట్ ఇవన్నీ ఆపేసి ఎంటర్ ఇంటు ద బిజినెస్ రియల్ ఎస్టేట్ లో దిగు తర్వాత ఒక 10 ఏళ్ళు రిస్క్ చేయి షేర్స్ లో ఇన్వెస్ట్ చేయి బాగా కోటీశ్వర డబ్బులందతో స్నేహాలు చేసుకో అందరూ కలిసి ఒక కంపెనీ పెట్టండి దాన్ని మళ్లా ఆ సెన్సెక్స్ లో అక్కడ ఇక్కడ పెట్టేసేయండి ఆ తర్వాత మార్కెట్ తర్వాత పొలిటిషియన్స్ తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోండి ప్రధానమంత్రి వస్తే కలుసు ఇవన్నీ చేస్తే ఒక 10 15 సంవత్సరాల్లో నీకు ఒక ఎంపైర్ బిల్డ్ అయితది సుడి బాగుంటాయి
(50:05) అప్పుడు నీ జనరేషన్స్ ఎంజాయ్ చేస్తే దాన్ని అంతేగాన పెయింటింగ్స్ చేస్తే మనం కోటీశ్వరుల సుడి బాగుండి బాగా నీ పెయింటింగ్స్ సేల్ అయితే నీ లైఫ్ లో ఒక ఐదారు కోట్లు 10 కోట్లు సంపాదిస్తావేమో అన్ని పోను అప్పుడు మన సంతానం చుట్టుపక్కల వాళ్ళు బాలేకపోతే అది కూడా పోతుంది. అట్లా అందుకని సామరస్యము హాయి ప్రశాంతత అన్నది నా దృష్టిలో అల్టిమేట్ సంపదలు ఇవి కోల్పోకుండా ఏం చేద్దామో చేద్దాం ఇప్పుడు ఎగ్జిబిషన్ చేస్తున్నాం మనం ప్రశాంతంగా ఉన్నామా ఉన్నాం రేపు ఎగ్జిబిషన్ మూడు రోజులు ఏం జరిగిందో ప్రశాంతంగా ఉందామా ఉన్నాం ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా
(50:37) క్యాన్వాస్లు తెచ్చుకుందామా తెచ్చుకుందాం ఎవరనా కొన్నారు అహంకారం తెచ్చుకోవద్దు ఎవరు కొనలేదు డిసపాయింట్ అవ్వద్దు. ఎవరు కొనకపోతే మళ్ళీ మళ్ళీ అట్లా ఇప్పుడు నీకు చిన్న చిట్ట అంటుంది ఇక్కడ బొట్టు ఇట్లా ఇట్లా [నవ్వు] లాగుతుంది అదే అవును అది అది ప్లాస్టిక్ కదా వచ్చేసిందా ఇక్కడ హెయిర్ పోతుంది పప్ప నా ఐబ్రో ది పోదు అట్లా చలో సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఇది.
(51:02) ఉమ్ ఇది మా చేతన ఫస్ట్ టైం అంటే ఎప్పటి నుంచో వేస్తున్నా ఇప్పుడు మొట్టమొదటిసారి ఫ్రేమ్డ్ కాన్వాసెస్ నేను ఓన్లీ సపోర్ట్ చేస్తున్నా అంతే తనదే వర్క్ అట్లా నేను చేసిన వర్క్స్ చాలా ఉన్నాయి. సో రేపు సాయంత్రం 5ఓ క్లాక్ రండి అవకాశం ఉంటే సరేనా ఎగ్జిబిషన్ పేరు లక్కీ ఉటప్ప సీజన్ వన్ వెల్
No comments:
Post a Comment