🚨 FSSAI Failed India? | రోజూ విషం తింటున్నామా? | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SnKt_PAg3I8
Transcript:
(00:04) హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఐ నో మీలో చాలా మంది రీసెంట్ గా ఎక్స్పోజ అయిన చైనాకు సంబంధించిన వీడియో చేయమని అడుగుతున్నారు. చైనా గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏమీ లేదు. ఆ దేశంలో ఎటువంటి డెమోక్రసీ లేదు. ప్రజలకు ఫ్రీడమ ఉండదు. చైనా ఆల్వేస్ వాళ్ళు ప్రపంచానికి ఏమి చూపాలి అనుకుంటారో అది మాత్రమే చూపిస్తారు.
(00:29) అదే మన దేశంలో అందరికీ ఫుల్ ఫ్రీడమ ఉంటుంది. కాబట్టి మన అన్ని వీడియోస్ వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతాయి. మన దేశంలో దాయడానికి ఏమి ఉండదు. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలోని చెడ్డ విషయాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతాయి. మన దేశం గురించి కూడా చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వాటి గురించి ప్రపంచానికి తెలియదు.
(00:50) దురదృష్టం ఏమిటంటే మన దేశంలోని ట్రావెల్ ఇన్ఫ్లయెన్సర్లు కూడా మన దేశాన్ని గొప్పగా చూపాలి అనుకోరు. అదే దేశాన్ని క్రిటిసైజ్ చేసే విషయాలకు వస్తే ముందుకు వచ్చి సొంత దేశాన్ని తిడుతూ ఉంటారు. ఇప్పుడు చైనా ఎక్స్పోజ్ అయితే చాలా మంది మన ఇండియన్ యూట్యూబర్లు ట్రావెల్ యూట్యూబర్లు ఈవెన్ తెలుగు యూట్యూబర్లు కూడా చైనాని డిఫెండ్ చేస్తున్నారు పొగుడుతున్నారు.
(01:09) అండ్ చైనా వీడియోస్ ని ఫాక్ట్ చెక్ చేస్తున్నారు. చైనాలో కుల వ్యవస్థ లేదు, జాతి వ్యవస్థ లేదు అంటూ మాట్లాడుతున్నారు. అన్ని అబద్ధాలు. చైనాలో నిజంగానే వివక్ష ఉంది. చైనాలో నిజంగానే పేదరికం ఉంది. చైనాలో ఇదిగో ఇలాంటి నిరుపేద ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. మనకు బయట మెరుస్తున్న బిల్డింగ్స్ అడ్వాన్స్ మెట్రో రైళ్లు చూపిస్తారు.
(01:30) ఎస్ చైనాలో ఈ డెవలప్మెంట్ కూడా జరిగింది. దాంతో పాటు చైనాలో వరస్ట్ కండిషన్ ని ఫేస్ చేస్తున్న ప్రజలు కూడా కోర్ట్లలో ఉన్నారు. కానీ దాన్ని చైనా కంప్లీట్ గా సెన్సార్ చేస్తుంది. మన ఇండియా చేయదు. అందుకే ఇప్పుడు చైనా గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఇండియాను రివర్స్ లో టార్గెట్ చేస్తుంది. పెద్ద పెద్ద ఇన్ఫ్లయెన్సర్లు ఈవెన్ మన ఇండియాలో ఉన్న ట్రావెల్ ఇన్ఫ్లయెన్సర్లు కూడా కొనేసి వాళ్ళ ద్వారానే ఇండియాను టార్గెట్ చేస్తుంది.
(01:56) అందుకే అంటారు మనకు బయట నుంచి శత్రువులు అవసరం లేదు. మన దేశంలోనే చాలా మంది యాంటీ ఇండియా మైండ్సెట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. అది కూడా పెద్ద పెద్ద పొజిషన్ లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ తో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. బట్ ఈరోజు వీడియోలో మనం భారతీయులు ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం ని డిస్కస్ చేయబోతున్నాము. మన ఆరోగ్యాన్ని మెల్లగా కిల్ చేస్తున్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నాము.
(02:19) ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్న ది వరస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉగ్రదాడులు జరగడం వల్ల ప్రకృతి వైపరిత్యాల వల్ల ఇతర కారణాల వల్ల చనిపోయే వారి కంటే ఇదిగో ఈ డిపార్ట్మెంట్ చేతకానితనం వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువ కానీ దురదృశోషాత్తు దాన్ని మనం ప్రూవ్ చేయలేము.
(02:42) నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్రెసెంట్ మీరు ఏ ఫుడ్ ఐటం అనా తీసుకోండి. మీరు ప్రతిరోజు తినే ఈ భోజనంలో కూడా విషం ఉంది అంటే మీరు నమ్ముతారా అదేంటి బ్రో ఇది ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన మీల్ ఇందులో విషం ఎందుకు ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ మన భారతీయులు తినే ప్రతి ఫుడ్ ఐటం లో పాయిజన్ ఉంది. ఇది మీలో చాలా మందికి తెలియకపోవచ్చు.
(03:03) కొంతమందికి తెలుసు బట్ స్టిల్ వాళ్ళకు వేరే ఛాయిస్ లేక దీన్నే తింటూ ఉంటారు. ఇది మెల్లగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మనల్ని చంపుతుంది. దానికి రెస్పాన్సిబుల్ ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రెసెంట్ మనం బయట తినే ప్రతి ఆహార పదార్థంలో ఏదో విధంగా కల్తి జరుగుతుంది. అడల్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అంటారు అలాంటప్పుడు బయట తినకపోతే సరిపోద్ది కదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని కానీ మీరు సూపర్ మార్కెట్ లో కొనే ప్యాకేజ్డ్ ఫుడ్ లో కూడా అడల్ట్రేషన్ ఉంది.
(03:31) ఈవెన్ మీరు కొనే ఫ్రెష్ వెజిటేబుల్స్ లో కూడా పెస్టిసైడ్స్, కెమికల్స్, పాయిజన్స్ ఉంటున్నాయి. మీలో చాలా మంది వెజిటేరియన్ పీపుల్స్ రెస్టారెంట్ కి వెళ్లి పన్నీర్ కర్రీని బిర్యానీని టేస్ట్ చేసి ఉంటారు. కానీ మన ఇండియాలో బయట దొరికే 90% పన్నీర్ రియల్ కాదు. అది కెమికల్స్ ద్వారా తయారు చేయబడింది. మిల్క్ ప్రొడక్షన్ లో మన ఇండియా టాప్ లో ఉంటుంది.
(03:52) స్పెసిఫికల్లీ గుజరాత్ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో భారీగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ మిల్క్ సివియర్ లెవెల్ లో అడల్ట్రేషన్ కూడా అవుతుంది. మీరు నమ్మరు పంజాబ్ లో ఒక రీసెర్చ్ చేస్తే ఆ రాష్ట్రంలో లభించే 68% మిల్క్ కల్తీ మిల్క్ అని తెలిసింది. మిల్క్ మాత్రమే కాదు మిల్క్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీర్ ఇవన్నీ కూడా కల్తీ చేయబడింది అని తెలిసింది.
(04:17) అందులో ఏం కలుపుతున్నారు అంటే డిటర్జెంట్లు కాస్టిక్ సోడా గ్లూకోస్ వైట్ పెయింట్ కూడా కలుపుతున్నారు. దాంతో పాటు ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్ కూడా కలుపుతున్నారు. జనరల్ గా ఈ పాలను మనం ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు ఇస్తాం. వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలి అని. కానీ రికవర్ అవ్వాలని ఇచ్చే ఈ పాల ద్వారే వాళ్ళ ఆరోగ్యం మరింత డామేజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లలకి మనం ఈ మిల్క్ ని ఇస్తూ ఉంటాం.
(04:41) అయితే రియాలిటీ ఏంటంటే ఈ కాలంలో మనం మిల్క్ అని చెప్పి వాళ్ళకు విషాన్ని ఇస్తున్నాము. ఈ వీడియోని సిటీలో ఉండే ప్రజలు చూస్తుంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పిల్లలకు ఇచ్చేది ఎటువంటి మిల్క్ అనే విషయంలో కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే ఇలాంటి కల్తి మిల్క్ తో పెద్దవాళ్ళలో సాధారణ సమస్యలు రావచ్చు. కానీ చిన్న పిల్లల్లో సివియర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది.
(05:01) కేవలం మిల్క్ మాత్రమే కాదు పప్పు ధాన్యాల్లో కూడా ధారణంగా కల్తి జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో డిఫరెంట్ స్టోర్స్ పైన రేట్స్ జరిగితే అక్కడ దొరికే లెంటిల్స్ పప్పు ధాన్యాల్లో అవి గ్రీన్ గా కనిపించేందుకు లేదా బ్లాక్ కలర్ లో కనిపించేందుకు వాటిపైన ఇండస్ట్రియల్ కలర్ యూస్ చేస్తున్నారు. ఆ కలర్స్ లో చాలా డేంజరస్ కెమికల్స్ ఉంటాయి.
(05:20) కానీ చాలా మటుకు వ్యాపారులు ఇలాంటి కల్తీ పప్పులే అమ్ముతున్నారు. కేవలం మిల్క్ అండ్ పప్పు దినుసులు మాత్రమే కాదు ఈవెన్ స్పైసెస్ లో కూడా వాటికి నాచురల్ కలర్ ఇవ్వడానికి టాక్సిక్ ఇండస్ట్రియల్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి కారం కారం చూడడానికి ఇలా ఎర్రగా ఉంటుంది. కానీ ఇది రియల్ కారమా ఇందులో ఏదైనా కలర్ పౌడర్ కలిపారా అనేది మనకు తెలియదు.
(05:42) కానీ మన ఇండియాలో అలా చేస్తున్నారు. 2018 లోడబల్యూహె్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ని ఇచ్చింది. అందులో ఏముందంటే ఇండియా వెంటనే అక్కడ జరుగుతున్న ఫుడ్ అడల్టరేషన్ ఎస్పెషల్లీ మిల్క్ లో జరుగుతున్న అడల్టరేషన్ ని ఆపకపోతే 2025 కల్ల ఇండియా ప్రపంచానికి క్యాన్సర్ క్యాపిటల్ గా మారుతుంది అని చెప్పింది. అంటే ఏ దేశంలో లేనంతగా ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు మన ఇండియాలో ఉంటారు అని చెప్పింది.
(06:10) ఈ విషయాన్ని మన గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోలేదు. దురదుషోశాతు ఇప్పుడు మన ఇండియా నిజంగానే వరల్డ్ క్యాన్సర్ క్యాపిటల్ గా మారింది. మరి దీన్ని ఆపడానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా మన దగ్గర కేవలం ఫుడ్ మాత్రమే కాదు మనుషులు కూడా కల్తీ అయిపోతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం కల్తీ ఫుడ్ తిని మన బ్లడ్ బాడీ పార్ట్స్ కూడా అలాగే మారిపోయాయి.
(06:34) నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా బీహార్ లో మహిళల పైన రీసెర్చ్ చేస్తే అక్కడి మహిళల బ్రెస్ట్ మిల్క్ లో కూడా అతి ప్రమాదకరమైన యురేనియం ఉన్నట్టు గుర్తించారు. చూడండి చిన్న పిల్లలకు ఇవ్వడానికి తల్లిలో నాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ లో కూడా ఇలాంటి డేంజరస్ కెమికల్స్ వస్తున్నాయి అంటే మన పరిస్థితి ఎంత వరస్ట్ గా ఉందో ఆలోచించండి.
(06:55) ఇలా ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. విషయం ఏమిటంటే మనం బయట తీసుకునే ఫుడ్ లో ఆ కంటామినేషన్ ఉన్నప్పుడు మెల్లగా అది మన బ్లడ్ లో బాడీలో కలిసిపోతుంది. అలా మహిళల నుంచి అది పిల్లల్లో పాస్ అవుతుంది. ఇది చాలా డేంజరస్ ఇదంతా చూసి మీలో కొంతమంది బ్రో బయట ఫుడ్ తినడం మంచిది కాదని చెప్తున్నారు. అలా అయితే మనమే కూరగాయల్ని పండించి లేదా మార్కెట్ కి వెళ్లి ఫ్రెష్ గా కూరగాయలు కొనుక్కొని వండుకుంటే ఎలా ఉంటుంది అంటారు.
(07:21) కానీ అక్కడ కూడా మనకు ఈ విష పదార్థాలు లేని కాయగూరలు దొరకట్లేదు. ఎందుకంటే వీటిని పండించేటప్పుడు రైతులు లిమిట్ కి మించి పెస్టిసైడ్స్ ని ఉపయోగిస్తున్నారు. అంతగా పెస్టిసైడ్స్ ని ఉపయోగిస్తే దాంతో పురుగులు చావడంతో పాటు ఆ కెమికల్స్ ఆ మొక్కల్లోకి వెళ్తున్నాయి. ఆ మొక్కల్లో ఉన్న కెమికల్ మెల్లగా మన బాడీకి చేరుతుంది.
(07:40) సో మనం ప్రెజెంట్ చూసుకుంటే ఏ విధంగా కూడా సేఫ్ గా లేము. గవర్నమెంట్ ఈ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటే కానీ మార్పు మొదలవ్వదు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న మన ఇండియా మ్యాప్ ని చూడండి. ఇందులో రెడ్ కలర్ లో ఉన్న రాష్ట్రాలు ఫుడ్ అడల్ట్రేషన్ విషయంలో చాలా డేంజరస్ లెవెల్ లో ఉన్నట్టు ఉదాహరణకి జార్ఖండ్ యూపీ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఢిల్లీ బెస్ట్ స్టేట్స్ ఏవి అంటే ఇదిగో ఈ నార్త్ ఈస్ట్ లో ఉన్న రాష్ట్రాలు అక్కడి ఫుడ్ లో అడల్టరేషన్ అంత ఎక్కువగా లేదు.
(08:06) ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ఫుడ్ లో 16% అడల్టరేషన్ ఉంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కాస్త బెటర్ గా ఉంది. బై ద వే ఈ అడల్టరేషన్ అనేది కేవలం స్ట్రీట్ ఫుడ్ లో మాత్రమే ఉంది అనుకోకండి. మీరు సూపర్ మార్కెట్ లో కొనే ప్యాకేజ్డ్ ఫుడ్ లో మిల్క్, షుగర్, స్పైసెస్ ఇలా డైలీ ఉపయోగించే అన్ని ఆహార పదార్థాల్లో అడల్ట్రేషన్ ఉంది.
(08:28) అది కూడా అలార్మింగ్ లెవెల్ లో ఉంది. అంటే ఇలాంటి ఫుడ్ తింటే మనకు సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీ అందరికీ వచ్చే ప్రధానమైన క్వశ్చన్ బ్రదర్ మన దేశంలో ఫుడ్ ఇంత వరస్ట్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా అని మనం ముందుగా క్వశ్చన్ చేయాల్సింది ఈ అడల్టరేషన్ మొత్తం ఆపే బాధ్యత తీసుకొని ఉన్న గేట్ కీపర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని నా ఉద్దేశం ప్రకారం ఈ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా వీళ్ళు కేవలం పండగల సమయంలో మాత్రమే యక్టివ్ గా ఉంటారు. మీరు
(09:01) గమనించండి దీపావళి, దసరా సంక్రాంతి టైంలో వీళ్ళు వివిధ స్వీట్ షాప్లకు వెళ్లి ఎక్స్పైర్డ్ ఫుడ్ దొరికింది అని చెప్పి వాటిని డిస్పోజ చేస్తూ ఉంటారు. లేదా రకరకాల రైడ్లు చేస్తూ ఉంటారు. కానీ అదే సంవత్సరంంతా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో అర్థం కాదు. ఇప్పుడు ఈ ఫుడ్ షాపోడు పండుగల టైంలో అలా దొరికాడు అనుకుంటే మిగతా టైంలో వాడు మంచి ఫుడ్ అమ్ముతున్నట్ట వాడు సంవత్సరంంతా అదే క్వాలిటీ అమ్మి కేవలం పండుగల టైంలో మాత్రమే మీకు దొరికాడు.
(09:28) నీకు దొరికిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తారు. అండ్ మన దేశంలో ఫుడ్ అల్లిటరేషన్ చేసి దొరికిన తర్వాత కూడా వాళ్ళకు పెద్దగా క్యాపిటల్ పనిష్మెంట్ ఉండదు. ఇంత డబ్బు ఇచ్చి లేదా ఇంత జరిమాన ఇచ్చి వ్యాపారస్తులు తప్పించుకుంటారు. అండ్ మళ్ళీ అదే పని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ అలటరేషన్ చేసి సంపాదించిన మనీ గవర్నమెంట్ వేసే ఫైన్ కంటే 100 రేట్లు 1000 రేట్లు ఎక్కువగా ఉంటుంది.
(09:50) అలాంటప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మొఖానికి ఇంత డబ్బు పడేసి మళ్ళీ అదే ఇల్లీగల్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తారు. మన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంత వరస్ట్ డిపార్ట్మెంట్ో చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2015 లో మ్యాగీలో లెడ్ ఎలిమెంట్స్ లెవెల్ ఎక్కువగా ఉన్నాయని గుర్తించి దాన్ని బ్యాన్ చేశారు. అప్పుడు మీడియా ఆ విషయాన్ని పెద్దగా హైప్ క్రియేట్ చేసింది.
(10:13) చాలా మంది మ్యాగీని డిస్పోజ చేయడము తగలబెట్టడం చేస్తున్నారు. కానీ తర్వాత సుప్రీం కోర్ట్ ఏమని చెప్పిందో తెలుసా? ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మ్యాగీ ని ప్రాపర్ గా టెస్ట్ చేయలేదు. అసలు వీళ్ళ దగ్గర టెస్ట్ చేయడానికి అడ్వాన్స్ లాబరేటరీస్ఏ లేవు. కాబట్టి మ్యాగీలో వీళ్ళు చెప్పినట్టుగా హామ్ఫుల్ కెమికల్స్ లేవు మళ్ళీ ఆ కంపెనీ తమ మ్యాగీని అమ్ముకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది.
(10:34) ఇక్కడ ఇండియన్ సిటిజన్ కి ఉన్న మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిజంగా మ్యాగీ ని ప్రాపర్ గా టెస్ట్ చేయలేకపోయిందా అసలు వీళ్ళకు టెస్ట్ చేసేంత సీన్ కూడా లేదా లేదా వీళ్ళను డబ్బు పెట్టి ఆ కంపెనీ కొనేసిందా? సుప్రీంకోర్టు దిగివచ్చి మ్యాగీ లో వీళ్ళు చెప్పినట్టుగా ఎటువంటి కెమికల్స్ లేవు అని చెప్పడం ఏంటి? ఇక్కడ ఎవరు కరెక్ట్ దీనికి ఆన్సర్ నేను డైరెక్ట్ గా చెప్పకూడదు చెబితే లీగల్ ఇష్యూస్ వస్తాయి.
(10:58) కానీ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ వినండి మీ అందరికీ ఎండిహెచ్ మసాలా తెలుసు కదా ఇండియాలో వెరీ ఫేమస్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఆ మసాలాల పైన నేను ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఈ మసాలాల్ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు. వీటిలో కంటామినేషన్ అంటే కల్తి ఉంది అది కెమికల్స్ కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కల్తీ ఉందని చెప్పి వీటిని బ్యాన్ చేశారు.
(11:24) కానీ సేమ్ మసాలాల్ని మన ఇండియాలో అమ్ముతున్నారు. [సంగీతం] నెంబర్ టూ మన ఇండియన్ మ్యాంగోస్ వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్. మన మ్యాంగోస్ కి ఉన్న టేస్ట్ ప్రపంచంలో ఏ మ్యాంగోస్ కి ఉండదు. అయితే మన మ్యాంగోస్ ని జపాన్ క్వాలిటీ సరిగా లేదు అని సేఫ్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మన రైతులకు సరైన అవగాహన లేదు. ఎక్కువగా దిగుబడి రావాలని చెప్పి మనవాళ్ళు కెమికల్స్ యూస్ చేస్తారు.
(11:48) కానీ ఆ కెమికల్స్ ని కూడా సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే వాడాలి. ఆ అవేర్నెస్ గవర్నమెంట్ రైతులో క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది. అందుకే పాపం ఈ రైతులు తెలియక ఎక్కువగా కెమికల్స్ వాడతారు లేదా కృత్రిమ ఎరువుల్ని ఎక్కువగా వాడతారు. సో అందులో ఉన్న కెమికల్ కచ్చితంగా చెట్టులోకి చేరి చెట్టు నుంచి పండ్లకు వస్తుంది.
(12:07) అలాంటి పళ్లను ఈ జపాన్ యూరప్ లాంటి దేశాలు అడ్వాన్స్ కంట్రీస్ డీప్ లెవెల్లో క్వాలిటీ చెక్ చేస్తాయి. [సంగీతం] అక్కడ మన ప్రొడక్ట్స్ మ్యాంగోస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇంకో షాకింగ్ విషయం చెప్తాను ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రెజెంట్ మనం తింటున్న బ్రెడ్ చాలా యూరోపియన్ దేశాల్లో ఎప్పుడో బ్యాన్ అయిపోయింది. యూరోపియన్ దేశాలు ఈ బ్రెడ్ మనుషులకు మంచిది కాదు.
(12:26) దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి అక్కడ బ్యాన్ చేసిన 12 15 సంవత్సరాల తర్వాత మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిద్ర లేచింది. అంటే ఎన్ని రోజులు వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ప్రజల విషయంలో వీళ్ళకు కొంచెమైనా కన్సర్న్ ఉందా? నిజం చెప్తున్నాను ఈ ఫుడ్ అడల్టరేషన్ చేసేవారిని అండ్ ఈ అడల్టరేషన్ ని ప్రాపర్ గా చెక్ చేయని అధికారుల్ని ఫుడ్ టెర్రరిస్టులు అనడంలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ టెర్రరిస్టుల కన్నా ఎక్కువ మందికి చావుకి కారణం అవుతున్నారు.
(12:55) అవునా కాదా సాధారణంగా మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైనా ఫుడ్ శాంపిల్ ని టెస్ట్ చేయాలి అనుకుంటే దానికంటూ సర్టెన్ ప్రోటోకాల్ ఉంటుంది. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రాపర్ గా శాంపిల్ తీసుకొని వాటిని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న లాబరేటర్స్ కి పంపాలి. కానీ షాకింగ్ విషయం ఏంటో తెలుసా వీళ్ళ దగ్గర ఉన్న 72 స్టేట్ ఓన్డ్ లాబ్స్ లో 65 లాబ్స్ కిఎబిఎల్ [సంగీతం] నేషనల్ అక్రడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్ాలిబరేషన్ లాబరేటరీ సర్టిఫికేషన్ లేదు.
(13:22) అంటే వీళ్ళు ఆ ఫుడ్ శాంపిల్ ని టెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. వీళ్ళ రిపోర్ట్స్ ని ఎవ్వడు పట్టించుకోడు. అందుకే మ్యాగీ ఈజీగా తప్పించుకుంది కావచ్చు. ఈ మ్యాగీ ఇండియాలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ లాబ్స్ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. వాళ్ళు మా ఫుడ్ ని ప్రాపర్ గా టెస్ట్ చేయలేదు అని కౌంటర్ చేసి సుప్రీం కోర్టులో కేస్ గెలిచింది. మరి ఇదంతా మ్యాగీ ఇన్ఫ్లయెన్స్ తో జరిగిందా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులని వాళ్ళు కొనేశరా అనేది మనకు తెలియదు.
(13:47) మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల్ని లంచంతో కొనొచ్చా అంటే ఎస్ అలాంటి సందర్భాలు చాలా జరిగాయి. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు లంచం తీసుకుంటూ దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళు డిఫరెంట్ హోటల్స్ కి ఫుడ్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి లైసెన్స్ ఇష్యూ చేసే టైంలో వాళ్ళ దగ్గర నుంచి 25వ000 రూపాయలు లక్ష రూపాయలుర లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ చాలాసార్లు దొరికారు.
(14:11) ఇక్కడ వీళ్ళు తీసుకునే లంచం ప్రజల ఆరోగ్యానికి వీళ్ళు కట్టే విలువ. ఈ వీడియోని ఎవరైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తుంటే మీ అందరికీ చెప్తున్నాను. మీరు కూడా ఇదే అడల్ట్రేటెడ్ ఫుడ్ ని తినాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడవద్దు. ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా చాలా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీ బీస్ పైన వేల కోట్లు పెడుతుంది.
(14:33) కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఇలాంటి డిపార్ట్మెంట్స్ పైన ఎక్కువగా ఫండింగ్ పెట్టట్లేదు. జనరల్ గా ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళకు ఎక్కువగా ఫండ్స్ లేవు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ఫండ్స్ రెండు విధాలుగా వస్తాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు అప్రూవ్డ్ ఫండ్ ఇస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది.
(14:51) వీళ్ళ జీతాలకు మెయింటెనెన్స్ కి సరిపోతుంది. కానీ ఆ డిపార్ట్మెంట్ అండర్ లో అడ్వాన్స్ ల్యాబ్స్ కూడా ఉండాలి. అండ్ ఇంకా ఫర్దర్ ఖర్చులు కూడా ఉంటాయి. వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు ఇష్యూ చేసే లైసెన్స్ ద్వారా. ఇప్పుడు మనం ఏదైనా హోటల్ పెట్టాలి. లేదా ఫుడ్ మానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ లైసెన్స్ పర్మిషన్ తీసుకోవాలి.
(15:11) దానికి వీళ్ళు డబ్బు ఛార్జ్ చేస్తారు. అక్కడ భారీ లెవెల్లో కరప్షన్ జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు భారతీయుల్ని మనుషుల్లా కాదు పురుగులు ఇన్సెక్ట్స్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. [సంగీతం] ఎందుకంటే మీరు రాండమ గా ఏ స్టోర్ కైనా వెళ్ళండి. వెళ్లి ఆ ఫుడ్ తీసుకొని టెస్ట్ చేయండి అందులో ఏదో విధంగా మన శరీరాన్ని హామ్ చేసే కెమికల్స్ దొరుకుతాయి.
(15:32) ఇతర దేశాలు తమ ప్రజల ఆరోగ్య విషయంలో చూపిస్తున్న శ్రద్ధను మన భారతదేశ ప్రభుత్వం చూపించట్లేదు. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎంతటి లేజీ అని చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 2023 లో సుప్రీం కోర్ట్ వీళ్ళకు ప్రతి ఫుడ్ ప్యాకెట్ పైన న్యూట్రిషన్ లేబుల్ గ్రేడ్ ని చూపించే నంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్ పెట్టమని చెప్పింది. అంటే ఏబి సి ఆర్వటత ఏ అంటే హైలీ న్యూట్రిషియస్ అని బి అంటే నార్మల్ అని సి అంటే తక్కువ అని ఇలా చూపించే లేబుల్స్ పెట్టమని చెప్పింది.
(16:00) ఇలాంటివి డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, యూరప్, జపాన్ లాంటివి ఫాలో అవుతున్నాయి. 2023 లో సుప్రీం కోర్ట్ చెబితే 2026 వరకు ఈవెన్ ఇప్పటివరకు ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మళ్ళీ సుప్రీం కోర్టే ఏమైంది మీరు ఈ పని చేయలేదు అని అడిగితే మేము దీనికోసం బేస్ ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్తుంది. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నామ అని చెప్తున్నారు.
(16:22) ఇంకెన్ని రోజులు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు? ఈ త్రీ ఇయర్స్ లో ఫుడ్ అడల్టరేషన్ వల్ల ఎంతమంది చనిపోయి ఉంటారు? వాళ్ళ కుటుంబానికి మీరు కంపెన్సేషన్ ఇవ్వగలరా? మీ పని మీరు చేయడంలో ఇంత బద్ధకం ఎందుకు? నిజం చెప్తున్నాను ఇప్పటికంటే ఏన్షియంట్ ఇండియాలోనే ఈ ఫుడ్ అడల్టరేషన్ విషయంలో సివియర్ పనిష్మెంట్ ఉండేది. ఒక 500 600 సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఎవరైనా ఫుడ్ అడల్టరేషన్ చేసిన ఫుడ్ అమ్మేటప్పుడు ఆ వెయిట్లో ఏమైనా తారుమారు చేసి దొరికితే ఆ షాప్ ని రన్ చేసే మనిషి మాంసంతో కంపల్సరీ చేసేవారు.
(16:54) అంటే పనిష్మెంట్ అంత సివియర్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? చాలా చిన్న పనిష్మెంట్ ఉదాహరణకి నాకు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం. నా ఇయర్లీ టర్నోవర్ ఒక 20 కోట్లు 30 కోట్లు అనుకుందాం. సో నేను ఏదైనా అడల్టరేషన్ చేస్తూ గవర్నమెంట్ కి దొరికితే నాకు గవర్నమెంట్ విధించే పనిష్మెంట్ ఏంటో తెలుసా కేవలం లక్ష రూపాయలు మహా అయితే ఇంకో లక్ష పెంచి 2 లక్షలు వేస్తారు.
(17:16) 20 కోట్ల టర్నోవర్ ఉన్నవాడికి 2 లక్షలు పే చేయడం ఎంత ఈజీ వాడు లక్ష కాదు అక్కడ 50 లక్షలు పే చేసి అధికారులనే కొనిస్తాడు. అలా లంచం తీసుకుంటూ దొరికిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలామంది ఉన్నారు. ఇలాంటిది మన దేశంలో జరుగుతున్నప్పుడు ఇక మనం ఏ విధంగా హెల్దీగా ఉంటాం చెప్పండి. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే మన ఇండియాలో ఫుడ్ అడల్టరేషన్ వల్ల ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ ఫుడ్ తయారు చేసిన కంపెనీ పైన ఆ మనిషి పైన విధించే క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఆర్ఎల్స్ మినిమం 10 లక్షల వరకు జరిమాన పెద్ద కంపెనీస్ కి ఈ 10 లక్షలు ఏడు
(17:51) సంవత్సరాల జైలు శిక్ష నుంచి తప్పించుకోవడం ఎంత ఈజీో మీరు చెప్పండి. ఒకవేళ నిజంగా ఆ ప్రొడక్ట్ తిని మనిషి చనిపోయినా భారీ ఇన్ఫ్లయెన్స్ కలిగిన కంపెనీలు ఏదో విధంగా ఆ చావుకు మాకు సంబంధం లేదు అని చాలా ఈజీగా మనీని యూస్ చేసి ప్రూవ్ చేయగలవు. ఇలా మన ఇండియాలో పాసిబుల్ అవుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. బ్రో ప్రాబ్లం అర్థంవుతుంది మరి దీనికి సొల్యూషన్ చెప్పు అంటే సింపుల్ మనం వాయిస్ రైస్ చేయడమే మనం గవర్నమెంట్ పైన ప్రెజర్ పెట్టందే వీళ్ళు మారేలా కనిపించట్లేదు.
(18:21) నిజానికి మనది డెమోక్రసీ ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ రూల్స్ సెక్షన్ 40 ప్రకారం మనం ఏ హోటల్ కైనా వెళ్లి ఏ ఫుడ్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ కైనా వెళ్లి శాంపిల్ కలెక్ట్ చేసి సొంతంగా ఫుడ్ ని టెస్ట్ చేయొచ్చు. కానీ మనం కూడా సేమ్ ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫాలో అయ్యే ప్రోటోకాల్ ని ఫాలో కావాలి. కానీ మనం ఏదైనా హోటల్ కి వెళ్లి ఫ్యాక్టరీ కి వెళ్లి శాంపిల్ అడిగితే సెక్యూరిటీని పెట్టి మనల్ని బయటకు తోసేస్తారు.
(18:46) కానీ పేపర్ పైన రూల్స్ ప్రకారం మనకు ఆ హక్కు ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో అది ఎంతగా ఇంప్లిమెంట్ అవుతుందో మీరు చెప్పండి. దీంతో పాటు మన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం పండగల సమయంలో లేదా మీడియాలో హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు కాకుండా ఇయర్ మొత్తం యక్టివ్ గా ఉంటే బాగుంటుంది. వీళ్ళు రాండమ గా సర్ప్రైజ్ టెస్ట్లు చేస్తే బాగుంటుంది.
(19:06) అప్పుడప్పుడు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏ టెస్ట్ చేసినా ఏదో ఒక హోటల్ ఆర్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ పైన ఎటువంటి పనిష్మెంట్ వేస్తున్నారు వాళ్ళను ఎలా శిక్షిస్తున్నారో మనకు తెలియదు. డబ్బులతో మేనేజ్ కూడా చేస్తుండవచ్చు మేబీ కానీ ఇలా చేసి మేము ఉన్నాము అని వీళ్ళు అప్పుడప్పుడు ప్రూవ్ చేసుకుంటారు.
(19:27) కానీ గ్రౌండ్ లెవెల్ లో వీళ్ళ ఇంపాక్ట్ పెద్ద లెవెల్లో కనిపించట్లేదు. ఇప్పుడు యూరప్ లో ఫుడ్ ని టెస్ట్ చేయడానికి ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఉపయోగిస్తున్నారు. మనం ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం కావచ్చు. ఇకపై మన బతుకులు మారాలి. గవర్నమెంట్ పైన ప్రెజర్ తేవాలి అంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఎక్కడ ఫుడ్ అడల్టరేషన్ జరిగినా ఫుడ్ ని కంటామినేట్ చేస్తున్నట్టుగా మీకు అనిపించిన వెంటనే దాని ఫోటో తీయండి వీడియో తీయండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి.
(19:53) ఆ పోస్ట్ లో పర్టికులర్ మినిస్టర్ ని ట్యాగ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ని ట్యాగ్ చేయండి. ప్రెసెంట్ ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ జేపి నడ్డ గారు అతన్ని ట్యాగ్ చేయండి. దీనికి బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రెజర్ చేయండి. దాంతో పాటు మన స్టేట్ మినిస్టర్ ని కూడా ట్యాగ్ చేయండి.
(20:10) ప్రతి ఒక్కరు ఈ ఇనిషియేషన్ తీసుకుంటేనే మనం మార్పు తేగలం అంతేకానీ నాలాంటి వాళ్ళు వీడియోలు చేసి వీళ్ళను ఎంతగా ఎక్స్పోజ చేసినా ఎటువంటి యూస్ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు యక్షన్ తీసుకున్నంతవరకు మార్పు గ్రౌండ్ లెవెల్ లో రాదు. అవునా కాదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ విషయాలు అందరికీ తెలిసేలా చేయండి.
(20:35) అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్ లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.
No comments:
Post a Comment