You only met because you have a heavy karmic debt from past lives | #vmctelugu #telugu #meditatio...
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xStk-rdDgOI
Transcript:
(00:00) కలిసి ఉండాలని పెళ్లి చేసుకొని డైవోర్స్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు డైవోర్స్ చేసుకోవాల్సిన బంధం కాదు పెళ్లి బంధం పూర్వజన్మలలో ఎక్కువ అప్పులు అంటే పూర్వజన్మలలో ఎవరెవరైతే ఏ గుణ పాఠాలు అయితే నేర్చుకోవడానికి సంసిద్ధంగా లేదో ఎవరెవరైతే తన గుణాలను మార్చుకోవడానికి రెడీగా లేదో వాళ్ళు ఈ జన్మలో కలిసి ఉండి పరస్పరం అంటే అన్యోన్యంగా నేను నీకు నేర్పిస్తూ నేర్చుకుంటాను మనం కలిసి ఈ కర్మలన్నీ కలిసి అనుభవించి తీరుతాను కలిసి నేర్చుకుంటాను అనే గొప్ప డివైన్ అగ్రీమెంట్ పెద్ద కాంట్రాక్ట్ అది దానికి అనుగుణంగానే ఈ భూమి మీద మీరు కలిసికుంటారు
(00:39) జాతకాల ద్వారా గాని ప్రేమించడం ద్వారా గాని మీరు కలిసికోవడం వెనకాల ఉన్న కార్యకారణాలు తెలిస్తే మీరు అవాక్ అయిపోతారు ఏ కారణం లేకుండా మీరు ప్రేమిస్తారా ఏ కారణం లేకుండా మీరు కలిసిపోతారా ఏ కారణం లేకుండా ఒకళ్ళకి ఒకళ్ళు బాగా ప్రేమించి నువ్వు లేకపోతే నేను లేదు అని ప్రాణానికి ప్రాణంగా చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయి కలుసుకుంటారా కలిసిన తర్వాత మీరు అన్యోన్యం జీవించడం మొదలు పెట్టేటప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో వచ్చేటప్పుడు మీకు నచ్చదు మీరు అనుకున్నట్టు వాడు లేడని వాడు అనుకున్నట్టు మీరు లేదని చాలా ఇబ్బందులు పెడతారు దుఃఖానికి లోనైపోతారు చచ్చిపోతారు
(01:09) చంపుతారు లేకపోతే డైవోర్స్ ఇస్తారు కానీ మీ అప్పులు బాకే ఉంటది చూడండి ఎందుకు మిమ్మల్ని వెంటపడి ప్రేమించుకొని మిమ్మల్ని దక్కించుకుంటారో తెలుసా పూర్వ జన్మలలో మీరు ఇచ్చిన హాని ఇబ్బంది యొక్క తీవ్రత ఎంత లోతుగా ఉందో ఆ లోతు ఈ జన్మలో వెంటనే కనెక్ట్ అవుదాం ఆ భయం ఉంటది వాళ్ళ లోపల భయం ఉంటది అంటే పూర్వజన్మలలో ఎక్కువ ఎవరికైతే ఇబ్బందులు కలిగించారో కష్టాలు కలిగించారో ఆ తీవ్రత ఉన్నవాళ్ళు బాగా వెంటపడి ప్రేమిస్తే కానీ ఈ జన్మలో కనెక్ట్ అవ్వదు ప్రేమించిన తర్వాతే అప్పు తీర్చుకోవడం మొదలు పెడతారు అంటే పూర్వజన్మలలో ఇచ్చిన బాధలు ఈ జన్మలలో
(01:47) తిరిగి ఇవ్వడం నేర్చుకుంటారు తిరిగి ఇవ్వడం మొదలు పెడతారు తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం ఈ భూమి యొక్క మాయ కదా నాకు కష్టంగా ఉంది నేను నిన్ను తట్టుకోలేను నాకు నువ్వు వద్దు అంటారు కానీ ఎందుకు మీరిద్దరే కలిశారు ప్రపంచంలో ఇంతమంది మగోళ్ళు ఉన్నారు ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు మీరిద్దరు ఎందుకు ప్రేమలో పడ్డారు మీరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ మధ్యలో ఉన్న అప్పు తీర్చుకోవడం కోసం మీరు ఇతరులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించారో ఆ ఇబ్బందులన్నీ పరస్పరం బాధలు పడి బాధలు పెట్టి ఏడిపించి ఏడిచి అది ఆ అప్పులు తీర్చుకోవాలి ఆ అప్పులు తీర్చుకోవడం కోసమే
(02:21) మీరు కలిసి ఉన్నారు చూడండి అందుకే మీరు కలిసి ఒక్క తాళి బంధంలో ఒకటయిన తర్వాత మొదలు పెడతారు అందుకే ఎట్టి పరిస్థితిలో మీరు డైవోర్స్ చేయరాదు తన్నుకు తన్ని తరిమినా కూడా బయటికి వెళ్ళకూడదు ఒకళళ ఒకళ్ళని వదిలించకూడదు ఎందుకంటే ఈ అప్పు మీరు తీర్చుకోకపోతే ఒక ముగ్గుడిని వదిలేస్తే ఇంకొక ముగ్గుడు దొరుకుతారు కానీ మీ గుణాలు మారలేనందువలన మీకు నేర్పించేవాడే నేర్పించేదాయే మీకు దొరుకుతారు అందుకే ఉన్న దాంట్లో సంతృప్తిగా అన్యోన్యంగా అండర్స్టాండింగ్ తో మీరు కంటిన్యూ చేయండి అది కర్మ బంధం ప్రేమ బంధంగా మార్చుకోండి థాంక్యూ గారు
No comments:
Post a Comment