Tuesday, June 23, 2026

సహజమైన వాటికి ADDICTION ఉండదు🌹వ్యసనం గురించి కొన్ని అపోహలు ఉంటాయి రహస్యాలు🌹Kanthrisa

సహజమైన వాటికి ADDICTION ఉండదు🌹వ్యసనం గురించి కొన్ని అపోహలు ఉంటాయి రహస్యాలు🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=06aPEPsaq6Q



Transcript:
(00:00) ఆ ప్రశాంతతకి ఆనందానికి ఎడిక్షన్ ఉంటది రికార్డ్ చేస్తున్నా అందుకు [నవ్వు] వచ్చిపోయిన దానికి ఎడిక్షన్ ఉన్నదానికి ఎడిక్షన్ లేదు ఇప్పుడు మనక ఎట్లైతే శ్వాసకి ఎవడు ఎడిక్ట్ కాడు కదా ఉమ్ రెండోది ఏది నీలో భాగమో దాన్ని ప్రేమించు ఉమ్ దానికి ఐ లవ్ యు చెప్పు దాని పట్ల నీకు ఓన్లీ ఒక్కటే ఉంటది ఎరుక ఉంటది అంతే ఇప్పుడు నా చేయి ఉంది అనుకో ఇది నాలో పార్ట్ అసలు నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను దీన్ని అసలు పట్టించుకోనే లేదు కానీ ఎరుక ఉంది.
(00:37) ఐ యమ ఆల్వేస్ నాకు ఎక్కడో ఎరుక ఉంది. ఏదనా హటాతగా ఎవరనా తీస్తే చేయట్ల అంటున్నా అది రిఫ్లక్సివ్ యాక్షన్ అని మనకి ఫిజియాలజీ ప్రకారం చెప్పినప్పటికిని దేర్ ఇస్ బియాండ్ ఆల్ యక్షన్స్ దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఆపరేటింగ్ అదే ఎవడనా ఏమనా అనుకొని దాని శక్తి అని లేకపోతే సహజంగా జరిగేది అంటారు సహజంగానే ఈ ఆర్గానిజం యొక్క మూల తత్వం ఏందంటే అది నిరంతరము తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటది.
(01:05) అంతే ఇంకా దానికి వేరే పని లేదు నువ్వు బండి మీద పోతున్నావ్ సేఫ్ గా పో ఎందుకు చెప్తున్నారు అట్లా అంటే అట్మోస్ట్ థింగ్ ఏందంటే నువ్వు బండెక్క గాని ఎవడికన్నా నువ్వు కోడ్ సంపాదించాలని ఎవడు చెప్పడు నువ్వు సేఫ్ గా పో హాయిగా ఉండు అంటే ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఇది సజీవంగా ఉండడము అన్నది ఒక అనుభవం అది ఓకే మిగతావన్నీ ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ 200 ఏళ్ల క్రితం ఇప్పుడుంటే మనక ఒక అనుభవం ఉండేది.
(01:37) ఏదైనా గుర్రం బండి కొనుక్కోవాలిరా అప్పటికి అదే ఎక్కువ అవును ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందే వస్తుంటే పెట్రోల్ బంక్ ఏదో క్లోజ్ అయిపోతే నా బిడ్డతో అంటుందన్నమాట భారతదేశం విశ్వ గురువు కావాలంటే ఒకప్పుడు విశ్వ గురువు ఓకే భారతదేశం దాని ఆత్మ దానికి ఉన్నది ఇప్పుడు ఎందుకు కాదంటే కార్ కనుక్కోవడం వల్ల మ్ ఆ కారు మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల కార్ అడాప్ట్ చేసుకుందాం టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం కానీ మన దగ్గర ఇంధనం లేదు దానికోసం మన భారతదేశానికి మన యొక్క ఎథోస్ కి ఏమాత్రం సంబంధం లేదు ఒకానొక రిలీజియస్ ఫండమెంటల్స్ ఉన్నో ఒకానొక దేశాల మీద ఆధారపడ్డాడు.
(02:18) వాళ్ళు పెట్రోల్ ఇయనంటే మన కార్లన్నీ వేస్ట్ అందుకని నువ్వు ఒక ఎటర్నల్ డిపెండెన్స్ లో పడిపోయింది భారతదేశం ఈరోజు కార్ లేదనుకో ఆరోజు భారతదేశం మన షోయింది. ఇద చిన్న అబ్సర్వేషన్ [నవ్వు] ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ కంట్రీ మళ్ళీ ఇండిపెండెంట్ కంట్రీ అవ్వాలంటే ఒక్కటే ఇక్కడ ఇంధనం తయారు చేయాలిను సో ఎలక్ట్రిక్ వెహికల్స్ త్వరగా వచ్చేసేయాలి.
(02:44) అసలు మనం తూర్పు దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ కావచ్చు లేకపోతే లెబనాన్ కావచ్చు ఎక్కడి నుంచి మనం రష్యా నుంచి డీజిల్ ఇవన్నీ సప్లై చేసుకుంటున్నామో అవన్నీ సప్లై చేసుకోవద్దు. ఆ రోజు ఇండియా దశ మారిపోతుంది. అదర్వైజ్ నువ్వు ఎంత చేసినా నువ్వు సంపాదించినదంతా మళ్ళ వాళ్ళకే పెట్టాలి. ఇప్పుడు వాళ్ళకి మూడు ఖరాబ్ అయిపోయింది.
(03:05) ఆ సిలిండర్ కాస్ట్ 200 పెంచుదాం తీసుకుంటే తీసుకోలేంు. ఒక్క రోజు తీసుకోపోతే ప్రతి రోజు దాదాపు 50 లక్షల నుంచి 75 లక్షల సిలిండర్లు మన గవర్నమెంట్ సప్లై చేస్తా ఉంటే ఎవ్రీ డే షెల్లింగ్ అవుట్ కొన్ని వందల లక్షల లీటర్ల పెట్రోలు కిరోసిన్ రకరకాల ఇంధనం సంబంధించిన చమురు కావచ్చు ఏదనా సప్లై చేస్తూనే ఉండాలి ఇదేంది ఒక పులి పులి మీద ఒకడు కూర్చొని పోతా ఉన్నాడంట వాడు ఏనాడు ఆగలే మ్ ఎందుకురా నువ్వు ఆగవ అంటే ఇది నేను ఆగితే పులి నన్ను చంపేస్తాను అవును దీనికి ఇంగ్లీష్ లో కూడా ఒక మంచి స్టేట్మెంట్ కాగింగ్ ద వీల్ అంటారు కాగింగ్ ద వీల్ అంటే ఇట్లా ఒకడు పోతున్నాడు ఇట్లా టైర్ టైర్ కొట్టుకుంటా ఈ
(03:44) టైర్ ఎందుకు పోతుంది వాడు కొడితే పోతుంది. ఆ టైర్ కొడుతుంటే అందరు ఆ టైర్ ని చూసి వాడు కొట్టే టైర్ నుంచి భలే నిలబెట్టినవారు టైర్ అన్నారు. దాంతో వాడికి ఐడెంటిటీ పట్టుకుంది. అందుకని వాడు అలిచిపోయినా కొడుతున్నాడు ఇప్పుడు. కొట్టిన ఆపితే టైర్ పడిపోతది టైర్ పడిపోతే ఐడెంటిటీ పడిపోతది అయిపోయాడురా ఫేల్ వాడు కానీ ఎక్కడో చోట ఆగాలి కదా నేను అంటుంది అది ఆ స్పృహ ఉండదు మనిషికి ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ వద్దు అని చెప్పమను మ్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా ఎడిక్షన్ అనేది మూలతత్వాలకు ఉండదు.
(04:15) అంటే ఏవైతే జనరల్ గా జరుగుతున్నాయో ఉదాహరణకి యు కెన్ గెట్ ఎడిక్టెడ్ టు ఫుడ్ బట్ దేర్ ఇస్ నో ఎడిక్షన్ టువార్డ్స్ హంగర్ నాకు ఆకలితో ఒక రకమైన తాదపతుంది ఎవడు చెప్పడు ఎందుకంటే అది సహజంగా వచ్చింది సహజంగా ఉండేది సో ఎడిక్షన్ అన్నది మధ్యలో పట్టుకుంటది. ఇంకా ఒక అబ్జర్వేషన్ ఏందంటే ఒకప్పుడు ఒక పంట 30 ఏళ్ల క్రితం పుట్టిన తర్వాత ఎట్లీస్ట్ 18 సంవత్సరాల వరకు ఎవరికీ ఏ ఎడిక్షన్ ఉండేది కాదు మ్ ఎవరికీ రావాలి స్కూల్ కి వెళ్ళాలి తినాలి పడుకోవాలి అంతే రెండోది లడ్డు గిడ్డు బిస్కెట్ చిప్స్ ఏమి లేవు ఇంట్లో అమ్మ కారపలు చేసి తినిపెట్టి తినాలి లేకపోతే
(04:55) పచ్చడన్నం ఇంతవరకు ఎప్పుడైతే టీవీ వచ్చిందో ఎప్పుడైతే మొబైల్ వచ్చేసిందో బైబర్ ఎడిక్షన్ స్టార్ట్ అయింది పుట్టిన ప్రతి పిల్లవాడు చేతిలో మొబైల్ ఉంటుంది అన్న తింటున్నాడు. ఉమ్ అయిపోయింది అంటే చాలా ఏళ్ల తర్వాత ఏదైతే జరగాలో అది భయపడితే జరిగింది. అంటే ఇప్పుడున్న మనిషికి సర్వం అందుబాటులో ఉంది దాంతో పాటు వినాశనం అందుబాటులో ఉంది.
(05:24) అంటే హి ఇస్ ఎక్విప్డ్ విత్ ఎలిగజర్ అండ్ ఎట్ ద సేమ్ టైం పాయిజన్ ఎట్ ద సేమ్ టైం అంటే అమృతము ఆతర్వా నెక్టర్ నెక్టర్ కంటే తాత ఎలిజర్ అమృతము ఆ తర్వాత విషము రెండు పక్కపక్కనే ఉన్నాయి సో ఎప్పుడైనా విషయం అట్రాక్ట్ చేస్తుంది. సహజంగా ఉండడం మనిషికి ఇష్టం లేదు ఎందుకు అందరూ అసహజంగా ఉన్నారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటున్నారు పుట్టిన పిల్లలు కూడా అట్లాగే మారుతున్నారు.
(05:50) ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రౌండ మహర్షి అట్లా గోజ పెట్టుకొని హాయిగా కూర్చుంటే భగవాన్ అన్నారు నిజానికి అందరూ అట్లా ఉండాలి. మ్ కనుక అందరి స్థితి అది అట్లా ఉండరు అంటే నువ్వు ఏదో నీ ధర్మాన్ని పాటిస్తూ మిగతా సమయంలో సహజంగా హాయిగా రిలాక్స్డ్ గా ఉండాలి. కానీ లైఫ్ అంతా మనం ఏదో ఒక దానికి ఎడిక్ట్ అయిపోయినం డబ్బుకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
(06:11) లేకపోతే పేరు ప్రఖ్యాతలకు ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే గుర్తింపు ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ లేకపోతే నిన్న ఎప్పుడో ఒక చిన్న చర్చ వస్తే నేను అన్నా అసలు గుర్తింపు లేకుండా జీవించు అంటే అలాంటప్పుడు జీవించినందుకు భయ్యా అంటున్నా అంటే తాను తాను మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం కాదు ఎట్లా మర్చిపోతావ్ గుర్తింపులో మ్ ఇప్పుడు చిరంజీవి ఏమనా మర్చిపోతుండ తను తాను లేదు అంటే ఐడెంటిటీ అనేది ఒక్కసారి నువ్వు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినావ అనుకో మంచి అనిపిస్తుంది.
(06:39) ఇంట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే 100 మంది చేయలేరునుకో అదొక నీకు లోపట ఉంటది చూసావా ఎంతమంది అంటే ఈ లైఫ్ లో ఎవరు చేయలేనిది నేను చేశను అంటే వాడు చేయతున్నా లోపట ఒక కథ నడుస్తా ఉంటది. మ్ ఇప్పుడు ఆ 100 మంది రాలేదుఅనుకో దాన్ని గౌరవంగా తీసుకోగలిగితే ఓకే లేకపోతే అదే బాధగా మారుతుంది. ఎలా ఉంటే అలా యక్సెప్ట్ చేయడం అది వ్యక్తిగతం మనకు తెలిీదు.
(07:04) ఉమ్ ఇప్పుడు చాలా పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఆర్డినరీ మైండ్ ఉండొచ్చు. ఆ ఇదేం శాశ్వతం కాదు కొంతకాలం వర్క్ చేస్తాను ఆ తర్వాత ఒకవేళ నా దగ్గరికి ఎవరు రాకపోయినా నా అందం పోయినా నేను దాన్ని అంగీకరిస్తాను అనుకుంటే అది ఒక యోగి లక్షణమే అది వేరే స్థితి అందరిది ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. కొందరు బ్లఫ్ కూడా చేస్తారు. సహజత్వాన్ని కూడా నటించే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు లోపట పీస్ ఫుల్ గా ఉందా లేకున్నా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని ప్రశాంతంగా కనబడే వాళ్ళు ఉన్నారు.
(07:36) ఉమ్ ఇంకా ఒక విషయం ఏంది నిజంగా ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతంగా కనబడకపోవచ్చు. మ్ వాడు సందర్భానుసారం వాడు వెదర్ లా ఉంటాడు నేచర్ గోవింద్ ఫ్లో అన్నమాట ఆ ఇప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్ కి ప్రకృతికి ఉన్న తేడా ఏందంటే ఎయిర్ కండిషన్ రూమ్ పొద్దు నుంచి రాత్రి వరకు రాత్రి నుంచి మళ్ళ ఒకేలా ఉంటది. ఉమ్ అదేంది ఇస్ డెడ్ అన్నాడు బేసికల్ అదే ప్రకృతి అనుకోవచ్చు చల్లగాలి వచ్చింది వచ్చిందా అనుకుంద పోయింది.
(08:04) అంతలో కాస్త ఎండు వచ్చింది. అది వచ్చిందా అనుకుందలోపు మలచల గాలి వచ్చింది. అమ్మాయి బయట పడుకుంద వర్షం పడ్డది. ఒక రెండు నిమిషాలు చిన్నప్పుడు జరిగేది అట్లా నేను ఎప్పుడు నాతో నాకు చిన్న చిన్నప్పటి నుంచి వర్షంతో నాకుఒక కనెక్షన్ నేను ఒక చిన్న ఏమంటారు బ్లూటూత్ కనెక్షన్ లాగా ఇప్పటికి నాకు అనిపిస్తది ఐ అండర్స్టుడ్ రైన్ అండ్ రైన్ అండర్స్టాండ్స్ మీ ఇది ఎవరికో ప్రూవ్ చేయడం అది కాదు.
(08:25) ఓకే ఆ నేను కొన్ని సార్లు ఊరికే చెప్పాను ఇప్పుడు వర్షం వస్తుందంటే వచ్చేసింది. ఉమ్ అది నాకు తెలుస్తుంది నా శరీరాన్ని గుర్తిస్తుంది అది ఎట్లా అని నాకు కూడా తెలియదు. అంటే నేను కొన్నిసార్లు చెక్ చేస్తే నాకు ఆధారం ఏమ దొరకలే కానీ ఒక సడన్ ఒక ఎఫిఫనీ లాంటిది అంటే ఒక అనుభూతి లాంటిది కలిగింది. అంటే కనెక్ట్ విచ్ నేచర్ అ అది ఏమో నాకు తెలియదు.
(08:45) అద అది మళ్ళ ఎండాగిండ నాకు తెలియదు. ఓకే ఆ చిన్నప్పటి నుంచి నాకు వర్షంతో ఒక అట్లా ఉంది ఒక తాదాత్మత అంటే బాధ లేని అటాచ్మెంట్ నేను ఏం చేసేవా చిన్న ఉన్నప్పుడు మిద్ద మీద పడుకుంటే వర్షం వచ్చింది. మంచి వాతావరణం ఉంది అంటే సరే అని మొత్తం దుప్పటి గిప్పటి వేసుకున్న తర్వాత దుప్పటి ఇట్లా కప్పుకుంటే వర్షం పడేది. వెంటనే దుప్పట అంతా ప్యాక్ చేసుకొని ఇట్లా కిందకి వచ్చేస్తే వర్షం అయిపోయింది.
(09:15) మళ్లా సరే మళ్లా పడతదేమోలే అంటే ఆ రోజు వర్షం పడేది మళ్ల ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మళ్ళ పోతుంటే నాకు డౌట్ వచ్చేది. ఇప్పుడు వేస్తున్న వర్షం పడతదేమో అంటే సరే పడుకుంటాది మళ్ళ ఒక రెండు నిమిషాలకి ఇచ్చి పడి ఈసారి ఐ మేడ్ అప్ మై మైండ్ ఏదేమైనా ప్యాక్ చేసుకొని కిందికి పోతే వర్షం ఎలాగ ఆగుతుంది. అందుకని కాసేపు ఉండి చూద్దాం. అంటే మెల్లగా వర్షం జల్లు పడుతూ పడుతూ 10 నిమిషాలు అయింది పడతానే ఉంది మెల్లగ పైన దుప్పట తడిచి కింద ముడ్డి తడిచి ఇది ఇలా ఉండగా ఇంక ఆగద రూడ అయింది ప్యాక్ చేసుకుని స్టెప్ దిగుతుంటే వర్షం అయిపోయింది.
(09:53) నేను ఒకసారి ఏం చేశను ఏదేమైనా వర్షం నుంచి లేచేది లేదు పడితే పడ్డది ఉంటే ఉన్నది. ఫస్ట్ టైం లిబరేషన్ మై స్లీప్ ఇస్ నాట్ డిపెండ్ అపాన్ రెన్ రెన్ ఓకే ఇది ఎప్పుడు దాదాపు చాలా టైమ్స్ తర్వాత నాకు ఆ స్ప్రో వచ్చింది అప్పుడు నా వయసు ఎంత అనుకున్నావ్ ఐ వాస్ స్టడీంగ్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఓ నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
(10:15) నాలో నేనే అనుకుంటుంది ఒక ఆట ఒకసారి నేను మిద్ద మీదకి వెళ్లిి పడుకున్నా నా పక్కన మా అత్తగారు ఉన్నారు తర్వాత అవంతా ఎన్ని ఉన్నా నా మైండ్ లో చిన్న ఒక కన్విక్షన్ ఈరోజు వర్షం రాని రాకపోని నేను ఇక్కడే పడుకుంటాను. ఫస్ట్ టైం నేను వర్షం నుంచి ఫ్రీ అయిపోయాను. అంటే యు ఫిక్స్డ్ యువర్ స్టేట్ ఆ నేను పడుకుంటా అంతే ఒక్కొక్క పడుకుంటాది చూడు ఇప్పుడు ఆకాశ ఇప్పుడు ఆకాశంలో చెట్టు మీద కూర్చున్న పక్షికి ఏముంటది అంటే అవేమ నిద్రపోవా లేదా వర్షంలోనే అనుభవిస్తూ ఒక చిన్న దాన్ని అంగీకరిస్తే ఏదో నిద్రాస్థితి ఉండే ఉంటది ప్రాబబ్లీ అది మనకు తెలియదే సో ఆరోజు
(10:47) మొట్టమొదటిసారి నేను పడుకున్నా నిద్రపోయాను హటాతు వర్షం వచ్చింది ఇట్ల లేచి పరిగెత్తబోయాను ఐ సెడ్ నీ యొక్క ప్రవాహం నీది నా నిద్ర నాది నేను మంచి దుప్పటికప్పుడు పడుకున్నా అసలు నేను థింక్ కూడా చేయలేదు అది గురించి ఆ తర్వాత నేను నిద్రపోయినా అది ఎప్పుడు ఆగిందో నాకు తెలియదు పొద్దున వస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి తర్వాత కిందకి వస్తే చాలా పెద్ద వర్షం పడతది అని చెప్పారు నాకు బట్ ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్ అంటే నువ్వు అంగీకరిస్తే ఎడిక్షన్ అనేది లేదు దాంతో అటాచ్మెంట్ ఏర్పడితే ఎడిక్షన్ వస్తది అయితే నేను ఒక చిన్న అబ్జర్వేషన్
(11:26) చెప్తా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దానికి అడిక్ట్ అయ్యాడు ఓకే సరే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ వల్లనో దేని వల్ల జరిగిఉండొచ్చు ఒకవేళ అది అతనికి ఇంపార్టెంట్ అని అనిపిస్తే అతను ఒక చిన్న అవగాహనలోకి రావాలి. సో దేనికి అతను ఎడిక్ట్ అయ్యాడో అది అతను మోడరేట్ చేయాలి. భోజనం మోడరేట్ చేసావు కదా అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినట్లేదు కదా అవును దాన్ని కూడా మోడరేట్ చేయి ఇంక ఇప్పుడు ఉదాహరణకి సినిమా హీరోలు అందరూ ఒక పెగ్ వేస్తారు అనుకుందాం వాళ్ళు పొద్దస్తమని ఏమ తాగరు.
(12:00) సూపర్ స్టార్ మోహన్ బాబు చెప్పాడు పెద్ద పెద్ద స్టార్లు అందరూ సాత షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో బెస్ట్ డ్రింక్ ఏదో అలాగని తాగి ఊగి మళ్ళీ రేపు పొద్దున షూటింగ్ ఉంటది. ఉమ్ చిన్న ఒక సెలబ్రేషన్ ఒక చిన్న ఒక శరీరం అంటే ఇంకా వేరే విషయాలు ఏమ ఆలోచించకుండా ఏదో పాట వింటూ లేకపోతే సరదా విషయాలు మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అందరూ కూర్చొని కూడా ఒక రెండు స్మాల్ ప్లేక్స్ ఆఫ్ వై చిన్న కిక్ ఏదో అట్లా మైల్డ్ గా అతలే పడుకుంటారు.
(12:29) ఈ లైఫ్ అంతా కొనసాగించిన వాళ్ళు ఉన్నారు అఖిల నాగేశ్వరరావు కావచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు ఇవన్నీ మనం చెప్తున్నవి కాదు ఇంటర్వ్యూలో రకరకాల వ్యక్తులు చెప్పిఉన్నారు. దాన్ని నెగిటివ్ గా తీసుకోవడానికి లేదు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మోడరేట్ చేశారు. మోడరేట్ చేసినప్పుడు దట్ బికమ్స్ మెడిసినల్ మెలగా బాడీ దానికి బాడీ ఎప్పుడు పర్షన్ అయిపోతది ఇర్రెగ్యులారిటీని తట్టుకోలేదు బాడీ అంతే నువ్వు రోజు ఇంత పాయజన్ తాగితే బాడీ అడాప్ట్ చేసుకుంటది.
(12:59) నువ్వు రోజు చెప్పులు లేకుండా నడిస్తే బాడీ కానీ ఒక రోజు చెప్పులు వేసుకుంది ఒకరోజు హై హీల్స్ వేసుకుందాం ఒరోజు హీల్స్ లేకుండా ఒకరోజు బాడీస్ అంటే దానికి అర్థం కాదు బాడీ గ్రాస్ రియాలిటీ ఒరోజు దిండు పెట్టుకున్నావ్ ఒరోజు దిండు పెట్టుకోలేదు బాడీకి అర్థం కాదు ఒకరోజు చలనీలు చేసావు ఒరోజు వెండిలు చేశావు బాడీకి అర్థం కాదు అందుకని నువ్వు బాడీని ఒక రెగ్యులారిటీని ఫిక్స్ చేయాలి.
(13:19) ఓకే ఇంతే చేయవలసింది ఇప్పుడు దానికి ఐ యమ్ నాట్ సపోర్టింగ్ స్మోకింగ్ బట్ స్మోకింగ్ లేకపోతే నా లైఫ్ లేదని అనుకున్నవాడు దాన్ని మోడరేట్ చేయాలి. చేసి దాని ద్వారా వచ్చే పర్యవసానన్ని నవ్వుతూ అంగీకరించగలగాలి. ఈ రెండు గనుక చేస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఎడిక్షన్ అది పార్ట్ ఆఫ్ లైఫ్ జీవన విధానం అయిపోయింది.
(13:39) తర్వాత నిసర్గదత్త మహారాజు లేకపోతే మన భారతీయ చాలా మంది యోగులు బుక్క తాగారు. దే ఆర్ నాట్ ఎడిక్టెడ్ టు ఇట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపియొచ్చు ఒక యోగి యోగి అంటే లిబరేషన్ అతను ఏమనా చేయొచ్చు హి ఇస్ ఫ్రీ టు డిస్ట్రాయ్ హిస్ ఓన్ బాడీ లిబరేషన్ యొక్క పరాకష్టది రెండోది మామూలుగా చాలా హెల్త్ ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ బాడిని అంగీకరించిన వాడికి ఉండవు.
(14:05) ఉదాహరణకి ప్రతి పండు చూసి ప్రతి కాయ చూసి ఇది ఆర్గానిక్కా హైజినిక్ అంటే చాలా రోగాలు వస్తాయి. నువ్వు ఒక ఫ్లో లో ఇన్స్టింట్ గా బతకాలి. అప్పుడు నీ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటది. నువ్వు ప్రతిసారి బాడీని షాక్ కి గురి చేస్తున్నావ్ అనుకో నీ థాట్ ప్రాసెస్ తోటి స్లోలీ నువ్వు తినే ఫుడ్ పాయిజన్ గా మారిపోతుంది.
(14:25) అట్లా కాకుండా నువ్వు దాన్ని సరిగ్గా మోడరేట్ చేసి దాన్ని రైట్ అండర్స్టాండింగ్ బాడీకి ఇచ్చావ అనుకో అది బాడీ తను సర్వైవ్ అవ్వడానికి అనువుగా దాన్ని అడాప్ట్ చేసుకుంటది బికాజ్ ఇట్ ఇస్ కమింగ్ ఎవరీ డే ఓకే ఇప్పుడు కొందరు లూధియానోలు అక్కడక్కడ దే యూస్ టేక్ డ్రగ్స్ దే డోంట్ టేక్ డ్రగ్స్ ఆల్ ద టైం దేర్ ఇస్ ఏ టైం ఫర్ దట్ కనుక చూచ మనం పూజ చేయడానికి ఒక టైం ఉంటది కదా కరెక్ట్ గా తినేకంటే ముందు ఒక గంట సేపు పొలం పనులు అన్నీ పూర్తి చేసుకొచ్చి దబ్బ దబ స్నానం చేసి ఇట్లా ఒక గుంజ కానుకొని కూర్చొని దేరే అంటే భార్య భర్త అంత చాలా కష్టపడతారు.
(15:00) ఇప్పుడు నరాలు స్టిఫ్ అయిపోయింది. ఆ నరాలు నువ్వు యోగా చేసిన ఏం చేసినా లూస్ కావు ఓన్లీ ఒక తరహ డ్రగ్ ఉదాహరణకి మనం హెడ్ేక్ రాగానే టాబ్లెట్ వేసుకుంటే ఎట్లా ఫ్రీ అవుతుంది మరి హెడ్ జనరన్ రాగానే టాబ్లెట్ వేసుకుంటే అట్లానే సంథింగ్ ఏదో ఒకటి అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు అది తర్వాత ఒక హాఫ్ న్ అవర్లో దే ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రార్డినరీ రిలాక్సేషన్ ఆ తర్వాత వెళ్లి మంచిగా భోజనం చేసి పడుకుంటారు.
(15:25) ఇక్కడ ఏంది మోడరేషన్ లో ఎడిక్షన్ లేదు మోడరేషన్ కాకుండా ఎవడైతే పొద్దున్న మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్ టైం పాస్ కాకుండా తింటాడు చూడు దెన్ దేర్ ఇస్ ఎడిక్షన్ అన్నమాట అందుకని మనక ఇప్పుడు ఆహారం కూడా మన ప్రకృతి పరంగా తినకూడదు మరి బ్రేక్ఫాస్ట్ తినకూడదు మనం నీ క్వశ్చన్ తెలుసో తెలియదో 1800 సంవత్సరం అంటే దాదాపు 200 ఏళ్ల క్రితం దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అండ్ లంచ్ ఓన్లీ వన్ మీల్ ఏడే అసలు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేవాళ్ళు అంతే ఓకే వాళ్ళకి హైజినిక్ తెలియదు ఆర్గానిక్ తెలియదు మినరల్ వాటర్ తెలియదు ఆర్వ వాటర్
(16:05) తెలియదు వాటర్ మాత్రమే తెలుసు. ఇప్పుడు మా ఇంట్లో మాకు బావి ఉండేది దూరంగా వెళ్తే కచ్చేరి బాయ అని ఒకరు ఉండేది. అక్కడికి వెళ్లి నీళ్ళు మోసుకొచ్చేవాళ్ళు ఆ బాయిలో ఏమున్నాయో తాబేళ్లు ఉన్నాయా పాములు ఉన్నాయా తెలియదు. తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత దాన్నే బట్ట కట్టుకొని పొడగొట్టుకునే వాళ్ళు కూడా కాదు. ఆ నీళ్ళు ఇప్పుడు తాగితే తెలుస్తుంది ఆ నీళ్ళు అసలు టేస్ట్ లెస్ అవి కొంచెం ఉప్పుగా రకరకాలుగా ఉండేవి కానీ ఎప్పుడు మైండ్ దాన్ని శంకించలేదు.
(16:32) అడాప్ట్ చేసుకుంది బాడీ ఇప్పుడు చిన్న పిల్లలు గాని నేను చాలా మందిని చూసి ఎవరైతే చాలా హెల్త్ గురించి అతిగా ఆలోచిస్తారో వాళ్ళకి మెల్లగా బాడీ పాయిజనస్ అయిపోతుంది బికాజ్ యువర్ మైండ్ కిల్స్ ద బాడీ తింటున్న ప్రతిదాన్ని శంకించవు అందుకే మన భారతదేశ తత్వ దర్శనంలో ఒక అద్భుతమైన పదం ఉంది ప్రసాదం యూనివర్స్ లో ఎక్కడ లేదు అవును ప్రసాదం అనే పదానికి ఈక్వలెంట్ వర్డ్ చూద్దాంండి ఏమై ఉంటది సాక్రడ్ పూలిహోర అంటరా [నవ్వు] ఆ ప్రసాదం ఇన్ ఇంగ్లీష్ సాక్రడ్ ఫుడ్ చూసావా నా లైఫ్ లో ఎప్పుడు చూడలే కానీ అది మెర్సిఫుల్ ఆఫరింగ్ అంట
(17:18) బోంగే ఏం కాదు ఇక్కడ సాక్రడ్ అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు ప్రసాదం పెట్టినా మన యొక్క మానసిక అవస్థని అర్థం చేసుకుంటే అట్లా గనుక జీవితకాలం ఉండగలిగితే ఇక నీకు ఏ ఆధ్యాత్మిక పుస్తకాలు అక్కర్లేదు గురువులు అక్కర్లేదు ప్రసాదం తింటున్నప్పుడు ఎవడు ఎప్పుడు తింటున్నా చెక్ యువర్ బాడీ మైండ్ స్టేటస్ ప్రసాదం తింటున్నావ్ ఎవరు పెట్టారు ప్రసాదం అనగానే అసలు మొత్తం పక్కకెళ్ళింది కుల మతాలంది పక్కకెళ్ళిపోయినాయి ఫస్ట్ ప్రసాదం అనగానే నువ్వు హంబుల్ గా చేశారు ఎవరు చేశారు అది నానం చేసుకొని చేశరా అనలేదే క్వశన్స్ క్వశ్చన్ లేదు నో క్వశ్చన్
(17:55) రెండోది ఆ నువ్వు తిని చెప్పు వాటి టేస్ట్ ఎలా ఉందో అని ఎవడ అనండి ఆశ్చర్యం చూడు ఇవన్నీ నువ్వు రోజే చేస్తున్నావ్ కానీ ప్రసాదం అనగానే అన్ని పక్కక వెళ్ళిపోతుంది. అంటే జడ్జ్మెంట్ పక్కక వెళ్ళింది. కంపారిజన్ పక్కక వెళ్ళింది. రెండోది క్వాంటిటీ పక్కక వెళ్ళింది. మ్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ హెన్స్ అందరికీ ప్రసాదం చాలా టేస్ట్ అనిపిస్తది.
(18:14) ఎందుకంటే నీ యొక్క విషపూరితమైన మనసు పక్కకు జరిగింది. అదే ప్రసాదం ఇంటికి తెచ్చిపెట్టావ అనుకో కొంచెం కరివేపాకు ఎక్కువ మాడింది ఏదో అంటది మైండ్ ఇంకా లేదా నీ అమ్మ ఎప్పుడు తక్కువ ప్రసాదం అంటే ఫుల్ఫిల్మెంట్ అది ఒక కంటెంట్మెంట్ దానికి నెక్స్ట్ లేదు నాకు ఇంకొంచెం పెడతారా అనేవాడు అన్నాడు. సరిపోయిందా అనే థాట్ లేదు ప్రసాదం అంటే అంగీకారం అందుకే అష్టావక్రలో ఆ అంటే ప్రసాద రూపంలో జీవితాన్ని అనుభవించిన వాడు ధన్యుడు వాడికి ఆత్మజ్ఞానం చెక్ ఇప్పుడు ఆ ప్రసాదం ఎట్లా ఉంది ఎట్లా తీసుకున్నాం అన్నదే మన లైఫ్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది.
(18:48) మైండ్ అనేది పక్క జరిగితే సరిపోతుంది ఆ ఇప్పుడు నిసర్గదత్త బీడి తాగాడు అనుకో ప్రసాదం లాగానే తీసుకోబడ్డది. ఆయన డిస్కోర్స్ ఇస్తున్న సరే చేతిలో బీడి ఉన్నది. సో ఇప్పుడు నేనుంటా హి ఇస్ నాట్ ఎడిక్టెడ్ టు బడి హి ఇస్ బీడి పార్ట్ ఆఫ్ హిమ అదంతే అది వినేవాళ్ళ ఒక విడ్డూరంగా ఉన్నా అనుభవించేవాడికి తెలుస్తుంది. చాలామంది మనం చూసే దృష్టిని బట్టి ఎవ ఇప్పుడు ఒకరికి ఏ బీడి అలవాటు లేదు ఏమి లేదు వాడి మైండ్ మరి బాగోలే వాడి కుట్రలు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి మరి అది కూడా రాంగే కదా అందుకని శరీరానికి కొన్ని ప్రారబ్ధాలు ఉంటాయి అది నువ్వు మాడరేట్ చేసేసేయాలి ఇప్పుడు లడ్డు
(19:28) తినడం నీకు ఇష్టం అనిపిస్తే దాన్ని వదిలితే నీకు దమా ఖరాబ్ అయితే రోజు లడ్డు తింటే చచ్చే వరకు అని ఫిక్స్ కాదు కానీ టైం ఫిక్స్ చెయ్ మధ్యాహ్నం వంటి గంట తిన్న ముందు చిన్న లడ్డు ముక్కు తింటా వారం రోజులు కొంచెం తర్వాత నీకు అల బట్టి రెండోది ఊరు వెళ్ళినా స్మశానానికి పోయినా ఎక్కడ పోయినాయి లడ్డు తీసుకొనే పో ఎన్ని రోజులు ప్రయాణం ఆరు రోజుల అరే ఎనిమిది లడ్డులు పెట్టరా బ్యాగ్లో ఈ లడ్డు అక్కడ దొరుకుతుందా అండి ఓకే దొరికితే పర్వాలేదు ఇలాంటిదే కావాలి వేరే తిన తర్వాత ఈ లడ్డు నువ్వు తయారు చేసేది నేర్చుకో తయారు చేసుకొని నేర్చుకో ఎవరు లేకుండా
(19:59) నువ్వు తయారు చేసుకోవచ్చు అంటే నువ్వు డిపెండెన్స్ నుంచి బయటపో కంప్లీట్ గా యు ఆర్ నాట్ ఎడిక్టెడ్ దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏ పుస్తకాలు లేనిది. దీన్న చాలా విచారణ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంది ఏ వస్తువులు అక్కర్లేదు అని యోగి చెప్తున్నాడు కానీ అతని చేతిలో కమ్మండలం ఉంది. చేతిలో కట్టే ఉంది రమణ చేతిలో కట్టే ఉంది అది కూడా వస్తువే కాదు కానీ ఆయన మనసులో పట్టుకోవట్లేదు విషయం అది కాదు అది 100% జీవితకాలం కావాలి కాబట్టి దాన్ని ఎప్పుడూ దాన్ని పక్కకు పెట్టలేదు వాళ్ళు ఓకే ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ లో తాగితేనే నీకు
(20:30) బాగుంటది అంటే దీన్ని వదిలి పెట్టక ఇంకా మ్ ఇంతే నువ్వు చేయవలసింది ఇబ్బంది పోగొట్టుకో ఆ ఆ అసలు ఆ సవాలే లేదు. అది అది రాంగ్ క్వశ్చన్ అది అంటే ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు అసలు దీన్ని వదిలి ఇప్పుడు నీ కరెంట్ బుక్లో ఏలు పెడుతున్నావ్ నువ్వు స్లిప్ అయి కింద పడుతున్నావా ఇది పోగొట్టుకోవద్దు నువ్వు ఎక్కడున్నా ఇది ఇప్పుడు నేనుఉన్న నా పోవచ్చు చూడు ఆల్వేస్ మైక్ ఇందులోకి వెళ్లి తీసినా అరే మైక్ ఎక్కడ నేను అడిగానా ఇప్పుడు మైక్ నాకు అవసరం నేను ఎవ్వరిని అడగను నేను చేసేది ఇదే ఏది నాకు అత్యంత ఆవశ్యకమో దాన్ని వదిలి పెట్టే సమస్య లేదు. అది ఏదైనా నా
(21:11) శరీరంలో భాగం చేసుకుంటే చూసేవాడికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. నా మైండ్ లో థాట్ వెళ్ళిపోయిందా లేదు మైక్ ఎక్కడ లేదు ఇక్కడ మైక్ నేనే నాకు చెయి ఎట్లఉందో నాకు మైక్ అట్లా ఉంది. అంటే జీవితం పాటలో కూడా ఇదే ఇప్పుడు చూడు మీరు గమనించినట్లు లేదో నేను లాస్ట్ కొంత కాలంగా ఓన్లీ బ్లాక్ టీ షర్ట్స్ వేస్తుంది. ఐ స్టాప్డ్ యూసింగ్ ఆల్ కలర్స్ ఓన్లీ బ్లాక్ మరి బ్లాక్ చెప్తా వేసుకొని ఇంకా ఇప్పట్లో కనబడదు ఇంకా వేరే నా టీ షర్ట్ అనే ఇచ్చేసిన మైతులకి ఎవరికన్నా పని చేసుకోని ఇప్పుడు బ్లాక్ మీద కూడా ఈ లోగోస్ వేసుకున్నా ఇప్పుడు నేను ఎన్ని బ్లాక్ టీ షర్ట్స్
(21:51) ఉన్నాయి నాకు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఫైవ్ నీ దగ్గర తీసుకున్నాయి అంటే ఫైవ్ ఫైవ్ లోగోస్ అన్నమాట ఇప్పుడు ఏ బ్లాక్ తీసుకున్నా వేసుకో నాకు ఎట్లా తెలుస్తుంటే బికాజ్ ఆఫ్ లోగో దీని వల్ల ఏదో తెలియదు నాకు ఇంకా నేను మంచి టీ షర్ట్స్ కోసం వెతుకుతున్నా అంటే మంచిగా కొంచెం కాస్ట్లీ అయినా బ్లాక్ే ఫుల్ చే హ్యాండ్స్ కావచ్చు దీని వల్ల ఏంది ఏ టీ షర్ట్ వేసుకోవాలి అయిపోయింది.
(22:19) ఆ ప్రశ్నకి జీవితకాలం స్వస్తి ఏ బట్టలు వేసుకోవాలి తీసేసిందిగా పంచనే దోతే బాగుంది. ఎక్కడికి కూర్చోవాలి ఇక్కడ ఫిక్స్ సో ఏం చేస్తున్నావ్ దాన్ని ఆర్టికులేటర్జీ మనం అంటాం చూస్తున్నాం సంస్కరించు అని సంస్కరించు ఒక నువ్వు ఏదన్నా తీసుకుంటే దాన్ని సంస్కరణ చెయ్ ఫోన్ వాడుతున్నావ్ మూర్ఖత్వం అంటే ఏంటో లేదా అజ్ఞానం అంటే ఫోన్ వాడుతూ మూడు నాలుగుేళ్ళయినా నువ్వు ఇంకా ఫోన్ వెతుకుతున్నావ్ చూడు దట్ షోస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అది అత్యంత ఆవశ్యకం నీ శరీరంలో భాగం ఇంకా చేసుకోలేదు జనాలు అంతే దే వేస్ట్ లాట్ ఆఫ్ టైం చిన్న చిన్న విషయాల్లోనే నీ యొక్క ఎంటైర్ అండర్స్టాండింగ్ బోధపడతది అయిందా నన్ను సో
(23:03) అందుకని ఇప్పుడు ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ నేను వెతుకోద్దు దీన్ని ఇంట పెట్టేసుకోవాలి ఇంక నేను ఎక్కడ పోయినా బాత్రూమ్ కి పోయినా ఇది అంతే ఇప్పుడు ఏమైతది ఇది నా శరీరంలో భాగం అయిపోయింది ఇట్ బికేమ ఏ మెంబర్ ఆఫ్మై మై బాడీ ఆ మెంబర్ అయిన దాన్నే మనం లిం అంటుంటాం భాషలో లింబ్ అంటే అవయవం కాదు ఇట్ ఇస్ మై లింబన్స్ దట్ ఇస్ మై మెంబర్ అయింది ఏదైతే మెంబర్ అయిందో యు డోంట్ హావ్ టు రిమెంబర్ ఓకే అక్కడి నుంచే వచ్చింది.
(23:44) రిమెంబర్ ఫ్యామిలీ మెంబర్ రిమెంబర్ మెంబర్ అంటే గుర్తుండడం రిమెంబర్ అంటే తిరిగి గుర్తు చేసుకోవడం. మెంబ లింబ అయిందనుకో దేర్ ఇస్ నో నీడ్ టు రిమెంబర్ అవసరంలేదు ఇవన్నీ చిన్న చిన్న విషయాలే చిన్న చిన్న విషయాల్లోనే అసలు స్పష్టత లేదు మనిషికి వాడు ఏందబ్బా బ్రహ్మాండ అని అర్థం చేసుకునేది ఇప్పుడు ఇదేంది నేను ఎవ్రీ డే పాటిస్తా ఇంతకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏమ ఉండదు నన్ను చూస్తూ కూడా ఎవరనా ఫోన్ వెతుకుతున్నారు అనుకో నేను చెప్పను నవ్వుతాను అంటే కళ్ళతో కనిపిస్తున్న ఒక వ్యక్తి ఇంత కన్సిస్టెంట్ గా ఆచరిస్తున్న గ్రహించలేని వాడు ఇంకా దేన్ని గ్రహించలేడు.
(24:27) ప్రతిదీ ట్రైనింగ్ ఇవ్వబడదు స్పృణ గలగాలి. ఇప్పుడు ఇప్పుడు పుస్తకాల సంతకాలు పెడతా ఇదంతా కలిసి ఒక చిన్న రౌండ్ ట్రే ఉంటది అందులే ఉంటాయి. ఇగో ఇది ఇంత పోయి ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలను కార్లో ఇది వేసుకొని వెళ్తే అక్కడ అయిపోతుంది ఇందులో అన్ని ఉన్నాయి చిన్న ఉంది కత్తిరా ఉంది అసలు ఎంత హార్డ్ మెటీరియల్ చూడు అసలు ఉండకూడదు అని ఒక చోట ఉంది స్టాంప్ అసలు ఉండకూడదు ఇవి ఒకదానికిఒకటి సంబంధం లేదు ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కలిపితే నా పుస్తకం అంటే నేను స్క్రిప్ట్ తీస్తే కట్ చేసుకోవాలి తర్వాత స్టాంప్ వేయాలి సంతకం పెట్టాలి ఇది స్టాంప్ ప్ాడ్ తో ఒక స్టాంప్
(25:04) ప్ాడ్ పని చిన్న స్టాంప్ చిన్న స్టాంప్ ఇంకో స్టాంప్ పెడు అట్లా ఎవ్రీథింగ్ ఉంది తర్వాత రకరకాల పెందులు ఆక్రలిక్ పెన్ మార్కర్ పెన్ తర్వాత నెంబర్ రాసుకునే పెన్ ఇప్పుడు ఇది ఒక్కటి దీని వల్ల ఇవి గనుక ఎక్కడెక్కడో ఉన్నాయి అనుకో నాకు పావు గంట పడతది. అరే స్టాంప్ ఎక్కడ చూడు అరే పెన్ ఎక్కడ పెట్టాను మనుషులు ఇట్లా వెతుకుతూనే ఉన్నారు.
(25:29) అట్లా చేయకూడదు. సో ఇప్పుడు ఎడిక్షన్ అనే టాపిక్ కి ఇదంతా రిలేటెడే నీకు ఒకటి నచ్చింది ఇతరు దాన్ని వదిలేయ్ లేదా దాన్ని కంప్లీట్ గా తీసుకో తీసుకున్న తర్వాత సంస్కరించు దాన్ని ప్రసాదంలో తీసుకో మోడరేట్ చెయ్ మనసు లాగుతది చిన్న నియంత్రణ ఉదాహరణకి స్మోక్ లేదా లడ్డు స్మోక్ ఎందుకులే లడ్డు ఎక్కువ తినకూడదు కానీ తినాలనిపిస్తుంది.
(25:57) లడ్డు తీసుక ఇక్కడ పెట్టు పెట్టాడు వాడు టైం ఎంతుంది రెండు అయింది ఆరుకే తినేది కానీ ఇక్కడే ఉండను మైండ్ ఫ్రీ అయిపోతుంది ఇలాగ దీదే కదా మ్ ఇది లేదంటే తట్టుకోలేదు కొందరికి ఆ సంకల్ప శక్తి ఉంటది ఇంకా లడ్డు వద్దు అంటే వద్దుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు దాన్ని మోడరేట్ చేసుకున్నారు సో ఇట్ ఇస్ అప్ టు హ్యూమన్ బీయింగ్స్ కాంప్రహెన్షన్ లెవెల్స్ కావచ్చు వాడికి ఉన్న అవగాహన లోతు కావచ్చు రకరకాల విషయాలు ఏ విధమైనా ఈ రెండు పాటే సరిపోతది వదిలేయగలిగితే వదిలేయ్ లేకపోతే లైఫ్ అంతా వదిలిపెట్టకు వదిలిపెట్టకుండా ఉన్న దాన్ని మాడరేట్ చేసుకో ఒకవేళ లోపటికి
(26:35) పంపించేయతే ఆర్డర్ తీసుకురా ట్రై చెయ్ ఎప్పుడైనా బ్రేక్ అయితుంది బట్ ఆల్వేస్ గివ్ ఇట్ ఏ ట్రై ఒక్కసారి సెట్ అయింది అనుకో నీ మైండ్ లో ఇంకా థాట్ ఇల్లు రాండరాని ఏం జరుగుతుందంటే ప్రెడిక్షన్ ఉండదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి జస్ట్ స్మోక్ ఈ చిన్న పద్ధతిలో చేసి చెప్తే ఆశ్చర్యపోతుంది. ఆ ఎవ్రీఫోర్ అవర్స్ కి ఫైవ్ అవర్స్ కి స్మోక్ అట్లా పెట్టుకున్నాడు అతను ఎన్ని పనులు ఉన్నా కరెక్ట్ గా అలారం రాగానే డిజైర్ లేదు ఇప్పుడు పార్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఎవరికైనా భోజనం తిన డిజైర్ ఉంటది ఏమన్నా పార్ట్ ఆఫ్ లైఫ్ అది లంచ్ టైం తిందాం అట్లా అరే ఫోర్ అయింది సిస్కరా
(27:12) స్మోక్ నువ్వు ఆశ్చర్యపోతావ్ ఇది నేను చెప్పిన ఐడియానే పాటిస్తున్నాడు. ఫస్ట్ కన్విన్స్ కాలే సిగరెట్ మానేయాలని చాలా ట్రై చేసి డి ఎడిక్షన్ సెంటర్స్ కి వెళ్లి ఇద్దరు చేసిన ఎక్కువైంది కానీ తగ్గలేదు నేను చెప్పింది ఏందంటే దాన్ని మోడరేట్ చెయ్ పోరాడకు ఇప్పుడు ఏ స్థితిలో ఉందో తెలుసా స్మోక్ తీసుకోగానే డిజైర్ వెళ్ళిపోయింది.
(27:34) పట్టుకొని మాట్లాడుతారు ఇట్లా అరే ఊరికి అంటీరా స్మోక్ మైండ్ రిలాక్స్ అయిపోతుంది లేదా ఊరికినే అయిపోయింది మళల ఎప్పుడు నైట్ 10 కి రా అసలు డిజైర్ఏ లేదు అట్లా కాకుండా నువ్వు మాడరేట్ చేయలేదునుకో ఒక రకమైన క్రమానుక్రమణకి తీసుకురాకపోతే కచ్చితంగా బెడిచిపోతుంది. బాడీని డామేజ్ చేసేది ఫుడ్ కాదు ఏమి కాదు టైమింగ్ే నువ్వు తీసుకుంటున్నావా ఆర్డర్ తీసుకరా నేను చెప్పేది జనరల్ థింగ్స్ కాదు ఇప్పుడు ఆకలి అయితే తిను అట్లా కాకుండా నేను చెప్పేది బిస్కెట్ తినాలని ఉంది.
(28:14) తినకపోతే నీకు దమా ఖరాబ్ అవుతుంది తిని ఇంకా కానీ ఆర్డర్ మోడరేట్ పొద్దున ఒకటి రాత్రి నీకు లక్ష బిస్కెట్లు ఉన్నా సరే ఇప్పుడు కాదు రాత్రే తినేది కాద పక్కా తింటా రెండు తీసి పెట్టాడు ఈ చిన్న స్ఫురణ వస్తే రెండోది ప్రసాదంగా తీసుకోవాలి దాన్ని ఎడిక్షన్ కాదు ఇప్పుడుదిస్ పార్ట్ ఆఫ్ లైఫ్ నాలో భాగం ఒకసాటి మనిషిని నీలో భాగం చేసుకున్నావ్ అది మెంటల్ దైనా మంచిదయినా తీసుకున్నావు గా అంటే కొన్ని బాలేపోయినా తీసుకుంటుంది అట్లదే తీసుకో క్యా ఫర్ పడతా ప్రతిదాన్ని మనం ఇంకోటి పర్ఫెక్షన్ అనేది ఏమ ఉండదు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దాన్ని ఆచరించు జీవన విధానంగా మార్చు
(28:50) దాన్ని థాట్ గా ఉండు నీకు ఇప్పుడు పౌచ్ పెట్టుకోవడం జీవన విధానం ఇట్స్ నో మోర్ థాట్ పౌచ్ ఎటు పక్క పెట్టుకోవాలి నేను ఎట్టు తీసిన దాన్ని ఇప్పుడు నేను చూడాల్సిన అవసరం లేదు కళ్ళు లేకు మూసుకొని కూడా ఇట్లా తీస్తే నేను డబ్బులు డబ్బులు ఇస్తున్నాను. ఇప్పుడు డబ్బులు ఎన్నిఉన్నాయో కూడా చెప్తాను నేను ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏమఉంటది తర్వాత ఎన్నిక వస్తే ఏమఉంటది ఇంకా అర్జెంట్ గా డబ్బులు కావాలి ఎందుకు ఇంకో పోవచ్చు అంటే నేను చూడాల్సిన అవసరం లేదు ఇట్ జస్ట్ వర్క్స్ తర్వాత ఇప్పుడు నాకు పెన్ కావాలి దాన్ని చూడకుండానే నేను తీసేస్తాను అంతే
(29:20) ఇంకోటి సంవత్సరం అయింది ఈ పెన్ను ఉండి ఐ రేర్లీ యూస్ పెన్లు బయట ఉంటాయి కానీ నిజంగా బయటికి వెళ్తే ఐ యూస్ దిస్ పెన్ నేను ఎవరిని అడగను డిపెండెన్సఏ లేదు సార్ పెన్ అది వై షుడ్ ఐ వేస్ట్ మై టైం నాకేం కావాలో నేను సమకూర్చుకోవడమే నా లైఫ్ అది నాలో భాగం చేసుకోవడం నా ఇంటెలిజెన్స్ భాగమైన దాన్ని ఎప్పుడు నేను మర్చిపోని సో నాకు దాని పట్ల అటాచ్మెంట్ అది నాకు అవసరం బాధ ఇది నేను చెప్పాను అట్లా భోజనం అవసరం కాబట్టి మేము తినేసి వస్తా చిన్న మంచి పాట పాడతాం [సంగీతం]
(30:26) [పాడటం] ఓ [సంగీతం] దునియాకే రకవాలే సును దర్ భరే మెరేనాలే సును దర్ భరే మేరే మేరేనాలే ఇంతకుముందు ఏదో పాట పాడుకుందాం కార్లో తల్లి తల్లి మాట పిల్ల వినదు తల్లి మాట పిల్ల వినదు పిల్ల మాట అక్క వినదు [పాడటం] తల్లి మాట పిల్ల వినదు అయ్య మాట తమ్ముడినడు
(31:17) అయ్య మాట అన్న వినడు తల్లి మాట పిల్ల వినదు ఏమి ఏమి జీవితము దేవుడా ఏమి ఏమి జీవితమో ఇది ఏమి జీవితమో దేవుడా ఏమి జీవితము సంకనాగిపోయిందా జీవితం ఇలాన రార తల్లి మాట పిల్లి వినదు పిల్లి మాట చెల్లి వినదు అన్నమాట [పాడటం] అయ్య వినడు అన్నమాట ట అక్క వినదు ఏమి జీవితము [సంగీతం]
(32:04) రా దేవుడు [పాడటం] అది [నవ్వు] ఎవడి మాట ఎవడు వినాడు అట్లా అంటే మైండ్ అనేది వెపన్ అది ఉత్తగానే బిర్రు అయిపోతది ఒక పనికి రాని విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంటది. అత్యంత ముఖ్యమైన దాన్ని ఘోరంగా ఇగ్నోర్ చేస్తది. వెరీ స్ట్రేంజ్ ఫినామిన వెరీ వెరీ స్ట్రేంజ్ అందుకని నిజంగా ఈ భూమి మీద ఆనందంగా ఉండాలంటే ఒకటి బంధం అంటూ బంధము లేకుండా అన్ని చేయగలిగితే ఒక మిరాకిల్ నిర్మాణ చెట్టుక అయిపోయింది రాయడు దానిలో చివరి
(32:50) మాట ఇది బంధమును ఏర్పరచుకోకుండా ఆపరేట్ చెయ్ బంధంలోకి ఎంటర్ కాకు ప్రేమకి బంధానికి ఏ సంబంధం లేదు నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒక గ్లాస్ చేతిలో పట్టుకుందాం పెట్టేసిన కింద ఇలా ఉండాలి లైఫ్ గ్లాస్ లో పెట్టుకుందాం బాగుందని గమ్ము రాసుకోకడ అప్పుడు వదిలించుకున్న చెయి ఇట్లా అన్నా పడకపోిది అప్పుడు వదిలించుకున్న దానికే డైవోర్స్ అని పేరు నువ్వు వదిలించుకుందాం అనుకుంటున్నావ్ అది వదులుతలేదు [నవ్వు] పిచ్చోడు మనిషి ఓవరాల్గా

No comments:

Post a Comment