ఒక చిన్న కథతో మానసిక సంతృప్తిని దాటి వెళ్లే ప్రయత్నం చేద్దామా!.A Short Story to Transcend the Mind.
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OtQv10KnIxI
Transcript:
(00:03) [సంగీతం] ఆ అంటే ఒకడు ఎక్కడ ఒకడు ఎవరైనా సరే ఒకడు ఏకాంతంగా ఉంటే ఆ ఏకాంతంగా ఉన్నవాడిని మనం సినిమాలో హీరోయిన్ని హీరోయిన్ని చూసి ఎలాగైతే చూస్తామో అలా చూడడం కోసం మనం వాడిని చూడడం కోసం వెళ్తాం అంతే అలా జీవించడానికి సముకత లేదు అంటున్నాను. మీరు మీ జీవనాన్ని చాలా సమృద్ధివంతంగా అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఈ కథలో మీకు ఈ కథ అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఈ కథలో చాలా గొప్ప నీతి దాగి ఉంది.
(00:29) [సంగీతం] మీ జీవనం అంతా ఇందులో దాగి ఉందంటున్నాను నేను మీ జీవన సౌందర్యం అంతా ఇందులో దాగి ఉంది. ఆ [సంగీతం] మీ ఇండివిడ్యువాలిటీ తాలకు ఒక మహోన్నతమైనటువంటి శక్తి దాగి ఉంది. [సంగీతం] [సంగీతం] [సంగీతం] నువ్వు ఎప్పుడు సత్యానివే నువ్వు ఎప్పుడూ బ్రహ్మానివే నువ్వు ఎప్పుడూ ఆనందానివే అనేటువంటి వేదాంత సూక్తులు మనకు చాలా ఇష్టంగా ఉంటాయి ఎందుకంటే మన వ్యక్తిత్వమే దాన్ని ఆస్వాదిస్తుంది కాబట్టి ఈ వేదాంత సూక్తులన్నీ ఎవరు ఆస్వాదిస్తున్నారు మీ వ్యక్తిత్వమే ఆస్వాదిస్తుంది కదా అందుకే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక అవధూతలో లేకపోతే ఒక
(01:15) మహాత్ముడు ఉన్నాడు అనిఅంటే వాడిని చూడడానికే మీరు ఇష్టపడతారు తప్ప వాడిలా జీవించడానికి మీరు ఎవరు సముఖంగా ఉండరు వాడిని చూడటం అంటే ఇష్టం ఎందుకు ఎందుకు అంత ఇష్టం చెప్పనా వాడిని చూడడం వల్ల మీకు ఏదో వస్తుంది అనేటువంటి ఒక బ్రమని మీకు ఎవరో కల్పించారు ముందు దాన్ని బద్దలు చేసుకోండి ఆ ఈ సృష్టిలో దేన్ని చూసినా అర్థమవుతుందా సంతృప్తి పడేది ఏంటో తెలుసా ఆ మీ మానసికతే అక్కడ ఒక జ్ఞానిని చూసినప్పుడు సంతృప్తి పడేది మీ మనసే ఒక పువ్వుని చూసినప్పుడు సంతృప్తి పడే అండేది ఒక మీ మనసే ఆ సంతృప్తిని ఇచ్చేది ఏంటది మీ మనసే మీకు ఆ సంతృప్తిని ఇస్తుంది. మ్
(02:00) మీ మనసే మీకు ఆ సంతృప్తిని ఇస్తుంది అక్కడ అక్కడి నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు మీ మనస్తలకు సంతృప్తినే తెచ్చుకున్నారు అంతే మీరు ఇంకేమైనా తెచ్చుకున్నారా వారిలా జీవించగలిగినటువంటి సౌందర్యాన్ని ఏమైనా అందిపుచ్చుకున్నారా అందిపుచ్చుకోలే ఆ మీకు బాగా అర్థం అవ్వడం కోసం విషయానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక ఊరిలో ఒక ఒక సాధువు ఒకాయన ఉన్నారటండి ఒక ఊర్లో ఆ సాధువు ఆయన ఆ ఊరి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ ప్రతిరోజు కూడా ఒక పక్కన ఉండేటువంటి ఒక చిట్టడివికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడ నుండి మళ్ళీ ఉదయం వచ్చేవారట దీన్నంతా బాగా గమనించి చాలామంది ఆ
(02:46) చిట్టడవు దాకా వెళ్ళడం మానేసి ఆయన ప్రతి రోజు ఉదయం సాయంత్రం అవైలబిలిటీ లో ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లి కాసేపు కూర్చునేవారటండి ఏదో మాట్లాడేవారటండి ఇలా మాట్లాడడం మాట్లాడడం మాట్లాడడం ప్రాపంచిక విషయాలన్నీ ప్రస్తావనకి వచ్చేసరికి ఆ సాధువు గారు ఏం చేశారంటే ఇక ఊర్లోకి రావడం మానేసి హాయిగా అడవిలోనే కూర్చున్నారంట ఆయన సమృద్ధిగా ఒక ఆసనం ఏర్పాటు చేసుకున్నాడు హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.
(03:08) రోజు ఆయన అక్కడ చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు కుటీరం నుంచి బయటికి వచ్చేవాడు ఆ ఎదురుగుండా చాలా మంది కూర్చునేవారు ఆయన కూడా కూర్చునేవాడు ఏం మాట్లాడేవారు కాదు కాసేపు అయిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ పొద్దున లేసి మళ్ళీ రిపీట్ మళ్ళీ పొద్దున లేసి మళ్ళీ రిపీట్ అలాగే ఆ సాధువు ఎవ్వరితోన మాట్లాడకుండా ఒక 12 సంవత్సరాలు చాలా సజావుగా చాలా సమృద్ధిగా తనతో తాను హాయిగా జీవనాన్ని గడపసాగాడు.
(03:34) అక్కడ రోజుకి 10 మంది ఉండేవారు 20 మంది ఉండేవారు 50 మంది ఉండేవారు 100 మంది అయిపోయారు ఈ 12 సంవత్సరాలు అయ్యేసరికి వేల మంది అయిపోయారు. ఆయన కూర్చుంటున్నారు ఆయన ఎదురుగా అందరూ కూర్చుంటున్నారు. ఒకరోజు ఆ సాధువు గారు ఏం చేశారంటే వీళ్ళందరూ ఇలాగ ఎందుకు కూర్చుంటున్నారు అసలుఅని అని చెప్పి అబ్సర్వ్ చేశాడు ఆయన లోపలికి వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు.
(04:00) ఆయన లోపలికి వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఆయన బయటికి వస్తుంటే మాత్రం వీళ్ళందరూ వచ్చి కూర్చుంటున్నారు ఇది ఆయన చూసాడు చూసి ఆహ ఇలా కాదయతే నీకు మనం చోటు మార్చవలసిన సమయం వచ్చింది అసలుఅని అని చెప్పి ఆ తర్వాత రోజు ఆయన బయటికి రాలే 10 నిమిషాలు చూశారు ఈ టైం కి రావాలి కదా అని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు పక్కన ఉన్నవాళ్ళు ఒకడు ఏయ్ మాట్లాడొద్దు నిశశబ్దంగా ఉండండి సైలెన్స్ గా ఉండండి అని ఎవరో చెప్తున్నారు అయినా సరే ఒకళ్ళకఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటి అక్కడ ఆబ్జెక్ట్ దొరకలేదు ఒక ఆబ్జెక్ట్ కావాలి వీళ్ళందరికీ ఆ
(04:30) ఆబ్జెక్ట్ వాళ్ళకి దొరకలే ఈ దొరకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నాడా లేదా అని చెప్పి జాగ్రత్తగా అలాగ వెళ్లి తలుపు తీసత్తే లోపల ఎవరు లేరు లోపల ఎవరు లేరు అయి బాబు ఏమైపోయారు ఈ సాధువు గారు అని అంటుంటే ఈ లోపల ఎవరో ఒక ఆయన వచ్చి ఈయన ఇలా వెళ్ళడం నేను చూశనండి అన్నారు. ఆ అలాగానే అప్పుడు గబగబా ఒక 10 మంది 15 మందో లేసి ఆయన ఇటు వెళ్ళారు కదా అని చెప్పి ఆయన వెనకాల వెళ్ళిపోయారు ఓ 10 మంది ఎంత మంది వెళ్ళారు.
(04:55) మిగతా వాళ్ళందరూ ఆయన ఇటో వెళ్ళిపోయినట్టు ఉన్నారు అయితే వచ్చినప్పుడు వద్దాం అని మిత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ 15 మంది వెతుకుతున్నారు ఈయన కోసం వెతికారు వెతికారు వెతికారు వెతికారు సాయంత్రానికి ఒక దగ్గర దొరికాడు సాధువు గారు అయ్యా అయ్యా ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పారు ఇదేంటిది మీరేంటి ఇలా వచ్చారు అన్నాడు అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటే మేము వచ్చామండి అన్నా మీలో ఎవడైనా మీలో ఎవడో ఒకడు ఒకడిని నేను వెతుకుతున్నాను మీరు చాలా మంది వస్తున్నారు కదా నన్ను చూడడానికి అందులో ఎవడైనా ఒకడు ఇక్కడ ఎక్కడైనా కనపడతాడేమో అని నేను వెతుకుతున్నాను అంటున్నాడు ఆయన
(05:25) అదేంటండి అలా వెతకడం ఏంటండి బాబు మేము ఎవరో రాలేదండి మేము మీ గురించే వచ్చామండి అన్నా అన్నారు అలా కాదు కాదు నా దగ్గర రోజు చాలా మంది వస్తున్నారు కదా అలాంటి వాడు ఈ అడవిలో ఎక్కడైనా ఎవడైనా ఉన్నాడేమో అని వెతుకుతున్నాను అన్నారు ఆయన సరే పదం అని చెప్పి వెతికారు మిగతా సాయంత్రం అంతక సూర్యాస్తమం అయిపోతుంది వాళ్ళు చెప్పారు అయ్యా ఇంక వీడు ఎవడో దొరకడు అని చెప్పారంటే అయ్యో ఎవరో లేరా అనుకుని చాలా విచారంతోటి వెనక్కి వచ్చేసారు ఆయన వచ్చేస్తున్నప్పుడు దారిలో అడిగారు.
(05:48) అయ్యా మీరు అసలు ఎవరిని వెతుకుతున్నారు మాలో ఎవరు అతను అతను ఎవరు అంటే ఏమో తెలీదు నేను చాలా సంవత్సరాల క్రితం అంటే 12 సంవత్సరాల క్రితం నేను ఊరిని విడిచిపెట్టి అడవిలోకి వచ్చేసాను నేను ఒక్కడినే వచ్చాను ఆ ఒక్కడిని వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికో 12 సంవత్సరాలు అయింది ఈ 12 సంవత్సరాలు నా దగ్గరికి కొన్ని వేల మంది వస్తున్నారు నాకులాంటివాడు ఒక్కడైనా ఇండివిడ్యువల్ గా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడేమో మీ మధ్యలో ఎవడైనా ఒకడు తయారయ్యాడేమో అని వాడి కోసం నేను వెతుకుతున్నాను వాడు ఎవడో కనపడలేదు అన్నారు.
(06:13) ఉమ్ ఎవడు కనిపించలేదు అంటే ఎవరికీ ఇండివిడ్యువాలిటీ లేదు ఈ వచ్చిన 10 మంది అన్నారు అయ్యా వారెవరో మీ కోసం అలా లేకపోవచ్చు మేము ఉన్నారు కదా అన్నారు అంటే అప్పుడు ఆయన అన్నారు మీరు నాకోసం వచ్చారు నేను ఎలా జీవించ ఎలా జీవిస్తున్నానో అలా జీవించడానికి మీరు రాలేదు అని చెప్పాడు. మిగతా 2000 మంది 3000 మంది అసలు దాని కోసం కూడా రాలేదు.
(06:36) ఆ అంటే ఒకడు ఎక్కడ ఒకడు ఎవరైనా సరే ఒకడు ఏకాంతంగా ఉంటే ఆ ఏకాంతంగా ఉన్నవాడిని మనం సినిమాలో హీరోయిన్ని హీరోయిన్ని చూసి ఎలాగైతే చూస్తామో అలా చూడడం కోసం మనం వాడిని చూడడం కోసం వెళ్తాం అంతే అలా జీవించడానికి సముఖత లేదు అంటున్నాను. మీరు మీ జీవనాన్ని చాలా సమృద్ధివంతంగా అర్థం చేసుకోవాలి అంటున్నాను ఈ కథలో మీకు ఈ కథ అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఈ కథలో చాలా గొప్ప నీతి దాగి ఉంది ఇందులో మీ జీవనం అంతా ఇందులో దాగి ఉంది అంటున్నాను నేను మీ జీవన సౌందర్యం అంతా ఇందులో దాగి ఉంది.
(07:08) ఆ మీ ఇండివిడ్యువాలిటీ తాలకు ఒక మహోన్నతమైనటువంటి శక్తి దాగి ఉంది. మీరు ఇతరుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికే సముఖంగా ఉన్నారు తప్ప మీ మానాన్ని మీరు సముఖంగా జీవించడానికి సిద్ధంగా లేరు అంటున్నాను. మీరు ఎవరు ఎవరికీ ఏమి కారు అనేటువంటి వేదాంత సూక్తిని నెమరు వేసుకోవడానికే మీరు సముఖంగా ఉన్నారు తప్ప అలా జీవ అలా జీవించడానికి సముఖంగా లేరు అంటున్నా ఆ మీ స్వయాన్ని మీరు అనుభూతి చెందటం లేదు మీ స్వయాన్ని మీరు ఎక్కడా అనుభూతి చెందటం లేదు మీరంతా ఇతరుల తాలక అనుభవాన్ని ఇతరుల తాలక అభిప్రాయాలని అనుభూతి చెందుతున్నారు.
No comments:
Post a Comment