ఆత్మ అనేక జన్మలలో పరిణామం చెందుతుంది..Class By Vamsi Kiran Sir
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9LF5G64LaKg
Transcript:
(00:03) [సంగీతం] ఆత్మ యొక్క ప్రయాణం ఐదు దశల్లో జరుగుతుంది అసలు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను ఒక పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ఆత్మను సృష్టిస్తుంది ఒక తల్లి బిడ్డను సృష్టించినట్టు ఓకే పూర్ణాత్మ ఒక అంశాత్మను సృష్టిస్తుంది అంశాత్మే మనం అంటే మనం ఎవరం ఇప్పుడు ఆత్మ పదార్థాలం ఆత్మని మనం ఏం చేస్తాం అంటే పైన ఉంటాం పైన అంటే ఒకానొక లోకం ఒక లోకంలో ఉంటాం ఆ లోకం పేరు మహాకారం లోకం ఏంటి దాని పేరు మహాకోరం లోకంలో మనం ఉంటాం.
(00:41) ఆ మహాకారం లోకంలో ఉండి అక్కడే ఉంటే ఏమి నేర్చుకోం కదా నువ్వు ఇక్కడే ఉంటే ఏం నేర్చుకుంటావ్ అనుభవాలు పొందు అని చెప్తది. అప్పుడు మనలో నుంచి ఒక చిన్న జీవుడిని తీసి జీవాత్మను తీసి కిందకి పంపిస్తాం దేహంలోకి పంపిస్తాం. ఓకే ఆ విధంగా జన్మ పరంపర ప్రారంభం అవుతది. ఇలా మొట్టమొదటగా జీవం వెళ్లే మొట్టమొదటి ప్లేస్లు ఏంటంటే జలము ఓకే మనం ఫస్ట్ జన్మ ఏంటి జలం వాటర్ మనం ఒకప్పుడు వాటర్ నువ్వు ఒక నీటి బిందువువి ఇప్పుడు వాటర్ లో కూడా సోల్ ఉంటది అయితే అది గ్రూప్ సోల్స్ అన్నమాట లక్ష చినుకులు కలిపి ఒక సోలు అట్లా ఉంటుందన్నమాట సో తర్వాత వాటర్ లో అది దోగడము ఎగరడము చినుకు
(01:23) చినుకుగా మారడము వర్షంగా మారడము మళ్ళా ఆవిరవ్వడము మళ్ళా దోవడము అని నేర్చుకుంటది చినుకు చినుకు నేర్చుకోదా ఆకాశం నుంచి పడేటప్పుడు భయపడుతూ పడతది కింద పడ్డాకో అన్ని చినుకులతో కలుస్తది తర్వాత ప్రవహించేటప్పుడు ప్రవహిస్తది మళ్ళా ఆగేటప్పుడు ఆగుతది మళ్ళా నదిలోకి వెళ్ళనప్పుడు వెళ్తది మళ్ళీ సముద్రం వెళ్ళినప్పుడు వెళ్తది మళ్ళా ఆవిరేటప్పుడు ఆవితది అన్ని నేర్చుకుంటది లర్నింగ్ ఓకే తర్వాత తర్వాత సిల్లల్లోకి వెళ్తది అటు ఇటుగా కొన్ని ముందు సిల్లలుగా వస్తది తర్వాత జలలుగా వస్తది అన్నమాట జలం సిల్లలు అంటే రాయి స్టోన్ గా వస్తావ్ తర్వాత జన్మ స్టోన్ గా
(02:00) వస్తావ్. ఆత్మ స్టోన్ గా జన్మ తీసుకుంటది. మీరు కొన్ని కొండలు పెరుగుతుంటాయి చూసారా అంటే అర్థం ఏంటది దానిలో ప్రాణం ఉంది రాయిలో ప్రాణం ఉంటది. ఇప్పుడు పగిలిపోయిన రాయి ఉంది కదా అందులో ఉండదు కొండలోనే ప్రాణం ఉంది అద స్టోన్ అన్నమాట అందుకే మీకు కొన్ని పెరుగుతా ఉంటాయి అలా అలా అలా మీ చిన్నప్పుడు శ్రీశైలం వెళ్ళారా శ్రీశైలం నందీశ్వరుడు చూసారా ఎంత ఉన్నాడో ఎంత ఉన్నాడు ఇప్పుడు నందీశ్వరుడు చూడండి ఎంత ఉన్నాడో ఒకప్పుడు ప్రదక్షణ చేయడానికి ప్లేస్ ఉండేది ఇప్పుడు ప్లేస్ లేదు నంది నంది పెరిగింది ఆ అది అది ప్రాణం ఉన్న స్టోన్ అన్నమాట మరి
(02:35) దాని ప్రాణం ఎక్కడ ఉంది దానికి గుండెకాయ ఉంటదా దానికి రక్తనాళాలు ఉంటాయి దానికి కూడా మూతి ముక్కు ఉంటది అంటే ఉండవు అద అది ఒక కాన్షస్నెస్ జడ పదార్థం అన్నమాట అది కూడా జన్మ అయిపోయిన తర్వాత మరి రాయికి మరణం ఎప్పుడు నీటికి మరణం ఆవిరి రాయికి మరణం ఇసుక ఇసకే కదా రాయి ఏమవుతది పిండి పిండి అయిపోతది మరణించిన కొండలు చూడాలంటే మీరు కొండ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కొన్ని పెలుసులు పెలుసులుగా ఊడిపోతుంటాయి అది దాని యొక్క డెప్త్ అన్నమాట అలాగే ఎన్నో కొండలు కొండల్లో ఎన్నో కొండలు పూర్తి చేసుకొని పూర్తి శిలా లాజాలంలో నుంచి వృక్షరాజ్యంలోకి వస్తది. వృక్షరాజ్యంలోకి
(03:13) వచ్చినప్పుడు ఆత్మ నెమ్మది నెమ్మదిగా వికాసం చెందుతూ ఉంటది. అందులో వృక్షరాజ్యంలో అనేక వృక్షాల్లో జన్మ పూర్తి చేసుకొని నెమ్మదిగా చెల్లించడం మొదలు పెడతది వృక్షం చెల్లిస్తది తెలుసా నడిచే వృక్షాలు ఉన్నాయి మీకు తెలుసా వృక్షం కూడా నడుస్తది ఇక్కడ వృక్షం ఉందనుకో దాని కింద ఏర్లు ఉంటాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటది ఆ వృక్షాలు కూడా ఉన్నాయి మీరు YouTube లో కొట్టండి వస్తాయి ఇప్పుడు అదృష్టం ఏంటంటే Google లో అన్ని ఉన్నాయి Google లో లేనిదంటూ లేదు ఓకే సో వృక్షరాజ్యంలో కూడా జన్మ అయిపోతది.
(03:42) ఎంతసేపు ఇలాగే నుంచొని ఉంటానో అలా కాదు కొంచెం పరిగెట్టాలి అదిగో ఆ కుందేలు చూడు ఎలా పరిగెడుతుందో ఆ కాకి చూడు ఎలా ఎగురుతుంది అని ఇన్స్పైర్ అయిపోతుంది కదా అప్పుడు నెక్స్ట్ ఆత్మ జంతు రాజ్యంలోకి వస్తుంది పక్షి రాజ్యంలోకి వస్తుంది జంతు రాజ్యంలోకి వస్తుంది అనగా కొన్ని కొన్నిసార్లు జంతు రాజ్యం నుంచి మానవ రాజ్యంలోకి రాకుండా అవి వేరే లోక వేరే ఏంజెల్స్ కి వెళ్ళిపోతాయి అది వేరే స్టోరీ అది అయిపోయిన తర్వాత ఈ జంతువులు మానవులని గమనిస్తుంటాయి ఒక వీధి కుక్క ఉంది మూలం పడుకుంటది మీరు దర్జాగా ఇంట్లో సోఫాలో కూడుకొని టీవీ చూస్తా ఉంటారు దానికి ఏమనిపిస్తది ఏమలే
(04:16) ఇప్పుడు ఏదే నెక్స్ట్ జన్మ అంటే అది ఆకర్షిస్తుందా ఆకర్షించదా ఒక జంతువును అందుకే జంతువులని ప్రేమగా ఎందుకు చూడాలంటే వాటి తర్వాత జన్మకి మనం వెల్కమ్ చెప్పాలి మీరు వాటిని చిత్కరించడం కొట్టడం చేశరు అనుకోండి అసయం ఎదురుగుతుంది మానవ జన్మ వచ్చి చాలా జన్మ అనుకుంటాయి అందుకనే ఆ జంతువులకు తెలియకుండానే ఒక ఆకర్షణ వచ్చి నెమ్మది నెమ్మదిగా మానవ జన్మలోకి వస్తాయి మానవ జన్మ నుంచి మనం ముందుకు వెళ్దాం మానవ జన్మలో మొట్టమొదటగా వాడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ మచ్చికే జంతువులు ఏముంటాయి మచ్చిక జంతువులు అంటే మానవులతో కలిసి జీవించే జంతువులు ఏవి ఆవు
(04:49) కుక్క పిల్లి అలాంటివి ఆ మృగాలు కలిసి ఉండవు సింహము లేకపోతే తోడేలు ఎలుగుబంటి ఎలుగుబంటి మానవులతో కలిసి ఉండవు అవి అంటే అవి మానవజాతిలో జంతు రాజ్యంలోకి వచ్చిన జూనియర్ సోల్స్ తర్వాత తర్వాత తర్వాత మానవులకు మచ్చిగేయ జంతువులుగా వచ్చి అనేక జన్మలు ఇప్పుడు నేను ఒక్క జన్మలో అయిపోవట్లేదు 500 జన్మలు మినిమం ఉంటది ఒక్కొక్క జన్మలో 500 జనమలు ఆత్మ తీసుకొని తీసుకొని తీసుకొని తీసుకొని తీసుకొని వస్తది ముందు శిలల్లో తర్వాత జలంలో తర్వాత వృక్షాల్లో తర్వాత జంతువుల్లో తర్వాత పక్షుల్లో ఇలాగ అన్నీ పూర్తి చేసి మానవ రాజ్యంలోకి ఎంటర్ అవుతాయి మాక్సిమం
(05:26) మానవుడిగా ఉండడానికి ఈ జంతువుకు అర్హత ఉంది అన్నప్పుడే ఇస్తారు. ఓకే కొంతమంది మృగదశ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తారు అందుకే వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తుంటారు. ఎందుకు కొంతమంది దారుణంగా బిహేవ్ చేస్తారు కొడతారు హింసిస్తారు చంపుతారు రేపులు చేస్తారు మర్డర్లు చేస్తారు మృగాలలాగే ఉంటారు చూడండి వాళ్ళు తిండి కొంతమంది మానవులు మృగాల్లాగే ఉంటారు అక్కడక్కడ కనిపిస్తుంటారు.
(05:50) మురికఎత్తిపోయి ఉంటారు మృగం లాగే మాట్లాడుతారు మృగం లాగే మీద పడతారు ఎందుకంటే వాళ్ళు మృగదశ నుంచి వచ్చాడు పాపం ఆ లక్షణాలు అవి వాడు ఏం చేస్తాడు వాడితో ఉండటం మీ కర్మ [నవ్వు] వాడి నుంచి అంటే మృగంలా ఉండే మానవుడిని ఎలా డీల్ చేయాలి అన్నది నువ్వు నేర్చుకోవడానికి వచ్చావ్ ఏమో ఉంటాయి లింక్స్ ఉంటాయి అద అలాగ మానవ జన్మలోకి వచ్చాక ఫస్ట్ జన్మ మానవ జన్మలో సైస్వాత్మ ఏ ఆత్మ అది సైస్వాత్మ రాసుకోండి సైస్వాత్మ అంటారు దాన్ని మొట్టమొదటగా మానవ జన్మలోకి వచ్చిన ఆత్మ పేరు ఏంటి సైసవము అంటే పసి బిడ్డ పొత్తెళ్లలో ఉన్న బిడ్డ అన్నమాట వాడు దానికి ఏమో తెలుసా తెలీదు అందుకే పిచ్చి
(06:28) మాటలు మాట్లాడతా పిచ్చి పనులు చేస్తా చంపుతా చంపించుకుంటా తింటా బతుకుతా అలా బతికేస్తారు. అలా 500 జన్మలు గడిచిపోతాయి. 500 జన్మలు గడిచాక మానవుడిగా వచ్చాక 500 జన్మలు అంటే పురోగమన కిందకి ఉండదు ఏదనా రేర్ కేస్ ఉంటే ఉంటది అలా ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ సైస్వాత్మ కాస్త నెమ్మది నెమ్మదిగా బాల్యత్మలో వస్తాడు బాల్యాత్మ బాల్యాత్మలో కొంచెం బెటర్ కొద్దిగా దైవం అంటే ఏంటి ఇదేంటి అదేంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి అని తెలుసుకొని భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాడు.
(07:00) ఇక్కడ పూర్తిగా సైస్వాత్మ నాస్తికుడు ఇంకాడు అసలు ఏం చేయడు తినడం తాగడం చంపడం సావడం అవి తప్ప ఇంకోటి ఏమ ఉండవు మృగంలాగే ప్రవర్తిస్తారు అది సైస్వాత్మ దశ అందుకని మీ చుట్టూత ఉండేవాళ్ళు ఓహో వీడు సైసంగాడా అనుకోవాలి మీరు అంతే తప్ప ఆయన తప్పు పట్టకూడదు అర్థమైందా చిన్న పిల్లలని తప్పు పడతావా నువ్వు ఆ మీకు పిల్లలు ఉన్నారా ఎంత వయసు 12 ఇయర్స్ పాప ఇయర్స్ ఆ 12 ఇయర్స్ 10 ఇయర్స్ పాప అది పిచ్చి పనులు చేసింది అనుకో ఏదో పాలు కొట్టినో లేకపోతే అక్కడ పాస్ వేయడం అలాంటి చిన్న పనులు పిచ్చి పనులు చేస్తారు పిల్లలు మీరు కొడతారా ఏమంటారు చిన్న పిల్ల కదండీ వాళ్ళకి ఏం తెలుస్తుంది
(07:38) పాపం అంటారా అనరా అలా అనుకోవాలి నీ మొగుడు నిన్ను అర్థం చేసుకోండి తిడుతున్నాడు అనుకో అప్పుడు ఏమ అనుకోవాలి ఓహో వీడు సైసం గాడా అనుకోవాలి అంతే అందుకనే నన్ను ఇంత మాట అన్నాడు అంటే ఇంకేం చెప్తాం సైసం గాళ్ళు అంతే వాళ్ళు అర్థం చేసుకోరు గుర్తుపెట్టుకోండి సైసం యొక్క లక్షణాలు అర్థం చేసుకో కోలేరు ఏమి తెలియదు అజ్ఞానంలో ఉంటారు మూర్ఖులకి హెడ్ మరగ శకామండలు అన్నమాట వాడు తెలియదు వాడికి నువ్వు ఎంత చెప్పినాడు బొరక ఎక్స్ అవ్వదు ఇప్పుడు పిల్లలకి ఎన్ని సార్లు చెప్పావ్ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టాలి పెన్సిల్ ఇక్కడ పెట్టాలి సాక్స్లు ఇప్పాలి స్నానం చేయాలి ఫస్ట్
(08:19) ఎన్ని సార్లు చెప్పావ్ ఏమనా చేశరా మీ కంఠ స్వస్త తప్ప ఎందుకు చేయరు అంటే వాళ్ళకి అర్థం కాదు నువ్వు బ్రెయిన్ లో మేకు కొట్టిన అర్థం కాదు వాళ్ళకి ఎందుక వాళ్ళ స్థితి కదా అది అది పెద్ద పిల్లకి చెప్పక్కర్లే అర్థమైందా అలాగా ఎవరైతే మూరకత్వంలో ఉన్నారో అజ్ఞానంలో ఉన్నారో పిచ్చి పనులు చేస్తున్నారో జంతు పనులు తర్వాత పక్కవాడిని తిట్టడం లేకపోతే దోచుకోవడం మనం అట్టు మళ్ళ సైసం వాళ్ళ అంతే వాడు తర్వాత జన్మలో మారతాడు మీ పని చెప్పడమే అంతే తర్వాత జన్మలో ఇప్పుడు కొంచెం ఎదిగాడు భక్తి అంటాడు అందరూ బాగుండాలి దేవుడు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
(08:54) అంటాడు అది అంటాడు ఇది అంటాడు సేవ చేస్తాడు ంటాడు అన్నదానాలు అంటాడు మంచి పనులు చేస్తుంటారు వాడు బాల్యాత్మ ఓకే దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు అదిగో వెంకటేశ్ స్వామి గుడికి వెళ్ళాను అంటాడు. అంటే వీడు వెంకటేశ్ స్వామి ఇలా నుంచో ఉంటాడా సంవత్సరాల తరబడి వెంకటేశ్ స్వామి విగ్రహం చూడడానికి వెళ్ళాను అన్న విషయం ఆ తెలియదు. సైస్వాత్మకి ఏమి తెలియదు ఓకే ఏమి తెలియదు అన్న విషయం దానికి తెలియదు తనకు తెలియదు అన్న విషయం తెలియదు గుర్తుపెట్టుకోండి సైస్వాత్మకి తెలీదు అన్న విషయం తెలిీదు రెండోది బాల్యాత్మ బాల్యాత్మ అంతా తెలుసు అనుకుంటది అంతా తెలుసు నా అంత నాకు ఇదే అదే ఎంత దేవుడే
(09:37) అసలు దేవుడే సృష్టించాడు దేవుడు ఇచ్చాడు దేవుడు నాశనం చేశడు నీ మొగుడిని దేవుడు ఎత్తుకుపోయాడు దేవుడు బాగా పూజ చేయి అన్ని చెప్తా ఉంటారు ఇక అలా 500 జన్మలు గడిచాక వాడికే క్లారిటీ వచ్చి మళ్ళా యవ్వనాత్మగా వస్తాడు సైస్వాత్మ బాల్యాత్మ యవ్వనాత్మ యవ్వనాత్మకు వచ్చాక అప్పుడు అప్పుడు ప్రశ్న వస్తది అసలు ఏంది ఈ కథ ఎన్ని పూజలు చేశాను అయినా ఎందుకు జబ్బు వచ్చింది ఎన్ని నోములు చేశను ఎందుకు నాకు ఇలా జరిగింది ఎందుకు నాకు అలా జరిగింది దేవుడు ఎందుకు నన్ను అన్యాయం చేశడు ఈ 100 క్వశ్చన్లు వస్తాయి వీటిలోంచి ఒక ఆన్సర్ వస్తాయి ఏంటి ఆన్సర్ నా వాస్తవానికి
(10:14) నేనే కారణము అసలు ముందు అన్వేషణ వస్తది ఫస్ట్ అన్వేషణ యవ్వనాత్మక అన్వేషణ అన్నమాట అప్పుడు ధ్యానం వస్తది అప్పుడు ధ్యానానికి వస్తారు అప్పటిదాకా ధ్యానానికి రారు బాల్యాత్మ ధ్యానం అంటే ఎందుక అది పని లేదా అంటాడు. అర్థమైందా యవ్వనాత్మకే ధ్యానం గురించి అన్వేషన వస్తది ఎందుకు అన్వేషం వస్తుంది మీకు ఆల్రెడీ కాలింది బాగా ఆ మీరేమ అమాయకంగా ఏమ లేరు మీరు ఎన్నో జన్మలు కాల్చుకొని ఏమిటి దేవుడా అసలు ఏంటి అసలు దీని జీవితానికి అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఎందుకు పుట్టాను ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఈ కష్టాలు వాడు ఎందుకు ఇలా ఉన్నాడు వీడు ఎందుకు ఇలా ఉన్నాడు నాకెందుకు ఈ
(10:48) దరిద్రం అని అన్నప్పుడు నీకు ధ్యానము పరిచయం అవుద్ది దానికి ఆకర్షితులు అవుతారు అంటే మీరందరూ యవ్వనాత్ములే చప్పట్లు కొట్టుకుందాం యవ్వనాత్ములు [ప్రశంస] అంటే శిలాజలాల్లో 500 జంత రాజ్యంలో 500 వృక్షరాజ్యంలో 500 మానవ [గొంతు సవరించుకోవడం] రాజ్యంలో ఎంటర్ అయ్యారు మానవ రాజ్యం వాళ్ళ సైసా ఆత్మ 500 బాల్యాత్మ 500 యవ్వనాత్మ ఎన్ని వందల జామ గడిపడికి వచ్చాయో తెలుసా వి ఆర్ సీనియర్స్ [నవ్వు] ఇప్పుడు యవ్వనాత్మ యొక్క ఏమి నేర్చుకుంటుంది అంటే అన్వేషిస్తుంది ఇక్కడ మళ్ళీ ఇందులో 500 జాన్మలు కడిచిపోతాయి ఈ అన్వేషణలో అన్వేషించి మళ్ళ మళ్ళ ఇందులో ఉన్నతమైన
(11:27) జ్ఞానం వైపు తిరుగుతారు. అంటే యవ్వనాత్మ అవ్వగానే మళ్ళ ఏదో హైరో అనుకోకండి మళ్ళ అందులోనే మళ్ళ అజ్ఞానంలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా తిరిగి తిరిగి తిరిగి గడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం పొందుతారు. జ్ఞానోదయం పొందిన వాళ్ళు వృద్ధాత్మలు వృద్ధాత్మ అంటే ఎవరు జ్ఞానోదయం పొందిన వాళ్ళు వాళ్ళకి అర్థమైపోద్ది మొత్తం అంతా తెలుసు వాళ్ళకి గమ్మతి ఏంటంటే మీరు యవ్వనాత్మ కదా మీకు పార్ట్నర్ గా ఎవరు ఇవ్వబడతారో తెలుసా యవ్వనాత్మ ఇవ్వబడదు సహిస్వాత్మ ఇవ్వబడతది మీ భర్తగా మీ భార్యగా మీ ఆడపడుచుగా తోడుకోడలో మీ చుట్టూతాత్మ బ్యాచ్ ఉంటది
(12:04) చుట్టూత వాళ్ళే ఉంటారు లేదా కొంచెం బెటర్ అనుకుంటే బాల్య ఆత్మలు ఉంటారు మీకన్నా ఎక్కువ ఉండరు గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళ దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి నేతి బీరకాయలో నెయ్యి ఎక్స్పెక్ట్ చేసినట్టే [నవ్వు] నేతి బీరకాయ తెచ్చి ఎంత పిండినా నెయ్యి రాదు మైసూరు పాండాలు ఎంత ఎత్తినా మైసూరు దొరకదు [నవ్వు] అందుకని ఆ మొగుళలో నువ్వు ఏం చేసినా వాడంతే [నవ్వు] ఆ ఇద్దరు ఉంటారు మీ జీవితంలో ఒక బాల్యాత్మ ఉంటది ఒక శైశవాత్మ ఉంటది మీరు యవ్వనాత్మ అన్నమాట ఇదిగో యవ్వనాత్మ మీరు మధ్యలో ఉంటారు బాల్యాత్మ లెఫ్ట్ ఉంటది రైట్ ఏమో శైశ్వాత్మ ఉంటది వాళ్ళు దంచుతుంటారు
(12:42) వీళ్ళు పొడుస్తుంటారు వీళ్ళు తోస్తుంటారు వాళ్ళు లాగుతుంటారు వీళ్ళ లాగును పీకుడితో నువ్వు పైకి వెళ్తావ్ [నవ్వు] అర్థమైందా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అంతా మబ్బులు విడిపోతున్నాయి అదా సంగతే [నవ్వు] ఒరే ఒరే మా ఆయన అందుకే నన్ను కాల్చుకు తింటున్నాడు పాపం వాడి బాల్య ఆత్మ వాడికేం తెలుసు [నవ్వు] నా కొడుకు అందుకే ఎంచుకొని తింటున్నాడు అదా సంగతే నా కోడలు ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతుంది అదా సంగతే ఇది సంగతి అండి చప్పట్లు కొడుతూ ఇది సంగతి ఈ కాన్సెప్ట్ పేరుఏంటి ఇది సంగతి మరి మనం ఎలా బతకాలండి దీనికి ఒక ఫార్ములా చెప్తాను రాసుకోండి ముందు నాతో పాటు
(13:23) చెప్పండి వాళ్ళంతే వాళ్ళంతే వీళ్ళంతే వీళ్ళంతే నేనంతే [నవ్వు] రాసుకోండి వాళ్ళంతే వీళ్ళఇంతే నేను ఇంతే వాడు వాడే వీడు వీడే మీరు చేసిన తప్పు ఏందంటే వాడు మారుతాడని చూస్తున్నారు వీడు మారతాడుఅని చూస్తున్నారు అస్సలు సాధ్యం కాదు మీరు ఆ పిచ్చి ఆలోచనలు వదిలేసి ఒకటే ఒకటి ఫిక్స్ అయిపోండి వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే [నవ్వు] నేను అంతే ఓకే ఎప్పుడైనా ఎవడి మీద కోపం వచ్చిందనుకో ఈ శైశవం బాల్యం మీద వాడు అంతే [నవ్వు]
(14:10) మీరేం చేస్తారు ఎక్స్పెక్టేషన్ పెడతారు రేపు చూడు మారిపోతాడు మంచిగా ఉంటారు మారుతారు అసలు మారవా నువ్వు మారవా నువ్వు మారవ అంటాడు ఏం మారేది వాడు బొంద మారుతాడు వాళ్ళు మారే సమయం ఎన్నో జన్మలు ఉంది [నవ్వు] వాళ్ళక ఒక గురువు ఉంటాడు వాడికి ఒక చైతన్యం ఉంటది ఆ ఒక ఆమె ఊరు వెళ్ళాను ఆ ఇల్లాలు నాకు ఎప్పుడు వెళ్ళినా చక్కగా భోజనం పెడతది అంతా బాగా చూసుకుంటది వాళ్ళ ఇంట్లో సార్ మా ఆయన్ని మార్చేయండి సార్ [నవ్వు] సార్ సార్ మా ఆయన్న మార్చేయండి సార్ అంటది అంటే ఏంటి ఇప్పుడు ఈయన తీసి ఇంకోటి పెట్టనా అన్నా [నవ్వు] అబ్బబ్బే ఆ మార్చడం కాదు సార్
(14:48) మా ఆయన్నను మార్చేయండి సార్ మీరు మహాజ్ఞానులు మీ చెయ్యి తగిలితే మారిపోతారు ఏదో చెప్పింది సరే అమ్మ అయితే మరి వెళ్ళాలి కదా పాపం ఎప్పుడు బాగా చూసుకుంటుంది నన్ను అందుకని నేను ఏం చేశనంటే సరేలే అమ్మ ఒక పని చెయ్ వాళ్ళ నా దగ్గర కూర్చోబెట్టి అన్నా [నవ్వు] మధ్యాహ్నం భోజనం అయింది నేను క్లాస్ అయిపోయింది భోజనం అయింది రండి సార్ వచ్చాడు మాట్లాడిచ్చుని మర్యాద వచ్చి కూర్చున్నాడు ఆ చెప్ సార్ బాగున్నారు ఆప వాడికి ఇల్లాల కోసం ఒక అరగంట సేపు క్లాస్ చెప్పా పర్సనల్ గా 20 నిమిషాలు నాయనా జీవితం అంటే ఇది మనం ఎలా ఉండాలి ధ్యానం బాగా చేయాలి జీవితం అంటే ఇదే మొత్తం మీద
(15:21) నా సబ్జెక్ట్ అంతా చెప్పా 20 నిమిషాలు శ్రద్ధగా విన్నాడండి విని జోబులో నుంచి బుక్కు తీసాడు నేను అనుకున్నాను అమ్మాయి వీడు రాసుకుంటున్నాడు పాయింట్లో అనుకున్నా [నవ్వు] వీడు బాగా కనెక్ట్ అవుతున్నాడు పర్లేదు అనుకున్నా సార్ మీరు చెప్పడం అయిపోయింది అన్నాడు అయిపోయింది అన్నా సార్ నా దగ్గర లక్ష రూపాయల చిట్టు ఉంది ఐదు లక్షల చిట్టు ఉంది 10 లక్షల చిట్టు ఉంది మీరు ఏది అత్తారు అని అడిగాడు [నవ్వు] నేను చిట్లు వేయటం ఏంటయ్యా నేనే అన్ని వదిలేసి ధ్యానం చెప్పుకొని తిరుగుతున్నాను నేను చిట్లు వేయడం ఏంటి నేను అసలు అలాంటివి ఏం చేయను నేను వ్యాపారాలు ఏం
(15:53) చేయను అన్న బ్యాగ్ లో నుంచి ఇంకోటి తీసాడు ఇదిగో ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి మీకు ఇంత కమిషన్ వస్తది [నవ్వు] అని చెప్పాడు నేను అవి ఏం చేయనండి నేను వ్యాపారాలు వ్యాపారాలు వదిలేసి మేము ధ్యాన ప్రచారంలో తిరుగుతున్నామండి గత పాతికేళ్ళ నుంచి తిరుగుతున్నామండి అన్న అలాగా సరే ఒక పని చేయండి మీ శిష్యులు ఉంటారు కదా వాళ్ళని జాయిన్ చేయండి మీకు కమిషన్ ఇస్తా అన్నాడు.
(16:14) [నవ్వు] ఏం చెప్పాలి వాడికి మీరు చెప్పండి నేను ఆ వంక ఇలా చూసా ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను తిడతాన్నా అందుకనే ఏమనుకోవాలి వాడు అంతే ఎందుకు మీ మనసు అంతి బాగొట్టుకుంటారు మన మనసు అందమైంది అపురూపమైంది అందులో ఎప్పుడ అందమైన పాటలు కవితలు ఉండాల ఆ ఈరోజు నుంచి మనసులో అనుకోండి పైకి చెప్పకండి [నవ్వు] మనసు మనసులో వీడు ఇంతే మొగుడు తిడుతున్నాడు అనుకో ఇలాగండి ఎప్పుడు అర్థం చేసుకో వీడు ఇంతే అనుకోండి మనసులో పైకి అనకండి [నవ్వు] పైక అంటే నన్ను నా గొప్ప పొందుతు [నవ్వు] నాకు ఫోన్ చేసి తిడతారు ఆ అందుకని ఎందుకని అంటే అంతే ఇంకా దానికి ఏం చెప్తాం
(17:02) సొల్యూషన్ లేదు ఒకటైతే మాత్రం నిజం ఒక కొడవలు తయారవ్వాలంటే ఏం కావాల సుత్తి కావాలి స్నానం కావాలి మంట కావాలి మంటలు ఎర్రగా గా కాల్చి శేనం మీద పెట్టి సుత్తితో టాప టాప టాప టాప టాప కొడితే అప్పుడు కొడవలు అవుతది టైనింగ్ పెడితే అది పనికివచ్చిన కొడవలు అవుతది పనికి రాని ఇనుప ముక్క పనికివచ్చిన గొడవలు చేసింది ఎవరు సుత్తి శేనం మంట అవునా కదా అంటే మీకు ముగ్గురు ఉంటారు ఎప్పుడు ఒకడు సుత్తిగాడు ఒకడు శేనం గాడు ఒకడు మంటగాడు మంట అంటే ఎవరు వృద్ధాత్మ గురువు ఆ గురువు కాల్చేస్తాడు నిన్ను [నవ్వు] సుత్తిగాడు ఎవరో మీరు వేసుకోండి ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు ఇద్దరు
(17:42) గ్యారెంటీ [నవ్వు] ఒక ఇంట్లో ఇద్దరు గ్యారెంటీ ఆ వాడు వాడు కొట్టడమే పని అంతే సూటిపట్టి మాటలు వేస్తా ఉంటారు వాళ్ళు సుత్తిగాళ్ళ అన్నమాట మీరు వాళ్ళని చూడండి ఓహో వీడు సుత్తిగాడా అనుకో [నవ్వు] మీ అత్తగారిని నేను తిడతా ఉంది అనుకో ఓహో ఏమో సుత్తిగత్తా సుత్తిగత్తా కిందన అవును అవును అలాగే చేసింది అని సపోర్ట్ ఇస్తుంటారు వాళ్ళకి వాళ్ళు ఎవరు శానం గాళ్ళు ఆహా వీళ్ళు శానమా అనుకో అర్థమైందా నీకు దుఃఖం ఉంటదా ఇంకా మంట అంటే గురువు గురువు తగల పెట్టేస్తాడు నిన్ను [నవ్వు] వీళ్ళందరూ కలిసి నిన్ను ఏం చేశారు పనికివచ్చిన వస్తువుగా మార్చారు కనుక వాళ్ళందరికీ
(18:24) చప్పట్లు కొడదాం [ప్రశంస] వాళ్ళు లేకపోతే మీరు ఏడక ఎందుకు వస్తారు ఆ చక్కగా ఏ సెంట్రల్కో ఐనాక్స్లకో హైదరాబాద్లో బట్టల షాప్కో అందర ఫ్రీ బస్సులు వచ్చినయి బట్టల షాప్ కి హైదరాబాద్ వెళ్లి జాకెట్ ముక్క కొనుకొని వస్తారు ఆ నాగరక కర్నూల్ నుంచి హైదరాబాద్ జాకెట్ ముగ్గు కొనుక్కోవడానికి వెళ్ళినవాళ్ళు ఉన్నారు.
(18:47) ఏదంటే ఫ్రీ బస్సే కదా బోన్ చేశారు ఎక్కారు జాకెట్ ముక్కు కొనుక్కున్నారు ఆడ ఎక్కారు వీట దగ్గర అయిపోలా అటు పోతారు బాగా కాలింది కాబట్టి మీరు ఇడికి వచ్చారు మీరేమ అమాయకులు కాదు ఆ మీరు మామూలుఏం కాదు నాకు బాగా తెలుసు ఓకే సో ఇది మిత్రులారా ఆత్మ యొక్క ప్రయాణం ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారో మీరు చూసుకోండి ఒకటైితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి మీరందరూ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు ధ్యానం చేస్తున్నారు ఆత్మ మీద ఆధ్యాత్మిక విషేషాలు మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా మీరు యవ్వనాత్మలో ఎంత జన్మలు దాటి వచ్చారో కదా అంత మంచి జన్మలో ఉన్న మీరు మీరు పురోగనం మీద దృష్టి
(19:24) పెట్టండి నెక్స్ట్ జన్మ ఏంజెల్స్ దేవతలు అయిపోవాలి మనం ఏంజెల్స్ దేవతలు అవ్వాలి మనం అవ్వాలంటే ఏం చేయాలి అంటే దైవ లక్షణాలు అలవర్చుకోవాలి భగవద్గీత ఇయండి ఆ చాప్టర్ పేరు రాసుకోండి దైవాసుర సంపద్ విభాగ యోగం అని ఒక చాప్టర్ ఉంటది దైవ ప్లస్ అసుర అశ్రీ లక్షణాలు దైవ లక్షణాలు అన్నీ చాలా క్లియర్ గా ఉంది అది మీకు శ్లోకం చదవడం రాకపోతే కిందన ఉంటది లేదు మీకు ఇంకా చదవడం కష్టమైతే నా ఛానల్ లో ఉంది నా ఛానల్ లో గీతా వికాసం అన ఫోల్డర్ నా ఛానల్ పేరు రాసుకోండి సద్గురు మూమెంట్ వంశి సద్గురు మూమెంట్ వంశి అని కొట్టండి అందులో ప్లే లిస్ట్ ఉంటది ప్లే లిస్ట్ లో గీతా
(20:08) వికాసం అని ఉంటది గీత వికాసం అని ఫోల్డర్ ఉంటది గీత వికాసం అని ఫోల్డర్ ఉంటది అందులో ఉన్నాయి ఇవన్నీ 18 అధ్యాయాలు తయారు చేశాను జాగ్రత్తగా ఫాలో అయిపోండి అందులో దైవాసర సంపత్తి వైభావం కూడా ఉంటది. అశ్రీ లక్షణాలు దైవ లక్షణాలు అశ్రీ లక్షణాలు చూడండి దైవ లక్షణాలు చూడండి అశ్రీ లక్షణాలు ఉండకూడదు దైవ లక్షణాలు ఉండాలని రాసుకోండి.
(20:28) ఒక పేపర్ పెన్ తీసుకొని దైవ లక్షణాలు అన్నీ రాసుకోండి. ఎంత అద్భుతంగా చెప్పాడో కృష్ణ భగవానుడు అడుగుతాడు అర్జునుడు అసలు అశ్రీ లక్షణాలు అంటే ఏంటి, దైవ లక్షణాలు అంటే ఏంటి చెప్పు అన్నప్పుడు చెప్తాడు ఆయన. అది వేదవ్యాసుల వారు మనకు అందించారు. వేదవ్యాసుల వారికి ఒకసారి చప్పట్లు కొడదాం. [ప్రశంస] కనుక మిత్రులారా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం ఈ యొక్క ఆత్మ యొక్క ప్రయాణంలో ఎక్కడికి మన జర్నీ దేవాత్మ అయి తీరాలి అర్థమైందా నెక్స్ట్ జన్మ దేవతా లోకంలో జన్మించాలి మనం మానవ లోకంలో రావద్దు దాని పేరే మోక్షము కావాల వద్దా కావాలంటే ఇప్పటి నుంచి మీరు స్ట్రెం చేయండి ఫస్ట్ అవగాహన చేసుకోండి మీ
(21:06) చుట్టూతన ప్రపంచాన్ని అవగాహన చేసుకోండి మీ లోపల ఒక క్లారిటీ రావాలి మీ లోపల క్లారిటీ రాలేదు అనుకోండి మీరు దుక్ఖపడతారు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇంత మాత అంటున్నారు ఎందుకు అర్థం చేసుకోరు ఇన్ని ప్రశ్నలు వస్తాయి మీకు నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇరికించబడ్డావు ఓకే సోక్రటీస్ కి భయంకరమైన భార్య ఉంది తెలుసా మీకు సోక్రటీస్ గారు సోక్రటీస్ గారికి రాక్షసి గయ్యాలి భార్య ఒక్క రోజు కూడా ఆయన ఆమెన ఏమ అనలే ఆమె ఎంత దారుణగా బేజో తెలుసా సోక్రటీస్ పొద్దున్నే లేసి కూర్చుంటాడు ఆయన పెద్ద మనిషి కదా మాట్లాడడానికి వస్తాడు వాళ్ళని చూడగానే
(21:39) రండి రండి అంటాడు కూర్చోబెడతాడు కూర్చొని మరి చాయ తాగుదామా చాయ తాగుదామా చాయ తాగుదాం చాయ పెడతావా అంటది అంటాడు పొద్దున్నే తగలడ్డారు దరిద్రులే కొంపల్లో ఉండరు తిడతా ఉంటది లోపల వచ్చి అరుస్తా ఉంటది బండ బూతులు తిడతా ఉంటది వినపడతాయి కదా ఆ అయ్యా మనం ఇక్కడ చాయ బాగోదు కానీ బయటికి పోదాం పండి అంటాడు అని చాయ తాగడానికి వీళ్ళందరూ బయటికి వెళ్తుంటారు.
(22:01) బయటికి వెళ్తుంటే ఏమ అక్కస అన్నమాట అక్కస నేను తిట్టినా వీళ్ళు సిగ్గు లేకుండా పోతున్నారు చూడు రియాక్ట్ అవ్వడు ఆయన భార్య మీద రియాక్ట్ అవ్వడు ఎందుకు రియాక్ట్ అవ్వడు ఆమె అంతే [నవ్వు] ఫిక్స్ అయిపోయాడు ఆయన అంతే ఫిక్స్ అయిపోయాడు బయటికి రాగానే మా అక్కస్త ఏం చేస్తది పేడ ఉంటది కదా నీళ్ళలో కలిపి బకెట్లో తీసుకొచ్చి పైనుంచి వాళ్ళ మీద పోస్తది ఆయన మీద పోస్తది మొత్తం పాడనీళ్లు పడతాయి ఆయన పైకి చూసేవాడు ఏంటండీ ఈ అన్యాయం అసలు ఆమె ఏంటండీ ఇలా ఉందంటే ఆయన ఏమన్నాడో తెలుసా ఉరుము ఉరిమింది వర్షం కురిసింది అనేవాడు అంతే [నవ్వు] ఉరుము అంటే తిట్లు వర్షం అంటే పాండీలు అంతే
(22:40) పదండి అని మళళ బట్టలు మూసుకొని మళ్ళ వెళ్ళిపోవాడు చప్పలు కొడదాం చాకట్టేసుకి [నవ్వు] ఎవడికి అవగాహన ఉందో ఎవడికి ఆత్మజ్ఞానం తెలుసోవా చాలా హాయిగా ఉంటాడండి ముందు ఫస్ట్ హాయిగా ఉంటాడు హాయిగా ఉంటే ఇంకోవైపు మనం ప్రయత్నం చేస్తాం ఇంకో జ్ఞానం ఎక్కుంది మన మీరే హాయిగా లేనప్పుడు మీ బిర్ర నిండ చెత్త చెదారం కష్టాలు బాధలు అవమా అవమానాలు ఉన్నప్పుడు ఎట్లా మీరు ఆధ్యాత్మికలో ఎదుగుతారు అందుకే ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ చెప్పండి నేను నేను శరీరము కాదు శరీరం కాదు నేను నేను మనసు కాదు మనసు నేను దివ్యాత్మ స్వరూపాన్ని దివ్యాత్మ స్వరూపా ఓకే మరి వాళ్ళు ఎవరు వాళ్ళు దివ్యాత్మ
(23:15) స్వరూపాలే మరి వాళ్ళకి నాకు ఏంటి తేడా సైసవము చెప్పండి శైశవము బాల్యము బాల్యము యవ్వనము యవ్వనము వృద్ధమ్మ వృద్ధాత్మ శైశ్వాత్మ బాల్యాత్మ యవ్వనాత్మ వృద్ధాత్మ మధ్యలో ప్రౌడ్ ఉంది మర్చిపోయి చెప్పు ప్రౌడాత్మ రాయండి ప్రౌడాత్మ నాలుగోది నాలుగోది ప్రౌడాత్మ రాయండి ఐదోది వృద్ధాత్మ ప్రౌడాత్మ అంటే మన పైన సీనియర్ అంటే కొంచెం ఆధ్యాత్మికంగా పురోగమనం చెంది ఎన్లైటెడ్ గా ఉండేవాళ్ళు ప్రౌడులు ఎన్లైటెడ్ మాస్టర్స్ వాళ్ళు ఎన్లైటెడ్ గా ఉంటారు అన్నమాట ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎదుగుతూ సేవ చేస్తూ ఉండేవాళ్ళు అవగాహన ఎక్కువ ఉన్నవాళ్ళు అందులో ప్రౌడలు అంటే కొంచెం సీనియర్లు
(23:58) మీకేమ లేదు ఇది అర్థం కావాలంటే సైసవాత్మ సైసం అంటే ఎవడు పసి పిల్లోడు బాల్యం అంటే ఎవడు చెడ్డు వేసుకుని పిల్లోడు యవ్వనుడు అంటే ఎవరు కొంచెం 30 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు వాళ్ళు ప్రౌడులు అంటే ఎవరు 35 నుంచి 45 50 సంవత్సరాల లోపు వాళ్ళు వృద్ధులు అంటే ఎవరు 50 నుంచి 70 సంవత్సరాలు అంతే అలా కూడా ఆత్మల స్థితులు ఉంటాయి ఆత్మ అంతా ఒకటే బట్ స్థితి వేరు మనుషులంతా ఒకటే బట్ వాళ్ళ యొక్క వయసులు వేరు అట్లా అన్నమాట ఓకే ఇది ఆత్మ యొక్క ప్రయాణం సో మీరు ఎక్కడ ఉన్నారు నాకు తెలిసి యవ్వనంలో ఉన్నారు లేదా కొంచెం అన్లేటెడ్ గా ఉన్నవాళ్ళు ప్రౌడ లోకి
(24:34) వెళ్లి ఉండొచ్చు ఈ రెండిటి మధ్యలో ఉన్నారు మన టార్గెట్ వృద్ధాత్మ వృద్ధాత్మ అంటే ఎగ్జాంపుల్ పత్రిగారు పత్రిగారు వృద్ధాత్మ చప్పలు [గురకలు] కొడదాం వృద్ధాత్మతో [ప్రశంస] వృద్ధాత్మ తర్వాత పూర్ణాత్మ పరిపూర్ణాత్మ ఇలా ఉంట పూర్ణాత్మ దాని తర్వాత ఆత్మ ఐదు ఆరోది పూర్ణాత్మ ఏడోది పరిపూర్ణాత్మ హైయర్ సోల్ అక్కడికి వెళ్ళాలండి మనం ఇంత ప్రయాణం ఉందో తెలుసా అంత ప్రయాణం పట్టుకొని మీరు చిన్న చిన్న నోటికి చిన్న చిన్న విషయాల్లో మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరం విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉద్దు నిరంతరం జ్ఞానం జ్ఞానం జ్ఞానం తప్ప ఇంకో దాని మీద ఫోకస్
(25:15) చేయకండి ఆనందము జ్ఞానం ఈ రెండే మనకి భూలోకంలో రెండే తీసుకోవాలి ఒకటి ఆనందం ఎప్పుడు ఆనందం ఉండాలి సెలబ్రేట్ చేసుకోవాలి జీవితాన్ని ఏద నీకు ఏది ఇష్టమైతే అది చెయ్ హింస తప్ప ఓకే హాయిగా తిరగాలి సెలబ్రేటెడ్ గా ఉండాలి జీవితం సెలబ్రేట్ చేసుకోవడానికి దేహం ఇవ్వబడింది. ఏడవడానికి కాదు ఏడుపేతే కాసేపు ఏడవండి మొహం కడిగేసుకోండి అంటే ఒక ఐదఆరు గంటలు ఏడు ఏడో గంట దాటింది అనుకో ఈ ఏడుపు ఈ ఏడుపు పైకి ఆత్మలోకి వెళ్ళిపోతది అది మళ్ల నీకు డిప్రెషన్ గా మారిపోతుంది.
(25:47) ఓకే ఆ డిప్రెషన్ అన్నీ తొలగించుకొని మళ్లా ఇంకా కళంకాలన్నీ అండించుకోవాలి. కనుక ఆత్మ మీరు ఏ దశలో ఉన్నా మీ కింద ఆత్మ పై ఆత్మ పూర్ణాత్మ వృద్ధాత్మ అన్ని మీతో ఉంటాయి మెయిన్ మీకు లెఫ్ట్ రైట్ మాత్రం అది లెఫ్ట్ రైట్ అంటే మీ చుట్టూత మాత్రం ఈ రెండు ఉంటాయి ఎరుకుతో ఉండాలి అందరికీ ఉండాలని ఏమ లేదు మళ్ళీ ఉండాలని లేదు కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు భర్త తుకారాముకి ఆయన భార్య కూడా అంతే బాల్యాత్మ వెంగమామకి ఆమె భర్త చనిపోతాడు తర్వాత ఆమె భర్త బాల్యత ఆత్మ ఆమె యవ్వనాత్మ అట్లా ఉంటారు మారిపోతుంటారు.
(26:28) ఏదేమైనా ఒక హైయర్స్ మాస్టర్ కి లోయర్ మాస్టర్ ఇవ్వబడతారు. మీరు అది అర్థం చేసుకోవాలి కే చప్పలు పట్టదాం ఈ చాప్టర్ కి
No comments:
Post a Comment