గత జన్మ కర్మ వల్లే వడ్ఢేతో కలిపి నీ బ్రతుకు ఇలా వుంది..? | @varadhi_askme Vijaya Lakshmi Abt Karma
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QnaQk79i1Dc
Transcript:
(00:00) ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] సడన్ గా ఆ టైం లో భగవంతుడు ఎందుకండి రాలేదు ఎందుకంటే కాపాడాలంటే ఆయనక ఏం పని లేదు ఇంక మనం కాపాడటానికి అలా ఆయన కాపాడాలఅనుకుంటే ఇన్ని మేకల్ని ఇన్ని కోళ్ళని ఇన్ని ఆవుల్ని చంపేసి ఉంటారండి వాళ్ళు ఆ ఆవులు సాక్షాత్తు మనకి కాముదే ముక్కోటి దేవతలందరూ ఆవులనే ఉంటారు.
(00:35) ఆ ఆవుని కాపాడడానికి రాడా మరి ఆయన మన సంగతి వదిలేయండి మనం అంటే మూర్ఖులం మనం మంచోలం కాదు అందుకే రాలేదని అనుకుందాం. పాప ఆవు ఏం చేసిందని ఆవు సాక్షాత్తు ముక్కోటి దేవతలందరూ ఆమె రూపంలో ఉంటారు అట్లీస్ట్ ఆవును కాపాడటానికనా భగవంతుడు రావచ్చు కదా అని అనుకుంటాం మనం ఆయన ఎందుకు వదిలేస్తాడు అంటే నేను మనం కూడా ఒక రీల్ ఇదే విషయంగా చేస్తున్నాం వై గాడ్ ఇస్ నాట్ కమింగ్ టు సేవ్ అస్ బికాజ్ మనుషులందరికీ కూడా ఈ ఒక్క భూమిమీద మనం అందరం ఎగ్జామ్ రాయడానికే వచ్చాం.
(01:02) ఎగ్జామ్ కి ఇన్విజిలేషన్ గా లోపలే ఉన్నాడు పరమాత్మ మీకు ఉన్నాడు నాకు ఉన్నాడు. ఓకే హి ఇస్ ద వన్ హూ ఇస్ ఇన్విజిలేటింగ్ ఆయన ఇప్పుడు మనని సరి చేయడు ఈ శిక్షలన్నీ పైకి వెళ్ళాక ఉంటాయా ఉంటాయి కొన్ని పైకి వెళ్ళాక పడతాం కొన్ని ఇక్కడ ఉన్నప్పుడు పడతాం కొన్ని తర్వాత పడతాం పడటం కాయం మనం ఇప్పుడు టెస్ట్ రాయడానికి వచ్చామ అన్న సంగతి మనకు క్లారిటీగా ఉండాలి.
(01:25) ఈ టెస్ట్ ఏంటి వి ఆర్ ద వన్ నేను ధర్మాన్ని తెలుసుకున్నాను నేను ధర్మంగా నడుస్తున్నాను అని రాయడమే టెస్ట్ ఈ టెస్ట్ కి ఉన్న బుక్స్ ఏంటి రామాయణం మహాభారతం పురాణాలు ఇవన్నీ నువ్వు చదువుకొని నీ జీవితాన్ని ఒక టెస్ట్ గా రాసుకోవాలి. ఇన్విజిలేట్ డ్రైవర్ అంటే అందరికీ ఆత్మసాక్షిగా పరమాత్మ లోపలే ఉన్నాడు. ఓకే హి ఇస్ ద వన్ హూ రైట్స్ ఎవ్రీథింగ్ బయటికి మీరు చాలా బాగున్నారని నేనుఅని లోపల ఏం బాగుందేమో బ్లాక్ బ్లౌజ్ వేసుకొని వచ్చి నాకు అసలు బ్లాక్ నచ్చదే పాయింట్ అర్థమయిందా మీకు అని లోపల ఆయనకి తెలుసు నేనేమనుకున్నానుఅని మీకేం తెలుసు పైకి మాట్లాడిందో తెలుసా
(01:59) మీరనుకుంటారా నన్ను పొగిడింది కాబట్టి పుణ్యం అంతలే లోపల నేను తిట్టుకున్నాను కదా [నవ్వు] అంటే టూ షేడ్స్ మనం చూపించి టూ షేడ్స్ అండి బయటికి నవ్వుతూ ఉన్న లోపల వాళ్ళు ఉండే విధానానికి కి మారిపోతూ ఉంటాయి షేడ్స్ సో భగవంతుడికి తెలుసు వాళ్ళు ఏంటి ఏందని సో ఆయన దాని ప్రకారంగానే రాస్తాడు. ఇప్పుడు మీరు మీ మనసులో ఉన్న మాట చెప్పారా నిజంగా మనసులో ఉన్న మాటే చెప్పాను [నవ్వు] బ్లాక్ మనం వేసుకోవడానికి లేదు.
(02:24) ఎందుకని కైకయి నల్ల దుస్తులే ధరించి దశరధని బ్లాక్ మెయిల్ చేసింది అందుకే సో బ్లాక్ ఇస్ సంథింగ్ విచ్ టు ప్రాజెక్ట్ మనకు కూడా తెలుసు కదా ప్రొటెస్ట్ లో ఏదైనా చేయాలంటే ఏం పెట్టుకుంటారు వాళ్ళు అంతే బ్లాక్ ఎవడైనా పోతే ఏం పెట్టుకుంటారు వైట్ [నవ్వు] అవునా కాదా సో వాట్ ద కలర్స్ షోస్ దిస్ షోస్ ద పీస్ అండ్ దిస్ షోస్ సం డిస్టర్బెన్స్ ఓకే యు ఆర్ ప్రొటెస్టింగ్ సంథింగ్ ఇప్పుడు మీరు ఏం ప్రొటెస్ట్ చేయడానికి వేసుకున్నారు దాన్ని ఉమ్ ఓకే మళ్ళీ ఏమంటే అయ్యప్ప అబ్బా అయ్యప్ప పెట్టింది ఆ పర్టికులర్ దీక్షకండి ఆ దీక్షలో నువ్వు ఏంటంటే ప్రొటెస్ట్
(02:58) అగనెస్ట్ యువర్ బాడీ నీ యొక్క ఇంద్రియాల పైన నువ్వు నిగ్రహం తెచ్చుకొని ఆ ఇంద్రియాల పైన నువ్వు ప్రొటెస్ట్ చేస్తున్నావ్ నేను చెప్పులు లేకుండా తిరుగుతాను నేను నాన్ వెజ్ తినను లేదా నేను సిగరెట్ తాగను నేను డ్రింకింగ్ చేయను నేను గుల్లకి వెళ్తాను నాలో ఉన్న రాజసిక తామసిక గుణాల పైన యు ఆర్ ప్రొటెస్టింగ్ ఆ సాత్విక గుణానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావ్ అది చూపించేదానికి నువ్వు వేసుకున్నావ్ ఫర్ విచ్ కాస్ ఫర్ గుడ్ కాస్ ఇప్పుడు నువ్వఏమైనా దీక్షలో ఉన్నావా లేదు ఆర్ యు నాట్ ఈటింగ్ నాన్ వెజ్ అప్పుడు నువ్వు ఎవరిపైన ప్రొటెస్ట్ చేయడానికి వేసుకున్నావ్
(03:30) మన శాస్త్రం ఎక్కడ నల్లబట్టలు ధరించమని అసలు ఎక్కడ లేదు ఇంకా ధరిస్తే ఇట్ అట్రాక్ట్స్ ఆల్ నెగటివ్ ఎనర్జీ అరౌండ్ అవర్ సరౌండింగ్స్ బ్లాక్ ఇస్ ఏ వెరీ గుడ్ రిసెప్టర్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీ వైట్ ఇస్ ఏ గుడ్ రిసెప్టర్ మనకి విబ్జిఆర్ లో ఉండే కలర్స్ లో కొన్ని కలర్స్ గుడ్ రిసెప్టర్స్ రెడ్ గ్రీన్ ఎల్లో వైట్ ఇవన్నీ గుడ్ రిసెప్టార్స్ ఓకే బ్లాక్ ఆల్వేస్ అట్రాక్ట్ నెగటివ్ ఎనర్జీ ఇదన్నిటిని తీసుకుంటది వాస్తవానికి గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ మన సరౌండింగ్ లో అన్ని ఎనర్జీస్ ని ఇది అట్రాక్ట్ చేసి కూర్చుంటది.
(04:01) ఓకే వైట్ కేవలం గుడ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటది. మీరు చూడండి సన్యాసులు పైన ఒక జెండా పెట్టుకొని ఉంటారు చూసారా దట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఏ వైట్ ఓకే ఓకే వాళ్ళు ధరించే కాషయం కాషయం ఆ పర్టికులర్ కలర్ ఏంటంటే ఇట్ న్యూట్రలైజ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకి ఆలోచన రాకూడదు సన్యాసాం అంటేనే దే షుడంట్ గెట్ ఎనీథింగ్ బట్ మనిషి భూమి మీద పుట్ట నీకు ఆలోచన రాకుండా ఉండక తప్పదు.
(04:26) హౌ యుఫిల్టర్ హౌ యు న్యూట్రలైజ్ థింగ్స్ టువర్ దట్ పర్టికులర్ కలర్ కాషాయం అందుకే ఆంజనేయ స్వామికైనా ఈ సన్యాసులు వీళ్ళందరూ కూడా కాషాయన్ని ధరించే పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ కలర్ ఇస్ టు న్యూట్రలైజ్ ఆల్ ఎనర్జీస్ ఓకే సో ఎవ్రీ కలర్ హస్ సెటన్ రిసెప్టర్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ పటాన్నే అవి రిసెప్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు నువ్వు నల్లబట్టలు వేసుకొని గుజ్జు ఇరపోసుకొని నువ్వు ఇంటికి వెళ్లి నాకుేదో అయిపోయింది ఒక నాలుగు రోజుల తర్వాత నాకుఏదో జరిగిపోయింది నాకేం మంచి జరగట్లేదుంటే ఇంట్లోకి నువ్వు ఎన్ని నెగటివ్ ఎనర్జీస్ ని తీసుకెళ్ళావు హూ నోస్ అన్నీ మన కళ్ళకి కనిపించవండి
(04:55) ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడితే మన చుట్టూతో కూడా మన అట్మాస్ఫియర్ కి ఎన్నో ఎనర్జీస్ ఉన్నాయి వ హావ్ ఆల్ ఎనర్జీస్ సరౌండింగ్ అస్ కొంతమంది జ్ఞాన దృష్టి కలవాళ్ళకి ఎనర్జీస్ కనిపిస్తాయి. మనం ఈరోజు చూస్తున్నాం దయ్యాలనో లేకపోతే ఫలానా వాలేదో దే హావ్ దట్ కెపాసిటీ టు సీ దట్ ఎనర్జీస్ మనక మన మాంసపు చక్షులు అన్నమాట దేర్ ఆఫ్ మన అమ్మ ఇచ్చిన కళ్ళ అవి వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన కళ్ళు అనగా ధృతరాష్ట్రుడికి వాళ్ళ అమ్మ ద్వారా కళ్ళు రాలా రాలేదు పాపం ధృతరాష్ట్ుడు కళ్ళు లేకపోవడానికి మెయిన్ కారణం ఇస్ హిస్ మదర్ మదర్ తప్పిదడం వల్లే ఆయనకి కళ్ళు రాలేదు
(05:30) కానీ భగవంతుడు నేను విశ్వరూపం చూపిస్తున్నానయ్యా నువ్వు చూస్తావా అనిని ఆయనకి రెండు జ్ఞాన నేత్రాలు ఇచ్చాడు నీకు కావాలంటే ఉంచుకుంటావా ఏంటని కూడా అడుగుతాడు పాపం వద్దు నాయన నిన్ను చూసినాక నా దుర్మార్గులైన కొడుకులను చూడట్టు నాకు ఎవరిని చూసే ఇంట్రెస్ట్ లేదు. నిన్ను చూసేసిన వెంటనే నాకు ఆ పవర్ తీసేసేయ నాన్న అన్నాకే ఇస్తాడు భగవంతుడు.
(05:51) ఓ ఎక్కడ ఈయన మళ్ళీ టెంటి నాకు ఉంచేసే అంటాడేమో అమ్మయ్య ముందుగానే నేను అడగకముందే స్వామి స్వామి మీరు విశ్వరూపం ఇస్తున్నారు అంటే నాకు కూడా కొంచెం చూసే అవకాశం ఇవ్వండి మిమ్మల్ని చూసేసిన వెంటనే మళ్ళ ఆ పవర్ తీసేసేయండి అని అనేస్తాడు ధృతరాష్ట్రుడు ఆయన మాట అన్నాక ఇస్తాడు లేదంటే ఇచ్చే రకం కూడా కాదు భగవంతుడు ఎక్కడ ఈయన వాళ్ళు కోరుకుంటాడేమో బికాజ్ అలా చేయకూడదు భగవంతుడు కూడా కొన్ని ప్రమాణాలు ఉంటాయండి ఈవెన్ హి కెనాట్ బ్రేక్ సర్టెన్ రూల్స్ నీ ఇష్టమా పుట్టు గుడ్డు ఉన్నోడు కట్టిస్తావ్ నువ్వు కళ్ళు ఆయన ఏమనా నీకు తపస్సు చేసాడా కళ్ళీమని ఆ
(06:20) పోన ఆయన ఏమైనా నీకు ఇంకోటి ఏదైనా చేసాడు హోమాలు యజ్ఞలు కలియమని ఏం చేయలేదు కదా నీ విశ్వరూపం చూపించుకోడానికి ఇస్తా అంటే స్వార్థం అక్కడ కూడా సెల్ఫిష్ మనోళ్ళు ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది ప్రతి దాంట్లో తప్పులు వెతికారు అక్కడ మనం అందరం రేపు భగవంతుడు కూడా తప్పు వెతుకుతారు అంటే ఈయన చూసారాండి ఈయన విశ్వరూపం చూపించుకుందని కళ్ళు ఇచ్చాడు ఆయనకి ఆ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అందుకే ఆ మాట మనం అనకుండా ఉండేదానికి భగవంతుడు కూడా ముందుగానే ప్లాన్ వేసుకోవాలి ఎన్ని ప్లాన్లు వేసుకోవాలండి పాపం మనకన్నా [నవ్వు] ఎన్ని ప్లాన్ వేసుకు మన కొంతమందిని మనేజ్ చేయాలి ఆయన అందరిని
(06:54) చేయాలి కొంతమందిని మనేజ్ చేయాలి ఇప్పుడు మీలో ఉన్న పరమాత్మ ఆయన పని ఆయన డ్యూటీ చేయాలి నాలో ఉన్న పరమాత్మ ఆయన డ్యూటీ ఆయన చేయాలి ఇన్ని కోట్ల మంది ప్రాణాల్లో అన్నిటిలోన పరమాత్మ ఉన్నాడు ఎంతమంది డ్యూటీ చేయాలండి ఆయన అవును సో మనుషులకు మట్టుకే ఈ పవర్ ఉంది టు రెడ్యూస్ ఒక అమ్మ టు రైట్ దిస్ టెస్ట్ కుక్కలోనూ పరమాత్మ ఉన్నాడు ఆవులోనూ పరమాత్మ ఉన్నాడు ప్రతి ఒక జీవరాశిలోన పరమాత్మ ఉన్నాడు కానీ అక్కడికి వేసిన పరమాత్మ ఇస్ నాట్ రైటింగ్ టెస్ట్ అక్కడ టెస్ట్లు రాయడానికి లేడు ఆయన అంటే ఆ శరీరం టెస్ట్ రాయడానికి కాదు టు ఎక్స్పీరియన్స్ దేర్ కర్మ
(07:26) ఆహ అంటే వాళ్ళకు ఉన్న పుణ్యమో పాపమో కరిగిపోవడానికి రిలీవ్ చేసుకోవడానికి మాత్రమే జన్మలు ఎత్తుతారు. మనిషికి మాత్రమే ఉండే ఆ అపర్చునిటీ ఆఖరికి దేవతలకు కూడా లేదండి ఆపర్చునిటీ నన్ ఆఫ్ ఎనీ క్రియేచర్ ప్రపంచంలో మనకి 60 69 లక్షల జీవరాసులు 64 లక్షలు ఇన్ని జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే అపర్చునిటీ ఉంది టు రెడ్యూస్ దేర్ కర్మ రెడ్యూస్ గుర్తుపెట్టుకోండి తగ్గించుకునే అవకాశం అలానే పుణ్యాన్ని పెంచుకునే అవకాశం కేవలం మనుషులకే ఉంది.
(07:59) మిగతా ఏ జీవరాశులకి పుణ్యము పాపం ఇప్పుడు కుక్క మిమ్మల్ని కొరికింది అనుకుందాం దానికి పాపం వేస్తాడు అనుకున్నారు భగవంతుడు ఏమి వేయడు అదేదో గుడి చుట్టుతో ప్రదక్షణ చేసిన పుణ్యం వేసింది అనుకుంటాడు అస్సలు వేడు అది ఏమి దాని అకౌంట్ లో పుణ్యం పాపం లేదండి ఇట్ ఇస్ కంప్లీట్లీ జీరో దాని అకౌంట్ లో ఇప్పుడు ఏముందంటే ఖర్చు పెట్టడం ఇప్పుడు మనకి అవును బ్యాంకు లో ఒక 10 లక్షలు ఉందండి మీకు ఒకేసారి 10 లక్షలు తీసుకొని ఖర్చు పెడతారా లేదు కొద్ది కొద్ది ఈ నెలకి మీకు ఒక 50,000 అవసరం ఉంది.
(08:25) ఈ 50,000 మటికే తీసి మీరు ఖర్చులకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటారు నా దగ్గర 10 లక్షలు ఉందండి అట్ టైం ఖర్చు పెట్టుకుంటాను అంటే తర్వాత లైఫ్ ఏంటి అవును ఫ్యూచర్ కూడా చూస్తా ఉండదు కదా సో ఇప్పుడు ఈ కుక్క ఆ 50,000 ని విత్డ్రా చేసి ఖర్చు పెట్టుకునే స్టేజ్ లో ఉంది. ఇట్ ఇస్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఇట్ ఇస్ స్పెండింగ్ ఓకే పాయింట్ అర్థం ఇప్పుడు మనం మనక ఏంటంటే భగవంతుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ఖర్చు పెట్టుకోమన్నాడు సంపాదించమన్నా సంపాదించమన్నాడు ఖర్చు ఎలా పెట్టుకుంటే మన పాపాలు పుణ్యాలు మనకు పుణ్యం బాగుంది కాబట్టి ఈరోజు ఇంకా నాకు మూడు పూట్ల చెయి వెళ్తుంది
(08:57) నాకు పాపం కూడా ఉంది కాబట్టి నేను ఏదో రకంగా బాధలు కూడా అనుభవిస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఫ్రెష్ గా ఇది ఇది ఖర్చు పెట్టడం అంటే నా శరీరానికి సంబంధించి ఆత్మకి ట్యాగ్ అయి ఉన్న పుణ్య పాప ఫలాల యొక్క డెత్ బ్యాలెన్స్ షీట్ మీకు వచ్చేసింది ఇప్పుడు నేను చేసే కొత్త పని నలుగురికి మంచి చెప్పో ఏదో పుణ్యాన్ని సంపాదిస్తున్నా తెలుసో తెలియక ఎవరినో నిందించి పాపము సంపాదిస్తున ఐ యమ్ ఎర్నింగ్ అండ్ ఐ స్పెండింగ్ ఐ యమ డూయింగ్ బోత్ సో ఇప్పుడు భగవంతుడు ఇందుకే మనకి రెండు అవకాశాలు ఇచ్చాడు కాబట్టి హి ఇస్ జస్ట్ ఆన్ ఇన్విజిలేటర్ నువ్వు మంచిగా రాసి మంచి మార్కులు
(09:30) తెచ్చుకొని పాస్ అయ్యి మనిషి జీవితం వదిలేసి దేవత జీవితానికి వెళ్తావా లేదు అసలు ఏమి చదవకుండా ఫెయిల్ అయ్యి రాక్షసుడిగా పుడతావా నెక్స్ట్ జన్మకి కి దట్స్ ఇన్ యువర్ హాండ్స్ మనిషికి మాత్రమే ఇచ్చిన అపర్చునిటీ మిగతా ఏ జీవరాశులకి ఆ అపర్చునిటీ లేనే ఇప్పుడు మనం సంపాదించే ఈ పాపం పుణ్యం రెండునే కర్మగా క్రియేట్ అవుతుంది. అది బ్యాడ్ కర్మ అంటే ఇట్స్ బోత్ అండి బ్యాడ్ అండ్ గుడ్ బోత్ సంచిత ప్రారబ్ధ అనేవి ఉంటాయి కదా పేర్లు అవి రెండు వాళ్ళ పాస్ట్ కర్మనే ఇందాక నేను బ్యాంకులో డిపాజిట్ అన్నాను చూసారా ఆ కుక్కకి కేవలం ఖర్చు పెట్టేదానికి
(10:02) ఇచ్చాడు ఆ జర్మనీ మనిషికి నేను ఇందాక చెప్పినట్టు ఖర్చు ఇచ్చాడు నువ్వు అకౌంట్ లో డిపాజిట్ చేసుకునేదానికి అవకాశమే ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమైంది ఈ జన్మకి మనకు కూడా ఒక 50,000 ఖర్చు పెట్టుకోమని ఇచ్చాడు. మ్ మనకు కూడా ఇచ్చాడు. ఆ ఇచ్చిన 50వేలో ఓకే ఖర్చుకని ఇచ్చిన వాటిలో పుణ్యము ఉంది పాపము ఉంది దీనికి ఏంటి ఆ 50,000 పుణ్యం ప్రకారంగా మీకు ఒక స్త్రీ జన్మ వచ్చింది ఓకే మీరు ఫలానా వాళ్ళ ఇంట్లో ఒక రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేజ్ ఉన్న వాళ్ళకి మీరు పుట్టారు లేదా మీ యొక్క పుణ్యకర్మ సంబంధించి మీకు ఫలానా హస్బెండ్ మీకు ఫలానా పిల్లలు అన్ని క్లియర్డ్ గా రిటన్ బేస్డ్
(10:39) ఆన్ దిస్ పర్టికులర్ ఆ 50,000 లో ఉన్న పుణ్యం రేషియోలో ఎంత ఉందో అంత అంత ఆ 50,000 లో పాపం రేషియో కూడా ఉంది. ఆ పాపానికి తగ్గట్టుగా మనక వచ్చే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఆ పాపానికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఈ 50,000 ఒకటే ఖర్చు పెడతామండి కాదు అప్పుడప్పుడు మనం బ్యాంకులో డిపాజిట్ చేసి మళ్ళీ విత్డ్రా కూడా చేస్తాం మనం అంటే భగవంతుడు ఇచ్చిన 50,000 సరిపోక అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం ఏటీఎం ద్వారా వెళ్లి లాకవస్తాం ఆ ఇమ్మీడియట్ గా నాకు ఈ 50,000 సరిపోవట్లే [నవ్వు] నాకు ఇంకా కావాలి ఇంకా ఇంకా కావాలని
(11:13) చెప్పి అవును విత్డ్రా కూడా చేస్తాం ఈ విత్డ్రా ఏమవుతది అంటే ఆ విత్డ్రా లో ఉండే అమౌంట్ ఇప్పటికిప్పుడు నువ్వు ఎర్న్ చేసిందే ఇస్తాడు. ఓ ఓల్డ్ స్టాక్ విత్ ఇవ్వాడు ఇప్పుడు నాకు అకౌంట్ లోప లక్షలు ఉందండి భగవంతుడు మీకు 50,000 ఇచ్చి మిమ్మల్ని భూమి మీదకి పంపించాడు ఆ 50,000లో మన టైం మనకు కూడా తెలియదు భగవంతుడికి కూడా తెలియదు లిటరల్ గా హి జస్ట్ పిక్ సం 50,000 ఫ్రమ్ యువర్ కోట ఆ 50,000 లో ఆయనకి కూడా తెలియదు ఏమ వస్తదని లక్కీ డ్రా లిటరల్ గా లక్కీ డిప్ చేస్తాడని భగవంతు మీరు నమ్మరు గానీ లక్కీ డిప్ ఆ లక్కీ డిప్ లో మనకి బాగుందా ఆ 50,000 40,000 పుణ్యానికి సంబంధించింది
(11:49) వచ్చింది ఏ అమ్మా అని ఇంట్లో కూతురుగా పడుతున్నా సూపర్ మ్ 10,000 వచ్చింది ఆ అంబాని మూడో కొడుకు బాధపడుతున్నట్టు బాధపడతాం. సో ఇట్ హాస్ బోత్ 40,000 వర్త్ తో హి ఇస్ ఏ చైల్డ్ ఆఫ్ ఏ అంబానిీ అండ్ 10,000 వర్త్ కి ఈస్ ఫేసింగ్ ఏ హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ మీకు ఒక ఎగ్జాంపుల్ే చెప్పాను ఇప్పుడు అవును ఇప్పుడు అదే 40 అదే 50,000 లో ఒకడు 40,000 పాపం చేసుకొని 10,000 పుణ్యం చేసుకున్నాడు.
(12:13) వీడు రోడ్డు మీద బెగ్గర్గా పుట్టుకుంటాడు. ఈ 10,000 పుణ్యం కూడా ఏందంటే అట్లీస్ట్ వాడు సచ్చేదాక ఫుడ్ వెళ్తాం వెళ్తాడు అవును ట కాంట్రాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు మనం ఏంటి నాకు 10 లక్షల్లో నేను 50,000 తీస్తే అక్కడ 9,50,000 ఉంది. నేను ఈ జన్మలో మంచి మంచి పనులు చేసి పిచ్చి పిచ్చి పనులు చేసి ఎంతో కొంత ఎర్న్ చేసుకున్నా దట్ కుడ్ బి పుణ్యం ఆర్ దట్ కుడ్ బి పాపం నేను బ్యాంకు లో ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నా దట్స్ లిటరలీ అటాచ్డ్ టు అవర్ సోల్ డిపాజిట్ చేస్తే ఒక లక్ష చేశను అనుకోండి.
(12:40) మ్ ఇప్పుడు ఈ లక్ష నేనే మళ్ళీ కావాలని ఏటీఎం ద్వారా విత్డ్రా చేస్తున్నా. ఓకే ఈ లక్షలో ఎంతటి విత్్రా చేశను ఒక మళ్ళీ ఒక 50,000 వితరా చేశను అనుకోండి నా అదృష్టం ఆ 50,000 పుణ్యంగా వచ్చింది అనుకోండి ఒక్కొక్కంత మంది చూడండి ఇప్పటి దాక అండి వాడు రోడ్డు మీద బికార్ స్టార్ మారిపోయిందండి అంటాం ఈ కేసెస్ అవి ఓ పాయింట్ అర్థమయిందా మన కర్మకాల 50,000 పాపమే విత్రా చేసామ అనుకోండి ఇప్పుడుదాకా బాగున్నాడండి రాజు అలా తిరిగాడు మనక అన్నీ పాపం అప్పులే రోడ్డు మీద పడిపోయారు.
(13:12) అంటే మనం డెపాజిట్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది మంచి చేస్తే మనం మంచి రిసీవ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు గుడ్ చేస్తే గుడ్ ఒక్కొక్కసారి అంటే మనం విత్ర చేసే కెపాసిటీ ఉండదు ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు కూడా లక్షే లిమిట్ లిమిట్ ఉంటుంది లేకపోతే ఒక రోజుకి ఇంతే ఎలా అయితే ఉంటుందో భగవంతుడు కూడా ఈ పర్టికులర్ సోల్ కి లిమిట్ ఇస్తాడు ముందుగా నువ్వు డిపాజిట్ నేనే సంపాదించాను ఇప్పుడు ఈ జన్మ అయితే నేను లక్ష సంపాదించానండి నేను లక్షా విత్రా చేసుకుంటాను అంటే కుదరదు ఆ ఇక్కడ బ్యాంకులో ఎలా అయితే రూల్స్ ఉంటాయో ఆయన బ్యాంకుి కూడా అట్టే రూల్స్ ఉంటాయి అందరికీ అవకాశాలు ఇవ్వడు
(13:40) అన్ని సో సోల్స్ గా ఏటీఎం విత్డ్రాల్ ఆప్షన్ లేదు. కొన్ని సోల్స్ కి వాళ్ళకు ఉన్న వెసులుబాటుకి దే ఎర్న్ ఇట్ వాళ్ళు సంపాద అంటే కష్టపడి సంపాదించుకుంటారు ఆ అవకాశాన్ని ఆ సంపాదించుకున్నవాడు విత్డ్రా చేసుకుంటాడు. వాడికి అది కూడా తెలుసు మంచి పుణ్యం వితరా చేసుకునే కెపాసిటీ ఉండే వాళ్ళు ఉంటారు చెడ్డ వాటిని విత్ర చేసుకునే కెపాసిటీ వాళ్ళు కూడా ఉంటారు.
(14:00) ఈ కెపాసిటీ ఎలా వస్తుందంటే జస్ట్ బై నోయింగ్ ద రామాయణం మహాభారతం ధర్మం ఒక్కటే కాదండి ఇది జనరల్ గా అందరికీ తెలిసింది రామాయణం మహాభారతం కాబట్టి చెప్తున్నాను కదా దేర్ ఇస్ లాట్ మోర్ విచ్ వ హవ టు లర్న్ వేదసారాలు భగవంతుడు అంటే అసలు ఎవరు భగవంతుడు ఇంతమంది దేవతలు అసలు భగవంతుడు ఎవరు అందరూ భగవంతుడి రూపాలే కానీ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యేది ఎవరికీ ఆ రూపం ఎవరు ఆ రూపం ఒక గుణగుణాలు ఏంటి ఆ రూపాన్ని మనం ఎలా ప్రేమిస్తే ఎలా కొలిస్తే మనకి ఇది జరుగుతది లేదా ఫలానా స్వార్థం కోసం పూజిస్తున్నామా లేదా నలుగురు మంచి కోసం చేస్తున్నామా ఇలా రకరకాల థింగ్స్ ఉంటాయి లేదా పాస్ట్ జన్మలో మనం ఏదో మంచి
(14:34) చేసి ఉంటే మనకి ఈ జన్మలో ఆ విత్తరాల కెపాసిటీ ఇస్తాడు మనం ఆ జన్మ అట్లా ఒక్కొక్క యొక్క క్ేటగిరీని బట్టి ఇప్పుడు మనకున్న మన ఇంట్లో 18 ఇయర్స్ లో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏటఎం కార్డులు ఇస్తాం మనం ఇవ్వం కదా వాళ్ళు కొంచెం అడల్ట్ గా వస్తే మనం ఇస్తాం భగవంతుడు కూడా అదే చూస్తాడు. ఓకే వీళ్ళ పిల్లల ఐ డోంట్ గివ్ దిస్ ఏటఎం కార్డ్ ఫెసిలిటీ వాళ్ళు కొంచెం అడల్ట్ అండ్ దే హవ్ మెచూరిటీ అబౌట్ ఎవ్రీథింగ్ ఓకే ఐ విల్ గివ్ దిస్ ఫెసిలిటీ ఇలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకొనే కొంతమంది మనం సద్గురువులనో లేకపోతే పెద్ద పెద్ద సన్యాసులనో దే గో ఇంటు సర్టన్ స్టేజ్
(15:04) పూర్తిగా పైకి వెళ్ళిపోయే స్టేజ్ కానీ ఇవన్నీ చూసి వాళ్ళ అందుకే వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. బికాజ్ దే నో ద రౌండ్ దెమ బికాజ్ దే నో హౌ టు కంట్రోల్ దర్ ఇన్నర్ ఆరా ఆ పరమాత్మకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు ఏం బిహేవ్ చేస్తే ఆ పరమాత్మ మనకి ఏమ ఇస్తాడో వాళ్ళకి తెలుసు సో దే కెన్ బిహేవ్ లైక్ దట్ సో మీరు మీ క్వశ్చన్ ఒకటి ఉంది కర్మ అవును ఆ ఎందుకు కొంతమందికి మంచి చేస్తది కొంతమందికి చెడు చేస్తది అంటే దిస్ ఇస్ ద అది దాని అనుక లాజిక్ అంతా ఇదే ఓకే ఓకే ఇప్పుడు ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే మనం ఎలా అయితే డ్రా చేసుకుంటున్నామో ఈ సిస్టం ఉందో మరి మనం
(15:39) చేసుకున్న ప్రతి కర్మ కూడా ఈ జన్మలు ఈ జన్మలోనే మొత్తం అయిపోయి నెక్స్ట్ జన్మ అసలు లేకుండా ఉండే సిచువేషన్స్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు గత జన్మ ఇప్పుడు ఎందుకు అనుభవించాలి అకౌంట్ లో బ్యాలెన్స్ జీరో అయితే వి హావ్ నో జన్మ అసలు జీరో ఎలా అవుతుంది చేసుకున్న పని వల్ల ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది అందుకే చేయకూడదు అట్లా ఏ పని చేయొద్దు అందుకే చేయకూడదు పుణ్యమే చేయకూడదు పాపమో చేయకూడదు లిటరల్ గా అట్లా ఎట్లా ఉంటాం అంటే మన పనిని మనం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అండి ఒక బ్రాహ్మణుడు అయినవాడు ఉదయం లేసి సన్యావందనం చేయాలి ఉమ్
(16:10) లేదు మీరో నేను నిత్యము మ్ దీపారాధన చేసి దేవుడికి నమస్కరించాలి అనేది మనకు శాస్త్రం క్లియర్ గా చెప్పింది చేయాలి అని చెప్పింది చేసినంత వరకు మనకేం పుణ్యం ఇయ్యట్లే చేయకపోతే పాపాన్ని ఇస్తుంది ఓకే పాయింట్ అర్థం ఆ పని చేసినందుకు పుణ్యం ఏం లేదు చేయకపోతే పాపం ఆ బ్రాహ్మణుడు అనేవాడు కూడా ప్రతినిత్యం సంధ్యవందనం చేయాలని రూలు మిగతా వాళ్ళకి ఆప్షనల్ ఇచ్చింది దీని వీళ్ళకి రూల్ ఇచ్చింది అతను చేయకపోతే పాపం మిగతా వాళ్ళు చేయకపోతే ఏం పాపం లే చేస్తే పుణ్యము లేదు ఓకే ఇట్స్ డ్యూటీ డ్యూటీ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ అది చేయడం వల్ల పుణ్యం రాదు పాపం రాదు
(16:49) మానేస్తేనే శిక్షస్తారు. ఓకే సో ఇలా మనం కొన్ని కర్మలు ఏంటంటే మీరు ఇందాక ప్రతిది మనకి తెలిసి జీరో అయిపోవచ్చు కదా జీరో చేయకుండా ఎలా ఉండగలుగుతాం అంటే మన పని మనం సక్రమంగా చేసుకుంటే నైదర్ వి ప్రొడ్యూస్ పుణ్యం నైదర్ వి ప్రొడ్యూస్ పాపం ఓకే ఇప్పుడు మన పని మనకి ఏమని చెప్పింది రామాయణం మహాభారతం భగవద్గీతలో ఏం చెప్పారే ప్రతి నిత్యం యు హావ్ టు బి గ్రాటిట్యూడ్ టు గాడ్ గ్రాటిట్యూడ్ చూపించినందుకు మనకేమ పుణ్యాన్ని 1% కూడా ఇవ్వడు.
(17:16) ఉమ్ ఇది దీని వల్ల పుణ్యం ఏమనా వస్తుందా సో మన కర్మ ఏమి యాడ్ అవ్వట్లే ఎవరినో నేను తన్నాను ఇప్పుడు పాపమే కదా నేను ఎవరిని తన తకుండా ఇంట్లో నా పని ఏదో నేను చూసుకుంటున్నాను. ఐ యమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ పుణ్యం ఐ యమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ పాపం సో ఎంత న్యూట్రల్ గా మనం బ్రతకగలిగితే అంత పీస్ ఫుల్ వస్తదండి మనకి యు డోంట్ బిలీవ్ ఎంత పీస్ వస్తదంటే అంత పీస్ వస్తది.
(17:36) మనం ఎప్పుడూ ఒకరి గురించి ఆశించాల్సిన అవసరం లే మన గురించి మనం బాధపడాల్సిన అవసరం లే మనం ఒకటి యక్సెప్ట్ చేయాలి ఈరోజు నాకు బాధ అయినా కలిగినా సంతోషమైనా కలిగిన అది నేను గత జన్మ చేసుకున్న పుణ్య పాప ఫలితం సో ఇట్స్ మీ హూ ఎండ్ దట్ పాపము నేను కష్టపడి సంపాదించుకుంది పుణ్యము నేను సంపాదించుకుంది సో నేను సంపాదించింది నేను ఆరాయించుకోవాల్సిందే ఎవడు నాకోసం ఆరాయించుకోడు సో ఇప్పుడు నువ్వు వండుకున్న తిన్నని నువ్వే తినకపోతే ఇంకొకడో ఎందుకు తింటాడు భగవంతుడికి ఏం పని తిండి ఆరాయించుకోవడానికి ఆయనకి ఏ పని లేదా మ్ ఇంకా హి ఇస్ ఏ సేవియర్ అరే నువ్వు ఈ పని
(18:07) చేస్తే ఆ పాపాలన్నీ జీరో చేస్తారా అని చెప్పాడు చాలా సార్లు భగవద్గీత సారాంశం అంతా ఒకటే లైన్ సర్వ ధర్మాన్ పరిత్యజం మామేకం శరణం రజ అహంత్వా సర్వ పాపేప్య మోక్షామి మాసుచ నేనువన్నీ వదిలేసేయ్ పుణ్యం పాపం అన్నీ పుణ్యంతో సహా పాపం ఒకటే కాదు అన్ని పుణ్యాలు అన్ని పాపాలు అన్ని ధర్మాలు అన్ని వదిలేసా నేనే చెప్పాను బోల్డ్ ధర్మాలు వద్దు అన్ని వదిలేయ్ నువ్వు ఏం చేయాలి నా కాళ్ళు పట్టుకో నన్ను నన్ను శరణను నువ్వే దిక్కను నీ కర్మ జీరో ఎందుకు అవ్వదో నేను చూస్తా ఓకే కానీ ఒక్కలం కూడా ఆ పని చేయట్లే ఆయన కాలు పట్టుకోవడం అంటే ఆయన ఫోటోని కాలు
(18:43) పట్టుకోవడం కాదు. ఏదో టెంపుల్ కి వెళ్లి స్వామి నేను శరణ అనేసాను శరణ అనేసాను అని కాదు ఆ శరణ అనే పదానికి కనీసం ఒక 10 50 పుస్తకాలు రాసారండి మన పెద్దలు. ఇట్స్ నాట్ జస్ట్ ఏ వర్డ్ ఇట్స్ ఏ ఇన్నర్ ఫీలింగ్ ఇప్పుడు నేను మీకు చెప్తుంది కాబట్టి నేను కాదు చెప్పేది ఆయన నా చేత చెప్పిస్తున్నాడు. నేను శుభ్రంగా నాకు గులాబ్ జూన్ తినాలని ఉంది నేను అనుకోల లోపల ఉన్న పరమాత్మకి తినాలని అనిపించింది అందుకు నేను చేసి తింటున్నా అంటే ప్రతిది నేను అనే భావనతో చేయొద్దు నో కర్మ ఆయనకే వదిలేయాలి రిజల్ట్స్ ఆయనకే వదిలేయాలి ఓకే అప్పుడు హి విల్ టేక్ కేర్
(19:16) ఆయన క్లియర్ గా చెప్పాడు అది ఒక్కటే బంపర్ ఆఫర్ అండ్ ఆయన ఇచ్చింది మిగతా ఏ దేవీ దేవతలు కూడా ఈ పని చేయండి మీ కర్మను జీరో చేస్తాను అని చెప్పిన ఒక్క పురాణం ఒక ఇతిహాసం కూడా లేదు. కేవలం భగవద్గీతలో కృష్ణుడు మాత్రమే చెప్పగలిగాడు ఆ మాట నన్ను శరణనండి నేను చేస్తాను మీ కర్మలు జీరో నేను ఇస్తాను మోక్షన మిగతా ఎవరు చెప్పలేకపోయారు ఆ పాట ఎవరు చెప్పడానికి కూడా లేదు లేదు అప్పుడు మన కళ్ళ ముందే ఉందా డైమండ్ మనం ఎవ్వరం చూడట్లేదు [నవ్వు] కళ్ళ ముందు ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు కదా పెద్దవాళ్ళు ఆయన అంత క్లియర్ గా నా గురించి ఎవ్వరు తెలుసుకోవట్లేదు బుర్ర అని చెప్పి పాపం
(19:51) ఆయనే కూర్చోబెట్టి భగవద్గీత చెప్పన ఎంతమంది అండి తీసి దాదా చదివేది ఎవరు సో అంత అర్జునుని విన్నాక తర్వాత ఏం చెప్పావు బావా అని అడిగాడు. ఇంకా మనం ఎంత [నవ్వు] ఆ యుద్ధం అంతా అయిపోయాక రేకు మన భగవద్గీత చెప్పాను కదరా కాస్త నీ పిల్లలకి చెప్పరా లేకపోతే వాళ్ళకి చెప్పరా అంటే బావా అప్పుడేదో యుద్ధం టెన్షన్ లో ఉన్నాను ఏదో చెప్పావు నీ విశ్వరూపం చూసి భయపడి నేనేదో చేసా నాకు ఇక్కడఏమి ఎక్కలే మళ్ళీ చెప్తాం [నవ్వు] అని ఆయనే అన్నాడు ఇంకా మనం అంతే చెప్పండి అవును మనక అది ప్రతి సెకండ్ ఎదురయ్యే సమతి సో మనం అనుకుంటాం ఇది చేసే పని అంతే భగవంతుడు చెప్పిస్తున్నాడు భగవంత ఎన్ని
(20:29) సార్లు అనుకుంటాం వ హావ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఒకరోజు ఆ స్టేజ్ కి వస్తాం ఆ స్టేజ్ కి వచ్చేవాళ్ళే ఈ సన్యాసులంతా అందులో కూడా కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డవాళ్ళు అందరినీ అనటానికి లేదు అంత పీక్ స్టేజ్ కి వెళ్ళినంటే ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు వీళ్ళందరూ దే యూటిలైజ్ దట్ సర్వధర్మం పరితజ లైన్ పర్ఫెక్ట్ గా వాళ్ళు మాత్రమే యూటిలైజ్ చేసుకు యటిలైజ చేసుకుంది తర్వాత ఎవరు లేరంటారు మనం అందరం ప్రయత్నిస్తున్నాం అంటే అసలు కొంతమంది అదిఒకటి ఉందని తెలియదు ఆ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా లేరు ఇంకా ఓకే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు
(21:04) అంటే మనం తిన్నది మనమే అరిగించుకోవాలి అంటే మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి పక్కోళ్ళు కానీ తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారు వాళ్ళ పైన ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు కదా మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర ఉంటుంది కదా మన ఇంట్లో ధనియాలు అలా వేస్తే హార్డ్లీ వన్ వీక్ 10 డేస్ లో యు సీ కొత్తిమీర అవును ఆ కొబ్బరి చెట్టు వేసామ అనుకోండి అది కూడా ఈరోజు నాడితే నెక్స్ట్ ఇయర్ కి ఏమ ఇవ్వదు కనీసం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పడుతది.
(21:35) సో ఒక్కొక్క కర్మ ఒక ఫలితాలు ఇట్ టేక్స్ సర్టన్ టైం అన్ని ఒక కర్మలకి ఇన్స్టంట్ రిజల్ట్స్ ఇస్తా మనం ఇప్పుడే ఆన్ స్పాట్ చచ్చిపోతాంండి మనం అందరం నిజానికి మన కర్మలకి మనం శిక్షించాలని భగవంతుడు అనుకుంటే ఆన్ స్పాట్ చచ్చిపోతాం మనం అందరం అవును అసలు మనం చచ్చిపోతాం పక్కన పెట్టండి. ఆయన గాని లిస్ట్ ఎత్తాడు అనుకోండి రేయ్ నువ్వు పోయిన జన్మలో ఏం చేసావో తెలుసా పోయిన జన్మ దాకా వదిలేయరా కనీసం నువ్వు ఈ జన్మలో చేసిన లిస్ట్ చెప్తాను విను అని ఆయన అంటే వింటుంటేనే చచ్చిపోతాం మనం హార్ట్ ఎటాక్ వచ్చి మనకు తెలియకుండా అండి మనం ఎన్నో పాపాలు ఇప్పుడు పుట్టి నేనే ఎన్ని పాపాలు చేసానో
(22:05) నాకే తెలియదు మనం ఉన్నాం అవును అవును పొద్దున్న లేసి నేను ఫలానా వంట వండాను వండుకున్నాను శుభ్రంగా తిన్నాను దేవుడికి చూపించకుండా తిన్నాను ఇప్పుడు ఏమైంది నేను బియ్యం బియ్యంతో వండిన పదార్థాన్ని తిన్నాను కదా ఆ బియ్యాన్ని పండించేటప్పుడు ఆ రైతు ఎన్నో క్రిమి కీటకాలని చంపుతూ దున్నుతూ వేసాడు ఆ పంట అవును ఆ కర్మ ఆ పంటలోకి వెళ్ళింది ఇప్పుడు ఆ పంటలో నుంచి బియ్యం తీయడానికి చెట్టుని మనం తీయాల్సి చెట్టుని ఇబ్బంది పెట్టాలి ఎండ పెట్టాలి ఇవన్నీ చేయాలి ఈ ప్రాసెస్ లో కూడా ఎన్నో క్రిమి కీటకాలు చచ్చిపోతాయి ఇప్పుడు ఆ క్రిమి కీటకాలు చచ్చిపోయిన దోషం
(22:40) ఎక్కడ వేయాలి అనుకున్నాడు భగవంతుడు ఇది ఎవడైతే తిన్నాడో ఆ దానిప గింజలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆ దానిప గింజనే ఫలానా వర్తకుడు అమ్మాడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి అతని ఒక దృక్పదం మంచి ఉద్దేశంతో లేదనుకోండి అతని ఉద్దేశం కూడా దీంట్లోకి వస్తది అది వేరే సెక్షన్ యాక్చువల్ గా అది చాలా డీప్ సబ్జెక్ట్ అంతమ ఇప్పుడు వద్దు జనరల్గా [నవ్వు] సో ఆ వర్తకుడికి సంబంధించిన ఒక గుణగణాలు దోషాల్లో కూడా ఈ ఫుడ్ వెళ్తది.
(23:04) ఈ ఫుడ్ లోకి చేరుతాయి. ఇన్ని చేరి మీ ఇంటికి వచ్చింది ఇప్పుడు ఆ బియ్యరు ఇప్పుడు మీరంటే చక్కగా స్టవ్ వెలిగించారు. స్టవ్ వెలిగించినప్పుడు ఆ మంటకి చుట్టూత అట్మాస్ఫియర్ లో ఎన్నో తెలియని దూలి అంతా అవి కాలిపోయినాయా ఆ కాలిపోయిన దాంట్లో క్రిములు ఉన్నాయా ఇప్పుడు ఆ దోషం ఇప్పుడు ఆ క్రీమ్ అడిగిద్ది నన్ను చంపేయడు వీడు ఆయస్ మీరే కదా మంట ఎలిగిచ్చింది అవును అప్పుడు మీకు దోషం వస్తదా రాదా ఆ క్రీమీ రూపంలో మీరు ఉన్నారని మీరు అడుగుతారా అడగరా అడుగుతాం ఆ ఇప్పుడు ఆ క్రీమీ దోషం మీకేగా వచ్చింది మంట వెలిగించింది మీరే కదా మీరు ఎందుకు వెలిగించారు
(23:32) ఆ అన్నం ఉండడానికి ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిద్ది అన్నంలోకి వెళ్ళిద్ది మళ్ళీ మీ దగ్గరికి రాదు ఓకే అన్నంలోకి వెళ్తది అంటే కారణం సాధనం ఏంటి అనేది మెయిన్ పర్పస్ ఏంటిఅని ఇప్పుడు అన్నం అంతా ఉండేటప్పుడు ఆ బియ్యపు గింజ కడగడానికో లేకపోతే కటింగ్ చేయడానికో ఇల్లు ఓడవడానికో స్టవ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్తే అన్లిమిటెడ్ అనుకోండి ఇన్ని దోషాలు ఎక్కడికి చేరినాయి అంటే ఫుడ్ లోకి వచ్చే ఇప్పుడు ఈ ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ దోషాస్ యాక్చువల్ గా అది ఇప్పుడు మీరు నేరుగా తినేసారు.
(23:59) ఇప్పుడు ఆ అన్నీ చంపిన ఆ రైతు చంపిన క్రిమి దగ్గర నుంచి మీరు వండి తినే క్రీమి దాకా ఆ దోషాలు ఇప్పుడు ఎవరికి వచ్చాయి మీకు తిన్నవా తిన్న మీకే వచ్చాయి ఇప్పుడు నేను పుట్టారు ఏ పాపం చేయలేదంటే ఎట్లా కుదిరిద్ది పాయింట్ అర్థమైందా సో ఇప్పుడు ఆ లెక్కన మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం అందుకే మనం తినే ఫుడ్ ని భగవంతుడికి చూపించి స్వామి నీ కోసమే చేశాను మీరు ఆరగించండి మీరు తీసుకోండి అని వారికి చూపించినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు తీసుకున్నాక ఆ దోషాలు ఉంటాయా అసలు అవును ఆయన తీసుకున్నాడు న్నాడు కదా అవును ఆయనకే దోషాలు అంటావు. ఈ దోషాలని ఆయన
(24:32) తీసుకున్నాడు కానీ ఆయనక అంట. ఒక అగ్నిలో పడంగానే ఎట్లైతే కాలిపోతాదో ఆయన అగ్ని హి ఇస్ ద వన్ హూ బర్న్స్ అవర్ కర్మ ఆ కర్మ అంతా ఆయన తీసుకొని కాలిపోయింది. ఓకే అప్పుడు ఏ దోష రహితమైన ఫుడ్ ఫుడ్ ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఇప్పుడు అది నువ్వు తిన్నావ్ పాపం ఎక్కడిది ఓకే లేదు ఇప్పుడు మనకు తెలియకుండానే ఎన్ని పాపాలు చేసాం ఇప్పుడు ఇప్పుడు నేను పొద్దున్న లేగిసి నేను ఏ పాపాలు చేయాలంటే ఎట్టు కుదిరిద్ది సో మనం ఎన్నో పాపాలు చేసాం.
(24:56) ఇప్పుడు ఆ పాపాల శిక్ష ఇమ్మీడియట్ గా మనం పడాలంటే మనం ఉంటామా ఉండం ఓకే ఇంత చిన్న దాంట్లోన ఇంత పాపం అంటే ఇంకా అర్థం చేసుకోండి మనం ఎన్ని పాపాలు చేసి ఉంటామో వాటన్నిటికీ ఇన్స్టాంట్ గా భగవంతుడు శిక్షిస్తే అసలు మనం ఉంటామా ఉండం నేను ఇందాక చెప్పినట్టు కొత్తిమీరకి ఒక సెట్టైన్ లైఫ్ టైం ఉన్నట్టు ఒక కొబ్బరి చెట్టుకి సర్ టైం టైం పీరియడ్ తీసుకుంటది ఒక మామిడి చెట్టు కూడా ఒక సర్టైన్ పీరియడ్ అలా ఒక్కొక్క చెట్టు ఒక సర్టైన్ పీరియడ్ తర్వాతే అవి ఫ్రూట్స్ ని లేకపోతే ఫ్లవర్స్ ని ఇస్తది సో ఎవ్రీ కర్మ హస్ సర్టెన్ టైం ఫ్రేమ్ టు షో ఇట్ రిజల్ట్స్
(25:28) కొన్ని ఇన్స్టంట్ గా వచ్చేటివి ఉంటాయి కొన్ని కొన్ని 10 సంవత్సరాల తర్వాత వచ్చే ఉంటాయి కొన్ని మనం కాదు మన పిల్లలు అనుభవించే ఉంటాయి అవును మీరు అనొచ్చు పిల్లలు ఎందుకండి నేను చేసిన పాపాలకి పిల్లలు ఎందుకండి అనుభవించాలి అంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అనుభవించట్లా వాళ్ళు ఇస్తున్న పేరుని అనుభవించట్లా ఈరోజు నందమూరి తారకరామారావు అని ఉందండి నిజానికి ఆయన అనే వ్యక్తి ఫిలిం ఫీల్డ్ లోకి వచ్చి పెద్ద పేరుని సంపాదించుకున్నాడు.
(25:53) ఆయన అనే వ్యక్తి లేకపోతే బాలకృష్ణ అని మీకు తెలుసా తెలీదు కదా అప్పుడు ఎవరి పేరుని ఆయన అనుభవిస్తున్నాడు నందమూరి తారక రామారావు గారి పేరుని అనుభవిస్తున్నాడు ఇప్పుడు సడన్ గా వచ్చి నాకు ఆయనతో మా నాన్నగారితో నాకు సంబంధం లేదండి ఈ పితృ దోషాల నాకు ఎందుకండి ఆయన చేసిన పాపాన్ని నేను ఎందుకు అనుభవించాలంటే అటుది నువ్వు పేరుని అనుభవిస్తున్నప్పుడు ఆయనకి సంబంధించిన దోషాన్ని అనుభవించాలి.
(26:14) ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ద ఫేమ్ మనీ ఫ్రమ ఎల్డర్స్ అప్పుడే మనం దీని గురించి మాట్లాడాలి. మీకు ఫేమ్ కావాలి డబ్బులు కావాలి లగ్జరీ లైఫ్ కావాలి కానీ నాకు పాపాలు వద్దు అట్లా ఎట్లా కుదరదు ఓకే కుదరదు మంచి ఇస్తున్నప్పుడు చెడు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. కొన్ని కొంతమంది వాళ్ళు చేసుకున్న పాపాల కారణంగా పిల్లలు అనుభవించాల్సి ఆ పర్టికులర్ పాపాలు ఓకే అన్ని పాపాల గురించి మాట్లాడు కొన్ని పాపాలు నెక్స్ట్ జనరేషన్ కొన్ని పాపాలు వీళ్లే కొన్ని పాపాలు ఆ ఇంట్లో పిల్లలు భార్యలు ఒక్కొక్క పాపానికి ఆ పర్టికులర్ కేటగిరీ ఉంటదండి ఇప్పుడు మీరే ఉన్నారు మీకు ఎవడో ద్రోహం
(26:47) చేశడు అనుకుందాం మీరు ఏమంటారు తెలుసా మీ కుటుంబం అంతా నాశనం అయిపోవాలంట వాడు చేసిన దానికి మీరు ఎందుకండి మరి కుటుంబాన్నంతా శపించారు అంతే కదా శపించారా లేదా అయితే నువ్వు శపిస్తేనేమో కుటుంబాన్నంతా శపించొచ్చు భగవంతుడు కుటుంబాన్న అందరికి ఇస్తే ఆయన ఎవడో చేస్తే కుటుంబాన్న అందరికి ఎందుకు ఇచ్చాడ అని అడగొచ్చు. [నవ్వు] అది ఇస్త లాజిక్ ఇది కూడా ఇప్పుడు మీరన్న ఈ పితృ దోషాలు ఈ మధ్యకాలంలో చాలామంది పితృదోషం అంటే ఏ చిన్న సమస్య వచ్చి మనం జాతకం చూపించుకున్న జాతకంలో పితృదోషం ఇప్పుడు మీరు అన్నట్లు అంటే పేరెంట్స్ చేసిన పాపాలు పితృ దోషంగా
(27:17) మారుతున్నాయా మరి కొంతమంది చెప్పేది మనము పేరెంట్స్ కి చేయాల్సినవి సక్రమంగా చేయకపోతే అసలు ఏంటి రెండిట్లో ఏది మారుతుంది అది యాక్చువల్గా చాలా డీప్ సబ్జెక్ట్ అండి దీనికి ఇదే కరెక్ట్ ఆన్సర్ అని నేనే కదా ఎవరు చెప్పలేరు బికాజ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ సిచువేషన్ కొన్నిసార్లు వాళ్ళవి మనకి రావచ్చు కొన్నిసార్లు మనం చేయక కూడా మనకి రావచ్చు.
(27:37) పితృ కార్యాలు అనేవి చాలా క్రూషియల్ థింగ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ అండి అండ్ వెరీ స్పెసిఫిక్ గా ఫర్ మెన్ నిజానికి భగవంతుడు మనకి ఎంత ఫేవర్ చేశాడు అంటే చాలా విషయాల్లో ఆడపిల్లగా నువ్వు ఇంట్లో పని చేయకుండా కూర్చున్నా కూడా నీకు ఏ పాపాన్ని ఇవ్వట్లే భగవంతుడు. ఉమ్ నేను చేయను నాకు సర్వెంట్స్ ఉన్నారు వాళ్ళ చేత చేయిస్తాను అన్నా కూడా మనక అసలు పాపాన్ని ఇవ్వడు.
(28:00) నువ్వు భర్తకు ఉండి పెట్టలేదు. భర్తకి ఇది చేయలేదు అన్నా కూడా భగవంతుడు ఒక్క పాపం కూడా మనకి ఇవ్వలేదండి కానీ వాళ్ళకి భార్యని పిల్లల్ని సక్రమంగా చూసుకోకపోయినా భార్య కోరికలు తీర్చుకోకపోయినా పిల్లల్ని బాధ్యతగా చదువు చెప్పించకపోయినా వాళ్ళకి పాపం మనకి లేదు మనకి లేదు నువ్వు దర్జా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని పడుకున్న 24/7 మనక ఒక్క పాపం కూడా రాలేదు భగవంతుడు కానీ వాళ్ళకే రాసాడు ఇలానే వీళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే పితృ కార్యాలు కూడా వాళ్లే ఎవ్రీ ఇయర్ వాళ్ళ తల్లితండ్రులు లేదా వాళ్ళ తాతలకి ఎవరెవరికైతే వాళ్ళు పెట్టాల్సి ఉందో వాళ్ళందరూ బై డీఫాల్ట్ గా
(28:35) పెట్టాల్సిందే పెట్టలేదు స్కిప్ చేశారు అంటే అది పితృదోష ఓకే స్కిప్ అది ఒక కైండ్ ఆఫ్ పితృదష ఇంకొకటి ఎక్కడో ఎవరో పూర్వీకులు ఏదో చేసి ఉంటారు. అది మనకి టాగే ఉంటది. నేను చెప్పాను కదా కొన్ని కొన్ని తర్వాత మెచూర్ అవుతాయండి ఎవ్రీ ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవో చేస్తాం. అవునుట ఇయర్స్ మెచూరిటీ త్రీ ఇయర్స్ మెచూరిటీ ఏమో ఉంటాయి కదా మనకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్లు అలానే ఆ పర్టికులర్ అమ్మ కూడా ఇన్సూరెన్స్ ఉంటదిన్నమాట అది పర్టికులర్ డే కి మెచూర్ అవుతది.
(29:01) ఓకే ఇక్కడ కూడా చాలా మందికి తెలియని ఒక లాజిక్ ఏంటంటే అండి మనం ఈరోజు 50,000 డిపాజిట్ చేస్తే ఎఫ్డినో లేకపోతే సం ఇన్సూరెన్స్ లో వాడు వడ్డీతో సహా ఇస్తున్నాడు గా మనకి అవును ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాడు మనం వెళ్తున్నామా లేదా మన పాపం కూడా అట్టే వడ్డీలు ఇస్తదండి. మ్ పుణ్యం కూడా ఇస్తది. ఓకే పాపం కూడా ఇస్తది.
(29:21) మనం అనుకుంటాం నేను పోయిన జన్మలో ఆ మై బి మీ ఇంట్లో ఒక వస్తువుని ఒక వెండి గ్లాస్ ని దొంగతనం చేశాను అనుకుందాం నేనే మీ ఇంట్లో చేశాను. ఓకే మీకు కూడా తెలియదు పాపం ఇప్పుడు ఈ జన్మలో నాకు దానికి శిక్ష పడాలి. ఉమ్ నా ఇంట్లో ఒక కేజీ వెండి పోయేలా చేస్తాడు భగవంతుడు. వడ్డీ ఓకే ఓకే పాయింట్ అర్థమైందా అది వడ్డి ఇప్పుడు నేను వచ్చి నేను ఎవ్వడికి ఏం చేయలేదండి మా ఇంట్లో కేజీ వెండి పోయిందంటే ఎట్టు కుదిరిది పోయిన జన్మలో స్పూనే ఈ జన్మలో కేజ వడ్డి వడ్డీతో సహా వస్తది కర్మ అయితే ఇక్కడే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఈ జన్మలో మంచి పనులు చేస్తా ఉన్నాను భగవంతుడు యాక్చువల్గా నన్ను అలా
(29:56) శిక్షించాలని కోరు రూల్ ప్రకారం నాకు ఉంది కేజీ వెండిపోవాలని ఉంది ముందుగానే ఇందాక నేను చెప్పిన 50,000 సెక్షన్ లో ఈ పాపం కర్మలు ఇది కూడా ఉంది కానీ నేను ఈ జన్మలో ఏం చేసానుంటే అన్ని మంచి పనులే చేశాను భగవంతుడికి సరెండర్స్ తెలిపాను సర్వధర్మం పరితజనదని చాలా ఇచ్చేసుకొని ఆయనకి అన్ని టాస్క్లు సరెండర్ అనేసాను ఇప్పుడు ఏమైందంటే ఈ పిల్ల ఈ జన్మలో తెలుసుకొని నన్ను సరణ అనింది కాబట్టి ఈ అమ్మాయికి వెండి అయిపోయే కష్టాన్ని ఇవ్వకూడదు కానీ రూల్ ప్రకారం ఈ పిల్ల 50,000 తీసుకొని వచ్చి పుట్టాను.
(30:25) 50,000 ఖర్చు పెట్టాల్సిందే భగవంతుడు దానికి విరుద్ధం రాలేడు. పాత 10 లక్షలు 9 లక్షలు 50,000 జీరో చేస్తాడే తప్ప ఈ 50,000 జీరో చేయడు చేసే అధికారం భగవంతుడికి కూడా లేదు ఏం చేయలేడు. చెప్పాను కదా ఆయన కూడా కొన్ని రూల్స్ ఎగనెస్ట్ గా వెళ్లే కానీ 50,000లో ఉన్న ఈ పాపపు ఖర్చు ఏదైతే నాకు కేజీ వెండి పోవాలన్న ఖర్చుని భగవంతుడు ఏం చేస్తాడంటే పోగొడతాడు ఆ వెండిని కానీ మళ్ళీ దొంగలు దొరికి వెనక్కి రావడం ఓ సమస్య అయితే వస్తుంది కానీ మళ్ళీ అది అవుతుంది ఆ లేదు ఒక 50 ఒక కేజీ వెండి పోయినా ఇంకెక్కడ ఏదో ఫ్లాట్ లో మనకి లంకి బిందలు దొరకడం లేదా ఇంకేదో ఫ్లాట్ టక్కన మనకి 10 లక్షలు
(30:59) పోవాల్సిందండి 15 లక్షలకి అమ్ముడిపోయింది ఏదో ఒక రూపానికి మనకి రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఓకే ఓకే ఆ కేసు లో అయితే అసలు ఇవ్వడు. మ్ ఏ కేసులో ఆయనకి సరణ అన్నప్పుడు నీ కర్మ నువ్వు అనుభవించరా అంటాడు. ఎప్పుడైతే ఆయనకి సర అన్నామో పాపం అంత వెంచేసాడు అంటే నువ్వు ఒకటి సెట్టెంట్ టైం ఒక 10 రోజు 10 డేస్ ఏడిచావు గా నీవు వెండిపోయిందని ఏడిచావు కదా కానీ నువ్వు ఏడిసిన ఎప్పుడు ఏమనుకుంటావ్ దట్స్ ఓకే భగవంతుడికి నా ఇంట్లో ఇవన్నీ ఉండడం నచ్చలేదు అనుకుంటా హి డింట్ లైక్ ఇట్ దట్స్ ఓకే అని నేను వదిలేసా ఐ డింట్ టేక్ ఇట్ టు హార్ట్ కి తీసు
(31:32) అదే ఆయన తెలుసు అనుకున్నాడు కాబట్టి నాకు ఇంకో రూపాన్ని దాన్ని రికవర్ చేసి ఇవ్వడమో ఇంకో రూపాన్ని నా కలిసి వచ్చేయడమో చేస్తాడు. ఓకే ఇప్పుడు మీరే చెప్పండి నేను ఈ జన్మలో ఈ జన్మలో అనుభవిస్తున్నానా లేదా ఎవరిది అనుభవిస్తున్నాను ఎవరి దోషాలు నాకు ఎట్టా అవుతున్నాయి వీటన్నిటికీ సిచువేషన్ బట్టి మిక్స్ మనం పర్టిక్ులర్ దాని ఇది అని చెప్పలేం ఓకే ఓకే అది ఇది ఇంతకి ఆ అమ్మాయికి జరిగింది కదా నాకెందుకు జరగలేదు ఆ అమ్మాయి చూడు ఈ పొద్దున్న లెగిస్తే ఒక దేవుడికి దండం పెట్టదు ఏమి చేయదు కానీ ఆ అమ్మాయికి చూడు ఓ కలిసి వచ్చేస్తుంది మనక ఎందుకు కలిసి రాలేదుఅంటే ఏమో ఆ అమ్మాయి
(32:02) 50,000 40,000 పుణ్యంతో పుట్టిందేమో నువ్వు ఆ 50,000 40,000 పాపంతో పుట్టామో హూ నోస్ అవును అవును వ నెవర్ నో నీకేం తెలుసు ఆ 9,50,000 లో బై ఛాన్స్ 9 లక్షల నీకు పుణ్యం ఉందేమో ఆ అమ్మాయికి 9,50 9 లక్షల పాపం ఉందేమో సో నెక్స్ట్ జన్మ ఆ అమ్మాయి ఎంత ధారుణంగా పుడుతుందో నువ్వు చెప్పగలుగుతావా నెక్స్ట్ జన్మ నువ్వే ఏ కింగ్డమ కి రాణిలో పుడతావో నువ్వు తెలుసా అవును సో ఈ పర్టికులర్ జన్మనే మనం లెక్కేసుకోవడానికి లేదు.
(32:29) బికాజ్ మనం కర్మలు చేసే ప్రతిది కూడా మన సోల్ కి అటాచ్ అయిపోయి ఉంటాయి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆత్మ మనం ఇప్పుడు నరకం మీరన్న కాన్సెప్ట్ ఇక్కడే అనుభవించేయచ్చు కదా తర్వాత దాకా ఎందుకని ఇందాక నేను చెప్పింది ఆ కొత్తిమీర కొన్ని మెచూరిటీని బట్టి మనం అనుభవించాల్సి వస్తది సో కొన్ని కర్మలు ఏంటంటే ఆత్మకు సంబంధించిన కర్మలు ఏంటంటే మనసుతో చేసే పనులనే ఆత్మకు రిలేటెడ్ శరీరంతో చేసే సంబంధించిన కర్మలు శరీరానికి రిలేటెడ్ కోర్ ప్రిన్సిపల్ అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒకడిని కొట్టాను ఇది శరీరం చేసింది మైట్ బీ ఆ ఒక కర్మ యొక్క ఫలి ఫలితం
(33:03) ఇన్స్టాంట్ గానే చూపించాలని భగవంతుడు అనుకుంటే వాడు వల్ని వెంటనే తిరిగొట్టేసాడు నన్ను ఆ బాలెన్స్ అయిపోయింది ఆ వ్యక్తి ఎవరినైతే నేను కొట్టానో వాడు సాత్వికుడు వాడికి పాపం సహనం ఎక్కువ వాడు భగవంతునే శరణ అనే క్యాండిడేట్ అనుకుందాం ఇప్పుడు వీడు ఏమనుకున్నాడు నేను కొట్టినా దట్స్ ఓకే భగవంతుడు నన్ను కొట్టాడండి అని అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు వాడికి ఏమైంది నీ కర్మ నువ్వు పోగొట్టుకున్నావు కానీ వాడి దగ్గర నుంచి రిటన్ కర్మ నీకు రాలేదు కదా ఇంకెవడో వచ్చి నాలుగు కొడతాడు ఇప్పుడు వాడు కాదు ఇంకఎవడో ఇప్పుడు వాడికి కర్మ జీరో అయిపోయింది యక్చువల్గా
(33:36) వీడి కర్మ జీరో అవ్వాలి ఇప్పుడు నాలుగు గంతలు అయింది ఆ కర్మ ఓకే పాయింట్ అర్థమయిందా [నవ్వు] సో కొన్ని ఇన్స్టంట్ గా రిజల్ట్స్ చూపిస్తాయి కొన్ని ఇన్స్టాంట్ గా రిజల్ట్స్ చూపించు ఇట్స్ బికాజ్ ఆఫ్ ద మెచూరిటీ డేట్స్ అన్నమాట అట్లా నేను శరీరంతో చేసినవి శరీరమే అనుభవించాలి. ఇప్పుడు నేను కొట్టిన దబ్బ మళ్ళీ శరీరానికే తగలాలంటే భగవంతుడు మళ్ళీ నాకు ఈ శరీరాన్ని ఇవ్వాలి.
(33:56) శరీరం ద్వారానే అనుభవింపజేయాలి. కొన్ని ఆత్మని మనసులో అనుకునే పనులు మనసులో ఎవరికో చెడు కావాలని ఇంకెవరికో చెడు చేయాలని ఇంకేమో పిచ్చి పిచ్చిగా చాలా చేస్తాం కదండీ మన మనసుతో చేసిన పాపాలు బోల్డ్ ఉంటాయి నిజానికి శరీరం దాకా మనసుతోనే బోల్డ్ పాపాలు చేస్తాం చేస్తాం ఆ పాపాలన్నిటికీ శిక్ష ఆత్మ అనుభవిస్తది. అవును ఈ ఆత్మ అనుభవించేటివన్నీ కూడా పైన మనకి నరకంలో యాతనా దేహం అని ఒకటి ఉంటది.
(34:18) దానికంటూ సెపరేట్ దేహం ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ శరీరం మనకి ఎలా అయితే ఈ ఆత్మ తీసుకుందో పైకి వెళ్ళాక యాతనా దేహం అని ఒకటి ఉంటుంది అది యాతన అనుభవించడానికి ఆ దేహాన్ని ధరిస్తది. అంటే ఇట్ ఓన్లీ నోస్ హౌ ఆ పెయిన్ ఏంటో తెలిసే అంత దేహం అన్నమాట యాతనా దేహం దాని పేరు అది అది అక్కడ అనుభవింప చేస్తారు నరకల డీప్ ఫ్రై సిస్టమ్స్ ఈ ముల్లులతో పొడవడం వీటన్నిటి పైన నడిపించడం అని ఆత్మ అనుభవిస్తది.
(34:41) సో ఆత్మకి తెలుసు కదా అప్పుడు అది దాని ఏం తప్పు చేసింది నాకు ఎందుకు ఈ శిక్ష చేస్తారని తెలుసు కదా నెక్స్ట్ సర్ దానికి ఇంకోసారి జన్మ ఇచ్చినప్పుడు ఆ ఆత్మ అలర్ట్ గా ఉంటది. ఓకే అమ్మా పోయింది సార్ నాకు భలే టార్చర్ పెట్టాడు గుర్తుంటాయి అంటారా ఆత్మక అన్నీ తెలుసు కానీ అది మన ఆత్మ వస్తు శరీరానికి తెలియదు ఎందుకంటే మన శరీరం ఈ తామసిక రాజసిక్ ఫుడ్ని తింటా తింటా ఆత్మ నుంచి మన కనెక్టివిటీని మిస్ చేసుకుంటున్నాం.
(35:04) ఆ మిస్ చేసుకోవడం వల్ల అది ఎంత మనకి మంచి చెప్పాలని ప్రయత్నించినా మనం అసలు విన ఇక్కడ ఏం చెప్పిందో అదే చేయాలి అంటారు అది ఫాలో అయితే ఇబ్బందులు ఏమ ఉండదు ఇబ్బంది ఏమ ఉండవు అది కూడా ఒకసారి తప్పులు చెప్పిద్ది ఇన్ఫ్లయెన్స్ అయిపోతది రాజసిక తామసిక ఫుడ్ కారణంగా ఓకే సో అది అది చెప్పింది కూడా అన్ని వినటానికి లేదు. ఉ దానికి తెలిసినా అది కామ ఉంటది మనకి చెప్పదండి ఏ సాధువులకో ఏ సన్యాసులకో [నవ్వు] చెప్తద మనకి చెప్పడానికి మనం అన్ని ఆల్రెడీ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం కాబట్టి మనకేమ ఆత్మ అంత కనెక్టెడ్ గా ఉండదు బట్ కొంత సందర్భంలో ఎట్ల ఇస్తది హింట్ ఇస్తది
(35:34) నో నో డోంట్ డు డోంట్ డు డు ఒక్కసారే చెప్తది. చేయమని మన శరీరం 50 సార్లు చెప్పిద్ది. అవును మనం వింటాం ఏది ఎక్కువగా ఉంటే అదే వినే సో కొన్ని ఏంటంటే కాదు కొన్ని ఆత్మ అనుభవిస్తది కొన్ని శరీరం అనుభవిస్తది కొన్ని ఇన్స్టంట్ గా అనుభవిస్తాం కొన్ని నెక్స్ట్ జన్మలకి దాచి పెట్టుకుంటాం వడ్డితో సహా కొన్ని తర్వాత తర్వాత తరలు మీరు అనొచ్చు కొంతమంది పర్టికులర్ ఏదో పాపం పోవడానికి ఏదో గుడికి వెళ్లి పూజ చేస్తే అది స్కిప్ అయిపోయింది వీళ్ళకి ఏమవుతుదంటే ప్రాబ్లం ఇప్పుడు ఈ జన్మతో అనుభవిస్తే ఆ ప రూపాయలతోనే అయిపోయేదండి ఇప్పుడు ఆ పర్టికులర్ దేవుడి దగ్గరికి
(36:06) వెళ్లి వీళ్ళు మొక్కుకొని ఆ పాపాన్ని స్కిప్ స్కిప్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ లైఫ్ కి భగవంతుడు వీడి నేను ప రూపాయలు ఇస్తే వీడు ఇప్పుడు తీసుకోకుండా ఆ పర్టికులర్ ఎవరో దేవత రిఫరెన్స్ పెట్టి ఫైల్ ని మూవ్ చేసేసాడు కదా నెక్స్ట్ లైఫ్ కి 10 రూపాయలకి రూపాయ వడ్డీ వేసో లేదా రెండు రూపాయలు వడ్డీ వేసో 12 రూపాయలో 13 రూపాయలో వేసి మళ్ళీ ఆ పాపం ఆ వచ్చే జన్మలో మనకే ఇస్తాడు ఎవ్వడికి ఎవడు మనమైనా మనం ఫోన్ చేస్తే పొరపాటున ఇంకెవడికో జంప్ అవుతాయి సిగ్నల్స్ ఆయన విషయంలో అలా జంప్ ఇంకేమ ఉండదు. మన పాపం మనకే వస్తది.
(36:37) ఈ జన్మలో మనం వదిలించుకుంటే నెక్స్ట్ జన్మలో వడ్డీతో సహా అనుభవించాలి అంటే ఏది వచ్చినా అనుభవించాలే కానీ మనం పరిష్కారం వెతుకోకూడదు వెతుకోవద్దు దట్స్ బెటర్ ఇప్పుడు నువ్వు అనుభవించేస్తే ఇక్కడితోనే పోతది నువ్వు ఎంతసేపు దాన్ని రెక్టిఫై చేయాలని ప్రయత్నించి ఏదో పూజలు పునస్కారాలు ఏవో ఏవో చేస్తూఉంటారు రకరకాల ప్రయత్నాలు యు ఆర్ పైలింగ్ అప్ దట్ పర్టికులర్ థింగ్ కొన్ని థింగ్స్ ఉంటాయండి ఇప్పుడు పిల్ల పెళ్లి కావాలని ఏదో ఆమె అది పాపం కాదు అండ్ దే ఆర్ రెమిడీస్ ఒక ఈ అమ్మాయి ఏదో దోషం ఉండి పెళ్లి కాకుండా ఆపుతుంది ఆ దోష నివారానికి కి పర్టిక్యులర్ ఆ గుడికి వెళ్లి చేస్తే దోషం
(37:08) పోతుంది. ఈ దోషం పోవడం కేసెస్ వేరు మనకేదో కష్టం కలిగి దాన్ని రెక్టిఫై చేసుకోవాలనుకోవడం వేరు. ఓకే మళ్ళీ వీటిలో కూడా సెగ్రిగేషన్స్ ఉంటాయి టక్కని గుడికెళ్దాం మానేమంటారు నేను అక్కడ చెప్పాను నేను చేపలో గుడికెళ్దాం అది వెళ్తేనే వి గెట్ పాజిటివిటీ అవును బట్ సొల్యూషన్స్ కోసం కాదు. ఆ సమస్యను తట్టుకునే శక్తి కోసం వెళ్ళాలి.
(37:28) ఉమ్ ఓకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంతే మనం ఏంటంటే క్యూర్ కి ఉన్న ఇంట్రెస్ట్ ప్రివెన్షన్ పైన ఉండదు ఆ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నది అసలో ఉంటాం వచ్చిన తర్వాత గాని తెలుస్తుంది. ఇప్పుడు అంటే మనం ఏది కూడా అక్కడికి స్టాప్ చేయడానికి చూడొద్దు వీటన్నిటికీ మాత్రం సొల్యూషన్ ఉంది ఇందాక మీరు అన్న సరెండర్ అంటే ఏ విషయంలో ఏ రకంగా ఉండాలి నేను తప్పు చేసినా ఒప్పు చేసినా అంతా నీదయ్యే స్వామి నువ్వు నడిపించావు నేను చేశను అనిఅంటే అంటే పాపం చేస్తావు భగవంతుడి మీద వేస్తావా ఇలా అనే వాళ్ళు కూడా ఉంటారు.
(37:59) ఈ సరెండరింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అసలు చిన్న పిల్లోడండి అమ్మ స్కూల్ కి తీసుకెళ్తది ఫస్ట్ డే వెళ్ళడు ప్లీజ్ రా ప్లీజ్ రా ఒక గంట సేపు ఉండరారా అంటది రెండో రోజు మధ్యాహ్నం దాక ఉండరా నీకు లంచ్ తీసుకొచ్చి నేను తెచ్చేసుకుంటాను అంటది ఓ నాలుగు రోజులు సాయంత్రం దాక ఉండరా అంటది ఒక ఒక వన్ మంత్ అయిపోయాక ఆ పిల్లోడి అమ్మ స్కూల్ బ్యాగే వెళ్తాను అంటది అంతే ఎందుకు ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది అలవాటు కదా మనం కూడా ఈ సరండరింగ్ అనేది అలవాటు చేసుకుంటే ఫస్ట్ మనం కూడా తప్పులు చేస్తాం అంతే తప్పు చేసామని భగవంతు వేయడం కాదు అట్లీస్ట్ తప్పు అయిన తర్వాత వీళ్ళు
(38:30) రిలైజ్ అయ్యారు అర్రే నేను తప్పు చేశాను భగవంతుడా నువ్వు ఇచ్చిన ఆలోచన స్వామి నేను తెలియక చేశాను క్షమించు అని అనుకోవాలి కానీ కావాలని వీడు ఒక మనిషిని చంపి నేను భగవంతుని మీద వేసాను అంటే భగవంతుడు ఏం పిచ్చోడు కాదు మన మనసులో ఉన్న ఆలోచన కూడా చదవగలే కెపాసిటీ ఆయనకు ఉంది సో హి నోస్ ఆయన నిజంగానే సరెండర్ అయ్యాడా అవ్వలేదా అని ఆయనకి తెలుసు నేను సరెండర్ అయ్యానండి నేను ట్యాగ్ వేసుకొని తిరుగుతాను అంటే కుదరదు అయ్యావా లేదా ఆయనకు తెలుసు కాబట్టి హి నోస్ వెదర్ టు పనిష్ హిమ టు మేక్ హిస్ కర్మ జీరో ఓకే సో ఒక రోజు కాకపోతే ఒకరోజు ఈ రోజు కాకపోతే
(39:01) ఇంకొక రోజు ప్రాక్టీస్ చేస్తాన కొద్ది వన్ ఫైండ్ డే అతను ఇంకా ఊపిరి పీలుస్తున్నా కూడా లోపల ఉన్న ఆయన పిలుచుకన్నాడు అందుకే ఆయన పిలుస్తున్నాడు అనే స్టేజ్ కి వస్తాం వస్తాం అది ఎప్పుడు వస్తది ఈ రోజు పిల్లవాడు భయపడి స్కూల్ కి వెళ్ళాడో 10 రోజుల తర్వాత ఎలా అయితే వాడు వెళ్ళగలిగాడో ఏది వాడు వెళ్ళేలా చేసిందో ఆ ప్రాక్టీస్ అభ్యాసం ఉంటే మనం కూడా చేస్తాం మీరు అడిగిన ఇదే ప్రశ్న అండి అర్జునుడు కృష్ణుని అడుగుతాడు నువ్వు ఏదో చెప్పావు అన్నీ బానే ఉన్నాయి ఎవడు చేస్తే నువ్వు చెప్పేటివని అయ్యే పనేనా ఇది నువ్వేమో ఎంతసేపు నన్ను సరన నువ్వు సరనను
(39:32) ఏది చేసినా నాకే వదిలే నీ రిజల్ట్స్ ని ఆలోచించుకో రిజల్ట్స్ కూడా నాకే వదిలే కర్మ కూడా నాకే వదిలేయ అంటూ ఎట్ట వదిలేస్తాను చెప్పు నేను కష్టపడి ధనుర్విద్య నేర్చుకొని రిజల్ట్స్ నీకుఎందుకు ఇస్తానయ్యా నేను నేను కష్టపడి ఈ యాత్రలో ఆ యాత్రలో వెళ్తే ఫలితం నీకుఎందుకే ఇయ్యాలి నేను కష్టపడి వల్లు గుణం అయ్యేది నాకా ఫలితాలు నీకా [నవ్వు] అడిగాడు అట్లే ఇదే క్వశ్చన్ అడిగాడు లిటరల్ గా అట్లే అడిగాడు నీకు ఎందుకయ్యా ఇయాలి అని అర్జున ఎవ్వరికీ కూడా ఇన్స్టెంట్ గా రమ్మంటే రాదు అభ్యాసమే దానికి మార్గం అట్లీస్ట్ వాడికి ఈ రోజు కాకపోతే ఇంకో రోజునా అభ్యాసించి అభ్యసించి
(40:02) అభ్యసించి వాడికి ఫైండ్ డే వాడికి యాక్చువల్ సరండరింగ్ లో పాడే దిగుతాడు. ఓకే ఫస్ట్ డే వాడు తప్పులు చేస్తుండొచ్చు ఎప్పుడైతే అభ్యాసం స్టార్ట్ చేస్తాడో ప్రతిదీ భగవంతుడి కోసం అన్నాడు ఎప్పుడైతే ఆ పూర్తిగా సరెన్స్ వచ్చిందో అంత సరస్ంగ్ వచ్చినోడు ఎవడైనా ఒకడిని చంపుతాడండి చంపరు ఏది చేయాలన్నా ముందు ఆలోచిస్తారు ఒక క్షణం ఆలోచించిన మరొక్షం చేయాల చంపడు అంతే సో నిజంగా సరండర్ అయినోడు తప్పు చెప్పాను చేయడు అవును అంతే ఓకే మనం అటు నుంచి ఇటు రండి.
(40:28) ఇటు నుంచి అట్టాలకు నేను చంపేసాను సరెండర్ అయ్యాను అంటే కాదు అసలు సరండర్ అయితే చంపే ఆలోచనే నీకు రాదు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ
(40:57) డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్
(41:26) ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment