Harish : కాపురంలో అతి తెలివితేటలు ఉంటే! | Relationship Facts | SumanTV Anchor Nagaraju
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8x2Ag4-RcNc
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు నమస్తే అండి. కొంతమందిలో మనం చూస్తాం ఎదుటోడు భరించలేనంత తెలివితేట్లు ఉంటాయి. అవి బిజినెస్ కయితే పనికొస్తాయేమో కానీ కాపడానికి అయితే పనికి రావు.
(00:22) అబ్సల్యూట్లీ అది ఇంట్లో వాళ్ళకి చెప్పాలని మనం ప్రయత్నిస్తే మనం మూర్ఖులైపోవడం తప్ప వాళ్ళ ముందు నెగ్గలేని పరిస్థితి అసలు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని ఎలా డిఫైన్ చేయాలి ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతది యా మన మనిషి లైఫ్ లో రెండు ఉంటాయండి మేజర్ గా ఒకటి హార్ట్ తో బతికేది ఒకటి లాజికల్ గా బ్రెయిన్ తో బతికేది. మ్ నేను అంటాను బ్రెయిన్ లాంటివి క్యాలిక్యులేటివ్ లాజికల్ ఇవన్నీ బిజినెస్లకి వ్యాపారాలకి ఆఫీసుల్లో కంప్యూటర్స్ దగ్గర వాడుకోవాలి ఇంటి దగ్గర హార్ట్ తో వాడాలి.
(00:56) చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నమ్మి వాడితో బిజినెస్ లో పెట్టా సార్ అని హార్ట్ వాడతాడు మోసపోతాడు. ఇంట్లో దానికి అంత తెలిీదా దానికి అర్థం కాదా దానికి బుద్ధి లేదా వాడికి అర్థం కాదా అని చెప్పి ఇంటి దగ్గరేమో లాజికల్ మైండ్ వాడతారు. ఆఫీసుల్లోనో బిజినెస్లోనో నమ్మకం పెట్టా వాడిని నమ్మి పెట్టా అంటారు. ఆ రెండు చోట్ల కన్ఫ్యూజన్ అయిన వాడు ఎప్పుడూ మోసపోయాడు.
(01:19) ఇది సత్యం సత్యం సత్యం నా మాట అందుకని అఫ్కోర్స్ రెండు కలిపే బ్రతుకుతాము బట్ కొంచెం ఎక్కువ పాళ్ళు ఇంట్లో హార్ట్ వాడాలి. నో లాజిక్స్ టూ మచ్ ఆఫ్ లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి చేసేది జరగదు. ఎవ్వరు కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు రూల్ ప్రకారం బ్రతుకుతా టైం టేబుల్ వేసుకొని స్కెడ్యూల్ వేసుకొని బతుకుతా అన్నది జరగదు.
(01:46) ఎంత కుదిరితే అంత హార్ట్ వాడి కొన్ని గివ్ ఓకే దట్స్ ఓకే అనేటట్టుగా ఉండాలి. ఇది తెలియక కొంతమంది అబ్బాయిలు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ మన చదువుల్లో వాటిలో ఆఫీసుల్లో చాలా గొప్ప పొజిషన్ లో ఉంటారు మంచిగా వాళ్ళకి అప్రిసియేషన్ ఉంటుంది. ఇంటికి వచ్చాక సేమ్ లాజిక్లు వాడతారు. అదిఎందుకు అక్కడ పెట్టావు ఇక్కడ ఉందంటే నువ్వు అలా చేయలే కాబట్టి ఇలాగా అనేసరికి వైఫ్ కి పిచ్చెక్కుతుంది నువ్వు ప్రతిరోజు ఏందిరా బాబు ఈ కరెక్షన్లు ఏంటి ఇదేంటి నేను జైల్లో ఉన్నానా అనిపిస్తుంది.
(02:15) సేమ్ అదే అమ్మాయి సైడ్ కి వచ్చిందంటే నువ్వు ఎక్కడికి వెళ్లి వచ్చావ్ ఏం చేసి వచ్చావ్ ఎలా ఉన్నావ్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఇలా ఎందుకు వచ్చింది బిల్లు చూపించు ఇలా టార్చర్ పెట్టే బ్యాచ్ ఉంటారు. దే ఆర్ యూజంగ్ లాజిక్స్ టు డిఫైన్ రిలేషన్షిప్ ఎప్పటికీ ఫెయిల్ అవుతుంది అది ఎందుకు అంటున్నాను అంటే లాజికల్ గా మనం ఏదైనా చెప్తే అవతలవాడు నాకు లాజిక్ లేదని ఒప్పుకోవాలి.
(02:36) ఇగో ఒప్పుకోనివ్వదు. ఇగో ఏం చేస్తున్నాడుంటే నేను ఇంత తెలివైన వాడిని కదా నా ముందు వాళ్ళు ఏంటి ఇట్లా ఉన్నారు ఇది దీంతో కన్ఫ్యూజన్ తయారై అటు అమ్మాయిలు కానివ్వచ్చు అబ్బాయిలు కానివ్వచ్చు ఇంట్లో ఎక్కువగా లాజిక్ పెట్టి తెలివితేటలు పెట్టి ప్రతిదానికి అబ్సర్వ్ చేసేసి నేను చూసానండి కుటుంబాలు ప్రతిదానికి అలా జరిగిఉంటుందంటే వాడు అలా ఉంటాడు వాడు అలా అనుంటే వీడు ఇలా చేసిఉంటాడు అది కరెక్టే అయి ఉండొచ్చు గాక కానీ దానికోసం నీ ఇంట్లో గొడవలు పడి పడి పడిమా మానసికంగా మనని మనం టార్చర్ పెట్టుకుంటాం కుటుంబం మొత్తం కాపురం మొత్తం పాడు చేసుకుంటాం.
(03:14) ఇది పిల్లల మీద వాడతారు కొంతమంది వాడెవడో ఆఫీస్ లో ఏదో జరిగాడు కాబట్టి అది ఇప్పుడు నా పిల్లలు చేసేయాలి అనే లాజిక్స్ తో పెట్టి ఇలా చదివించాలి అలా చదివించాలి అలా చేయాలి. నేను ఒక కుటుంబాన్ని చూశనండి ఏదో ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్ తెలిసినవాడు అదేదో కోర్సులో జాయిన్ చేయిస్తే పిల్లల్ని వాడికి ఏదో ర్యాంక్ వచ్చి బాగుపడ్డాడు.
(03:34) ఇంకా తీసుకొచ్చి పిల్లాడిని 3 ఓ క్లాక్ కే నిద్ర లేపేసి 3 ఓ క్లాక్ నుంచి అన్ని చేయించేసి ఇంక నేను మార్చేస్తా ఒక యుగ పురుషుడు పుట్టాడు మా ఇంట్లో అనేటట్టు చేయాలని ట్రై చేశాడు. వా నేను కాదురా బాబు సేమ్ లాజిక్స్ పెట్టి అలా చేస్తే చేయరు కాబట్టి పొద్దునే లేవగానే ఐదు బాదాం గింజలు ఇవ్వాలి అవి ఏమేమో ఇంకా మార్కెట్ లో ఉన్నదంతా అక్కడ వాడి వాడు సరిగ్గా రెస్పాండ్ అవ్వ పిల్లవాళ్ళు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు వాడు రెస్పాండ్ కావట్లే కాబట్టి ఇంకా దాన్ని చాలా డిసెక్ట్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వాడిని ప్రెజర్ పెట్టి యు ఆర్
(04:08) లివింగ్ అన్ అన్నెసెసరీ ఇన్ఫర్మేటివ్ లాజికల్ లైఫ్ ఫ్యామిలీతోనా ఎందుకు వై ఇది తెలియక చాలా మంది సఫర్ అవుతారు. ఈ లాజికల్ గా మాట్లాడుకొని లాజికల్ గా మాట్లాడే దాంట్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ దెబ్బ కొడుతుంది అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడడం వల్ల అప్పుడు ఆరోజు ఆ పాయింట్ అన్నావు కదా సో నేను ఈరోజు ఈ పాయింట్ అంటా సో లాజిక్ టు లాజిక్ పాయింట్ టు పాయింట్ దానికి సమాధానం ఇది దీనికి సమాధానం ఇది అని బ్రతికినవాడు రిలేషన్షిప్స్ లో బ్రతకలేడు.
(04:41) కొన్ని వదిలి పెట్టేయాలి కొన్ని ఇగ్నోర్ చేసేయాలి కొన్ని లాజికల్ గా మీది కరెక్ట్ అనిపించినా దట్స్ ఓకే అని వెళ్ళిపోగలగాలి. ఆ బ్యాలెన్స్ లేకపోతే మాత్రం రిలేషన్షిప్స్ లో సఫర్ అవుతారు. ఒకవేళ ఎవరైనా అట్లా వారి వైఫ్ గానీ హస్బెండ్ గాని అమ్మాయి కానీ అబ్బాయి కానీ రిలేషన్షిప్స్ లో టూ మచ్ లాజికల్ పర్సన్ తో డీల్ చేస్తే ఇలా డీల్ చేయండి నేను చెప్తాను ఒక మెథడ్ వాళ్ళు టూ మెనీ లాజిక్స్ వాడేస్తున్నారు ప్రతిదానికి లాజికల్ గా ఉన్నారంటే మీరు ఆ లాజిక్స్ కి తగ్గ ఆన్సర్ ఇవ్వడం ఆపేయండి.
(05:14) బికాజ్ దే వాంట్ నువ్వు లాజికల్ గా కరెక్ట్ అని చెప్పడమే చెప్పేసేయండి లాజికల్ గా యు ఆర్ రైట్ బట్ ఐ కెనాట్ లివ్ లైక్ దిస్ అనే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయండి కొన్ని రోజులు సెకండ్ ఒకవేళ వాళ్ళ లాజికల్ గా టూ మచ్ ఆఫ్ ప్రెజర్ పడుతున్నది మీ మీద అంటే ప్లీజ్ కలెక్ట్ ప్రూఫ్స్ కొంతమంది ప్రూఫ్ లేక నేను అంతా నార్మల్ గానే ఉన్నాను వాళ్ళే చేస్తున్నారు అనేటట్టు ఉంటుంది కలెక్ట్ ప్రూఫ్స్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను ఎవరైనా అలా లాజికల్ గా ఎక్కువ ఉన్నారంటే దేర్ ఇస్ కండిషన్ సమ్స్ కొన్ని కొన్ని సందర్భాలలో ఓసిడి లాంటి కండిషన్స్ టూ మచ్ ప్రెసిషన్ ఆఫ్ క్లీనింగ్
(05:49) టూ మచ్ ప్రెసిషన్ ఆఫ్ ఒకటికి 10 సార్లు అది నిజమా నిజమా అని చెక్ చేసుకోవడాలు ఇట్స్ ఏ ట్రమెండస్ కండిషన్ జాగ్రత్త పడండి అది క్లినికల్ కండిషన్ గా మారకుండా చెక్ చేయించుకోండి కొన్నిసార్లు కడిగిందే కడుగుతారు కడిగిందే నాకు అది కరెక్ట్ ఉండాలి అనేటట్టుగా ఇలా టూ మచ్ రీజనింగ్ తో వచ్చేస్తుంది. వైరస్ అంటే వాళ్ళ జరగకపోయిఉంటే అది జరిగిఉంటే వాళ్ళు అక్కడ ముట్టుకుని ఉంటే దానివల్ల నేను ఎంత ఇంటెలిజెంట్ గా ఇప్పుడు చూడు వాళ్ళతో చేయించాను అనేటట్టుగా మారుతారు.
(06:18) సో వెరీ వెరీ రిస్కీ సో ఎవరైనా టూ మచ్ ఆఫ్ లాజిక్స్ టూ మచ్ ఆఫ్ మైండ్ తో పని చేస్తున్నాను అంటే ప్లీజ్ ఫ్యామిలీ లైఫ్ లో అట్లీస్ట్ ఇంట్లో కొద్దిగా బ్రేక్ ఇవ్వాలి. అది నేర్పించాలి దానికి మెడిటేషన్ ప్రశాంతంగా ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో అందరూ ఆ లెవెల్ కి రాలేరు మనం మెల్లగా వెళ్దాం అని ఆలోచించడం బిగ్ మైండ్ ఎంపతీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సర్ చాలా మంది మీ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఉంటాయి అని చెప్పేసి చెప్పే యా ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది కవళళ సూర్య సాధన సెవెన్త్ టు 11త ఉండంది
(06:52) జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగల లుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి. జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది.
(07:15) సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక డెఫినెట్ గా సార్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ డాక్టర్ హరీష్ థాంక్యూ ఎవరైనా సరే మే ఎండ్ లోపు గనుక రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఫర్దర్ క్లాసెస్ కి గనుక లిమిటెడ్ సీట్స్ే ఉంటాయండి చాలా మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు.
(07:43) ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మే ఎండ్ లోపే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో థాంక్యూ.
No comments:
Post a Comment