టైం అయిందని తింటున్నారా?! ఆకలైందని తింటున్నారా!? | Appetite vs Timing | Dr. Pantulu Raghupathi |
Author Name:Ayur Sanmitra
Youtube Channel Url:https://www.youtube.com/@AyurSanmitra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0dilpdngz3c
Transcript:
(00:00) అందరికీ నమస్తే ఆయుర్ సన్మిత్ర ఛానల్ ద్వారా మనము ఆయుర్వేద పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాం జ్ఞానాన్ని పొంది అందరికీ కూడా మీ మీ ఆరోగ్యాలు బాగు చేసుకుంటూ మీ పరివారము మీ మిత్రులు బంధుమిత్రులు ఇతర సన్నిహితులందరి సొసైటీ అందరికీ కూడా ఈ ఆయుర్వేద శాస్త్రము తెలియపడాలి అందుకే ఈ ఆయుర్సన్మిత్ర ఛానల్ను అందరితో పంచుకోవాలని కోరుకుంటూ ఒక మిత్రుడు ఏమన్నాడంటే ఆకలి గురించి చెప్పండి అని అడిగాడు ఛానల్లో ఆకలి ఆకలి అనేది మీకు ఆకలి ఉందా అని అడిగితే ఇంత అంతగా ఆకలి ఉండడం లేదండి అంటాం చాలా ఆకలిగా ఉంది నాకు నాకు బాగా ఆకలిగా ఎప్పుడైనా ఆకలి వేస్తుంది నాకు అని చెప్పేవాళ్ళు తక్కువ
(00:42) ఆకలి తక్కువంది లేదా ఆకలి లేదు అనే వాళ్లే ఇప్పుడు ఎక్కువ కనబడుతుంటారు. ఆకలి మీద చాలా మనము ఎన్నో రకాలుగా సామెతలు కూడా ఉంటాయి దాంట్లో ఒకటి ఏంటంటే ఆకలి రుచి ఎరగదు నిద్ర సోటు ఎరగదు అంటాం. అంటే ఆకలి రుచి ఎరగదు అంటే రుచి ఎట్లు ఉంటే ఏంటి ముందు ఆకలి తీరాలి అది ఆహార పదార్థం ఏదైనా దొరికితే ఆకలి తీరితే చాలు అనే పరిస్థితి అన్నమాట అప్పుడు రుచి తెలియదు రుచి ముఖ్యం కాదు మరి రుచి ఎప్పుడు ఇప్పుడు కోరుకుంటున్నాం అంటే ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒకటి కనబడదాలో తినేస్తుంటాం ఆకలి తీరడమే ప్రధానం ఆ పరిస్థితిలో కానీ ఇప్పుడు పరిస్థితులు
(01:15) మారినాయి ఇప్పుడఏంటి పదార్థాలు ఎక్కువైపోయినాయి మనకి ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది ఇది ఈ నాలుక అనే ఇంద్రియాన్ని తృప్తి పరిచే ఇంద్రియ తృప్తి అన్నమాట దీని కొరకు ఏం చేస్తున్నాము రకరకాల పదార్థాలు ఆకలి ఎంత ఉందో అంత మేరకు తినడమే నిజము సత్యము అంతే తినాలి ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు ఇది సమత్వం ఈ సమత్వాన్ని మనం కాపాడుకుంటేనే ఆరోగ్యం అయితే ఆకలి ఎంత ఉందనేది తెలుసుకోవాలి నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది.
(01:45) అయితే ఆకలిగా ఉన్నప్పుడు నీళ్లుు తాగకూడదు దహం వేసినప్పుడు అన్నం తినకూడదు ఎందుకంటే ఏ శరీరానికి ఏ అవసరమో ఆ అవసరాన్ని తీర్చాలి ఆహారపరంగా అయినా నీటి పరంగా అయినా అయితే ఈ ఆకలిని ఏం చెప్తారు అంటే మందాగ్ని అని శాస్త్రంలో చెప్తారు అంటే సర్వరోగేబి మందాగ్నౌ అని మహర్షి చరకుల వారు చరగక సమితంలో చెప్తారు అంటే అన్ని రోగాల కారణం మందమైన అగ్ని అంటే ఆకలి అనేది మందంగా ఉండడం అంటే ఎంత ఉండాలో అంత ఆకలి లేకపోవడం ఆకలి బాగా ఉంది అంటే అగ్ని బాగా ఉంది కడుపులో అగ్ని అంటే మనకు స్టమక్ లో ఇక్కడ స్టమక్ తినగానే ఇక్కడ నుంచి మనకు ఆహార నాళం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక
(02:22) స్టమక్ ఉంటుంది. ఈ స్టమక్ లో ఏంటి అంటే ముందు అన్నం సంచి అన్నమాట తిన్న ఆహారం ముందు పోయి అక్కడ నిండుతుంది అది ఈ ఆమాశయము లేదా స్టమక్ లో జ్యూసెస్ ఉంటాయి అంటే డైజెస్టివ్ జ్యూసెస్ ఎప్పుడైతే మనకు ఆకలి తెలుస్తుందో అంటే ఆ జ్యూసెస్ దాంట్లో హైడ్రోక్లోరిక్ యసిడ్ ఇలాంటి యసిడ్స్ గాని ఎంజైమ్స్ గాని ఇవన్నీ వచ్చి అక్కడ ఊరి ఉంటాయి అన్నమాట ఏవైతే ఇవి యసిడ్ రూపంలో ఉంటాయి కాబట్టి మంట పుట్టిచ్చి ఆకలి తెలుస్తుంది మనకి అదే అన్నం కొంత అక్కడ అరిగిన తర్వాత కొంత శాతం కిందికి వెళ్తుంది డియోడినం లోకి అక్కడ వేరే మళల రసాలు పాంక్రియాటిక్ జ్యూసెస్ తర్వాత బై
(02:53) లివర్ నుంచి వచ్చే బైలు ఇవన్నీ యాడ్ అవుతాయి. యడ్ అయి మళ్ళ అక్కడ పచన క్రియ పచన క్రియ అంటే అరుగుదల జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా అగ్లు అని ఆయుర్వేదంలో చెప్పడం జరుగుతుంటుంది. జటరాగ్ని అంటాం జటరం అంటే కడుపు అన్నమాట. ఈ కడుపులో ఉండే అగ్ని జటరాగ్ని ఈ జటరాగ్ని పాంక్రియాటిక్స్ జ్యూసెస్ లివర్ నుంచి వచ్చే బైలు మళ్ళ మన స్టమక్ లో ఉండే యసిడ్స్ ఇవన్నీ కలిపి అగ్ని కింద మనం చెప్పుకుంటాం ఇది అగ్నిస్థానం.
(03:16) ఇక్కడ ఇక్కడి నుంచి చాతి నుంచి తల వరకు కవస్థానం ఈ కవం నుంచి బొడ్డు వరకు మధ్యలో ఉండే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా అగ్ని స్థానాలు అగ్ని అంటే ఫైర్ అన్నమాట ఈ ఫైర్ అనేది ఇప్పుడు మనం బియ్యం ఉడకపెట్టాలంటే అగ్ని కావాలి పొయ్యి మీద పెట్టాలి ఆ పొయ్యిలో ఉండే అగ్ని ఏదైతే ఉందో అది పచరం చేస్తుంది అదే రకంగా ఇక్కడ ఉండే మన ఇవన్నీ కూడా ఈ జీర్ణ క్రియను ముందుకు జరిపేయి జీర్ణ రసాలు ఇవన్నీ కూడా అగ్ల రూపంలో ఉంటాయి అగ్లు ఈ రూపంలో ఉంటాయి జ్యూసెస్ రూపంలో అయితే ఈ అగ్నిని జడరాగ్ని కాపాడు పాడుకోవాలి అలాగే కాకుండా మనం వంటి శరీరంలో ఉండే అన్ని ధాతువులు అన్నమాట
(03:51) కొవ్వు మాంసము ఎముకలు రక్తము వీటి సప్త ధాతువులు అన్నిటికీ కూడా వాటి వాటి మెటబాలిక్ ఫైర్స్ ఉంటాయి వాటిని ధావజ్ఞులు అంటారు. అంటే ఇక్కడి నుంచి మనం తిన్న తర్వాత ఇక్కడ అరిగిపోయిన తర్వాత ఒంటికి వెళ్తున్న ఆహార రసం అంతా ఆ ధాతువులోకి వెళ్లి అక్కడ యూస్ అప్ అయిపోతుంది. అంటే అక్కడ ఒంటికి తిన్నది ఒంటికి పట్టాలండి అంటారు.
(04:11) తిన్న దొంటికి ఎప్పుడు పడుతుంది అంటే మనకు ఆకలి మంచిగా ఉండి ఆకలికి సరిపడా అన్ని పోషక పదార్థాలను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా ఇలా ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇది మనకు ఒంటికి పట్టే ఆహారం అన్నమాట అందుకే ఆకలి రుచి ఎరగదు అన్నప్పుడు ఏంటి అంటే మనం మంచిగా చక్కగా ఆహారాన్ని నమిలి తింటూ ఉన్నప్పుడు అసలు రుచి తెలియదు అన్నమాట అంటే మన రుచి మీద ఉండదు మన యక్టివిటీ అంతా కూడా నమలడం మీద ఉంటుంది.
(04:38) అందుకే చరక సమితలో ఏం చెప్తాడు మహర్షుల వారు అంటే తన్మన భుంజిత అంటాడు అంటే నువ్వు భోజనం చేసేటప్పుడు మనసు పెట్టి తిను అంటే ఎంత ఆకలి ఉందో అంత ముందు తెలుసుకో నాకు ఇంత ఆకలి ఉంది నేను అంతే అన్నం తింటే సరిపోతుంది అని తెలుసుకో దాన్ని మనసు పెట్టి నమ్ములుతున్నప్పుడు కలుపుతున్నప్పుడు మింగేటప్పుడు చూసుకో అని చెప్తాడు. ఇవన్నీ కూడా మన ఆకలిని సరిగా మెయింటైన్ చేసేవే అంటే మనం ఎక్కువ ఆహారం తిన్నామంటే ఆకలి చల్లారిపోతుంది అంటే మనము కొంచెమే అగ్ని ఉంది పొయ్యిలో మనం పెద్ద పెద్ద కర్రలు పెట్టామంటే ఆ అగ్ని కాస్త చల్లారిపోతుంది అందుకే కొంచెం అగ్ని ఉన్నప్పుడు కొంచెం కొన్ని చితుకులు
(05:10) వేసుకుంటూ దాన్ని పెద్దగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వృద్ధి చేయాలన్నమాట పెంచుకుంటూ పోవడం అగ్నిని అదే రకంగా మనకు కొంచెమే ఆకలి తక్కువ ఉంది కొంచెమే అగ్ని ఉంది ఆకలి కొంచెమే ఉంది అందుకే ఏమంటాడంటే ఆహార మాత్ర త్ర పునరగ్ని బలాపేక్షిణి అంటాడు అంటే ఆహార మాత్ర ఎంత ఉండాలయ్యా అంటే డోస్ ఎంత ఉండాలి మనం తినేది అంటే ఆ డోస్ అపేక్షిస్తుందట కోరుకుంటుందట ఏమని అగ్ని బలం ఎంతఉంది నన్ను అంతే తీసుకెళ్ళు అని అంటుంటారు అంటే అగ్ని బలం ఎంత ఉంది అంటే నీ ఆకలి ఎంతుంది ఎంత అన్నాన్ని అరిగించగలదు ఇది అని తెలుసుకొని ఎలాంటి పదార్థాలను అరిగిస్తుంది అమ్మో నాకు ఆ
(05:46) పదార్థాన్ని తింటే అరగదండి అంటా ఇప్పుడు కొంతమంది నాకు డైజెషన్ బాగాలేదని నేను ఒకాయన కాల్ చేశాను డైజెషన్ బాగాలేదంటే సరే ఈ మందులు వాడండి ఇట్లా చేయండి అని చెప్పాం. తర్వాత మలబద్ధకం గురించి చెప్తుంటే ఆ నాకు అదే ఉందండి అన్నాడు. అంటే నేను అన్నాను మీకు డైజెషన్ే కదండీ ప్రాబ్లం ఆ నేను మలబద్ధకం అనుకున్నాను అని అంటే మలబద్ధకానికి డైజెషన్ కి కూడా భేదం తెలియకుండా ఉందన్నమాట పరిస్థితి అంటే అరగడము అరుగుదల అనేవి కూడా తెలియకుండా ఉన్నారు మనుషులు డైజెషన్ అంటే ఏంటి ఇండైజేషన్ అంటే ఏంటి అజీర్ణం అంటే ఏంటి జీర్ణం అంటే ఏంటి మలబద్ధకం అంటే ఏంటి ఇవి
(06:17) రకరకాల దశలు ఒకాయన గ్యాస్ట్రిక్ ఉందండి నాకు అంటాడు గ్యాస్ట్రిక్ అంటే ఏంటి అంటే హైపర్ అసిడిటీయా గ్యాస్ గ్యాసియస్ డిస్టెన్షన్ బ్లోటింగా ఈ వీటికి బాగా తెలుసుకోవాలిన్నమాట. ఈ పదాలకు కూడా అర్థాలు తెలుసుకోవాలి. అదే రకంగా మనం ఈరోజు ఆకలి మీద ఉన్నాం అంటే ఆకలి గురించి మాట్లాడుతున్నాం. ఆకలి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆకలి అనేదాన్ని మనం బాగా అర్థం చేసుకొని ఈ ఆకలిని అర్థం చేసుకున్న తర్వాత ఆకలి తీరినాకు ఆకలి తీరింది అంటారు అంటే తృప్తిగా భోజనం చేసిన తర్వాత మెదడులో ఒక సటేటి సెంటర్ ఉంటుంది ఆ సటేటి సెంటర్ ఏంటి మనం తృప్తిగా తిన్న
(06:53) తర్వాత చాలు అని చెప్తుంది మనకు ఒక సూచన సంకేతం వస్తుంది ఇంకా చాలు అని అంటే ఎంత చాలు అనే సంకేతం రాగానే అక్కడికి ఆపేయడము మనం మనల్ని మనం కాపాడుకున్నట్టు అన్నమాట అలా మనకి మనకు ఎంత ఆహారం కావాలో అనే మన ఆకలిని పట్టి రెండిటికీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ తినడము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందుకే ఆహార నిద్ర బ్రహ్మచర్యము మూడు ఉపస్తంభాలు జీవితం అనే స్తంభానికి అంటే ఆహారం అనేదే ప్రధాన పాత్ర శరీరాన్ని రోగాల పాలు కాకుండా చేయడానికి ఇప్పుడు ఓవర్ వెయిట్ అవుతుంది ఎందుకు తినేస్తున్నాం రకరకాల పదార్థాలు కొవ్వుఉన్న పదార్థాలు నూనెలో
(07:29) ఉన్న పదార్థాలు మాంసాలు పాలు స్వీట్లు ఇవన్నీ బాగా దీన్ని ఒంటిని పెంచుకుంటున్నాం ఇది ఒబేసిటీ కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఓవర్ వెయిట్ కిందకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఎన్నో రకాల ప్రమాదాలు ఆరోగ్య మనకు ఆరోగ్యపరంగా ఎన్నో రోగాలను రావడానికి మనమే దారులు ఏర్పరచుకుంటున్నాం. అందుకే ఆకలిని గుర్తించడం అన్నదే ముఖ్యంగా ఒకతను ఏమంటాడంటే నాకు టైం అయిందండి బ్రేక్ఫాస్ట్ టైం లంచ్ టైము డిన్నర్ టైం ఇలా టైం లు అంటూ ఏమ ఉండవు టైం అంటే ఏంటి ఆకలి కావడమే టైం బాగా ఆకలి వేసింది అంటే ఆకలి కేకలు వేస్తుంది అంటే అంత ఆకలి డొక్కలు అంటూ ఉపయోగంత ఆకలి ఉండడం అనేది ఆరోగ్యానికి
(08:06) సంకేతం అన్నమాట అసలు ఆకలి ఎవరికి ఉంది ఈరోజు ఆకలి ఉన్నవాడు అదృష్టవంతుడు ఆకలి లేకుండానే తినేస్తున్నాం టైం అయింది బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాం అందరితో పాటు లంచ్ అందరితో పాటు లంచ్ తినేస్తున్నాం డిన్నర్ చేసేస్తున్నాం ఆకలి ఉన్నా లేకున్నా అంటే క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ ఆకలి ఆకలిని మనం పట్టించుకోకపోవడం వల్ల కొంచెమే ఆకలి ఉండడం వల్ల కొంచెమే అరిగిస్తుంది అరిగించలేని మిగిలిన పదార్థం ఏదైతే ఉందో అది కాస్త మన శరీరంలోకి వెళ్ళిపోయి ఆమంగా మారిపోయి ఆమవాతం అనే స్మాల్ జాయింట్స్ నొప్పులు తీసుకొచ్చి పెడుతుంది. ఇది ఇప్పుడు చాలా పెరిగింది.
(08:37) ఒక 60% నుంచి 70% వరకు 80% వరకు ప్రతి ఒక్కరికి ఇలా నొక్కుకొని చూడండి దీంట్లో మీకు నొప్పులు తెలుస్తుంటాయి. పొద్దున్న ఇవ్వగానే మడుమల్లలో నొప్పులు ఉంటాయి ఓప అడుగులు నడిచే వరకు నొప్పిలు తగ్గవు అన్నమాట గబుక్కున మీరు సోఫా నుంచి కూర్చొని కూర్చొని లేసి ముందుకు నడవలేరు ఎందువల్ల అంటే ఈ ఆకలిని పట్టించుకోకుండా మనం తిన్న అరగని ఆహార రసం అంటే అగ్ని సరిపోలేదు ఇది ఎరుకతో ఉండాలి అవేర్నెస్ అవేర్నెస్ తో ఉండి ఆకలిని ఎప్పుడు కాపాడుకోవాలి అందుకే భగవంతుడు ఏం చెప్తాడు భగవద్గీతలో అనిఅంటే అగ్ని రూపంలో ఉన్నాను మీ కడుపుల్లో అంటాడు జటరాగ్ని నేనే అంటాడు
(09:12) ఆయన ఆ జటరాగ్ని రూపంలో నేను ఉన్నాను అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు వైశ్వానర అగ్ని అని అంటాం అంటే వైశ్వానరుడు అంటే విశ్వానికి సంబంధించిన నరుడు ఆ పరమేశ్వరుడు ఆ ప్రపంచంఅంతా కూడా ఈ అగ్నితో సూర్యుడు ఎలా అయితే ప్రపంచాన్ని తన అగ్ని తేజంతో ఉష్ణంతో అన్నిటిలో ఉష్ణాన్ని పెట్టి ఒక మెటబాలిక్ ఒక క్రియ నడిపిస్తున్నాడో శరీరాల్లో ఆహారం అరగడానికి ఆ రకంగా ప్రపంచంలో జరిగే యొక్క కర్మలన్నిటికీ ఎనర్జీ కారణం అవుతుందో అట్లా ఈ అగ్ని కూడా మన కడుపులో మనము జాగ్రత్తగా అగ్నిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఆహారాలు మనపైన ఒక రకంగా దాడి చేస్తున్నాయి అంటే ఆహారం మనల్ని
(09:50) తింటుందా మనం ఆహారం తింటున్నామా అనే పరిస్థితి వచ్చిందన్నమాట అంటే మనము ఆహారాన్ని తినాలి ఎంత తినాలి ఎంత ఆకలి ఉందో అంత తింటే ఆకలి ఆ అన్నాన్ని కాస్త అదిగించి ఒంటికి పోషకాల రూపంలో అందించి పోషణ చేస్తుంది. అదే అగ్ని మనం సరిగా దాన్ని పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా ఆహారం మీద కోరికతో ఆశతో ఇష్టంతో బాగా ఎక్కువ తినేసినప్పుడు అది కాస్త మనల్ని బాధ పెడుతుంది ఈ ఆమం తయారు కావడంలో రకరకాల టాజిన్స్ తయారు చేయడంలో రకరకాల రోగాలకు కారణం అవుతుంది కాబట్టి ఈ ఆకలి అనే విషయాన్ని మనం శరీరంలో బాగా తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని పాటించడంలో ఏమాత్రం
(10:28) ఏమరుపాటు మనం చూపెట్టకూడదు. ఇంకా ఆహారాలు ఎలాంటివి తినాలి? నా శరీరం ఏంటి నా వయసు ఎంత ఇప్పుడు 80 సంవత్సరాల వయసు కానీ ఆహారం మీద కోరిక చావలేదు. నాకు ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వయసు వచ్చిన వాళ్ళలో ఈ రేఖలు పోతాయో అని ప్రింట్ మనం వేసినా ముద్ర పడదో అంటే రేఖలన్నీ పోయినాయి అంటే ఆహారం లోపల యంతరంగం కూడా అంతా కూడా ఆ ఆహారం జీర్ణరసాలు ఉత్పత్తి ఏవైతే చేసే ఎంజైమ్స్ యసిడ్స్ యసిడ్స్ ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయో అవి ఎండిపోయి ఉంటాయి.
(11:02) అంటే ఒక 20 ఏళ్ల పిల్లవాడికి ఉన్నంత గ్రంథులు జీర్ణం జీర్ణ రసాలను ఉత్పత్తి చేసే గ్రంతులు 80 ఏళ్ల వయసుక వచ్చేసరికి వాటి శాతం తగ్గిపోతుంది కొన్నే ఉంటాయి దాంట్లో దాంట్లో ఉత్పత్తి కూడా కొంచెమే ఉంటుంది అందుకే కొంచెం తింటే సరిపోతుంది అప్పటికే ధాతువులు క్షీణించి ఉంటాయి వయసులో కాబట్టి కొంచెం తింటే సరిపోతుంది అనుకున్నప్పుడు నాకు ఈ వయసులో ఏ పదార్థం తింటే ఎంత తింటే నాకు అరిగిపోతుంది నాకు ఇబ్బంది పెట్టదు కడుపులో ఇంకా ఆహారం బాగా సేవించిన తర్వాత ఎట్లా పడితే అట్లా తిన్న తర్వాత రుచికి అనుకూలంగా బ్లోటింగ్ వస్తుంది కడుపు బరం భుక్తాయాసం వస్తుందండి నేను
(11:36) నిలబడలేకపోతున్నా నడవలేకపోతున్నా తినగానే నేను అసలు కదలలేను అనే పరిస్థితికి వచ్చేస్తుంది అన్నమాట అంటే ఇవన్నీ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు నా ఆకలి నాకు తెలియడం లేదు కొంతమందికి అసలు ఆకలితున్న విషయమే తెలియదు ఆకలి కాగానే చిరాగ్గా అయిపోతా ఉంటారు అన్నమాట అంటే ఆకలి కావడం వల్ల వాళ్ళ ఆ బాధ ఆకలి బాధ వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలియదు.
(11:56) కొందరి కోపం వచ్చేస్తూఉంటుంది ఆకలి వల్ల నాకు ఆకలి అయిందని తెలుసుకోవడం ముఖ్యంగా పిల్లల్లో ఆకలి తెలియదు వాళ్ళకి ఆడుకుంటూ ఉంటారు అందుకే తల్లులు వెంటబడి భోజనం వాళ్ళ పెడుతూ ఉంటారు భోజనం కానీ వాళ్ళ ఆకలిని కూడా తల్లులు గుర్తించాలి వాడు అది ఇది ఏదో తినేసి మొత్తానికి ఉంటాడు మళ్ళీ అన్నం తినమంటే తినలేరు అంటే వాడికి ఆకలి లేదు ఎందుకంటే చిరుతిండు ఆ పదార్థాలు చాక్లెట్లు బిస్కెట్లు అవి తినేసరికే ఆకలి సరిపోతుంది వాడికి అయినా మా పిల్లాడు తినడం లేదండి అని తీసుకొస్తూ ఉంటారు వాడికి ఏదో టానిక్లు ఇవ్వండి అంటుంటారు.
(12:24) అంటే వాడి ఆకలిని గుర్తించండి అంత చిన్న పిల్లవాడు వాడికి తెలియదు కానీ వాడు అది ఇది తినేసి ఉన్నాడు ఇక ఈ అన్నం తినలేడు వాడు వాని బలవంతంగా టీవీ ముందు కూర్చోబెట్టో లేదంటే ఏదనా మొబైల్ ఇచ్చో తినిపిస్తూఉంటారు అంటే వాడి ఆకలిని కూడా మనం తెలుసుకోవాలి పెద్దవాళ్ళు ఇంకా వయసులో మంచి ఆకలి ఉంటుంది ఆకలి ఉన్నప్పుడు ఆకలిని సప్రెస్ చేసి నేను పని చేసుకుంటూ ఉంటా నేను పనిలో పడిపోయాను నేను ఆకలిని చూసుకోను అని అంటే అప్పుడు కూడా అది సరైనది కాదు ఆకలిని మనం గుర్తించి ఆ సమయంలో కావాల్సినంత ఆహారం ఇస్తే సరైన పోషణ శరీరానికి దొరుకుతుంది ఆ రకంగా ఆకలి
(12:54) ఉన్నప్పుడు తినాలి మరి ఇప్పుడు 40 50 ఏళ్ళ వచ్చిన తర్వాత నేను ఇంకా మాంసాలు తింటాను అవి తింటాను హెవీ ఫుడ్స్ తింటాను అనుకుంటే మనకు ఆ వయసు లేదు అనే విషయాన్ని కూడా గుర్తెరిగి ఈ వయసులో నాకు ఇంత ఆకలి ఉంది అని తెలుసుకొని అంతే ఆహారాన్ని ఇవ్వడమే విజ్ఞత అన్నమాట ఇవి ఆకలి గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం ఇంకా ముందు ముందు ఆకలికి వీటికి సంబంధించి బ్లోటింగ్ ఇలాంటివన్నీ పేగులకు సంబంధించిన అంశాలు చాలా విషయాలు తెలుసుకోవాలి సారీ
No comments:
Post a Comment