Monday, July 27, 2026

Dhevudu ante idhenemo #spirtuality #god #love #nature

Dhevudu ante idhenemo #spirtuality #god #love #nature

Author Name:Nice Tyson

Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9NKt9TxltII



Transcript:
(00:00) సో ఇంతకుముందు మీరు దేవుడి గురించి అడిగిరు కదా [గొంతు సవరించుకోవడం] సో ఇది చాలా మందిని విపరీతంగా ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు ఒకటి అని అనుకుంటున్నాను ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది మీనింగ్ లెస్ క్వశ్చన్ ఎందుకు మీనింగ్ లెస్ ప్రశ్న తప్పు కాబట్టి ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్న నా చుట్టూ చాలా మంది ధ్యానులు దేవుడు ఆ తర్వాత పుస్తకాల్లో చదివి ఆయనకు దైవదర్శనం అయింది ఇట్లా విన్నాను బోల్డ్ అంతా నేను ఎంక్వైరీ చేస్తే నాకు అంత కాంప్లికేటెడ్ మేటర్ కాదు ఆ కానీ ప్రశ్న ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 మంది అడిగారనుకో దేవుడు ఉన్నాడా లేడా అని
(00:37) ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉన్నాడుఅని చెప్పాడుఅనుకో నెక్స్ట్ ప్రశ్న దానికి జవాబు తీసుకొని పోతలేరు అంటే ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు అది ఇంకో ప్రశ్నకి డోర్ ఓపెన్ చేస్తా ఎట్లా చూపిస్తావ్ సో నేను ఏమంటా అంటే ఫస్ట్ రాంగ్ క్వశ్చన్ అది నీవు దేవుడు అంటే ఏమనుకుంటున్నావో ఫస్ట్ అది చెప్పి ఇది కరెక్టేనా అని అడుగు కొంతవరకు అది కరెక్ట్ అది కాదు అట్లా ఒక చిన్న పిల్లవాడికి చెప్పొచ్చు ఎందుకంటే అతని మనసులో ఏ సమాచారం లేదు కాబట్టి ఇగో అమ్మనే దేవుడురా అవరగా ఓకే అమ్మ సో అమ్మనే దేవుడు రా అని చెప్తే సరే అని వాడు అమ్మకు నమస్కారం పెడతాడు
(01:18) బికాజ్ అతను క్వశ్చన్ చేసే స్థితిలో లేడు. అది ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకో వాడు క్రిస్టియన్ అనుకో లేదా వాడు ఒక ముసల్మాన్ అనుకో వాడు బుద్ధిస్ట్ అనుకో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐడియా ఉంది దేవుడి పట్ల దేవుడి పట్ల ఒక్కొక్కడికి ఒక్కొక ఐడియా ఎందుకు ఉందంటే ఎవరు చూడలేదు కాబట్టి ఇప్పుడు టమాటో ఎట్లా ఉంటదని ప్రపంచంలో ఎక్కడ అడిగినా నువ్వు ఆన్సర్ ఇచ్చేయొచ్చు ఎందుకంటే యూనివర్సల్ గా టమాటో ఆల్మోస్ట్ అట్లే ఉంటది.
(01:47) ఎక్కడ మనకి వైట్ కలర్ లేదా గ్రీన్ కలర్ టమాటా ఉండకపోవచ్చు లేదా బ్లూ కలర్ టమాటా ఉండదు టమాటా అంటే రెడ్ రెడ్ టమాటా ఇంత సైజ్ ఉంటది ఇతింత పెద్దగా ఉండవు గుమ్మడికాయ లాగా చిన్నది ఉంటది లోపటి విత్తనాలు ఉంటాయి దాన్ని ఫ్రూట్ లాగా తినొచ్చు అట్ ద సేమ్ టైం కర్రీగా కూడా తినొచ్చు హెల్త్ కోసం జ్యూస్ చేసుకొని తాగొచ్చు తర్వాత బిర్యానీ తింటే పక్కన మంచి కూడా పెట్టుకోవచ్చుఅని చెప్పొచ్చు ఇదివే మరి దేవుడి గురించి ఎట్లా చెప్తాం అది అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్ సో రియల్ గా అటువంటి అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి.
(02:17) మంచిగా మంచితనం అంటే ఏంది? ఎవడు తెలియదు. ఇవ డెఫినేషన్ వాడికి ఉంది కాబట్టి వాడికి తెలియదు. నా మంచితనం మీకు పిచ్చిగా అనిపియొచ్చు మీ మంచితనం నాకు పిచ్చిగా అనిపియొచ్చు. సో మనసు ఎదిగిన వ్యక్తి గనుక ఈ ప్రశ్న అడిగితే జవాబు ఇయడానికి లేదు. ఎందుకంటే వాడు వెంటనే తన మనసులో ఉన్న ఆ దేవుడికి సంబంధించిన సమాచారంతో నేను చెప్పే సమాచారాన్ని వాడు పోలుస్తాడు.
(02:41) అప్పుడు రెండు సమాచారాలు యుద్ధం స్టార్ట్ అవుతది. మన భూమిమీద విపరీతమైన రక్తపాతం జరిగింది ఒక్క అంశం వల్ల ఒకసారి హిస్టరీ చదివితే క్రూసేడ్స్ అని అంటారు విన్నారా ఎప్పుడైనా క్రూసేడ్స్ అని పిలుస్తారు. క్రూసేడ్స్ అంటే అటు ఇస్లాం కి ఇటు క్రిస్టియానిటీకి మధ్యన జస్ట్ మెయిన్ థీమ్ గాడే సో మా రిలీజియన్ రైట్ అంటే మా రిలీజన్ రైట్ భూమి మీద మా రిలీజియన్ే ఉండాలి మా రిలీజియన్ విశ్వసించనివాడు ఉండటానికి వీలు లేదు అన్న ఒక థాట్ తో దగ్గర దగ్గరకు 400 సంవత్సరాలు మారనిమ జరిగింది ఒక రోజు రెండు రోజులు కాదు మనం పుట్టే ఇంకా 40 ఏళ్ళు కాలేదు 400 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ
(03:22) మనం కూర్చున్న నేల ఎప్పుడో రక్తంతో తడిసిపోయి ఉంది. ఫుడ్ గురించి కొట్లాడలే క్రియేటివిటీ గురించి కొట్లాడలే ఎక్సలెన్స్ గురించి కొట్లాడలే మనిషి దేవుడి గురించి కొట్లాడుతున్నాడు ఇప్పుడు టెలివిజన్ డిబర్ట్స్ లో కూడా ఇవ్వబడి నోటిక వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. ఎవడి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని వాడి పుస్తకంలో ఉన్నదాన్ని అది గొప్ప గ్రంథం అనుకొని అక్కడి నుంచి దాంట్లో రాయల్సింది ఫైనల్ అదే అల్టిమేట్ అనుకొని వాడు అక్కడి నుంచి వాడు నిర్వచిస్తున్నాడు దాన్ని కానీ మన సనాతన ధర్మంలో దానికి జవాబు దొరికింది రామకృష్ణ పరమహంసని వివేకానంద అడుగుతాడు
(03:57) దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నాడు ఆ అయిపోయా ఇప్పుడు నీ ప్రశ్న అక్కడితో ఎండ్ అయిపోలే నాకు చూపిస్తావా అని అడిగే మళ్ళ అప్పుడు పరమహంస ఇచ్చిన జవాబు చాలా డేంజరస్ ఆన్సర్ ఇప్పుడు చూస్తావా తర్వాత చూస్తావా అన్నాడు తొందర ఎందుకు దాంతో మైండ్స్ మైండ్ ఫస్ట్ టైం రిలాక్స్ అయింది అంతవరకు యంబిగిటీ ఉన్నది. సంశయాత్మకంగా చెప్పారంతా అంటే అది అందరికీ కనబడదు.
(04:30) కొందరు గొప్ప గొప్ప యోగులు ఓ గొప్ప జన్మ తీసుకున్న వాడికి అదర్శ సో దీనికి నేను చెప్పేది ఏందంటే రెండు ఇంట్రెస్టింగ్ అనాలసిస్లు ఇది పుస్తకంలో ఎక్కడా లేవు నేనే మొట్టమొదటిసారి భూమి మీద దాన్ని ల్యాండ్ చేస్తున్న ప్లాంట్ చేస్తున్నా ఎవడైనా ఏ మామూలు సాదా సీదా బుర్ర ఉన్నోడికైనా అర్థమవుతుంది నేను చెప్పేది ఫస్ట్ అది ఏందంటే దేవుణని వదిలేయ్ మనిషిగా నీ లోపట డిస్క్రిమినేషన్ ఉందా డిస్క్రిమినేషన్ అంటే తెలుసా టైసన్ భేదభావం అంటే ఒకదాన్ని గొప్పగాను ఒకదాన్ని మామూలుగాను చూస్తున్నావా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో సచీపురు కట్టని మామూలుగాను బంగారాన్ని గొప్పగా చూస్తున్నావా ఈ మైండ్
(05:08) కి దేవుడి నిర్వచనం వేరు గొప్పవాడు ఇంకా గొప్పది చాలా గొప్పది చాలా పెద్దది చాలా అద్భుతం అంటే కొన్ని వేల విశేషణాల కలయకలో ఒక దేవుడి యొక్క ఆ ఎక్స్ప్రెషన్ ఉంటది. ఇప్పుడు నేను కొత్త నవ్య ఆధునిక మానవుడికి ఒక కొత్త అవగాహన ఏమఇస్తున్నాను అంటే నేను పాటిస్తూ ఒకవేళ నీ ఎదురుగా వచ్చే ప్రతి మనిషిని ప్రతిదాన్ని నువ్వు నీతో సమానంగా ట్రీట్ చేసినవ అనుకో అప్పుడు అటెండర్ వచ్చినా ఒక సఈఓ వచ్చినా చివరికి దేవుడే మారువేషం వేసుకొని వచ్చినా నీవు అతన్ని నీతో సమానంగా చూసినప్పుడు దేవుడు పడిపోయాడు.
(05:51) యు రెస్పెక్ట్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ అక్కడ దేవుడు పడిపోయాడు. ఎందుకంటే ఈ మనుషులకి దేవుడు అంటే బేసికల్ గా స్వరూపము కాదు రూపము ఆకారం మాత్రమే ఇప్పుడు కృష్ణుడిని నమ్మేవాడికి కృష్ణుడు ఎలా ఉంటాడో ఎలా తెలుసు కృష్ణుడి గెటప్ తెలుసు గానీ నిజంగా కృష్ణుడు నాలాగా తలపాకు కట్టుకొని వస్తే గుర్తుపడతావా అదే మా కొడుకు అనుకో వాడు ఎలా వచ్చిన చీకట్లో నడుచుకుంటూ వచ్చిన గుర్తుపడతాడుండి మా డాడీ అని గుర్తుపట్టవారా ఆ నడక చూసి ఆ గొంతు [గొంతు సవరించుకోవడం] చూసి గుర్తుపట్టేస్తాం ఎందుకంటే మనకు రూపం మీద పనిలే స్వరూపం తెలుసు మా అమ్మ స్వరూపం తెలుసు నాకు
(06:26) సో అది నేను గుర్తుపట్టేస్తా ఇట్లా ముట్టుకుంటే ఆ స్పర్శలో చెప్పేస్తాను ఎవరు ఇప్పుడు మనం ఆరాధించే దైవాల యొక్క ఒక ఇమేజరీస్ తెలుసు దాని స్వరూపాలు మనకు తెలియదు రూపం మాత్రం దగ్గర ఆకారం దగ్గర ఆగిపోయింది ఆలోచన అందుకని అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్మే వచ్చాడు అనుకుందాం సరదాకి నేను నిజంగా అపర భక్తుడిని నన్ను దర్శించాడు చాలా సార్లు జరి కుచ్చే దగ్గరికి వచ్చాడు నేను కూర్చల కంటే ఇంకా నిమ్న స్థాయిలో ఉన్న నేను కుచేలన లాంటి ఒక మానసిక స్థితి కలిగి ఉన్నాను అనుకుందాం.
(06:59) అప్పుడు కృష్ణుడు తన రెగ్యులర్ గెటప్ లో కాకుండా ఒక సాదా సీదా రూపంలో వచ్చాడు కుమిలాగా ఇప్పుడు ఎట్లా కృష్ణుడి రూపానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తే నేను మనిషిని మామూలుగాను సీఈఓ ని గొప్పగాను కోటీశ్వరుని ఇంకా గొప్పగాను చూస్తే నువ్వు మామూలుగా బీద డ్రెస్ వేసుకున్న ఎవడ ఎవరు కావాలి బాబు పో అక్కడ పో అంటది అట్లా కాకుండా ఇప్పుడు నా అవగాహన ఏంది నువ్వు ప్రతి ఒక్క మనిషికి రెస్పెక్ట్ ఇస్తే అందులో దేవుడు కూడా ఉన్నాడు.
(07:25) ఒకవేళ అతను మానస్ రూపేడు గనుక ఉంటే ఏదో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఇది మామూలుగా దేవుడు ఫిజికల్ గా కనిపిస్తాడు అనుకునే వాళ్ళకి నా జవాబు రెండవ ఇంట్రెస్టింగ్ తాత్వికమైన అనాలసిస్ ఏందంటే ఇప్పుడు అమ్మ అంటే రూపం కాదు ఫ్రెండ్ అంటే రూపం కాదు తన క్వాలిటీస్ అవునా కాదా ఇప్పుడు ఆపిల్ అంటే ఆపిల్ షేప్ కాదు ఆపిల్ లో ఉన్న క్వాలిటీస్ే కాదా ఇప్పుడు ఆరోగ్యం అంటే ఆరోగ్యం కాదు ఆరోగ్యం అంటే లేదు నీలో ఉన్న క్వాలిటీస్ే మంచి హ్యూమన్ బీయింగ్ అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అంటే మంచి ముక్కు కళ్ళు ఉన్నాయి అని కాదు మంచి క్వాలిటీస్ ఉన్నాయి సో ఏదైతే మనం దైవం అని అంటున్నామో
(08:06) ఏేవి మనిషిలో క్వాలిటీస్ ఉన్నాయో అవి చాలా రిఫైన్డ్ స్టేట్ లో ఉంటే దాన్ని దైవం అని పిలిచామ అంతే ఇప్పుడు మనిషికి కుళ్ళు బుద్ధి ఉంది దానికి లేదు మనిషికి అటాచ్మెంట్ ఉంది దానికి లేదు మనిషి కొన్నిటి రెస్పెక్ట్ ఇస్తున్నాడు కొన్నిటికి అతనికి అంతా సమానమే సూర్యుడు లాగా సో మనిషి ఇక్కడే ఉంటాడు ఈ ప్లేస్ దాటిపోలేడు అతను ఎక్కడైనా ఉండగలడు దానికి లిమిటేషన్స్ లేవు మనిషికి ఆడమోగ వ్యత్యాసాలు ఉంది అతనికి లేవు సో ఇవన్నీ మనం దైవానికి ఏవైతే మనలో ఉన్న క్వాలిటీస్ే కంప్లీట్ రిఫైన్ అయినప్పుడు ఆ వ్యక్తిని దైవం మానుష రూపేణ అని మనం పిలిచాం. సో ఇది
(08:45) దైవానికి నిజమైన నిర్వచనం నీలో ఏవేవైతే క్వాలిటీ ఉన్నావో అటువంటి క్వాలిటీస్ రిఫైన్డ్ గా ఒక వ్యక్తిలో కనిపిస్తాయి వాడినే గురువు అన్నాం మనం అందుకే గురువుని ఆల్మోస్ట్ దైవంగా భావించారు అమ్మలో కూడా ఆ క్వాలిటీస్ చూశారు అంటే డిస్క్రిమినేషన్ లేదు ఎవరికి ఆకలైనా మా అమ్మ పెడతది ఎవరి కష్టాల్లో ఉన్న 10 రూపాయలు ఇచ్చింది మా అమ్మ మా అమ్మ మామూలు మనిషి కాదు దైవం అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
(09:07) అది వ్యక్తిని బట్టి సో గురువు అంటే ఎవడు డిస్క్రిమినేషన్ లేకుండా తన దగ్గర ఉన్న అందరి స్టూడెంట్స్ ని ఒకటిలాగా తను ఎక్కడున్నా ఒకే మానసిక స్థితిలో ఎక్కడున్న తన పని తాను చేసుకుంటూ ఒక ఉన్నతమైన మానసిక అవస్థను కలిగి ఉన్నాడు గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి మనం దైవం ఉన్నాం. ఇప్పుడు ఇది అట్లాంటి ఒక వ్యక్తిని నువ్వు కలిస్తే దైవదర్శనం అయినట్టు మనుష్య రూపంలో ఇప్పుడు సుడి బాలేక నీ నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది ఆ క్వాలిటీస్ అన్ని నీలోనే ఉన్నాయి అనుకో అప్పుడు అప్పుడు వాడు చెప్పాడు అహం బ్రహ్మాస్మి అని ఇది దాని యొక్క మూల వివరణ ఇది ఏమంటారు 0.01% 01% బుర్ర ఉన్నా అర్థమయ్యే
(09:45) వ్యాఖ్య ఇది ఇందులో గొప్ప కాంప్లికేటెడ్ సూత్రాలు లేవు వేరే వేరే యుగాలు లేవు లోకాలు లేవు నీవు ఎవరో దాన్ని బట్టి నిర్ణయం అవుతది దైవం ఉదాహరణకి నేను ఎవరో దాన్ని బట్టి ఎదురుగా ఉన్న చెట్టు సబ్జెక్టా కాదా తెలుస్తది నేను సైంటిస్ట్ అయితే అది నాకు సబ్జెక్ట్ మేటర్ అయితది. నేను కట్టెలు కొట్టుకునేవాడిని అయితే అది నాకు వ్యాపార వస్తువు అవుతది.
(10:06) నేను పెయింటర్ అయితే నాకు ఒక సబ్జెక్ట్ అయితది. ఒక అమ్మాయి అనుకో అది ఫ్లవర్ ఇస్తే అది ఒక కారణం అయతది ఉపకరణం అయతుంది. అది ఒక ప్రకృతి ప్రేమికుడు అనుకో వాడికి చూడడానికి చాలా ఆహరాదకరంగా ఉంటది. అసలు చెట్లను కేరీ చేయాలనుకో అది ఉందా ఏం కాదు తీహ తీసేసేయండి అమ్మ ఆకాశం కనిపిస్తలే అంటాడు సో చెట్టుక ఏం సంబంధం దీనితోటి మన మనసు కదా నిర్ణయిస్తున్నది.
(10:32) అందుకని దైవం దేవుడు అనేది బేసికల్ గా రూపం అయితేనేమో ఫస్ట్ ఇచ్చిన జవాబు గుణము అయితే రెండో జవాబు అది నీలోనే నువ్వు దర్శించుకుంటే ఎండ్ ఆఫ్ ది స్టోరీ అట్లా ఎవరెవరైతే వాళ్ళలో ఆ క్వాలిటీస్ దర్శించుకున్నారు అంటే నాలో డిస్క్రిమినేషన్ లేదు నాలో ఉచ్చనిచాలు లేవు నాకు సుఖ దుఃఖాలు లేవు నాకు అందరూ సమానమే నాకు ప్రాంత భేదం లేదు నేను ఎక్కడున్నా హాయిగా ఉంటాను నాలో ఒక ట్రమండస్ జందరాసిటీ ఉంది ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఓహో ఏవేవైతే నేను బయట చూశనో ఏవేవైతే ఒక రాముల వారికి ఒక కృష్ణుడికి అట్లా ఒక గొప్ప పురుష గురువుల గారికి ఉన్నాయో అవి నాలో కూడా నాకు దర్శనం
(11:10) అయింది. అందుకని అహం బ్రహ్మ అస్మి అన్నాడు వాడు ఏవైతే నేను ఇంతకాలం బయట దర్శించానో ఏదైతే అత్యంత పరమోత్కృష్టమైన బ్రహ్మ దాని యొక్క అభివ్యక్తి అనుకున్నానో అది మొదటిసారి నాలో ప్రతిఫలించింది. అట్లా నా సర్చ్ ఆగిపోయింది అని చెప్తున్నాడు. ఇదొక దీని తర్వాత జనరల్ కాంటెక్స్ట్ ఏంది మనకు ఉన్న పదాల్లో రూపం ఉంది లేదా ఆకారం ఉంది తర్వాత సాకారం ఉంది వికారం ఉంది నిరాకారం నాలుగు పదాలు అన్ని ఆకారానికి సంబంధించింది ఆకార వికార సాకార నిరాకార స్వరూపాలు తర్వాత ఈ ఆకారంలో స్వరూపం ఉంది
(11:56) స్వస్వరూపం కూడా ఉంది. సో ఈ సిక్స్ డైమెన్షన్స్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఉదాహరణకి ఆ ఎలా చెప్పొచ్చు ఇది ఇదేందిరా కాదు ఒక టేపు ఇది ఆకారం ఆకారం వల్ల ఇది టేప్ అని గుర్తింపబడుతుంది. కానీ బేసికల్గా నాకు ఉపయోగము ఆకారంతో సంబంధం లేదు టేప్ యొక్క జిగురుతో సంబంధం నాకు నిజంగా ఎంత రౌండ్ గా ఉన్న జిగురు లేకపోతే టేప్ ఎందుకు నాకు ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సో ఆకారం అనేది ఇనిషియల్ గా కానీ ఆకారం దానితో నీకు ఒక పని ఉంది అప్పుడు అది సహకారమే అతుకుతుంది ఉపయోగపడుతుంది నిరాకారం అంటే దీంట్లో అయితే మనం అతికే లక్షణం ఒకటి
(12:41) ఉంటది చూసినాం అది మన కంటికి కనబడతలేదు స్టిల్ ఉంది అట్లా ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అట్లా రెండోది ఇది వస్తువు పక్కన పెట్టి ఇది వస్తువు కాబట్టి అంతవరకు అయిపోయింది ఆకారము సహకారము నిరాకారం అయిపోయింది కానీ మనిషికి వస్తే ఆ రూపం స్వరూపం అంటే ఏదైతే నేను బయట వెతుకుతున్నానో అది నాలోపట్టినే ఉంది. ఆ తర్వాత అది నేనే అంటే స్వస్వరూపం అయిపోయింది అట్లా ఈ అన్ని స్థితులు మనిషి అనుభవిస్తున్నాడు.
(13:13) సో చదువుకొని వాళ్ళందరూ ఆకారం దగ్గర ఉంటారు చదువుకోవడం అంటే స్కూల్ కి వెళ్ళడం అని కాదు ఫిజికల్ రియాలిటీ దగ్గరే వాడు డే టు డే లైఫ్ లో కూడా ఫిజికల్ రియాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇంటికి ఇంటి డిజైన్ కి బాగుంది అంటున్నాడు కారు షేప్ బాగుంది అంటున్నాడు వాడు ఆకారంతో ఎక్కువ తాదత్ కలిగి ఉన్నాడు ఒక అమ్మాయిని చూస్తే ఫిజిక్ బాగుంది అంటున్నాడు అరే ఫోన్ మోడల్ బాగుంది అంటున్నాడు ఇది ఆకారంలో ఇరుక్కుపోయిన వాడు అట్లాంటి వాడు దేవుని కూడా ఆకారంలోనే చూస్తాడు అంటే ఒక షేప్ కావాలి అందుకే అట్లాంటి వాళ్ళు చేసిన ఏ ఇమేజెస్ే హనుమంతుడు అంటే ఇట్లా ఉంటాడు ఇట్లా అంటే వాడు ఆకారం మోర్
(13:49) ఇంపార్టెంట్ నాట్ ద క్వాలిటీ ఇప్పుడు ఇంత పెద్ద బాడీ షేప్ ఉంది కానీ మనసు బాలేకపోతే ఏం లాభం చాలా పెద్దగా ఎత్తు ఉన్నాడు వాడు పెరిగివాడు ఇద్దత్తే ఉన్నాడు వాడికి అసలు భయం లేదు వాడు ఇంపార్టెంట్ కదా సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టక్ ఇన్ ద ఆకార స్థితి రెండోది ఏంది ఆ నిరాకార స్థితి అంటే ఆకారానికి ఆవలో ఉన్న క్వాలిటీని చూస్తే న్నాడు వాడు ఇల్లు పెద్దదో చిన్నదో వెంటిలేషన్ అదంతా వస్తుందా నాకు మూలజాలండి ఆ బయట ఉన్న రంగుతో ఏం పని అండి అది ఏదో బాగుంటే చాలు వాడు ఆడ మెయిన్ వాడు ఇంపార్టెన్స్ ఇస్తూనే హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ దానికి ఒక కడువు ముందుకు
(14:27) వెళ్తున్నాడు ఇది చాలా తక్కువ అంటే నిరాకారం దానికి బెడ్ అవన్నీ కాదండి నాకు మూలజాలు సో నీకు మంచి ఫ్యాన్ ఉంది కిటికీ ఉంది గాలి ఉంది కొత్తదో పాతదో ఉంది కదండీ అంటే బండి కొత్తదో పాతదో ఉంది కదా కండిషన్ ఉంటే చాలండి ఏముంది అంటే వాడిని ఆకారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఒక అమ్మాయి ప్రేమ అరే ఏమరా నల్ల నల్లగా ఉంటే ఏమైంది అదో రంగే కదా మంచి లక్షణాలు ఉన్నాయండి అమ్మని బాగా చూసుకుంటది ప్రకృతి ప్రేమికులు అలాట్లు సో వాడు ఆకారం దాటాడు అన్నమాట వాడు నిరాకారాన్ని చూస్తున్నాడు.
(15:05) మోర్ పవర్ఫుల్ అన్నట్టు తర్వాత పండు ఎర్రగా బుర్రగా ఉంది వాడు ఆకారాన్ని పట్టించుకోవట్లే ఆ పండు హైబ్రిడ్ ఆర్గానిక్కా చూసి లోపట ఉన్న క్వాలిటీ విటమిన్స్ ఇందులో బాగుంటాయి నాటు పండు తినండి అది చూడడానికి బాగోదు కానీ లోపట క్వాలిటీ బాగుంది అట్లా వాడు మాట్లాడు సో ఇది అట్లా సో అందుకని రూపం అనుకుంటే ఒక వ్యాఖ్య ఇప్పుడు దేవుడు అంటే ఏంటంటే రూపం అనుకుంటుందో దాని వ్యాఖ్యలు అనంతాలు ఎవడెవడైతే రూపంతో ఉన్నాడో అక్కడ గొడవలు ఉన్నాయి నిరాకారంలో గొడవలు లేవు ఇప్పుడు మంచితనము మంచివాడు వేరు మంచితనం వేరు మంచివాడు రూపానికి సంబంధించింది. ఆకారానికి
(15:45) సంబంధించింది ఈయన మంచివాడు ఆమె మంచిది ఆకారాలు మంచితనము దానికి ఆకారం లేదు అది నిరాకారం అది ఎక్కడన్నా తీసుకోవచ్చు. అందుకని మన అండర్స్టాండింగ్ బట్టి మనకు నిర్వచనం దొరుకుతుంది తప్ప ఒక బ్లేటెంట్ నిర్వచనాలు లేవు వస్తువులకు మాత్రమే పర్ఫెక్ట్ నిర్వచనం ఉంటది. క్వాలిటీస్ కి మనిషి ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాటికి డెఫినిషన్స్ ఉండవు మనిషి డెఫినేషన్ కనుక్కోవాలి.
(16:12) అట్లా నా నిర్వచనం ఏంది దేవుడు అనేవాడు ఉండని అంటాను నేను ఉన్నాడా లేడా అని చర్చ కాదు ఎందుకంటే నేను ఉన్నప్పుడు అది ఎందుకు ఉండకూడదు ఉండని ఎవ్రీథింగ్ ఉండని చివరికి దయ్యం కూడా ఉండదు సైతాను కూడా ఉండదు చలో బాత్ ఖతం హోగయా ఇప్పుడు ఏదైనా నా సమక్షంలోకి వస్తేనే నేను దాన్ని అడ్రెస్ చేస్తే నేను దేని వెనుక పరిగెత్తాను.
(16:35) ఇది నా అవగాహన ఎందుకంటే నా దృష్టిలో పనియే దైవము దాన్ని నిష్కల్మశముగా నిరాఘాటంగా చేస్తే అదే దైవంతో సమానం అని నేను రియలైజ్ అయ్యాను. ఎందుకు ప్రకృతి నియమం కాబట్టి ఫ్లవర్ పూస్తా ఉంటది. అదే దైవము స్పెషల్ గా లేదు దాని యొక్క విరభూతలోనే దైవం యొక్క లక్షణం ఉంది కంటిన్యూస్ల డూయింగ్ నది ప్రవహిస్తా ఉంటది గాలి వీస్తా ఉంటది. అట నేను పని చేస్తా ఉంటాను నిష్కల్మషముగా ఇంకాఇంకా చెప్పాలంటే నిష్కాములు ఎక్కువ నాట్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఇప్పుడు ఒకవేళ మనిషి గాని ఆ మనుషుల్లో ఉన్న రకరకాల కేటగిరీస్ అటెండర్ కావచ్చు గృహిణి కావచ్చు ఒక ఎంప్లాయి కావచ్చు సఈఓ
(17:11) కావచ్చు చివరికి మారువేషం వేసుకొచ్చిన దేవుడైనా సరే ఎవరు వచ్చినా నాతో సమానంగా ట్రీట్ చేస్తాడు. అలా ట్రీట్ చేసిన మరక్షణమే దేవుడు పడిపోయాడు. అది అంబాని దగ్గరికి వెళ్తే అందరూ ఒకలా ట్రీట్ చేయబడారు. ప్రధానమంత్రి దగ్గర అందరూ ఒకలా ట్రీట్ చేయబడారు. ఎంప్లాయి ఎంప్లాయి గాను స్వామీజీ వస్తే ఎక్కువ రెస్పెక్ట్ అట్లా ఉంటుంది.
(17:32) అది రమణ మహర్షి అందరినీ ఒకలా ట్రీట్ చేశం. గౌరవం అంటే నమస్కారం అట్లా పెట్టడం ట్రీట్ అంటే హృదయంలో దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ కార్ దిగి వచ్చాడా అరేయ్ కార్ సార్ కుర్చేరా రేయ్ అదేంది నువ్వు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నావ్ అట్లా కాకుండా ఎవరెవరి శరీరానికి ఇబ్బందులు ఉందో వాళ్ళంతా కుర్చిలో కూర్చోండి సార్ ఏముంది ఇప్పుడు నేను చాలాసార్లు నేను కింద కూర్చుంటా ఎవరైతే నన్ను ప్రశ్న అడగడానికి వచ్చారో వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు.
(17:54) ఫస్ట్ లో ఎంత తలకైనా కూర్చోనట్ల ఏ మీరు కింద కూర్చు పిచ్చ మీకేమన్నా ఎవరి శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళు కూర్చోవాలి కింద మీద అన్నది నాకు లేదు. అట్లాంటిది ఏమ లేదు ఎప్పుడైతే నేను జవాబు ఇచ్చానో రిలాక్స్ హాయగా కూర్చొని మాట్లాడుతాను నాతో నిజానికి అది ప్రపంచంలో లేదు అది అంటే నీ వల్యూ నువ్వు నిలబెట్టుకోవాలంటే నువ్వు ఎప్పుడు ఒక ఎత్తుగానే ఉండాలి వచ్చిన వాళ్ళు కిందే కూర్చోలేదు లెక్క పోనీ సమానంగా ఉన్నా కూడా ఈ చేరుకి పూలిగీలు ఉండాలి అంటే స్పెషల్ అని చెప్పొద్దు ఏ స్పెషల్ లేదు స్పెషల్ అని ఎవడికి చెప్తున్నావ్ నువ్వు దేవుడు వచ్చినా నీ సమక్షంలో దేవుడి
(18:27) కంటే నేను స్పెషల్ ఎందుకంటే దేవుడు నా దగ్గరికి వచ్చాడుఅని చెప్పుకోవడానికే నువ్వు మెయిన్ నీ ఇంట్రెస్ట్ అంతా ఉంటది నేనుంటే ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ అండ్ డివోషన్ అక్కడ నా అన్వేషణ ఆగిపోయింది. సో ఏవైతే రాముడి క్వాలిటీస్ ఉన్నాయో అవి నాలో దర్శిస్తుంది అనేది కృష్ణుడు అంటే ఓన్లీ ఎక్కువమంది గోపికలు అనే దగ్గర ఆగిపోయారు మనుషులు కృష్ణుడు అంటే ఒక స్ట్రాటజీ కృష్ణుడు అంటే ఒక ఎక్స్ట్రార్డినరీ సామరస్యం కృష్ణుడు అంటే అన్నిటి యుద్ధం మధ్యన ఉండి ప్రశాంతంగా ఉండే స్థితి అది వాటలే మనుషులకి కృష్ణుడు అంటే ఏమంటారు ఓన్లీ మనక ఇష్టం
(19:06) గోపికలు అక్కడ దాని యొక్క తాత్వికమైన వివరణ వేరే ఉంది అది మనకు ఇష్టం లేదు. మనకు నచ్చే జవాబు ఇస్తే ఆ గ్రూప్ లో కూర్చొని సోది పెట్టుకుంటా ఉండాలి. అంటే చాలా ఈజీ కదా ఒకదాన్ని మనం ఇన్సల్ట్ చేయడం ఎంత సింపుల్ దేనా ఇన్సల్ట్ చేయొచ్చు అర్థం చేసుకో భవిష్యత్తులో ఇప్పుడు రామ కృష్ణ అనేది మనుషులే అయితే ఈ యుగంలో లేరు వాళ్ళు క్వాలిటీ అయితే ఇప్పుడు కూడా ఉన్నారు మహాభారతం ఎవ్రీ డే గోయింగ్ ఆన్ కర్ణుడు ఎప్పుడు ఉన్నాడు అంటే దానం చేసేవాడు లాక్కునేవాడు దుర్యోధనుడు ఎప్పుడు ఉన్నాడు కదా కదా పక్షపాతి అంటే బాగా చదివేవాడి వైపు మొగ్గే ఒక ద్రోణాచార్యుడు ఎప్పుడు
(19:50) ఉన్నాడు. భర్తల చేత హించించబడే భార్యలు ఇప్పటికీ ఉన్నారు. ఆవేశపడే భీములు లాంటి వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. ఉన్నారు తర్వాత అన్ని టాలెంట్స్ ఉండి ఈ రాచరికపు ముసుగులోపట మోసపోయిన ఏకలవ్యులు ఉన్నారు ఇప్పటికి వాళ్లే ధన్నా చేస్తున్నది బయట సో మనుషులు వీళ్ళు అనుకుంటేనేమో అయిపోయింది అది మహాభారతం క్వాలిటీస్ అనుకుంటే మహాభారతం గోయింగ్ కాదు ఇప్పుడు నువ్వు ఏ క్యారెక్టర్ నువ్వు డిక్లేర్ చెయ్ ఇప్పుడు నేను మహాభారతంలో కృష్ణుని క్యారెక్టర్ అప్పుడప్పుడు కొన్నిసార్లు నేను ఏమంటారు ధృతరాష్ట్రునిగా ఉంటా ఐ యామ్ బ్లైండ్ కొన్నిసార్లు నేను ఏమంటారు ఆ
(20:40) కర్నూన్ టైప లో ఉంటాను. నేను దుర్యోధనుడిని కాదు నాలో అసలు కొంచెం కూడా అసలు వేరే వాళ్ళది లాక్కోవాలని నాకు లేదు. లేకపోతే నేను ఉత్తర కుమారుడిని కాదు పిరికివాడిని కాదు అవసరమైతే ఫైట్ చేస్తా కానీ రెస్పెక్టబుల్ గా ఫైట్ చేస్తా అర్జునుని కూడా కాదు అంటే నాకే స్పెషల్ స్కిల్స్ లేవు టు ప్రూవ్ ఎనీ పాయింట్ అట్లా క్వాలిటీస్ చూస్తే కొన్ని నాలో కనిపిస్తున్నాయి అట్లా మళ్ళీ అలాగనే వినేటోడు అంటే వీడిని వీడు కృష్ణుడు అనుకుంటాడు అనుకున్నారు అట్లా అనుకున్న మరుక్షణమే మీలో స్టూబిడిటీ ఉందని మీకు ప్రూఫ్ అవుతుంది నేను అట్లా అనట్లే అంటే క్వాలిటీస్ అట్లా
(21:23) ఇది నా యొక్క సరదా వివరణ సింపుల్ సార్ నీ యొక్క సమక్షంలో ఉన్నవాడిని నీతో సమానంగా ట్రీట్ చెయ్ దేవుడు వస్తే సార్ నీళ్లుు తాగుతారా ఫ్రెండ్ వస్తే ఏరా నీళ్లుు తాగుతావా అక్కడ సార్ అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఒకటే చనువు వేరు ఈ చిన్న కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది. సో మెకానికల్ గా అంటే అన్నిటికి రెస్పెక్ట్ ఇస్తది ఫోన్ కదా ఎవడు ఫోన్ చేసినా ఒకేలా మాడుతది అది మనుషులం కాబట్టి ఆర్గానిజం కాబట్టి నువ్వు సందర్భాన్ని బట్టి నీ మాట తీరు మార్చు నీకుఉన్న క్రియేటివ్ లిబర్టీ అది కానీ హృదయంలో ఉన్న రెస్పెక్ట్ మార్చు అందరికీ నీళ్ళ ఇవ్వు అయ్యా తీసుకోబే తీసుకో నీళ్ళు
(22:00) తీసుకో అయ్యా తీసుకో నీళ్ళు ఇద్దరికీ సేమ్ ఇస్తున్నా విత్ రెస్పెక్ట్ కానీ నాకు చనువు ఉంది వీళ్ళతో ఇంకొకరితో ఎక్కువ చను ఉంది అరే నీళ్లుు పట్టుకోపోరా నేను కూడా ఇయాలనా ఇంకా బుద్ధి లేదు ముగ్గురికి సేమ్ రెస్పెక్ట్ ఇస్తున్నా నేను కానీ చనువు వేరు ఈ విషయం తెలియలేక అందరికీ సేమ్ ఇస్తారు ఫ్రెండ్స్ పర్షన్ అయిపోతారు ఏందిరా ఇక్కడే రెస్పెక్ట్ ఇస్తున్నావ్ అని అది కూడా రాంగ్ అంటే అండర్స్టాండ్ దాన్ని యొక్క మూలాన్ని పట్టుకుంటే ఓవరాల్ గా ఇదంతా అర్థం చేసుకుంటే ఏం జరుగుతది నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటావ్ అంతకుమించి ఏ బెనిఫిట్ లేదు లేకపోతే ఇంక
(22:31) ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆలోచన వస్తుంది. ఇప్పుడు నాకు ఎప్పుడు ఆలోచన రాదు నిజంగా నా లైఫ్ లోకి చాలామంది దేవుళ్ళు మారువేచ్చాలు వేసుకొని వచ్చిపోయారని నా డౌట్ ఎప్పుడైతే నేను వాళ్ళ నాతో సమానంగా చూశానో ఆ వీడికి అక్కర్లేదని వెళ్ళిపోయింది. బికాజ్ నేనుేమ అడగట్లే నేను దేవాలయానికి పోయి ఏం కోరుకోను ఏం కోరుకోను నాకు ఉన్నది చాలు కదా నేను దీన్ని ఉన్నదాన్ని ఎట్లా అనుభవిద్దామ అని చూస్తున్నా రెండోది లెజిటిమేట్ గా నాకు రావలసింది ఎప్పుడు వస్తుంది అంతకుమించి ఏమి లేదు

No comments:

Post a Comment