Sunday, July 26, 2026

Eye Problems కి Natural Solution | హోమియోపతి ట్రీట్మెంట్ నిజంగా పనిచేస్తుందా?

Eye Problems కి Natural Solution | హోమియోపతి ట్రీట్మెంట్ నిజంగా పనిచేస్తుందా?

Author Name:RLR HEALTH

Youtube Channel Url:https://www.youtube.com/@rlrgrouphealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yabQVt4tpVw



Transcript:
(00:03) [సంగీతం] కంటి పైన కొంతమందికి చాలా వరకు రెప్పల పైన గాని కురుపులు కంటి కురుపు అప్పట్లో చిన్నప్పుడు ఎవరికి అయ్యే ఆశ పెట్టినవు అందుకనే నీకు కంటి పురుగు వచ్చింది నాకు సరైనది ఇయ్యలేవు కాబట్టి నీకు కంటి కురుపు వచ్చింది అని అంటారు. సో దానికి సంబంధించి అంటే బాడీలో మన ఐస్ లో ఎలాంటి ప్రాబ్లం వల్ల ఆ కంటి కురుపు రావడం జరుగుతుంది.
(00:30) వాస్తవం అంటరా అంటే సైన్స్ కొంతమంది ఇప్పుడు మినిట్ డాక్టర్ యస్ ఏ డాక్టర్ గా ఆ కచ్చితంగా దానికి సంబంధించి ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ అయి ఉంటది కాబట్టి అక్కడ కంటి కుర్పు వచ్చింది అని అంటారు. మరి ఎలా ఎందుకు ఈ టాగ్ ఎందుకు వచ్చింది చిన్న పిల్లలు గాని ప్రతి ఒక్కలు ఇప్పటికి స్టిల్ అలే కంటిన్యూ అవుతుంటారు అరేయ్ నాకు సడన్ గా కంటి కురుపు వచ్చింది అంటే నిన్న నువ్వు ఇస్తార మాకు ఇది ఆశ పెట్టినావు కాబట్టి ఏయలే కాబట్టి నీకు ఆశ కంటి కురుపు అయింది అంటారు సో దేనికి సంబంధించి అవునండి ఆశ కురుపులు అంటూ ఉంటారు దీన్ని చిన్నప్పుడు చాలా మంది అనేవాల నువ్వు
(01:01) చాక్లెట్ ఇయపోతే నీకు వస్తది అని సో బట్ దానికి ఎటువంటి సైంటిఫిక్ రీజన్ ఏమ లేదు ఓకే సో మనకు సైన్స్ ఏం చెప్తుందంటే ఇన్ఫెక్షన్ సో మనకు స్కిన్ పైన చాలా స్ట్రక్చర్ ఉంటాయి మనకు హెయిర్ ఫాలికల్ అంటామ అన్నమాట మనకు కన్ను దీన్ని ఏమంటారు రెప్పలు ఆ హెయిర్ ఉంటుంది కదా ఐ లాషెస్ అంటామ అన్నమాట ఆ ఐ లాషస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒక చిన్న బల్బ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది ఆ బల్బ్ లో నుంచి బయటికి వస్తుంటాయి.
(01:27) సో ఎప్పుడనా బల్బ్ ఇన్ఫెక్ట్ అయిపోయినా లేకపోతే అక్కడ మనకి ఇంకా ఐస్ లో ఏముంటాయి అంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి చెమట వచ్చే గ్లాండ్స్ ఉంటాయి సబేషియస్ గ్లాండ్స్ అంటామ అన్నమాట మనకు ఆయిల్ వచ్చే గ్లాండ్స్ ఉంటాయి. సో ఈ ఆయిల్ వచ్చే గ్లాండ్స్ గాని స్వెట్ గ్లాండ్స్ గాని లేకపోతే ఈ ఐ లాషస్ వచ్చే మనము దాన్ని బల్బ్ బల్బ్ అంటామ అన్నమాట హెయిర్ బల్బ్ అంటాం ఆ బల్బ్ లో గాని ఎక్కడనా మనకు బ్యాక్టీరియా చేర్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది వస్తూ ఉంటుంది.
(01:51) సో కామన్ సింటమ్స్ ఏముంటాయి అంటే చాలా మందికి బాగా పెయిన్ ఉంటుంది రెడ్నెస్ [గురకలు] ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది అంతేకాకుండా కామన్ కళ్ళల్లో మనం చూసేది ఏంటంటే సెన్సేషన్ ఆఫ్ ఫారిన్ బాడీ అంటాం నా కళ్ళల్లో ఏదో పడింది అంత బాగనే ఉంటుంది ఏదో పడింది అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట సో దీనికి కూడా హోమియోపతీలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో ఎంత సక్సెస్ రేట్ ఉంటుందంటే 99.
(02:15) 99% 99% ఇట్లాంటివి కొంతమందికి ఏంటంటే రిపీటెడ్ గా వస్తుంటాయి నాకు దిల్షుక్ నగర్ నుంచి ఒక కేస్ ఉంది. సో ఆయనక ఏంటంటే ఎక్కడ అంటే అక్కడ ఈ గ్రూపులు వస్తుంటాయి. తలపైన ఫేస్ పైన నెక్ పైన బాడీ పైన కళ్ళల్లో స్కాల్ప్ పైన ఆయనకి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పెద్దనాన్న పిల్లనా చిన్నాన్న పిల్లలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఆయనకి ఎప్పుడు కళ్ళల్లో వస్తుంటాయి.
(02:37) సో హోమియోపతీలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్ గా వెళ్ళిపోయాయి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి అందరికీ తగ్గిపోయింది. సో ఏమన్నా కురుపులు గాని లేకపోతే పస్ రావడం గాని స్వెల్లింగ్ గాని ఏమన్నా ఉంటే హోమియోపతీలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సక్సెస్ రేట్ అనేది మోర్ దన్ 99% అని చెప్పొచ్చు ఇంతవరకు నా దగ్గరికి వచ్చిన ఏ కేసు ఫెయిల్ కాలేదున్నమాట అంత బాగా మనము ఈ గ్రూపుల్ని గాని ఇవి మనము హోమియోపతీలో ట్రీట్ చేయొచ్చు.
(03:06) ఓకే సో మరి ఇప్పుడు చాలా వరికి పిల్లలతో చూసి పిల్లలైతే చాలా మంది ఫోన్ కి అడిక్ట్ అయిపోయి చాలా వరకి తొందరగా అంటే సైట్ రావడం జరుగుతుంది సో అది దేని రీజన్ వల్ల ఫోన్ వాడడం అంటారు కొంతమంది ఫుడ్ ఎఫెక్ట్ లేకపోతే జీన్స్ పరంగా వస్తుంటదా అది ఎలా వస్తది సో ఒకసారి సైట్ వచ్చింది అనింటే కొంతమంది స్పెడ్స్ యూస్ చేసి కంటిన్యూస్ కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది అని అంటారు.
(03:31) సో మరి అలా స్పెడ్స్ కాకుండా మన హోమియోపతీలో పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా రైట్ మనకు [గొంతు సవరించుకోవడం] సైట్ అంటానండి మనకు రెండు రకాల విజన్ ఉంటుంది ఒకటి లాంగ్ సైట్ అంటాం ఒకటి షార్ట్ సైట్ అంటాం దూరదృష్టి ఆ దగ్గర దృష్టి ఓకే సో మనము దగ్గర దృష్టి అంటే మన చుట్టుపక్కల ఇవి చూసేది దూరదృష్టి అంటే ఎక్కడో ఉన్నవి చూసేది సిటీలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ దూరంగా ఉన్నవి చూసి మానేసినారు అసలు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఎక్కడన్నా పోయి బయట ఇట్లా చూస్తే కదా 24 గంటలు ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్ అవి ఏంటంటే మనకు కళ్ళల్లో కొన్ని మజిల్స్ ఉంటాయి.
(04:06) సో మనకు ఆ మజిల్స్ ఏంటంటే దూరంగా చూడాలనుకున్నప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. దగ్గరగా చూడాలనుకున్నప్పుడు అవి రిలాక్స్ అవుతాయి అన్నమాట. మనం ఎప్పుడు రిలాక్స్ చేసే రిలాక్స్ చేసే పెడుతున్నాం. సో ఏదనా ఒకటి చూడండి ఒక చెయ్యి గన పని చేయకపోతే అది అట్లానే ఉండిపోతది. మనము ఎక్కడ కుంభమేల ఇవన్నీ చూస్తున్నాం అవును కొంతమంది సాధువులు ఏం చేస్తూఉంటారు నేను ఇట్లా చెయి ఇట్లానే పెట్టుకుంటాను 10 సంవత్సరాలు అని ఛాలెంజ్ చేస్తారుఅన్నట్టు కొంతమంది ఎత్తి పట్టుకుంటా అని ఛాలెంజ్ చేస్తారు నిజంగా ఉంటది అట్లా ఆ చేస్తారన్నమాట వాళ్ళకి ఏంటంటే పట్టుకొని పట్టుకొని ఇంకా మజిల్స్ పని చేయకుండా
(04:39) అయిపోతాయి. సో ఇవి కూడా కళ్ళకు కూడా అంతే అన్నమాట మనం దగ్గర చూసి చూసి చూసి చూసి ఏమవుతుందంటే ఆ మజల్స్ అనేవి రిలాక్స్డ్ స్టేట్ లోనే ఉండిపోయి అవి ఇంకా కాంట్రాక్ట్ కావన్నమాట అట్లాంటప్పుడు ఏంటంటే మనకు విజన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూఉంటాయి. ఈ మోస్ట్ ఆఫ్ ది విజన్ ప్రాబ్లమ్స్ కి మనకు హోమియోపతీలో పెద్ద ఆశించదగ్గ రిజల్ట్స్ అనేవి ఏమ ఉండవు.
(05:00) బట్ ఇటువంటి ఐ ఎఫెక్ట్స్ కి మాత్రం మనము లేజర్ గాని ఏదనా చేపించుకోవడం బెటర్ బెటర్ ఏంటంటే ఆ స్టేజ్ వరకు పోకుండా అప్పుడప్పుడు ఇంటి మిద్ది పైకి ఎక్కి దూరంగా చూడడము అట్లీస్ట్ ఆ ఎక్కడనా వెళ్ళినప్పుడు ఎప్పుడు షార్ట్ విజన్ే కాకుండా లాంగ్ విజన్ కూడా అప్పుడప్పుడు యూస్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే అంటే కొంతమందికి ఐస్ టైడ్ అవ్వడం వల్లనా ఏమో కానీ కొంచెం బయటికి వెళ్తే అసలు చూడలేకపోతారు.
(05:28) సో దాని వల్ల అవసరమా ఇది అనేసి ఇంతసేపు దగ్గర ఉన్న వాటికి చూడడం లేదు అనింటే కాస్త టైం దొరికిన కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటుంటారు. సో అంటే కచ్చితంగా కొంచెం వాళ్ళకి ఆ అంటే ఈసారి కాకుండా నెక్స్ట్ టైం చూడంగా చూడంగా దూరదృష్టి చూస్తూ ఉంటే అది కొంచెం వాళ్ళకి కవర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా యా డెఫినెట్ గా కవర్ అవుతుందండి ఓకే సో హ్యూమన్ బాడీ స్పెషాలిటీ ఏంటంటే మనం దాన్ని ఎంత టార్చర్ పెట్టినా మనం దాన్ని ఎంత టార్చర్ పెట్టినా అది మనల్ని మంచిగానే చూసుకుంటది అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతున్నాడు తాగి తాగి తాగి లివర్
(06:05) పోతుంది. లివర్ అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అది మానేస్తే అవును హార్ట్ అటాక్స్ కానీ అట్లా హ్యూమన్ బాడీకి చాలా ఓపిక ఉంది సో మనం కూడా ఏదన్నా తప్పు చేస్తుంటే దాన్ని కవర్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది రికవర్ అవుతుంది ఎస్పెషల్లీ మనకు ఐస్ లో కూడా అంతే ఏదైతే మనకు కాంట్రాక్షన్ రిలాక్సేషన్ సరిగా పని చేయట్లేదు.
(06:25) మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తూ ఉన్న కొద్ది అది మళ్ళీ మంచి ఆ దాని ఫంక్షన్ అనేది రీగైన్ చేసుకుంటుంది. సో మరి కంపల్సరీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో మీ స్క్రీన్ అంటే ప్రతి ఒక్కరు పిల్లలుఅంటే మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు యూత్ అంటే ఇంకా సాఫ్ట్వేర్ గాని చాలా వరకు ఏంది అంటే సిస్టం కంపల్సరీ యూస్ చేయాల్సింది. సరే అది యూస్ అంటే జాబ్ పర్పస్ అని కచ్చితంగా చూడాల్సింది.
(06:48) సో అలాంటి సంబంధించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సైట్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమన్నా ట్రిక్స్ లాంటివి అంటే ఇలా చేస్తే మన ఐస్ రిలాక్స్ అవుతే కొంచెం మన ఐస్ ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాము అనే విషయానికి సంబంధించి మీరేమన్నా కొన్ని విషయాలు చెప్పగలుగుతారా యా డెఫినెట్ గా నేను చాలా మందికి ఏం చెప్తానంటే అండి అట్లీస్ట్ మీరు కంటిన్యూస్ గా కూర్చోకూడదు ఫస్ట్ అఫ్ ఆల్ ఓకే అట్లీస్ట్ వన్ అవర్ కి ఒకసారి లేయడము 45 మినిట్స్ కి ఒకసారి లేయడము వాక్ చేయడం అనేది చాలా మంది చెప్తారు.
(07:20) నేను దీంతో పాటు ఏం చెప్తానంటే మీరు లేస్తారు రైట్ వన్ అవర్ కో 45 మినిట్స్ కో లేస్తారు. ఒక్కసారి కిటికీ దగ్గరికి వెళ్లి లాంగ్ విజన్ చూడండి. మిద్ది పైకి వెళ్లి లాంగ్ విజన్ అనేది చూడండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ బాగా రెగ్యులర్ గా జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తక్కువ ఉంటాయి.
(07:41) అంతేకాకుండా బ్లూ లైట్ ఎస్పెషల్లీ మనకు అన్ని లైట్ కంటే మన ఐ సెన్సిటివ్ దేనికి ఉంటుందంటే బ్లూ లైట్ కి సెన్సిటివ్ గా ఉంటుంది. సో బ్లూ లైట్ తగ్గించండి ఇంట్లో అదేవిధంగా మనకు బ్లూ లైట్ తక్కువ ఉండే మానిటర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట లేకపోతే సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఆ సెట్టింగ్స్ చేసుకొని బ్లూ లైట్ గన తగ్గించుకుంటే ఏంటంటే అంత స్టిములేట్ కావు అంత ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట.
(08:05) రెండు ఒకటి మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు దూరంగా చూడడం ఇంకోటి బ్లూ లైట్ కి దూరంగా ఉండడం ఆ సెట్టింగ్ చేసుకొని కొన్ని మానిటర్స్ కూడా లో బ్లూ లైట్ మానిటర్స్ దొరుకుతాయి అదేవిధంగా [గురకలు] చాలా దగ్గర నుంచి కాకుండా వీలైనంత వరకు దూరం నుంచి చూడడం అనేది బెటర్ అన్నమాట ఈ మూడు గన చేస్తే డెఫినెట్ గా ఐస్ అనేవి అంత డామేజ్ కాకుండా ఉంటాయి.
(08:25) ఓకే సో ఇలాగ మీరు బ్లూ లైట్ అన్నారు కదా సో ఆ బ్లూ లైట్ వల్ల ఎందుకు ఐస్ ఎఫెక్ట్ అవుతాయి సో దాని గురించి కూడా ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకు కంటి వెనకల రెటీనా అని ఒక ఉంటుందన్నమాట ఈ రెటీనా ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఫుల్ ఐ అనుకోండి నేను హాఫ్ కట్ చేశ అంటే ఇది బ్యాక్ సైడ్ ఉన్న కప్పు లాంటిది ఓకే ఎస్పెషల్లీ కింద ఏరియాలో పైన ఉండదు ఎక్కువ ఉంటుంది ఈ కింద ఏరియాలో మనక ఏంటంటే ఎక్కువ ఆ సెల్స్ ఉంటాయి ఓకే ఈ సెల్స్ ఏంటంటే బ్లూ లైట్ ని సెన్స్ చేస్తూ ఉంటాయి.
(09:02) ఈ బ్లూ లైట్ ని సెన్స్ చేసినప్పుడు బ్లూ లైట్ ని ఎందుకు సెన్స్ చేస్తాము అంటే మనకు సన్ లైట్ లో అబండెంట్ గా ఉండేది బ్లూ లైట్ సో మనకు బ్రెయిన్ కి వెళ్ళాలి సిగ్నల్ వెళ్ళాలి ఏమని వెళ్ళాలి సో ఇది పొద్దున ఇది రాత్ర ఫర్ ఎగ్జాంపుల్ మనక ఎట్లా తెలుసు మన మనకు బయోలాజికల్ రిథం అంటామ అన్నమాట బయలాజికల్ రిథం అంటే ఏంటంటే మనము పొద్దున ఏ హార్మోన్స్ ఏ ఎంజైమ్స్ రిలీజ్ చేయాలో అవి రిలీజ్ కావడం రాత్రిపూట ఏవి రిలీజ్ కావాలో అవి రిలీజ్ కావడం సో ఇదంతా ఏంటంటే మనకు బయోలాజికల్ క్లాక్ అంటామ అన్నమాట ఈ బయోలాజికల్ క్లాక్ అనేది మనకు బ్రెయిన్ లో ఉంటుంది. దానికి సిగ్నల్ వెళ్ళాలి కదా ఇది
(09:35) పొద్దున రాత్రి అని ఎలా వెళ్ళాలంటే ఎక్కువ బ్లూ లైట్ గాని ఉంటే మన బ్రెయిన్ ఏం సెన్స్ చేస్తుంది అంటే ఇది పొద్దున ఎక్కువ బ్లూ లైట్ గన తక్కువ ఉంటే ఏం చేస్తుందంటే ఇది [గొంతు సవరించుకోవడం] రాత్రి అని మన బ్రెయిన్ కి సిగ్నల్ అనేది వెళ్తుందన్నమాట. దాన్ని సూప్రాకాస్మటిక్ న్యూక్లియస్ అంటారు.
(09:53) అదే మన బాడీ మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో మనకేంటి రాత్రి నిద్ర రావాలి. అవును ఎందుకు నిద్ర రాదు మనోళ్ళు ఫోన్ చూస్తా చూస్తా చూస్తా పడుకుంటారు మన బ్రెయిన్ కి ఏంటి కళ్ళలో లైట్ పడిందంటే అది పొద్దున అని దానికి అర్థం అది పొద్దున కొంచెం సేపు తర్వాత నిద్ర పడతది సడన్ గా రెండు గంటలకు మళ్ళీ లేస్తారు ఒక టూ టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చూస్తారు.
(10:13) అంటే బాడీ అంతా ఏమైపోయిందంటే అది కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. అది పొద్దునేది రాత్రి ఏది అని తెలియకుండా దాని ఇష్టం వచ్చినట్టు అది పిచ్చెక్కినట్టు చేస్తున్నాను అందుకే రాత్రులు నిద్ర పట్టట్లేదు జనాలకి పట్టినా కూడా రెండు గంటలు నిద్రపోతారు మళ్ళీ ఒక రెండు గంటలు రీల్స్ చూస్తారు మళ్ళీ రెండు గంటలు నిద్రపోతారు మళ్ళీ రెండు గంటలు రీల్స్ చూస్తారు లేకపోతే ఒకనెక్ సిరీస్ఏ లేపేస్తున్నారు ఒక సో ఇట్లా చేస్తూ ఉంటారు అన్నమాట వీటన్నిటి వల్ల డామేజ్ జరుగుతుంది.
(10:40) సో ఎస్పెషల్లీ ఇంకోటి ఏం చెప్తారంటే మనకు మాట్ వాకర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారన్నమాట. హ ఆయన నిద్ర పైన రీసెర్చ్ చేశారు. ఓకే అట్లీస్ట్ 22 టాప్ సైంటిస్ట్ ప్రపంచంలో నిద్ర పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ అంటే మాట్ వాకర్ అంట మాట్ వాకర్ ఆయన ఏం చెప్తారంటే మీరు సగంలో నిద్ర రాత్రి పూట నిద్ర లేసార అనుకోండి ఆయన లైట్స్ కింద పెట్టుకోమంటాడు. మనమంతా పైన పెడతాం లైట్స్ అట్లా మంచిది కాదు కింద పెట్టండి.
(11:08) పైన లైట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఈ కప్పులో కింద ఉంటాయి కదా దాని పైన లైట్ పడతాయి. ఓకే అదే కింద ఉంటే అంతగా ఎఫెక్ట్ ఉండదు. కింద లైట్స్ పెట్టండి రాత్రి పూట మీరు లేచినప్పుడు సో మీరు వాష్ రూమ్ బ్రేక్ ఏదో లేసినప్పుడు కింద లైట్స్ పెడితే అదేంటంటే మీ నిద్ర అనేది అంత డిస్టర్బెన్స్ డిస్టర్బ్డ్ గా ఉండదు.
(11:26) అదే మీరు సగం రాత్రిలో నిద్ర లేస్తాడు పైనుంచి లైట్ పడుతుంది. లైట్ పడతానే ఈ కింద ఏవైతే సెన్సిటివ్ రెటీనా ఉంటుందో అదంతా స్టిములేట్ అయిపో అది ఏం చెప్తుందంటే పొద్దున అయింది అనే బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది. సో బ్రెయిన్ అంతా హార్మోన్స్ ఎంజైమ్స్ ఏం చేస్తుందంటే మేలుకపోవడానికి సింతసిస్ చేస్తుంది. సో ఇవన్నీ మనం చిన్న చిన్న జాగ్రత్తలు గాని చూసుకుంటే మంచిగా నిద్ర అనేది మంచిగా రావడానికి ఛాన్స్ ఉంటుంది.
(11:51) సో లైట్ ఉంటే కింద ఎలా పాసిబుల్ అయితే సర్ ఇంతసేపటికి వాల్కో లేకపోతే టాప్కో చూడడానికి వీలుగా ఉంటది కదా సో ఇలా అనేది పాసిబుల్ కాదు అదేవిధంగా నైట్ టైం లో లైట్ వేసుకొని పడుకుంటే కొంతమందికి నిద్ర రాదు సో ఐస్ బాగా ఇబ్బంది పెడుతుంటాయి అని అంటారు లైట్ వేస్తే సో అది ఎంతవరకు వాస్తవం అంటారు అది సేమ్ మళ్ళీ మనకు బ్యాట్ వాకరే చెప్పారండి ఆయన సింపుల్ గా ఏం చెప్తారంటే పిచ్ డార్క్ జీరో లైట్ లో పడుకోవడం అనేది మంచిది కొంచెం లైట్ ఉన్నా కూడా యు విల్ హావ్ డిస్టర్బ్డ్ స్లీప్ అంటారు అన్నమాట మనక ఎంత లైట్ గాన తగ్గించి పడుకుంటే జీరో డార్క్నెస్ లో పడుకుంటే అంత నిద్ర అనేది
(12:28) ఆ క్వాలిటేటివ్ అంత క్వాలిటీ బాగుంటుంది ఇద్దరిలోని ఆయన చెప్తారన్నమాట ఓకే ఇది అదేవిధంగా నైట్ టైం లో సార్ ఇప్పుడు మొబైల్ చాలా వరకి అసలు మొబైల్ తోనే కాలం గడిపేస్తున్నారు చాలా వరకి సో 12వ అయినా గాని ఈ మొబైల్ చూడేటప్పుడు చూసేటప్పుడు లైట్ వేసుకొని మొబైల్ చూసే బెస్టా లేదా లైట్ ఆఫ్ చేసుకొని మొబైల్ చూసే బెస్టా ఈ రెండు ఒకటే అండి రాత్రి 10 అయితేనే పడుకోవడం బెస్ట్ సో లైట్ వేసుకొని చూసినా లైట్ వేసుకోకుండా చూసినా మన కళ్ళపైన ఒకటే ప్రెజర్ ఉంటుంది.
(12:58) సో అసలు 10 తర్వాత ఫోన్ చూడకపోవడం అనేది మే బీ 9త్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఓ క్లాక్ పడుకుంటారు అనుకోండి 9ఓ [గురకలు] క్లాక్ నుంచే ఫోన్ చూడడం మానేయాలి అట్లీస్ట్ వన్ అవర్ ముందు నుంచి కావాలంటే బుక్ తీసి చదువుకోవచ్చు సో అంత ఎఫెక్ట్ ఉండదు ఎప్పుడైతే డైరెక్ట్ గా మనకు కళ్ళల్లో లైట్ పడుతుందో సో బాడీ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి అది పొద్దునో తెలియదు రాత్రో తెలియదు నిద్ర రాకుండా నిద్ర వచ్చినా కూడా ఒక టూ అవర్స్ కి మళ్ళీ లేస్తారు.
(13:25) చాలా మంది పేషెంట్స్ చెప్పేదంటే సార్ నాకు రెండు గంటలకు నిద్ర మేలుక వస్తది ఆ తర్వాత నిద్ర రాదు ఏం చేస్తావు రెండు గంటలకు లేసి అంటే ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా ఇంకెందుకు వస్తుంది ఇంకా దగ్గర ఫోన్ చూడకపోతే నిద్ర రాదు సార్ ఫోన్ చూడకపోతే ఎందుకు నిద్ద రాదు ఒక రోజు రాదు రెండు రోజులు రాదు వారం రోజులు ట్రై చెయ్ నెల రోజులు ట్రై చెయ్ నెల తర్వాత అదే వస్తది.
(13:44) చేస్తాను సార్ మళ్ళీ ఏ టైంలో నేను స్టేటస్ పెట్టిన రాత్రి పొద్దున్న లేసి చూసేటప్పటికి నా దగ్గర ఒక 7000 కాంటాక్ట్స్ ఉంటే కనీసం 6వ000 మంది చూసి ఉంటారు అమ్మ అమ్మ అంటే అంతమంది నిద్రపోటే రాత్రి ఎప్పుడు [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment