Saturday, July 25, 2026

యోగ సాధన ద్వారా చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది #kundalini #spirituality #yogasadhana #purityofmind

యోగ సాధన ద్వారా చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది #kundalini #spirituality #yogasadhana #purityofmind

Author Name:Guru smarana Nidhi Trust

Youtube Channel Url:https://www.youtube.com/@gurusmarana.nidhitrust

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jfIZMpARyXs



Transcript:
(00:03) [బెల్] [సంగీతం] శ్రీ గురుభ్యో నమః శక్తిపాత దేశకేభ్యో నమః ఆ మనం ఇంతవరకు యోగ వశిష్టం అనేటటువంటి మహా గ్రంథంలోని కొన్ని కొన్ని భాగాలని మనం చెప్పుకున్నాం అండి. ఆడియోలో చెప్పాను అంతకుముందు ఆడియోలో ఏం చెప్పామంటే ఇందులో ఇందులో మూడు రకాలైన ఆకాశాలు ఉంటాయని చెప్పేసిని బయటకి అందే బాహ్య ఆకాశం అనేది ఈ బాహ్యకాశంలో మన గ్రహ మండలాలు నక్షత్రాలు నేబులాలు ఇవన్నీ బాహ్యకాశంలో భూమి నవగ్రహాలు ఇవన్నీ బాహ్యకాశంలో మనకు కళ్ళకు కనపడుతుంటాయి అన్నమాట అంటే చితాకాశము చిత్తాకాశం అని
(00:49) ఉంటుంది చితాకాశం రెండోది చిత్తాకాశం ఈ బాహ్యకాశం ఎక్కడంటే చిత్తాకాశం దానికంటే అంటే బాహ్యాకాశం అంటే చిత్తాకాశం పెద్దది. అంటే చిత్తంలో ఉన్న సంస్కారాలు రూపంలో మనం ఆ ఆలోచనలు అనుభవాలు తాలుకు సమస్తం ఎన్నో జన్మలు కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తాం కదా ఆ ఆ జన్మల తాలూకు ఏవైతే ఉన్నాయో ఆ జన్మల తాలకు అనుభవాలు అనుభూతులు తర్వాత మన ఆ దానికి సంబంధించినటువంటి విషయ శేఖరణ ఏదైతే ఉందో మొత్తం చిత్తంలో సమస్తం భద్రపరచబడి ఉంటుంది అన్నమాట దాన్ని చిత్తాకాశం అంటారన్నమాట మనం కొన్ని వారం చెప్పామండి సబ్జెక్టు మనం యోగ విషయం గురించి చెప్పుకున్నాము ఆ
(01:29) విషయాలు మనకు జ్ఞాపకం ఉంటాయి. ఆ టైంలో నేను ఏం చెప్పానో అవన్నీ కూడా మీకు మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఏంటి అక్కడ మీ చిత్తంలో రికార్డ్ జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి అన్ని గుర్తుంటాయి. అంటే మన చిత్తంలో అది రికార్డింగ్ జరిగిపోయిఉంది అక్కడ చిత్తంలో రికార్డింగ్ జరిగిపోయింది అన్నమాట లోపల ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయటికి వస్తుందిన్నమాట అట్లాగే ఏంటంటే మన చిత్తాకాస్తంలో అంటే ఏంటి చిత్తంలో సమస్త జ్ఞానం మన భాష ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు జ్ఞానము వస్తువులుగా నామరూపాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మొత్తంకి మొత్తం ఎక్కడ ఉందండి ఆ
(02:03) చిత్తాల్లో ఉన్న చిత్తాలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మ సంస్కారాలుగా అక్కడ ఉండిపోయిందన్నమాట అక్కడ జన్మ జన్మల తాలూకు సంస్కారాలున్నీ ఆ చిత్తంలో అట్లా సూక్ష్మ అతి సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటి స్థాయిల్లో ఉన్నాయన్నమాట అది ఎప్పుడు బయటికి వస్తాయి ఒక వస్తువుని చూసినప్పుడు బాహ్య ప్రపంచంలో ఏదో వస్తువుని గాని మనిషిని గాని ఒక వ్యక్తిని గాని చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆ చూసిన వ్యక్తిని చిత్తంలో సంస్కారాలకు అనుగుణంగా మనం కనిపెడతాం ఆ వస్తువు ఏంటనేది ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు మన మిత్రుడా శత్రుడా శత్రువా అని చెప్పేసి అని
(02:37) చెప్పేసిని మనకి ఎట్లా కలుగుతుంది చిత్తాలో ఉన్న సంస్కారాల మన బుద్ధి ఏం చేస్తుందంటే చిత్తాల్లో ఉన్న సంస్కారాలు అందులో వెతుకుతుంది చిత్తంలో సంస్కారాలు కదండంగా బుద్ధి ఏం చేస్తుంది అది లోపల సంస్కారాల్లో ఏముంది మనకి చిత్త సంస్కారాల్లో ఇది ఈ వ్యక్తి గురించి గాని వస్తువు గురించి గాని ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బయటకి తీసుకుందాం అన్నమాట అది అది బయటకి మనకి అప్పుడు మనకి దాని గురించి పరిపూర్ణ జ్ఞానం అనేది లభిస్తుంది అన్నమాట కాబట్టి ఈ ఈ వస్తువులు నామరూపాలతో కూడా ప్రపంచం యొక్క జ్ఞానం సమస్తం ఎక్కడ ఉంది ఆ చిత్తంలో ఉందన్నమాట ఆ చిత్తానికి మూలం
(03:16) ఏంటి పరమాత్మ స్వరూపం అంటే అతి సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఆకాశం ఉందండి దాన్ని చిదాకాశం అంటారు అన్నమాట చిదాకాశం అంటారు అంటే మూడు రకాల ఆకాశాలు ఉన్నాయ అన్నమాట మూడు రకాలైన ఆకాశాలు అన్నిటికంటే పెద్దది ఏంటంటే చిదాకాశం అన్నమాట ఆత్మ రూపం అది నిర్వికల్పంగా ఉంటుంది ఎప్పుడు అందులో అందులోనుంచి సమస్తం ఆకాశం చిదాకాశం నుంచి సమస్తం పుడుతుంటాయి.
(03:42) అక్కడి నుంచే సూర్య చంద్ర నక్షత్ర గ్రహ మండలాలు పుడుతుంటే రకరకాలైనటువంటి లోకాలు అక్కడి నుంచే ఆ చిదాకాశం నుంచే సమస్త లోకాలు ఉద్భవిస్తుంటాయి 14 లోకాలు ఇంకా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి ఆ చితాకాశం నుంచి వస్తాయి అన్నమాట ఇది అందులో మనం వాటిలో చెప్పినటువంటి ఆకాశాలు మూడు ఆకాశాల గురించి చెప్తున్నారు. తర్వాత ఈ రామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు చెబుతూ ఈ తన గురించి తన ఆ వ్యక్తిత్వం అంటే వ్యక్తిత్వ వికాసానికి అవసరమైనటువంటి అంటే పరిపూర్ణ జ్ఞానానికి అవసరమైనటువంటి ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నాడండి ఆయన చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అవి మనం
(04:24) ప్రస్తుతానికి ఆ మన వాటి గురించి తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళ మొదలు పెడదాం అది ఈ మధ్యలో మనం ఏంటంటే చిన్నగా మీకు మీకు ఉపయోగపడ్డ ఉపయోగపడేటువంటి సాధన క్రమం గురించి చెబుదాం అండి. అంటే ఆ చిదాకాశానికి వెళ్ళటానికి ఎట్లా వెళ్లొచ్చు మనం ఎట్లా సాధన చేయాలి ఆ చిదాకాశ స్థితి అంటే మనం ఎంతసేపుకి బయట బయట ఉన్నటువంటి బ్రహ్మాండం బాహ్యకాసం చూస్తే అందులో అదే యదార్థం అనుకుంటున్నాం.
(04:55) ఈ నామరూపాలు గల ప్రపంచమే బాహ్యంలో కనబడేటువంటి ప్రపంచమే నిజం అనుకుంటున్నాం. కానీ [గురకలు] ఇప్పుడు మనం మూడు ప్రపంచాలు ఉన్నాయని చెప్పాం కదా మూడు చిత్తాకాశం తర్వాత చిదాకాశం అని చెప్పేసి ఆ చిదాకాశ స్థితికి దాకా వెళ్ళడానికి మనకి ఏం ఉపయోగపడుతుంది ఈ యోగం అనేది ఉపయోగపడుతుంది. ఈ యోగం అనేది దేనికి ఉపయోగపడుతుంది ఆ స్థితిని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అందులో అస్తిని చేరుకోవడానికి విజ్ఞాన భరత తంత్రంలో ఒక సాధన చెప్పారండి ఏం చెప్పాడు ఆయన విజ్ఞాన భరత తంత్రంలో ఒక ఒక సాధన ఏంటంటే 112 సాధనలో ఒక సాధనం అన్నమాట ఇది 112 సాధనలో ఇద అందరూ చేయొచ్చు
(05:32) ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఒకసారి గుర్తుపెట్టుకోండి చెప్పేది అర్థం చేసుకోండి ఇది ఎవరైనా చేయొచ్చు ఏ స్థాయిలో ఉన్నాడ చేయొచ్చు అన్నమాట అంటే అందులో చెప్పింది ఏంటంటే మన బాహ్యంగా కనబడేటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనల్ని మన మనసు బుద్ధి మనసుని ఉపయోగించకుండా ఆ చిత్తాన్ని ఉపయోగించకుండా అంటే లోపల ఉన్నటువంటి ఆ చిత్తంలో మనం ఏర్పరుచుకున్నటువంటి ఆ భావనలకు అనుగుణంగా మనం దాన్ని ఆ ఆ సంఘటన జడ్జ్ చేయకుండా దాన్ని దాని గురించి దాన్ని వెనకట ఆలోచన ఆధారంగా మనం దాన్ని పరిష్కరించకుండా మనం ఏం చేయాలంటే ముందు ఉందంటగా వర్తమానాల్లో ఉండి మనం శాసనం చేయాల్సి ఉంటుంది అని
(06:16) చెప్తున్నాం వర్తమానాలు ఉండాలంటాడు అందులో ఇప్పుడు చెప్పబోయేవాడు చాలా మంది కూడా అది చెప్తారు జడ్డి కృష్ణమూర్తిగా ఆయన చెప్పినది కూడా వర్తమానాలు ఉండంటాడు వర్తమానంలో ఉండటం అంటే ఏంటంటే ప్రెజెంట్ లో ఉంటాం అన్నమాట అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మూడు కాలాలు ఉన్నాయండి భూత కాలం అంటే జరిగిపోయిన సంఘటనలు అన్నమాట భవిష్యత్తు కాలం అంటే జరగబోయే సంఘటనలు వర్తమాన కాలం అంటే జరుగుతుంది మన ప్రెజెంట్ అన్నమాట ఇప్పుడు మన చేతిలో ఉందన్నమాట వర్తమాన కాలం కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఎట్లా ఉండాలి వర్తమాన కాలం వర్తమాన కాలంలో ఉంటూ చేయాలి అంటే ఏంటి
(06:46) వెనక వెళ్ళకూడదు ముందర ఆలోచించకూడదు అన్నమాట పని మీదే ఏకాగ్రత చేయాలి ఏ పని చేస్తున్నా కూడా సపోజ మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం ఆ ఉద్యోగం ఉద్యోగంలో మనం చేయాల్సిన విధుల మీద ఎట్లా ఏం చేయాలి దాన్ని ఉద్యోగంలో మనం ఉద్యోగన్ని ఎట్లా ఆ నిర్వహణ ఎట్లా చేయాలి అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ దాన్ని ఎప్పటికప్పుడు ఏరోజు చేయాల్సి ప్రతిపాలు ఆరోజు చేయటం కానీ నిష్పక్షపాతంగా నిజాతిగా ఉద్యోగం చేయడం కానీ ఇవన్నీ ఉండాలన్నమాట అక్కడ అంటే ఏంటి మనం వర్తమానంలో ఉంటామఅంటే ఇప్పుడు వచ్చినవాడు మనవాడా లే పరాయవాడా మనవాడైతే ఎమడ చేసి పెట్టడం పరాయవాడు అంటే
(07:26) పక్కన పని కాస్త డిలే చేయడం అట్లా అంద పని ఆపేసి పని చేయాల్సిన పని చేయకుండా డబ్బులు ఆశించడం ఇటువంటివి చేయకూడదు అన్నమాట మొత్తం ఉంటా అంటే మనకి పని చేస్తున్నందుకు నెలరోజు లు పని చేసినందుకు గాను కొంత మత్యం చెల్లిస్తారన్నమాట కాబట్టి మనం చేసిన పనికి అక్కడ లభిస్తుంది మనకి ప్రతిఫలం లభిస్తుంది. దానితోటి న్యాయంగా వచ్చినటువంటి ప్రతిఫలాం తోటి సంతృప్తి పడి మనం ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయటం ఏరోజు చేయాల్సిన పని అప్పుడు చేయటం స్కిల్ ఫుల్ గా చక్కగా నేర్పత నేర్పుగా పని చేయటం తర్వాత ఇష్టంగా చేయటం తర్వాత మనకు బాధ్యతగా బాధ్యతగా చేయటం
(08:03) భగవంతుడు అప్పగించిన బాధ్యత చేయాలన్నమాట చేసినప్పుడు ఏమైందంటే ఇది వర్తమానం లో ఉంటుంది అన్నమాట అట్లా చేసినప్పుడు ఏం జరుగుతుంది అండి ఈ రకంగా చేసినప్పుడు అంటే మనకు తెలియకుండానే మనం యోగ స్థితికి వచ్చేస్తామ అండి వర్తమానంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం యోగ స్థితికి వస్తాం ఎట్లా ఎట్లా వస్తాము మనం చేస్తున్న పని మీద మనసుని ఏకాగ్రం చేస్తామండి మనసుని ఏకాగ్రం చేసి చేస్తున్న పనిని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి చేస్తుంది నిరాశక్తంగా ఏదో ఎక్కడ ఆలోచిస్తూ పరక్షాంగా ఇష్టం లేకుండా పని చేయకూడదండి ఏ పని చేస్తున్నా ఇంటి పని చేస్తున్నా కూడా ఆఫీస్ పని
(08:30) చేస్తున్నా బజార్లో పని చేస్తున్నా బజార్ కి వెళ్లి వస్తువులు తీస్తున్నా తర్వాత ఏ పని చేస్తున్నా కూడా ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా మన రోజు లేస్తూ అనేక రకాలైన పనులు చేస్తుంటాం అన్నమాట ప్రతి పనిని కూడా ఎట్లా చేయాలండి శ్రద్ధగా చేయాలండి ఆనందంగా చేయాలండి తర్వాత ఏకాగ్రత చేయాలండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ చేయమని ఎందుకు చెప్తున్నామ అంటే ఈ రంగం చేసినప్పుడు పనిని ఏకాగ్రంగా శ్రద్ధగా అందంగా ఆహ్లాదంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు హైయర్ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయితాయి మనలో తెలుసు కదా లోయర్ చక్రాస్ మూడు ఉన్నాయి హైయర్ చక్రాస్ మూడు
(08:59) ఉన్నాయి అన్నమాట మొత్తం ఇవి కాకుండా సహస్ర చక్రం ఒకటి ఏడు చక్రాలు అన్నమాట ఈ ఆరు చక్రాలు షర్ట్ చక్రాల్లో హైయర్ చక్రాస్ ఏవైతే ఉందో హృదయ చక్రం ఒకటి విశుద్ధ చక్రం ఒకటి తర్వాత సహస్రార చక్రం మూడు విశుద్ధ చక్రం అనాచ చక్రం ఒకటి విశుద్ధ చక్రం వచ్చి ఒకటి ఆజ్ఞ చక్రం ఒకటి మూడు చక్రాలు హైయర్ చక్రాస్ అన్నమాట అయితే ఇప్పుడు నువ్వు పనిని శ్రద్ధగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కాన్సంట్రేషన్ తోటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ లోకి వస్తుందండి.
(09:31) తర్వాత ఆ పనిని శ్రద్ధగా ప్రేమతో ఇష్టంగా చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు అనాహ చక్రం అనేది ఇష్టంగా ప్రేమగా చేసినప్పుడు ఏమవుతుందంటే పందిని చక్కగా చేసినప్పుడు ఏమవుతుందంటే హృదయ చక్రం యాక్టివేషన్ లోకి వస్తుందండి. అట్లాగే స్కిల్ ఫుల్ గా చేసామ అనుకోండి విశ చక్రం అన్ని నేర్పరిగా చేసామ అనుకోండి పనిని ఎవరు చేయని విధంగా మనం పని చేస్తే మన పర్పట చేస్తాం అనేటువంటి పేరు తెచ్చుకున్నాం అనుకోండి పైన మూడు చక్రాలు యాక్టివేషన్ లోకి వస్తాయి ఏది అనాగ చక్రము విశుద్ధ చక్రము ఆగ్ని చక్రం మూడు చక్రాలు మీకు తెలియకుండా యాక్టివేషన్ లోకి వస్తాయండి కాబట్టి మనం అందుకనే పతంజలి
(10:03) మహర్షి ఏం చెప్పాడండి యోగశాస్త్రాల్లో ఏం చెప్పాడంటే యోగం కర్మసు కౌశల్యం కర్మ సుకౌశల్యం యోగం అంటే ఏంటంటే అంటే కర్మని జాగ్రత్తగా చేయడం అందంగా చేయటం చక్కగా చేయటమే యోగం అంటే యోగం అంటే వేరే అన్ని సత్యయుగం లాగా అడవులు తపస్సులు చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ కాలానికి అది కూడా ఉన్నటువంటి యోగం ఏంటంటే మనం చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయడమే మనకి ఇల్లాలు ఉంది ఇల్లాలు చేసే పని ఎట్లా చేయాలి చేసే పనిని శ్రద్ధగా వంట చేసేది శ్రద్ధగా చేయడం శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా మంచి మనసుతోటి ఆహారం చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా ఆహారం తయారు చేయడం ఇవన్నీ
(10:40) చేసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ప్రేమను కలిపినప్పుడు హృదయ గాధరం యాక్టివేట్ అవుతుందండి. అట్లాగే స్కిల్ ఫుల్ గా స్కిల్స్ అందులో కలిసేప్పుడు ఏమ విశిష్ట చక్రం అనేటి యాక్టివేషన్కి వస్తుందండి. తర్వాత శ్రద్ధగా చేసినప్పుడు ఏమవుతుంది కాన్సంట్రేషన్ చేసినప్పుడు ఆజ్ఞ చక్రం మనం పరచాలనంగా చేయకుండా చేస్తున్న పని మీదే మనం దృష్టి పెట్టి చేసామ అనుకోండి ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ లోకి వస్తుంది అన్నమాట ఈ మూడు చక్రాలు హైయర్ ఎనర్జీస్ కి ప్రాణశక్తి యొక్క సూక్ష్మ స్థాయిలకు సంబంధించినవండి ఈ మూడు ఈ మూడు చక్రాలు ఇవి ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటాయో ఎప్పుడంటే
(11:10) ఇవి హైయర్ చక్రాస్ కదా ఆటోమేటిక్ గా లోయర్ చక్రాస్ అన్ని మళ్ళీ అవి కూడా యాక్టివేషన్ లోకి వస్తాయి. లోయర్ చక్రాస్ కూడా మీకు మీకు తెలియకుండా లోయర్ చక్రాస్ లో ఉన్నటువంటి మన కోరికలు గాని కామదలు చక్ర ఎక్కువంటే మనకి మూలాధార చక్రం కానీ స్వాదిష్టాన చక్రం గాన తర్వాత మణిపూరి చక్రం గాన ఇవన్నీ ఏంటంటే లౌకిక ప్రపంచానికి సంబంధించినటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి చక్రాలు అన్నమాట కాబట్టి వాటికి కూడా ఎనర్జీ అందుతుంది అవి కూడా చక్కగా పని చేయడం మొదలు పెట్టాలి అన్నమాట ఏది హైయర్ చక్రాస్ ఎప్పుడైతే యాక్టివేషన్
(11:42) లోకి వచ్చినాయో లోయర్ చక్రాస్ ఆటోమేటిక్ గా హైయర్ నుంచి లోయర్ కి ఎనర్జీ పాస్ అవుతుంది నాకు తెలిసిన విషయం అది గాలి అధిక పీటం నుంచి తక్కువ పీటకి పోతున్నట్టు కానీ ఎనర్జీకి ఏంటంటే ఎనర్జీ తక్కువ అత్యధిక స్థాయి నుంచి తక్కువ స్థాయికి అది తక్కువ ఉన్న వైపు ప్రయాణం మొదలు పెడుతుంది అన్నమాట శక్తికి ఉన్నటువంటి లక్షణం అది కాబట్టి హైయర్ చక్రాస్ ఎప్పుడైతే యాక్టివేషన్ లోకి వచ్చినాయో ఆటోమేటిక్ గా మీకు లోయర్ చక్రాస్ మీకు ఉన్నటువంటి కోరికలు తీరుతాయి తర్వాత మళ్ళీ మీరు చక్కగా మీరు ఏదనుకుంటే అది సంకల్ప సిద్ధి అనేది ఏర్పడు వస్తుంది అన్నమాట హైయర్
(12:15) చక్రాస్ యాక్టివేషన్ లో వచ్చినప్పుడు మీరు ఏదనుకుంటే అది అయిపోతుంది మీరు ఏదైతే ఏ పని అయితే తలపెడతారో అది సక్సెస్ అవుతుంది అన్నమాట దానికి కారణం ఏంటి అది కూడా మనం ఇది మన యొక్క ఆటిట్యూడ్ అన్నమాట ఆటిట్యూడ్ లో పాజిటివ్నెస్ ఉండాలి అంటే ఈ పనులు ఎట్లా చేయాలి పనులు నిర్భయత్వంగా చేయాలి నిర్భయంగా చేయాలిన్నమాట ఎందుకంటే నిర్భయత్వంగా ఎట్లా చేస్తావంటే అన్ని భయాలే కదా బయట దుర్మార్గాలు అంటే నీ లోపల భగవంతుడే ఉన్నాడు సమస్తం నీ లోపల ఉండి భగవంతుడు భగవంతుడు సమస్తం నడిపి నీకు మాట్లాడే శక్తి గాన చూసే శక్తి గాని వినే శక్తి గాన ఆలోప లోపల ఉన్నటువంటి
(12:50) అంతరేంద్రియాలు పని చేయడానికి కావాల్సిన శక్తి గాని ఎవరు ఇస్తున్నారండి భగవంతుడి యొక్క శక్తి భగవంతుడి యొక్క శక్తి రూపంలో ఉన్నటువంటి ప్రాణ శక్తే కదా ఆ ప్రాణ శక్తి పనిచేస్తుంటుంది నీ లోపల భగవంతుని శక్తి పనిచేస్తే భగవంతుడు లోపల ఉన్నాడు ఉండి ప్రాణశక్తి రూపంలో నీ శరీర మనం బుద్ధి చిత్తహంకారాలను మొత్తానికి మూలం ఏదంటే ఆ ప్రాణ శక్తి అన్నమాట కాబట్టి నువ్వు వర్తమానంలో ఉంటూ ఎప్పుడైతే భోజనం చేస్తావో నువ్వు క్రమక్రమంగా ఏమవుతుంది అంటే నువ్వు చిత్తస్థితుల్ని చిత్తం స్థితులకు అనుగుణంగా వెనకటి వెనుకడి ఆలోచన వాటిని నువ్వు బేస్ చేసుకొని
(13:21) చేయకుండా వర్తమానాలు అంటే ఎందుకంటే ఆలోచనల గురించి నువ్వు ఆలోచించవు. అందుకంటే ఎదగా జరిగిపోయిన ఆలోచనలు గాని తర్వాత తర్వాత జడ్జ్ చేయడం కాన ఉండదు ఎందుకంటే ఆలోచనల ఆధారంగా జడ్జ్ చేయడం ఉండదు అన్నమాట అప్పుడు ఏమవుతుంది నువ్వు ఎప్పుడైతే వెనకట ఆలోచనలు ఉపయోగించకుండా ఉంటావో అది ఇంకా క్రమక్రమంగా ఏవైతే కృషి ఎట్లైతే విత్తనాలని ఎట్లైతే వేడి చేస్తే విత్తనాలు ఎట్లైతే మళ్ళీ తిరిగి మొలకత్తావో ఆ రకంగా వెదకడ ఆలోచనలని వెదకడ సంస్కారాలను ఉపయోగించకపోతే అవి ఇంకా బలం కోల్పోతాయి అన్నమాట కోల్పోయి ఏమైతాయి చివరికి ఇది చిత్త అంటే లోపల ఉన్న సంస్కారాలు నాశనం
(13:56) అయిపోతాయి అన్నమాట అది చేయంగా చేయంగా ఈ యోగ స్థితిలో ఉండంగా ఉండంగా ఉండంగా ఏం జరుగుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ సంస్కారాల ఏమైతాయి లోపల ఉన్నటువంటి జన్మ జన్మతాలు సంస్కారాలన్నీ కూడా అవి యూజలెస్ అయిపోతాయి అన్నమాట అది ఉపయోగం ఉపయోగించకపోతే అది వేస్ట్ అయిపోతాయి విత్తనాలు కూడా రెండు మూడేళ్ళ క్రితం విత్తనాలు మొలకతవు అట్లాగే ఏంటంటే సంస్కారాలని మనం ఉపయోగించకుండా వర్తమానంలో మనం ఉంటూ మనం పనులు చేస్తా నట్లయితే యోగ స్థితిలో మనం పని చేస్తున్నట్టు యోగ స్థితి అంటే అంటే త్రికరణ సిద్ధి యోగ స్థితి అంటే త్రికరణ సిద్ధి అన్నమాట అంటే మనసు బాకు కర్మ మూడు
(14:30) కలిసినటువంటి స్థితి ఏదైతే ఉందో అది యోగ స్థితి అన్నమాట కాబట్టి యోగ స్థితిలో ఉండి మనిషి ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటాడో అప్పుడు ఏమవుతుంది ఆ నీకు గత జన్మ జన్మల తాలుక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో చిత్త సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీక్ అయిపోతాయి అన్నమాట నువ్వు నిరంతరం గత జన్మ సంస్కారాలు బయటకి తీసి వాడుతుంటే ఏమైతే ఇంకా బలపడతాయి అన్నమాట అదే వ్యక్తిత్వంగా వ్యక్తి వ్యక్తిత్వం వ్యక్తిగా అహంకారపు అహంకారం డెవలప్ కావడానికి కారణం ఏంటంటే గతజన్మ సంస్కారాలు నిరంతరం బయటికి తీస్తా అనుకూడ కాదు జడ్జ్ చేయడం కారణంగా జడ్జ్ చేస్తూ దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు
(15:03) ఏమవుతుందంటే నీకు ఒక వ్యక్తిత్వం ఫో అంటే ఇష్టా ఇష్టాలు ఏర్పడతాయి అన్నమాట నువ్వు అసలుగత గతం తాలిక వాటిని చూడట్లే ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నావ్ చూస్తున్నప్పుడు నీకు గత జన్మల యొక్క ఇన్ఫ్లయెన్సెస్ ని నువ్వు పరిగణలోకి తీసుకోవట్లే తీసుకోకుండా నువ్వు చేస్తున్న పని మీద జాగ్రత్తగా చేస్తున్నావ్ ఆ తర్వాత తర్వాత పనిని శ్రద్ధగా చేస్తున్నాం అనుకోండి చేస్తున్నప్పుడు ఏమవుతుంది వర్తమానంలో ఉండటం అనేది మీకు అలవాట అలవాటయతుంది కొద్ది గత జన్మతాలు ఏవైతే అలవాటలు ఏవైతుందో అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట గత జన్మతాలకు ఆలోచనలు తర్వాత దానికి
(15:37) సంబంధించినటువంటి ఇంప్రెషన్స్ మొత్తం అవి అది దాని దగ్గర శక్తి కోల్పోతాయి అన్నమాట శక్తి నీ మీద ఎటువంటి ప్రభావం చూపించలేదుఅన్నమాట ఆ రకంగా ఏవైతే చిత్త సంస్కారాలు ఆ రకంగా వాడకుండా ఉంటే ఏమైతుంది క్రమక్రమంగా అవి సూక్ష్మ స్థాయిలకి వెళ్ళిపో సూక్ష్మ సూక్ష్మ సూక్ష్మం అయిపోయి కొంచెం చివరికి మళ్ళీ అవి మొలకెత్తే స్థాయికి ఉండదు మళ్ళీ తిరిగి బయటికి వచ్చే స్థాయి ఉండదు వాడితేనే బయటికి వస్తాయి.
(16:00) నువ్వు వాడటం లేదు వాడినప్పుడు ఏమైది లోపలికి వెళ్ళిపోతుంటాయి సూక్ష్మ సూక్ష్మంగా మారిపోయి అవి ఇంకా తిరిగి బయటికి వచ్చే స్థాయిలో ఉండదు ఉండదు అన్నమాట అది అందులో ఇందులో జరిగేటువంటి యోగ స్థితిలో ఉండటం వల్ల ఇట్లా తిరగణ శుద్ధిగా ఉంటూ ప్రజెంట్ లో ఉండటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం అన్నమాట కాబట్టి మనం మనం ఏదో మనం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే టెన్షన్స్ కి వాటికి కారణం ఏంటంటే ఎంతసేపు మనం జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తుంటామో జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తుంటాము తర్వాత భయపడుతుంటాం ప్రతిదానికి భయపడుతుంటాం ఈ తర్వాత ఇవన్నీ ఏంటంటే మనకి ఉన్నటు
(16:33) ప్రెజెంట్ లో ఉండేకుండా చేస్తాయి అన్నమాట ఇవన్నీ వర్తమానాలు ఉండకుండా చేస్తాయి ఇక్కడ ఇంట్లో కూర్చుంటాం ప్రశాంతంగా ఉంటారా అంటే ప్రశాంతంగా ఉంటాయి ఎక్కడో ఆలోచిస్తుంటారు అన్నమాట ఎక్కడో కాసేపు కూర్చుంటే నిరంతరం ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి బాధ జ్ఞాపకాలు దాన్ని నిన్ను నిలకడగా ఉండమన్నమాట కాబట్టి చిత్తశుద్ధి కలగడానికి మనము మనం ప్రజెంట్ లో ఉండడం అనేది ముఖ్యం అన్నమాట అది ఇందులో చెప్పింది విజ్ఞాతంలో చెప్పినటువంటి ఒక సాధన అన్నమాట విజ్ఞాన భైరవ దూత్రంలో లో ఒక మహత్తరమైన సాధన అందరికీ ఉపయోగపడేటువంటి సాధన అన్నమాట వర్తమానంలో ఉంటుంది అన్నమాట
(17:04) తర్వాత పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటాం ఎప్పుడు నెగిటివ్స్ ఆలోచించకుండా నిరంతర పాజిటివ్ థింకింగ్ ఉంటాం తర్వాత హృదయ కేంద్రంలో ఉండటం అనేది ముఖ్యం హృదయ కేంద్రం దగ్గరగా ఉండటం అనేది ముఖ్యం అన్నమాట హృదయ కేంద్రం దగ్గరగా ఉండటం అంటే ఏంటి హృదయ కేంద్రం దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీవు హృదయానికి ఉన్న లక్షణం ఏంటంటే అనుభూతులుండి హృదయానికి అనుభూతులు ఎక్కడఉందంటే హృదయ కేంద్రంలో ఉంది అంటే ఆత్మ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే హృదయ కేంద్రంలో ఉంటుంది ఆత్మలోనే అనుభూతులు ఉన్నాయి అంతే తప్పితే మనసుకి ఎటువంటి అనుభూతులు లేవండి మనసుతోటి చేసే పనుల
(17:36) అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే లాభ నష్టాలు వచ్చింది దీని వల్ల లాభం కలిగిందా నష్టం కలుగుతుందా ఆలోచించేస్తాం చెప్తే అవతలవాడు ఎట్లా ఉన్నవాడు వాడి పరిస్థితి ఏంటది ఆలోచించావండి. మనసుక లేదు ఆ స్థితి ఎక్కడఉందండి ఆత్మలో ఉంది అది ఎక్కడ ఉందండి హృదయ కేంద్రంలో ఉంది కాబట్టి నువ్వు హృదయ గందరంలో ఉండి పనులు చేస్తు పని చేస్తున్నప్పుడు హృదయకంద అంటే నువ్వు కిందకి దిగకూడదు మళ్ళీ అది ప్రెజెంట్ లో ఉండి పని చేయడం అన్నమాట ప్రెజెంట్ లో ఉండి పని చేస్తున్నప్పుడు హృదయ గంద్రం దగ్గర ఉండి పని చేస్తున్నప్పుడు ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఆటోమేటిక్ గా నీలో
(18:06) నీ ద్వారా ప్రతిఫలిస్తాయి అన్నమాట ఆత్మ యొక్క సహనం కానీ ఓర్పు కానీ దయ గాని ప్రేమ గాని నిజాయితి ఇవన్నీ కూడా ఆత్మగత లక్షణాలు అన్నమాట ప్రేమ అనేవి ఆత్మగత లక్షణం హృదయకందరి దగ్గర ఉండి పని చేస్తే ఏమఉంటుందంటే అందులో స్వార్థం ఉండదు నిస్వార్థంగా ఉంటాడు మనిషి అంటే అక్కడ ఏమంటి స్వార్థం అంటే నాకు కావాలి నాది అందరికీ అవకాలని కోరుకోవడం అది స్వార్థం అన్నమాట పక్కన నీకు వచ్చిన వచ్చిందే కాకుండా ఇతరుల గురించి కూడా నువ్వు ఏదైతే ఆశిస్తుంటావో అది స్వార్థపూరిత కర్మ కిందగా మారుతుంది.
(18:35) నిస్వార్థం అంటే ఏంటి నీకు ఉన్నది 10 మందికి పంచి పెట్టడం అన్నమాట నీకు ఉన్నటువంటి సంపద గాని లేదా నీకు ఉన్నటువంటి శక్తి గాని 10 మందికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడేటువంటి ఆ ప్రజ్ఞా స్థితులు డెవలప్ ఎప్పుడైతాయి అండి హృదయ కంద్రంలో ఉన్నప్పుడే డెవలప్ అవుతుందిఅన్నమాట హృదయ కంద్రంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి కాబట్టి మనం ఆ హృదయ కంద్రం దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం చేసే పని ప్రతిది కూడా ఉదాతంగా ఉండాలి స్వార్థం కాకుండా నిస్వార్థంగా చేయాలి ధర్మబద్ధంగా చేయాలి ఇలా చేస్తే ఏమవుతుంది అంటే నీకు నీకు హృదయక కేంద్రంలో స్థిరపడతాం అన్నమాట హృదయ
(19:06) కేంద్రంలో ఎప్పుడైతే స్థిరపడ్డావో అది హైయర్ ఎనర్జీకి సంబంధించినటువంటి కేంద్రం అన్నమాట అంటే ప్రాణశక్తి అతి సూక్ష్మ స్థాయిలో ఉంటుందన్నమాట ప్రాణశక్తి సూక్ష్మ స్థాయి పెరుగుతుంది కదా దానికి దాని యొక్క శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట స్థూల స్థాయిలో ఉన్న ప్రాణశక్తికి సూక్ష్మ స్థాయిలో ప్రాణశక్తికి తేడా అందన్నమాట ఓ హోమియం మందు పొటాంటి పెరుగుతుంది పొటెన్షియల్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది దాని యొక్క పవర్ పెరుగుతుంది అన్నమాట అట్లాగే అదే విధంగా ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది కొద్ది అత్యంత సూక్ష్మ స్థాయిల్లో ఏమున్నాయండి
(19:34) ఉన్నత ఉన్నతమైన లోకాలు ఉన్నాయి తపోలోకం జన లోకం మహాలోకం ఇవన్నీ లోకాలు 14 లోకాలు ప్రాణశక్తి యొక్క అత్యంత సూక్ష్మ స్థాయిలు అన్నమాట మొదలు ఎక్కడఉన్నాయి అవి అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి నాడీ కేంద్రాలు ఎక్కడ అంటే ఈ అనాహ చక్రము విశుద్ధ చక్రము ఆజ్ఞ చక్రము ఇది సహసార చక్రము అట్లా వరుసగా ఇవన్నమాట ఇవన్నీ సూక్ష్మ స్థాయికి సంబంధించినటువంటి ప్రాణశక్తి యొక్క సూక్ష్మ సాయికి సంబంధించింది అన్నమాట కాబట్టి మనం ప్రతి సాధకు కూడా ఏం చేయాలి ఈ హృదయ కేంద్రాల దగ్గర ఉండి పని చేయడం అనేది అది అలవాటు చేసుకోవాలండి అంటే ఏంటి సాక్ష్యంతో స్వార్థం వదిలిపెట్టాలి. ఎంతసేపు నేను నా
(20:07) పిల్లలు నా సంసారం అనే అనేది కాకుండా అందర సమాజ సమాజం గురించి కొంచెం ఆలోచించాలి దేశాన్ని గురించి కొంచెం ఆలోచించాలి ఇతరుల గురించి కూడా మనలో ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవుల పట్ల కూడా మనం కరుణ కలిగి ఉండాలి సర్వేజనా సుఖభవంతు లోకా సమస్త సుఖభవంతు అని చెప్పేసి అనేటువంటి ఆ ఆ ప్రజ్ఞా స్థితిని కలిగి ఉండాలి అందర లోకాలన్ని సుభిక్షంగా ఉండాలి అంద అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసిఅని ఆ కోరిక అనేది మనుషులు ఎప్పుడు ఉండాలన్నమాట అది ఇప్పుడు నేను కాదు నేను కాదు అందరూ బాగుండాల సర్వేజన సుఖభవంత అందరూ జనులందరూ సుఖంగా ఉండాలిన్నమాట లోకా సమస్త లోకాలన్నీ సుఖంగా
(20:44) ఉండాలన్నమాట అది అవి శివ సంకల్పం అంటారున్నమాట శివ సంకల్పం అన్నమాట అంటే శుభంగా చేసేటువంటి సంకల్పం అన్నమాట అటువంటి సంకల్పం ఎప్పుడూ ఉండాలి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఎప్పుడు హృదయ కంద్ర దగ్గరే ఉంటావు నువ్వు హృదయ కందల దగ్గరే ఉంటావు హృదయ కంద్ర దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీ కోరికలన్నీ తీరుతుంటే నీకు భయాలు నీవు అనుకున్నవ అయితే ఉంటాయి తర్వాత నీకు కష్టాలు ఉండవు తర్వాత మీకు ఆ దైవ సహకారం అనేది లభిస్తుంది అన్నమాట దైవ సహకారం లభిస్తుంది.
(21:13) మనం ఇందాక చెప్పాం మనం దేవాలయాలకి వెళ్తున్నాం దేవాలయాలకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దేవాలయాలకి వెళ్తున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అక్కడ కూడా దేవాలయానికి వెళ్తాం ఎట్లా వెళ్తాం శ్రద్ధగా వెళ్తామండి తర్వాత దేవుడి పట్ల పరిపూర్ణ విశ్వాసం తోటి వెళ్ళామ అనుకోండి పరిపూర్ణ విశ్వాసం తోటి శ్రద్ధతోటి తర్వాత మళ్ళీ ఏకాగ్రతోటి దేవాలయాలకి వెళ్తే మనం ఏమి ఆలోచించకూడదు ఇంకా ఇతర ప్రాపంచిక విశాలి ఆలోచించకుండా దీక్షగా వెళ్తారు అందరు అంతకు ముందు పురకాలంలో చూసేవాళ్ళు ఇప్పుడు వెళ్లటం లేదు ఒక విహార యాత్రలో లాగా వెళ్తున్నారు.
(21:44) దేవాలయాలకి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటిది కూడా తెలుసుకోకుండా వెళ్తున్నారు అన్నమాట. దేవాలయాలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనం తెలియకుండా మన హృదయ పరిధిలోకి ఉంటామండి. ఎట్లా ఉంటాం ఆ పవిత్రత ఫీల్ అవుతాం. దేవుని మనం ఏ దేవుడిని అయితే మనం భావన చేస్తామో ఆ దేవుడు మనసులో ఉంటాడు కాబట్టి ఆ నిరంతర దేవుని దేవుడి యొక్క దేవుడి యొక్క దేవుని గురించి ఆలోచిస్తుంటాం కాబట్టి మనసు ఒక పవిత్రమైన భావానికి లోతు గమనించండి.
(22:07) మనసు పవిత్రమైన భావానికి లోతుంది అన్నమాట. అట్లాగే ఆ మనం ఏకాగ్రతోటి వెళ్తామండి ఇప్పుడు మనం దేవాలయ సందర్శనకి వెళ్తే ఇతర విషయాలు పెద్దగా పట్టించుకోం మిగిలిన విషయాలు ఏమ పట్టించుకోం అన్నమాట అంటే ఒక రకంగా ఏకాగ్రత సంస్తుంది అన్నమాట అంటే ప్రయామ తర్వాత ఏకాగ్రత తర్వాత భక్తి అనేది ఏవైతే ఉన్నాయో ఈ మూడు హైయర్ చక్రాస్ కి సంబంధించింది అన్నమాట అంటే ఏంటి అక్కడ హృదయ కేంద్రం తర్వాత విశుద్ధ కేంద్రం తర్వాత ఆగ్న చక్రం మూడు మూడు యాక్టివేషన్ లోకి వస్తాయి అన్నమాట అందుకని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది పరిపూర్ణ శ్రద్ధతోటి విశ్వాసంతోటి తర్వాత మళ్ళీ
(22:45) భక్తితోటి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నమ్మకం తోటి వెళ్ళ నమ్మకం ఉండాలి ఇబ్బంది ఉండాలి ఉన్నప్పుడే నీకు అక్కడ ఆ మార్పు అనేది వస్తుంది అన్నమాట వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఆ ఆ దేవాలయాల్లో దేవాలయాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఎటువంటి ప్లేస్ లో ఉంటాయండి ప్రాణశక్తి ఎక్కువ ఉన్నటువంటి శక్తి శక్తి కదా చెప్పొచ్చు అందమాట అక్కడ అక్కడ మామూలుగా ప్రాణశక్తి లెవెల్స్ హైయర్ గా ఉంటాయన్నమాట నువ్వు పాజిటివ్ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఈ ప్రశాంత పరిస్థితిలో వెళ్ళావు అనుకోండి వెళ్ళినప్పుడు ఏమవుతాయి
(23:15) ఆటోమేటిక్ గా ప్రశాంతత నువ్వు ఫీల్ అవుతావు ప్రశాంతత ఎప్పుడైతే ఫీల్ అయ్యావో ఆ పవిత్రత ఎప్పుడైతే ఆ పవిత్రత భావాన్ని నువ్వు ఎప్పుడైతే ఫీల్ అయ్యావో అక్కడ ఏమవుతుంది ఈ ఈ హైయర్ చక్రాస్ అంటే హృదయ చక్రము తర్వాత విశుద్ధ చక్రము తర్వాత ఆగ్ఞ చక్రం యాక్టివేషన్ లో వస్తుందిన్నమాట వచ్చినప్పుడు ఏమవుతుంది అవి ఎప్పుడైతే హైయర్ ఎనర్జీ హై ఎనర్జీకి సంబంధించిన కదా రిసీవ్ హైర్ ఎనర్జీ నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో ఆటోమేటిక్ గా నీకు ఆ ఎనర్జీ ఎటు పాస్ అవుతుందండి మనకి లోయర్ చక్రస్ పాస్ అవుతుంది.
(23:48) లోయర్ చక్రస్ కింది కిందకి వచ్చేస్తుంది అన్నమాట లోయర్ చక్రవస్థలో ఏముంటాయండి కోరికలు ఉంటాయి అన్నమాట కోరికలు అనారోగ్య సమస్యలు ఉంటాయి దాని కోరికలు ఉంటాయి డబ్బులు కావాలని కొంతమంది అనారోగ్య సమస్యలతోటి రకరకాల సమస్యలతోటి వెళ్తుంటారు కదా దేవాలయాలకి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతోటి భక్తితోటి తర్వాత శ్రద్ధతోటి దేవద దైవ దర్శన చేసుకుంటావో చేసుకున్నప్పుడు ఈ హైయర్ చక్రాస్ యాక్టివేషన్ కారణంగా నీకుఉన్నటువంటి కోరి లోయర్ చక్రాస్ కూడా యక్టివేట్ అయ్యి నీకుఉన్నటువంటి కోరికలు గాని తర్వాత నీకున్న అనారోగ్య సమస్యలు గాని అన్ని వెళ్ళిపోతాయండి దేవాలయ సందర్శన
(24:17) వల్ల జరిగేటువంటి ఆ ముఖ్యమైనటువంటి లాభం అది ఎవరు ముఖ్యమైన లాభం అదన్నమాట కాబట్టి దేవాలయ సందర్శనం వల్ల వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి లాభం అదన్నమాట కాబట్టి మనం దేవాలయాలు ఎట్లా దర్శనం చేసుకోవాలి ఇప్పుడంతా కమర్షియల్ గా వెళ్తున్నాం దేవాలయాలకి వెళ్ళడానికి అంతకు ముందు దేవాలయ వెళ్ళటానికి ఒ 40 రోజులు దీక్ష తీసుకొని దేశ ఆ ప్రశాంతమైన మానసిక స్థితిలో పవిత్రత స్థితులని మనం ఫీల్ అవుతూ దేవాలయ సందర్శ చేసేవాళ్ళండి తిరుపతి వెళ్ళాలనుకోండి 40 రోజులు ముందరగా జాగ్రత్తగా ఆ ఇంటి దగ్గరే జాగ్రత్తగా ధ్యానం అభివంది చేసుకొని చక్కగా ఒక రకమైనటువంటి పవిత్రత
(24:58) ఏర్పరచుకొని పూర్వకాలంలో జోగు పట్టి కూడా వెళ్ళేవాళ్ళు అట్లా తను నడిచి వెళ్ళేవాళ్ళు శ్రద్ధగా వెళ్ళేవాళ్ళు భక్తితో వెళ్ళేవాళ్ళు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అట్లా వెళ్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే హైయర్ చక్రాస్ ఆటోమేటిక్ గా యాక్టివేషన్ లోకి వస్తాయి అన్నమాట ఆ అక్కడ తిరుపతి క్షేత్రంలో తిరుపతి గాది శ్రీశైల గాది అదే క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట దాన్ని నువ్వు గ్రహించాలంటే నీ మానసిక స్థితి దానికి తగ్గట్టుగా ఉంచుకోవాలి అక్కడికి వెళ్తూ దేవాలయ సదర్శన బయలుదేరంగానే మనం
(25:28) వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ దేవాలయంలో క్యూలో నిలబడి క్యూలో ఉన్నవాడిని తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి గణాన్ని విమర్శిస్తూ ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళు ఏం చేస్తాడా వాడు సరిగ్గా చేయట్లేదు వీడు సరిగ్గా చేయట్లేదు ఈ రకంగా ఆలోచనలు పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి మనస్పరిలోనే ఉంటాం మనం మనస్పరిలోనే ఉంటాం అన్నమాట మనం దేవాలయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేదాకా మన ఉన్నతమైనటువంటి ప్రజ్ఞ స్థితులు ఏవైతే ఉన్నాయో మానసికమైనటువంటి ఆ శ్రద్ధ విశ్వాసం భక్తి ఏవైతే ఉన్నాయో అంతా భగవంతుడు చూసుకోవడానికి భగవంతుడు సన్నిధిలోకి మనకి
(25:59) వెళ్తున్నాం భగవంతుడి సన్నిధిలోకి వెళ్తున్నాం మనకి ఆయనకి మన అక్కడికి వెళ్ళటమే మన అదృష్టం అనేటువంటి భావంతోటి మనం వెళ్ళామ అనుకోండి వెళ్ళినప్పుడు ఏమ జరుగుతుంది మన లోపల మార్పులు ఈ రకంగా జరుగుతాయి. ఏది హృదయ కేంద్రం ఒకటి యాక్టివేట్ అవుతుంది పైన పైన మూడు చక్రాలు యాక్టివేషన్ లోకి వస్తుంది. పైన మూడు చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ లోకి వస్తాయో ఆటోమేటిక్ గా కింద ఉన్నటువంటి లోయర్ లో ఉన్నటువంటి మూలాధారం కానీ స్వాదిష్టాంధం కానీ మడిపురం కానీ అవి కూడా యాక్టివేషన్ లోకి వస్తాయి.
(26:26) ఎందుకంటే హైయర్ నుంచి లోయర్ కి ఎనర్జీ పాస్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనకొన్న కోరికలు తీరుతాయి. ఎట్లా తీరుతాయి విగ్రహం తీరుస్తుందా దేవాలయాలు తీరిస్తే విగ్రహం మాట్లాడతది కదా అని చెప్పేసి ఆ భావం చాలా మందికి ఉంటుంది. దేవాలయానికి వెళ్తే ఏం జరుగుతాది అది మూడ నమ్మకాలు అది ఎవరో మనం అవన్నీ ఎవరో రాసినప్పుడు విధుట్టుగా మాట్లాడుతుంటారు రామాయణం కాద భారతం కానీ ఏమంటారు ఇవన్నీ నిజంగా పుకిట పరణాలు వాటి వల్ల ఏమో ఉపయోగం అని చెప్పే భావం ప్రతి ఒక్కళలో ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ ఇప్పుడు ఈ సొసైటీలో ఇప్పుడు ఉన్నటువంటి వెస్టర్న్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో ఇదే
(26:59) భావం అన్నమాట రాణ భారత భాగవతాలు చదివితే ఏమ వస్తుంది అని చెప్పేసి భారత భాగవతాలు చదివితే ఏమ వస్తుందండి హృదయం హృదయం దాని మీద అందులో కాన్సంట్రేషన్ ఎట్లా అవుతుందంటే హృదయ కందరం నుంచి మనం ఆ రాముడి గుణగణాలు జరుగుతుంటే మన తాత్కాలికంగా మన మనసు ఎట్లా ఉంద ప్రజ్ఞా స్థితిలో ఉండదండి ఆ ప్రజ్ఞా స్థితిలో లభించవా చూస్తున్నంత సేపు వింటున్నంతసేపు లేకపోతే సత్సంగం వింటున్న సేపు మీరు దీని మీద కాన్సంట్రేషన్ చేశరు అనుకోండి చేసినప్పుడు ఆజ్ఞ చక్రం యాక్టివేషన్లోకి వస్తుంది ఆ ఉన్నత భావలు విటం వల్ల హృదయ చక్రం యాక్టివేషన్ లోకి వస్తుంది. తర్వాత విశృతి
(27:30) చక్రం మనకు శబ్దం ద్వారా కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం శబ్దం ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ విశిష చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ సత్సంగం వల్ల ఏం జరుగుతుంది హృదయ చక్రం యాక్టివేషన్ లోకి వస్తుంది తర్వాత ఆ ఈ పైన మూడు చక్రాలు యాక్టివేషన్ తర్వాత ఆజ్ఞ చక్రం మూడు చక్రాలు యాక్టివేషన్ లోకి వస్తుంది అన్నమాట కాబట్టి ఎనర్జీ ఇక్కడ ఏమవుతుంది సత్సంగం వల్ల ఎనర్జీని మీరు పొందగలుగుతారు అన్నమాట ఎనర్జీ ఈ సత్సంగంలో మీరు గనసేపు ఉంద వల్ల ఏమవుతుంది మీ లోపల హైయర్ జక్రాస్ యాక్టివేషన్ జరుగుతుంది. తద్వారా
(28:03) నీకు ఎనర్జీ లెవెల్స్ లో తేడా వస్తాయి. ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అయితాయి కింద లోయర్ ఎక్రాస్ లో కూడా ఎనర్జీ అనేది మీకు అక్యములేషన్ అనేది మీకు మీకు అర్థమవుతుంది. అంటే దీని వల్ల ఏమంటంటే మానసిక ప్రశాంతత రావడం గానీ తర్వాత మనకి చేయగలిగే పనులు చేయగలిగే కెపాసిటీలో ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అన్ని పెద్దగా పనులు చేసే పనులు చేయడానికి కావాల్సిన శక్తి శక్తి సామర్థ్యాలు రావడం కానీ ఇవన్నీ దేని వల్ల జరుగుతాయండి ఎనర్జీ ప్రాణశక్తి లెవెల్స్ పెరిగినప్పుడు జరుగుతాయి.
(28:31) కాబట్టి దీనివల్ల సత్సంగాల వల్ల గాన దేవాలయ సందర్శన వల్ల గాన తర్వాత వర్తమానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే హైయర్ ఎనర్జీస్ హైయర్ అంటే ప్రాణశక్తి అతి సూక్ష్మ స్థాయిల్లో యాక్టివేషన్ లోకి వస్తుంది అన్నమాట ఇది జరిగేది జ్ఞాన భారత సంతర్లో ఈ యొక్క సాధన చేపిస్తే చాలు మీరు ఈ యొక్క సాధన మనం త్రికరణ సిద్ధిగా పాటించినట్లయితే ఏది యోగ స్థితిలో ఉండి కర్మలు చేస్తున్నట్టయితే మీకు ఆటోమేటిక్ గా ఏమవుతుందండి సాధన చేసినట్టే మెడిటేషన్లోకి పరిపూర్ణటి ఆ భగవంతుడు అనుగ్రహం లభించింది భగవంతుడు అనుగ్రహం లభించడం అంటే ఏ రూపంలో లభిస్తుంది అంటే ప్రాణశక్తి రూపంలో ప్రాణాశక్తి లెవెల్స్
(29:10) పెరుగుతాయి అన్నమాట పెరుగుతాయి అంటే అర్థం ఏంటి భగవంతుడు నీ మీద కృప చూపిస్తుందట నీ పనులు అయితే ఉంటాయి నీ ఆరోగ్యం పెరిగిపోడుతుంది తర్వాత నీ సమస్యలు తీరిపోతుంటాయి అది ఒక గురువుని పట్టుకోవడం వల్ల గురువు శరణ గురువు శరణగతి పొందటం వల్ల గురువు యొక్క గురువు ద్వారా లభించేటటువంటి మార్పు అన్నమాట శిష్యుడిలో జరిగేటువంటి మార్పు ఏంటంటే ఆ ఈ చెప్పేటటువంటి మాటల ద్వారా చెప్పేటటువంటి సంఘటన సంఘటనల ద్వారా రకరకాలటువంటి ప్రజ్ఞా స్థితుల గురించి చెప్తున్నాం ఇవన్నీ మీరు వింటున్నప్పుడు ఏం జరుగుతాయి మీలో హైర్ జక్రాస్ యాక్టివేషన్ లోకి వస్తాయి అన్నమాట
(29:39) అంటే గురు శిష్య సంబంధం అంటే అది అన్నమాట గురువు తన ఉన్నతమైన ప్రజ్ఞా స్థితిలో ఉండి తన ప్రజ్ఞాస్థితికి సంబంధించినటువంటి వాస్తవాలని శిష్యుడు చెప్పినప్పుడు ఆ శిష్యుడు శ్రద్ధగా వింటున్నప్పుడు దాన్ని మననం చేసుకుంటప్పుడు దాని గురించి చక్కగా మనం విశ్లేషణ చేసి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనసులో అంటే మనన మననం నిజా చేసాం విన్నది మననం చేయాలి నిజ చేస్తాం మళ్ళీ మనం దానికి ఆ యాక్షన్ లోకి తీసుకురావలటం అన్నమాట ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆటోమేటిక్ గా ఉన్నతమైనటువంటి ప్రజ్ఞా స్థితులు ఏర్పడతాయి అన్నమాట అంటే ఉన్నత హైయర్
(30:14) చక్రాస్ యాక్టివేషన్ లోకి వస్తాయి తద్వారా ఏమ నీ సమస్యలు తీరుతాయి నీకు ఉన్నటువంటి సమస్యలు గురువుని పట్టుకుంటే జరిగేది అది గురువుని పట్టుకుంటే చాలా మంది ఎందుకంటే గురువుల దగ్గరకి పోయి గురువుల దగ్గరకి పోయి ఆశీర్వాదాలు తీసుకోవడం కానీ సిద్ధుల దగ్గర పోయి ఆశీర్వాదాలు తీసుకోవడం కానీ చేస్తుంటారుఅన్నమాట సిద్ధులు చెప్పింది మాటలు వినటం కానీ తర్వాత రామాయణ భారత గ్రంథాలు చదవడం వల్ల ఏం జరుగుతుంది నువ్వు మానసిక ప్రజ్ఞా స్థితులు పెరుగుతాయండి.
(30:37) మానసికంగా నువ్వు ఎలివేట్ అవుతావు అన్నమాట ఉన్నత స్థాయికి వెళ్తావ్. అది జరిగేది. కాబట్టి ఇవన్నీ ట్రాస్ట్ కాదు ఇవన్నీ పురాణాలు గాన దేవాలయ సందర్శన కానీ ఇవన్నీ పిచ్చోళ్ళ పెట్టలేదండి ఇన్ని దేవాలయాలు ఎందుకు కట్టారండి ఇన్ని దేవాలయాలు ఆరాధన పద్ధతులు ఎందుకు పెట్టారు ఇవన్నీ పూరికులు ఎంతో తెలిగవాళ్ళు రాసిన గ్రంథాలు కానీ ఆ పుస్తకాలు ఇప్పుడున్నవాళ్ళు ఎవరైనా రాయగలరా అంతా ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు నిర్ణయించినటువంటి ఒక సాధన విధానం ఇదంతా మనకి ఎప్పటి నుంచో వస్తుంది ఎక్కడి నుంచి మనకి తాతండ్రుల దగ్గర నుంచి వస్తున్నటువంటి విజ్ఞానం అన్నమాట ఇది మన ఈరోజు
(31:12) కనిపెట్టింది కాదు ఇది కాబట్టి ఇంత డీప్ డెప్త్ ఉన్నటువంటి విజ్ఞానం ఉంది అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకొని మనం అనుగుణంగా మనం ఎందుకు పెట్టారు దేవాలయం ఎందుకు సందర్శన చేయాలి అట్లాగే మన ఇంట్లో పూజ పురస్కారాలు ఎందుకు చేయాలి తర్వాత మంచి మంచిగా ఎందుకు ఉండాలా ఆ పాజిటివ్ థింకింగ్ తోటి ఎందుకు ఉండాలా వర్తమానంలో ఎందుకు ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలండి తెలుసుకోవాలి వర్తమానంలో పని చేయటం శ్రద్ధగా పని చేయడం అనేది ఆ పనిని శ్రద్ధగా చేస్తేవాడు ఎప్పుడు డౌన్ఫా వాళ్ళ కాటండి శ్రద్ధగా పని చేసినవాడు ఎప్పుడు కూడా వాడికి ఉన్నతే ఉంట ఎప్పుడు కూడా వాడు పై
(31:48) స్థాయిలకి వెళ్తాడు అన్నమాట ఏ పనిలో శ్రద్ధగా ఉన్నాడు ఏ పని చేస్తే వ్యాపారంలో శ్రద్ధ ఉంటే వ్యాపారంలో ఉన్నత స్థాయికి వెళ్తాడు. చదువులో శ్రద్ధ అంటే చదువులో చదువు ఉన్నతమైనటువంటి ప్రజ్ఞాస్థితులను పొందుతాడు చదువుల్లో అట్లాగే వేదాంతక సాధనలో సాధనలో శ్రద్ధ ఉన్నవాడు ఏమైతది అంటే ఇందులో టాప్ పోస్ట్ కి వెళ్తారు అన్నమాట శ్రద్ధాభా లభదయజ్ఞానం శ్రద్ధతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది ఇదండీ అందులో విజ్ఞాన భరత చెప్పినటువంటి ఒక సాధన విశేషణం ఆ సాధన విశేషణంలో ఇది ఇది కూడా ఏది దేవాలయ సందర్శనం ఎందుకు చేయాలి అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. తర్వాత
(32:22) ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం ఆ వాసిష్ట రామాయణం గురించి చెప్పుకుందాంఅండి వశుల వారు అందులో చెప్పినటువంటి యోగవాసిష్ట గ్రంథాల్లో ఇంకా అందులో ఆయన ఒక ఒక ఆఖ్యానంలో అంటే ఒక కథలో ఏం చెప్పాడంటే యదార్థంగా ఇప్పుడు మనకి ఉపనిషత్తుల్లో కూడా ఉంటాయండి అది ఉపనిషత్తుల్లో కటోపనిషత్తు అని ఉంది ఆ కటోపనిషత్తు సారాంశం ఏంటంటే నచికద్దుడు యముడికి సంబంధించిన అంటే యముడికి మధ్య యమధర్మరాజు మధ్య జరిగినటువంటి సంవాదం అన్నమాట అది అది ఇది కట ఉోపనిషత్ అంటారు కట ఉపనిషత్ అంటే కట ఉోపనిషత్ అంటారు అది అదే అందులో ఏం చెప్పారంటే అందులో సంవాదం ఏంటి చచ్చిపోయిన
(33:08) వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు మరి అందిష్ట మన కళ్ళ ముందు బోలెంత మంది చనిపోయి ఉంటారు కదా వాళ్ళందరూ ఏమవుతున్నారు అని చెప్పేసి అని దానికి అందులో చెప్పారండి ఎక్కడ చెప్పారు కట్ట మీద సిస్టర్ ఉపనిషత్తులో చెప్పారన్నమాట అందులో ఏం చెప్పాడు అందులో అంటే దాని సారాంశం ఏంటంటే యదార్థంగా ఎవరు పుట్టటం లేదు ఎవరు చావట్లేదు అని చెప్పి అంటాడు.
(33:34) చావు పుట్టుకలు లేవు ఎవరికీ మరి మన కళ్ళ ముందరే బో శరీరాలు వదిలేస్తున్నారు అందరు ఎటు పోతారో తెలియదు మరి మరి వీళ్ళందరూ చచ్చిపోతారు ఎటు పోతున్నారండి అందరికి వచ్చిందని నచ్చిక దగ్గరికి వచ్చిందన్నమాట వస్తే హమధర్మరాజు చెబుతాడు హమధర్మరాజు ఏం చెప్తాడంటే ఎంత టెస్ట్ చేసి తెలుసుకునే అర్హత ఈయనకి ఉందని తెలిసి పిల్లవాడి దగ్గర ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత చెబుతాడు యదార్థం చెప్తాడు అన్నమాట దానికి అర్హత ఏంటి అర్హత ఏంటంటే అది నిత్యానంది ఇవన్నీ యోగ స్థితిలో ఉండాలి మనిషి వ్యవస్థలు అంటే వర్తమానంలో ఎప్పుడు ఎప్పుడు చేయాల్సి ఇబ్బంది అప్పుడు చేయటం ఎప్పుడు ఎక్కడ చేయాల్సి ఇబ్బంది అక్కడ చేయటం ఎక్కడ అట్లా
(34:11) శ్రద్ధ కాదన్నమాట శ్రద్ధ శ్రద్ధగా మనం జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయంది చెప్పిందన్నమాట ఎందుక ఈ ఫిలాసఫీలో ఇది టాప్ మోస్ట్ అన్నమాట మానసికమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి ప్రజ్ఞ స్థితిలో ఇది టాప్ మోస్ట్ అన్నమాట ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మానసికంగా మనసుక సూక్ష్మ స్థాయిలు మనసుకు రావాలి మన మనసంత ఎట్లా ఉందంటే ఇప్పుడు వృస్తం స్థూల స్థాయి స్థూల స్థాయిలో ప్రపంచంలో జరిగే సంఘటన ఇది యదార్థం అనుకుంటుంది అన్నమాట ఈ ప్రపంచం త్రీ డైమెన్షనల్ వరండి మూడు డైమెన్షన్స్ తోటి ఉంటుంది పొడవు వెడల్పులు అవుతూ ఉంటుంది అన్నమాట అంటే ఒక
(34:48) వస్తువుని మనం టచ్ చేసి పర్సెప్షన్ తెలుసుకోవచ్చు అన్నమాట ఇక్కడ అది ఫోర్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ అవి ఇంకా డైమెన్షన్స్ మారుతుంది కొద్ది మనం అనుకున్న నిజాలన్నీ మారిపోతుంటాయి మనం ఏదైతే అనుకుంటా అదే అబద్ధం అవుతుంది అన్నమాట కాబట్టి ఈ డైమెన్షన్ లో ఇది నిజం అన్నమాట తర్వాత మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళింది అనుకోండి అది అది ఇది మనం నిజం అనుకుందంటే అన్నీ కూడా అక్కడ అబద్ధాలు అయితాయి.
(35:14) కాబట్టి యదార్థం ఏంటి ఎప్పుడు మారకుండా ఉండేది ఏదైతే ఉందో అది యదార్థం. ఎప్పుడు మారకుండా ఉండేది ఏంటంటే ఆత్మే అన్నమాట. ఆత్మలో ఎటువంటి మార్పులు లేవు. జస్ట్ లైక్ కర్ర లాగా ఇప్పుడు మనకి మనం మనం ప్రతి ఒక్కళ్ళు ఆత్మ ఉందని యోగశిష్యులు చెప్పారండి. ఏం చెప్పారు యోగ వైశేషంలో మనకి జాగ్రత్త స్వప్న సుశుక్తులు తురియ స్థితి అని మూడు నాలుగు స్థితులు చెప్పారండి అందులో జాగ్రత్త అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం జాగ్రత్త స్థితిలో ఉన్నామ అన్నమాట ఇంద్రియాల మేలుకున్న స్థితి అన్నమాట అట్లాగే స్వప్నం నిద్రపోద్దాం పడుకుంటాం అప్పుడు సూక్ష్మ శరీరం పని
(35:48) చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆ సూక్ష్మ శరీరం పని చేస్తున్నట్టు ప్రారంభించి అప్పుడు మనకి కలలు వస్తుంటాయి రకరకాల కలలు వస్తుంటాయి. ఆ కలలు గన స్థితి అన్నమాట అది స్వప్న స్వప్త స్థితి అన్నమాట అంటే సుషుప్తి సుషుప్తి అంటే ఏంటి అక్కడ ఇంద్రియాలు పని చేయవు మనసు పని చేయదు బుద్ధి పని చేయదు అన్నీ కూడా ఆ అక్కడ లైవ్ అయిపోయాయి ఉంటాయి అన్నమాట నువ్వు ఎవరంటే నీ గురించి ప్రజ్ఞ స్థితిలో ఏమ ఉండవు ఆ చిత్తం అసలు పని చేయదుఅన్నమాట అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అన్నమాట అంటే ఏంటి అది అక్కడ అక్కడ ఏ శరీరం ఉంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా స్థూల శరీరంలో జాగ్రత్త
(36:25) శిశులో ఏమైందంటే స్థూల శరీరం ఉంటదండి. తర్వాత స్వప్త స్థితిలో ఏముంటుందండి సూక్ష్మ శరీరం మని చేస్తుంటదండి. ఇక్కడ సుషుప్తి స్థితిలో కారణ శరీరం వచ్చేస్తుంది. ఎందుకని కారణ శరీరంలో ఈ అనుభవంలో పొందేటటువంటి అది నిద్రపోయామండి నిద్రానుభవం నిద్రానుభవం గురించి చెప్పగలను ప్రతి ఒక్కరు లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అని చెప్పేది ఆ స్థితి నిద్ర పోయిందటువంటి స్థితి అనుభవం కూడా ఒకడికి ఉంది.
(36:53) అది కారణ శరీరంతో ఉన్నటువంటి కారణ శరీరంలో అది అది ఆ అందులో మనకి యాక్టివ్ గా ఉంటది అన్నమాట. కాబట్టి ఈ మూడు స్థితుల్లో ఈ మూడు శరీరాలు యాక్టివ్ గా ఉంటాయి. వీటఏంటి మూడు శరీరులకు అవతల స్థితి ఏదైతే ఉందో అది తురియ స్థితి అన్నమాట. జాగ్రత్త స్వప్న సుషు తెలికి అతీతంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది తుర్య స్థితి అది పరిపూర్ణ జ్ఞాన స్థితి అన్నమాట.
(37:14) అక్కడ ఏంటంటే చూసేవాడు చూడబడేది చూస్తున్నది ఏమ ఉండదు అన్నమాట అక్కడ. అక్కడ చూసేవాడు జ్ఞాత జ్ఞేయము తర్వాత ఆ జ్ఞేయము తర్వాత చూసేవాడు చూడబడేది చూస్తున్న సాధనం ఏమ ఉండవున్నమాట మూడు అన్నీ ఒకటే ఒకటిగా మారుతాయి అన్నమాట అక్కడ ఉండేది ఏంటంటే పరిపూర్ణ జ్ఞానం అన్నమాట ఇవేమ పని చేయవు ఇప్పుడు ఇంద్రియాలు పనిచేయవు ఇంద్రియాలకి అతీతంగా ఆ తర్వాత మళ్ళీ మనసుక అతీతంగా బుద్ధికి అతీతంగా చిత్త సంస్కారాలకు అతీతంగా ఉండగలిగే స్థితి ఏదైతే ఉందో అది తురీయ స్థితి అన్నమాట ఆ తురేయ స్థితిలో ఒకటే ఉంటాడు అక్కడ ఒకటే ఉంటుంది ఏకమేవ అద్వితీయం రెండోదే లేదు ఒకటే ఉంటది అక్కడ అవి ఒకటే
(37:55) అబ్సర్వర్ అన్నమాట అబ్సర్వర్ గా చూస్తుంటావు తప్పితే మిగతా వేటిలో నువ్వు అందులో అబ్సర్వర్ గా చూస్తుంటావు తప్పితే నువ్వు దేనిలో ఇన్వాల్వ్ కావాట మనం ప్రతిది ఇన్వాల్వ్ అవుతుంటాం చూడండి ప్రతి సంఘటన పట్ల మనం ఇన్వాల్వ్ అయి రియాక్ట్ అవుతుంటాం అన్నమాట ప్రతి సంఘటన పట్ల మనం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ప్రతి దానికి రియాక్ట్ అవుతుంటాం అన్నమాట ఎవడైనా అందంగా ఎంబడ రిట్రెక్ట్ అయ ఏం రిప్లై ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటుంది అన్నమాట కాబట్టి ఈ ఇవి ఈ రియాక్షన్స్ ఉన్నంత కాలం నీ శరీరాలు పనిచేస్తున్నట్టుంది లెక్క ఏది స్థల శరీరం తర్వాత సూక్ష్మ శరీరం కారణ
(38:26) శరీరంలో పని చేస్తుంటే నీ రియాక్షన్స్ ఉంటాయి. ఈ రియాక్షన్స్ లేని స్థితి ఏదైతే ఉందో దేనికి రియాక్ట్ కాడు అబ్సర్వర్ లాగా చూస్తుంటాడు అన్నమాట. అది తురియ స్థితి అన్నమాట. అప్పుడు ఆ తురయ స్థితిలో ఉన్నటువంటి ఆ తురయ స్థితి యొక్క అనుభవాన్ని ఎప్పుడు పొందొచ్చు అది అది జీవన్ముక్త స్థితి అంటారు దాన్ని అంటే మనం జీవించి ఉండంగానే మనం ఆ స్థితికి వెళ్లొచ్చు ఎట్లా వెళ్లొచ్చు యోగ స్థితిలో ఇందాక చెప్పినటువంటి యోగ స్థితిని గనుక నువ్వు ఆ అది రెగ్యులర్ గా నువ్వు పాటిస్తున్నట్లయితే ఏమవుతుంది అంటే చిత్తంలో ఉన్న సంస్కారాలన్నీ అవి ఏమైతాయి
(38:56) అవి అది శక్తి హీనం అవుతాయి అన్నమాట అవి చిత్త సంస్కారాలు అనేది చిత్తశుద్ధి అన్నమాట చిత్తశుద్ధి జరిగినప్పుడు నీకు అంతా ఒకటి కదా కనబడుతుంది అన్నిటిలో ఒకటే కనబడుతుంది. అందరిలో ఒకటే శక్తి కనబడుతుంది అందరిలో ఉన్న ప్రాణ శక్తి కనబడుతుంది. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం కనబడుతుంది అది తురియ స్థితి అనమాట కాబట్టి ఈ తురియ స్థితికి వెళ్ళటానికి మనకి ఆటంకంగా ఉంది ఏంటంటే మన సంస్కారాలు మన మనసు మన బుద్ధి అన్నమాట కాబట్టి వీటిని శుద్ధి చేసుకోవడం ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది వీటి గురించి చెప్తారు వీటి చెప్పబడినటువంటి ఈ సాధనలో
(39:27) మనకి చెప్పబడినటువంటి ఆ విశేషం అన్నమాట ఏది యోగ వాశిష్టంలో గాని తర్వాత మిగతా విజ్ఞాన భైరవ తంత్రంలో విజ్ఞాన భైరవ తంత్రంలో అనేక సాధనలు చెప్ప చెప్పబడి ఉందండి అనేకమైనటువంటి సాధనలు చెప్పబడి ఉన్నాయి. వాటిలో 112 సాధనలు చెప్పారండి విజ్ఞానపరతంత్రంలో ఆ పుస్తకం కూడా దాదాపు నేను మొత్తం మళ్ళీ రీరైట్ చేశాను అది ఆ రేపు రేపు తీసుకెళ్లి ఇస్తామండి రేపు తీసుకెళ్లి నన్ను ప్రింటింగ్ కి ఇస్తాము ప్రింటింగ్ అంటే ఏం లేదు ముందర డిటీపి చేయాలి.
(40:02) డిటీపి చేసిన తర్వాత అది మీకు ఈసారి గురుపౌర్ణమికు వచ్చేటువంటి సాధకులందరికీ అంద చేయడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత యోగ వశిష్ట గురించి తర్వాత ఇందులో ముఖ్యమైనది ఒకటి చెప్దాం అనుకుందాంండి ఇవాళ ఇవాళ ఇంక 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి అది చెప్తాను ఏంటంటే మనకి చిత్రంలో సంస్కారాలు ఇప్పుడు మనకి బాహ్య ప్రపంచంలో దృశ్యాలన్నీ కనపడత మన మూమెంట్ అంటే చలనం కలిగి ఉన్నాయి కదండీ యదార్థంగా ఏం చెప్తుందంటే యోగ వాశిష్టం గాని చెప్తుంటే ఇవన్నీ బేస్లెస్ అంటారు ఇంద్రజాలంలో ఇంద్రజాలంలో ఉన్నటువంటి ఇంద్రజాలంలో రకరకాల తోటలు ఉన్నట్టుగా తోటలో పండ్లు తిరుగుతున్నట్టుగా అన్ని ఉంటాయండి ఇంద్రజాలలో అంతకుముందు
(40:41) నింద్రజాలకలు చేసేవాళ్ళు కానీ అది కొద్ది కొద్ది క్షణాలే ఉంటాయి తర్వాత కనపడకుండా పోతాయి అన్నమాట కాబట్టి అది యదార్థ కాదని చెప్పే అనుకుంటాం కానీ ఈ మనం కనపడేటువంటి ఈ ప్రపంచం కూడా ఆ ఇంద్రజాలం లాంటిది అని చెప్తాండి ఇందులో విజ్ఞాన భరిత సంతలో చూద్దాం ఇంద్రజాలం లాంటిది అని చెప్తామ అన్నమాట కనపడే ప్రపంచం ఇంద్రజాలం ఎట్లా అయితుందండి ఇది అది తెలియాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే మనకి సినిమా అనేది సినిమా మనకు ఆ సినిమా హాల్ లో మనం సినిమాలు చూస్తుంటాం కదా చాలా మంది సినిమాలు చూస్తుంటారు ఎప్పటి నుంచో చూస్తున్నారు.
(41:13) అది అర్థమైితే ఇది కూడా అర్థం అవుతుంది. సినిమా అనేది ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఎట్లా తయారు చేస్తారు అనేది అర్థమైతే మీకు ఈ చిత్తంలో దృశ్యాలు బయట కనబడే ప్రపంచం ఇట్లా కదలిక ఎట్లా ఏర్పడుతున్నాయో కూడా మీకు అర్థం అవుతుంది అది ఇది ఇందులో వేగవాషంలో చెప్పింది అత్యంత నిగూడమైనటువంటి రహస్యం ఇది. ఇది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది.
(41:31) మనం ఎంత బ్రహ్మలో ఉన్నామ అని అర్థం అవుతుంది అన్నమాట. ఇదంతా జాగ్రత్త స్థితి కూడా ఏదైతే ఉందో అది కూడా ఒక బ్రహ్మ అని చెప్పేది జాగ్రత్త స్థితిలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా సినిమా రియల్ లాంటివి అని చెప్పేది మనకు అర్థం అవుతుంది. తీసేసిన పిక్చర్ అని చెప్పేది మీకు అర్థం అవుతుంది అన్నమాట కాబట్టి ప్రతి రేపు ఏం జరగాలో ఆల్రెడీ డిసైడెడ్ ఇది అన్ని ముందరగానే సినిమా ఉందనుకోండి సినిమా మూడు గంటల సినిమా తీశరు అందులో మొదటి రియల్ ఏం జరగాలి రెండు రీల్లో ఏం జరగాలి మూడో రియల్ జరగాలి అనేది మొత్తం అందులో ఆల్రెడీ తీసింది పిక్చర్ అన్నమాట అది తీసేసిన పిక్చర్ అవే జరుగుతాయి.
(41:59) అట్లాగే మన జీవితంలో ఎప్పుడే జరగాలనేవి కూడా ముందరగా డిసైడ్ అండి ఎట్లాగ గ్రహ మండలాల కదలికల ద్వారా ముందరగా డిసైడ్ అయింది అన్నమాట సత్యయుగంలో ఎట్లా ఉండాలి దేతా యుగంలో ఎట్లా ద్వాపర యుగంలో ఎట్లా ఉండాలి కలియుగంలో ఎట్లా ఉండాలి ఆ పరిస్థితుల్లో బాహ్య ప్రపంచంలో పరిస్థితులు ఎట్లా ఉండాలి ఇవన్నీ మొదల మానస స్థితులు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా ఎట్లా అవి ఆల్రెడీ డిసైడెడ్ అన్నమాట ఆ డిసైడెడ్ కాబట్టే జ్యోతిష్య పండితులు చెప్ప రాబోయే విషయాల గురించి ముందరగా చెప్పగలుగుతారు.
(42:29) ఇప్పుడు ముందరగా జరిగి ఉండకపోతే జరిగే ముందరగా ఒక సినిమా లాగా ముందరగా సినిమా చూసినవాడికి తెలుస్తుంది సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి అట్లాగే జ్యోతిష్య పండితులు కూడా గ్రహగమనాల ఆధారంగా రాబోయే విషయాలు కూడా చెప్తారుఅన్నమాట అంటే ఏంటి రాబోయే విషయాలు ఆల్రెడీ డిసైడెడ్ అన్నమాట రాబోయేటువంటి సంఘటనలన్నీ ఆల్రెడీ డిసైడెడ్ అది ఎట్లా ఎట్లా అనేది ఈరోజు కొంచెం ఆ సినిమా మాచ్యమంగా చెప్పుకుందాంండి సినిమాలో మనం మనం మూడు గంటల సినిమాలు చూసినప్పుడు ఏం చేస్తాడండి ఫస్ట్ ఆ ప్రాజెక్టర్ ఎక్కడ ఉంటుంది తెర ఎక్కడో దూరంగా ఉంటుంది తెల్లటి తెర ఉంటుంది ఆ తెల ఆ తర మీద
(43:06) ప్రాజెక్టర్ నుంచి సినిమా ఫోకస్ చేస్తున్నాడు సినిమా రియల్ ని ఫోకస్ చేస్తున్నాడు అన్నమాట ఏం చేస్తాడు ఫోకస్ చేసే ముందు ఏం చేస్తాడు తలుపులన్ని వేసేస్తాడు లైట్లన్ని ఆఫ్ చేసేస్తాడు ఒక ప్రాజెక్టర్ నుంచి వచ్చేటువంటి కాంతి మాత్రమే దాని పడేట్టుగా తెర మీద పడేట్టుగా జాగ్రత్త పడతాడుండి తలుపులన్ని తీసేసి లైట్ల వేసేస్తే ప్రాజెక్టర్ మీద బొమ్మ కనపడదు కాబట్టి బొమ్మ కనపడాలంటే చీకటి ఉండాలన్నమాట ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఎందుకల ప్రొజెక్టర్ రూమ్ నుంచి ఏం చేస్తాడంటే రీల్ ని క్రమక్రమంగా ఒక స్పీడ్ లో తిప్పుతాడండి రీల్ని అంటే సినిమా
(43:39) రీల్స్ ఉంటాయి కదా ఆ రీల్స్ ఒక క్రమమైన స్పీడ్ లో తిప్పినప్పుడు ఏమవుతుందంటే అది రీల్ ఎట్లా ఉంటదంటే ఒక చిన్న షాట్ తీయాలంటే దాదాపు ఒక సెకండ్ కి 32 ఫ్రేమ్లో లెక్క ఉందండి ఆ లెక్క ఉంటది మూమెంట్ వస్తదిన్నమాట అలా ఆ 32 ఫ్రేమ్ లో నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా రకరకాల బిట్లు బిట్లుగా తీస్తారన్నమాట అంటే చెయ్యి పైకి లేపాలనుకోండి అది క్రమక్రమంగా ఒక 32 బిట్లు తీస్తే గాని చెయ్యి పైకి లేపదా అన్నమాట అట్లా ఫిలిం లో అట్లా తీస్తాడు అన్నమాట అట్లా షార్ట్స్ అట్లా చేసుకుంటా యంత్రాన్ని అట్లా అమర్చుకుంటాడు.
(44:14) అమోర్చుక ఏం చేస్తాడుంటే అట్ల రీల్లో ఆ పిక్చర్ ని బంధిస్తాడు అన్నమాట బంధించి దాన్ని ఒక నియమత పద్ధతిలో తిప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తెర మీద బంబుల్లో మూమెంట్ అనేది కనబడుతుంది. యధారణంగా అక్కడ హీరో హీరోయిన్లు ఉండారు కదండీ అక్కడ మనకి వాళ్ళందరూ డాన్స్ వేస్తున్నట్టు కనపడుతుంది మాట్లాడుతున్నట్టు కనపడుతుంది రకర ఫైట్లు చేస్తున్నట్టు కనపడుతుంది.
(44:32) వాళ్ళు ఎక్కడ పోతున్నట్టు కనపడుతుంది పెద్ద ప్రపంచమే కనపడుతుంది మారుతు కదలకలతో తడుకున్నటువంటి ప్రపంచం కనపడుతుందిన్నమాట ఆ సినిమా హాలో చూస్తున్నంత సేపు అందుక ఏమవుతుంది అది సినిమా యదార్థం అనుకుంటాం మనం అట్లాగే ఇక్కడ ఏంటంటే మన చిత్తంలో కూడా మనకి నిరంతరం రికార్డు చేసేటువంటి యంతరంగం ఒకటి ఉందండి. ఈ సినిమా హాల్ లో ఎట్టైతే రీల్స్ ఎట్లయితే తయారు చేస్తా సినిమా తయారు ప్రొడ్యూసర్స్ ఎట్లా అయితే రీల్స్ ని తయారు చేస్తారో సినిమాని ఎట్లా తీస్తాడో షార్ట్లు షార్ట్లు పెట్టి అట్లాగే ఏంటంటే జన్మా జన్మాలు బట్టి మనకి ఇంద్రియాల మాధ్యమంగా ఇంద్రియాలు ఏం చేస్తుంటాయ అంటే నిరంతరం
(45:06) లోపలికి సమాచారాన్ని పంపుతుంటారు అవి ఎప్పుడు ఆనందంలో ఉంటాయి అన్నమాట ఇంద్రియాలు ఎప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి అవి నిరంతరం కళ్ళ ద్వారా చెవుల ద్వారా శబ్దాలు తర్వాత దృశ్యాల్ని శబ్దాలని వాటన్నిటిని కూడా అనుభూతుల్ని మొత్తాన్ని ఎక్కడ పంపుతాయండి లోపల రికార్డ్ చేస్తాయి అన్నమాట లోపల చిత్తంలో రికార్డు చేస్తుంటాయి చిత్తంలో ఇవన్నీ చిత్రగుప్తుడు అంటారు చూడండి చిత్రగుప్తుడు అన్ని రికార్డ్ చేస్తున్నాడు అని చెప్పి అంటారు అంటే ఏంటి లోపల ఉన్న చిత్తం ఏదైతే ఉందో ఈ రికార్డింగ్ ప్రాస ఉందో ఆ లోపల చిత్తంలో జరుగుతుంటది అన్నమాట ఆ చిత్తంలో ఎన్ని
(45:33) రకాల సంస్కారాలు ఉన్నాయి అంటే ఇప్పుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల తాలుక సంస్కారాలు అక్కడ ఉన్నాయి లోపల సమస్తం లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాయి అన్నమాట ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి అవి సినిమాలు లాగా అవేం చేస్తాయి ఎక్కడి నుంచి పని చేస్తాయి అండి మన నిద్ర పోయినప్పుడు అవన్నీ లోపల సృష్టిస్తులు ఏమైతాయి అండి లోపల మొత్తం లోపల చిత్తంలో ఉండిపోతాయి.
(45:55) ఆ చిత్తంలో సంస్కారాలు లేవంగానే ఫస్ట్ మనం ఇద్దరు లేవంగానే ఫస్ట్ మనకి ఎక్కడున్నామో కూడా తెలియదు ఫస్ట్ మనం చూసుకుంటాం. చూసుకొని నేను ఫలానా నేను ఆలోచన ఫస్ట్ వస్తుంది నేను ఫలానా అని చెప్పేసి ఆలోచన ఫస్ట్ వస్తుంది. తర్వాత నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాక్యలు ఇవన్నీ తర్వాత ఆలోచనలు అన్నమాట తర్వాత వచ్చే ఆలోచనలు అన్నమాట మొట్టమొదటి వచ్చే ఆలోచన అంటే నేను ఆలోచన నేను అంటే శరీరాన్ని శరీరం నేను అంటే ఏంటి యదార్థంగా నేను అంటే ఆత్మ కానీ ఆత్మ అనుకోండి ఏమనుకుంటాడు నేను ఫలానా శరీరాన్ని అనుకుంటారు అన్నమాట బ్రహ్మ అక్కడ మొదలవుతుంది శరీరం తోటి
(46:24) బ్రహ్మ అక్కడ మొదలవుతుంది తర్వాత ఏమవుతుంది బయట ప్రపంచంలో నేను దానికి లింక్ అయినటువంటి ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళందరితోటి సంబంధం అనేది అప్పుడు స్టార్ట్ అయింది అన్నమాట స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనం పొద్దున లేవంగానే ఆ ఆ ఇరియల్ స్టార్ట్ అయితుంది అన్నమాట ఏది సినిమా హాల్లో ఎట్ట తిరిగి ఎట్లైతే మొదలయి సినిమాని ఇంద్రియాల ద్వారా అంటే ప్రొజెక్టర్ ద్వారా తెర మీద ఎట్లైతే ఇచ్చేస్తుందో ఫోకస్ చేస్తుందో అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ జన్మ జన్మ ఇప్పుడు ఈ జన్మ తాలుక కొన్ని సంస్కారాలు మనం అనుభవించాలి అది ఒక రీల్ అన్నమాట అది ఆ
(46:56) రీలు నిద్రపోయి లేవంగానే మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయి ఎక్కడికి వస్తుంది హృదయంకి వస్తుందిన్నమాట హృదయంకి వచ్చి హృదయం నుంచి ఇంద్రియాల ద్వారా అంటే ఇంద్రియాల మాధ్యమంగా కళ్ళ ద్వారా చెవుల ద్వారా వాటి ద్వారా మొత్తం అవన్నీ బయటికి ఫోకస్ అన్నమాట సినిమాలో అయితే సినిమా హాల్లో అయితే తెర మీద బొమ్మలు కదులుతుంటాయో లోపల చిత్తంలో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియాల మాధ్యమంగా మనక ఒక పిక్చర్ ని రిలీజ్ చేస్తాయి బయట బయట ప్రపంచంలో జరిగే సంఘటనలున్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చిత్తంలో సంస్కారాలకు ఆధారంగా వస్తాయి మొత్తం చిత్తంలో సంస్కారాలకు ఆధారంగా మొత్తం ఆ
(47:30) పిక్చర్ అంతా తయారయింది అన్నమాట కాబట్టి మన సంఘటనల పట్ల రియాక్ట్ అవుతున్నాం. అయ్యో ఇందాకే జరిగింది వాళ్ళు వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్పి రకరకాలుగా మనం ఆ సినిమా హాల్ లో ఎట్లా అయితే సంఘటనలు పట్ల ఫీల్ అవుతాం ఓ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉందనుకోండి హీరో నవ్వుతూ నవ్వుతాడు వీడు ఏడిస్తే ఏడుస్తాడు అని హీరోతోటి హీరో హీరోయిన్ల తోటి మమకం అయిపోతాం అట్లాగే మన ఈ సంఘటనలు ఎంతగా మనం మమకం అంటే శరీరం తోటి ఎంతగా మమైకం అంటే ఈ సంఘటనలు నీలో నుంచి వచ్చాయి అని చెప్పి ఎవరికీ స్పృహ ఉండదు బయట ప్రపంచంలో బయటగా బాగా జరుగుతున్న సంఘటనలుగా చూస్తాడు
(47:59) లేకపోతే ఇది నీలో నుంచి వచ్చిన సంఘటనలు నీలో నుంచి వచ్చినటువంటి ఆ దృశ్యమే బయట కనబడుతుంది అని చెప్పేసిని ఎవరికీ ఆలోచన రాదండి ఎప్పుడు ఆలోచన వస్తుంది మనసు అంతర్ముఖమైనప్పుడు అంటే మనసులో చిత్త సంస్కారాలు పోయినప్పుడు అప్పుడు నీకు అర్థం అవుతుంది అన్నమాట చిత్త సంస్కారాలన్న దాన్ని ఉపయోగించుకొని నువ్వు వర్తమానంలో బ్రతికినప్పుడు అప్పుడు నీకు అర్థం అవుతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఇప్పుడు సినిమా హల్లో తెర ఉందండి తెర మీద అనేక రకాల సంఘటనలు జరుగుతుంటే అనేక రకాల అనేటువంటి ఆ పిక్చర్ లో ఉన్నటువంటి సంఘటనలు జరుగుతాయి కానీ తెరక ఏమన్నా అవుతుందా తెర
(48:32) ఎట్లాగే ఉండదు తెర తెరలో మరకపడుతుందా లేకోతే ఇంకేమన్నా దాని తగలబడుతుందా లేకపోతే నీళ్ళతో నీళ్ళతో తడిసిపోతుందా ఏం ఏం కాదన్నమాట అట్లాగే ఏంటంటే బయట బాహ్య ప్రపంచంలో ఎన్ని సంఘటనలు జరిగినా కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే మూడు స్థితులు అవతల ఉన్నటువంటి తిరిగి స్థితిలో ఉన్నటువంటి ఆత్మకు ఏదైతే ఉందో అది నిశ్చలంగానే ఉంటుందన్నమాట మరి ఎవరు రెస్పాండ్ అయ్యేది ఎవరు అని రెస్పాండ్ అయ్యేది ఎవరు రెస్పాండ్ అవుతారు అంటే మనం నేను నేను దేహం తోటి ఏదైతే మమకం అయిపోయి నేను దేహాన్ని అనుకొని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు రెస్పాండ్ అయితారు అన్నమాట
(49:03) యదార్థంగా నేను అంటే ఎవరు అంటే ఆత్మే అన్నమాట నా ఆత్మ ఆత్మ నుంచి వచ్చే శక్తి తోటే మనోబుద్ధి చిత్త అహంకారాలు పనిచేస్తున్నాడు వాడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ నుంచే వచ్చింది అన్నమాట కాబట్టి అవి ఆత్మ నుంచి శక్తి తీసుకొని అవి నేను ఇండివిడ్ువల్ నేనే మనసు నేను అని చెప్పేసి చెప్తాం నేను ఎవరంటే మనసు మొదటికి వస్తుందిన్నమాట మొదటికి మనసుక అసలు మనసుకి ఎక్కడి నుంచి శక్తి వచ్చిందండి ఈ మానసిక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది లోపల చిత్తశక్తి లోపల ఉన్నటువంటి ఆత్మ నుంచి వచ్చింది అన్నమాట కాబట్టి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుక కున్నప్పుడు
(49:32) ఏమవుతుంది అంటే మీకు యదార్థం బాధపడుతుంది అన్నమాట అప్పుడు రియాక్షన్స్ తగ్గుతాయి. కాబట్టి ఇందులో ఇందులో వశిష్టుల వారు చెప్పినటువంటి ఆఖ్యానంలో ఇది కూడా వస్తుంది ఇది చిత్త స్థితులని మనం ఎట్లా చిత్తాల్లో ఉన్న స్థితిని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి చిత్తస్థితు అనుగుణంగా కాకుండా యోగ మార్గంలో ఉండి మనం వర్తమానంలో ఉండి మనం కర్మలు చేసుకోవడం కానీ తర్వాత ఎప్పుడు హృదయ కేంద్రం దగ్గర ఉండేట్టుగా మనం మన అలవాట్లు ఏర్పరుచుకోవడం కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నీకు బయట జరుగుతున్న సంఘటనలు లేవు కూడా నిన్ను దాని పట్ల నుకు రియాక్ట్ కావాలి ఇంకా బుద్ధుడులాగా
(50:12) అన్నమాట ఏం జరిగిందో కూడా మరి ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా రియాక్షన్స్ ఏముంటాయండి ఇంకా రియాక్ట్ అయ్యేది ఏంటి ఇంద్రియాల ద్వారా మనసు రియాక్ట్ అవుతుంది అన్నమాట కాబట్టి ఇంద్రియాలకి మనసుకు శక్తి ఇచ్చేది అంటే ఆత్మ అన్నమాట నువ్వు ఆత్మ స్థితిలో కదలకలేని ఆత్మ స్థితి ఏంటంటే నిర్వికారం నిర్గుణం అక్కడ నిర్వికారం నిర్గుణం నిర్భయత్వం ఇవన్నీ అందులో ఉన్నాయి అన్నమాట భయాలు అనేది ఎందుకంటే భయాలు గాని అవన్నీ దేనికంటే మనసుక అన్నమాట కాబట్టి మనసు కానప్పుడు ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు ఇవేమ ఉండవు రియాక్షన్స్ ఉండవు అన్నమాట ఇది యోగవాశిష్టలు చెప్పినటువంటి
(50:41) విషయం ఈరోజు మనం దాన్ని కొద్దిగా చెప్పుకుందాం తర్వాత విపులంగా తర్వాత యోగ వాశిష్టంలో ఏం చెప్పారు తర్వాత అనేది మనం తర్వాత చెప్పుకుందాం మరి ఈరోజు స్వస్త గంట అయింది మరి వచ్చేవారం కలుద్దాం తర్వాత మనకి ఈ దీనికి ప్లాన్ చెప్పండి ముందర వచ్చేవారం ముందర చెప్పేది ఎంత మంది వస్తున్నారు ఏంటది ముందర చెప్పండి కొత్తవాళ్ళు వచ్చినా కూడా ముందర ఆపేరు.

No comments:

Post a Comment