వెంకటపాలెం దిగంబర అవధూత పోలయ్య తాత జీవిత కథ | Avadhuta Polayya Swamy Miracles & Life Story
Author Name:Sree Souravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=76BIFgaL9FQ
Transcript:
(00:16) ఓం శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం ఎంతలో మహానుభావుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనకి గుంటూరు విజయవాడ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఈ ప్రాంతవాసులకి పోలయ్య తాతగారు అంటే తెలియని వారు ఉండరు వారు అవధూతగా అలాగే ఎంతో మహిమాన్విత చెందిన యోగిగా ఈ అమరావతి ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు.
(00:46) వారు ఇక్కడ సంచరించి ఇక్కడ 2021వ సంవత్సరంలో వారు సమాధి అయ్యారు. అది ఎక్కడో కాదండి మనకి వెంకటపాలెం అనేటటువంటి విలేజీ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి పక్కన అలాగే మంజన సత్యనారాయణరాజు ఆశ్రమానికి ఒక హాఫ కిలోమీటర్ దూరంలోనూ ఈ యొక్క ఆశ్రమం అనేది ఉంటుంది. వారు ఇక్కడ ఈ గ్రామంలో సర్వసాధారణంగా అవధూతలు అనేవారు ఒక పిచ్చివారు లాగాను ఒక సామాన్యులు లాగాను దిగంబరులాగాను సంచరిస్తూ ఉంటారు అలా సంచరిస్తూ ఇదే ప్రాంతంలో వారు జీవిస్తూ ఉండగా కొంతమంది భక్తులైన వారు అలాగే మహిమాన్వితలు వారిని
(01:33) చూసి వారి చేష్టలను చూసి వీరు సామాన్యులు కాదు అని గుర్తించి వారు లాస్ట్ 20 సంవత్సరాలు అంటే 2000 నుంచి 2021వ సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో అవధూతగా ఎంతో మందికి ఎన్నో రకాల కష్టాలను తీర్చినటువంటి మహానుభావుడు వారి గురించి ఇక్కడ వారిని అడిగి వారి యొక్క విశేషాలని వారి యొక్క సమాధి మందిరాన్ని మనం ఇప్పుడు లోపలికి వెళ్లి దర్శించుకుందాం ఈ స్వామి వారి పాదుకులు ఫస్ట్ లైవ్ లో
(03:28) ఉన్నప్పుడు అక్కడ స్వామి అక్కడ ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో అప్పుడు భక్తులు మెడికర్తో తీసుకొచ్చి చేయించినవి అన్నమాట ఇవి రెండోసారి గుంటూరు వారి భక్తులు తీసుకొచ్చి ఇచ్చారు స్వామికి స్వప్నంలో వస్తే స్వామి లైవ్ లో ఉన్నప్పుడు ఇచ్చారు. స్వామి భోజనం చేసిన ప్లేట్లు స్వాము భోజనం చేసిన ప్లేటు స్వామి పెరుగన్నము పాలన్నము తిన్నారు ప్లేట్లు స్వామి లైవ్ లో ఉన్నప్పుడు పాదుకులు అక్కడ రెండు పాదుకులు కదా ఇది మూడో పాదుకులు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి స్వామికి సమర్పణ చేసుకున్నారు.
(04:04) తర్వాత స్వామి గ్లాసులు స్వామి మంచి నీళ్లుు తాగేవి వెండి గ్లాసులు భక్తులు విచ్చినవి తర్వాత స్వామి ఈ దీంతో కూడా నీళ్లుు తాగేవారు ఎక్కువ వెండి చెంబు తర్వాత స్వామి లైవ్ లో ఉన్నప్పుడు అభిషేకం చేసేవాళ్ళం ఈ పాత్రతో పాలు పోసుకొని ఇలా అభిషేకం చేసేవాళ్ళు స్వామి వస్తువులు ఈ ఊర్లో పుల్లమ్మగారు స్వామికి బహుకరించారు. స్వామివారు ఇక్కడే పడుకున్నారు ఇక్కడే ఉన్నారు ఇదే అదే పీఠం స్వామివారిది ఆ పిల్లస్ కూడా స్వామివారి లైవ్ లో ఉన్నప్పుడు పిల్లస్ ఈ పటం కూడా లైవ్ లో ఉన్నప్పుడు
(04:49) భక్తులు ఒక ముస్లిం అతను చేసి చేయించి తీసుకొచ్చి ఇచ్చారు స్వామివారికి సామర్పణ చేసుకున్నారు ఆ చెక్కతో ఒక ముస్లిం భక్తుడు తీసుకొచ్చి అప్ప చెప్పారు. స్వామివారి బృందావనం ఇదివరకు ఇక్కడి వరకు స్వామి రూమ్ ఇదే నాచురల్ గా తర్వాత ఇది షెడ్ లాగా ఉండేది తర్వాత ఇక్కడ బృందావనం చేసిన తర్వాత ఆ షెడ్ తీసేసి ఈ స్లాబ్ దీన్ని కలిపేసి ఒకటే చేస ఓం శ్రీ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అవదూత అంటే అవధూత లక్షణాలు బాల ఉన్మత పిశాచు రూపాల్లో ఉంటారన్నమాట
(05:35) వీళ్ళు బాల అంటే చిన్న పిల్లల తత్వాల్లో ఉంటారు. ఉన్మతం అంటే ఉగ్రంగా ఉంటారుఅన్నమాట పిశాచి రూపాలు అంటే భయంకరంగా ఉంటారు వీళ్ళు చూడాకి వీళ్ళనే అవదూతలు అంటారన్నమాట నేను మంగళగిరి బైపాస్ రోడ్లో సాయిబాబా కూడా చేస్తా ఉండంగా స్వామి స్వప్నంలో కనపడి దాన్ని ఉన్నాను రారా అని చెప్పి అనేసి స్వప్నంలో దర్శనం ఇచ్చాడఅన్నమాట ఆ రోజు మరనాడే ఆరోజు ఆ గుడిలో సాయిబాబా గుడిలో 12 గంటల హారతి చూసుకొని ఆ చిన్నకాకని మా అత్తగారి ఇంటికి వెళితే ఇక్కడ వెంకటబాలలో సాయిబాబా కూడా ఉంది చేస్తావా అని చెప్పిని అడిగారన్నమాట అది సరే నేను చేస్తాను వెళ్దాం చూద్దాం అని చెప్ప వస్తా ఉండంగా ఆ
(06:12) చెప్పిన అతన్ని తీసుకొని వచ్చాం ఇద్దరం వచ్చిన తర్వాత గుడిలో గ్రామ పెద్ద దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన తాళం తీసుకొని గుడి చూసేద్దాం రండి అని చెప్పి అనేసి ఆ తీసుకొచ్చాడు గుడిలోకి తీసుకొచ్చిన తర్వాత గుడిలో ప్రదక్షణం చేసి వస్తూ ఉండంగానే స్వామి స్వప్నంలో ఎట్లా కనబడ్డాడో విభూతి రేఖలు అవన్నీ ఆ రూపంగానే ఉన్నాడు.
(06:32) సరే అప్పుడే నేను అనుకొని ఇక్కడఏదో రుణానుబంధం ఉందో మనల్ని పిలిచాడు రమ్మని అని చెప్పానుని ఇక అప్పటి నుంచి ఇక్కడి వరకు 20 సంవత్సరాలు 27వ సంవత్సరం అన్నమాట ఇక్కడికి వచ్చి సో స్వామివారు మీరు ఏం గుర్తించారు ఏం చూశారు ఎలా స్వామివారు మహిమలు ఏమన్నాయి 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా వారు ఉన్నప్పుడు స్వామి ఒకరోజు మామూలుగా నేను తెల్లారుగట ఒకసారి నా ఐద అయిపోయిందనిమూడున్నరకి వచ్చాను ఇక్కడికి వస్తూ ఉండంగా కాళ్ళు కడుక్కుంటూ ఉండంగానే ఇంత ఒక బులివరంగ ఆకారం ఉండి కళ్ళ ఇక్కడ రెండు కళ్ళు కనబడ్డాయి అన్నమాట కనబడినప్పుడు చీకడ అప్పుడు కరెంట్ లేదు వాన కూరిసింది. సరే
(07:06) నేను కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఎవరు పడుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. సరే చూస్తే స్వామి లోపల ఉన్నాడు స్వామి నన్ను కాకేస్తే ఊ అని చెప్పని అన్నాడు. సరే కొద్దిగా నాకు భయం వేసి అటు గుడిలోకి వెళ్లి తలుపు తీసుకొని మళ్ళీ ఇటు వచ్చేటప్పటికల్లా మళ్ళీ మామూలుగా మనిషి లాగానే ఆయన ఉన్నాడుఅన్నమాట నమస్కారం నా పేరు ప్రభాకర్ రావు ఇక్కడ స్వామి దగ్గరికి 2009 అక్టోబర్ 11న వచ్చాను.
(07:31) స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. వచ్చినప్పుడు ఆయన సిక్ అయిపోయారు ఇక్కడ అన్నీ ఇక్కడే చాలా సీరియస్ గా ఉంది అప్పుడు ఇళ్ళవస్తాను స్వామి అంటే వద్దనేవారు ఇక అట్లాగే ఉండిపోయాను అప్పుడప్పుడు అడిగినా కూడా వద్దనేవారు అట్లా ఆగిపోయాను ఇది 18వ సంవత్సరం స్వామివారుని భారద్వాజ మాస్టర్ గారి శిష్యులు రామారావు గారు రామచంద్ర చైతన్య స్వామీజీ గుర్తించారు.
(07:56) 98వ సంవత్సరము ఆగస్టు 31వ తేదీ ఆయన విజయవాడ నుంచి అమరావతి వెళ్తున్నప్పుడు ఆయన బాబా అంతటి మహానీయుల ఆధ్యాత్మిక తరంగాలు తాకినాయంట అంటే ఇంగ్లీష్ లో స్పిరిచువల్ వైబ్రేషన్స్ అంటారు. ఆ ఆధ్యాత్మిక తరంగాలు తాకిన వెంటనే కారు దిగిపోయి రెండు నిమిషాలు అలా ఆశ్చర్యపోయారంట ఎందుకని ఆశ్చర్యపోయారు అంటే వారు ఒంగోల్లో ఒంగోలు నుంచి విజయవాడకి 15 రోజులు నెలకి 15 రోజులు 20 రోజులు వచ్చి వెళ్తూ ఉంటారంట ఎందుకంటే కొద్ది సాయిబాబా పత్రిక ఒకటి ఉంది.
(08:25) దాని ప్రింటింగ్ గురించి ప్రూఫ్ గురించి సత్సంగమ ఇలా నెల 15 రోజులు 20 రోజులు విజయవాడ వచ్చి వెళ్తూ ఉంటారంట ఎందుకని ఆశ్చర్యపోయారుఅంటే విజయవాడకి ఏడుఎనిమిది కిలోమీటర్ల దూరంలో బాబా అంతటి మహనీయులు ఉన్నారా అని ఆశ్చర్యపోయి తేరుకొని రోడ్డు పక్కన నుంచొని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడుగుతున్నారంట మహనీయులు ఈ లక్షణాలు గల వ్యక్తులు ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సంచరిస్తున్నారా ఈ లక్షణాలు గల వ్యక్తులు ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఆశ్రమాల్లో ఉన్నారా అని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడుగుతున్నారంట అలా చాలా సేపు అయిన తర్వాత ఒకాయన చెప్పారంట ఈ అమరావతి రోడ్కి లోన అనగా వెంకటపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ ఒకాయన
(08:56) దిగంబరంగా తిరుగుతూ ఉంటారు. ఆయన ఎంపటే నాలుగైదు కుక్కలు కూడా వస్తాయి. ఎవరి ఇంటి దగ్గరికి వెళ్లి అమ్మ బో పెట్టమంటే ఏదో ముద్ద పెట్టారు అనుకోండి అందులో నాలుగు మూడు మితుకులు తింటారు ఒకసారి తినారు తోపదో అనుకుంటే అలా పడేస్తారంట ఆ కుక్కలు కాకులు తింటూ ఉంటాయి అలాగ ఒక పిచ్చి ఆయన ఉన్నారు అని చెప్తారు. అప్పుడు చైతన్య స్వామిజీ పూర్వాశ్రం పేరు రామారావు గారు వెంకటపాలం గ్రామంలోకి వచ్చి మన పోలే స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
(09:22) స్వామి వారు అక్కడ ఉన్నారు ఈయన దర్శనం చేసుకుని అలా చూస్తూన్నారు. వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చిందంట ఆ వైబ్రేషన్స్ వీరి దగ్గర నుంచే వచ్చినాయి ఇంకఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అని చాలాసేపు అలా వారిని పరీక్షగా చూస్తూ అలాగే ఉండిపోయారు అలా చాలాసేపు అయిన తర్వాత పోలయస్వామి వారి దగ్గర నుంచి ఆ వైబ్రేషన్స్ వచ్చాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి బకెట్ు లోట నీళ్లు తీసుకని వచ్చి ఫస్ట్ స్వామికి స్నానం చేపించారంట స్నానం చేపించి శుభ్రంగా తుడిచేసి బొట్టు అది పెట్టి అక్కడ కొంచంసేపు ధ్యానం చేసుకున్నారంట ఫస్ట్
(09:54) ఫస్ట్ అప్పుడు ఈ గ్రామస్తులు అంటే ఏంటి ఇలా స్నానం చేసి ఇలా ఉన్నారు వాళ్ళు తెలుస్తది కదా ఎలా ఉంటదో అలా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంతా అయిపోయిన తర్వాత ఆయన కార్యక్రమం అంతా అయిపోయినంత పూజ చేసుకొని జ్ఞానవ చేసుకొని చెప్పారంట స్వామి మీరు పిచ్చోడు అనుకుంటున్నారు పిచ్చోడు కాదు ఆయన మన బాబా ఎలాగో అలాగ జాగ్రత్తగా చూసండి మీరు చేసేది ఏమీ లేదు మన ఇంట్లో పసిబిడ్డ ఎలా ఉంటుంది అలా చూసుకోండి అని చెప్పారు.
(10:21) మన ఇంట్లో పసిబిడ్డని ఎలా చూసుకుంటామో అలా చూసుకోండి మీకు ఇంకేమ లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళారు. అమరావతి వెళ్ళే ఆయన కార్యక్రమం చూసుకొని మళ్ళ ఒంగోలు వెళ్ళిపోయారు. మళ్ళ ఒంగోలు నుంచి ఒక రెండవసారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు ప్రత్యేకంగా వెంకటపాలం గ్రామం స్వామి ఒక మురికి కాలంలో పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామి చైతన్య స్వామిజీ రామారావు గారు వచ్చి స్వామిని చూస్తూన్నారు పోలీ స్వామి వారిని పోలయ స్వామి వారు ఆయన వైపు చూస్తూ ఉన్నారు.
(10:49) అలా ఇద్దరు అలా చూసుకుంటూ ఉండగానే సుడిగాలి తెలుసు కదా సుడిగాళ్ళలాగా అలా వచ్చి స్వామి అలా తిరిగిపోయి అలా మట్టి ముద్ద అయిపోయిందంట స్వామివారి శరణ మొత్తం ఇ ఆయన ఆ సన్నివేశం చూసేపటికి ఒళ్ళన్నీ చెమటలు పట్టేసి భయమేసిపోయి ఏంటి ఇది శక్తా పిచాచా ఇట్లా అయిపోయింది అనేసి ఆ ప్లేస్ వదిలిపెట్టి బయటికవచ్చి అప్పుడు 98 ఆ ప్రాంతాంలో చిల్లరకు కూడా గోలి షాడలు అమ్మేవాళ్ళు గోలిషడాతో మొఖం తడుకొని గోలిషడా తాగి ఆలోచిస్తున్నారంట మనం గుర్తించింది ఆధ్యాత్మిక తరంగాల ద్వారా కదా ఆధ్యాత్మిక తరంగాలు తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ఆస్కారం లేదు అది శక్తి పిచా అవ్వడానికి ఆస్కారం లేదని
(11:27) మళ్ళా రియలైజ్ అయ్యి మళ్ళ ధైర్యం తెచ్చుకొని ఏదైతే అది అవుతుందని మళ్ళా వెళ్లి ఆ ప్లేస్ కి వెళ్లి చూశరంట ఆ మట్టి ముద్ద అలాగే ఉందంట అందులో నుంచి పోలేశం వారు మాట్లాడుతున్నారంట స్వామిని అడుగుతున్నారు చైతన్య స్వామిజీ రామారావు గారు సమాధానం చెప్తున్నారు స్వామి క్వశ్చన్ వేస్తున్నారు ఆయన ఆన్సర్ చెప్తున్నారు ఇలా కొంతసేపు సంభాషణ జరిగిందంట కొంతసేపు అయిన తర్వాత లాస్ట్ లో పోలే స్వామి వారు అన్నారంట ఒరే మూర్ఖుడా పంచభూతాలు అంటే ఏం మీది ఇది థియరిటికల్ నాది ప్రాక్టికల్ చూడు అన్నారంట అంటే మళ్ళ మామూలుగా మన మనిషి అది అప్పటి నుంచి ఆ రోజు అప్పటి నుంచి
(12:03) సత్సంగ సభ్యులు ఉన్నారు కదా మాస్టర్ గారు సభ్యులు భక్తులు వాళ్ళందరూ వెంకటపాలం వచ్చి స్వామిని సేవించుకొని వెళ్తూ ఉండేవారు కార్ల్లో వచ్చేవారు బస్సుల్లో వచ్చేవారు అలా వచ్చి స్వామిని సేవించుకొని వెళ్తూ ఉన్నారు. అలా 98 నుంచి 99 డిసెంబర్ వరకు సేవించుకుంటూ ఉన్నారు. 99 డిసెంబర్ ఆ ప్రాంతంలో ఈ ఊరు ప్రజలు అడిగారు ఏంటండీ మీరు ఇలా వస్తున్నారు స్వామిని ఎక్కడుంటే అక్కడ అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉన్నా కూడా అక్కడే కూర్చొని అక్కడే భజనం చేసుకుంటున్నారు స్వామి వారికి స్నానం చేపిస్తున్నారు ఇలా పొట్టు బట్టలు చుడుతున్నారు ఆయన చుట్టిన వెంటనే తీసేసి
(12:36) చింపిరి చింపిరి చేస్తున్నారు. ఇలా పళ్ళు పలహాలు ఇలా తీసుకొచ్చి వారికి నైవేద్యం అంపిస్తున్నారు. అసలు ఏంటి విషయం ఏంటి చెప్పండి అని ఊరు గ్రామస్థ గ్రామ పెద్దలు అడిగారు అడిగినప్పుడు వారు ఏమన్నారంటే మీరు ఒక తేదీ నిర్ణయం చేసుకోండి విషయం చెప్తాను అన్నారు అప్పుడు 2000 సంవత్సరం జనవరి రెండవ తేదీ ఊరి పెద్దలు నిర్ణయం చేశారు.
(12:58) అప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల సత్సంగ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వచ్చారు శివాలయం కడుతున్నారు అందరూ కాన్స్టేషన్ ఇప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. అక్కడే శివాలయం గోడకి బయటికి రెండు షెడ్ లాగా వేసేసి అక్కడ కూర్చోబెట్టారు. అప్పటి నుంచి కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు సోడశపచ పూజ చేసి ఆరోజు స్వామివారి గురించి వెలడి చేశయి ఈ ప్రపంచానికి అప్పటివరకు జరిగిన వారి లీలలు అనుభవాలు ఈ ప్రపంచానికి వెలడి చేశారు అప్పటి నుంచి 2000 సంవత్సరం జనవరి రెండవ తేదీ తర్వాత కాలక్రమేణ ఈ ఊర్లో గుడి లేదు బాబా గుడి లేదు ఈ విధంగా ఊరు పెద్దలు అందరూ
(13:34) నిర్ణయించుకొని గుడి కట్టారు 2006 జూన్ 15 ప్రతిష్ట చేశారు స్వామి వారికి కురిట ఈ ఆశ్రమం కూడా ఏర్పాటు చేశారు. ఊరు పెద్దలు అందరూ భక్తులు సభవాలు అప్పటి నుంచి భక్తులు ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు కష్ట చెప్పుకొని ఇటు భక్తులని ఉదరిస్తూనే ఆయన అవతార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదే 2009 అక్టోబర్ 2000 21 డిసెంబర్ 9వ తారీకు స్వామి శరీరం విడిచిపెట్టారు బృందావ మహేర్ స్వామివారి లీల ఆ బాబు వాళ్ళ నాన్నగారు మిలిటరీలో పని చేస్తారు.
(14:11) వాళ్ళకి ఇద్దరు బాబులు పెద్దాయన చిన్న బాబుకి 10ెన్త్ ఎగ్జామ్స్ రాశారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చూసుకోలేదు తెలియదు. కడుపులో గడ్డ ఫామ్ అయిపోయింది అయిపోతే వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఢిల్లీలో హాస్పిటల్ ఉంది. అక్కడ చూపించారు ఆ బాబుని చూపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది క్యాన్సర్ అండి మీరు ఎన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారు మీ బాబు ఒక్క నెలలే బతుకుతాడు తర్వాత ఒక నెల రోజులు జీవిస్తారు అని చెప్పారు టెస్ట్ చేసి ఇప్పుడు మేమేం చేయలేము దీన్ని ఆపరేషన్ చేయలేము దీనికి మెడిసిన్ కూడా లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు ఆ
(14:49) బాబుని తీసుకొని వచ్చారు కణపర్తి వాళ్ళ ఊరు ఒంగోలు దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిరోజు శివాలయం వెళ్తారు అన్నమాట వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు శివాలయం వెళ్లి దర్శనం చేసుకని వస్తారు దీపం పెట్టి అయితే ఇక్కడ స్వామివారి భక్తులు పోలయ స్వామి వారి భక్తులు ఆ ఊరు ఒకతను సత్యనారాయణ గారు అని ఒకాయన ఉన్నాడు.
(15:09) వాళ్ళద్దరు ఆ శివాలయంలో కలిసారు మార్నింగ్ కలిసినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారన్నమాట మా బాబు పరిస్థితి ఇలా ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్ళాము హాస్పిటల్లో ఎవరు ఏం చేయలేకపోతున్నారు అక్కడ మెడిసిన్ కూడా లేదంట ఇలాగ ఒక నెల జీవిస్తాడంట మా అబ్బాయి ఈ విధంగా ఉంది పరిస్థితి అని ఆ అబ్బాయి అయితే చెప్పారు వాళ్ళు ఏం చేశారంటే మన పోలీస్ స్వామి ఉన్నారు వెంకటపాలంలో అని తీసుకొని వచ్చారు వాళ్ళు వచ్చేప్పటికి సాయంత్రం అయింది స్వామి బయట పని చేస్తూన్నారు ఆ ఆ రోజు వచ్చారు ఈవినింగ్ అయిపోయింది నైట్ ఇక్కడే నిద్ర చేశారు వాళ్ళు నిద్ర చేసి వచ్చారు ఆరోజు నిద్ర చేశారు. వచ్చారు ఆ రోజు
(15:46) జరిగిన విషయం 12 ఆ ప్రాంతంలో 12 కూడా 12 దాటుతుంది. ఆ ప్రాంతంలో స్వామివారు వాంతి చేస్తే ఇక్కడ వాంతి సరిగా రాలా మళ్లా తీసుకొని వెళ్లి బయటకి తీసుకెళ్ళాం. బయటికి తీసుకెళ్లి గోడ కానుకొని అలా వాంతి చేసుకున్నారు వాంతి చేసుకున్నప్పుడు చిన్న చిన్న కండలు కూడా పడిపోయినాయి. సరే స్వామిని తీసుకొచ్చి వంటి గంట అయిపోయింది తీసుకని వచ్చి కడిగి అదండ పెట్టేసి స్వామి పడుకున్నారు అయిపోయింది అలాగ స్వామి దగ్గరికి వాళ్ళు వచ్చి నిద్ర చేసి వెళ్తూ ఉండేవారు ఇక తర్వాత అబ్బాయిని మళ్ళా తీసుకెళ్లి అక్కడ టెస్ట్ చేశారు ఇప్పటికీ టెస్ట్ చేస్తే క్యాన్సర్
(16:26) లేదు ఇప్పుడు గడ్డ లేదు ఏమ లేదు ఇది చాలా మెరికల్ అన్నమాట ఇది అబద్ధం కాదు ఇది మన ఆ మిలిటరీ హాస్పిటల్ లో జరిగింది విషయం. అలాగే ఇంకో చిన్న పిల్లాడు విజయవాడ నుంచి వచ్చేవారు వాళ్ళు దంపతులు ఆదివాదివారం ఆదివారం వచ్చేవారు వాళ్ళ ఏంటంటే ఐదుఆరు సంవత్సరాలు అవుతుంది అబ్బాయి నుంచోలేడు చెప్పారు డాక్టర్లు గారు మీ అబ్బాయి నుంచోలేడు ఇక అంతే ఎప్పుడు అంతే అని చెప్పారు.
(16:56) కానీ వాళ్ళు పట్టుదలని విక్రమార్కులాగా ప్రతి ఆదివారం వచ్చి స్వామి దగ్గర నిదా ప్రదర్శనలు చేసుకొని స్వామి చేతి ప్రసాదం తీసుకొని అలా ప్రతి ఆదివారం వచ్చి వెళ్తూ ఉండేవారు అలా సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత కి ఇక్కడే నుంచున్నాడు ఇక్కడే అరుగులు వేసాడు ఇక్కడే పరిగెత్తాడు. చాలా అద్భుతంగా ఉంది అది నా నేను కళ్ళతో చూసింది నేను వచ్చిన దగ్గర నుంచి ఇలాగా ఆ అనేక ఇతిబాధలు ఇలా చెప్పుకుంటూ పోతే మనం చెప్పలేం స్వామి లీలల గురించి ఆ అది తండ్రి స్వామివారిని దర్శించట కావడానికి జ్ఞానులు కూడా వచ్చేవారు మహనీయులు అలా చుట్టుపక్కల మహనీయులు కూడా ఉన్నారు కదా
(17:38) స్వామిని ఇక్కడి నుంచి భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెద్దాయన దగ్గర నుంచి వచ్చారా పెద్దాయన అనేవారు మన పోలే స్వామి వారిని పెద్దాయన లేకోతే పెద్ద పిచ్చోడు పెద్ద పోలయ్య ఇలా వాళ్ళ వర్డ్స్ ఒక జ్ఞాని అయితే ఆయన దత్తుడు కదా అన్నారు డైరెక్ట్ గా ఆయన దత్తుడు ఇలాగ స్వామి గురించి అన్నారన్నమాట ఇంకా ఆయన ఏమన్నారంటే ఆయనకి జ్ఞానులకే జ్ఞాని గురువులకే గురువయ్యా పోలే స్వామి గురించి రాపర్తి రామారావు గారు వారు అన్నారు ఆయన గురువులక కే గురువు ఇంకోసారి ఏమన్నారు ఇంకో సత్సంగంలో ఆయన స్వామివారి గురించి ఒక టాపిక్ రై చేశారు పోలయస్వామి అంటున్నారు ఏంటి నాయన అంటే
(18:23) పోలయ స్వామి ఈ కలియుగంలో అవధూతను దర్శించాలంటే పోలయని స్వామిని దర్శించాలి అని చెప్పారు ఒక జ్ఞాని చెప్పిన విషయాలు ఇవి మనుషులు కాదు జ్ఞానులు చెప్పిన విషయాలు ఇవి అది నేను 2009 అక్టోబర్ 11 దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడ వచ్చినప్పుడు స్వామి సిక్ అయిపోయారు చాలా అన్ని ఇక్కడే నేను 98 నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నాను 98 నుంచి వచ్చి వెళ్తున్నాను 2009 అక్టోబర్ 11 వచ్చాను దర్శనం చేసుకున్నాను.
(18:54) అలా నేను వచ్చినప్పుడల్లా ఒక పూట ఒక నేను స్వామి ఇక్కడ ఉంటే అంత దూరంలో కూర్చునేవాడిని అంతే వీళ్ళందరూ స్వామి కాళ్ళు లాగేవారు కొబ్బరి నూనె రాయటంఅని కాళ్ళు పిసుకటం అని దారాలు కట్టించుకోవడం అని ఇలా రకరకాలు చేసుకుంటారు నేను అలా కూస్తూనే చూస్తూ ఉంటాను అంతే ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలే పిలిస్తే వెళ్తాను లేకుంటూ లేదు అలా 11 సంవత్సరాలు చేయించుకున్నాను.
(19:16) నేను ఎందుకు వస్తున్నాను అంటే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నాకఏంటంటే ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నాకు ఇంకేమి గుర్తుండదు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం చేయాలి తినాలి తాగాలని కూడా ఉండదు. అలా ఒక పూట ప్రశాంతత గడిపి అలా వెళ్తూ ఉండేవాడిని అలా వచ్చి వెళ్తూ ఉండేవాడిని అలా 11 సంవత్సరాలు వచ్చి వెళ్తున్నప్పుడు 2009 అక్టోబర్ 11 వచ్చినప్పుడు స్వామి సిక్ అయ్యారు అన్ని ఇక్కడే అప్పుడు వీళ్ళ వస్తాను స్వామి అంటే వద్దుఅనేవారు అలాగ ఉండిపోయాను స్వామి మాట మీద అలాగ ఎప్పుడు వెళ్తానున్నా వద్దు అనేవారు అలాగా ఆయన సేవ చేస్తూ అలాగ రేత్రి పౌలు నేను
(19:52) వచ్చినప్పుడు ఆయన సిక్లో ఉన్నారు కదా ఆ నెంబరు చెప్తే ఆరు నెలలు నేను ఏం తినలేదు తాగలేదు స్వామి విరోచనాలు అయ్యాయి వాంతులయ్యాయి ఆ ఫిట్స్ వచ్చేసాయి ఈ అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉండటం పాస పోస్తారేమో దొడ్డికులో ఉండతారేమో కుళలోకి వెళ్లేస్తాయి కదా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం కడుక్కోవటం చేతులతో ఎత్తికెళ్లి పంపు దగ్గరికి వెళ్లి స్నానం అది చేపించటం ఆ ఇలా ఇక స్టిక్ అనగా ఆయన్ని చూస్తూ ఉంటమే నాకు తినాలి తాగాలిఅని కూడా ఏమి లేకుండా అలా ఆరు నెలలు అయితే నేను తినలేదు తాగలేదు ఎవరు నమ్మరు ఇప్పటికీ అద్భుతంగా ఉంటుంది అది చూస్తూ ఉంటే అది ఆ
(20:32) ఆలోచనకు వచ్చినప్పుడు అలా ఉండాల్సి వచ్చింది తర్వాత స్వామి బృందావనం అయిన తర్వాత స్వామి గుర్తించిన వారు కూడా మాట తీసుకున్నారు స్వామి సమాధి వదిలిపెట్టి వెళ్ళని నాకు మాట ఇవ్వు ఆ మాట ఇచ్చిన తర్వాతే మాట్లాడారు నాతో అందువల్ల అలా ఆగిపోయింది నమస్తే స్వామి జై జై జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీబోనయ్య సద్గురునికి సన్మంగళం సకల దేవ ప్రేమి శరణాగతవచన విశ్వ గురువైన శ్రీపోలయ్య వల్లభమునికి సన్మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీపోలయ్య
(21:20) సద్గురునికి సన్మంగళం సకల విద్య స్వరూపి భవరోగ వైద్యుడు జ్ఞానసాగరుడైన శ్రీ పోలయ్య సరస్వతికి సన్మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీ బోలయ్య సద్గురునికి సన్మంగళం మృతిమాత్ర ప్రసన్న మాయా ముక్తవదూత యోగిజనవల్లవుడైన పోలయ్య సమర్ధునికి సన్మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీభూయ్య
(22:06) సద్గురునికి సన్మంగళం వెంకటపానక్షేత్ర నివాస దిగంబరవదూత సిత ప్రజ్ఞుడైన శ్రీపోనయ్య దత్తనికే సన్మంగళం జయ మంగళం నిత్య నిత్య శుభమంగళం శ్రీ బోలయ్య సద్గురునికి సన్మంగళం శ్రీపాదరాజం శరణం ప్రపంచ ఓం శ్రీ బోలయ్య సద్గురవే నమః దిగంబరా దిగంబరా శ్రీబోలయ్య స్వామి దిగంబరా దిగంబరా
(22:50) దిగంబరా అవ వదూత చింతన దిగంబర భగవాన్ శ్రీ బోలయ్య స్వామి మహారాజ్కి జై ఇప్పటివరకు ఒక మహాయోగి యొక్క జీవిత విశేషాల గురించి జీవితంలో జరిగిన అద్భుతమైన విశేషాల గురించి వారి దగ్గరికి వచ్చిన వారికి అనేక కష్టాలు ఎలా తీర్చారో ఆ స్వామివారు అనే విషయాల గురించి అలాగే వారి దగ్గరికి వచ్చిన వారికి సంతానం లేని వారికి సంతానం ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము ఇలా అనేక ఇబ్బందుల నుంచి బయట పడేస్తూ ఎంతో మందికి వారి జీవితంలో వచ్చినటువంటి ఇహ బాధలు ఆధ్యాత్మిక బాధల్ని ఎన్నో రకాలుగా తీర్చినటువంటి మహాయోగి వారి యొక్క సమాధి మందిరాన్ని ఇప్పుడు
(23:35) దర్శించుకున్నాం మరొక్కసారి మరొక్క క్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం
No comments:
Post a Comment