Sunday, July 26, 2026

స్త్రీ ఆన్‌లైన్ ప్రేమ... రహస్యాలు!⚠️ | The Danger of Online Chatting Addiction

స్త్రీ ఆన్‌లైన్ ప్రేమ... రహస్యాలు!⚠️ | The Danger of Online Chatting Addiction

Author Name:Power Voice

Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=029UjxyomRQ



Transcript:
(00:00) నిజ జీవితంలో కనీసం [సంగీతం] ముఖం కూడా చూడని ఒక వ్యక్తితో కేవలం ఆన్లైన్ చాటింగ్ ద్వారానే మనుషులు [సంగీతం] అంతగా ఎమోషనల్ గా ఎలా ఎడిట్ అయిపోతారు కళ్ళ ముందున్న రిలేషన్స్ పక్కన పెట్టి ఎక్కడో ఉన్న ఒక తెలియని వ్యక్తి మెసేజ్ కోసం గంటల తరబడి ఎందుకు వెయిట్ చేస్తారు దీని వెనకుఉన్నది ప్రేమా లేక గేమా ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అటాచ్మెంట్ [సంగీతం] వెనక ఉన్న అసలు నిజాలను సైంటిఫిక్ గా తెలుసుకుందాం.
(00:34) అసలు ముఖం చూడని వ్యక్తితో ఇంతలా అటాచ్ అవ్వడానికి గల టాప్ త్రీ సైకలాజికల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ వన్ [సంగీతం] ఇమాజినేషన్ ట్రాప్ ఒక వ్యక్తిని నేరుగా చూసినప్పుడు వాళ్ళ లోపాలు వాళ్ళ ప్రవర్తన [సంగీతం] కనిపిస్తాయి. కానీ ఆన్లైన్ చాటింగ్ లో అలా కాదు. అవతల వ్యక్తి కేవలం అక్షరాలను మాత్రమే పంపుతారు. ఆ అక్షరాలను బట్టి [సంగీతం] మైండ్ అవతల వ్యక్తిని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటుంది.
(01:02) [సంగీతం] వాళ్ళు పంపే ప్రతి మెసేజ్ వెనక ఒక అందమైన గొంతును ఒక పర్ఫెక్ట్ రూపాన్ని మైండ్ సృష్టించుకుంటుంది. అంటే మీరు అవతలి వ్యక్తితో ప్రేమలో పడడం లేదు. మీ మైండ్ క్రియేట్ చేసిన ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ తో ప్రేమలో [సంగీతం] పడుతున్నారు. నెంబర్ టూ ఇన్స్టంట్ వాాలిడేషన్ జీవితంలో ఎవరైనా మనల్ని పొగడాలన్నా బాధను వినాలన్నా టైం పడుతుంది. కానీ ఆన్లైన్ లో అలా కాదు.
(01:33) మీరు ఒక్క సాడ్ ఎమోజీ పెడితే చాలు ఏమైంది నేను ఉన్నాను అంటూ [సంగీతం] ఓదార్చే మెసేజ్ క్షణాల్లో వస్తుంది. ఈ ఇన్స్టెంట్ కేరింగ్ వల్ల మెదడులో డొపమైన్ అనే హ్యాపీ కెమికల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. రెగ్యులర్ లైఫ్ లో వచ్చే స్ట్రెస్ [సంగీతం] ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి మైండ్ ఈ ఆన్లైన్ చాటింగ్ ని ఒక డ్రగ్ లా వాడుకోవడం స్టార్ట్ చేస్తుంది.
(02:00) [సంగీతం] అదే ఎమోషనల్ అడిక్ట్ గా మారుస్తుంది. నెంబర్ త్రీ జడ్జ్మెంట్ లేకపోవడం నేరుగా [సంగీతం] కలిసినప్పుడు మనసులోని రహస్యాలు చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో [సంగీతం] అన్న భయం ఉంటుంది. కానీ ముఖం చూడని వ్యక్తి ముందు ఆ భయం అస్సలు ఉండదు. లోపాలు రహస్యాలు అన్ని నిర్భయంగా చెప్పేస్తాం. సైకాలజీలో దీన్ని హైపర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు.
(02:28) ముఖం చూడకపోయినా చాలా తక్కువ టైంలోనే మనసులోనే అన్ని రహస్యాలు చెప్పేయడం వల్ల రియల్ లైఫ్ లో ఉన్న రిలేషన్స్ కంటే ఆన్లైన్ రిలేషన్స్ నిజమని శాశ్వతమని [సంగీతం] మంచివాళ్ళు అన్న భ్రమతో ఎక్కువగా క్లోజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి స్క్రీన్ వెనక ఉన్న వ్యక్తి ఎంత ఓదార్చినా అది కేవలం కొన్ని [సంగీతం] అక్షరాలు మాత్రమే నిజ జీవితంలో కష్టం వస్తే పక్కన నిలబడేది కళ్ళ ముందున్న మనుషులే ఆన్లైన్ రిలేషన్స్ కి బౌండరీస్ [సంగీతం] పెట్టుకోండి.
(03:04) స్క్రీన్ వెనక ఉన్న మాయా ప్రపంచంలో చిక్కుకుని [సంగీతం] మీ రియల్ లైఫ్ ని నాశనం చేసుకోకండి. ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ [సంగీతం] షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సైకలాజికల్ అవేర్నెస్ వీడియోస్ కోసం పవర్ వాయిస్ [సంగీతం] ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ.

No comments:

Post a Comment