దాచి పెట్టబడిన చరిత్ర! | Why All hindu Gods born only in India mystery explained in telugu
Author Name:Telugu Facts Menu
Youtube Channel Url:https://www.youtube.com/@telugufactsmenu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Wb6QJvav7NU
Transcript:
(00:01) జనని జన్మభూమిచ్య స్వర్గాదపి గరియసి అంటే కన్న తల్లి జన్మభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి అని మన పురాణాలు చెప్తున్నాయి. మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి వేదభూమి అని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. అందుకే సకల హిందూ దేవతలు దేవుళ్ళు అవతార పురుషులు అందరూ ఈ గడ్డ మీదే జన్మించారు అని మన [సంగీతం] పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.
(00:25) నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మిమ్మల్ని ఒక లాజికల్ జర్నీకి తీసుకెళ్ళబోతున్నాను. చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అరే [సంగీతం] దేవుడు ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు కదా దేవుడు ఈ మొత్తం విశ్వాన్ని నడుపుతున్నాడు కదా మరి ఆ దేవుడికి అమెరికా యూరప్ ఆఫ్రికా లేదా చైనా వాళ్ళంటే ఏమైనా కోపమా? హిందూ దేవుళ్ళందరూ కేవలం భారతదేశంలోనే ఎందుకు పుట్టారు అని మనలో చిన్నప్పటి నుండి ఈ డౌట్ ఉంటూనే ఉంటుంది.
(00:47) మిత్రులారా ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి మీరు YouTube లో వెతికితే వందల కొద్ది వీడియోలు వస్తాయి. [సంగీతం] కానీ అందులో ఏముంటుంది గుడ్డి నమ్మకాలు మూఢ భక్తి లేదా సైన్స్ పేరుతో చెప్పే చెత్త లాజిక్కులు [సంగీతం] కొంతమంది అయితే ఏకంగా అసలు సత్యయుగంలో భూమి మొత్తం భారతదేశం అదే బాసు అందుకే దేవుడు ఇక్కడే పుట్టాడు అని అంటారు. కానీ మిత్రులారా ఒక్క నిమిషం మీ బుర్ర పెట్టి ఆలోచించండి.
(01:10) [సంగీతం] సత్యయుగంలో ప్రపంచం మొత్తం ఇండియా అని అనుకుందాం. మరి అదే నిజమైతే మరి త్రేతా యుగంలో భగవాన్ శ్రీరాముడు ఎవరితో యుద్ధం చేశాడు రావణాసుడితో కదా వాడు ఎక్కడున్నాడు? లంకలో లంక ఇండియాలో కాదు కదా [సంగీతం] మరి శ్రీరాముడు లంకలో ఎందుకు పుట్టలేదు పోనీ ఇదంతా గడిచిపోయిన కాలం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం చివరిలో కల్కీ అవతారం రాబోతుంది కదా [సంగీతం] మరి ఆ కల్కీ భగవానుడు కూడా భారతదేశం ఉత్తరప్రదేశ్లోని శంబాల గ్రామంలోనే పుడతాడని మన పురాణాల్లో ఎందుకు రాసి ఉంది? ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన అమెరికాలోనో జపాన్ లోనో పుట్టొచ్చు కదా ఎందుకు ఆ కల్కీ దేవుడు
(01:44) మళ్ళీ ఇండియానే ఎంచుకున్నాడు? మిత్రులారా ఈ ప్రశ్న వినడానికి చాలా కష్టంగా కాంట్రవర్షియల్ గా అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఈ వీడియోలో ఎలాంటి మూఢనమ్మకాలు లేకుండా ఖచ్చితమైన చారిత్రిక ఆధారాలతో ఆర్కియాలజికల్ సాక్ష్యాలతో మన ప్రాచీన గ్రంధాలైన పురాణాలు ఏం చెప్తున్నాయో ఆధారాలతో సహా అసలు మన హిందూ దేవుళ్ళందరూ ఎందుకు ఇండియాలోనే పుట్టారో దాని వెనుక ఉన్న ఆ ఏడు రహస్యాలని ఒక్క వీడియోలో ఫుల్ [సంగీతం][పాడటం] గా డీకోడ్ చేయడానికి ప్రయత్నం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ముఖ్యంగా ప్రతి ఒక్క హిందూ లాస్ట్ వరకు
(02:15) చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే అంటే ఈ రోజు నేను మీకు చెప్పబోయే సమాధానం ఏ కట్టు కథో ఏ గుడ్డి నమ్మకమో మాయలో మంత్రాలో కాదు పక్కా హిస్టారికల్ ప్రూఫ్స్ తో ఆ కాలం నాటి పురావస్తు శాఖ ఆధారాలతో ఆధునిక సైకాలజీతో అలానే మన వేదాలు పురాణాలు చెప్పిన పక్కా సైన్స్ తో మీ మైండ్ బ్లాంక్ అయ్యే లాజిక్ చెప్పబోతున్నాను.
(02:37) ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీకే క్లియర్ గా అర్థమవుతుంది. అరే మన హిందూ దేవుళ్ళు ఇండియాలోనే ఎందుకు పుట్టారు దీని వెనక ఇంత అద్భుతమైన లాజిక్ ఉందా ఇంత సైన్స్ దాగి ఉందా అని [సంగీతం] మిత్రులారా ముందుగా మనం ఒక విషయాన్ని చాలా క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు అంటే ఎవరు భగవంతుడు అంటే ఎవరు అని ఈ మాట వినగానే అరే దేవుడు భగవంతుడు ఒక్కడేగా అని మీలో చాలామంది అనుకుంటారు.
(03:08) కాదు [సంగీతం] మిత్రులారా దేవుడు వేరు భగవంతుడు వేరు కొంచెం శ్రద్ధ పెట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. మన హిందువులు ప్రకృతిని ప్రేమిస్తారు కాబట్టి చెట్టును దేవుడు అంటారు. పుట్టను దేవుడు అంటారు. గాలిని నీడని కూడా దేవుడు అంటారు. కానీ ఒక్కసారి గమనించండి మనం ఇంద్రుడిని ఇంద్రదేవుడు అని అంటాం. సూర్యుని సూర్య దేవుడు అంటాం.
(03:27) గాలిని వాయుదేవుడు అని అంటాం. అలా గౌరవంతో వీళ్ళని కూడా దేవుళ్ళు అంటాం. కానీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు విషయానికి వచ్చేసరికి మనం శ్రీరాముని దేవుడు అనం. కృష్ణుడిని దేవుడు అనం. ఏమంటాం? భగవాన్ శ్రీరాముడు భగవాన్ శ్రీకృష్ణుడు అని అంటాం. మరి ఎందుకు? ఇక్కడే మీరు ఒక విషయం తెలుసుకోవాలి మిత్రులారా. అసలు దేవుడికి భగవంతుడికి మధ్య తేడా ఏంటి అని.
(03:48) [సంగీతం] మన సంస్కృతంలో దేవ అనే పదం దివ్య అనే ధాతువు నుండి వచ్చింది. దివ్య అంటే ప్రకాశించడం లేదా ప్రాణులకు జీవాన్ని ఇవ్వడం. సూర్యుడు మనకు వెలుగుని ఇస్తాడు. గాలి మనకు ఆక్సిజన్ [సంగీతం] ఇస్తుంది. నీరు మనకు దాహాన్ని తీరుస్తుంది కాబట్టి వాటన్నిటికీ మనం దేవా అనే స్థానం ఇచ్చాం. కానీ భగవాన్ అంటే ఎవరు? దీనికి సమాధానం మన విష్ణు పురాణంలో చాలా అద్భుతంగా రాయబడి ఉంది మిత్రులారా.
(04:12) విష్ణు పురాణం ప్రకారం ఈ సృష్టి ఎలా మొదలవుతుంది? ఎలా అంతమవుతుంది? అనే [సంగీతం] పూర్తి సైన్సు ఆయనకే తెలిసి ఉండి కింద చెప్పబోయే ఆరు మహా గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారినే భగవాన్ అంటారు. [సంగీతం] ఈ ఆరు గుణాలు ఏమిటి అంటే ఒకటి ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు అందరిపై ఆధిపత్యం చెలాయించగల ఒక శక్తి [సంగీతం] వైభవం రెండు యస్సు అంటే లోకమంతా వ్యాపించిన కీర్తి ప్రతిష్టలు మూడు శ్రీ అంటే సకల సాధన సంపత్తి సిరి సంపదలు ఇక నాలుగు జ్ఞానం అంటే అనంతమైన నాలెడ్జ్ విశ్వ రహస్యాలు తెలిసి ఉండడం ఇక [సంగీతం] ఐదు వైరాగ్యం ఇది చాలా గొప్పది ఇన్ని ఉన్నప్పటికీ ఏది నాది కాదు అని వదిలేయగల
(04:52) అనాసక్తి ఉండడం ఇక ఆరు ధర్మం ధర్మం అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ మతం కాదు మిత్రులారా వేదాలలో దీన్ని ఋతుం అని అంటారు. ఋతువు అంటే ఈ యూనివర్స్ అంతా కొన్ని కాస్మిక్ రూల్స్ విశ్వ నియమాల ప్రకారం నడుస్తుంది. ఆ సత్యాన్ని [సంగీతం] గ్రహించి తన ప్రతి అడుగు ఆ ప్రకృతికి అనుగుణంగా వేస్తూ సమాజంలో ఒక సిస్టం ని ఎవరైతే స్థాపిస్తారో ఆ వ్యక్తే ధర్మ స్వరూపుడు అవుతాడు.
(05:16) [సంగీతం] అర్థమైందా మిత్రులారా ఇలా ఎవరిలో అయితే ఆరు లక్షణాలు ఉంటాయో అతన్నే భగవాన్ అని అంటారు మిత్రులారా [సంగీతం] శ్రీరాముడు శ్రీకృష్ణుడు గౌతమ బుద్ధుడు వీళ్ళఎవరు గాలిలో నుంచి వస్తువులు సృష్టించి మ్యాజిక్లు చేసిన వాళ్ళు కాదు వాళ్ళ ధర్మాన్ని పాటించి సమాజాన్ని మార్చి ఆరు గుణాలను సాధించారు కాబట్టే [సంగీతం] వాళ్ళు భగవంతులుఅయ్యారు.
(05:38) సరే బ్రో బాగానే చెప్పారు ఇదంతా బాగానే ఉంది. కానీ భగవంతులందరూ ఇండియాలోనే ఎందుకు పుట్టారు అసలు పాయింట్ కి రా అని అంటారా ఆ దానికే వస్తున్నా ఇక్కడే మీకు గూస్ వంస్ వచ్చే నిజం చెప్పబోతున్నాను కొంచెం శద్దపెట్టి జాగ్రత్తగా వినండి. ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని ఈ రోజు నుంచి సరిగ్గా ఒక నాలుగుఐదు వేల సంవత్సరాల క్రితం కాలానికి వెళ్ళండి.
(05:58) పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం ఆ కాలంలో యూరోప్ అమెరికా లాంటి ఇతర ఖండాల్లో మనుషులు ఎలా ఉండేవారో తెలుసా? [సంగీతం] చిన్న చిన్న తెగలుగా ఉండేవారు జంతువుల చర్మాలు కప్పుకొని తినడానికి తిండి లేక అల్లాడిపోతూ ఎప్పుడో వచ్చే కరువుకో ప్లేగు లాంటి అంటు వ్యాధులకో భయపడిపోతూ ప్రాణాలు అరచేసీతిలో పెట్టుకొని అక్కడ బతికేవాళ్ళు వాళ్ళకి ఒక భాష లేదు ఒక బట్ట కట్టుకోవడం రాదు నాగరికత అంటే ఏంటో కూడా అస్సలు వాళ్ళకి తెలియదు కానీ అదే సమయంలో మీరు మన భారతదేశం వైపు ఒక్కసారి అప్పుడు చూడండి మీ మైండ్ బ్లాంక్ అవుతుంది.
(06:27) అప్పుడు ఇక్కడ మనకి సింధూ లోయ నాగరికత ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు మన ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కంతే మించిపోయిన ఆ సింధూ నాగరికత ఉంది మిత్రులారా అప్పుడు వాళ్ళ ఇళ్లకు అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టంలు ఉన్నాయి. బరువులు తోచడానికి పక్కా కొలతలు ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం ఏకంగా మొసోపోటూనియా [సంగీతం] మొసపోటూనియా వరకు సాగింది. యునెస్కో లెక్కల ప్రకారం గుజరాత్లోని దోలా వీరా లాంటి నగరాల్లో వాటర్ మేనేజ్మెంట్ సిస్టం చూస్తే ఈనాటికి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
(06:56) అలా ఒక పక్క ప్రపంచం మొత్తం జంతువుల్లాగా బతుకుతూ ఈరోజు ఎలా ప్రాణాలు దక్కించుకోవాలి ఎలా పొట్ట నింపుకోవాలని [సంగీతం] కొట్టుకు చస్తుంటే అప్పుడు మన భారతదేశంలో మాత్రం వ్యవసాయం స్థిరపడిపోయింది. రకరకాల పంటలు పండిస్తూ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఆ ప్రశాంతతలో మన ఋషులు అడవుల్లో కూర్చొని [సంగీతం] గణితం, జ్యోతిష్యం, వేదాల శాస్త్ర చికిత్స ధ్యానం, యోగా లాంటి మహా శాస్త్రాలు రచిస్తున్నారు.
(07:21) [సంగీతం] ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గొప్ప జ్ఞాన ఖండాగారాలైన వేదాలు అప్పటికే పుట్టాయి. [సంగీతం] వేదాలు అంటే కేవలం పూజలు కాదు మిత్రులారా అందులో ఆస్ట్రానమీ ఉంది, మ్యాజిక్ ఉంది, సైన్స్ ఉంది. ఇక్కడ మీకు సైకాలజీలో ఒక అద్భుతమైన థియరీ గురించి చెప్పాలి. అదే మాస్ [సంగీతం] లో అవసరాల పర్వతం ప్రతి మానవుడికి ఐదు స్టెప్స్ ఉండాలి.
(07:43) స్టెప్ నెంబర్ వన్ అన్నం నీళ్లు నిద్ర [సంగీతం] పొట్టలో ఆకలి మండుతుంటే మీరు ఏ పని చేయలేరు కదా స్టెప్ టూ భద్రత కడుపు నిండాక తల దాచుకోవడానికి ఒక ఇల్లు జబ్బు వస్తే [సంగీతం] వైద్యం కావాలి. స్టెప్ త్రీ నెంబర్ త్రీ ప్రేమ కుటుంబం [సంగీతం] నెంబర్ ఫోర్ సమాజంలో గౌరవం ఒక హోద ఈ నాలుగు అవసరాలు తీరినవాడే తనకంటూ ఒక ఆకలి భయం లేనివాడే ఐదో స్టెప్ గురించి ఆలోచిస్తాడు మిత్రులారా [సంగీతం] అదే స్టెప్ నెంబర్ ఫైవ్ అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే నా జన్మకు అర్థం ఏంటి నేను ఎవర్ని ఈ సృష్టి ఏంటి భగవంతుడు ఎవరు ఈ విశ్వం ఎలా నడుస్తుంది అనే అత్యున్నతమైన ఆలోచనలు ఈ స్టెప్పులోనే వస్తాయి అర్థమైందా స్వామి
(08:24) వివేకానంద ఒక మాట అన్నారు. ఆకలితో మండిపోతున్న వాడి దగ్గరికి వెళ్లి మీరు భగవద్గీత శ్లోకాలు ధర్మం గురించి వాడికి చెబితే అతనికి అవి అస్సలు ఎక్కవు. ఎందుకంటే అతని ముందు కావా ఎందుకంటే అతనికి ముందు కావాల్సింది రొట్టె ముక్క ఆకలి తీరడం అందుకే ప్రాచీన కాలంలో అమెరికా యూరప్ చైనా లాంటి దేశాల్లో ప్రజలు కేవలం మొదటి రెండవ స్టెప్ దగ్గర ఆగిపోయారు మిత్రులారా వాళ్ళకి బతకడమే ఒక పోరాటం [సంగీతం] కానీ ఒక్క భారతదేశంలో మాత్రమే అప్పటికే వ్యవసాయం వల్ల ఆహారభద్రత ఉంది.
(08:52) ఇల్లు ఉన్నాయి భయం లేదు. వాళ్ళ బేసిక్ అవసరాలన్నీ తీరిపోయాయి. కాబట్టే మన భారతీయులు ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా ఐదవ స్టెప్ అయిన ఆత్మ సాక్షాత్కారంలోకి అడుగుపెట్టారు. అందుకే వేదవ్యాసుడు వతిశిష్ఠుడు భరద్వాజుడు లాంటి గొప్ప గొప్ప ధార్మికులు [సంగీతం] ఋషులు ఈ గడ్డి మీదే పుట్టారు. తత్వశాస్త్రమైన కామశాస్త్రమైన ఆయుర్వేదం అయినా సబ్జెక్టు కు ఏదైనా సరే దాని పునాది మన ఇండియాలోనే పడింది మిత్రులారా అందుకే ఆ కాలంలో చైనా యూరోప్ తదితర ప్రాంతాల నుండి ఎంతో మంది స్టూడెంట్స్ [సంగీతం] ఇక్కడికి చదువుకోవడానికి వచ్చేవారు.
(09:25) ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన లాజిక్ చెప్తాను వినండి. సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణతో మీకు చెప్తాను. రేపు పొద్దున ఎవరైనా క్యాన్సర్ మహమ్మారికి ఒక అద్భుతమైన మందు కనిపెట్టాలి అనుకుందాం. అతను అక్కడికి వెళ్లి రీసెర్చ్ చేస్తాడు. ఏ సహారా ఎడారిలోనో అమెజాన్ అడవిలోనో లేక జనసంచారం లేని దీవిలోనో కూర్చొని రీసర్చ్ చేస్తాడా? [సంగీతం] చేయడు.
(09:45) ఎక్కడైతే క్యాన్సర్ కి సంబంధించి అప్పటికే గొప్ప గొప్ప పుస్తకాలు నాలెడ్జ్ ఉంటుందో ఎక్కడైతే అతనికి సహాయం చేసే తోటి సైంటిస్టులు ఉంటారో [సంగీతం] అక్కడికే వెళ్తాడు అక్కడే మందు కనిపెడతాడు. ఇక రేపు పొద్దున అతను మెడిసిన్ కనిపెట్టాక ఎవడో ఒకడు వచ్చి అదేంటయ్యా క్యాన్సర్ మందు కేవలం ఆ ల్యాబ్ లోనే ఎందుకు పుట్టింది ఎడారిలో ఎందుకు పుట్టలేదు అని అతను అతన్ని అడిగితే అతను ఎంత మూర్ఖుడో ఒక్కసారి ఆలోచించండి [సంగీతం] మందు ఎక్కడైనా కనిపెట్టొచ్చు కానీ దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ వాతావరణం సౌకర్యాలు ఎక్కడ [సంగీతం] ఉంటే మందు అక్కడే పుడుతుంది.
(10:17) ఇప్పుడు సరిగ్గా ఎగజాక్ట్ [సంగీతం] గా ఇక్కడే ఆ దేవుడి కాన్సెప్ట్ కూడా ఇలానే అప్లై అవుతుంది. అవును ఈ దేవుడు ఈ ప్రపంచంలో ఏ మూల అయినా ఏ దేశంలోనైనా పుట్టొచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు [సంగీతం] కానీ ఒక సాధారణ ప్రాణి ఆ భగవంతుని స్థాయికి అంటే మనం ఇందాక చెప్పుకున్న ఆరు గుణాలు ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం అలాంటివి అంటే ఆ స్థాయికి ఎదగడం అంటే ఆ జీవుడు భగవాన్గా మారాలి అంటే దానికి కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానం ధర్మం వాతావరణం ఆ నాలెడ్జ్ [సంగీతం] ఎక్కడ ఉంది అది కేవలం భారతదేశంలోనే ఉంది.
(10:49) మన భారతదేశంలో ఉన్న గురుకులాల్లో ఆ జ్ఞానం ఉంది. [సంగీతం] వటిష్టుడు విశ్వామిత్రుడు సాందీపని లాంటి గొప్ప గొప్ప గురువులు ఇక్కడే ఉన్నారు. ఆ స్పిరిచువల్ రీసెర్చ్ ల్యాబ్ ఒక్క [సంగీతం] ఇండియాలో మాత్రమే ఉంది. అందుకే ఆ గురుకులాల నుండే భగవాన్ శ్రీరాముడు వచ్చాడు. ఆ గురుకులాల నుండే భగవాన్ శ్రీకృష్ణుడు తయారయ్యాడు. భగవాన్ బుద్ధుడైనా మహావీరుడైనా చివరకు అది ఆదిశంకరాచార్యులైనా సరే
No comments:
Post a Comment