రక్త సంబంధాలు.. రక్తం తాగే సంబంధాలు🙏ఈ కథ చాలా పెద్దదే🙏Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8t6NdUUeN7Q
Transcript:
(00:00) ఆయన వాళ్ళ సంఘర్షణ లేదు ఇప్పుడు మెడ పిసికితేనే సంఘర్షణ దూరంగా ఉన్న వ్యక్తితో సంఘర్షణ ఎట్లా ఉంటుంది దూరం దూరం ఉన్న వ్యక్తే అది మన అనుకుంటున్నాం కదా ఎందుకు అనుకుంటున్నాం మన అనుకుంటే వాళ్ళు ఎట్లున్నా యాక్సెప్ట్ చేస్తే మన వాళ్ళు ఏం చేసినా మన అనుకుంటే ఏం చేస్తున్నారబ్బా నీ గురించి ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా లేకపోతే రాత్రిపూట మీ ఇ మీద బాంబే వేయాలని చూస్తున్నారా [గురకలు] పాపం మరి ఏం చేస్తున్నారు అంత ప్రాబ్లం ఏం చేస్తుంది వాళ్ళు వాళ్ళు ఏం చేయట్లేదు.
(00:35) మాటలు [బెల్] అంటారు కదా వాటి చెవులు ఉన్నాయిగా మూసేసుకో లేదా మాటకి మాట సమాధానం ఇచ్చి పక్కకు జరుగు అట్లా ఇవ్వకే ఈ సందర్శ నేను అన్నది మీరు పర్సనల్ గా తీసుకుంటున్నారు. ఆ అదే తీసుకుంటున్నా పర్సనల్ గా తీసుకోకూడదు తీసుకుంటున్నా తీసుకోకూడదు అది తీసుకోకూడదు అనుకుంటనే కాదు మీరు మీరు ఆ విషయం గురించి ఎప్పుడు ఆలోచించిందనే లేదు.
(00:58) తీసుకోవద్దు అనుకుంటున్నా కానీ మళ్ళీ ఇగో ఈ పోస్టర్ చూడు ఇదే పోస్టర్ ఇంతే నీకు ఇంగ్లీష్ వస్తదా ఐ యమ్ స్టిల్ లెర్నింగ్ మైకెల్ ఆంజిలో ఏజ్ 87 ఇంతే ఉంది. మీరు లెర్నింగ్ మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎవడైతే లర్నింగ్ లో లేడో వాడు ముసలుగా అయిపోయినట్టు లెక్క దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద డెత్ వాళ్ళు మరణం కోసం ఎదురు చూస్తున్నారు.
(01:27) మైక్ లాంజలో భూమి మీద ఉండాలనుకున్నాడు తను చెక్కవలసిన శిల్పాలు ఉన్నాయి కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉండాలనుకున్నాడు ఈవెన్ మరణశేయ మీద కూడా ఒక పోయం రాశడు. అటువంటి మనసు ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచించడం ఆ వ్యక్తి నేను అనుకున్నట్టు ఉండాలి అనుకోవడం మీరు ఒక మాట అన్నాను కదా మాటకు మాటకు సమాధానం ఇవ్వండి అన్నా పర్సనల్ గా తీసుకోకపోతేనే తీసుకోకుంటాను ఆ తీసుకుంటే అన్నానుకో దాంట్లో నేను కరెక్టే అన్నాను మీరు అపార్థం చేసుకుంటే పర్సనల్ గా తీసుకున్నప్పుడు అర్థం లేదు అపార్థం లేదు అపార్థం ఇగో మీకు ఒక విషయం చెప్పనా కట్టె లేకుండా కొట్లాడదాం కత్తి యుద్ధం
(02:04) చేద్దాం ఎంతసేపు చేసినా ఏ గాయం కాగా ఏమ లేదు ఇప్పుడు పర్సనల్ గా తీసుకునే వాడికి గొడవ పెడే రైట్ లేదంట నేను వాళ్ళు మరింత గాయం చేసుకుంటారు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏమంటాడో వాళ్ళ చేతులు లేదు కదా నువ్వు చావనన్న చావు అన్నాడు అనుకో ఇప్పుడు పర్సనల్ గా తీసుకుంటే గొడవ ఇట్లా కతి ఆపేసిండు వాడు ఇప్పుడు ఆపేసి ఏడుచుకుంటే ఇంటికి ఇట్లా అపార్ట్మెంట్లో బెస్ట్ మాకు పక్క ఎవరుఉంటారు [నవ్వు] ఎక్కడ కూడా ఎవ్వరు లేరు ఇప్పుడు హరిపురం పోయిన నేను నీ మనసులోనే అందరూ ఉన్నారు నువ్వే అందరిని ఆహ్వానిస్తున్నావ్ ఎవ్వరు లేరు ఇక్కడ అంటే వీళ్ళ ఊర్లో అందరు మాట్లాడతారు కదా
(02:42) ఎవరు మాట్లాడిన నువ్వు మౌనంగా ఉంటే అందరు ఆపేస్తారు నువ్వు సత్యంలోకి రావాలి [గొంతు సవరించుకోవడం] మనం గమ్మునే ఉంటాం ఇప్పుడు మన గమ్మును ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు గమ్మును ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు ఎక్కడ ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని ఏదో నీవు నా పని నేను చేసుకుంటా నువ్వు వంట పని చేసుకుంటున్నావ్ దాన్ని పని అన్నారు పని పని అది కాదు నువ్వు చేసేది ఏది పని కిందికి రాదు ఇప్పుడు ఎవరైతే గృహిణలు ఉన్నారో వాళ్ళు ఇంటి పని చేస్తున్నారు అది పని కిందికి రాదు అది ఒక బాధ్యత కాబట్టి చేసు చేసుకున్నా ఆ తినకపోతే సస్తం కాబట్టి
(03:17) చేసుకొని తింటున్నారు అది పనికిందికి రాదు పని అంటే లెర్నింగ్ నువ్వు ఏదైనా కొత్త వంట క్రియేట్ చేస్తున్నావా ఈ మధ్యన అప్పుడు నువ్వు పని చేస్తున్నట్టు ఆ దిశగా నువ్వు ఆలోచిస్తున్నట్టు ఇదేంది మొక్కుబడిగా దీనికి ఇంగ్లీష్ లో డైలీ చోర్స్ అని పిలుస్తారు. అంటే గిన్నెలు అట్లే కడుగుతావ్ మనకు తెలిసే తెలిసినవాడిని తెలిసింది [గొంతు సవరించుకోవడం] కాబట్టి అదంతా అన్కాన్షియస్ గా జరుగుతా ఉంటది.
(03:41) ఇప్పుడు పప్పుచారు వస్తది కాబట్టి ఆలోచిద్దాం చేసే కొత్త ఉంట లర్నింగ్ ఉన్న చోటనే మనసు సజీవంగా ఉంటది వర్తమానంలో ఉంటది. ఎప్పుడు ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది నేను ఒక 10 ఏళ్ళు పని చేయపోయినా ఏమి కాదు. కానీ దాంతో సంబంధం పెట్టుకోలేదు నేను ఎవ్రీడే నేను పని చేస్తాను. పని చేయడానికి డబ్బు వస్తదనో పేరు వస్తునో కాదు నా మైండ్ సజీవంగా ఉండాలంటే నేను పని ఒక్కటే మార్గం ఇప్పుడు ఒక మొక్క సజీవంగా ఉండాలంటే నీళ్ళు ఎట్లా పోయాలో నీ మైండ్ మురిగిపోవద్దు అంటే దానికి నేర్చుకోవడం ఒక్కటే ఆహారం పెట్టాలి.
(04:16) ఇది ఇంపార్టెంట్ లేదా నువ్వు ఏది నేర్చుకోకు అసలు వేరే వ్యక్తి లేడన్నట్టు బతకగలగాలి. ఈ రెండిట్లో ఏదనా ఒకటి ఎంచుకో నేను రెండు చేయగలను. ఉమ్ టైం వచ్చినప్పుడు అది చేస్తా ఇప్పుడు వస్తుంది నేను ఏదో ఒకటి కొత్తది ఇప్పుడు ఇప్పుడు కూడా ఓ పెయింటింగ్ వేద్దాం అని బోర్డు తయారు చేసుకున్నా ఎవ్వరు లేరు చూసేవాళ్ళు అభినందించేవాళ్ళు లేరు తిట్టేవాడు తిట్టుకుంటాడు బాధపడేవాడు బాధపడతాడు నన్ను అనేవాడు అనుకుంటాడు నేను అనుకుంటా అరే వాళ్ళ జీవితంలో నేను ఎంత ఇంపార్టెంట్ నా గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటా నేను నేను అనుకుంటే ఒక పరమహంస అనుకుంటా నా మనసులో ఎవరనా ఆలోచన వస్తే ఒక జ్ఞాని
(04:59) మాత్రమే నా మనసులో తలుక్కొని మెరుస్తాడు. మా బామరిది ఏమ ఉన్నాడు వాళ్ళు ఎవరు అసలు నేను గుర్తించే స్థాయిలో లేరు వాళ్ళు సో నీవు బురదలో బొర్లాడితే నీకు ఎట్లానే ఉంటది అందుకని మనుషులతో లింక్ పెట్టుకొని మనుషుల గురించి ఆలోచించి వాళ్ళు నా సొంతం అనుకునేవాడు సంకనాకిపోతాడులే అన్ననుంచి బయటికి రాలేకపోతాడు ఇంపాసిబుల్ అది అది ఊబి రెండోది రియల్ ఊబి కాబట్టి కాబట్టి నిజంగా ఉంది కాబట్టి పోతున్నాం.
(05:34) ఈ ఊబి జస్ట్ మేలుకోగానే వెళ్ళిపోతుది. అసలు ఎదుటి వ్యక్తి ఎట్లఉంటే అట్లా ఎందుకు ఉంచకూడదు. నీకేమన్నా ప్రాబ్లం్ వస్తే నువ్వు ప్రొటెస్ట్ చెయ్ ఎదుటి వ్యక్తి కూడా మనల్ని బాధ పెట్టే నైట్ లేదు కదా నేను ఎవరు పొడుస్తున్నారా నేను అంటున్నది ఏమన్నా అరే మాటల వల్ల బాధ ఎందుకు పడతారు బాధపడతా అసలు అసలు ఉత్త మాటలు అవి ఇప్పుడు సినిమా సినిమాలో ఒక హీరో హీరోయిన్ తో డైలాగ్ అ నువ్వు బాధపడతావా అది మనకు అనలేదు అంటే నేను అనలేదు అనుకో ఆ మనల్ని అనలేదు ఎవరు నిన్ను అంటారు చెప్పు నీవు ఎవరో నీకు తెలిస్తే నిన్ను ఎవరు అనలేరు.
(06:10) నీవు ఎవరో నీకు తెలియక ఎవరెవరు అన్నది నువ్వు అనుకుంటున్నావ్. మనల్నే అంటారు కదా మన కాదమ్మ ఇప్పుడు ఇప్పుడు దానికి ఒక పేరు మీ పేరు ఏం పేరు ఏదో వేణి అనుకుందాం ఇప్పుడు ఎవరో అన్నారు రుబీనా బాగున్నావ్ అన్నారు నువ్వు ఏం చెప్తావ్ దానికి నేను కాదు అట్లంది ఏమనా తిడితే నేను కాదని చెప్పు మన మనసుకు మనమే చెప్పుకోవాలి కాదు ఆమెకే చెప్పు ఇప్పుడు దొంగము అంటే అనుకుంటున్నావ నేనైతే కాదు మరి నువ్వు ఎవరిన ఎవరిని అనుకుంటున్నావ అని చెప్పు కాని దాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నావ్ ఇప్పుడు నన్ను రుబ్బినా అన్నది తినకుండా పడుకుంటావా అక్కడితో పాయే కదా ఇంటోళ్ళ [నవ్వు]
(06:47) అది సీ మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు ఊర్లల్లో అంతా పల్లెటూర్లు బాగున్నాయి పల్లెటూర్లో మనుషులు బాలేరు. వాళ్ళంతా 90% మురిగిపోయిన మైండ్లే ఉన్నాయి. అది ఒక పాట ఉంటది మూలకున్నవి మురిగిపోతున్నవి సంచరించేవి శక్తితో ఉన్నవారు వాళ్ళు అంత ఏమి నేర్చుకోకుండా సంవత్సరాలు స ముసలుడు ఉంటాడు వాడు ఏది నేర్చుకోతే అప్పటికి 60 ఏళ్ళ అయితది ఇ వాడి మనసులో వచ్చి కూర్చుంది వాడి బామరిది వాడు పొద్దున్న లేస్తే వాడి మైండ్ వాడినే చూస్తా ఉంటది.
(07:21) ఇ వాడి గురించే ఆలోచిస్తది వాడి గురించే మాట్లాడుతది వాడు అటు ఇటానే గొడవ అయతది వాడితోటి ఇంక ఇంతకుమించి వాడికి వేరే ఆలోచిస్తలేడు వాడు ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని నీ ఈ రూమ్ లోపట ఒక పెద్ద ఏనుగుని తెచ్చి పెడితే నువ్వు ఎటు చూసినా ఏనుగ కనిపిస్తది. అట్లా నీ మనసులోపట ఒక మనిషిని తెచ్చి కూసోపెట్టుకొని ఇంక నువ్వు ఎటు చూసినా ఆ అమ్మాయి కనిపిస్తా ఉంటది.
(07:42) ఇప్పుడు ఇప్పుడే ప్రేమలో పడ్డ అమ్మాయికి ఎటు చూసినా అబ్బాయి కనిపిస్తా ఉంటది. ఆ తర్వాత వీడు ఎప్పుడు పోతాడు అనిపిస్తది వేరే సంగతి [నవ్వు] వదిలించుకోవడం రాదు అట్లా సో మనిషితో ఉండడం అంటే మనిషితో అటాచ్మెంట్ ఉండమని కాదు మనిషికి ఏదైనా అవసరాలు ఉంటే తీర్చడానికి అట్లా ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నెన్నో అంటున్నాడు ఒకసారి నువ్వు ఎన్నన్నా ఒక్కసారి నువ్వు ఎన్నన్నా నాకు ఓకే అనలేవు నా మా అమ్మాయివి నువ్వు నా గురించి నువ్వు ఏమనుకున్నా అది ఓకే నీకేమన్నా అవసరం ఉందా నాతోటి అని అడుగుచు అంతే నేను కోప్పడొద్దు అన్నట్లే కోప్పడు తిట్టు డు వాట్ ఎవర్ యు వాంట్ కానీ
(08:27) పర్సనల్ గా తీసుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడినం లేదా ఇప్పుడే మనఇద్దరం కొట్లాడిం తప్పేమ లేదు గొడవ పడడంలో తప్పేమ లేదు. కానీ గొడవ ఎండైన మరక్షణమే అది నువ్వు క్యారీ చేస్తున్నావా క్యారీ చేస్తున్నావ అంటే నువ్వు గొడవ పడడానికి అర్హత లేదని ఇప్పుడు కత్తి యుద్ధం చేసుకుంటే మధ్య మధ్య నీచ నువ్వే కోసుకున్నావ అనుకో నువ్వు కత్తి ముట్టుకోవడమే మంచిది ముట్టుకోపోవడమే మంచిది.
(08:50) వంట చేసుకుంటే చేసుకుంటే నువ్వు చీరలు కాల్చుకుంటున్నావ్ అనుకో నువ్వు వంట దగ్గరకి పోవడం మంచిది గొడవలు పడుతూ ఆ గొడవ యొక్క సారాంశాన్ని నువ్వు క్యారీ చేసుకుంటూ పోతున్నావ్ అనుకో ఇప్పుడు గొడవ ఎప్పుడో అయిపోయింది పావు గంట కానీ ఇప్పుడు 10 అవర్స్ బాధపడితే ఆ అందుకని నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళతోనే ఉండాలి.
(09:10) అప్పుడే నువ్వు ఎవరో తెలుస్తది. వీళ్ళందరూ అంటున్నారు అటువంటిది ఏమి లేదు అని చెప్పి ఇ సిగ్గు లజ్జ లాంటిది ఏమి లేదు అంటే ఆ ఉంది కొంచెం అట్లా అంటే సింపుల్ గా ఆన్సర్ అప్పుడు ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది పెద్ద ఎదురు మాట్లాడుతున్నావ్ అంటారు లేదు వాడు ఇందానికి చెప్తున్నాడు అంతే అట్లా అంటే కొంచెం నువ్వు బ్యాలెన్స్ ఉంటే తద్దు నేను గొడవ పడద్దు అనట్లే పిల్లలు ఆ విషయం ఆ విషయం అందరూ ఊగిపోతారు ఇక్కడ విషయం సో నేను ఎప్పుడు వ్యక్తిగత నేను ఎప్పుడు వ్యక్తిగత విషయాల మీద నాకు నిజంగా ఆసక్తి నేను నేను గొడవ పడితే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గొడవ పడ్డా
(09:49) నాకు ఎరు ఎవరైతే వర్క్ చేయరో నా దృష్ట వాళ్ళు డెడ్ నేను చచ్చిపోయిన వ్యక్తులతో ఉండనేను ఇది నా నిర్ణయం ఎవరైతే నిరంతరం వర్క్ చేస్తారో ఏదో నేర్చుకుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళని నేను మనుషులుగా పరిగణిస్తాను. మిగతా వాళ్ళంతా నడుస్తున్న మృత మృతదేహాల కింద లెక్క ఆ నాకు నేను ఉండను వాళ్ళతోటి ఇది నా నిర్ణయం.
(10:13) ఇప్పుడు నా లైఫ్ లోకి ఎవరో వస్తే వాళ్ళు ఆ పరించి పక్కక జరిగి మెల్లగా పరిచింతనలో పడ్డారు అనుకో నాకు కోపం వస్తది. పర్సనల్ గా కాదు ఇలా ఉండకూడదు పనిలో పడవు పరిచింతనలో పడతావ ఎందుకు అని చెప్పే ప్రయత్నంలో నేను అరుస్తానేమో నేను ఎవరి మాటలు తీసుకోను నేను ఎవరో నాకు తెలుసు కాబట్టి నాకు కొంచెం కూడా గాయం ఉండదు. ఆ నన్ను బాస్టడ్ అన్నా ఐ డోంట్ మైండ్ నేను కాదని తెలిసిపోయిన తర్వాత అయిపోయింది గొడవ పడితే ఎట్లా తీసుకోను అయ్యో వాడుఎవడు అంటే నేనుఎందుకు అనుకుంటా వాడు ముందు వాడికి నోరు ఉంది వాడు ఏమని అంటాడు నన్ను మెచ్చుకునే వాళ్ళకి నేను ఎవరో తెలిీదు నన్ను తిట్టే వాళ్ళకి నేను ఎవరో తెలియదు.
(10:53) నిజంగా నేను ఎవరో తెలిసినవాడు పని చేసుకుంటాడు. నిజంగా నన్ను గుర్తిస్తే వాడు నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా వాడు డిస్టర్బ్ కాకుండా పని చేసుకుంటాడు అట్లా సో అందుకని ఒక వ్యక్తిని అసలు వ్యక్తుల గురించి ఆలోచించే వాడంతా వాళ్ళంతా రోగం ఉన్నట్టే నా దృష్టిలో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ సం ప్రాబ్లం డిసార్డర్ అది కోట్ల మంది ఉన్నారు నీ సమక్షంలోకి ఎవరు వస్తే వాళ్ళని పట్టుకొని ఊలాడతాం అరే రామ వదిలేవాళ్ళని ఒక్క వ్యక్తి అయినా అయిపోయింది జీవితం సంకనాకపోవడం బిగిన్ అయితది అక్కడనే ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది చాలా మొక్కలోనే దీన్ని తుంచి వేయాలి.
(11:37) ఇప్పుడు నేను ఉన్నాను అనుకో అవుట్ ఆఫ్ కంపాషన్ే చెప్తాను నేను అయినా ఎవరనా పరిచింతనలో ఉన్నారనుకో నేను వ్యక్తిగతంగా నేను ఏ పని చేయను అట్లా ఊరికే మనం ఉంటాం కదా రాళ్ళతో రప్పలతో ఉన్నట్టు రాళ్ళతో రప్పలతోన ఉన్నట్టు ఉంటాను అంతే సో ప్రతి ఒక్కరితో ఎమోషనల్ అటాచ్మెంట్ అసలు అటాచ్మెంట్ వద్దు మరి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంది నాన్సెన్స్ నేను గంట సేపైనా కొట్లాడతా ఆ కొట్లాట ఎండ్ అయిపోతది కదా పోయి హాగా సినిమా చూసి పడుకుంటుంది నాకు ఏమ ఉండదు అందుకే నేను కొట్లాడొచ్చు నాకు రైట్ ఉంది డిస్టర్బ్ అయ్యేవాడు అసలు మనుషులతో ఉండకూడదు ఇది నా సలహ అది ఇంటివాళ్ళు గాని
(12:15) బయట వాళ్ళు గాని నువ్వు వేరే వాళ్ళ మాటలకి ప్రాధాన్యత ఇచ్చి డిస్టర్బ్ అయ్యేవాడివైతే నువ్వు దయచేసి మాట్లాడకు చెడిపోతది నీ లైఫ్ ఆ నేను బర్రెనైతే బురదైనా ఓకే పందే పందికి బురదతో పన ప్రాబ్లం లేదు అది పండుకుంటది ఆయన నేను కొంతవరకు ఈ విషయంలో పందిలాగా ంటా నేను ఎవ్వడి మాటలు నన్ను డిస్టర్బ్ చేయవు ఎవ్వడు నన్ను డిస్టర్బ్ చేయలేడు ఎవ్వడు నన్ను ఇన్సల్ట్ చేయలేడు.
(12:42) నేను ఇంకా చెప్తున్నా నా గురించి ఏం చెప్పుకుంటారో చెప్పుకోపోండి. ఎంత గలీజ్ గా అంటే అంత గలీజ్ చెప్పుకోకపోండి అసలు నేను కేర్ చేస్తలేను దాన్ని జస్ట్ మీరు మీ లైఫ్ ని వేస్ట్ చేస్తున్నట్టు లెక్క నా గురించి మాట్లాడితే ఏదో రోజు అట్లీస్ట్ నా పేరు ఉచ్చరించారు కాబట్టి ఆ కాస్త పుణ్యంఅన్న చిక్కుతది మీకు అంతకుమించి వేరే ఏమ లేదు.
(13:03) అందుకని స్పష్టతలోకి రావాలి. నా హోల్ లైఫ్ లివింగ్ అండర్స్టాండింగ్ లో మనిషికి ఉన్న ఆర్థిక సమస్యలు అవన్నీ పక్కన పోయినా అతి పెద్ద సమస్య పరచింతనని వేరేవాడికి నువ్వు విద్ద పీఠ వేశవా నీ మనసులో జీవితం మెల్లగా పతనం అవుతది అశాంతి వస్తది డిస్టర్బెన్సెస్ వస్తాయి కోపం వస్తది కన్నీళ్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి బికాజ్ లోపట ఒక మనిషి కూర్చొని వాడు నీకు మాస్టర్ అయి కూర్చున్నాడు.
(13:31) నేను అంటుంది ఎవరు ఎట్ల పోతే నీకే వదిలేయ్ ఎవరిది వాళ్ళు చూసుకుంటారు మనం అన్నిటిని సరి చేయడానికి లేము ఇక్కడ నీ జీవితాన్ని సరి చేసుకో ఆ అట్లా ఎవరిది వాళ్ళు చూసుకోవాలి వేరే వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫేర్ అయ్యేవాడు ఎవడైనా సరే వాడిని తీసి బయట నొక్కాల్సింది. ఇంటి సభ్యులు అన్నప్పుడు మనం చెప్పడం మన ధర్మం అట్లా అంతవరకు అయినా సరే వినలేదునుకో టాటా బాయ్ బాయ్ ఇక్కడ ఎవ్వడు ఎవడికి శాశ్వతం కాదు.
(14:03) మనం అట్లా బాండ్ రాసుకొని పుట్టలేదు. వర్క్ బేస్డ్ అగ్రీమెంట్ రియల్ అగ్రీమెంట్ వద్దనుకొని పోయినా కావాలని వచ్చినా యక్సెప్ట్ చేయమంటారు అసలు వచ్చినా పోయినా నీకు దూరంగానే ఉన్నారు వాళ్ళు నీ మీద వచ్చి కూర్చుంటలేరు కదా నీకు కొంచెం దూరమే ఉన్నారు దూర ఇక్కడ ఉన్నా అమెరికాలో నీకు కొంచెం దూరంగానే ఉన్నారు వాళ్ళు నీ థాట్ ప్రకారమే నీకు చాలా దగ్గర ఉన్నారు.
(14:29) సో నిన్ను డిస్టర్బ్ చేస్తుంది మనిషి కాదు ఆ మనిషికి సంబంధించిన నువ్వు ఏర్పరుచుకున్న ఒక ఆలోచన నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఈ ఆలోచన క్లియర్ అయితే ఆ మనిషి క్లియర్ అయిపోతుంది. ఉదాహరణకి నాకు నచ్చినట్టే ఆ ప్రవర్తించాలన్న ఆలోచన ఆ మనిషికి నువ్వు అటాచ్ చేస్తే నువ్వు ప్రవర్తించకపోతే ఎదుటి వ్యక్తి నీకు కోపం వస్తది. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నాకు ఓకే అని నువ్వు పెడితే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నీకు ఓకే అనిపిస్తది.
(14:49) అప్పుడు బాధ ఉండదు. ఇక్కడ లోపట అతని గురించి నువ్వు కరెక్ట్ గా అనుకుంటున్నావ్ కాబట్టి సరే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచించి బాధపడి ఏమ వస్తది నాకు అర్థం కాని విషయం అది. ఇట్లా బాధపడితే బాధపెడుతు ఎవరు ఎవరిని బాధ పెట్టరండి అదే చెప్తున్నా మీకు దాన్ని మీరు బాధ అనుకుంటున్నారు ఓన్లీ ఎవరనా నన్ను బాధ పెట్టిరు అంటే గిచ్చిర్రా అని అడుగుతున్నా నేను ఆ గిచ్చలేదు నేను ముట్టుకున్నారా ముట్టుకోలేదు మరి అదంతా నువ్వు పెట్టుకునేది వాళ్ళఅన్న మాటల్ని నువ్వు పట్టుకొని నువ్వు దానికి మంచి మేకప్ వేసి నువ్వు దాని మీద నీ మీద రాసుకున్నావ్ ఎందుకు పని లేదు కాబట్టి
(15:27) అట్లా ఓ లెర్నింగ్ ఆగిపో పోతే ఇదంతా వస్తది. సరైన పని అంటే నేర్చుకుని పని అంటే మళ్లా అన్కాన్షియస్ చేసేది కాదు. నేర్చుకునేది ఏదో మన జీవితంలోకి ఆహ్వానించాలి ఒక పాట నేర్చుకోవాలి ఒక కుట్లో ఇక్కడ నేర్చుకోవాలి డబ్బు సంపాదించాలి. లేకపోతే యోగా నేర్చుకోవాలి ఎవరనా అడిగితే నేను నాకు వర్క్ ఉంది ఏమన్నా పని నాతోటి అంటే నువ్వు ఎట్లాంటి పనిలో కనబడాలంటే అయ్యారండి ఆ పనిలో కనబడితే నీ జోలికి ఎవరు రారు.
(15:57) అసలు నేనుంటా ఎవరి దిక్కు చూడకూడదు మనిషి నిజంగా మనిషివైతే కచ్చితంగా కొన్ని చేయాలి అదర్వైస్ మనిషి కాదు వాడు దున్నపోతే ఇంకేదో మనిషి రూపంలో సంచరిస్తున్న దుర్మార్గుడు వాడు నీ ప్రెసెన్స్ ఆహ్లాదకరంగా ఉండాలి. అట్లా ఉంచుకోవాలి ఇది ప్రయత్నం చేయవలసింది మనకి స్కూల్లో చెప్పరు ఇంట్లో చెప్పరు బయట చెప్పరు. అందరూ అలా ఉంటున్నారు కాబట్టి అదేదో నార్మల్ సీగా ఉంటది.
(16:24) మీకు ఎవరెవరితో గొడవలు ఉంది అంటే వాడు చెప్పే నాకు వీళ్ళ వీళ్ళతో గొడవ ఉంది వీడు ఏదో పెద్ద గ్రేట్ అయిపోయింది. నేను నాకు ఎవడితో గొడవలు లేవు. నాకు పని మీద ఆసక్తి ఉంది. ఒక అడవిలో ఒక ఫ్లవర్స్ ఇట్లా ఇస్తా ఉంటది ఒక చెట్టు అట్లాంటి ఒక ఫ్లవర్ చెట్టులాగా ఉంటాను నేను ఇది నా నిర్ణయం ఇది వేరేవాళ్ళకి సంబంధం లేదు. మనం మన జీవన విధానానికి ఎవ్వడు అప్రూవల్ అక్కర్లేదు.
(16:49) ఒక వ్యక్తి నేను చెప్పింది ఒప్పుకోవాలి అనుకోవడంతోనే ప్రాబ్లం స్టార్ట్ అయితది ఎందుకు ఒప్పుకోవాలి అసలు అవసరం లేదు అందుకని పరచింతన పోవాలి నేను ఒకవేళ నన్ను మరణించే ముందు ఎవరన్నా ఒక్క మాట చెప్పు అంటే ఒక్క మాట నేను చెప్తా మనిషిని నాశనం చేసేది పరచింతన వేరేది ఏది లేదు నువ్వు పని చేయి చేయకపో ఎట్లా అడ్డ తింటావో అది వేరే సంగతి స్నానం చేయి చేయకపో డబ్బు సంపాదించు సంపాదించకపో వీటి వల్ల ఏ సమస్యలు రావు వాటి వల్ల ఉన్నాయి తాత్కాలికంగా వస్తాయి.
(17:20) కానీ పరచింతన అన్నది అంటే ఒక పర్టిక్లర్ గా పరచింతనలో స్పెసిఫిక్ పర్సన్స్ ఉంటారు. పరచింతన ఎప్పుడు అబ్స్ట్రాక్ట్ గా ఉండదు. డ్రీమ్ లాగా ఉండదు పరచింతనలో ఏ పర్సన్ గురించి అని క్లియర్ గా మైండ్ కి తెలిస్తేనే పరిచింతన ఉంటది. నేను ఒక ఆలోచిస్తున్నాను ఎవరి గురించో నాకు తెలియదు అన్నది లేదు. ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఫిక్స్ అయిన తర్వాతనే దానికి నీ యొక్క ఫిలాసఫీ అబౌట్ దట్ పర్సన్ ఆట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ అయితే అతను ఇలా ఉండాలి అతను నేను వచ్చినప్పుడు నవ్వాలి నా గురించి అతను ఇలాగే చెప్పుకోవాలి నేను వచ్చినప్పుడు అతను ఇట్లా లేచినప్పుడు ఇవన్నీ నువ్వు
(17:53) ఆట్రిబ్యూట్ చేసిన ఫిలాసఫీలు ఇ దీనికి అగైనస్ట్ గా అతను ప్రవర్తించడం మొదలు పెట్టిన తర్వాత స్టార్ట్ అయింది చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూసి చాలా రాసుకుంటారు. వాడు ఇంటర్మీడియట్ కి వచ్చినాక ఒక్కొక్కటి బ్రేక్ చేస్తా ఉంటాడు ఇప్పుడు నాకు చెప్పకుండా బయటికి పోవద్దు నా బంగారు చెప్పకుండా వీకెండ్ రోజు బ్రేక్ అయింది. దానితో కోపం వచ్చింది.
(18:16) దాంతో గొడవ పడ్డాం అప్పుడు అటాత నువ్వు ఎవరు నీకుఎందుకు చెప్పాలన్నాడు ఇంత మాట అన్నాడు కథం ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా నేను అంటున్నది వదిలేయండి మనుషుల్ని కొంచెం అంతే పరచింతన అంటే పరచింతనే అంటే మనకి సరైన పని లేక మనం మనకు మన జీవితం పట్ల మన గ్రిప్ లేక ఇప్పుడు ఏదన్నా ఆ ఏదన్నా మనం వస్తువు కొన్నప్పుడు కార్ కి యడెడ్ అట్రాక్షన్స్ వేసుకుంటాం కదా అట్లా అంటే అది బాలేదని ముందే ఫిక్స్ అయ అట్లా మనం బాలేం దానికి ఇప్పుడు ఏదో మసాలా కావాలి అంటే నీకు ఒకరి గురించి ఆలోచించకుండా ఉండగలిగే ఒక సామర్థ్యం కోల్పోయిన
(19:00) అప్పుడు ఇమ్మీడియట్ గా మైండ్ పట్టుకుంటది పట్టుకుంటది అంటే ఫిజికల్ గా కాదు వాడిని పోయి ఆవహిస్తది అన్నమాట ఇంకా ఆ మనిషిని నా అనుకుంటావ్ అంటే మనలో ఉన్న ఎంటీనెస్ ఆ ఎంటీనెస్ ఇంకా పిల్లలు టీనేజ్ లానే పేరెంట్స్ నుండి దూరం ఉండాలి దూరం అసలు అందరూ దూరమే ఉన్నారు అంటే మనకు కూడా తెలుసు సార్ మనం కూడా టీనేజ్ ఉన్నప్పుడు అట్లానే అట్లానే ఉంటారు దూరమే ఉంటారు అందరూ ఎవరు వచ్చి మన వాళ్ళ కూర్చోరు.
(19:27) అందుకని మీరు హాయిగా మీ పని మీరు చేసుకోండి. నేను చెప్పేది మీరు పాటిస్తే నేను అనుకోవట్లేదు. [నవ్వు] ఆలోచించండి ఆ లేదు ఆ ఆ పాటిస్తే ఆనందం పాటించకపోతే లైఫ్ అంతే టైం చచ్చిపోయేటప్పుడు కూడా ఏదో బాధ ఉంటది ఆయగయి అంత ఒకటేసారి పాటియారు చాలా టైం పడతది టైం పడుతది అంటే అది నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటే బంగారం లాగా అనుకుంటే అప్పుడు ఓకే సరే [గురకలు] ఈ వాక్యమ ఈ ఎంటీనెస్ అసలు ఎందుకు మనిషిలో వస్తుంది ఇప్పుడు వాడు ఏం ఏం చేయాలో అది పక్కన పెట్టబడ్డది.
(20:04) అంతే అంతకుమించి ఏమ లేదు. కర్తవ్యము పక్క తన ధర్మము తన కర్తవ్యము తన బాధ్యత అవన్నీ పక్కకు జరిగినయి ఖాళీ సమయం ఉంది ఇప్పుడు ఆ ఖాళీ సమయాన్ని ఎట్లా ఫీల్ చేయాలి? ఇప్పుడు మా ఒక కజిన్ ఉండే కొన్ని విషయాల్లో అతను నాకు చాలా ఇష్టం. అట్లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. తను చాలా మంది రూమ్స్ లో ఉండి ఉండి ఉండి ఫైనల్ గా డబ్బులు లేవు ఫైనల్ గా ఏదేమైనా నా సొంత రూమ్ నాకు ఉండాలిరా అని అనేవాడు కొంత అడ్వకేట్ అయి కొంత అయిన తర్వాత హి హస్ గాట్ హిస్ ఓన్ రూమ్ అసలు అట్లాంటి రూమ్ ఎప్పుడూ చూడలేదు నేను నా జీవితంలో అసలు ఎవరు చూడుచుండారు అసలు ఆ రూమ్లో వస్తువులే ఉండవు
(20:48) మ్ ఏమ ఉండదు చిన్న మూలెక్క కొన్ని పుస్తకాలు ఉంటాయి ఏది అత్యంత ఆవశ్యకమో అది తప్ప ఏది ఉండదు రూమ్ ఎప్పుడు నీట్ గా ఉంటది క్లీన్ గా ఉంటది ఎంటీగా ఉంటది. స్నానం చేస్తే టవాల్ ఎక్కడి నుంచి తీశాడో స్నానా అక్కడే ఆరేస్తది ఈ సంవత్సరం ఎక్కడ ఎట్ల ఉందో రూమ్ నెక్స్ట్ ఇయర్ అంతే ఉంటది. ఇక ఈ రూమ్లో ఈ రెండు పుస్తకాలు చదివేది అయిపోయింది.
(21:15) వేరే పుస్తకాలు అవే చదువుతా ఉంటాడు. ఒక పుస్తకం చదివేది అయిపోయింది. అది పుస్తకాలు కట్టక కిందికి పోతది. పైన చదివే పుస్తకం ఉంటది. ఈ తొమ్మిది పుస్తకాలు అట్లే ఉంటది. ఒకవేళ ఈ తొమ్మిది పుస్తకాలు చదవడం అయిపోయి అర్థం చేసుకోవడం అయిపోతే దాన్ని ఒక కార్టన్ బాక్స్ లో పెట్టి ఆ సెల్ఫ్ మీద ప్యాక్ చేసి ఉంటది అంతే సో అబ్సల్యూట్ గా సైలెన్స్ ఎంత ఎక్స్ట్రార్డినరీ సైలెన్స్ ని అనుభవిస్తున్నాడు అంటే అసలు అంత స్వార్థమై ఉండాలి మనిషికి అసలు ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తది అన్నట్టు ఇంకొకటి చెప్తా ఆయన గురించి ఆఫీస్ అయిపోగానే ఇంటికి వస్తది గంట సేపు స్నానం చేస్తాడు
(21:56) ఇదేంటి ఎంజాయ్ చేస్తాడు లైఫ్ అసలు అసలు వేరేవాడికి ఖర్చు చేయడు వాడు సమయాన్ని ఇప్పుడు బంధువులందరూ వచ్చారు భోజనం కంటే నేను రాను ఆల్రెడీ ఈరోజు శనివారం అని చెప్తాడు. బయటికి వెళ్లి మంచి తనకు నచ్చిన హోటల్లో మంచిగా తింటాడు. అసలు నేను అడిగాను ఎందుకు ఇట్లా అంటే వాళ్ళు పిచ్చిము అడుగులురా తింటుంటే తిననియరు ఎక్కువ వేస్తారు ఆ ఆ సోది పెడతారు అదంతా నాకు వద్దు.
(22:23) నా చాలా ఏళ్ళు ఈ పనికి రాని మానవ సంబంధాలు అయిపోయింది నాకు వాడంటే కోపం లేదు డబ్బులు కావాలంటే మో మీద పరేస్తా వాడు కావాలంటే పార్టీ కూడా నేను డబ్బులు ఇస్తాను నేను బోను తర్వాత పొద్దున్నే లేస్తాడు లేచి బెడ్డు మీదనే ఒక హాఫ్ అంతా మంచిగా కూర్చుంటాడు. అసలు అంత పీస్ ఎప్పుడో 10 ఓ క్లాక్ కి వెళ్తాడు ఆఫీస్ కి ఆ 5:30 కి లేచి హాయిగా కూర్చుంటాడు ఒక బుక్ చదువుతారు ఇట్లా మెల్లగా నడుస్తాడు మంచి ఇట్లా మంచిగా కూర్చొని మళ్లా స్నానం చేసిన ఒక ఐదు నిమిషాలు కూర్చొని పాటలు గీటలు ఏమ ఉండవు అబ్సల్యూట్ పీస్ ఉంది దానికి ఆ తర్వాత మంచి ఇట్లా చొక్క పెట్టుకొని
(23:06) కుందట్లు పెట్టుకొని చెప్పులు వేసుకొని ఇద్దరు నడుచుకుంటూ లేకపోతే బండ వేసుకొని మెల్లయి ఒక టీ తీసుకొని హాయ కళ్ళు మూసుకుని వాడికి ఎవ్వరి గురించి చింత లేదు వదిలేసిండు సమాజాన్ని వాడు ఒకటే మాట చెప్తాడు నాకు ఇంట్రెస్ట్ లేదు మనుషులు అంటే నాకు కోపం లేదు కానీ ఇంట్రెస్ట్ లేదు ఎవడనా నా దగ్గరికి వస్తే ఆ ఏరా ఎక్కడున్నావ్ ఇంట్లో ఉన్నావా అంటే ఇంట్లోనే ఉన్నా కలుద్దాం అంటే బయట కలుద్దాం [నవ్వు] నైట్ ఎక్కడుంటారు జాబ్ చేస్తున్నా ఆ ఐ మీన్ నేను ఈ రూమ్లో వద్దు కంఫర్ట్ ఉండదు మీకు
(23:50) అక్కడేం వసతులు లేవు కంఫర్ట్ ఉండదు నేను ఒక హోటల్ రూమ్ చూస్తా అందులో హాయిగా ఉండండి బిల్ నేనే కడతా మళ్ళీ పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ ఫోన్ చేస్తే వచ్చేస్తా బయటికి ఆ అంటే నీ రూమ్ చూపి చూపిస్తా ఉండేది లేదు. ఫస్ట్ే చెప్తాడు ఏ వస్తువు ముట్టుకోవద్దు ఆ చూడడానికి వచ్చిన చూడండి వెళ్ళిపోండి ఆ క్లియర్ అన్నమాట అంటే వస్తువులు ముట్టుకో ఆహా చేసుకోవట్లేదు మ్యారేజ్ ఎంత ఏజ్ ఎంత గుర్తులేదు నాకు ఇప్పుడు మీ ఏజ్ ఆ అంతే అంతే ప్రశాంతంగా ఉంటాడు అంటే నేను అంటున్నా ప్రతి మనిషి ఏదో టైంలో అట్లా ఏకాంతంలోకి రావాలి.
(24:23) మ్ మంచిగా చదువుకుంటాడు. మ్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఒక్కడే మంచి మంచి పుస్తకాలు సజెస్ట్ చేస్తే ఫ్రెండ్స్ గానీ వాళ్ళ సీనియర్స్ కానీ కొనుకొచ్చుకొని మంచిగా ముందు పెట్టుకొని ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తారు క్వాలిటీగా ఆ ఏకాంతంలో తాగి తిరిగి వ్యభిచారం కూడా చేయొచ్చు ఆయనకి ఒంటరితనం అనే ఫీలింగ్ రాదు అసలు ఎవరు లేరు తను మనుషుల కంటే మానవ సంబంధాల కంటే క్లైంట్స్ ని ఇష్టపడతాడు.
(24:51) అక్కడ పని ఉంటది. కొంత డబ్బు వస్తది ఇతను ఏదో చెప్తాడు. ఇంటర్వలతో ఎప్పుడు మ్యూజన్స్ ఉంటాయి సో అతనికి తెలుసుకున్నాడు అది ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటాడు. ఏమంటారు మ్యాథమెటికల్ గా మాట్లాడుతాడు [గొంతు సవరించుకోవడం] పెళ్లికి రావాలి నేను రాను అట్లా కాదు రావాలి సరే వస్తాను వచ్చి కలిసేసి వెళ్తాను వస్తాడంటే వస్తాడు డ్రైవర్ ని వేసుకొని కార్ ని వేసుకొని వచ్చాడా ఒక ఐదు నిమిషాలు అందరికీ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ అంటే బాయ్ వెళ్ళిపోయిండు అంతే లేడు అద అప్పుడే పోతున్నావ అంటే 10 డేస్ ఉన్నా వన్ డే ఉన్నా నిమిషం ఉన్నా
(25:36) ఇంతే నేను ఎంతసేపు ఉన్నా చేసేది ఏమ ఉండదు. ఎవరికి ఏం కావాలో అది చూస్తాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది అది మళ్ళ నా ఆటో బ్యాక్గ మిస్ అవుతే తెలుస్తుంది. [నవ్వు] ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు నేను అంతే ఇప్పుడు వాడు ఎవ్వరు లేకుండా ఏకాంతంగా ఉన్నాడు నేను అందరి మధ్యన ఏకాంతంగా ఉంటున్నా బోత్ ఆర్ సేమ్ అంటే ఇద్దరము అనుభవిస్తున్న స్థితి ఒకటే చూడడానికి వేరన్నమాట వాడు గ్రౌండ్ లో కూర్చున్నాడు హాయిగా నేను పూల చేతుల మధ్యన కూర్చున్నాను మీరు మనుషులని కాదు ఆలోచననే అటాచ్ చేయ లేదు మేము ఒకటే రూమ్లో కొన్ని సంవత్సరాలు ఉందాం ఇద్దరా అసలు ఎప్పుడు మాట్లాడుకోలే
(26:18) అవసరమైతేనే ఎట్లా ఉండేది మా మధ్యన కాన్వర్సేషన్ అంతే చాయరా చాయ తాగుదామా ఆ ఈరోజు వద్దు అయిపోయింది అక్కడితోటి అరే రావచ్చు కదరా బాయ తాగవచ్చు కదా అసలు ఆ డిస్కషన్ే లేదు రేపు పొద్దున తొమ్మిది గంటలకు డవం మేము చిన్నప్పటి నుంచి కలిసి మస్త ఆడుకున్నాం మల్ల మ్ కానీ సిట్టికి పోయినాక అట్లాంటి రూమ్ మేట్ దొరకడం నా అదృష్టం నేను ఆత్మకథలు రాసుకున్నా అంటే వాడంతా క్లియర్ గా ఉండటం వల్ల నాలో క్లారిటీ వచ్చింది.
(26:44) నేను నేను పెద్ద ఏమంటారు చితిలి పడిపో నేను. అంటే కొంత గిలికి జోక్లు వేసి ఆ టైపు నేను కొంత ఆ అతని వల్ల అదంతా అనవసరం అని తెలిసింది నాకు కూడా అంటే జోక్లు వేసుకోవడం పరాజకాలు వేసుకోవడం ఫ్రెండ్స్ వస్తే సుత్తి వేసుకోవడం నేను మంచివాడినే కానీ అటువంటి చిన్న సరదా అలవాటు ఉండేది. ఉమ్ ఇప్పుడు అది కూడా అతని స్నేహంలో అంతా పోయింది.
(27:08) నేను మనుషులతో ఉంటా నాకు మనుషులతో నేను ఇప్పుడు మీరు ఉన్నారు మీతో ఎప్పుడు నేను జోక్స్ వేయాలి అంటే సబ్జెక్టివ్ జోక్స్ తప్ప వ్యక్తిగతంగా లేకపోతే అట్లా వెళ్దాం పోదా బార్ కి వెళ్దాం పద అట్లా డ్రైవ్ కి వెళ్దాం పదా అంటే ఇట్లాంటివన్నీ పడిపోయినాయి అంటే అసలు థాట్ కూడా రాదు. ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ సమయాన్ని ఆస్వాదించాలి.
(27:28) సో ఇప్పటికీ మేము సంవత్సరానికి ఒకసారి కలిస్తే ఎక్కువ అది కూడా ఐదు నిమిషాలు ఉంటుంది. వెరీ క్వాలిటీ అన్న ఏ మాటలు ఉండవు ఎందుకంటే మేము అన్నీ మాట్లాడడేసుకున్నాం. ఇ చెప్పుకోవడానికి వాడు ఎవరో నాకు తెలుసు నేను ఎవడో వాడికి తెలుసు. సో అతని లోపట నా గురించి ఒక అప్రిసియేషన్ ఉంటది నాకంతే ఇప్పుడు వేరే వాళ్ళ దృష్టిలో అతను తప్పుఅయి ఉండొచ్చు వాళ్ళ అమ్మని అడిగితే ఇంకోలా చెప్పొచ్చు అది నాకు సంబంధం లేదు.
(27:52) నువ్వు నువ్వు ఏం చేసినా మన గురించి నెగిటివ్ గా చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు సో అందుకని అమేజింగ్ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇంకా నాకు పర్సనల్ రూమ్ ఉంది స్టిల్ ఐ యమ్ షేరింగ్ విత్ సంబడీ కదా నేను వైఫ్ ఉంటా ఏదో ఒక రోజు డబ్బు వస్తే కలిసి ఉండే రూమ్ కాకుండా ఇంకొక రూమ్ నా లైఫ్ లోకి రావాలి. అది నెక్స్ట్ ఫేజ్ అది ఏకాంత ఏకాంత అంతే దాంట్లోకి ఇవ్వని రానియదు అది ఎప్పుడు కాపోతే 10 ఏళ్ల తర్వాత వచ్చినా సరే విత్ రెస్పెక్ట్ రావల్సిందే ఇది నా హక్కు అని రావడానికి ఉండదు.
(28:26) అట్టనే అందరికీ అటువంటి రూమ్ ఉండాలని కోరుకుంటుంది అది అది వాడి ఇష్టం వాడి వాడు ఏం చేస్తాడు అందులో రెండోది అందులో ఏ టెక్నాలజీ కూడా ఉంచుకోను. ఉమ్ డిజిటల్ డీటాక్స్ అంతే ఊరికి హాయిగా మన మనం చూసే విషయాలే మన మనసులో ఆలోచనలు అయితా ఉంటాయి. ఉమ్ అంటే జనరల్ గా సైజెస్ కి ఇప్పుడు ఎంటీ వాల్స్ ఉండి దాని మీద ఏమ ఉండకుండా ఒక ప్లేన్ ఒక వైట్ కలర్ దుప్పటి అట్లా ఉండి బెడ్ ఉండి అందులో నువ్వు ఒక వారం గనుక ఏ టెక్నాలజీ లేకుండా ఉండగలిగితే నీకు ఇద్దరు పిచ్చన్నలు వేస్తది లేదా ఉన్న పిచ్చన్న పోతది.
(29:04) మ్ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మ్ అంటే అది నీ యొక్క పొటెన్షియల్ బట్టి అందుకని ఆ మా ఆ పర్సన్ ఉన్నట్టుగా ఐ డోంట్ ఈవెన్ కాల్ హిమ ఏ కజిన్ అంటే ఆ బంధం కూడా పోయింది. లేదు అది నౌ వి ఆర్ ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా అతను ఉంటాడు. ఎవ్వరిని నొప్పించాడు అసలు ఎవ్వరి జీవితంలోకి అతను ఎంటరే కాడు. ఇంటర్ఫీ అసలు ఇంటరే కాడు అసలు అట్లాంటి ఒక అద్భుతమైన మైండ్ నేను నేను చూడలేదు చాలా మందికి అతను నచ్చాడు కానీ నేను ఆ క్వాలిటీని నేను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీగా చూస్తున్నాను ఎప్పుడూ పక్కవాళ్ళ గురించి ఇది ఉంటది అసలు వాడు ఏదనా అవసరమైతే చేస్తాడు అంతవరకే
(29:50) ఆలోచించే సమస్య లేదు లేదా చేయడు చేయడని చెప్పి నువ్వు ఏమనుకుంటున్నావో కూడా ఆలోచించడు వాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఉదాహరణక ఒక చిన్న సందర్భం చెప్తా నువ్వు ఏదో అడిగారు అనుకో ఆ కుదరదు ఆ తర్వాత ఆ ఎదుటి వ్యక్తి నువ్వు అడిగితే కుదరదు అంటున్నావ్ ఆ లేక లేక అడిగితే అని చిన్న ఎమోషన్లు అయితే చొక్క వేసుకొని వెళ్ళిపోయాడు బయట ఎవరో వెళ్లి ఏడుస్తున్నారంటే ఆ చెప్పు నీకు వచ్చినావ బే బాడకదే అ అసలు సింపుల్ తీసి అవదల వాడేస్తాడు.
(30:32) అట్లా ఉండాలి ఎంతసేపు మనుషులు వాళ్ళ బిహేవియర్ నువ్వు అక్కడ ఇరుక్కపోయి అంటే మన మనం చూసే దృష్టి అందరికి ఉంటది అనుకోవడమే మూర్ఖత్వం అట్లా లేదు ఎవరిది వాళ్ళది అట్లా నా లైఫ్ లో నేను చూసిన మోస్ట్ ఎక్సెప్షనల్ పర్సన్స్ అని భవిష్యత్తులో బుక్ రాస్తా అట్లా తక్కువ మందే ఉన్నారు నేను ఒక ఆరుఏడు మంది కంటే లేరు ఇప్పటివరకు అంటే ఐ హవ్ నెవర్ సీన్ పర్సన్స్ లైక్ ద డైమండ్స్ అన్నమాట [గొంతు సవరించుకోవడం] వాళ్ళ వల్ల ఎవ్వరికీ ఏమ ఉండదు దే ఆర్ మళ్ళ చాలా టాలెంటెడ్ గురించి నేను అనేది వీళ్ళు బై బర్త్ అయితే ఉండడు ఎవడు ఉండడు బై ఆ
(31:18) అంటే ఎక్కడ ట్రిగ్గర్ అయి ఉంటారు మీరు లెర్నింగ్ దగ్గరే ఇప్పుడు నేను చెప్పిన అందరూ గ్రేట్ లెర్నర్స్ ఫస్ట్ టైం వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది మొట్టమొదటిసారి మ్ ఇప్పుడు నేను రూమ్లో ఉన్నప్పుడు [గొంతు సవరించుకోవడం] అసలు రాత్రిపూట కలిస్తే అసలు తను చదువుకునేవాడు నేను చదువుకునేవాడు అసలు మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదవలేట్లా వాడి తిప్పలకి వాడు ఇద్దరు వాడి బిడ్డ ఇట్లా నా బిడ్డ ఇట్లా పక్కన ఓన్లీ 2 ఫట్ గ్యాప్ ఎప్పుడు అందర వస్త కాసే అట్లా బయట వాక్ చేసి వస్తుంటిమి వాడు అటు పక్క తిరిగి కూర్చున్నా అంటే అసలు అసలు మొహాలు కూడా చూసుకునే వాళ్ళం
(31:54) కాదు అట్లా ఉండాలబ్బా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ అంటే అట్లా ఉండాలి. ఈ ఒకరి రక్తం ఒకరు దాక్కుంటూ ఒకరి మీద ఒకరి నిఘా వేసుకొని ఒకరిని నువ్వు ఏదో గ్రేట్ అయినట్టు అందరిని చూసి అది అట్లా చాలా సంవత్సరాలు ఉంది ఎవరో నాకు అనిపించింది ఇప్పుడు నేను మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. నేను అతనుంచి చెప్పాను నేను సపరేట్ వెళ్దాం అనుకుంటుంది అంటే చాయదా తాగినాక పో అన్నా అయిపో [నవ్వు] అది పట్టుకోనే లేదు అసలు అసలు అంటే అప్పటికి అది క్లారిటీ అయ్యో రామ ఎంత చక్కటి స్నేహం అంటే ఒక్కసారి కూడా మేము మాట జారలే ఒక్కసారి గొడవ పడలే ఒక్కసారి కూడా పరచింతన లేదు ఒక్కసారి కూడా
(32:35) ఏం న్యూసెన్స్ లేదు ఒక్కసారి మాకు ఏ బ్యాడ్ అలవాటు లేదు ఏమ లేదు నథింగ్ వ స్పెండ్ ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ టైం మ్ అట్లా అలాంటి సందర్భం వచ్చినప్పుడు అట్లా క్వాలిటీ టైం గడపగలగాలి. మనం గుర్తించగలగాలి ఏది డైమండ్ ఏది రాయి మామూలుగా చూస్తే అందరి మనుషుల వాడు మనిషి అయి ఉండొచ్చు కానీ అసలు పరచింతన ఉండదు అసలు పరచింతన ఆలోచించని వాళ్ళు పక్కన నిలబడి 10 అవర్స్ అయినా అసలు వాడు చూడడు అదే అంటే నేను నేను ఒకటి చూసింది చెప్తా మీకు మా ఊరివాడు ఒకసారి వచ్చి మేము టీ తాగుతుంటే పక్కన నిలబడ్డాడు ఆ ఊరివాడు హటాత్తుగా ఏ అంటారు కదా చాలా రోజుల తర్వాత కనిపించింది ఊరిక
(33:21) చూసాడు ఇట్లా టీ తాగినావా టీ తాగు ఈసారి కూడా బిల్లు నేనే కడతా తాగు టీ తాగు చిన్న ఇంపార్టెంట్ మాట్లాడుతున్నా అంతే బిల్లు కట్టేసి జంప్ అక్కడినుంచి అసలు అసలు ఆ చెక్కర్లో పడనే వద్దు అసలు వాడు ఎక్కడున్నా బాగుంటే చాలురా వాడితో మాటలు వద్దురా నాకు ఇది నేను ఎగజక్ట్లీ అక్కడే ఉన్నాను నేను ఐ డోంట్ లైక్ కాన్వర్సేషన్స్ [గురకలు] జ్ఞానం ఉండాలి మాట్లాడితే ఏదో టైం వాలేక ఒకసారి మాట్లాడతా కానీ బట్ అంత ఇరుక్కునే సమస్య లేదు అందుకని నా ఆటోబయోగ్రఫీలో రెండు చాప్టర్స్ రాసిన నా రోజున రూమ్ మేట్ అని
(34:03) మ్ అట్లా ఉండాలి మనిషి అంటే నేను ఒక ప్రమాణంగా నేను చెప్తున్నా అంత అన్టచ్చడ్ గా ఉండాలి మ్ ఎవ్వరి వస్తువు వాళ్ళది మ్ దృష్టి నా పని మీద నాది తన పని మీద తనది నేను పక్కనే బట్టలు వేసుకోకుండా బోర్లో పడుకుని సంబంధం లేదు వాడికి అసలు ఎవ్వడు ఎవడిని నియంత్రించకూడదు ఎవ్వడి జీవితం వాడిది ఎవడి అనుభవం వాడిది ఎవడి జీవిత అనుభవాలతో వాడు జీవిస్తాడు అట్లా వెళ్ళిపోతాడు నీకు డిస్కంఫర్ట్ ఉంటే వెళ్ళిపో అక్కడి నుంచి నీకు నచ్చినడు వాడు ఎందుకు ఉండాలి ఆ కానీ మళ్ళ అందరినీ అనుకోమ అదే కదా అటాచ్మెంట్ ఉన్న చోట ఉంది అది అందరికీ నాకు నచ్చినట్టు
(34:46) ఒకవేళ నీకు అటాచ్మెంట్ ఉంటే నీ పనితో ఉండాలి మనుషులతో ఉండటానికి లేదు ఉంటే ఏలే సఫరింగ్ ఉంటది ఇ వాడు తప్పకుండా సఫర్ అవుతాడు ఆ చక్కగా కట్ చేపించి వాడికి బాయ్ చెప్పాలి ఎగజంపుల్ ఇక్కడ నేను వచ్చాను ఫోన్ చేయకుండా ఒకసారి మీరు మీరు లేనంటే ఆ లే బయటకి వెళ్ళినట్టున్నారని అదే అది ఇదే ఇంకొక సం ఎక్కడైతే మన ఉందో అది నీ అవమాను నాకు ఇట్లా కనీసం వెళ్తున్నట్టు చెప్పాలి [నవ్వు] నేను నీతో కావా [గురకలు] అవును అంటే అంటే ఒక విధంగా మనం కంట్రోల్ చేయాలనే ఒక సిచువేషన్ ఒకటి గురించి నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నుంచి మీరు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్
(35:32) అయ 100% ఫైన్ అది అది దాంట్లో ప్లస్ ఇంకొకటి ఏది [గురకలు] మెమరీలో తీసుకోరు మళ్ల ఫ్రెష్ ఆ క్షణానికి ఆ క్షణమే ఎవడు పట్టించుకుంటాడు అదేమన్నా భగవత్ ఇప్పుడు ఎవడో అన్నది భగవద్గీత నియమ ఉన్నది దాన్ని ప్రమాణం తీసుకోవడానికి ఒకవేళ మీరు ఏమి యాక్టివిటీ చేయకుండా అట్లానే ఉండాలంటే అప్పుడు ఎట్లా అది ఆల్రెడీ అచీవ్ అయిన తర్వాతనే ఇదంతా చేస్తున్నా ఫస్ట్ అది మేనిఫెస్ట్ అయిన తర్వాతనే నేను పని చేయడం మొదలు పెట్టిన ఇప్పుడు మీరు రాకముందే ఫస్ట్ ఓపెనింగ్ అదే చెప్పిన మనిషి అనుభవించే రెండు స్థితులు ఒకటి వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీవు ఒక పందిలో ఉండడం అంటే నీ మనసు ఎప్పుడు ఏదో
(36:09) నేర్చుకోవడంలో ఎంగేజ్ అయి రెండవది ఏమి చేయకుండా కూడా ఏ ఆలోచన రాకుండా ఉండగలడు. అది ఎట్లా అది ఎట్లా అన్నది లేదు. అది వ్యక్తిగతంగా అందులో ప్రాక్టీస్ ఏమి లేదు ఇప్పుడు ఆ ఇప్పుడు అటాచ్మెంట్ ఫిజికల్ గా ఉండేది ఒకటి సైకలాజికల్ గా ఉండేది ఒకటి. ఉమ్ ఎక్కడో ఉన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నామ అంటే ఎందుకు అని మనం విచారణ చేసినప్పుడు అది డిస్పియర్ అయిపోతుంది.
(36:37) దానికి మనం ఎదుటి వ్యక్తి నేర్పించలేమని ఓకే అంటే అట్లాంటి మార్గమే లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంట్లో ఉన్నాను అనుకో నాకు ఎవరిని చూసినా ఏ ఆలోచనలు రావు ఇది నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేను నా లైఫ్ లో ఇది నాతోనే భూస్థాపితం అవుతుంది. అనుకుంటే ఆలోచన చేస్తా కానీ నా ప్రమేయం లేకుండా ఆలోచనలు వచ్చి అవి ఉక్కిరి బిక్కిరి చేసి అట్లా ఏమ ఉండదు.
(36:59) సో రోజులో చాలాసేపు నాకు ఏ ఆలోచనలు రాకుండా ఊరికే ఉంటా కానీ చూసేవాళ్ళకి అట్ట తెలియదు కదా అందుకని మనం ప్రూవ్ చేయలేము దాన్ని అట్లీస్ట్ ఆలోచనల వల్ల నేను ఇబ్బంది పడతలేను ఆలోచన వల్ల నేను సఫర్ అవుతలేను అలాగని సమాజంలో అందర ఏం చేస్తున్నారో అన్ని చేస్తూనే ఉన్నా నేను నేను డబ్బు ఏం చేస్తున్న మాటలు ఇంకా నేను అందరికంటే ఎక్కువ మాట్లాడతా అయినప్పటికీ నా మనసు మీద మరకలేవు.
(37:23) మ్ ఇది పూర్తిగా వ్యక్తికే తెలుస్తది. ఇప్పుడు నీకు అన్నం అరుగుతుందని నీకు తెలుస్తున్నట్టు నీకు హెడ్ేక్ లేదని నీకు తెలిసినట్టు నాకు ఎవ్వరి మీద ఏమి లేదు నా మనసు మీద ఒక్క మరక కూడా లేదు అన్నది నా ఒక్కడికి తెలుస్తుంది. చూసేవాడు సవా లక్ష అనొచ్చు అది వాడు పెరగేటివ్ అది మనకు సంబంధం లేదు. వాడు ఎదుటి వ్యక్తి అంటాడు నువ్వు మంచి నువ్వు చెడు అదంతా మనకు సంబంధం లేదు.
(37:45) మ్ నేను తీసుకోవట్లేదా అట్లా నేను కూడా ఎవరనా అనుకో వాళ్ళు తీసుకుంటే ఇరుక్కపోతారు. తీసుకోకూడదు నీవు ఎవరో నీకు తెలిస్తే ఎవడన్నా ఏమన్నా ఏమి కాదు ఇంకా అది తెలుసుకోవాలి కచ్చితంగా అది మనకి ఏ యూనివర్సిటీలో చెప్పరు ఏమో మన తల్లిదండ్రులు బోధించరు కుటుంబ సభ్యులు చెప్పరు కొలీగ్స్ చెప్పరు ఇది సెల్ఫ్ పూర్తిగా సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది మనక ఎవరు చెప్పలే ఆ పర్పస్ ఉన్న చుట్ట డబ్బు పెట్టారు అంతే ఈగో పెట్టారు ఒక ఐదారు మంది ముందు గెలవడాన్ని పెట్టారు.
(38:24) [గొంతు సవరించుకోవడం] నిజంగా అవన్నీ ఉండని ఆపే ఉంది అంతా ఉండని బట్ నాకు అనిపిస్తది ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్ కంపారిజన్ నిన్న నిన్న నైట్ ఒక బుక్ చదువుతుంటే ఒక స్టేట్మెంట్ నైట్ వంటి గంటకు చదివి పాడుకున్నా అబ్బా ఎంత చక్కగా చెప్పాడయ్యా అదేందో తెలుసా నా లైఫ్ ఇలా ఉంది నా జీవితం ఇలా ఉంది అని ఆలోచించే వాళ్ళు కొందరు వాళ్ళే అంతా ఉన్నారు.
(38:55) అసలు జీవితం అంటే ఏందని చూసేవారు కొందరు వాళ్ళు అరుదుగా ఉంటారు అనేది స్టేట్మెంట్ నా జీవితం ఇట్లా ఉంది అంటే యు ఆర్ సఫరింగ్ అసలు జీవితం అంటే ఏంది దాన్ని అనుసరించు జీవితం నా జీవితం అనే దాంట్లో డబ్బు ఉంది పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉన్నాయి కానీ నిజంగా జీవితం అనే కాంటెక్స్ట్ లో అవేవి లేవు జీవితం అనే కాంటెక్స్ట్ లో ఒక అకారణ కదలిక ఉంది. ఒక గాఢమైన నిశశబ్దం ఉంది.
(39:21) ఒక ఇన్ఎక్స్ప్లికబుల్ మిస్టరీ ఉంది ఒకవేళ దాన్ని పట్టుకున్నవాడు ఇక వీటిని వీటిలో ఇరుక్కునే సమస్య వాడి దగ్గర ఉంటది అవసరం డైమండ్ ఉంటది. అవసరతే కోటి రూపాయలు ఉంచుకుంటాడు కానీ దాంతో వాడికి అటాచ్మెంట్ లేదన్నది ఎవడు ప్రూఫ్ వాడికి తెలుస్తది. ఇప్పుడు హెడ్ేక్ నాకు ఎట్లా తెలుస్తదో నా హెడ్ేక్ నాకే తెలుస్తది. ఒకసారి ఓషన్ ఎవరో అడిగారు.
(39:45) సో మీరు ఎన్లైటన్డ్ అని చెప్పుకున్నారు. హౌ డు అంటే అట్ల ఎట్లా ఎవరో చెప్పాలి కదా ఇప్పుడు ఓషో అన్నాడు నాకు హెడ్ేక్ వస్తే నాకే తెలుస్తది అట్లా నేను ఎన్లైన్ అనేది నాకే తెలుస్తది ఎవడికి తెలియదు నీ ఎన్లైటన్ వింటూ వేరే వాళ్ళకి తెలిసిందంటే అది ఫేక్ అ సో నీ స్టేట్ వేరే వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తే అది ఒక బానిసత్వం.
(40:12) నువ్వు ఎట్లున్నావో అట్లా ఉండు. వరల్డ్ ఫిట్ అయితది. కానీ దానికి కొన్ని ఉన్నాయి అంటే ఉత్తగా అది జరగదు నువ్వు నీ పనిలో ఉండాలి నీలో పరచింతన ఉండకూడదు నీవు అసలు వేరే వాళ్ళ వైపు చూడకూడదు ఇది ఇట్లా చెప్పగానే ఏమనుకుంటుంది అంటే ఇవో రూల్స్ అనుకుంటున్నారు. ఇవి రూల్స్ కావు దట్స్ హౌ యు షుడ్ బి అది రూల్ కాదు అది [నవ్వు] రూల్ కాదు అది అట్లా అట్లా చెప్పగానే అమ్మ ఎన్ని రూల్స్ వచ్చేసినాయి అసలు అది రూల్ కాదు అది అది జీవన సూత్రాలు ఇవన్నీ అట్లా శ్రీ సార్ వస్తారా అరుణాచలు ఎప్పుడు గురించి
No comments:
Post a Comment